ఇంట్లోవాళ్ల గురించి చెడ్డ ఆలోచనలే వస్తున్నాయి.. HELP ME🌹don’t waste time in THINKING 🌹Kanthrisa
Author Name:Kanth’Risa
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=wDDWtcsIeBg
Transcript:
(00:00) అరుణాచలంలో 12 నుంచి 14వ తేదీ మధ్యన ఈ నెల బుక్ లాంచ్ నిర్వహణ శకం అక్కడ కలుసుకుందాం లేకపోతే ప్రీ ఆర్డర్ చేసుకోండి నమస్కారం నేను ఒక విషయం చెప్తా ఇది వ్యక్తిగతంగా నీకు చెప్తూ సరదాగా చాలా మందికి ఒక సూచన లాగా నేను పాటిస్తున్నది చెప్తా ఇగో ఇంతకుముందే సెవెన్ కి ఈ పెయింటింగ్ లేదు నైన్ కి ఈ పెయింటింగ్ వీడియోలో ఉంది. ఈ ప్రపంచంలో అందము ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంది డబ్బు ఒక్కొక్కరికి ఒక్కొకలాగా ఉంది.
(00:36) ఒకరు పారిస్ లో ఉన్నాడు ఒకడు బక్కలింగాపలు ఉన్నాడు ఒకడు స్లమ్ లో ఉన్నాడు ఒకడు ప్యాలెస్ లో ఉన్నాడు. ఒకడికి ఎక్కువ తెలివి ఉంది ఒకడికి అసలు తెలివి లేదు. ఒకడికి చాలా స్కిల్స్ ఉన్నాయి విపరీతమైన డిస్క్రిమినేషన్ ఉంది ఒక్క విషయంలో డిస్క్రిమినేషన్ లేదు అందరికీ టైం ఒకటే ఉంది. అందుకని ఆ విషయంలో ఎట్లీస్ట్ ఎగ్జిస్టెన్షియల్ గా నాకు ఎంత సమయం ఉందో జియర్ కి అంతే ఉంది మోదీ గారికి అంతే ఉంది అంబాని గారికి అంతే ఉంది.
(01:05) ఒకవేళ మైసూరు మహారాజు ఉంటే ఆయనకు అంతే డొనాల్డ్ ట్రంప్ కి అంతే అందుకని లెట్ అస్ అండర్స్టాండ్ టైం సో లైఫ్ లో రిగ్రెట్ ఎప్పుడు వస్తుంది టైం వేస్ట్ చేసినప్పుడు నా జీవితం వృధా అయిపోయిందంటే టైం వృధా చేశననే కదా వాడు అంటున్నది. అందుకని అందరికీ గొప్ప జ్ఞానం ఉండదు. చక్కన జీవితం అర్థమైపోదు కాబట్టి మనం ఏదో ఒక పద్ధతిని పట్టుకొని అంటే చేపకి బెండు లేకుండా నీతి వస్తది మనిషికి రాదు మనిషి బెండు కట్టుకోవాలి బెండు కట్టుకున్న భయం ఉంటది ఒకడికి వాడు బెండు కట్టుకున్న తేలుతదిఅని తెలిసి దుంకేసిండు వాడికి వచ్చేస్తుంది ఒకడికి బెండు ఉన్నా కూడా నీళ్ళ అంటే భయం ఉంటది ఫస్ట్ నీళ్ళంటే భయం
(01:47) పోవాలి తర్వాత బెండు అంటే భయం పోవాలి ఈ బెండు వచ్చిపోతే అంటాడు వాడు అప్పుడు ఎవడో పెద్ద మనిషి నేనుఉన్నా అని లాగ పట్టుకుంటాడు ఇంత చేసినా భయం పోదు ఒంటరిగా వాడు గీత కొట్టాలంటే నాకు ఒంటరిగా ఇత కొట్టాలంటే భయం అయ్యేది. ఒకరోజు నేను బాయికి పోయినా బాయ నేను మస్తూ గీత కొడతా ఎప్పుడు ఫ్రెండ్స్ తోనే నా జీవితంలో ఒంటరిగా ఇత కొట్టలే ఒంటరిగా గీత కొట్టాలంటే చాలా కరేజ్ కావాలి.
(02:16) పర్టికులర్లీ చెరువుల ఒంటరిగా ఎవడు గీత కొట్టడు. ఇది ఒక రియల్ అబ్జర్వేషన్ సంవేర్ ఫియర్ వస్తది. ఎందుకంటే నువ్వు ఆల్మోస్ట్ నీ యొక్క నేచురల్ క్యారెక్టరిస్టిక్ కి అవేగ జరిగినవు నీళ్ళు మనది కాదు చేపది భూమి మనది సో భూమికి దూరమైతున్న కొద్ది నీకు స్వతహగా భయమైతది. సరే అది పక్కన పెడితే ఒక చిన్న జీవన సూత్రం ఏందంటే టైం ఎప్పుడు వేస్ట్ చేయాలి గాసిప్స్ ఎప్పుడు చేయాలి పనికి రాని విషయాలకి ఎప్పుడు టైం కేటాయించాలిఅంటే చ్చిపోయే మూడు రోజుల ముందు అప్పుడు నువ్వు ఎన్ని గొడవలు పెడతావో పెట్టు ఎన్ని అబద్ధాలు చెప్తావో చెప్పు ఎంతమందిని బాధ పెడతావో పెట్టు కుచ్చు
(03:00) ఫర్క్ నేన పడతా కానీ ఆ మూడు రోజుల కంటే ముందు అసలు మనం సమయం వృధా చేయొద్దు నేనంటే సమయం వృధా చేయొద్దు అంటే ఏది పీక్ కట్టలు కట్టు అట్లా చెప్తలేను ప్రశాంతంగా ఉండడానికి నువ్వు ఏం చేయాలన్నది అర్థం చేసుకోవడానికి నీకున్న ఇన్వెస్ట్మెంట్ సమయం దాన్ని యూస్ చేసుకో మనం ప్రపంచంలో కోటాను కోట్ల మందిని వదిలి ఒక వ్యక్తితో పోరాటంలో ఉన్నాం అది తండ్రి కావచ్చు భార్య కావచ్చు లవర్ కావచ్చు లేదా కొడుకు కావచ్చు పక్కింటోడు కావచ్చు బామరిది కావచ్చు లేదా సఈఓ కంపెనీ కోలీ కావచ్చు ఎవరితో ఒకడితోన కాన్ఫ్లిక్ట్ ఉంది. మనం వాడితో గెలవాలని మన లైఫ్ లో
(03:32) ఓడిపోతా ఉన్నాం. పోనీ వాడి మీద గెలిచిందా మనక ఏమీ రాదు. దీనివల్ల ఏ తర్వాత ఫ్రెండ్స్ వాళ్ళ మాటలకుి ఎక్కువ వాల్యూ ఇస్తాం. నేను అంటుంది అసలు ఎవడిని పట్టించుకోవద్దు. కొంతకాలం అందరినీ వదిలేసింది బెటర్ ఫైండ్ న్యూ ఫ్రెండ్స్ ఎవ్రీ వీక్ కొత్త ఫ్రెండ్ ఉంది కనుక్కో సో నీకున్న సమయాన్ని ఎట్లా ఆర్గనైజ్ చేసుకోవాలిఅనే దానికి ఒక చిన్న చిట్కా ఇప్పుడు నేను బ్లూ బుక్ రిలీజ్ అయిన తర్వాత వన్ మంత్ కి YouTube స్టార్ట్ చేసి ఈ రోజు వరకు ఒక్కరు కూడా ఆపలే ఆపడానికి ఎన్నో సందర్భాలు వచ్చింది మా మైత్రి వాళ్ళ ఫాదర్ పోయారు.
