క్లారిటీగా వినండి #kuwaitteluguvlogs #telugushorts
Author Name:Kishore Yadav
Youtube Channel Url:https://www.youtube.com/@KishoreYadav-e3b
Youtube Video URL:https://www.youtube.com/watch?v=fehDnm_NSHc
Transcript:
(00:00) ఎవరన్నా అడిగితే చెప్పండి ఇది లౌకిక దేశం కాదు ఎప్పుడైంది రా ఇది లౌకిక దేశం [సంగీతం] ఈ దేశంలో ప్రవహించేటటువంటి 300 నదులు 300 నదులకు మా పేర్లు ఉన్నాయి ఈ దేశంలో ఏ ఆర్కియాలాజికల్ డిపార్ట్మెంట్ వాడని వచ్చి సర్వే చేస్తూ 5000 సంవత్సరాల ఆయుషున్న గుడి ఉంది అప్పుడు ఎక్కడుందిరా ఈ దేశంలో లౌకికవాదం అని అడగాలి ఈ దేశం సమగ్ర సర్వే చేస్తూ భౌగోళికంగా ఎన్నో పర్వతాలకు మా పేర్లు ఉన్నాయి ఎన్నో కట్టడాల మా పేర్లు ఉన్నాయి ఇక్కడ సహజ సిద్ధంగా ప్రకృతి ధర్మానికి ప్రతిరూపకంగా ప్రవేశించేటటువంటి నదులకు సముద్రాలకు పర్వతాలకు అడవులకు అన్నిటికీ ఆ
(00:40) పేర్లు ఉన్నాయి ఒక్కొక్క దాని పేరును విశ్లేషణ చేస్తే లక్షల సంవత్సరాల పూర్వం ఆ పేర్లు పెట్టారు భగీరథుడు ఎప్పుడు తపస్సు చేశాడు గంగను ఎప్పుడు తెచ్చాడు అప్పుడు ఎక్కడున్నాయి మీ మతాలు ఈ దేశం మాది ఈ దేశం హిందువులది గర్వంగా చెప్పాలి ఈ దేశం ఎవరిది జై జై శ్రీరామ్
No comments:
Post a Comment