పెళ్లి అంటే భయపడుతున్న యువత || by Vamsi Kiran sir ||
Author Name:SADHGURU's MOVEMENT
Youtube Channel Url:https://www.youtube.com/@vamsikiran
Youtube Video URL:https://www.youtube.com/watch?v=tht5DP1tk-s
Transcript:
(00:00) మీరు బాగా గమనించండి ఇక్కడ ఏం జరుగుతుందో మన సమాజంలో 30 సంవత్సరాలు వచ్చిన పిల్లలు పెళ్లిలు చేసుకోవడానికి ఇష్టపడట్లే ఎందుకు ఇష్టపడట్లేదు 30 ఇయర్స్ వచ్చిన పిల్లలు ఇప్పుడు కాదులే రేపు చూద్దాం మాపు చూద్దాం ఇదిగో ఆ అక్కడ సెటిల్ అవ్వలేదు ఈ జాబ్ రాలేదు వీళ్ళు కొనుక్కోవాలి ఇలా రకరకాలు [నవ్వు] చెప్తున్నారు వాళ్ళు ఎందుకు అంటే వాళ్ళు లైఫ్ సెటిల్ అవ్వాలన్న యంబిషన్ కాదు లైఫ్ సెటిల్ అయిపోయింది ఎప్పుడో చదువు అయిపోవడం లైఫ్ సెటిల్ అయిపోతది ఉద్యోగం ఇది కాకపోతే అది అది కాపోతే ఇది ఏదో ఒకటి వస్తది మరి ఎందుకంటే పిల్లలకి ఎక్కువ శాతం అందరూ కాకపోవచ్చు
(00:32) ఎక్కువ శాతం వాళ్ళకి వైవాహిక జీవితం మీద అసహ్యం వచ్చింది. బాధ వచ్చింది కోపం వచ్చింది భయం వచ్చింది అన్నిటికన్నా ఎందుకు వచ్చింది తల్లిదండ్రుల నిర్వాహకం అదే కదా ఏ తల్లిదండ్రులు ప్రశాంతంగా ఉన్నారు చెప్పండి వాళ్ళు కాపురం చేస్తున్నారు చాలా వరకు వాళ్ళు కొట్లాడుకుంటున్నారు కొట్లాడుకుంటుంటే ఆటోమేటిక్ గా పిల్లలు అది చూస్తారు చూసి వద్దురా సోదరా పెళ్లి అంటే నూరు వెళ్ళమంటరా అని వాళ్ళ వాళ్ళు దాన్ని భయంకరంగా చూసుకుంటారు.
(01:02) అందుకని పెళ్లి అనగానే పిల్లలు ఎందుకు పారిపోతున్నారు సమాజాన్ని చూసి అందుకని తల్లిదండ్రులు ఏం చేయాలి ఫస్ట్ ప్రేమమూర్తులుగా జీవించాలి కొట్లాడుకోవచ్చు అది పెద్ద విషయం కాదు సీతారాములు ఎంత ఆదర్శంగా జీవించారు భార్యా భర్తలు భార్యా భర్తలు అంటే అంతేనా అని పిల్లల్ని ఎడ్యుకేట్ చేసుకోవాలి తమని రోల్ మోడల్ గా చూపించాలి నాన్న లేకపోతే నేను లేనని తల్లి తల్లి లేకపోతే అమ్మ లేకపోతే నేను లేనని తండ్రి పిల్లల ముందు తరచు మాట్లాడుతుండాలి అప్పుడు వాళ్ళకి వివాహ వ్యవస్థ మీద ఒక స్ట్రాంగ్ బిలీఫ్ సిస్టం వస్తది నాశనం చేసాడు మీ నాన్న నా బతుకని లేకపోతే అన్న అడ్డమైన తిట్లు తిడతా ఉంటది
(01:34) తల్లి పిల్లల ముందే తండ్రిని లేదంటే నా బతుకు ఎలా అయిపోయింది మీ అమ్మని చేసుకోని ఆయన వీళ్ళద్దరు కొట్లాట పొద్దున స్తమాను ఏ ఇంట్లో ఏ గిన్నెలు పగుతాయి ఏ తెప్పాళలు పగుతాయి అన్న పంచాయతీలు పెట్టుకుంటా ఉంటే పిల్లలు ఎందుకని చేసుకుంటారు తల్లిదండ్రుల ప్రేమను చూసే కదా వాళ్ళకి ఆశ కలుగుతది నాకు కూడా లవ్ ఫ్యామిలీ కావాలని తల్లిదండ్రులు కొట్లాటలు చూస్తే అమ్మ బాబోయ్ యుద్ధరా బాబు ఇడాకులు అనుకుంటారు ఇి చాలదు అన్నట్టు సమాజంలో పరిస్థితులు మారిపోయినాయి అన్ని డైవ వర్స్ కేసులే ఈ తలనొప్పులు ఎందుకు అనే ఒక క్రియేషన్ లోకి వెళ్ళిపోయింది. కచ్చితంగా చెప్తున్నానండి
(02:05) మన పిల్లలు నాశనం అవ్వడానికి కారణం ఎవరంటే పెద్దలే ఎందుకంటే ఒక చెట్టు నెంబర్ వన్ అయితే కాయ కూడా నెంబర్ వన్ అవుతది. వేద సినిమాలు విన్నాను ఇత్తనం నెంబర్ వన్ అయితే చెట్టు నెంబర్ వన్ అయితది చెట్టు నెంబర్ వన్ అయితే కాయ నెంబర్ వన్ అవుతది కదా మన పిల్లలు వాళ్ళ వైఫల్యం చెందారంటే మన నుంచి తయారయ్యారు కదా వాళ్ళు అది వాళ్ళా వీళ్ళా అనేది పక్కన పెట్టండి పెద్దలు సమాజం నుంచే తయారయ్యారు.
