బీపీని పెంచేది ఉప్పు కాదు..!డాక్టర్స్ కూడా చెప్పని నిజాలు | Dr. Chinta Ravikumar | Cell Health
Author Name:SumanTV Health
Youtube Channel Url:https://www.youtube.com/@SumanTVHealth
Youtube Video URL:https://www.youtube.com/watch?v=PP0MCWX1x-M
Transcript:
(00:03) సర్ హైపర్టెన్షన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డు వి డిఫైన్ అంటే ఒకసారో రెండుసార్లో బీపి పెరిగితే హైపర్టెన్షన్ ఉన్నట్టా హైపర్టెన్షన్ అంటే ఒక సైలెంట్ కిల్లర్ గా చెప్పుకుంటాం ఈ హైపర్టెన్షన్ తో బాధపడుతున్న వాళ్ళు ప్రపంచంలో మన భారతదేశంలో కూడా 1/3 33% ఏ వయసు వాళ్ళలో 15 నుంచి మెయిన్ గా మనకి అంటే యంగర్ బ్రాకెట్ అనుకునే వాళ్ళు అదే పెద్ద కన్సర్నింగ్ ఫ్యాక్టరీ వాళ్ళ బీపి ఎంత మోతాదులో ఉంటే గుడ్ యక్సెప్టబుల్ బార్డర్ లెట్ 120/80 [గురకలు] అనేది జనరల్ గా అందర స్టాండర్డ్ గా మాట్లాడుకుంటుందే కానీ 120/80 ఆ 130/85 ఆ అనేది కాకుండా దారుణమైన నెంబర్స్ అయితే
(00:44) అటువంటి కండిషన్స్ వచ్చినప్పుడు దాని వల్ల వచ్చే కాంప్లికేషన్స్ కూడా ఈ రిఫైన్డ్ ఆయిల్ కొంతమంది డాక్టర్లు కూడా అడ్వర్టైజ్ చేశారు ఇది హార్ట్ హెల్దీ అని ఆ అబ్జెక్ట్ పాయింట్లో కెమికల్స్ తో చేసిన ఆయిల్స్ ఏదైనా కూడా ప్రిఫరబులీ నో రిఫైన్డ్ ఆయిల్ అనేది పిల్లలకు ముఖ్యంగా ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకుంటే [సంగీతం] ఆరెంజ్ కలర్ పొడి ఇస్తారు ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ఏ కాదు బనానా చిప్స్ చూసుకోండి దాంట్లో కూడా వాళ్ళు పొనట్ ఆయిల్ తో చేస్తున్నారు కాబట్టి హెల్దీ అనుకొని తింటాం ఎప్పటి నుంచో చేస్తున్నాం కానీ ఆఫ్లెట్ గమనించింది ఏంటి అంటే [సంగీతం] సర్ ఇక్కడ సెల్ కార్డియా అన హార్ట్ బొమ్మ
(01:21) ఉంది కాబట్టి ఆబవియస్లీ కార్డియా అంటే హార్టే గ్రీక్ వర్డ్ [సంగీతం] అది కార్డియాను ఎప్పుడైతే మీరు హై బిపి ఉంటుందో తలుపు టెస్ట్ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి సెల్ రిజంప్ మెజారిటీ డంట్ నో అందరికీ నమస్కారం వెల్కమ్ టు ద సెల్ హెల్త్ సిరీస్ నెక్స్ట్ ఎపిసోడ్ ఈ మధ్యకాలంలో మీ బీపి ఎప్పుడు చెక్ చేసుకున్నారు మీకు బాగా ఆవేశంగా కోపంగా అనిపిస్తుందా ఒక్కసారిగా గుండె టపటప కొట్టుకుంటున్నట్టు అనిపిస్తుందా అన్కంఫర్టబుల్ గా ఉండి ఎప్పుడూ కూడా ఒక ఇంబాలెన్స్ లో ఉన్నట్టుగా మీరు మీరు భావిస్తుంటే గనుక మీకు హైపర్టెన్షన్ ఉండొచ్చు. హైపర్టెన్షన్ చాప కింద నీరులాగా
(02:02) ఇప్పుడు చాలా మందిలో విపరీతంగా వ్యాపిస్తోంది. కారణం ఏంటంటే మనం తినే ఫుడ్ సోడియం కంటెంట్ ఎక్కువ అని కొంతమంది చెప్తారు రకరకాల కారణాలతో ఆరోగ్యంగా మాత్రం లేవు దాని వల్ల గుండె జబ్బులు పెరిగిపోతున్నాయి. ఇవాళ ఆల్ అబౌట్ హైపర్టెన్షన్ అసలు ఎందుకు వస్తుంది ఎలా అరికట్టాలి అలాగే ఎలాంటి ఫంక్షనల్ మెడిసిన్ సప్లిమెంట్స్ తీసుకోవాలి ఇవన్నీ మాట్లాడదాం.
(02:22) వి హావ్ విత్ అస్ ద ఫౌండర్ ఆఫ్ సెల్ హెల్త్ క్లినిక్స్ డాక్టర్ చింత రవి కుమార్ గారు. సర్ వెల్కమ్ టు సుమన్ టీవీ. హలో అమ్మ హలో సర్ సర్ హైపర్ టెన్షన్ అంటే ఫస్ట్ అఫ్ ఆఫ్ ఆఫ్ ఆఫ్ ఆఫ్ ఆఫ్ ఆఫ్ హౌ డు వి డిఫైన్ అంటే ఒకసారో రెండు సార్లు బీపి పెరిగితే హైపర్టెన్షన్ ఉన్నట్టా వాట్ ఇస్ హైపర్టెన్షన్ యాక్చువల్లీ హైపర్టెన్షన్ అంటే ఒక సైలెంట్ కిల్లర్ గా చెప్పుకుంటాం జనరల్ గా ఈ హైపర్టెన్షన్ తో బాధపడుతున్న వాళ్ళు ప్రపంచంలో 30% మూడో వంతు ఉన్నారనేది డబల్యూహెచ్ఓ నివేదిక.
(02:46) దాంట్లో 42% మందికి మాత్రమే దాని గురించి ఒక అవగాహన ఉండి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అనేది కూడా who ప్రకటించింది. మన భారతదేశంలో కూడా 1/3 33% ఇస్ సఫరింగ్ విత్ హైపర్టెన్షన్ అధిక రక్తపోటు హై బ్లడ్ ప్రెషర్ దాంట్లో మనం గమనించాల్సింది ఏంటి 15 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళలో 24% మగవాళ్ళల్లో 21% ఆడవాళ్ళలో ఈ హైపర్టెన్షన్ ఉంటాంది.
(03:17) అనేది ఎన్హెచ్ ఎఫ్ఎస్ జర్నల్ లో ప్రకటించారు అది కూడా 21 లో ఏ వయసు సార్ ఏ వయసు వాళ్ళలో 15 నుంచి 45 సంవత్సరాల లోపు అంటే మెయిన్ గా మనకి అంటే యంగర్ బ్రాకెట్ అనుకునే వాళ్ళలోనే ఉంది హైదరాబాద్ అదే పెద్ద కన్సర్నింగ్ ఫ్యాక్టరీ వాళ్ళ దాంట్లో సగం మంది కంటే తక్కువకే తక్కువ మందే దాని గురించి అవగాహనతో ఉంటున్నారు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. హ్ అంటే మెజారిటీ డంట్ నో దట్ దే హవ హైపర్టెన్షన్ అనేది అందుకే మా సెల్ హెల్త్ గ్రీన్ లో అవర్ మోటో ఈస్ టు క్రియేట్ ఆన్ అవేర్నెస్ ముందు ఒక సరైన అవగాహన హైపర్టెన్షన్ గురించి అధిక రక్తపోటు గురించి తెలియపరచాలనేది అట్ ద సేమ్ టైం
(03:47) ప్రాపర్ డయాగ్నోసిస్ చేస్తూ [గురకలు] లైఫ్ స్టైల్ లో కరెక్షన్స్ న్యూట్రిషన్ లో కరెక్షన్స్ చెప్తూ వాళ్ళ హెల్త్ కండిషన్ కి అనుగుణంగా దానికి తగ్గట్టు సప్లిమెంటరీ ప్రొటోకాల్ ఇవ్వటం ఒక మెయిన్ సబ్జెక్ట్ గా మేము భావిస్తాం అసల బికాజ ఇట్స్ [గొంతు సవరించుకోవడం] ఏ వెరీ డేంజరస్ ఎలిమెంట్ అసలు హైపర్టెన్షన్ అంటే ఏంటి మన రక్తనాళాల్లో రక్తం ప్రవహించాల్సిన సాధారణంగా ప్రవహించాల్సిన దానికంటే బలంగా ఫోర్స్ గా ప్రవహించడం వలన వచ్చే సమస్యనే హైపర్టెన్షన్ అంటాం.
