Sunday, July 19, 2026

సంసారం సన్యాసం అన్నవి లేనే లేవు.. సరిగ్గా చూడు🌹జీవనముక్తికి నేను ఆచరిస్తున్న కొత్తదారి🌹Kanthrisa

సంసారం సన్యాసం అన్నవి లేనే లేవు.. సరిగ్గా చూడు🌹జీవనముక్తికి నేను ఆచరిస్తున్న కొత్తదారి🌹Kanthrisa

Author Name:Kanth’Risa

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=Q_jNR1RqKVE



Transcript:
(00:00) ఆ సో ఈరోజు పొద్దున్న మనం ఒక టాపిక్ మాట్లాడాం సంసారము సన్యాసము సామరస్యం అని అవును ఇప్పుడు ఇది వేదాంతము కాదు లేకపోతే తత్వము కాదు లేకపోతే మనిషి అర్థం చేసుకోలేని విషయం కాదు కానీ అపార్థం చేసుకునే విషయం అవును ఎందుకంటే కామెంట్స్ వచ్చి మనం పొద్దున్న చెప్పిన టాక్ లో ఫస్ట్ స్టేట్మెంట్ ఏంది గట్టిగా పట్టుకుంటే సంసారం అన్ని వదిలేస్తే సన్యాసం అవసరమైన మేరకు పట్టుకొని దాంతో అటాచ్మెంట్ లేకుండా వదిలేస్తే సామరస్యంలో ఉండు సో మనిషి ఉండవలసింది సంసారంలోన కాదు లేకపోతే సన్యాసంలో కాదు సామరస్యం ఇది నా నా అబ్సర్వేషన్ నేను ఉంటుంది సామరస్యంలో అని
(00:40) చెప్పాను ఉదాహరణకి ఏ భర్త 24 అవర్స్ భర్త ఉండడు భార్య సమక్షంలో భర్త ఉంటాడు మిగతా సమయంలో వాడు ఒక మనిషిగా ఉంటాడు కానీ మీరు సంసారం అనే పదం వాడి భర్త భార్య అని చెప్తుంటే పెళ్లి అనే కాంటెక్స్ట్ వస్తుంది ఇప్పుడు ఆ మాటక వస్తే అసలు సంసారానికి పెళ్లికి సంబంధం లేదు అది అది ఎక్స్ప్లెయిన్ చేయండి సంసారం అంటే నువ్వు మనసులో పెట్టుకున్న పెంటలు అంతే అటాచ్మెంట్ విత్ డీప్ రూటెడ్ అటాచ్మెంట్ విత్ సంథింగ్ ఇస్ సంసార ఓకే అంతే ఇప్పుడు ఒక భార్య ఉండిప మంది పిల్లలు ఉన్నవాడు కూడా సంసారంలో ఉండకుండా ఉండొచ్చు అతను ఓన్లీ బాధ్యతను నిర్వర్తిస్తూ ఉండొచ్చు
(01:20) ఒక సన్యాసి అయి ఉండి వాడికి చిప్పతో సంబంధం ఉండొచ్చు ఆ చిప్పలు లేకపోతే వాడు విలవిల్లాలి ఆడిపోతున్నాడు అనుకో వాడు సంసారంలో ఉన్నట్టు అటాచ్మెంట్ దాంతో ఆ ఇప్పుడు ఒక ఇది మీరు ఇచ్చిన డెఫినేషన్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గా ఎవరైనా చెప్పింది అట్లా అంటే దాని మూలార్థం ఇది ఉదాహరణకి ఆ నీటిలో పడవు ఉండాలి గానీ పడవులో నీరు ఉండరాదు అన్నది ఎట్లనో నీవు సంసారంలో నీవు ఉండగా నీలో సంసారం లేకుండా చూసుకో సంసారం అంటే డీప్ రూటెడ్ అన్వాంటెడ్ అటాచ్మెంట్ అని బంధము అని బంధ సహితమైనది అది బంధాలతో కూడింది అని రోజు చిన్న కథ ఉంటది కదా ఒక రాజుగారు జీవితాన్ని అర్థం చేసుకుందామని
(02:07) పిలిస్తే ఒక ఎన్లైటన్ మన్ వస్తాడు ఎన్లైటన్ మన్ అని అతనికి పేరు అవునో కాదో ఎట్లా తెలుస్తుంది సందర్భం వస్తే తప్ప తెలియదు. చాలా డిస్కోర్సెస్ అది ఇది అప్పుడు ఇతను చెప్తాడు సర్వసంఘ పరిత్యాగింది నేను చూసావా రెండు లంగోటాలు ఉన్నాయి ఒక చిన్న చిప్ప ఉంది ఇంతకు మించి నా దగ్గర ఏమీ లేదు. నీ దగ్గర ఇంత రాజ్యం ఉంది అటాచ్మెంట్ ఉండకూడదు అని చెప్తాడు.
(02:29) ఇంత మరి ఎట్లాగండి అంటే అవసరమైనప్పుడు ఉపయోగించుకో పోతే పోతుంది ఏది శాశ్వతం అని చెప్తే ఇదంతా డిస్కోర్స్ లాగా బాగుంటుంది ఒకసారి పొద్దున పూట నదిలో స్నానం చేస్తా ఉంటే రాజు మొట్టమొదటిసారి అర్థమైతది అటాచ్మెంట్ ఉండకూడదు అంటే నా శరీరానికి నీళ్లు నదిలో ఉన్నా నేను లేవగానే నదిలో నీళ్లు కారిపోతున్నాయి అట్లా అటాచ్మెంట్ అనేది ఉండకూడదు.