(04:08) మా ఇంట్లో మా బంధువుల మా సత్యం అన్న కొడుకు చనిపోయాడు. మా బ్రదర్ కొడుకే చనిపోయాడు. నేను ఎటు ఆపలే దానికి రీజన్ ఉంది. సో ప్రకృతి రుత్లెస్ గా పని చేస్తా ఉంటంది. ఇప్పుడు గవర్నమెంట్ మారిపోయింది అయినా రేపు సూర్యుడు వస్తాడు. వేల మంది చచ్చిపోయారు అయినా రేపు సూర్యుడు వస్తాడు అద్భుతమైన వర్షం పడి పంటలు వచ్చాయి ప్రజలంతా ఆనందంగా ఉన్నారు అయినా సూర్యుడు వస్తాడు.
(04:38) సో మన వర్క్ ఇట్లా ఉండాలి. ప్లెజెంట్ గా బ్రేక్ ఇచ్చినామ అనుకో అది స్ట్రెస్ అయితది ఎగసైట్మెంట్ కి దారి తీస్తుంది. ఇప్పుడు నేను బ్రేక్ ఇయను కదా నాకు నీళ్లు తాగిన దానికంటే సులువు వీడియో చేయడం ఎప్పుడన్నా వీడియో చేసేవాడు తయారే చేస్తాడు మేకప్ వేసుకొని చేస్తాడు ప్రిపేర్ చేస్తాడు రోజు నాలాగా వీడియో చేసేవాడు అసలు నేను చాలాసార్లు పళ్ళు కూడా దోమను నేను ఎట్లనో అట్లా ప్రెజెంట్ చేస్తున్నా లెట్ పీపుల్ డిసైడ్ నాకు నా జీవితం పట్ల ఏ కాంప్లైంట్స్ లేవు నా పట్ల నాకు గిల్ట్ లేదు నేను ఎవరిని మోసం చేయట్లేదు నేనుేం చేస్తాలే నా పని చేస్తున్నాను పని ద్వారా గౌరవంగా వచ్చి
(05:14) డబ్బుని తీసుకు కుంటున్నాను సో ఎందుకు ఆపట్లేదు అనేదానికి కన్సిస్టెన్సీ సో కన్సిస్టెన్సీ లోనే మన మైండ్ ఇప్పుడు ఒక జీవన రహస్యం వినేవాళ్ళకి తెలిీదు. చాలామందికి ఆలోచించరు పొద్దున్నే సంధ్యావందనం ఎందుకు నిద్ర లేస్తానే స్నానం చేసి దేవుడికి దండం ఎందుకు పెట్టుకోవాలి లేకపోతే ఆ సాయంత్రం పూట ఒక చిన్న భజన ఎందుకు చేయాలి? లేకపోతే శనివారం ఉపవాసం ఎందుకు చేయాలి? ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి ఇవి లేకపోతే ఆ మౌనంగా ఎందుకు ఉండాలి ఒకరోజు దానికి కారణం ఉంది.
(05:57) ఆలోచిస్తే చాలా గొప్ప సైంటిఫిక్ రీజన్ ఉంది అదేంటంటే ఇదొక మనిషి వాడు కాలంలో పోతున్నాడు ఒక లైన్ కాలంలో పోతున్నాడు. ఇట్లా పోతున్నప్పుడు వాడి మైండ్ హటాత్గా రకరకాల ప్రలోభాకులు లోనై వెళ్ళిపోతా ఉంటది పిట్టపోయినట్టే ఇప్పుడు దీన్ని మళ్ళీ వెనక్కి తీసుకురావాలంటే ఆర అయతుందిరా భజనకు చేయాలి అని వాడిని మళ్ళ ఆ ట్రాక్ లోకి తీసుకొచ్చి పెడతది.
(06:24) ఇప్పుడుఒక గంట సేపు ఇక్కడే ఉంటది ఆ భజన ఇంపాక్ట్ వల్ల టూ అవర్స్ ఉండి మళ్ళా మెల్లగా అటు పక్క పోతది. అరే పడుకున్న చదువుకోవాలిరా అని మళ్ళీ ఎన్నక వస్తది. పొద్దున నిద్ర లేస్తానే ఛాయ తాగి డిస్కషన్ లో పోతూ పోతూ ఉండగా అరేయ్ పోవాలిరా బాబు స్నానం చేసుకొని పూజ చేసుకోవాలి అని మళ్ళీ నీకు తీసుకొచ్చింది. సో ఆల్వేస్ నువ్వు నీ ట్రాక్ లోకి రా నీ మనసుని ఎటెటో పోతున్న మనసుని తిరిగి తిరిగి నీ వైపుకు తీసుకోవడానికి దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక గంప కింద ఎలకను పెట్టు అది నీ మైండ్ గంప తీస్తే ఎలక పారిపోయి తూకలాగు మళ్ళీ అందులేయ్ అంటే నిరంతరం పని లేకపోతే మైండ్ దాని
(07:01) వచ్చి పని లేకపోయినా మైండ్ ఎటు పోవద్దు అంటే అది రమణ మహర్షికి సాధ్యం నన్ను నేను చెప్పుకోవద్దు అది సాధ్యమైన తర్వాత నేను పని చేస్తున్నా మరి గొప్పలు చెప్పుకున్నా అందుకని నేను నన్ను పక్కన పెట్టేస్తున్నా అది ఎప్పుడు సాధ్యమైతది నీకు డిజైర్ లేనప్పుడు డిజైర్ అంటే తినడం డిజైర్ కాదు నాకు కారు కావాలి అది కాదు వ్యామోహాలు లేవు నువ్వు వ్యక్తిగతంగా ఏం చేసుకుంటావో చేసుకో నువ్వు బట్టలు దొర్లు కూర్చు ఫరక్ న పడతా జనరల్గా పనిలో పడడం అంటే ఇప్పుడు తను తనతో తను ఉండే స్థితిని కోల్పోతున్నట్లే మరి అస్సలు కాదు తనలో తను కోల్పోయేది తాగినప్పుడు
(07:36) నువ్వు పెయింటింగ్ వేసినప్పుడు నీతో నువ్వు మెలకుహలో ఉంటావు తాగినప్పుడు నీతో నువ్వు ఉంటావు గానీ అన్కాన్షియస్ గా ఉంటావు అందుకని మనం సమయాన్ని రెండు రకాలుగా కోల్పోతున్నాం ఒకటి సమయాన్ని కాన్షియస్ గా సమయంలో నిలబడడం ఉంది. అన్కాన్షియస్ గా సమయంలో కొట్టుకుపోవడం ఉంది సినిమా చూసినప్పుడు సమయంలో కొట్టుకపోతున్నావ్ తాగినప్పుడు కొట్టుకపోతున్నావ్ గాసిప్లో కొట్టుకపోతున్నావ్ గొడవల్లో కొట్టుకపోతున్నావ్ జూదనల్లో కొట్టుకపోతున్నావ్ టీవీ చూస్తే కొట్టుకపోతున్నావ్ చదివినప్పుడు నేను సమయంలో మేలుకుంటున్నావ్ పెయింటింగ్ వేసినప్పుడు మేలుకుంటుందో
(08:09) నువ్వు అన్కాన్షియస్ గా కొట్టుకోవడం ఉంది అన్కాన్షియస్ గా పెయింటింగ్ వేయడం లేదు నువ్వు నిద్రావస్థలో చదవలేవు నిద్రావస్థలో ఓ సినిమా చూడొచ్చు సో అందుకని సమయంలో కొట్టుకపోవడం ఉంది నిలబడడం ఉంది. సో సమయంలో నిలబడడాన్ని మనం నేర్చుకోవడం అని సమయంలో కొట్టుకుపోవడాన్ని మనం వ్యసనం అని అంటున్నాం. అందుకని రెండు ఒకటి కావు నేను YouTube చేసినప్పుడు కొడకపోతే నేను నేను ఏం మాట్లాడుతున్నా అసలు ఏటింగ్ కూడా చేయను నేను అంటే నా నుంచి వచ్చే ప్రతి మాట ఎరుక నుంచే బయటికి వస్తది.