(04:14) ఉమ్ ఎగ్జాంపుల్ కి ఒక వాటర్ పైప్ ఉందండి. వాటర్ ఫ్లో పైప్ కెపాసిటీకి మించి ఫ్లో అవుతుంది. ఏం జరుగుతుంది ఒక స్టేజ్ కి వచ్చిన తర్వాత అయితే టాప్ దగ్గర పైపు ఊడిపోతుంది లేదంటే పైప్ బర్స్ట్ అవుతుంది. మ్ అట్లాగే అధిక రక్తపోటు ఉన్నప్పుడు దాన్ని మనం చూడకపోతే దానికి ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఒక స్టేజ్ కి వచ్చిన తర్వాత సీరియస్ కాంప్లికేషన్స్ కి దారితీస్తుంది.
(04:37) హార్ట్ ఎటాక్ స్ట్రోక్, కిడ్నీ ప్రాబ్లమా లేదా కంటి చూపు ప్రాబ్లమా ఏదో ఒకటి అవుతుంది ఖచ్చితంగా ఇది సైలెంట్ కిల్లర్ అని ఎందుకు అంటాం జనరల్ గా హైపర్ టెన్షన్ అధిక రక్తపోటు ఇట్ కమ్స్ వితౌట్ ఎనీ ఆబ్వియస్ సింటమ్స్ లేకుండా వచ్చేస్తుంది కాబట్టి చాలా మందిలో ఏదో ఒక అడ్వాన్స్డ్ స్టేజ్ వచ్చే వరకు వాళ్ళకి హైపర్ హై బ్లడ్ ప్రెషర్ ఉంది అనేది వాళ్ళకి తెలియదు.
(05:00) ఆ చాలా కొద్దిమంది వెరీ రేర్లీ వాళ్ళకి ఆ సింటమ్స్ తెలుస్తాయి తలనొప్పో కళ్ళు తిరుగుతుం లాంటివి ఇట్ ఇస్ వెరీ రేర్ ఆ ఒకసారి సింటమ్స్ అన్నీ చెప్పరా సార్ బికాజ్ చాలా మందికి మీరు [గురకలు] అన్నట్టు వేగగా వస్తాయి సింటమ్స్ యా అసలు సింటమ్స్ తెలియకుండా వస్తాయి తలనొప్పు ఉండడం హెడేక్ వస్తుంది లేదా కళ్ళు తిరుగుతున్నట్టు ఫీలింగ్ వస్తుంది ఇటువంటి దాని రిస్క్ ఫాక్టర్స్ ఒక ఉదా తర్వాత ఒకటి చెప్పుకుంటూ వెళ్ళటానికి ముందు ఇంత అసింటమాటిక్ గా ఉంటుంది కాబట్టి దాని ప్రమాదం చాలా ఎక్కువ అనేది ఇవాళ్ళ ఈ సెషన్ కారణమే ప్రజల్లో ఒక అవగాహన కల్పించాలి.
(05:32) అవును నిరంతరం మానిటర్ చేసుకుంటూ ఉండాలి మీకు లేదనే ఫీలింగ్ తో కాకుండా ఏదో పొలిటీషియన్స్ మాట్లాడుకుంటారు మా వాళ్ళకి బీపి పెరిగింది అని అంత సరదాగా తీసేసుకునే సబ్జెక్ట్ కాదు ఇది. మ్ చాలా జాగ్రత్తగా ఉండాలి దీని మీద కంటిన్యూస్ [గురకలు] మానిటరింగ్ అవసరం అనేది చెప్పడానికే నా ఉద్దేశం ఇప్పుడు బేసిక్ గా కన్సర్నింగ్ ఫ్యాక్టర్ ఏంటి టీనేజర్స్ లో ఎందుకు వస్తుంది? ఉ యంగ్స్టర్స్ లో ఎందుకు వస్తుంది వాళ్ళకి రిస్క్ ఫాక్టర్స్ ఏంటి దాంట్లో ఒకటైతే మాడిఫై చేయలేనే ఉంటాయి ఓల్డ్ ఏజ్ లో వచ్చిన జెనటికల్ గా ఉన్న అది పక్కన పెట్టండి. మాడిఫయబుల్ రిస్క్ ఫాక్టర్స్
(06:06) మీరు ఇందాక అడిగింది ఒకటి ఒబేసిటీ అధిక బరువు ఉండటం రెండు ఎక్సెసివ్ కన్సంషన్ ఆఫ్ ఆల్కహాల్ అండ్ టొబాకో ఓ దాని వల్ల కూడా హైపర్టెన్షన్ పెరుగుతుంది పెరుగుతుంది. దెన్ అన్ హెల్దీ ఫుడ్ ఉప్పు, నూనె ఇవన్నీ కూడా వేపుళ్లు అన్హెల్తీ ఏదనా జంక్ ఫుడ్ నుంచి మీరు చెప్పే రిఫైన్డ్ ఆయిల్స్ తో వేయించిన కాక నూనెలో ఇతకొట్టిచ్చి తింటున్న ఫుడ్ వలన గాని అవును యాక్టివిటీ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం సెడెంటరీ లైఫ్ స్టైల్ దెన్ క్రానిక్ స్ట్రెస్ ఉండటం నిద్ర లేకపోవటం వీటిలో ఏది మనం మాోడిఫై చేసుకోలేము అధిక బరువు ఇట్స్ మనేజబుల్ వ హావ్ టు బి ఇన్ ప్రాపర్ వెయిట్ లో ఉండాలి
(06:45) సెల్ హెల్త్ క్లినిక్ లో మా ప్రొటోకాల్ లో ఫస్ట్ దే ఒబేసిటీని అడ్రెస్ చేయగలుగుతాం. వెయిట్ తగ్గిస్తారు వెయిట్ తగ్గిస్తారు. ఆల్కహాల్ తాగటం మానేయలేరా సరే మానయకపోతే కనీసం తగ్గించండి కొద్దిగా ఉమ్ టొబాకో అయితే కచ్చితంగా స్ట్రిక్ట్ గా మానేయండి. ఎస్ హెల్దీ ఫుడ్ తినండి. ఉమ్ బ్యాలెన్స్ పెట్టుకోండి ప్రొటోకాల్ లో ప్రోటీన్ ఎంత ఉండాలి మోతాది మించకుండా ఫైబర్ ఎంత ఉండాలి అండ్ హెల్దీ కార్బ్స్ ఉండాలి లీన్ ప్రోటీన్ తీసుకోండి హెల్దీ కార్బ్స్ తీసుకోండి.
(07:14) మీరు కూడా సార్ ఒక కేజీ బాడీ వెయిట్ కి ఒక గ్రామ ప్రోటీన్ అవసరంని నమ్ముతారా యా08 టు 1గ 1గమ అంటే ఉత్తమం ఉత్తమం మీరు కొంతమంది ఎక్సెసివ్ ఎక్సర్సైజ్ చేస్తూ మజల్ బిల్డ్ చేసేవాళ్ళు ఇంకొద్ది ఎక్కువ వన్ పాయింట్ తీసుకున్నా పర్వాలేదు కానీ నార్మల్ లైఫ్ స్టైల్ లో 0.8 8 టు 1 g పర్ బాడీ వెయిట్ ఇస్ ఐడియల్ అండ్ దట్ టు లీన్ ప్రోటీన్ హెల్దీ ప్రోటీన్ తీసుకోవాలి అనేది [గొంతు సవరించుకోవడం] విధానం.
(07:37) దన్ క్రానిక్ స్ట్రెస్ అన్నిటికంటే ఇంపార్టెంట్ దాన్ని ఎట్ట తగ్గుతుందండి మా ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉంది ఫైనాన్షియల్ స్ట్రెస్ ఎక్కువగా ఉంది అన్నప్పుడు దానికి ఎప్పుడు నేను చెప్పేది ఐదర్ యు గో స్పిరిచువల్లీ ఆర్ యు గో త్రూ మెడిటేషన్ అంతే నువ్వు కాదు నడుస్తుంది నిన్ను నడిపేవాడు నీలో ఉన్నాడు ఆ స్థితిలో మీరు ఉంటే ఈ టెన్షన్లు అన్నీ చాలా తేలికపాటివి అని తేలిగ్గా అర్థం అవుతాయి.