(02:51) ఒక రాజుగని కాబట్టి రాజ్యాన్ని పరిపాలించల రాజ్యంతో నాకు అటాచ్మెంట్ ఉండకూడదు అని ఏదో అర్థమైంది. అర్థమైన మరక్షణమే నాకేదో అర్థమైింది అని చెప్తుంటే ఎవరో చెప్పారు వెనక కాలిపోతుంది మొత్తం రాజమాలు రాజు ఇట్లా పరిగెత్తపోయి ఒక సెకండ్ లాగిందంట ఇప్పుడే అర్థమయింది కదా ఓకే అని అనేలోపు ఈ సాధువు పరిగెది ఈ రాజు ఎక్కడ పారిపోతాడు అంటే నేను నా రెండు లంగోటిలు ఆరేసుకున్నా ఇప్పుడు రాజు లేడు సంసారంలో అతను ఉన్నాడు మరి అట్లా కాలిపోతుంటే పోయి ఏదో చేయాలి కదా ఆగిపో వెళ్తున్నాడు అటాచ్మెంట్ లేనివాడు కూడా ఆర్పొచ్చు అంటే నీవు ఆ యంజ యంజైటీ అక్కర్లేదు ఇప్పుడు ఆ పరిగత్తు నువ్వు మూతి పని రాలిన
(03:29) అనుకో అప్పుడు అదిగా తగులుతది నెక్స్ట్ అందులో నిందే తగలపెట్టాల్సి వస్తది చాలామంది సమస్యను క్లియర్ చేయాలన్న ఆదృదాల్లో ఇంకో కొత్త సమస్యను నిలబెడతాను కష్ట సో అందుకని నా డెఫినేషన్ ఆఫ్ సంసారం అని నేను అనట్లేదు ఇంకో విషయం తెలుసా ఒక వ్యక్తి దగ్గర ఉన్న వస్తువులు గాని మనుషులు గాని ఆ వ్యక్తి సంసారం ఉన్నాడా సన్యాసం ఉన్నాడా అని చెప్పవు ఒక వ్యక్తి దగ్గర ఏమీ లేవు అతను సన్యాస అని అనుకోవడానికి లేదు.
(03:57) ఇప్పుడు నా దగ్గర 40 వస్తువులు ఉన్నాయి 40 వస్తువులతో నాకు ఏ అటాచ్మెంట్ లేదు. ఒకరి దగ్గర ఒక్కటే ఉంది దాంతో చాలా పెద్ద అటాచ్మెంట్ వాడు యాక్చువల్ గా సంసారంలో ఉంటు వాడు అటాచ్మెంట్ వల్ల ఇబ్బంది పడుతున్నవాడు అందుకని మనం ఎప్పుడైనా ఏం చూస్తున్నాం ఒక సంసారం అంటే అవసరం ఉన్నవి అవసరం లేదు అని లంపడం అని సన్యాసి అంటే చాలా టిప్ టాప్ గా ఒక చిన్న బ్యాగ్ ఒక చిన్న చిప్ప అట్లా ఉంటుందని ఇది మనకు ప్రపంచం ఇచ్చిన కథ రియల్ స్టోరీ ఇది కాన కాదు రియల్ స్టోరీ ఆ సంసారి ఇంట్లో ఉన్నవెయ్యి వస్తువులతో వాడికి పెద్ద అటాచ్మెంట్ లేదు ఒకటి పోతే ఒకటి తెచ్చుకుందాం ఏముందమ్మా చీపుర కలిసి
(04:31) పాపకి చెప్ చెప్తున్నాడు వాడు బంగారం పోని లేవే మనం ఉన్నాం కదా అంటే వాడు క్లియర్ గానే ఉన్నాడు. కానీ ఇప్పుడు ఈ సన్యాసి లేత ఎగ్జాంపుల్ గా అతనికి కమ్మంలా ముడుకున్న కోపం వస్తుంది. ఇప్పుడు వాడు సంసారంలో ఉన్నట్టు లెక్క ఆ మానసిక క్షేత్రంలో స యస్ ఆన్ అపీయరెన్స్ సంసారి కనిపిస్తాడు సన్యాసి కనిపిస్తాడు. నువ్వు సన్యాసివా సంసారివా అని నీకు తెలుస్తది యస్ ఆన్ ఎక్స్పీరియన్స్ అందుకని అపీరెన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆర్ టూ డిఫరెంట్ అయితే మీరు ఇప్పుడు చెప్పిన డెఫినిషన్ సంసారం అంటే ఏదైనా ఒక అటాచ్మెంట్ తో ఉండడం అనేది డీప్ రూటెడ్ అటాచ్మెంట్ కు కుర్చితో నాకు
(05:06) ఇప్పుడు అటాచ్మెంట్ ఉంది ఉంది కుర్చి బాగుండాలని నేను కోరుకుంటున్నా తప్పేమ లేదు. కానీ ఇది వదిలేసినప్పుడు నువ్వు ఎట్లా వదిలేస్తావ్ అన్నది పాయింట్ ఓకే ఆ ఇది ఇది అండర్స్టాండింగ్ మీకు వచ్చిన అండర్స్టాండింగ్ లేకపోతే ఎక్కడనా ఉందా దీని డెఫినేషన్ ఇది ఎక్కడైనా ఉండే ఉంటది మనలాంటి తలకు మారవాళ్ళు భూమి మీద చాలా మంది పుట్టారు ఇప్పటివరకు ఏముంది ఆ శ్లోకాన్ని కోట్ చేయగలవా సరే ఎక్కడఉందో ఉంది అది ఇప్పుడు ఎవరైతే కామెంట్స్ పెట్టారో వాళ్ళు వివాహం అనే కాంటెక్స్ట్ లో అర్థం చేసుకున్నారు వాళ్ళు వివాహం అనే అంటే మన సాంప్రదాయబద్ధంగా ఎన్లైటన్మెంట్
(05:48) అన్నది ఎట్లాంటిది అంటే అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యి అసోసియేట్ డైరెక్టర్ అయ్యి ఆ తర్వాత కో డైరెక్టర్ అయి డైరెక్టర్ అవ్వడం లాంటిది రియాలిటీ అట్లా లేదు యు కెన్ బికమ్ డైరెక్టర్ రైట్ నౌ సో ఎన్లైటన్మెంట్ అనేది ఎప్పుడనా అవ్వచ్చు అది జస్ట్ సడన్లీ యు అండర్స్టుడ్ దట్ యు ఆర్ ఫ్రీ [సంగీతం] ఇప్పుడు రెండు విషయాలు ఉన్నాయి ఇప్పుడు ఒక 20 మోటలు ఉన్నాయి వాటి మధ్యన నీవు వాటితో అటాచ్మెంట్ తో ఉండి కూర్చోవచ్చు ఫోటో తీస్తే ఎట్లా పడతది వాటి మధ్య నీవు ఏ అటాచ్మెంట్ లేకుండా కూర్చోవచ్చు ఫోటో తీస్తే అట్లే పడతది.