(08:43) రెండోది నేను ఏ అంశం చెప్పాలనుకుంటున్నానో అది ఒక్క క్షణం కూడా మర్చిపోను నేను జోక్ చెప్పొచ్చు ఇంతసేపు మనసు పక్కకపోతే మళ్ళ లాగి వెనక్కి వచ్చినట్టు ఐ విల్ కమ్ బ్యాక్ టు మై సబ్జెక్ట్ ఇక నేను అసలు మర్చిపోను అలాగని స్ట్రెస్ ఫుల్ గా గుర్తుపెట్టుకోను నా పని నాకు గుర్తుంది. అంతే నాచురల్ గా గుర్తుంది. ఇప్పుడు మన సమయాన్ని మనం ఎట్లా సద్వినియోగం చేసుకోవాలి నీ రోజున ఐదు భాగాలు చేసుకో మాటి మాటికి తీసుకొచ్చి ఆ ఐదు భాగాల్లో నీ మనసుని పడేస్తా ఉండాలి.
(09:13) సో ప్రతిరోజు రెండు గంటలు ఇంటికోసం పని చెయ్ నీ ఇష్టం ఐదు ఎవరి ఇష్టం వాళ్ళది ఎగ్జాంపుల్ చెప్తున్నా ప్రతిరోజు రెండు గంటలు శరీరం కోసమే యోగా చేస్తావు మంచి స్నానం చేసుకో మంచి బట్టలు వేసుకో ప్రతిరోజు రెండు గంటలు అసలు ఏమి చేయకు ప్రతిరోజు రెండు గంటలు అధ్యయనానికి నేర్చుకోవడానికి సో ప్రతిరోజు రెండు గంటలు ఎంటర్టైన్మెంట్ కి అంటే సినిమా చూడుట్wిitటర్ చూడు నీ ఇష్టం ఉన్నది చూడు వాట్ఎవర్ ఇట్ మేబి సో ఐదు ఐదు భాగాలుగా విభజించబడ్డది.
(09:45) ఇక ఏది ఏమైనా దీన్ని అడ్రెస్ చేయడం మర్చిపోద్దు దాని అర్థం పొద్దున రెండు గంటలు యోగా చేస్తాను అదర్ టూ అవర్స్ నేను చదువుకుంటాను ఇది స్ట్రెస్ ఫుల్ జాబ్ ఓవరాల్ గా రెండు గంటలు చదువు ఓవరాల్ గా రెండు గంటలు ఫ్యామిలీతో ఉండు ఓవరాల్ గా రెండు గంటలు శరీరంతో ఉండు ఓవరాల్ గా రెండు గంటలు నేర్చుకో ఓవరాల్ గా రెండు గంటలు ఏమి చేయకు ఇప్పుడు ఒక ఆ వన్ హవర్ పని చేసిన ఒక ఐదు నిమిషాలు ఏం చేయలేదు.
(10:08) ఇది నా రెండు గంటలు ఐదు నిమిషాలు ఓవరాల్ గా నేను రెండు గంటలు ఏమి చేయొద్దు అంటే అదో స్ట్రెస్ అవుతది. అందుకని ఓవరాల్ గా కాసేపు నేర్చుకుంటూ కాసేపు కుటుంబానికి ఇచ్చి కాసేపు శరీరం మీద దృష్టి పెట్టి కాసేపు ఏమి చేయకుండా ఉండి కాసేపు ఎంటర్టైన్ అవ్వు మళ్లా ఈనకిరా మళ్లా కాసేపు నేర్చుకో కాసేపు నాకు తెలిసిన ఒక ఆర్టిస్ట్ ఉండేవాడు ఒక పెద్ద క్యాన్వాస్ పెట్టుకొని ఒక చిన్న బ్రష్ పెట్టుకొని ఇంత చిన్న బ్రష్ పెట్టుకొని పెద్ద క్యాన్వాస్ వేసాడు అట్లా మంచి అందరితో మాట్లాడుతూ కరెక్ట్ గా వన్ అవర్ అయిపోగానే బ్రష్ ఇట్లా కడిగి ఇట్లా పెట్టి అట్లా ఒక వన్ అవర్ వాకింగ్ చేసేస్తాడు
(10:46) ఎవరున్నా లేకపోయినా మళ్ళ ఒక గంట సేపు పెయింటింగ్ చే గంట అయిపోద్ది అది పెట్టి ఒక బుక్ చదువుకుంటాడు మళ్ళా ఇట్లేదు మళ్ళా ఒక గంట సేపు పెయింటింగ్ వేసి అరే తినాలిరా మంచి ఫుడ్ తిందాంపా మళ్ళీ తినే మళ్ళా గంట సేపు పెయింటింగ్ వేసి మంచిగా సుత్తి గంట సేపు ఫ్రెండ్స్ తో ప్రతి లఫుడ్ విషయం మాడే మాట్లాడుతూ ఆ హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ అయిపోతుంటేనే పిల్లలు రా ఓకే రైట్ అని మళ్ళ గంటసేపు సో చూస్తుంటేనే ఒక రెండు రోజుల పెయింటింగ్ అయిపోయిది.