(08:02) అట్లా కాకపోతే వన్ ఆర్ టూ అవర్స్ మెడిటేషన్ చెయ్ కాన్సంట్రేట్ చెయ్ ప్రాణాయామం చెయ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకో ఫోకస్ ఆన్స్ నథింగ్ శూన్యాన్ని చూస్తూ ఒక ఏమి ఆలోచన లేని స్థితిలో ఉండటానికి ప్రయత్నం చేయ కనీసం ఆ వన్ ఆర్ టూ అవర్స్ అన్నా నీకు ఆ స్ట్రెస్ కండిషన్ నుంచి రిలాక్స్ అవుతారు అనేది ఎప్పుడైతే స్ట్రెస్ నుంచి రిలాక్స్ అవుతారో యు కెన్ హావ్ ప్రాపర్ స్లీప్ ఆల్సో దట్ ఇస్ వన్ ఫాక్టర్ నిద్ర కూడా హైపర్టెన్షన్ తగ్గిస్తుంది కదా సార్ మంచి నిద్ర మంచి నిద్ర క్వాలిటీ క్వాలిటీ స్లీప్ ఆఫ్ అట్లీస్ట్ సెవెన్ అవర్స్ ఆఫ్ క్వాలిటీ స్లీప్ ఉంటే కచ్చితంగా తగ్గుతుంది
(08:30) తెలియకుండా వస్తున్న ఈ హైపర్టెన్షన్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి? ఉమ్ అసలు బీపి ఎంతలో ఉండాలి సార్ ఎంత మోతాదులో ఉంటే గుడ్ యక్సెప్టబుల్ బార్డర్ లైన్ 80/ 120/80 అనేది జనరల్ గా అందర స్టాండర్డ్ గా మాట్లాడుకుంటుంది కానీ ఈ 120/80 ఆ 130/85 ఆ అనేది కాకుండా ఐ యమ్ సీయింగ్ పీపుల్ విత్ 200/120 తో వస్తున్నవాళ్ళని కూడా చూసాను నేను సో దారుణమైన నెంబర్స్ అయితే ఆ అటువంటి కండిషన్స్ రావటానికి వచ్చినప్పుడు దాని వల్ల వచ్చే కాంప్లికేషన్స్ కూడా చాలా దారుణంగా ఉంటాయి.
(09:02) హమ్ రక్తనాళాల్లో మైక్రోస్కోపిక్ టేర్స్ సూక్ష్మమైన పగుళ్లు ఏర్పడతాయి రక్తనాళాల్లో పగుళ్లు ఏర్పడితే ఏమవుతుంది మొత్తం బ్లాస్ట్ అయిపోతుంది అంతే కదా ఇన్ఫ్లమేషన్ ట్రిగ్గర్ చేసి ప్లేక్ ఫార్మేషన్ కారణం అవుతుంది ఇది ఫర్దర్ గా మళ్ళీ స్ట్రోక్ కి లేకపోతే పెరిఫరల్ ఆర్టీరియల్ డిసీసెస్ కి కారణం అవుతుంది ఎథరోస్క్లరోసిస్ కండిషన్ డెవలప్ అవుతుంది.
(09:25) ఉమ్ హార్ట్ మీద లోడ్ పడితే స్ట్రోక్ ఫార్మేషన్ స్ట్రోక్ కానీ అటాక్ కానీ ఏదైనా త్వరగా జరుగుతుంది. దాన్ని వెంట్రిక్యులర్ హైపర్ట్రాఫీ డెవలప్ అవ్వడానికి కారణం అవుతుంది. ఆర్టరీస్ ఎక్కడ లేవు రక్తనాలు శరీరం మొత్తం ఉంటాయి కదా రీనల్ ఆర్టరీస్ లో డ్ామేజ్ జరిగితే కిడ్నీ డ్ామేజ్ అయి క్రానిక్ కిడ్నీ డిసీజ్ కి దారి తీస్తుంది.
(09:47) రెటినల్ ఆర్టరీస్ లో ప్రాబ్లం వస్తే కంటి చూపు మందగిస్తుంది. ఉ ఇట్లా ప్రతి చోట ఈ ఇంత ప్రమాదకరంగా శరీరం మొత్తం ఉన్న రక్తనాళాల్లో చాలా ప్రమాదం పొంచి ఉంది అనేది అర్థం చేసుకోవాలి. ఒకసారి అన్కంట్రోల్డ్ హైపర్టెన్షన్ వచ్చేసి వితౌట్ [గురకలు] ఎనీ వార్నింగ్ ఏ సిగ్నల్ లేకుండా సడన్ గా హార్ట్ స్ట్రోక్ వచ్చేయటం హార్ట్ అటాక్ వచ్చేయటం మనం చూస్తా బ్రైన్ స్ట్రక్ కూడా వస్తది కదా సార్ హైపర్టెన్షన్ అంతే బ్రైన్ స్ట్రోక్ రక్తనాళాలు బ్రెయిన్ లో కూడా ఉన్నాయి కదా అవును ఎవ్రీవేర్ దేర్ ఇస్ ఏ డేంజర్ కొంచెం ఉన్న సైలెంట్ కిల్లర్ అని అందుకే అంటున్నాం.
(10:19) హమ్ ఏవి ఆబవియస్ సింటమ్స్ లేకుండా వస్తుంది కాబట్టి సో ఇక్కడ ఒక చాలా ఒక బ్రహ్మ ప్రశ్న సార్ మామూలుగా హైపర్టెన్షన్ అంటే మాకు వేగంగా పరిగెడుతుంది రక్తం అని అర్థం చాలా ప్రెషర్ ఎక్కువ ఉందని దాంతో పాటు కొలెస్ట్రాల్ కూడా ఉంటే బ్లడ్ థిన్నర్స్ ఇస్తారు లేకపోతే కొన్ని హార్ట్ సింటమ్స్ ఉంటే ఆల్రెడీ ఆ హార్ట్ సింటమ్స్ ఉండి ఆ థిన్నర్స్ ఇవ్వడం వల్ల ఇంకా వేగంగా పరిగెట్టదా బ్లడ్ లేదు ఆ క్లాట్స్ ఆపుతుంది అంటారా క్లాట్స్ ఆపడం కోసం వీళ్ళు బ్లడ్ థిన్నర్స్ ఇస్తారు బ్లడ్ థినర్స్ కి ఇంకో కారణం కూడా ఏంటంటే ఏదైనా ఇంజురీ జరిగితే బ్లడ్ బ్లడ్ ఫ్లో ఆగదు హార్ట్ ప్రాబ్లం
(10:51) ఉన్న వాళ్ళకి అనే ఉద్దేశంతో బ్లడ్ తినస్ ఇస్తారు. బట్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండటం వలన బీపి పెరుగుతుంది అనేది ఇంటర్ లింక్డే కానీ అసలు కొలెస్ట్రాల్ ఇస్ నాట్ బ్యాడ్ ఎట్ ఆల్ బ్యాండేడ్ వాడినట్టు వాడుతుంది శరీరం కొలెస్ట్రాల్ ఇస్ ప్రొడ్యూస్డ్ బై లివర్ మనం తినే ఆహారంలో నుంచి వెళ్ళే కొలెస్ట్రాల్ 5% 10% కూడా ఉండదు.
(11:11) అది మనం అమాంతం అసలు అది కట్ చేసేయండి ఇది కట్ చేసింది అంటాం బట్ బాడీ లివర్ ప్రొడ్యూస్ చేసే ఆల్కహాే మన కొలెస్ట్రాల్ే ఎక్కువ ఎస్ దాన్ని సెల్స్ టిష్యూస్ అన్ని వాడుకోవటానికి ఒక ట్రాన్స్పోర్టర్ లాగా లో డెన్సిటీ లిపో ప్రోటీన్ లివర్ నుంచి తీసుకొచ్చి బాడీలో వాడుకోమటానికి తీసుకొచ్చి ఇస్తుంది. బై ఎండ్ ఆఫ్ ద డే మీరు వాడుకున్న తర్వాత మిగిలిపోయిన కొలెస్ట్రాల్ ని మళ్ళీ తీసుకెళ్లి లివర్ లో పెట్టడానికి హై డెన్సిటీ లిపో ప్రోటీన్ ఉపయోగపడుతుంది.