(06:27) ఇప్పుడు ఫోటో చూసి ఎట్లా చెప్తావో చెప్పు ఎందుకంటే ఈ సైకలాజికల్ బార్డ్ అనేది నీకు తెలుస్తది. ఇంకా ఫ్రాంక్ గా చెప్పాలంటే మనిషి ఏవేవైతే ఉంచుకున్నాడో అవి పోయినప్పుడు తెలుస్తది వాడి యొక్క మానసిక స్థితి ఉన్నప్పుడు తెలియదు అందుకే నిజమైన స్థితి ఏంది ఒక జెన్ స్టోరీ ఉంటది కదా ఒక కప్పు ఉంటే ఆ ఆ కప్పు ఎవరో గిఫ్ట్ ఇస్తే మా అమ్మాయి గిఫ్ట్ గా ఇద్దాం అనుకుంటుంది కప్పు అంటే నిరంతరం ఎరుకలో ఉండడం ఈ కప్పు పగిలిపోయింది అంటాడు అనేసరికి వాళ్ళు పేరెంట్స్ పరిగెత్తుకొని వచ్చి అయ్యో పగిలిపోయిన కప్పు మేము గిఫ్ట్ గా ఇచ్చామా అని తీసుకొని చూస్తే కప్పు కప్పు పగిలిపోయి లేదు మంచినే ఉంది.
(07:04) అప్పుడు అతను అంటాడు మంచినే ఉందండి కప్పు అంటే జెన్ మాస్టర్ అంటాడు కప్పు పగిలిపోయి ఉందిది పగిలిపోయింది అని దీంట్లో కాఫీ తీసుకొని రాపు అని చెప్పిన తర్వాత ఒక సంవత్సరానికి మళ్ళీ అదే పాప వస్తుంది. ఆ కప్పు చూపించబోతే కింద వేస్తుంది. వాళ్ళ అమ్మ షాక్ తింటుంది వాళ్ళ డాడీ షాక్ తింటాడు శిష్యులు షాక్ తింటారు గురువు అంటాడు పగిలిపోయిందని తెలుసు నాకు ఎప్పుడైనా పగిలిపోతుంది అది ఈ కృతి తెలుసుకొని నేను కప్పు వాడుతున్నా తద్వారా ఐ యమ నాట్ షాక్ అంటాడన్నమాట ఇప్పుడు మనం అవసరరీత్యా రకరకాల విషయాలు మన జీవితంలోకి ఆహ్వానిస్తున్నాం కానీ వాటితో నువ్వు బంధము లేకుండానే
(07:37) ఆపరేట్ చెయ్ అటాచ్మెంట్ లేకుండా ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ నుంచి ఆపరేట్ చేయడం మనకు చిన్నప్పటి నుంచి నేర్పించి ఉంటే అసలు ఈ చర్చ అంతా అనవసరం మనం నేర్పియాలి ఇది నీది నీ జాడత పెట్టుకో నేను ఎవరిని ముట్టుకొనియకు నీది స్పెషల్ నీకోసమే ప్రత్యేకంగా తెచ్చిన ప్రతి స్టేట్మెంట్ మనిషిని అజ్ఞానం వైపు తీసుకెళ్తుంది బంధం వైపు తీసుకెళ్తుంది.
(07:57) అప్పుడు వాడు యోగి అయితే నువ్వు స్పెషల్ ఏమీ లేదు ప్రతి డైలాగ్ కూడా డైలాగ్ న్యూట్రల్ చేయొచ్చు. అట్లాంటిది ఏమీ లేదా అదే మీరు అంటారు కదా విశేషణాలు వాడొద్దు విశేషణాలు వాడద్దు ఆ స్పెషల్ ఏది అద్భుతాలు లేవు ఉన్నాయి అంతే అద్భుతాలు లేవు గొప్ప గొప్పది ఉంది కానీ అద్భుతం కాదు అవును ఇప్పుడు గొప్పది ఎట్లా అంటే ఇప్పుడు పెద్ద హ్యూజ్ ఒక గోపురం కట్టిరు అది చాలా గొప్పది అద్భుతంగా కట్టిరు కానీ అది అద్భుతం కాదు దాన్ని ఏమంటారు అట్లా వండర్ అయ్యే ఇట్లా ఎక్కడ లేనిది కాదు వాళ్ళు కష్టపడి కట్టిరు అంతే చాలా విషయాలు నీకు ఆశ్చర్యం అనిపించింది.
(08:32) నువ్వు మొదటిసారి చూడడము ఆ ఆ అవును లేదా నువ్వు అనుకున్నది నీ లైఫ్ లో లేని కారణంగా అది కనిపించినప్పుడు మనిషి ఏవేవి కోరుకుంటున్నాడో అవి ఇప్పుడే వస్తే మనిషికి ఇంకోటి ఈ వైరాగ్యము తర్వాత ఈ మోక్షము ఇదంతా సాంప్రదాయబద్ధంగా ఇంతకుముందు చెప్పినట్టు ఆర్డర్లీగా వస్తుందని అనుకున్నారు. కానీ అదిఒక మిత్తే అలా ఎప్పటికీ జరగదు.
(08:55) అంటే స్టెప్ బై స్టెప్ నీకు ఎట్లా వైరాగ్యం వస్తుంది ఎప్పటికి జరగదు అంటే ఆర్డర్ లో రాదంటారు రాదే రాదు ఆర్డర్ లో వెళ్ళడం వల్ల నీకు హోప్ వస్తుంది. వస్తదేమో అని ఆ వస్తదేవా ఇప్పుడు నేను కొంతవరకు సంసారం నుంచి బయట పడ్డాను ఇంకేమో కొన్ని ఉన్నాయి అది పోదు అది అందుకే అవేకనింగ్ అనే అన్నాను. సడన్లీ యు ఆర్ అవేకన్ నీకు హటాత్తుగా విషయం అర్థమయింది.