(11:24) అంటే మాటి మాటికి వస్తున్నాడు చూడడానికి పెయింటింగ్ సెంటర్ గా పెట్టాను కాబట్టి అట్లా అనిపిస్తుంది నువ్వు ఆ పెయింటింగ్ దగ్గర అధ్యయనాన్ని పెట్టు అక్కడ YouTube పెట్టు ఎవ్రీ త్రీ అవర్స్ కి ఒక వీడియో చెయ్ ఆ త్రీ అవర్స్ అధ్యయనం చెయ్ నీకు మానసిక పరిపక్వత ఉంటే నువ్వు చాలా బాగా వితిన్ టూ త్రీ మంత్స్ నిజానికి ఒక త్రీ డేస్ చేయగలిగితే గ్రేట్ త్రీ డేస్ చేసినవ అంటే 21 డేస్ చేస్తావ్ 21 చేసినవ అంటే 41 చేస్తావ్ 41 చేసిన అంటే వన్ ఇయర్ దాటేస్తావ్ క్విక్ గా జరిగిపోతది.
(11:49) ఫస్ట్ 41 రోజులే డేస్ చాలా డిఫికల్ట్ మాటి మాటికి సమయం గుర్తొస్తా ఉంటది. అందుకని డాడీ ఇట్లా అన్నాడు వాళ్ళ మాటలు నాకు గుర్తొస్తాఉన్నాయి ఎందుకంటే పని లేదు కాబట్టి పని ప్రపంచం ఇచ్చినప్పుడు స్ట్రెస్ ఉంది పని నువ్వే ఎంచుకో నీవు ఎంచుకొని దాని మీద నిలబడు సెల్ఫ్ డిసిప్లిన్ అంటే స్వీయ నిబద్ధత అవసరం అందరికీ అవసరం ఇప్పుడు నేను ఈ పెయింటింగ్ వేసినా ఎవ్వరు ఏమని అడగలే చాలా మందికి వస్తే వేసినాక ఏంది అని అడుగుతారు.
(12:25) వేసినాక ఏంది ఏంది గొడవ పెడతా నేను మరణించినా అది భూమిమీద ఉండబోతుంది. ఇంకోటి ఎవరనా కొనుక్కున్నా అది ఎక్కడో చోట ఉండబోతుంది. నా దగ్గర ఉండాలనే ఉంది. ఇప్పుడు నువ్వు అమెరికా పోయినా ఉన్నావుగా ఏదో కొంత డబ్బు ట్రాన్సాక్ట్ అయితది దాంతో ఇంకొన్ని క్యాన్వాస్లు కొనుక్కోవచ్చు సో ఇది ఎప్పుడు మర్చిపోవద్దు. ఆల్వేస్ రిమెంబర్ ఆల్వేస్ రిమెంబర్ మనకున్న సమయం చాలా అమూల్యమైంది.
(12:53) నా చుట్టూ ఉన్న సమాజంలో నేను ఈ విషయాన్ని నేను చాలా సీరియస్ గా అబ్సర్వ్ చేసిన ఎవ్రీబడీ ఇస్ వేస్టింగ్ దేర్ టైం బ్యూటిఫుల్లీ తర్వాత పశ్చాత్తాప పడుతున్నారు ఏమనా అవసరం కూడా పడ్డాను ఆ రోజుల్లో మాకు ఎవడు చెప్పేటవాళ్ళు లేకుండే ఒకాయన చెప్పిండు కానీ నాకే బుద్ధి లేకుండే నా దగ్గర ఏం వస్తువులు లేకుండే అట్లా అన్ని ఉన్నాయి కానీ నాకుఎందుకు ఆ రోజుల్లో ఇంట్రెస్ట్ లేకుండే ఇప్పుడు ఇట్లా ఇబ్బంది పడుతున్నా ఎప్పుడు డ్రైవింగ్ నేర్చుకోవాలి నిబంధనలు నేర్చుకోవాలి ఇప్పుడు ఎటు ఎటు పోవాలో తెలియదు నిబంధనలో నువ్వు టెక్నాలజీని అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఫోన్ పే
(13:27) కావాలన్న ఏమన్నా అడుక్కోవాలి స్కాన్ చేయాలన్నా అడుక్కోవాలి బాబు అంటే ఒకడు దేహాక్షల మీద మాటి మాటి ఉండు తాత వస్తున్నా ఉండు అంటే సరే బాబు చూడు ఎంత దారుణమైన లైఫ్ డిపెండెన్సీ నుంచి బయటపడాలి ఆర్థికంగా తర్వాత మానసికంగా శారీరకంగా ఎవరి మీద ఆధారపడదు. ఇది నీకు ఓన్లీ లెర్నింగ్ మాత్రమే ఇస్తుంది లెర్నింగ్ అన్నది ప్యూర్ టైం వేస్ట్ మేనేజ్మెంట్ ఈ భూమిమీద ఒక క్షణంలో నేర్చుకోవడం అంటూ ఎప్పుడూ లేదు.
(13:58) ఆ లెర్నింగ్ కి మనం ప్రాపంచిక విషయాలు జోడిస్తే ఉద్యోగం అయింది ప్రాపంచిక విషయాలు జోడించకపోతే నిష్కామకరమైంది అది మనిషి యొక్క ఛాయిస్ కొన్నిసార్లు జోడించాలి కొన్నిసార్లు జోడించకూడదు. అందుకని నిజానికి నేను ఎన్నో సార్లు చెప్పింద నాకు తెలుసు ఇట్లా ఎవడు అనాలసిస్ చేసి ఉండడు ఈ భూమిమీద మనిషికి ఉన్న మూడే సమస్యలు ఏంటి ఏంటివి మానసిక ఒకటి శారీరిక రెండు ఆర్థిక మూడు ఈ మూడే ఈ మూడు తప్ప వేరే సమస్యలు లేవు సో శారీరక సమస్యలు ఎవ్వరికీ చెప్పకు డాక్టర్కి చెప్పు క్లియర్ అయితాయి ఆర్థిక సమస్యలు తెచ్చుకోకు ఎప్పుడు అప్పు చేయకు అప్పు ఇవ్వకు లిమిటెడ్ గా బతుకు కోటి
(14:40) రూపాయలు ఉన్నా బీదవాడిగా బతుకు లగ్జరీ డబ్బులో కాలు లేదు నీ మనసులో ఉందని తెలుసుకో మూడవది మానసిక సమస్యలు మానసిక సమస్యలు సమస్యలేని తెలుసుకోవడానికి నువ్వు జన్మ తీసుకుంటా అంటే ప్రపంచంలో ఉన్న చుట్టూ ఉన్న వ్యక్తులను బట్టి చుట్టూ ఎవ్వరు లేరు అందరూ నీ మనసులో ఉన్నారు. వాళ్ళఎవరు లేరు ఉదాహరణకి ఒక వ్యక్తి అన్నాడు పోయాడు ఆ అన్న విషయాన్ని గుర్తుపెట్టుకున్నది ఎవరు అట్లా సో దానికి ఇంపార్టెన్స్ ఇచ్చింది నీవే అంటే వర్క్ కి ఎప్పుడు ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వలే ఒక పుస్తకం చదవడానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వలే కానీ ఒక వ్యక్తి ఒక వ్యక్తికి వాడు
(15:16) అన్న మాటకి అతని ఎక్స్ప్రెషన్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నామ అంటే మనం అతనికి బానిసగా ఉన్నట్టే అందుకని నా నేను పాటిస్తున్నది అసలు నా మనసులో ఎవరూ లేరు. ఇప్పుడు నువ్వు ఉన్నావు ఒక ప్రతిబింబంగా ఉన్నావు నువ్వు పోగానే నీవు ఎవరో నువ్వు ఎట్ట నుంచి వచ్చావు నువ్వు ఏమైపోతావు దేని మీద నాకు ధ్యాస లేదు. ఎందుకంటే నాకు వేరే పని ఉంది.