(11:34) సోఎల్డిఎల్ ఇస్ ఆల్వేస్ హైర్ దన్హడిఎల్ బట్ బాలెన్స్ మెయింటైన్ చేయడం కోసం ఎల్డిఎల్ ని మరి ఎప్పుడు బ్యాడ్ చేస్తారు బై ద వే యు ఆర్ ఈటింగ్ దాన్ని ఆక్సిడైజ్ చేసి స్టిక్కీగా ఫార్మ్ అయితే అది వెళ్లి ఆర్టరీస్ లో కూర్చుంటుంది. సోఎల్డిఎల్ ఇస్ నాట్ బ్యాడ్ హెచ్డిఎల్ ఇస్ నాట్ గుడ్ అనేది పర్ఫెక్ట్ గా అదే అని చెప్పడానికి లేదు ఎల్డిఎల్ బికమ్స్ బ్యాడ్ బికాజ్ ఆఫ్ యువర్ ఈటింగ్ హ్యాబిట్స్ రైట్ అప్పుడు దాని మీద వెళ్లి కూర్చున్నప్పుడు ఆ స్టిక్కీ ఐటం మీద మళ్ళీ ప్లేక్స్ కాల్షియం ప్లేస్ వెళ్లి కూర్చోవడం వల్ల బ్లాక్స్ వస్తున్నాయి కాబట్టి కొలెస్ట్రాల్ ప్రమాదకరం చూసుకోండి
(12:06) అని చెప్తారు అంతే కొలెస్ట్రాల్ ని కూడా మనం ఆక్సిడైజ్ అవ్వకుండా చూసుకోండి ఆక్సిడైజ్ అయిందంటే మళ్ళీ మీ బ్లడ్ ప్రెషర్ కూడా పెరుగుతుంది కాల్షియం ప్లేస్ సెల్లు ఫార్మ్ అవుతాయి హార్ట్ బ్లాక్స్ కి ప్రధానమైన కారణం కాల్షియం ప్లేస్ అది ప్లే కి వెళ్లి కూర్చోవడానికి ప్రధానమైన కారణం ఎల్డిఎల్ బ్యాడ్ అయిపోవడం వల్ల కొలెస్ట్రాల్ స్టిక్కీగా మారిపోవడం వల్ల రైట్ సో వన్ ఆఫ్టర్ వన్ అన్ని కండిషన్స్ కలిస్తే హార్ట్ ఎటాక్ అనేదానికి మించి ఇంకేముంటుంది సడన్ గా వచ్చేసింది అంటే మీ దేర్ ఇస్ నథింగ్ ఎల్స్ యు కెన్ డు అఫ్కోర్స్ అలోపతీ ఇస్ దేర్ దేవుడిలాగా
(12:36) అక్కడ అలోపతి ఉపయోగపడుతుంది ఇఫ్ యు కెన్ గో ఆన్ టైం ఎమర్జెన్సీకి అలోపతికి మించింది ఏముంది అవును సో బట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముందు మనం తీసుకోకుండా మనం అదే బిపిఏ గా అని ఒక టాబ్లెట్ వేస్తే సరిపోతుంది. కనీసం ఆ టాబ్లెట్ వేసుకునే పరిస్థితి కూడా ఉండాలి కంటిన్యూస్ మానిటరింగ్ అయితే కచ్చితంగా ఉండాలి బిపిఏ కదా అదని చూసుకోకుండా ఉంటే అది సడన్ గా వచ్చేస్తుంది మీదకి సో దట్ ఇస్ మేజర్ ప్రాబ్లం అందుకే సైలెంట్ కిల్లర్ అని కదా మనం అనేది దాన్ని అవును ప్రపంచ వ్యాప్తంగా వ కాల్ ఇట్ యస్ ఏ సైలెంట్ కిల్లర్ బికాజ్ ఐ యమ్ టాకింగ్ అబౌట్ కిల్లింగ్
(13:06) కరెక్ట్ సో బి కేర్ఫుల్ అనేది మా ఉద్దేశం సెల్ హెల్త్ లో మేము రోజు ముగ్గురు నలుగురిని చూస్తుంటాము 20 నుంచి 30 సంవత్సరాల లోపు నుండి హార్ట్ ఎటాక్ మన బ్లడ్ ప్రెషర్ తో హై బిపి తో డయాగ్నైస్ అయి వచ్చే వాళ్ళని సో వాళ్ళ కేస్ హిస్టరీ తీసుకుంటారు కదా సార్ వాళ్ళకి ఏ ఫుడ్స్ గాని ఏ కండిషన్స్ గానిీ వాళ్ళకి ఈ కండిషన్ దారి తీతే ఉప్పు ఎక్కువ తింటారా లేకపోతే మీరు అన్నట్టు ఆల్కహాల్ లాంటి హ్యాబిట్స్ ఉండడమా ఆ లేక స్ట్రెస్ హై స్ట్రెస్ జాబ్స్ నైట్ షిఫ్ట్లు ఉండడమా లేదు భార్యతో ఇంట్లో పడకపోవడమా ఎలాంటి కారణాలు ఉంటాయి సార్ జంకు తినటం ఒకటి మేజర్ కారణం అండ్
(13:39) [గురకలు] స్ట్రెస్ ఎక్కువ తీసుకోవటం ఒబేసిటీ ఉండటం ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటం ఇవన్నీ కూడా ఇవన్నీ కలిపి వస్తున్నాయి అది [గురకలు] ఒక్కటే కాకుండా దానికి రిలేటెడ్ గా హై బిపి తో రిలేటెడ్ గా ఉన్న అతిథిరోస్క్లిరోసిస్ లాంటి కంప్లైంట్స్ తో ఉన్నవాళ్ళు కూడా వస్తున్నారు. అసలు కొంతమంది అయితే ఇక్కడ వేరే ప్రాబ్లమ్స్ తో వచ్చి టెస్ట్ చేసుకుంటున్నప్పుడు అక్కడ అప్పుడు వాళ్ళకి హై బిపి ఉందని తెలుస్తుంది.
(14:02) అప్పుటిదాకా వాళ్ళకి తెలియదు. ఇటువంటి కండిషన్స్ లో ఉన్నప్పుడు వ హవ్ టు బి అల్ట్రా కేర్ఫుల్ ఇస్ వన్ ఆఫ్ ద ఫాక్టర్ ఎస్ సోడియం అప్టేక్ కూడా తగ్గాలి. తగ్గాలి అండ్ చాలా అంటే ఉప్పుగా తినకపోయినా సార్ మనకు తినే అన్ని ఫుడ్స్ లో ఉండే ఈ ప్రిజర్వేటివ్స్ అడిటివ్స్ ఉంటాయి కదా టేస్ట్ ఎన్హాన్సర్స్ అన్నీ కూడా హై సోడియం హై సోడియం అందుకే కాదు జంక్ అంట ప్రాసెస్డ్ ఫుడ్ అండ్ ప్యాకేజ్డ్ ఫుడ్ కచ్చితంగా డోంట్ యూస్ ఇట్ అట్ ఆల్ అండ్ రిఫైన్డ్ ఆయిల్ తో వాడి బాగా డీప్ ఫ్రై చేసుకొని తినటం అటువంటి ఫుడ్ తినటం వల్ల కూడా దీస్ పీపుల్ ఆర్ గెట్టింగ్ దిస్
(14:32) సరే ఇక్కడ ఒక మాట అనక మానలేకపోతున్నాను ఈ రిఫైన్డ్ ఆయిల్ కొంత గుండెకి మంచియన మంచి రిఫైన్డ్ ఆయిల్ అని చెప్పి కొంతమంది డాక్టర్లు కూడా అడ్వర్టైజ్ చేశారు ఇది హార్ట్ హెల్దీ అని ఐ అబ్జెక్ట్ ఈ పాయింట్ లో అయితే అదే అదే అవును బికాజ్ కెమికల్స్ తో చేసిన ఆయిల్స్ ఏదైనా కూడా డెఫినెట్ ఇస్ నాట్ హెల్దీ ఐ ఆల్వేస్ అడ్వకేట్ ఓల్డ్ వుడెన్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ వాడుకోండి అవును దాని గురించి చాలాసార్లు మాట్లాడాం బట్ వాట్ ఇస్ ద కాస్ట్ ఆఫ్ గ్రౌండ్ నట్ అండ్ వాట్ ఇస్ ద కాస్ట్ ఆఫ్ ఆయిల్ ఈ కంపారిజన్ మనం అంతా చేసుకున్నాం ప్రిఫరబులీ నో రిఫైన్డ్ ఆయిల్ అనేది నా సలహా అందరికీ
(15:07) ఆయిల్ వాడకోవడం కూడా ఈ వుడెన్ కోల్ ప్రేస్ే కదా విచ్చలవిడిగా వాడటం కూడా కరెక్ట్ కాదు. దట్స్ గుడ్ ఆయిల్ [గొంతు సవరించుకోవడం] బట్ యు షుడ్ యూస్ యస్ లెస్ ఆయిల్ యస్ పాసిబుల్ అవును ఇన్ కుకింగ్ అండ్ డోంట్ యూస్ డోంట్ గో ఫర్ జంక్ ప్రాసెస్డ్ అండ్ ప్యాకేజ్డ్ ఫుడ్ అవుట్ సైడ్ ఫుడ్ ఎంత తక్కువ తింటే అంత మంచిది. అనేది మేము ఎప్పుడూ చెప్తున్నదే కదా సర్ ఇందులో ఉప్పు ప్రస్తావించారు కాబట్టి ఆ రాక్ సాల్ట్ వర్సెస్ అయోడైస్ సాల్ట్ వర్సెస్ పింక్ సాల్ట్ ఇంకా రకరకాల కలర్స్ లో సాల్ట్లు వస్తున్నాయి.