(09:17) నువ్వు ఏది ఎక్కడికి వదిలి వెళ్ళిపోవాల్సిన అవసరం ఎక్కడికి పోతావ్ అబ్బా ఎక్కడికి పోయినా ఏదో వస్తువు నీకు కావాలి ఎక్కడికి పోయినా ఏదో మనిషితో సంబంధం ఉంది ఇప్పుడు ఆ ఒక్క మనిషితో సంబంధం ఉన్న ఆ సంబంధం నిన్ను బాధిస్తే సరిపోదా ఆ ఎక్కడ పోయినా నిన్ను బాధించే అంశం ఉందా చెక్ చేసుకో సంసారం అంటే బాధించే అంశాలు ఉన్నాయి బ్రో నిన్న ముంద ఎవరో వచ్చారు అదే నిన్న మళ్ళ తర్వాత కలుసుకుందాం అని చెప్పి పంపించాను వాళ్ళని వాళ్ళ వాళ్ళ హోల్ పాయింట్ ఏంటో తెలుసా ఎంత కాదనుకున్నా భర్త మీద ఇద్దరు పిల్లల మీద నాకు వస్తుంది మనసు వాళ్ళక ఏమ నేను తల్లడిల్లిపోతాను నేను
(10:00) చెప్పింది వాళ్ళు వినకపోతే నాకు ఇబ్బంది అయితది ఇది కామన్ కదా అని ఫిక్స్ అయినప్పుడు మరి స్ట్రెస్ ఎందుకు రాదు అప్పుడు స్ట్రెస్ కూడా కామనే మరి యక్సెప్ట్ అంటే ఇవేవి లేకుండా నువ్వు చెప్పొచ్చా అంటే ఇవేవి లేకుండా చెప్పడమే నీ డ్యూటీ హస్బెండ్ కి ఉన్న గజ్జి నువ్వు తగిలించుకోకు దూరం నుంచి గీక అంతే దాన్ని [నవ్వు] అట్లీస్ట్ నేనేదో అది చేస్తా ఇప్పుడు నా చుట్టుపక్కల ఎవరైనా సమస్యల్లో ఉంటే నేను సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తా కానీ నా సమస్య నా మానసిక సమస్య అయితే మార్చుకో మోస్ట్ ఆఫ్ ది టైం ఇది జరుగుతుది పిల్లగాడు ఫెయిల్ అయిండు ఆ తల్లి దమా
(10:37) ఖరాబ్ అయితది ఎందుకో నాకు తెలియదు. ఫెయిల్ అయింది వాడు నువ్వు మంచి చదువుకోమని చెప్పు ఇంకా మంచి చదువుకునే వాతావరణాన్ని కల్పించు ఇంకాస్తే మంచిగా ప్రోత్సహించు ఇది కామన్ లేరా నెక్స్ట్ ఇయర్ మంచి చదువులే ఒక ఉత్సాహాన్ని ఇచ్చే మాట అనొచ్చు కథం నేను అనుకున్న నువ్వు జరగలేదు కాబట్టి నువ్వు ఎవడో నేను ఎవడో సావు పంట రాత్రి వాడికి సక అన్నం పెట్టారు ఏం చేయ అంటే వాడి రిజల్ట్ తోటే వీళ్ళది పరువు అవంత పెట్టుకున్నారు కాబట్టి అదంతా సంసారమే సంసారంఅంటే అంటే నిన్ను బాధించే అంశాలని నువ్వు పుష్కలంగా పెట్టుకున్నావ్.
(11:15) అయితే ఇప్పుడు నేను ఇప్పటికి రెండు సార్లు అడిగిన ఈ డెఫినేషన్ ఏదైతే మీరు చెప్తున్నారో సంసారం అంటే ఈ ఏదనా ఒక దానితో అటాచ్ పెళ్లితో సంబంధం లేకుండా ఏదైనా ఒక దానితో అటాచ్మెంట్ ఉండమ అనేది ఇది బయట ఎక్కడ వినలేదు మీ దగ్గర వింటున్నాను అందుకే నేను అడుగుతున్నాను మీ డెఫినేషన్ లేకపోతే నా డెఫినేషన్ కాకుండా చాలా మంది చెప్పే ఉంటారు కానీ అది సరిగ్గా కనివే అయి ఉండకపోవచ్చు.
(11:35) ఓకే సంసారంకి పెళ్లికి సంబంధం లేదు. పెళ్లితో వివాహం అది సంసారం అనేది నువ్వు పెట్టుకున్న లంపటాలు ఉదాహరణకి నేను అరుణాచలం పోతున్నా ఒక బ్యాగ్ అది ఇది ఇట్లా ఇది సంసారం అన్నట్టు అంటే మోసుకొని పోయేది సన్యాసం అంటే ఎంత అవసరం అంతా నాకు వద్దండి అవన్నీ మనకు కాషాయం చాల సన్యాసం ఇది కనిపియడానికి రియల్ గా ఏంది అతనికి అన్ని వేసుకపోయినా దానితో అటాచ్మెంట్ లేదు ఇప్పుడు అతను సామె సన్యాసంలో ఉన్నట్టు వీడు వేసుకున్న ఒక్క బ్యాగ్ తో విపరీతమైన అటాచ్మెంట్ ఉంది వీడు సంసారంలో ఉన్నట్టు అనేది రియల్ అండర్స్టాండింగ్ సామరస్యం అంటే ఏది అవసరం అది వాడు
(12:11) అంతే అసలు అటాచ్మెంట్ే లేదు. బట్ తెచ్చుకున్నారు అవసరం అనేది తెచ్చుకున్నారు అంతే అంతే ఇప్పుడు ఏదో రోజు పోతావ అని తెలిసినప్పుడు అటాచ్మెంట్ ఎందుకు అసలు అది అందరికీ తెలుసు సార్ మామూలు జనరల్ గా ఆ ఇదైతే తెలుసు కదా తెలుసు కానీ అది మర్చిపోతారు మర్చిపోతారు ఎవ్రీ డే మార్నింగ్ మర్చిపోతారు అటాచ్మెంట్ వల్ల ఏం ఆనందం వస్తుంది నాకు ఇప్పుడ దొరకలే ఎగ్జాంపుల్ నువ్వు ఒక వస్తువు నీకు అవసరము ఒక వస్తువుతో నీకు అటాచ్మెంట్ ఉంది వాట్ ఇస్ ద డిఫరెన్స్ అటాచ్మెంట్ ఉన్నవాడు వస్తువుతో అవసరం తీరిన వాడు దాన్ని పడేయడు.
(12:42) ఆ డీప్ రూటెడ్ అటాచ్మెంట్ యొక్క వన్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్స్ అది అటాచ్మెంట్ లేదనుకో ఆ పాత్రతో నీకు అవసరం తీరిపోతే ఎవరికి అర్హత ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తావు సో లైఫ్ పాస్ ఆన్ అయిపోతది కదా అందుకే ఆశ్రమాలు అన్నీ కూడా ట్రస్ట్ మెంబర్స్ వేరే వేరే ఉంటారు ఈసారి అధ్యక్షుడైన వాడు నెక్స్ట్ వాళ్ళ అబ్బాయి అతని లేదు ఎవరికి అర్హత ఉంటే వాడికి అవి ఇవ్వబడతది.