(15:40) నేను కొంచెం కూడా స్ట్రెస్ ఉండదు నాకు శారీరకంగా అలసట ఉంటది ఎవరికైనా ఉంటది కానీ మానసికంగా అలసట లేదు దానికి స్ట్రెస్ అని చెప్తున్నాం మనం ఎందుకు లేదు నా పైన అథారిటీ లేదు నేను కాలాని కంటే వేగంగా పరిగెత్తడం లేదు నేను ఒకరితో పోల్చుకోవడం లేదు నేను నా వేగంలో నిదానంగా పని చేస్తున్నాను ఒక పని తర్వాత ఒక పని ఒక పని తర్వాత ఒక పని మధ్య మధ్యన రెస్ట్ తీసుకుంటాను మధ్య మధ్యన వైరిన్ వాయిస్తా మధ్యన చదువుతాను మధ్యన వంట చేస్తాను మధ్యన కూరాయలు తెస్తాను మధ్యన తిడతాను తిట్టించుకుంటాను ఇవన్నీ ఉన్నాయి సో సో ఇది ఎవరు చెప్పరు. ఇది చేయడం మొదలుపెడితే
(16:13) వితిన్ నో టైం దీని రహస్యం చిక్కుతది. అందుకని లైఫ్ లో నువ్వు నిజంగా ప్రశాంతంగా ఉండాలనుకుంటే ఎప్పుడు మనిషిని క్యారీ చేయకు ఎవరు క్యారీ వస్తున్న ఐదు నిమిషాలు అన్ని పెట్టి ఉంచావా పెట్టి ఉంచి వస్తున్నా సో ఎప్పుడు ఒక మనిషిని క్యారీ చేయకు కావాలంటే వాడిని భుజం మీద క్యారీ చెయ్ కానీ మనసులో క్యారీ చేయద్దు నేను ఒకసారి శారీరకంగా దాడి చేయడం ఉంది కానీ మానసికంగా ఆ మానసికంగా నువ్వు తీసుకుంటున్నావ్ దాన్ని వాడు వాడుకో అన్నాడు ఎవడు తీసుకున్నాడు దాన్ని నువ్వే తీసుకుంటివి ఎవడో ఏదో హెచ్చడి చేసే మాట అన్నాడు తాత్కాలికంగా చెప్పు ఇంకొకసారి అట్లా మాట్లాడితే మూతి
(16:56) పని రాలుతాయి అని చెప్పు కానీ దాన్ని తీసుకొని పోకు అక్కడిదక్కడనే వాడికే అప్ప చెప్పు ఒక టెలివిజన్ యాంకర్ ఉంటాడు అమితాబ్ అగ్నిహోత్రి అతని యాంకరింగ్ నాకు చాలా నచ్చుతది. అతను ఎవరన్నా కౌంటర్ అటాక్ చేస్తే నువ్వు ఇట్లా అతిగా మాట్లాడావు అనుకో నువ్వు చెప్పినవన్నీ నీ చేతితోనే పేపర్ మీద రాయించి నేను నీ జోబుల్ని పెట్టి నీ ఇంటికాడ వదిలేసి వస్తా నేను అంటాడు అంటే ఇదేంది క్లారిటీ ప్రతిదానికి ఇంపాక్ట్ అయ్యేవాడు నువ్వు ఏం పని చేస్తావ్ ఎప్పుడు నేర్చుకుంటావ్ చిన్న పిల్లలకి ఎందుకు లర్నింగ్ ఉంటది అంటే సార్ కొట్టిందా సీరియస్ తీసుకోవట్లేదు కాబట్టి
(17:33) అదే పెద్దగా అయిన తర్వాత కొడితే కొట్టాడురా నా కొడుకు కదా అందుకని ఆల్వేస్ లర్న్ ఇప్పుడు చాలా మంది అంటారు అరే మీరు పెయింటింగ్స్ చేస్తారు ఇప్పుడు ఈ మధ్యకాలంలో నేను పెళ్లి అయిన తర్వాతే నాలుగు పుస్తకాలు రాస్తాను. అన్ని పనులు చేసుకుంటూ పుస్తకాల కోసం నేను సపరేట్ రూమ్ తీసుకోలేదు నాకు ఏకాంతము కావాలి నా దగ్గరికి ఎవరు రావద్దు అనిలేదు నన్ను ఎవరైనా ఎప్పుడైనా డిస్టర్బ్ చేయొచ్చు నేను ఎప్పుడైతే సిన్సియర్ గా పని చేస్తున్నానో వాళ్ళంతకు వాళ్ళే నిర్ణయం తీసుకున్నారు ఇట్లా వచ్చి రాసుకుంటున్నా రాసుకో రాసుకో రాసుకో చిన్న పని ఉంది పో
(18:04) ఒక గంట తర్వాత అట్లా అంతే తప్ప డిమాండ్స్ లేవు ఎందుకంటే నేను ఖాళీగా లేను వాళ్ళకి ఎక్కడ లేని రెస్పెక్ట్ కలుగుతుంది. ఒక ఫేమస్ స్టేట్మెంట్ చెప్పి ముగిస్తా ఆలోచించుకో నీవు నీలా ఉండు ప్రపంచం దానికి తగ్గట్టు సర్దుకుంటది. నువ్వు వేరేలాగా ఉన్నావు అనుకో నీవు ఎవరి కోసమో సర్దుకుంటూ ఉండాలి. నువ్వు నీలా ఉండటం అంటే నువ్వు నీ పని చేసుకోవడమని నువ్వు నీ గురించి ఆలోచించుకోవడమని నువ్వు ఏదనా నేర్చుకోవడమని ఎవరి మీద ఆధారపడుతు అసలు ఆధారపడకూడదు.