(15:37) వీటిలో ఏమనా తేడా ఉంటుందా హైపర్టెన్షన్ ని ఇన్ఫ్లయెన్స్ చేసే పాయింట్లో ఐడైస్డ్ సాల్ట్ ఇస్ మోస్ట్ డేంజరస్ దాన్ అదర్ సాల్ట్స్ బట్ ఐడిన్ కొన్ని సందర్భాల్లో అవసరం ఉంది మీకు థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే ఐడిన్ డెఫిషియన్సీ వల్ల థైరాయిడ్ ఫంక్షనింగ్ ఇబ్బ దెబ్బ తింటుంది కాబట్టి అటువంటి కండిషన్స్ లో ఐడి సాల్ట్ కొద్దిగా వాడుకోమని చెప్తాం కానీ బట్ అదర్వైస్ వ జనరల్లీ ప్రిఫర్ సీ సాల్ట్ ఓన్లీ సీ సాల్ట్ ఆర్ పింక్ సాల్ట్ పింక్ సాల్ట్ ఆర్ హిమాలయన్ సాల్ట్ అసలు ఏ సాల్ట్ అనేది కాకుండా ఎంత సాల్ట్ అనేది ముఖ్యం అన్నది నేను అంటుంది ఏ సాల్ట్ వాడతాం అనేది ఓకే దట్స్ డిఫరెంట్ ఇష్యూ
(16:08) బట్ ఎంత సాల్ట్ వాడాలి ఎంత తక్కువ వాడితే అంత మంచిది మోర్ దన్ 5 g పర్ డే ఇస్ నాట్ గుడ్ అనేది ఒక సిద్ధాంతంగా పెట్టుకుంటేనే మంచిది అనేది హై బిపి కి మనం జాగ్రత్త పడటానికి ఉపయోగపడుతుంది. మంచి పాయింట్ చెప్పారు సర్ ఇప్పుడు పచ్చల సీజన్ వస్తుంది ఆవకాయలు పెట్టేస్తారు అవును ఆవకాయల్లో పడినంత ఉప్పు నిలవ ఉంచడానికి పెట్టాల్సిన వేసే ఉప్పు గాని అది ఇంకా మాటలో చెప్పనవసరం లేదు బాగా ఒక పట్టు పడితే వారానికి సరిపడే ఉప్పు వచ్చేస్తుంది.
(16:34) ఒకప్పుడు అది తిన్నా కూడా ఆరోగ్యంగా ఉండేవారు ఇప్పుడు తింటే అనారోగ్య పాలు ఎందుకు పడుతున్నారు అన్నప్పుడు స హౌ మీరు తింటున్నది కరిగించుకోగలుగుతున్నారా లేదా మ్ అదే దట్ ఇస్ వన్ పాయింట్ విచ్ యు హావ్ టు కన్సిడర్ ఇప్పుడు మనం సెడెంటరీ లైఫ్ స్టైల్ లో ఉండి ఏ యాక్టివిటీ లేకుండా ఉప్పుకరాం పనేసుకుంటూ ఉంటే డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు ఎఫెక్ట్ యువర్ బ్లడ్ ప్రెషర్ బీపి పెరుగుతుంది.
(16:58) సో బీపి పెరగటం వల్ల వచ్చే అనర్థాలు ఏంటని చెప్పడానికి నా ప్రయత్నం ఇవాళ ఎన్ని సమస్యలైనా మనం సింటమ్స్ తెలుస్తాయి కాబట్టి అడ్రెస్ చేసుకోగలుగుతాం. రూట్ కాస్ తెలుస్తుంది కాబట్టి ఇక్కడ రూట్ కాస్ తెలియట్లేదు ఇట్ ఇస్ కమింగ్ ఆన్ ఇట్స్ ఓన్ సైలెంట్ గా వచ్చేస్తుంది. సో హౌ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్ ముందు సెల్ హెల్త్ క్లినిక్ లో మేము రూట్ కాజ్ ని అడ్రెస్ చేస్తాం సింటమ్ కాదు అనేదాన్ని నమ్ముతాం ఎప్పుడు చెప్తున్నాను కదా ఇక్కడ వాట్ ఇస్ ద రూట్ కాస్ అంటే ఇట్ మే బి క్రానిక్ ఇన్ఫ్లమేషన్ వల్ల రావచ్చు సాల్ట్ అప్టేక్ వల్ల రావచ్చు ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల కూడా రావచ్చు
(17:29) అండ్ మైక్రో న్యూట్రియంట్స్ లాస్ తక్కువ అవ్వడం వల్ల రావచ్చు. ఏది వస్తుంది అనేది మనకు ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక రకమైన ఇబ్బంది ఉంటుంది ట్రిగ్గర్ ట్రిగర్ వేరే ఉంటాయి ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ వేరే ఉంటాయి కానీ మీరు ఏం చేస్తారు సార్ ముందు డైట్ ని రివ్యూ చేసి హైపర్టెన్షన్ ఉందని తెలిస్తే దాన్ని గాడిలో పెడతారా లైఫ్ స్టైల్ లో మార్పులు చేసుకోవాలి ఇప్పుడు దాని మనం చెప్తుంది ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని తగ్గించుకోవాలి ఆహార విధానంలో మార్పులు చేసుకోవాలి అట్ ద సేమ్ టైం సప్లిమెంటరీ సపోర్ట్ తో వ హవ్ టు అడ్రెస్ ది బ్లడ్ ప్రెషర్ అది ఇండివిడ్ువలిస్టికలీ
(17:58) ఎప్పుడు చెప్తా పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుంది ట్రిగరింగ్ ఫాక్టర్ ఏంటనేది దానికి అనుగుణంగా వాళ్ళకి కావలసిన ప్రొటోకాల్ ని ఒకటి డిజైన్ చేసి వాళ్ళకి ఇచ్చి దాన్ని నిరంతరం ఫాలో అప్ చేస్తూ ఉంటాం. బిపి హై ఉన్న పేషెంట్స్ తో ఐ థింక్ వ ఆల్వేస్ ట్రై టు ఫాలో అప్ ఎవరీ ఆల్టర్నేటివ్ డే మే వాళ్ళు ఫాలో అప్ చేస్తుంటాం బీపి చెక్ చేసుకున్నారా అది ఎందుకంటే దాన్ని పట్టించుకో నెగ్లెక్ట్ చేస్తారు బీపి మానిటర్ చేసుకోవడం అనేది.
(18:21) సో అట్లా చేసుకుంటూ ఎండోథిలియల్ ఫంక్షన్ ని ఇంప్రూవ్ చేసుకుంటానికి ఏం చేయాలి కార్డియాక్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏం చేయాలి దానికి ఎటువంటి సప్లిమెంటరీ సపోర్ట్ ఉంటే మీకు ఉపయోగపడుతుంది. ఆహార విధానంలో మార్పులు లైఫ్ స్టైల్ లో మార్పులు సప్లిమెంటరీ సపోర్ట్ ఈ మూడు కంబైన్ చేస్తే వ కెన్ రివర్స్ నాట్ ఓన్లీ ప్రివెంట్ వ కెన్ రివర్స్ త్రూ దిస్ కైండ్ ఆఫ్ ప్రాక్టీసస్ అనేది మసల్ హెల్త్ నమ్ముతుంది.