(13:03) సో నిజమైన కుటుంబానికి సంబంధించింది నువ్వు తండ్రి ఆస్తి సంపాదించాడు ఒక కొడుకు అర్హత లేకపోతే పక్కింటి పిల్లవాడికి ఇయ్యాలి యక్చువల్ గా [నవ్వు] అప్పుడు డౌట్ వస్తుంది డాడీ నేను నీకు పుట్టలేదా డాడీ నువ్వు నాకే పుట్టినావు కానీ నీకు అర్హత లేదు బేట ఏమనుకోకు అని అట్లా ఉంటే సమాజం వల్లు దగ్గర పెట్టుకొని అర్హత సంపాదించుకునేవాళ్ళు సో ఇప్పుడు ఒక [నవ్వు] జ్ఞానము గాని జ్ఞానోదయము గాని వంశపార పర్యం కాదు వంశ పారపర్యంగా శరీర ధర్మాలు వస్తాయి.
(13:36) వంశపారపర్యంగా తెలివి రాదు వంశ పారపర్యంగా ఇంటెలిజెన్స్ రాదు. నువ్వు ఆస్తిని మాత్రమే పక్కవాడికి ఇవ్వగలవు నీ యొక్క అవగాహనని నీ ప్రశాంతతని ఇవ్వలేవు [సంగీతం] అది అంత ఇండిపెండెంట్ల లిబరేటెడ్ థింగ్ అది ఇది అవునన్నా కాదని ఇంతే ఉన్నది. ఇంతకుముందు అనుకున్న లాస్ట్ ఒక మాట చెప్పుకొని పోదాం ప్రపంచంలో గొప్ప విషయాలు కొన్ని ఉన్నాయి ఉదాహరణకి ఎవరెస్ట్ ఇక్కడ గొప్ప గాడ నిద్రపోవడం గొప్ప కాదు ఎన్లైటన్మెంట్ గాడ నిద్రపోవడ అట్లాంటి ఒక ఎన్లైటన్మెంట్ అంటే యు హావ్ అంటే నిన్ను ఇబ్బంది పెట్టే నిన్ను బాధ పెట్టే నిన్ను చింతింపచేసే నిన్ను పశ్చాత్తాపాన్ని గురిచేసి ఏ
(14:15) పంచాయతీలో పెట్టుకోలే అట్ ద సేమ్ టైం నువ్వు వాటి నుంచి పారిపోలేదు కూడా ఉన్నాయ ఇది నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానం కృష్ణమూర్తి చెప్పాడు ఇది విశ్వదత్త మహారాజు లివింగ్ ఎక్స్పీరియన్స్ గా చెప్పారు ఎవరెవరైతే వదిలేసిపో అన్నారో వాడు రాంగ్ చెప్తున్నాడు ఎవడైతే ఉన్నదాన్ని గట్టిగా పట్టుకో అన్నాడో వాడు రాంగ్ గా చెప్తున్నాడు.
(14:34) ఎవడైతే ఉన్నది అవసరం కోసం ఉంది దానికి నీ మనసు ప్రసరింప చేయాల్సిన అవసరం లేదు దాన్ని నీ మానసికం అనే తాడుతో కట్టాల్సిన అవసరం లేదని రూడిగా చెప్పిన వాళ్ళు ఇప్పుడు నేను అది చెప్తున్నాను ఇప్పుడు నేను నాకు మాకు అమ్మాయి ఉంది నాకు బాలు ఉన్నాడు నాకు ఎవరిది అటాచ్మెంట్ లేదు అరే నువ్వు పని చేయడానికి అటాచ్మెంట్ ఎందుకు పోనీ అటాచ్మెంట్ ఉన్నది శాశ్వతంగా ఉంటది ఏమన్నా ఎట్లా చూసుకున్నా అది మోసమే ఉంది ఇది అట్లీస్ట్ ఒక అబ్సర్వేషన్ సంసారానికి వివాహానికి ఏ విధమైన సంబంధము లేదు లేదు సంసారం అన్నది నువ్వు పెట్టుకున్న లంపటాలు సన్యాస అన్నది నువ్వు వదిలేసి
(15:08) వెళ్ళిపోయావు మళ్లా దాంట్లో కామెంట్స్ పెట్టినట్టు ఇప్పుడు ఒక హైయర్ పర్పస్ రియలైజ్ అయినవాడు దానికోసం సన్యాసం తీసుకున్నాడు అనుకో ఓన్లీ కష్టాలు కన్నీళ్లు కుటుంబ సభ్యులు కుటుంబ సమస్యలు నేను క్లియర్ చేయ అట్లా సన్యాసం తీసుకుంటాడో నేను చెప్తలేను అది కూడా ఒక కారణం అయఉండొచ్చు మనక అట్లాంటి కారణానికి మనకి సన్యాసం కాకుండా సన్నాసులు అని ఒక పదం ఉంది.
(15:33) అంటే వాడికి బాధ్యత నుంచి పారిపోయి చంద్రమోహన్ సినిమా ఆ చంద్రమోహన్ సినిమా సన్యాస సన్యాసం అంటే సమ్యన్యాసం అని దాని పేరు అంటే మొట్టమొదటిసారి నీ జీవితంలో నువ్వు ఎందుకు జన్మ తీసుకున్నావో ఆ పర్పస్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి నువ్వు లైఫ్ ని కేటాయిస్తున్నావ్ తద్వారా నాకు వివాహం వద్దు పిల్లలు ఎవరైనా కంటారు నేను చేయనది ఉద్యోగం నేను చేయనండి నేను నా పర్పస్ ఆఫ్ లైఫ్ వేరే నేను ఈ ప్రకృతిలో మొక్కలు నాటాలని నిర్ణయించుకున్నాను.