(18:36) ముసలితనంలో కూడా ఆధారపడనంత ప్రజ్ఞ ఉండాలి. ముసలుగా అయిన తర్వాత అసలు నీకు ఇంత అన్నం వండి పెట్టడానికి నువ్వు 100 మంది నీకు రెడీగా ఉండాలి. అట్లా కొట్లాడాలి నీ గురించి అరే సచ్ ఏ బ్యూటిఫుల్ మన్ ఆ వ్యక్తికి ఈరోజు నేను తీసుకెళ్తే భోజనం మా గురువుగారు క్లాస్ లో ఉంటే ఎవరో పేరెంట్ వచ్చి సర్ కాఫీ తెచ్చానండి అసలు చూసేవాడు కాదు క్లాసులో పోసి ఆయన సంపాదించుకున్నా మనిషిని ఆ తర్వాత ఇట్లా పోస్తుంటే దూరం నిరప ఇట్లా చూస్తా ఉంటారు తాగావా నువ్వు ఆ కొంచెం తాగుతావా అవు సార్ ఓకే ఓకే ఐదు నిమిషాలు అయితది అందులో సగం పెట్టిన పక్కన చల్లగా అయిపోయిఉంటది. అది పడపోసి
(19:21) మళ్ళ ప్రాస కొంచెం వేడిగా పోసేస్తారు. అసలు ఇంట్లో అట్లా సేవ చేయరు. ఎవరో వస్తారు సార్ మీకు భోజనం తెచ్చాను ఎందుకు ఏదో తేవాలనిపించింది అట్లా పెట్టు అంటే తన వల్ల అంత లబ్ది పొందినారు. తను నిష్కామంగా తన జ్ఞానాన్ని ఇచ్చాడు కాబట్టి వాళ్ళ దగ్గర ఏముంది మహా అంటే డబ్బు ఉంది లేకపోతే ఇప్పుడు గురువుకి అట్లా ఎందుకు పోస్తారు కాళ్ళ మీద అంటే డబ్బు నథింగ్ అని తెలిసిపోయింది వాళ్ళకి అదర్ ఇచ్చిన అండర్స్టాండింగ్ ఈరోజు మధ్యాహ్నం ఒకత వ్యక్తి వస్తే ఇంటర్వ్యూ చేశను నేను అసలు నేను అడిగిన ప్రశ్నలు అసలు ఎక్సలెంట్ గా చెప్పాడు అసలు అది ఆలోచించి చెప్తే అట
(20:04) రాదు జీవిస్తున్నట్లు బరాబర్ మరి ఏంది మరి నన్ను కలవకముందు బోల్డ్ అంతా స్ట్రెస్ బోల్డ్ అంతా పోలికలు జడ్జిమెంట్లు ఈ పనికరం దరిద్ర ఉండేయి ఎటు పోయినాయి రైట్ లుకింగ్ ఇప్పుడు తన పని తాను చేసుకుంటున్నాడు తన బాధ్యతలు తాను నిర్వర్తిస్తున్నాడు ఎవడన్నా అంటే ఆ వాడేదో అన్నాడులే అని తెలుసుకుంటున్నాడు కోపం వస్తుంది నటిస్తున్నాడు చిన్న చిన్న విషయాల్లో గొప్ప పరివర్తన వచ్చేస్తది.
(20:31) మనమేం పీక్ కట్టలు కట్టాల్సిన అవసరం లేదు ఇక్కడ పల్లెటూరు అన్న అట్లీస్ట్ గడ్డు దొరుకుతాయి ఇక్కడ పీక ఏమీ లేదు కట్టలు కడదాం అందుకని నా సలహా గాని సలహా ఏంది నీ మనసులో మోసే వ్యక్తిని దింపి ఆటో ఎక్కించి పంపించేసి ఎట్లా ఉండాలంటే రహస్యాల్లో రహస్యం ఇది నీ పక్కనే నీ యొక్క తొడల మీద లేదా నీ భుజాల మీద ఒక వ్యక్తి కూర్చున్నా ఆ వ్యక్తి నీ మనసులో ఉండనంత వస్తున్నా నువ్వు తినేసేయ్ వస్తున్నా నేను అంత లిబరేషన్ అంటే అది ఇప్పుడు మనిషి తనతో తాను ఏకాంతంగా గడిపితే పని ఒక్కటే ఏకాంతంగా ఎట్లా ఉంటావ్ మాధ్యమం ఉండాలి ఏమి సి ఇది ఎలా ఉంటది అంటే చాలా చేస్తూ చేస్తూ చేసింది తగ్గిస్తూ
(21:12) తగ్గిస్తూ ఏమి చేయని స్థితికి వస్తది సో ఏకాంతం అంటే పనికి అంటుకోదు అది ఏకాంతం అంటే ఏది చేస్తున్నావో దాంట్లో పూర్తిగా ఉన్నావ అంతే ఖాళీగా ఉంటా కాదు ధ్యాన స్థితి ఏకాంతం అనేది ఖాళీగా ఎట్లా ఉంటావ్ నేను ఏమి చేయట్లేదంటే ఖాళీగా ఉన్నాను కాదే ప్రకృతిలో ఏమీ చేయకుండా ఉండ ఉదాహరణకి ఒక చెట్టుకి ఆ కొమ్మలు రావు వారం రోజులు ఏ కొమ్మలు రానట్టా వారం రోజుల తర్వాత ఫుల్ లీవ్స్ వస్తాయి కానీ ఏమి రానట్టు కనబడుతుంది లోబడితే జరుగుతుంది రసాయనక క్రియ ఇప్పుడు చాలా అద్భుతాలు చేసిన వాళ్ళు ఏమి చేయలే కొంతకాలం నేను ఆ స్టాలిన్ అఫ్కోర్స్ అతను ఎలాంటి రూలర్
(21:52) అయనా లెనిన్ ఆటోబయోగ్రఫీ చదివినప్పుడు ఆయన 22 ఏళ్ల వయసులో హి బికేమ్ వరల్డ్ లీడర్ చిన్న వయసు ఉద్యమాలు రెవల్యూషనరీ లీడర్ ఇప్పుడు పొలిటిషియన్స్ కి ఐడియాస్ కావాలి ఆర్టిస్ట్ ఒక బొమ్మ తర్వాత ఒక బొమ్మ వేయాలంటే ఎంత ఓపెన్ ఉండాలి మైండ్ సో అతని అతనికి 40 42 వచ్చేసరికి బ్రెయిన్ ఆగిపోయింది ఐడియాస్ వస్తలేవు రిడండెంట్ ఆగిపోయినాయి సాచురేట్ అయిపోయింది అసలు ఉద్యమం పీకల నడుస్తున్నది రష్యాల తన ఆధ్వర్యంలో అప్పుడు హటాతగా ఏం చేసిందంటే వాళ్ళ కౌన్సిల్ ఆఫ్ మెంబర్స్ ని పిలిచి నేను ఒక సంవత్సరం ఏం చేయను అన్నాడు అరే ఏం చేయపోతే ఉద్యమం ఆగిపోతది ఇప్పుడు
(22:32) చేస్తే ఉద్యమం సంకనాకిపోతది. ఫస్ట్ అది ఎక్కడఉందో అక్కడ అలాగే ఉంటుట్టు మీరు వర్క్ చేయండి. నేను లెటర్స్ గెట్స్ రాస్తుంటే కార్యకర్తను ఉత్తేజితం చేయండి. ఇప్పుడు నేను మళ్ల చదవాలి. నేను రెజుమినేట్ కావాలి. అని డబ్బు ఉంది కాబట్టి ఓ మంచి లేక్లో గెస్ట్ హౌస్ ఉండి పొద్దున్నే 4ఓ క్లాక్ లేచి ఇ టీ తాగి ఏడు వరకు చదువుతాడు.