(18:46) నాలుగైదు సంవత్సరాలుగా మేము వ ఆర్ యడింగ్ ఇప్పుడు కోఎన్జైమ క్యూటన్ అంటాను మీకు అర్జునా బార్క్ అంటాను ఇటువంటి నెట్రోసిటికల్స్ ని మేము ఇంక్లూడ్ చేశము కాబట్టి వ కెన్ కంట్రోల్ బ్లడ్ ప్రెషర్ చాలా మందికి అంటే అసింటమాటిక్ గా సింటమ్ లేకుండా సడన్ గా వచ్చేసినప్పుడు ప్రమాదం ఎవర హెల్త్ కాదు కదా ఎవరైనా ఏం చేసే పరిస్థితిలో ఉండలేము కాబట్టి జాగ్రత్తలు వహించాలి ప్రతి ఒక్కళ్ళు ఎటువంటి ఎటువంటి సమస్యనైనా మనం పరిష్కరించుకోవచ్చు కానీ రైట్ హై బిపి వచ్చినప్పుడు మాత్రం మనకంత మన చేతిలో అంత సమయం ఉండకపోవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి అనేది నా ఉద్దేశం ఇవాళ సార్ ఇక్కడ ఇక్కడ సెల్ కార్డియా అని ఒకటి
(19:21) మీరు తీసుకొచ్చారు ఇది హార్ట్ హెల్త్ ని హార్ట్ బొమ్మ ఉంది కాబట్టి ఆబవియస్లీ రిథం మెయింటైన్ చేయడం కోసం ఎప్పుడైతే మీరు హై బిపి ఉంటుందో హార్ట్ రిథం మీద ఎఫెక్ట్ పడుతుంది ఈఎఫ్ మీద ఎఫెక్ట్ పడ పాల్పిటేషన్స్ ఉంటాయా సార్ ఎఫ్ పాల్పిటేషన్ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి సెల్ రిథం మెయింటైన్ చేయడానికి సెల్ కార్డియా ఉపయోగపడ కార్డియా అంటే హార్ట్ గ్రీక్ వర్డ్ అది కార్డియా అని అర్థం వచ్చేలా పెట్టాం ఇది ఈ కండిషన్ ఉన్నవాళ్ళు వాడాలి ఆ బ్లడ్ ప్రెషర్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు వాడుకోవడానికి మంచిది సో ఇట్ నాట్ ఓన్లీ బ్లడ్ ప్రెషర్ రెగ్యులేట్ చేయడంతో పాటు
(19:53) హార్ట్ రిథమ్ ని రెగ్యులేట్ చేయడం కూడా మనకి ఇంపార్టెంట్ కదా దాని వల్ల పెరిఫిరియల్గా లంగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఒక బిపి తో కనెక్ట్ అయింది ఏంటి లంగ్ ప్రాబ్లం్ వస్తుంది లంగ్ తో కనెక్ట్ అయింది హార్ట్ ప్రాబ్లం్ వస్తుంది. సో బీపి తో లంగ్ ప్రాబ్లం్ ఎలా వస్తుంది సార్ అంటే మనకి బ్రీదింగ్ ఇష్యూస్ వస్తాయనా హై బిపి ఉన్నప్పుడు లంగ్ లో కూడా వెజల్స్ ఉంటాయి కదా ఆర్టరీస్ ఆర్ దేర్ ఎవరీవేర్ ప్రతి సో ఆర్టరీస్ ఓవర్ఫ్లో అవుతున్నప్పుడు ఇమ్మీడియట్ డామేజింగ్ ఆర్గన్ ఏదంత ఇదర్ లంగా లేకోతే హార్ట్ అనేది కదా చూస్తాం.
(20:21) సో ఎన్షూర్ దట్ లంగ్ హెల్త్ ఇస్ మెంటైన్డ్ అడ్రెస్ అండ్ హార్ట్ హెల్త్ ఇస్ అడ్రెస్డ్ అలాంగ్ విత్ బ్లడ్ ప్రెజర్ ఇందాక అర్జున బార్క్ అన్నాను కదా అర్జున బార్క్ ఉన్న సప్లిమెంట్ సపోర్ట్ తో బిపి ని రెగ్యులేట్ చేయగలుగుతున్నాం. కార్డియోమాక్స్ అనేది మన దగ్గర ఉన్న ఒక సప్ప్లిమెంట్ సో వాట్ డు యు కట్ అవుట్ సర్ ఒక మూడు వస్తువులు మీ క్లైంట్ పేషెంట్ ఆ ఫుడ్ లో నుంచి చాట్ లో నుంచి కట్ చేసేయాలంటే రేపటి నుంచి ఇది బంద్ అని చెప్పేవి ఏమ ఉంటాయి సార్ అంటే ఆబవియస్ ఆల్కహాల్ అలాంటివి కాదు మనం మంచివే అనుకొని తినేవి అలాంటివి ఏమేమ కట్ చేసేస్తారు
(20:50) ఒకటి సార్ డెఫినెట్లీ ఉప్పు ఫస్ట్ థింగ్ ఈస్ ఉప్పు సెకండ్ వన్ ఇస్ రిఫైన్డ్ ఆయిల్స్ థర్డ్ వన్ ఈస్ అన్ హెల్తీ స్టార్చి కార్బ్స్ అంటే బేసికలీ మైదా పిండితో పూరీలు ఒక నాలుగైదు చెప్దాం సార్ అందరికీ అర్థం అవుతుంది అప్పుడు మైదా పిండి పిండితో పూరీలు శనగపిండితో మామూలుగా ఇలా కుండ నేను నూనెలో వేయించిన బజ్జీలు బజ్జీలు పునుగులు పునుగులు రోడ్డు ఎమ్మడం అమ్ముతుంటారు కాక నూనెలో వాడిన నూనె మళ్ళీ మళ్ళీ వాడుతూ దానిలోనే వేస్తున్న బజ్జీలు చాలా రుచిగా ఉన్నాయని తెగ తింటుంటారు.
(21:18) వాటి వల్ల కూడా ఫస్ట్ వచ్చే ప్రాబ్లం హై బిపి లేకపోతే బ్లడ్ ప్రెషర్ పెరిగిన దాని వల్ల వచ్చే హార్ట్ ప్రాబ్లమ్స్ సార్ పిల్లలకు ముఖ్యంగా ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకుంటే ఒక ఆరెంజ్ కలర్ పొడి ఇస్తారు పెరి పెరి ఫ్రైస్ మీరు ఎప్పుడైనా తిన్నారా సార్ అది తిన్నాను అప్పుడప్పుడు తినటం తింటా ఉంటాం చూడాలి కాబట్టి బట్ ఒక్క ఫ్రెంచ్ ఫ్రైస్ఏ కాదు బనానా చిప్స్ చూసుకోండి దాంట్లో కూడా వాళ్ళు ఆ ప్రిజర్వేటివ్స్ తో పాటు టేస్ట్ ఎన్హాన్సర్స్ లాగా మళ్ళీ ఉప్పునే వాడతారు.
(21:40) అవును బనానా చిప్స్ యాక్చువల్లీ చాలా హెల్దీ అనుకున్నాను సర్ నేను ఎందుకంటే కేరళ నుంచి వస్తుంది కదా కేరళాలో కొబ్బరి నూనె వాడతారు కదా సో ఈ పిక్చర్ లో నాకు హెల్దీ ఫుడ్ అనే ఒక పడిపోయింది మైండ్ లో సో ఫ్లైట్ లో కూడా మనం బనానా చిప్స్ కొనుకుంటాం ప్యాకెట్ అందులో విపరీతమైన అడిటివ్స్ ఇంకా ఇంకా డీప్ ఫ్రైడ్ అన్ని అవలక్షణాలు ఉన్నాయి.
(21:58) ఆ కోకోనట్ ఆయిల్ తో చేస్తున్నారు కాబట్టి హెల్దీ అనుకొని తినటం ఎప్పటి నుంచో చేస్తున్నాం కానీ ఆఫ్లెట్ [గురకలు] గమనించింది ఏంటి అంటే దే ఆర్ యూజంగ్ ప్రిజర్వేటివ్ సాల్ట్స్ దాంట్లోస్ వాడుతున్నారు కాబట్టి ఇవన్నీ కట్ చేసేమని చెప్తారు దాంతో పాటు మీరు ఇచ్చే సప్లిమెంట్స్ ఇస్తారు అండ్ మనకి థెరపీస్ ఏమన్నా ఉంటాయి సార్ ఫిజికల్ థెరపీస్ ఇప్పుడు కొలన్ హైడ్రో థెరపీ ఓవరాల్ సర్వరోగ నివారణి ఆల్మోస్ట్ ఈ బీపి కి కూడా అది కొంత గాడిలో పెడుతుందా గట్ హెల్త్ అది బీపి కి ముందు బాడీ డీటాక్స్ అవుతూ ఆక్సిజన్ [గురకలు] ఎక్కువగా ఉండేలా చూసుకోవడం బాడీ లోపల
(22:28) దానికి మనం 4 లీటర్ల నీళ్లుు తాగమంటాం హైపర్బక్ ఆక్సిజన్ థెరపీ కూడా 40 మినిట్స్ 20 ట 40 మినిట్స్ సెషన్ తీసుకోమంటాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సిట్రిక్ స్టేట్ నిమ్మకాయలు ఎక్కువ వాడమంటాం. స్టార్చి కార్బ్స్ అన్హెల్తీ కార్బ్స్ వాడొద్దు అంటాం. సర్ అరటిపళ్ళు మంచివని విన్నాను. రా బనానా వేరమ్మ మనం తినటానికి ప్లాంట్ ప్లాంటెన్ అంటాం ఆ బనానా ప్రోగ్రాం్ లో ఉన్నప్పుడైతే మేము వాడొద్దు అంటాం.