(16:00) లేదా ఏది మనిషిని బాధిస్తుందో అది అక్కర్లేదని ప్రచారం చేయడానికి నేను జన్మ తీసుకున్నా సో ఎక్కువ మందిని నేను బాధ నుంచి విముక్తి చేస్తా అందుకని నేను ఉద్యోగం సో అది హైయర్ పర్పస్ వచ్చినప్పుడు అట్ల వాళ్ళు అందుకే ఎంపుల్ రమణ మహర్షి ఆ అసలు రమణ మహర్షి అసలు వీటికి సంబంధం లేదు అత్యాశ్రమం ఆయన చెప్పుకున్నది హి ఇస్ బియాండ్ ఆల్ ఆశ్రమాస్ అంటే ఈవెన్ నేను కూడా దాన్నే నేను నేను నా స్టేట్ ని కూడా దానితోనే పోలుస్తాను అత్యాశ్రమం అని చెప్పాడు ఆయన అత్యాశ్రమం అత్యాశ్రమం అంటే అంటే ఇప్పుడు మనకు నాలుగు స్థితులు ఉన్నాయి బ్రహ్మచర్యము వానప్రస్తము ఇంకా ఏముంటాయి
(16:38) బ్రహ్మచర్యం ఈ నాలుగు ఉన్నాయి కదా ఇవి నాలుగు ఆశ్రమ ధర్మాల కింద లెక్క ఈ నాలుగు ఆశ్రమ ధర్మాల్లో ప్రతిసారి ఏదో దానితో సంబంధం ఉంటది నువ్వు వాదన ప్రస్తంలో ఉంటే ఇది మన బ్రహ్మచర్యం అనుకో సిలబస్ తో అంటే ఏదో ఒకటి నువ్వు సాధన చేస్తూ ఉండాలి బాల్యం అనుకో చదువుకోవాలి ఇట్లా లింక్ ఉంటది. అత్యాశ్రవం అంటే ఏది నీకు సందర్భం ఉందో దాంతో మాత్రమే సంబంధం ఉంటది.
(17:02) కానీ మానసికంగా నీకు దేనితోన అటాచ్మెంట్ ఉండదు. అత్యాశ్రమంలో ఉన్నవాడు అవసరమైతే పెళ్లి కూడా చేసుకోవచ్చు. ఒక ఎన్లైటన్ మన్ కెన్ మ్యరీ బికాజ హి డంట్ హావ్ అటాచ్మెంట్స్ అతనికి రెస్పాన్సిబిలిటీస్ మాత్రమే ఉన్నాయి అటాచ్మెంట్స్ లేవు భార్యకు జ్వరం వస్తే నిజంగా తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసి చక్కగా కూర్చొని భగవద్గీత చదువుతా ఉంటాడు.
(17:23) సంసారంలే అతనికి బాధ్యత ఉంది కదా ఎవడైనా చేయించి అతను క్లియర్ గా తెలుసుకున్నాడు అన్నమాట బ్రహ్మణ మహర్షి అత్యాశ్రమం అంటే నన్ను మీరు దేంట్లో ఇరికించలేదుఅని చెప్పాడు ఆయన అంటే సం టైమ్స్ నేను గృహస్తులా కూడా కనిపిస్తాను సం టైమ్స్ బ్రహ్మచారిలాగా కనిపిస్తాను కొన్నిసార్లు నేను సర్వసంఘ పరిత్యాగులా కనిపిస్తాను కొన్నిసార్లు అన్నిటిలో ఇరుక్కుపోయిన వాడిలా కనిపిస్తాను అది మీకు కనిపిస్తుంది ఎందుకంటే నేను ఒక ఒక డెఫినేషన్ లో నేను ఫిట్ అయ్యే వ్యక్తిని కాదు దీనికి అత్యాశ్రమ పేరు అని చెప్పాడు అంటే ఇట్స్ బియాండ్ ఆల్ ఆస్ట్రల్స్ మిగతా నాలుగు ఆస్ట్ర
(17:52) అప్పుడు నీకు క్లియర్ గా ఒక సన్యాసిని గుర్తుపట్టొచ్చు ఒక డాక్టర్ ని గుర్తుపెట్టొచ్చు అంటే బికాజ్ ఆఫ్ వేషభూష ఉంటది. ఆ గృహస్థ ఆశ్రమం అంటారు ఆ గృహస్థ ఆశ్రమం ఇంకొకటి ఆ బ్రహ్మచర్యము వానప్రస్తము గృహస్తము ఇంకొకటి ఆ కాదు కాదు కాదు ఆహ వానప్రస్తం అంటే అదేనేమో సరే ఏదో ఒకటి నాకు పేర్లు తెలియదు ఓకే అట్లా అందుకని అందరూ ఇప్పుడు వైరాగ్యం అంటే వదలడం కాదు మనం మామూలుగా లాస్ట్ వర్డ్ వైరాగ్యం అనే పదం వాడుతున్నారు.