(02:29) ఈ సమాజంలో తల్లిదండ్రుల పాత్ర ముఖ్యంగా ఒకటే గుర్తుపెట్టుకోండి మీ పిల్లలకి మీరు ఏదైతే ఇవ్వదలుచుకున్నారో వివాహమో లేకపోతే ఏదనా వాటి మీద విశ్వాసం కలిగేలా చేయాలి ఆ కాన్షస్నెస్ ని డెవలప్ చేయాలి మీ ఇంట్లోనే దరిద్రం చూపిస్తుంటే వాళ్ళు ఎందుకండి చేసుకుంటారు ఆ రొంపులోకి వెళ్లద్దనే అనుకుంటున్నారు పిల్లలు ఇంకొక ప్రమాదం కూడా ముంచుకొస్తుంది.
(02:52) ఈ ఆడపిల్లలు మగపిల్లలు అందరూ ఈ మధ్య డేటింగ్ లోకి వెళ్ళిపోతున్నారు ఎందుకు వెళ్తున్నారు వాళ్ళు చెప్పండి వివాహ వ్యవస్థ ఫెయిల్ అయిపోయింది వివాహ వ్యవస్థ ఇలా నాశనం అయిపోయింది మనక వద్దు అని వాళ్ళు వాళ్ళ వాళ్ళ వైఫల్యం అటువైపు తిప్పేసుకున్నారు దీనికి కారణం ఎవరు స్పిరిచువల్ లేకపోవడం ఎంత ఈ కల్చర్ నాశనం అవ్వడానికి ప్రధాన కారణం స్పిరిచువాలిటీ లేదు తల్లిదండ్రుల్లో తల్లిదండ్రుల్లో స్పిరిచువాలిటీ వచ్చి ప్రేమతత్వంతో ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది కుటుంబం కుటుంబం బలహీనమైందంటే మొత్తం బలహీనమ అయిపోయినట్టే నౌ ఏడేస్ భారతదేశంలో భారతదేశంలో ఉన్న కుటుంబ వ్యవస్థని
(03:27) ప్రపంచంఅంతా తల చేతులెత్తి మొక్కుతుదండి ఒకప్పుడు అలాంటి కల్చర్ ఉంది ఈరోజు క్రమక్రమక్రమంగా అది బలహీన పడిపోతుంది చాలా వరకు బలహీన పడిపోయింది. ఇప్పుడు గైని మేలుకున్నాం దీన్ని స్ట్రాంగ్ చేసుకోవాలంటే ఒక్కటే దారి తల్లిదండ్రులు ముఖ్యంగా పిల్లలు తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ భార్యా భర్తలైన తాము ఎంతో హ్యాపీగా ఉన్నామని పిల్లలకి అర్థమయ్యేలా చెప్పాలి.
(03:53) నువ్వు కూడా ఒక కుటుంబం తయారు చేసుకో నేను ఎంత హ్యాపీగా ఉన్నాను మీ అమ్మ మీ అమ్మ లేకపోతే నేను నాకు లైఫ్ లేదు అని నేను ఎన్నో సార్లు చెప్తాను మా పిల్లలకి అలాగే తల్లి చెప్పాలి అలాగే తండ్రి చెప్పాలి అప్పుడు వాళ్ళలో ఒక బిలీఫ్ సిస్టం పెరుగుతది. ఇది తల్లిదండ్రులు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే ఆచార్య వ్యక్తులు అవ్వాలి పిల్లల్లో కుటుంబం పట్ల విశ్వాసాన్ని కల్పించాలి ప్రేమామూర్తాన్ని చూపించాలి.