(22:54) వాడద్దు అంటారు బనానాస్ అవి ఎటువంటి ఫ్రూట్స్ వాడొద్దు అంటాం వాడితే గనుక సి విటమిన్ రిచ్ గా ఉన్న గోవా గానిీ ఆరెంజ్ గానిీ సిట్రిక్ ఫ్రూట్స్ కాానీ వాక చెప్తాం ఇతంగత వాడుకోమని చెప్తాం. ఆటోఫేజీ లో ఉన్నప్పుడు ఫ్రూట్స్ ఆర్ అలౌడ్ కార్బ్స్ ఆర్ ఆల్సో అలౌడ్ కాబట్టి బట్ మనం మాట్లాడుకుంటుంది హైపర్టెన్షన్ అంటే అధిక రక్తపోటు అవును అధిక రక్తపోటుకు కారణమైన ఈ ఆహార విధానాల్లో మార్పులు ఖచ్చితంగా చేసుకొని తీరాల్సిందే.
(23:23) లేకపోతే ప్రమాదం పొంచే ఉంది ఏ నిమిషంలో అది అటాక్ చేస్తుందో మనకు తెలియని పరిస్థితి కాబట్టి జాగ్రత్త వహించండి ఈ అవేర్నెస్ క్రియేట్ చేద్దామని మనం ఇవాళ మాట్లాడుకుంటున్నాను అంతే కదా సార్ అందులో యంగ్స్టర్స్ లో పెరిగిపోతున్న సింటమ్స్ అవి ఇక్కడ నేను ఇది చూస్తున్నాను ఇక్కడ కార్డియో కేర్ సిరప్ మనకి ఇందాక మీరు చెప్పిన సప్ప్లిమెంట్ కి దీనికి ఇది సేమ్ థింగ్ ఇన్ డిఫరెంట్ ఫామ్ దిస్ ఈస్ అగైన్ హార్ట్ హెల్త్ మెయింటైన్ అవ్వడం కోసం బిపి రెగ్యులేట్ అవ్వడానికి రెండు రకాలుగానే పనికొస్తుంది సిరప్ రూపంలో తీసుకొస్తే బయో అవైవలబిలిటీ పెరుగుతుంది కాబట్టి ఇట్ వర్క్స్ ఇమ్మీడియట్లీ
(23:53) బయో అవైలబిలిటీ పెంచడానికి ఏం కావాలి ఇప్పుడు లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి జనరల్ గా అందరూ ఈకలప్టస్ ఆయిల్ బేస్డ్ గాస్ చేస్తారు మేము ఒక రోలర్ రోలర్ తీసుకొచ్చాం ఆక్సిీ లైఫ్ అని దాన్ని ఆక్యుపంక్చర్ పాయింట్ ఈ పాయింట్లో పెట్టి రాసుకుని పీల్చుకుంటే [గురకలు] టోటల్ లంగ్ ఇందులో ఏముంది సార్ అంటే మనకి యూకలిప్టస్ ట్రెడిషనల్ గా ఈ జలుబుకి దగ్గుకి తెలిసిన వాటికి భిన్నంగా ఏమన్నా ఉందా ఇందులో యూకలిప్టస్ వన్ బేస్ దాంట్లో 25 హెర్బ్స్ కలిపి దాంట్లో వ హవ్ మేడ్ దిస్ వర్క్ వర్క్ అండ్ లంగ్ ప్రాబ్లం లేని వాళ్ళు పీలిస్తే 10 నిమిషాలు పడుతుంది
(24:30) తీరుకోవడానికి ఓహో అంత వెళ్ళిపోతుంది అలా అంత అంత స్ట్రాంగ్ గా ఉంటుంది అది ప్రాబ్లం ఉన్నవాళ్ళకు ఒక రిలీఫ్ అలాగ చాలా హాయిగా ఫీల్ అవుతారు. ఉహ లేని వాళ్ళు మాత్రం తొందరపడి రాసుకుని పిలిచి నేను పిలిచాను సర్ ఇలా పెట్టేస్తాను [నవ్వు] సో బాగుంది సార్ అంటే మీరు పిలుస్తారేమో అని భయం పెట్టి నేను ముందే చే అదే అదే అంత పొటెంట్ మెడిసిన్ అన్నమాట ఇది అది పిలిచే విధానం బట్టి ఉంటుంది లంగ్ లో ప్రాబ్లం ఉంటే మీరు మీరు గాలి పిలిచేటప్పుడు లంగ్ లోకి వెళ్ళేలాగా పిల్చొచ్చు బ్రెయిన్ లోకి వెళ్ళేలాగా కూడా పీల్చొచ్చు డిపెండింగ్ అపాన్ యువర్ ప్రాబ్లం హౌ టు బ్రీత్ అనేది కూడా మనం వ
(25:04) విల్ అడ్వకేట్ టెల్ ది పేషంట్స్ ఇక్కడ ఒకటి సార్ ఇప్పుడు హైపర్టెన్షన్ ఉన్నవాళ్ళు మీరు మీరు అన్నట్టుగా ఇలా లంగ్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు ఎక్సర్సైజ్ స్ట్రెస్ బస్టర్ కదా ఎక్సర్సైజ్ మనందరికీ తెలిసింది కాసేపు పరిగెడితే మనకి హార్మోన్స్ హెల్దీ హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అని మంచి బొమ్మ క్యాలెండర్ లో చూసుకున్నాం. అయితే ఈ హైపర్టెన్షన్ ఉన్నవాళ్ళు పరిగెడితే అది ఎక్కువ అవుతుంది ఆ కండిషన్ లేదు హైపర్టెన్షన్తో హార్ట్ రేట్ పెరుగుతుందేమో కానీ పరిగెట్టడం వల్ల హై బిపి ఉన్నవాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తూ కంపల్సరీగా చేయాలి కానీ పరిగెట్టతాలు లాంటివి చేయమని నేనేమ
(25:32) చెప్పట్లేదు వ హావ్ 45 మినిట్స్ ఆఫ్ బ్రిస్క్ వాకింగ్ నథింగ్ నథింగ్ టు వరీ బట్ బిపి మానిటర్ చేస్తూ బీపి ఉన్నవాళ్ళు టాబ్లెట్ వాడుకోవడం మాత్రం కంపల్సరీ మేము అన్ని సప్లిమెంట్స్ మందులన్నీ తీసేయండి మొదటి రోజు నుంచి వాడబాకండి షుగర్ టాబ్లెట్ నెల రోజులు వాడకుండా రండి అని చెప్తాం బిపి టాబ్లెట్ మాత్రం ఏ ఏరోజు మేము ఆపండి అని చెప్పం నిదానంగా మన లైఫ్ స్టైల్ లో మార్పులు చేసుకుంటూ టాపర్ చేసుకుంటూ ఒక మూడు నెలలకో నాలుగు నెలలకో బిపి టాబ్లెట్ అవసరం లేని పరిస్థితిలో తెచ్చుకుందాం ఆహార విధానంలో మార్పులు లైఫ్ స్టైల్ లో మార్పులు చేసుకుంటూ అనేది మేము సెల్ హెల్త్
(26:01) క్లినిక్ లో ఎప్పుడు చెప్పే నినాదం అనుకోండి యస్ ఏ స్పిరిచువల్ రొటీన్ సార్ మామూలుగా చాలా మంది జర్నలింగ్ చేస్తారు రాస్తారు వాళ్ళ వాళ్ళ స్ట్రెస్ కి కారణాలు కానీ ప్రాబ్లమ్స్ కానీ ఏమన్నా బాధ పెడుతున్న విషయాలు ఉంటాయి సో మీరు అలాగా ఓవరాల్ కొంచెం కౌన్సిలింగ్ కూడా ఇస్తారా సార్ బికాజ్ రూట్ కాస్ ఏదో ఒకటి ఉండుంటుంది అపార్ట్ ఫ్రమ్ ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్ యా మోటివేట్ చేయటం కౌన్సిలింగ్ ఇవ్వటం అనేది మనకు సెల్ హెల్త్ క్లినిక్ లో అనునిత్యం జరుగుతూనే ఉంటుంది బికాజ్ దే షుడ్ అండర్స్టాండ్ ద రూట్ కాస్ ఫస్ట్ మాకు తెలిస్తే ఉపయోగం వాళ్ళకి ఎదుటి
(26:30) వాళ్ళకి తెలియాలి కదా ఇది నీ సమస్య అని తెలిసినప్పుడు తెలిగ్గా తీసేసుకోబాక దీని వల్ల వచ్చే పరిణామాలు ఏంటో ఒకసారి అర్థం అయ్యేలా చెప్తాను విను అని చెప్పినప్పుడు నిజంగా సంబడీ అండర్స్టాండ్స్ ద రియల్ ప్రాబ్లమ్ ఆఫ్ దిస్ హైపర్ టెన్షన్ వాళ్ళు కచ్చితంగా వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటారు నేను ఇప్పుడు ఇంతసేపు చెప్తున్నాను సైలెంట్ కిల్లర్ సైలెంట్ కిల్లర్ అని నాలుగు సార్లు అంటున్నాను అంటే ఏ రోజైనా అది మీ మీద అటాక్ చేయొచ్చు ఆ నిమిషం తర్వాత మీకు సెకండ్ సమయం కూడా ఉండకపోవచ్చు.