(18:26) నీకు ఇంకా ఆసక్తి ఉంది కానీ తినడం లేదు. అప్పుడు అది వైరాగ్యంలో ఉన్నది. చిన్న అటాచ్మెంట్ ఇస్ దేర్ ఎగజాంపుల్ బజ్జీ తినొద్దు తినాలని నీకు చిన్నప్పటి నుంచి ఆశ తింటూనే ఉన్నావు డాక్టర్ చెప్పాడు బజ్జీ తింటే లివర్ పగిలిపోతది ఏదో చెప్పాడు. ఇప్పుడు బజ్జీ నేను తినకూడదు బికాజ్ మై హెల్త్ ఇష్యూస్ బజ్జీ పట్ల ఆసక్తి అట్లనే ఉంది. అని దానికి దూరంగా ఉంటుంది అప్పుడు నువ్వు వైరాగ్యం అనుభవిస్తున్నావ్ వైరాగ్యం అంటే స్టిల్ నీకు మానసికంగా ఆసక్తి ఉంది ఎప్పుడన్నా బ్రేక్ అవ్వచ్చు అందుకని నీకు లివర్ కి ఏం కాదంటే తినొచ్చు తిన్న తినడు మల్ల ఆరోగ్యం అదే సినిమాలో ఉంది కదా అదే లేచిపోదాం అంటే
(19:01) మీ నాన్నకుి తెలిస్తే అని అడుగుతాది హీరోయిన్ అది తెలియకపోతే పర్వాలేదు అని వాడు అంట [నవ్వు] కూడా చెప్పాడు మీ కోపము మీ యాంగర్ మీ లస్ట్ ఇవన్నీ ఉండి ఎన్లైట్మెంట్ వస్తుందంటే ఇన్ని ఉంచుకుంటారు అన్లైట్మెంట్ కూడా కావాలంటారండి అంతే ఇప్పుడు మీకు ఇవన్నీ రావడానికి కారణం ఏమిటి అని మనం ఎప్పుడనా విచారణ ఇస్తే సరిపోతుంది వైరగం తర్వాత లెవెల్ ఏంటిది అంటే ఇందులో అటువంటివి ఏమీ లేవు దాన్ని అంటారు మీరు ఆ పేరు పదం ఇది విముక్తియా ఆ మోక్షం ఇవన్నీ రకరకాల మానసిక అవస్థలే అంటే ఇప్పుడు నాకు ఆసక్తి ఉండి కూడా నేను దాన్ని ముట్టుకోవడం లేదు వితరాగం ఏదో
(19:37) ఉంటది కదా రాగి అదే రాగము విరాగము వైరాగ్యము వితరాగము వితరాగం అంటే ఇప్పుడు బజ్జీ తెచ్చి చేతిలో పెట్టినా సరే నాకు దాని మీద ఏ అటాచ్మెంట్ అదే అందుకే రియలైజేషన్ వచ్చింది నాకు బజ్జీ ఈ శరీరానికి అక్కర్లేదండి అదే అది వితరాగం అప్పుడు నోట్లో ఇంటెన్షన్ ఉంది కానీ వాడు తింటలేడు వీతరాగం అంటే ఇ విరాగం అంటేనేమో అది చూస్తే నాకు నేను తినేస్తా జరగ తీసుక రాగం అంటే తే ఆ విరాగము వైరాగ్యం ఒకటేనా కాదు విరాగం అంటే ఎవర్షన్ మరి ఇందాక మీరు వైరాగ్యం వైరాగ్యం అంటే నీకు మానసికంగా ఆసక్తి ఉంది నువ్వు అది ఏమంటారు ఉపేక్షలో ఉన్నావ అన్నా ఆ ఉపేక్షలో ఉన్నావు
(20:16) నాకు అంటే విరాగంలో అసలు అతని మొహం నాకు చూపించకండి నేను ఏం చేస్తానో నాకు తెలియదు వైరాగ్యంలో అతను అక్కర్లేదని తెలుస్తుంది నాకు చూస్తున్నా అనిపిస్తుంది కొట్టడని కానీ వద్దు నాకు [నవ్వు] లోపట అవుద్ది విషయం వితరాగం అంటే ఒళలోనే ఉన్నా యు ఆర్ ఫ్రీ జై సీతారామ నాకు సాయితో ఉన్న కనెక్షన్ వితరాగం అంతే కదా అంతే అది [నవ్వు] ఇంకోటి మనం యాక్చువల్ డిస్కస్ చేయాలనుకున్నది మనిషి ఎన్లైటన్మెంట్ ఎందుకు ఈజీ అనేదానికి ఒక కారణం దొరికింది నాకు ఓకే అసలు అటాచ్మెంట్ అటాచ్మెంట్ అంటున్న మనిషికి అసలు అటాచ్మెంట్స్ లేనే లేవు.
(20:55) 99% లేదు 99% విషయాలతో మనిషికి ఏ అటాచ్మెంట్ లేదు 0.001% 1% అటాచ్మెంట్ ఉంది. దాంతోటే వస్తాను ఆ ఇప్పుడు నేను దీనికి సరదాగా చెప్పే సూత్రం ఏంది నీ దగ్గర ఉన్న వస్తువుల్ని అనంతంలో ఉన్న వస్తువులతో కలిపేసి దాంట్లోకి వెళ్లి ఏరుకొని వాడుకో నీ కారు వస్తుంటది ఇప్పుడు ఈ కుర్చీల పట్ల మన వైఖరి ఎగజక్ట్లీ ఈ లైఫ్ టైం లో భూమికి మనతో ఉన్న సంబంధం కాసేపు ఉండి పోతాం.
(21:27) పోయిన తర్వాత అసలు ఆ కుర్చి ఎంత బాగుందో తెలుసా [నవ్వు] అసలు ఎక్కడ చెప్పేవన్నీ కల్టివేషన్ లో అనిపిస్తలేదా లేదంటే తెలుసుకోవడమా మళ్ళీ తెలుసుకోవడమా లేదంటే మీరు టాబులర్ రసా అన్నారు. టాబ్లర్ వేసే ఐ డోంట్ బిలీవ్ నేనైతే నేను ఎందుకనింటే ఇప్పుడు కొంతమంది పుట్టలతోనే కోపం ఉన్నవాళ్ళని నేను చూసాను నేను చూసాను నేను అంటున్నాను నేచర్స్ వేరు టాబులస వేరు టాబులరస అంటే విచ్ ఇస్ రిటన్ బై ద సొసైటీ నేచర్ ఇప్పుడు పులి ఉంది కదా టాబులర అని అది నేచర్స్ ఆర్ డిఫరెంట్ టాబులర అంటే ఏదనా డిఫరెంట్ ఒక ఎంటీ పేపర్ గా పుట్టావు దాని అర్థం నీకు కోపం లేదని కాదు కోపం నీ ఇంకఎవరో
(22:09) కోపపడమని చెప్తే కోపపడలేదు నీ యొక్క నేచర్ గా కోపపడుతున్నావ్ ఇట్ నథింగ్ టు టాబులర్స్ దాని మీద కోపంగా ఉంటే మంచిది కదా ప్రశాంతంగా ఉండని మీ డాడీ చెప్తే అప్పుడు కోపం వచ్చిన ప్రతిసారి ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడు టాబులర్ అస మీదకి పడ్డది స్టేట్మెంట్ డిటాచ్మెంట్ మీరు ఏదైతే చెప్తున్నారో అన్ని వస్తువులు ఇట్లో కలిపేయ ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ కల్టివేషన్ ఫాదర్ చెప్తుంది ఎవ్రీథింగ్ ఇస్ కల్టివేషన్ే మనం గుర్తుపెట్టుకో ఏదైనా ఆలోచన ద్వారానే సాధ్యము ఒక ఆలోచన ఇంకొక ఒక ఆలోచనకు దారి తీస్తది ఒక ఆలోచన ఆలోచన యొక్క శ్రవంతినే ఎండ్ చేస్తది.