(04:14) సెటిల్ అవ్వడం అంటే అందరూ ఏమనుకుంటున్నారంటే సెటిల్ అవ్వడం అంటే బాగా డబ్బులు సంపాదించుకోవడం ఒక ఇల్లు కట్టుకోవడం ఒక కారు కొనుక్కోవడం అని అనుకుంటున్నారు నిజమే ఇవన్నీ చేసేవాళ్ళకి కనీసం 35 వస్తాయి 35 సంవత్సరాల వయసు వస్తాయి 30 సంవత్సరాల తర్వాత పెళ్లి ఎందుకని చేసుకోవడం ఇంకా అప్పటికి పిల్లలు కనే శక్తి కోల్పోతారు అన్ని అన్ని జీవితం అంతా మారిపోతది.
(04:33) అందుకని సెటిల్ అవ్వడం అంటే ఏంటంటే ఫస్ట్ నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలుగుతున్నావా లేదా దట్స్ ఆల్ ఇవి ఎలా కొనుక్కోవాలండి నాకు అర్థం కాదు పిల్లలు ఉండే మీరు పెరిగారా లేకపోతే కారు కొనుక్కుంటేనే మీరు సెటిల్ అయినట్టా ఎవరు సెటిల్ అయినట్టు అసలు ఒకటి చూపించండి మనం ప్రపంచంలో పెద్ద కోటీశ్వరు ఒకాయన ఉన్నాడు ఆయన సెటిల్ అయ్యాడు అనుకుందాం సడన్ గా తల కిందకి పోయి రోడ్డున పడ్డ సీను లేవ చెప్పండి ఎంతో మంది కోటీశ్వరులు రాత్రి రాత్రి దివాల తీసినవాళ్ళు లేరా ఎంతో మంది ఉద్యోగస్తులు కంపెనీ ఎత్తేసి రోడ్డుని పడ్డవాళ్ళు లేరా సెటిల్ అవ్వడం అంటే అది కాదు సెటిల్
(05:07) అవ్వడం అంటే నిన్ను ప్రపంచంలో ఏ మూల తీసుకెళ్లి పడేసినా నేను నా భార్యని లేదా నా భర్తని నా పిల్లల్ని పోషించుకోగలను అన్న ఆత్మవిశ్వాసం కలిగి ఉండడమే సెటిల్ అవ్వడం దట్స్ ఆల్ అంతే తప్ప విల్లా కొనుక్కుంటే సెటిల్ అయినట్టు ఆ ఎవడో సెటిల్ అవుతారు సెటిల్ అయినవాడిని చూపించండి సరే సెటిల్ అయ్యాడు అంతో కష్టపడి సంపాదించాడు వాడికి ఈలోపు 35 వస్తాయి 40 వస్తాయి ఇంకా పెళ్లి కాదు ఇంతా ఏమైపోతుంది ఇంకా చెప్పండి అసలు శరీరం సహకరించరు పిల్లల కన్నే ప్రొడక్షన్ కెపాసిటీ తగ్గిపోతుంది పిల్లలు ఎందుకు పుట్టట్లేదు ఇప్పుడు తగ్గిపోయింది ఆ కెపాసిటీ తగ్గిపోతుంది ఆటోమేటిక్ కదా 26
(05:44) సంవత్సరాల్లో పెళ్లి చేసుకోవాలి పిల్లలు ఎట్టి పరిస్థితులో మొగపిల్లలు ఆడపిల్లలు 24 సంవత్సరాలు ఇంకా వెనకటి కాలం అయితే 18 20 సంవత్సరాలు అట్లా ఉండేది ఇప్పుడు కాలానుగుణంగా 26 సంవత్సరాలు అనుకుందాం 26 ఇయర్స్ చేసుకోవాలి నేనైతే మా పిల్లలకి చెప్పాను అరేయ్ 26 దాటితే మాత్రం చేసేస్తాం మీ ఇష్టం అని చెప్పాను సెట్ అవ్వడం ఇట్లా అవ్వడం ఏమి లేదు ం అసలు దాని మీద ఆలోచన తీసేయండి మై డియర్ యూత్ ఫలానా వాడు సెటిల్ అయ్యాడని ఒక్కడిని చూపించండి రాత్రికి రాత్రి వాడి జీవితం మారిపోయిన సంఘటనలు బోచ ఉన్నాయి అందుకని సెటిల్ అవ్వడం అనేది ఏమీ లేదు నువ్వు తృప్తిగా
(06:15) ఆనందంగా భరోసాతో జీవించావ అంటే సెటిల్ అయినట్టే దట్స్ ఆల్
No comments:
Post a Comment