(22:57) ఏడు నుంచి ఎనిమిది వరకు వాకింగ్ ఎవరో కలవడానికి వస్తారు టీ అయిపోతుంది. యోగా చేసుకొని 11 వరకు చదివి ఇంత భోజనం చేసి ఓ వన్ అవర్ పడుకొని మళ్ళ సాయంత్రం ఫోర్ వరకు చదువుకొని ఆ తర్వాత వాకింగ్ కట్టరా చేసుకొని సాయంత్రం అవ్వగానే వాళ్ళ కొలీగ్స్ వస్తే కామరేట్స్ వస్తే వాళ్ళతో పావు గంట హాఫ్ న్ అవర్ టూ అవర్స్ మాట్లాడుకొని ఆ తర్వాత 839 మంది నిద్రపోయేవాడు అట్లా వన్ ఇయర్ హి రెడ్హస్ ఆఫ్ బుక్స్ అలా చదువుతుండగా రకరకాల వ్యక్తుల ఐడియాస్ అన్ని తను చదవడం వల్ల హి గాట్ న్యూ ఐడియాస్ ప్రపంచాన్ని మార్చడానికి చిన్న చిన్న ఐడియాస్ ఉపయోగపడ్డాయి ఇప్పుడు ఉబ్బు సత్యాగ్రహం
(23:30) చిన్న ఐడియా ఒక వ్యక్తి కోటీశ్వరుడానికి చాలా కష్టపడుతాడు ఒకడు సరైన పెయింటింగ్ సరైన ఎగ్జిబిషన్ లో సరైన వ్యక్తికి చూపిస్తాడు దాన్ని అయిపోయింది. ఒకడు సెలబ్రేట్ అవ్వాలని సర్పంచ్ కాళ్ళు పట్టుకొని ఏదేదో అవ్వాలని ట్రై చేస్తాడు వాడు వాడు ఎప్పటికీ ఫేమస్ కాలేడు. ఒకడు తన పని తాను చేసుకుంటాడుగా ప్రధానమంత్రి తన గురించి మాట్లాడిండు ప్రపంచంలో ఫేమస్ అయిపోయిడు.
(23:50) సో అందుకని ఇది విరోధాభాషల ప్రపంచం రిక్యులస్ బ్యూటిఫుల్ ఎగజస్టెన్స్ ఆర్ వరల్డ్ అంటారున్నమాట అందుకనే నేను పాటిస్తున్నది ఏంది నీ పనిలో నీవు ఉండు నీ బాధ్యతలు మర్చిపోకు నాన్న కోసం ఏదైనా చెయ్ నాన్న గురించి ఆలోచించ ఒక దుర్మార్గుడైనా సరే వదిలిపెట్టడం అంత భావ్యం కాదు కాబట్టి భోజనం పెట్టు అవసరమైతే ఆటో ఒక డబ్బులు వాట్ఎవర్ ఇట్ నేను చెప్పేది ఎగ్జాంపుల్ గా కానీ ఆ వ్యక్తి గురించి థింక్ చేస్తూ కూర్చోవద్దు.
(24:16) సో ఆచరించకుండా ఎవడైతే ఆలోచిస్తూ ఉంటాడో మెల్లమెల్లగా ఆలోచన అన్నది పాయజంగా మారుతది. అక్కడి నుంచి కక్ష తీవ్రత ప్రతికారము పగ వాడిని ఏదో చేయాలి అనంగా అది మాటి మాటికి వస్తా ఉంటది దానికి ఇంకా యూటర్న్ తీసుకొని రాదు ఆ టైంలో ఎవడనా అట్లాంటి ఆవేశంలో కలిస్తే మర్డర్ అయిపోతుంది. చేద్దాం బాబు అన్నా కదా అందుకని ఆల్వేస్ లెర్న్ చాలా మంది అంటారు మీరు ఒక పక్క వైలిన్ వాయిస్తారు ఒక పక్క పుస్తకాలు రాస్తున్నారు మీరు చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి నాకు ఏమి రాదు.
(24:46) నేను సిటీకి వచ్చిన తర్వాత చాలా ఏళ్లు ఏమీ రాదు. రీసెంట్ గా 2015 నుంచి నేను ఇదంతా చేస్తున్నది. ఎందుకు నేను ఒక్క క్షణంలో వేస్ట్ చేయను. మీకు ఐడియా వస్తుంది వచ్చిందా అవి వసతి ఉండదు కదా ఇప్పుడైనా పెయింటింగ్ వేసుకుందాం నీకు అనిపించింది కలర్ లేకపోతే ఇప్పుడు ఇది చూస్తున్న ఈ సామ్రాజ్యం ఈ చిన్న సామ్రాజ్యం సృష్టించడం వెనుక నాకు 15 నెలలు పట్టింది.
(25:06) ఇప్పుడు నేను కలర్లు వేస్ట్ చేస్తా తీసి అవతలు ఇసిరి కొడతా నేను స్వేచ్ఛలో ఆ ఎప్పుడు పడితే అప్పుడు కచేరి ఉంటది నాది సో పాలిష్ సద్గురు నుంచి బయటికి వచ్చిన ఒక పుస్తకం ఉంది ఆ టైటిల్ మస్తు ఉంది. డోంట్ పాలిష్ యువర్ ఇగ్నోరెన్స్ ఇట్ మే షైన్ అన్నాడు అంటే నీ యొక్క అజ్ఞానాన్ని పాలిష్ చేసుకో ఆయనతో తలుక్కుని మెరుస్తే కష్టం నువ్వు
(25:52) అజ్ఞానిగా మిగిలిపోతావ్ అందుకని పాలిష్ యువర్ మైండ్ రోజు కొత్తది నేర్చుకో నేర్చుకున్నదే మాటి మాటికి మళ్ళ మళ్ళ వదలకుండా సక్సెస్ కి మూడు సూత్రాలు ఉన్నాయి డ ఇట్ ఎవరీ డే డ ఇట్ ఎవరీ డే డ ఇట్ ఎవరీడే వేరే సూత్రం లేదు దీన్నే మార్చి చెప్తారు రానప్పుడు డ ఇట్ ఇప్పుడు కొంత వస్తుంది డ ఇట్ ఇప్పుడు నువ్వు ఎక్స్పెర్ట్ అయినావ్ స్టిల్ డ ఇట్ కన్సిస్టెన్సీ యక్చుల్లీ ఇస్ ద కీ ఈ ప్రపంచాన్ని శాసించిన అందరూ వాళ్ళలో ఉన్న ఒకే ఒక ఏమంటారు అన్డినబుల్ క్వాలిటీ చెప్పింది కాబట్టి కన్సిస్టెంట్ మనకు
(26:39) వీళ్ళద్దరు బాగా నష్టం ఇప్పుడు బ్రూస్లీ ఉండు మైకెల్ జాక్స్ ఉండు వాళ్ళు అంత ప్ాషన్ ఉండబట్టే వాళ్ళు వరల్డ్లో అంత టాప్ అయ్యారు వాళ్ళ మల్ల వాళ్ళక కొంచెం భారతీయ ఆధ్యాత్మిక తత్వ దర్శనం కొంచెం టచ్ ఉంటే వాళ్ళ జీవితం ఇంకా బాగుండేది. ఇప్పుడు మైకెల్ జాక్సన్ వ్యక్తిగతంగా చాలా సఫర్ అయ్యాడు ఒక లోన్ ఇస్తుంది అనుభూతి చెందాడు.