(22:43) అందుకని రెండోది ఎంచుకో ఆలోచనను ఉపయోగించి ఆలోచనని కంక్లూడ్ చెయ్ ఇప్పుడు మరి ఇద్దరం ఒక ఆలోచన చేద్దాం అది ఏ ఆలోచన అంటే ఇక ఈ టాక్ ఇక్కడితో ఆపేద్దాం మళ్ళీ ఈ విషయం ఎప్పుడు మాట్లాడుకోవద్దు ఆలోచన ఎం అయిపోయింది ఇదే ఆలోచన ఎప్పుడు కొనసాగుతది దీని గురించి రేపు మాట్లాడుకుందాం ఆలోచన ఎక్స్టెండ్ అయింది. సంసారం అంటే నువ్వు లింక్ చేసుకుంటూ పోతున్నావ్ ఆలోచన తర్వాత ఆలోచన ఎన్ని ఎందుకు చేయవు సో ఆలోచన యొక్క సమాప్తికి ఆలోచన కూడా ఒక కారణం అవుతుంది ఒక్కొక్కసారి ముల్లుని ముల్లుతో తీసిందంటే ఆలోచనని ఆలోచనతో తీయవలసిందే ఆత్మజ్ఞానం పేరు మీద ప్రచారం
(23:20) అవుతున్న పుస్తకాలన్నీ అవి ముల్లులు వాటితో నీ ఆలోచనలు క్లియర్ చేసుకోవచ్చు తద్వారా రెండు పడిపోతాయి తప్పదు ఇప్పుడు అటాక్తగా నేను థింక్ చేయకుండా మాట్లాడకుండా హౌ టు అండర్స్టాండ్ ఇంపాసిబుల్ అది సో వీటిని ఆధారం చేసుకొని మనం బయట పడాలి. తప్పదు అంటే దేర్ ఇస్ నో అదర్ వేర ఆ టాబులర్ రస్ అంటే డెఫినేషన్ ఏ ఎంటీ పేపర్ లేదా వైట్ బోర్డ్ అని పేరు సో ప్రతి పిల్లవాడు ఒక వైట్ పేపర్ లాగే పుట్టాడు.
(23:53) ఓకే అంటే నో ప్రోగ్రామింగ్ మైండ్ తో పుట్టాడు పిల్లవాడు కానీ ప్రకృతిలో అన్ని ప్రోగ్రామ్డ్ మైండ్ తో పుట్టాయి. ఒక సాలేగూడికి తెలుసు సాలేగూడు అల్లడం కానీ మనిషికి తెలియదు ఏం చేయాలి హి ఇస్ నాట్ ప్రోగ్రామ్డ్ ఇట్ ఇస్ ద బిగ్గెస్ట్ మిస్టరీ ఇన్ ద యూనివర్స్ అండ్ నోబడీ నోస్ అంటే ఎప్పటికీ ఈ విషయం ఎవరికీ తెలిసే అవకాశం లేదు.
(24:13) అందుకని మనిషి చిన్నప్పటి నుంచి వేరే వాళ్ళ చేత వాడు నేను ఒక పలకా అనుకో మీ అమ్మ ఒకటి రాసింది మీ డాడీ ఒకటి రాశడు ఇది మన కులం రా అన్నాడు ఇట్లా ఒక 1000 రాయబడ్డాయి. ఈ వెయిట్ లో కొన్ని టిక్కులు పెట్టారు ఇది ఇంపార్టెంట్ అన్నారు కొన్ని హైలైట్ చేశారు కొన్ని స్ట్రెస్ చేశారు కొన్ని బుల్లెట్ పాయింట్స్ పెట్టారు ఈ రెండు లేకపోతే మన లైఫే లేదు అన్నారు.
(24:32) ఇప్పుడు అది నీవు అనుకుంటున్నావ్ కానీ అది నీవు కాదు అందుకని నీ కండిషనింగ్స్ నువ్వు మొట్టమొదటిసారి చూడడము విచారణ అంటే కండిషనింగ్ అంటే ఏవేవి నిన్ను ఇబ్బంది పెడుతున్నాయి ఏవేవి నిన్ను పరేషాన్ చేస్తున్నాయి ఏవేవి నిన్ను ఉద్రేక పరుస్తుంది ఫస్ట్ టైం యు హావ్ సీన్ ఇట్ అది చూసే దాని నుంచి బయటకి రావడం టైం అది చూసి ఇదంతా వేస్ట్ అనగానే తుష తగిపోతుంది.
(24:54) ఆ అట్లా చూసి వేస్ట్ అనుకోవడం టాబులర్ రస్ అనా లేకపోతే మళ్ళీ టాబులర్ రస్ అంటే నో అగైన్ యు బికమ్ ఏ ఎంటీ స్లేట్ ఆ ఆ ఇప్పుడు సెకండ్ టైం అయ్యేదానికి టాబులర్ రస్ అని పేరా ముందు పుట్టినప్పుడే ఎంటీ బ్రైన్ తో ఉంటారు కాబట్టి దాని ఎంటీ బ్రెయిన్ తో టాబులర్ రస్ అని నువ్వు మళ్ళీ టాబులర్స్ చేసుకోవాలి చేసుకోవాలి అవును అంటే చేసుకోవాలంటే మళ్ళీ నువ్వు అమ్మ నిలబడితే ఆ మెమరీ అంతా పోయింది ఎవరమ్మా మీరు అట్లా కాదు [నవ్వు] అంటే అట్లాంటి అంటే ప్రతి దానికి వస్తే అప్పుడు దాని ఉంటది.
(25:18) అదే మీ అండర్స్టాండ్ ఎవరీథింగ్ మన క్లాస్ లో ఉండే బ్లాక్ బోర్డ్ లాగా మన మనసు అదే అర్థమ నువ్వు ఏమన్నా రాసుకో ఒక్కసారి బ్రష్ కొట్టేస్తే బ్రష్ క్లీన్ అయిందా అట్లా ఒక్కసారి పోగయా రమణ మహర్షి కూడా ఎవరన్నా చాలాసేపు ఒక విషయం చెప్తే డిస్కస్ చేసిన ఎంత చెప్పినా అర్థం కాలేదు అనుకో లేసి వెళ్ళిపోయి హి యూస్ టు డు దిస్ అంటే మొత్తం వదిలేసినప్పుడు వాడికి వాడికి ఇచ్చిన జ్ఞానము ఈ డిస్కషన్ టైం వేస్ట్ ఆ వెళ్దాం పద చలో

No comments:

Post a Comment