(26:52) కరెక్ట్ అవును సార్ అటువంటి పరిస్థితులు తీసుకురాగలిగే మహమ్మారి కాబట్టి దీనిని మనం జాగ్రత్తగా ఉండాలి నిరంతరం మానిటర్ చేసుకుంటూ ఉండాలి అనేది నేను మీ అందరికీ మీ ద్వారా చెప్పదలుచుకుంది. ఒక విషయం మాత్రం ఈ సెల్ హెల్త్ సిరీస్ మొదలు పెట్టాక కొంత దిగ్బ్రాంతి కలిగించే సత్యాలు తెలుసుకుంటున్నామఅండి. ఒకటి మనం నిజంగా హెల్దీ అని షెల్ఫ్ లో కనిపించే చాలా ఫుడ్ స్టెప్స్ లో మనకి చెడు చేసేవి మంచి చేయనివి రకరకాల ఇంగ్రిడియంట్స్ అందులో పేర్చుకొని తయారు చేస్తున్న ఇట్ కెన్ బి బ్రెడ్స్ ఇట్ కెన్ బి సో మెనీ అదర్ థింగ్స్ సో అవన్నీ మనం మనకి ఏముందిలే బ్రెడ్ే కదా
(27:25) ఏముందిలే ఇదే కదా అని కన్స్ూమ్ చేసేస్తున్నాం. అది కొన్ని సంవత్సరాల పాటు కన్స్ూమ్ చేసినప్పుడు ఆటోమేటికలీ లోపల సెల్స్ ఇంకా పోరాడలేక గివ్ అప్ చేసేసి డామేజ్ అయిపోతున్నాయి. సో వాటిని మళ్ళీ గాడిలో పెట్టాలంటే ఫ్రెష్ గా మైండ్ ఫుల్ గా తింటున్న ప్రతి అంటే బాడీలోకి వెళ్ళే ప్రతి విషయాన్ని సూక్ష్మంగా గమనించాలని అర్థం ఏంటి సార్ కరెక్టే కానీ మరి కడుపు కట్టేసుకుని ఉండమని చెప్తాం కూడా కాదు వన్స్ ఇన్ ఏ వైల్ ఎప్పుడన్నా ఒకసారి గో ఫర్ యువర్ టేస్ట్ బడ్స్ కానీ వైట్స్ అనేవి పూర్తిగా అవాయిడ్ చేయండి.
(27:54) వైట్ షుగర్ వైట్ సాల్ట్ వైట్ మైదా వైట్ రైస్ వైట్ రైస్ అండ్ వైట్ మిల్క్ ఆల్సో అన్లెస్ యు ఆర్ షూర్ దట్ ఇట్ ఇస్ రియల్లీ కమింగ్ ఫ్రమ్ ది డైరీ సోర్స్ ఆవు నుంచో గీద నుంచో డైరెక్ట్ గా వస్తాందా ప్యాకెట్ పాలు తాగుతున్నారా ప్యాకెట్ పాలు ఎంతవరకు నిజమైన పాలు ఇవన్నీ సందేహాలు ఉన్నాయి కాబట్టి తీసుకోవాల్సిన వైట్స్ అన్ని అవాయిడ్ చేయండి అండ్ కాంప్లెక్స్ కార్ప్స్ తీసుకోండి హెల్దీ ప్రోటీన్ తీసుకోండి ఫైబర్ రిచ్ గా ఉండేలా చూసుకోండి బాలెన్స్ యువర్ డైట్ ప్రొటోకాల్ యస్ పర్ బాడీ సర్కాడిన్ రిథం దానికి అనుగుణంగా మీరు నడుసుకుంటే ఏ సమస్య రావడానికి కారణ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సర్ కొబ్బరి నూనె
(28:29) పొద్దునే పరగడపున తాగడం కొంత బీపీ ని కామ్ చేస్తుందా వసో డైలేటర్ అంటారు దాన్ని నిజంగా వసో డైలేటర్ గా పనిచేస్తుంది దాన్ని నేను పొద్దునే జస్ట్ కొబ్బరి నూనె డైరెక్ట్ గా తాగకుండా యు యాడ్ సం జింజర్ యడ్ సం పెప్పర్ కుర్కుమిన్ లేకపోతే పసుపు తులసి ఆకులు వాడండి మింట్ ఆకులు వాడండి వీటన్నిటితో నీళ్ళలో మరిగించి దాంట్లో కొద్దిగా 10 గ్రాముల కొబ్బరి నూనె వేసుకొని ఒక నిమ్మకాయ పిండుకొని తాగండి ఇట్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ మైక్రోబయల్ మొత్తం టోటల్ సిస్టం ని క్లీన్ చేస్తుంది.
(28:56) అట్లా వాడితే బీపి కి కూడా ఉపయోగపడుతుంది కచ్చితంగా టు కామ్ డౌన్ ద ప్రెషర్ రైట్ ఇప్పుడు సింటమ్స్ ఉన్నవాళ్ళు ఫస్ట్ ఒక ఫుల్ బాడీ చెకప్ కి వచ్చి కన్సల్ట్ అవుతే వాళ్ళకి హైపర్టెన్షన్ అంతర్లీనంగా తెలియకుండా ఉందేమో ఫ్రీక్వెంట్ [గురకలు] గా బీపి రైస్ అవుతుందేమో యవరేజ్ బీపి ఎలా ఉందో చూసుకోవడానికి ఒక ఫస్ట్ వచ్చి మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలి.
(29:18) ఒకవేళ ఆల్రెడీ బాధపడుతున్న వాళ్ళకి కూడా లైఫ్ స్టైల్ ద్వారా మెల్లిగా మందులు తగ్గించుకుంటూ మందుల మీద డిపెండెన్స్ రివర్స్ చేయొచ్చుఅని చెప్తున్నారు సర్ టాపర్ చేసుకుంటూ వస్తాం కానీ సడన్ గా ఆపేయమని ఆపేయమని చెప్పరు చెప్పకూడదు తప్పు కూడా ఐ థింక్ హైపర్టెన్షన్ ఇస్ ఏ వెరీ వాస్ సబ్జెక్ట్ సార్ దాంతో ముడిపడి ఉన్న అనేక అనేక సమస్యలు మనం మాట్లాడుతూ వచ్చాం సో తప్పకుండా ఐ థింక్ దే విల్ కన్సల్ట్ యు ఫర్ మోర్ గైడెన్స్ అండ్ సపోర్ట్ సెల్ హెల్త్ క్లినిక్ కి ఎనథింగ్ ఎల్స్ వుడ్ లైక్ టు షేర్ విత్ ర్ వ్యూవర్స్ సర్ నో మై ఓన్లీ కన్సన్ ఈస్ అన్ని జబ్బుల కంటే ప్రమాదకరమైన జబ్బు
(29:49) హైపర్టెన్షన్ మ్ మనకు తెలియకుండా వచ్చేసేది కాబట్టి సడన్ గా వచ్చిన తర్వాత మనకు సమయం కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉంటాం కాబట్టి రైట్ దీని మీద పూర్తి అవగాహనతో నిరంతరం మానిటర్ చేసుకుంటూ ఈ హైపర్ టెన్షన్ బారిన పడకుండా ఒకవేళ పడితే దాని నుంచి బయటపడాల మార్గం ఏంటి అనేది మా సెల్ హెల్త్ క్లినిక్ అట్ట టీం ఆఫ్ డాక్టర్స్ ని సంప్రదించండి.
(30:09) మీ ఆహార విధానంలో మార్పులు చేస్తూ మీ లైఫ్ స్టైల్ జీవనశైలిలో మార్పులు చేస్తూ మా దగ్గర ఉన్న సప్లిమెంటరీ సపోర్ట్ సహాయంతో దాన్ని రివర్స్ చేయడం సాధ్యమే అనేది ఇవాళ మీ ముఖంగా అందరికీ తెలియపరుస్తున్నాను. థాంక్యూ వెరీ మచ్ డాక్టర్ రవి కుమార్ గారు ఐ థింక్ ఇవాళ చాలా మంది అలర్ట్ అయిపోతారు మీరు ఇచ్చిన మెసేజ్ తోటి అండ్ తినే ఫుడ్ ని కూడా మళ్ళీ గమనించుకుంటారు.
(30:31) ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ మేమ మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం. థాంక్యూ థాంక్యూ సర్. [సంగీతం]
No comments:
Post a Comment