(27:01) హి డిడ్ నాట్ అండర్స్టాండ్ ద లగ్జరీ ద వే రమణ మహర్షి అండర్స్టుడ్ ఇప్పుడు నేను అంటా ఇప్పుడు నా దగ్గర కోటి రూపాయలు రాని నేను ఇంతే కోటి రూపాయలతో లగ్జరీ వస్తుంది నేను ఎప్పుడు అనుకోలేదు లగ్జరీ నా యొక్క శరీర స్థితిలో ఉంది. కార్లో లేదు నేను కోటి రూపాయలు సుఖం ఇచ్చిందని సంతోషం ఆనందం ఏమ లగ్జరీ ఇప్పుడు వాళ్ళంతా లగ్జరీలో పడ్డారు. అంటే ప్రపంచానికి నేను ఇదే అని ప్రూవ్ చేసుకోవడంలో కొట్టుకపోయారు.
(27:29) నేనంటా నిన్న ఎవరో వచ్చారు నా దగ్గరికి మీరు చేసే పనుల వల్ల 10 ఏళ్లకు చాలా ఫేమస్ అవుతారు అయినప్పటికిని నేను దాన్ని పట్టించుకోను అన్నాను. దట్స్ ద హోల్ పాయింట్ నేను ఇరుక్కోను నా దగ్గర 1000 మంది నా చుట్టూ ఉన్నా నేను ఇదే ఇట్టనే తిరుగుతా రోడ్డు మీద తింటా పండుకుంటా నేను అసలు కేర్ కూడా చేయను. ఎందుకో తెలుసా నేను నా సెంటర్ లో నిలబడి నేను వర్క్ చేసుకుంటున్నావ 1000 మంది చూస్తున్నారు కాబట్టి మంచి డ్రెస్ చేసుకొని పోవాలి అయిపోయింది వాళ్ళు నిన్ను టేక్ ఓవర్ చేసేసారు ఇప్పుడు ఇప్పుడు నేను ఎక్కువ మంది వింటున్నారు కాబట్టి మంచిగా మాట్లాడాలి అయిపోయింది వాళ్ళు వచ్చిన
(28:01) నిన్ను లైఫ్ నీ లైఫ్ వాళ్ళ చేతలకి వెళ్ళిపోయింది అట్లా కాకుండా ఎవరున్నా లేకపోయినా నువ్వు ఆకాశంలో ఉన్న భూమి మీద ఉన్న పాత్రలో ఉన్న బి ద వే యు ఆర్ అది ఆ డెప్త్ నీకు ఎవరు ఏది ఇస్తదో వర్క్ ఒక్కటే ఇస్తది కర్మ ధర్మయుక్త కర్మ ధర్మయుక్త నిష్కామ కర్మ ఈ మూడు స్టేజెస్ కర్మ చెయ్ ఏది పడితే అది చేయకు ధర్మయుక్తంగా చెయ్ నువ్వు బెనిఫిట్ గా సమాజానికి కొంత నీ చుట్టుబాలకు ధర్మయుక్త నిష్కామ కర్మ చెయ్ అసలు బెనిఫిట్ గురించి ఆలోచించకుండా ఇంత ఫుడ్ పడుకునే మూల వేసుకునే రెండు జతల బట్టలు వచ్చినాయా ఇంక లైఫ్ లో నువ్వు ఆలోచించద్దు ఏది గురించి ఇంకా చేసుకుంటాపో చాలా కరేజ్
(28:42) కావాలి అందుకని పని పెట్టుకో స్వామి నీతో పాటు లైఫ్ అంతా వచ్చేది నీ అండర్స్టాండింగ్ నీ ఎరుక నీ ఎరుక నిన్ను కాపాడుతది నీ అండర్స్టాండింగ్ నిన్ను బ్రతికిస్తది. అందుకని ఆల్వేస్ లెర్న్ కాంతిస్ ఆర్ట్ ఛానల్ ఎప్పుడో చేసి పెట్టిన లాస్ట్ ఒక ఎగ్జిబిషన్ రోజు ఐ మేడ్ అప్ మై మైండ్ ఈ ఎగ్జిబిషన్ రోజు ఆ రోజు నుంచి ఇక నేను ఆర్ట్టని వదిలి పెట్టను మళ్ల నేను మళ్ల ఎవ్రీ డే పొద్దున్న మధ్యాహ్నం ఎప్పుడు పడితే అప్పుడు అప్పుడు టైం ఉంది ఇప్పుడు టైం ఉంది అప్పుడు వేసేవాడిని కాదు మధ్యన చిన్న గ్యాప్ ఇచ్చా అసలు ఇవన్నీ కొత్త వేసి పెయింటింగ్స్ బొచ్చడు వచ్చింది
(29:21) ఇప్పుడు అంతా మార్చేస్తా నేను త్వరలో ఒక ట్రాలీ పెట్టుకుంది రోడ్ మీద కూర్చున్న పెండింగ్ అమ్ముకుంటా రోజు టూ అవర్స్ వెరీ సూన్ అవన్నీ నువ్వు చూస్తావ్ అంటే ఎక్స్పెరిమెంట్ అనా ఎక్స్పెరిమెంట్ విత్ లైఫ్ రెండోది డబ్బు కోసం కాదు డబ్బు వస్తే వస్తుంది దాంతో నాకు వేరే పనులు ఉన్నాయి. గోవులకు ఆహారం పెట్టాల ఉంది నాకు రోజు 10 మంది మిత్రులకు భోజనం పెట్టాలంది అంది చేస్తాను అట్లా సరేనా మరి చలో మల్ల బాయ్ సో ఈ పెయింటింగ్ ఎవరికనా కావాలిస్తే అడగండి ఫ్రేమ్ చేసి పంపిస్తా
No comments:
Post a Comment