Monday, July 20, 2026

నిష్కామకర్మ,సాక్షి రెండూ ఒక్కటేనా?అద్వైతం యొక్క అల్టిమేట్ స్థితి అనేది కూడా ఉందని తెలుసుకో🌹kanthrisa

నిష్కామకర్మ,సాక్షి రెండూ ఒక్కటేనా?అద్వైతం యొక్క అల్టిమేట్ స్థితి అనేది కూడా ఉందని తెలుసుకో🌹kanthrisa

Author Name:kanthrisa trending

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisatrending

Youtube Video URL:https://www.youtube.com/watch?v=boORTd___G8



Transcript:
(00:01) పని చేసేటప్పుడు నిష్కామ కర్మ చేయండి కుదరదు అని నేనే చెప్తున్నాను. అంటే ఇప్పుడున్న సమాజంలో కుదరదు కుదరదు మెల్లి మెల్లిగా మెల్లి మెల్లిగా అక్కర్లే రెండు కుదురుతాయి ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి [సంగీతం] ఆఫీస్ కి వెళ్తే ఒక ప్రోటోకాల్ ఉంటది. దాన్ని మనం యాక్సెప్ట్ చేసి ప్రోటోకాల్ కి తగ్గట్టు ఉంటాం మనం ఎక్కడ ఏం స్ట్రెస్ [సంగీతం] ఏం తీసుకోం మనం దేన్ని ముట్టుకోము సారస్ లేచి నిలబడాలంటే నిలబడతాం ఫ్లవర్ బొక్క ఇస్తాం ఇట్లాంటిది [సంగీతం] ఏదో వ డోంట్ టేక్ రియలీ సీరియస్లీ మళ్లా మన ఇంట్లోకి రాగానే మనం కొంచెం [సంగీతం] ఫ్రీడమ్ లోకి వచ్చేస్తాం. సో ఇది
(00:42) మనిషికి ఉంది ఆ క్విక్ గా ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు జంప్ చేయగలిగే ఒక స్థితి ఇప్పుడు నిష్కామ కర్మ అన్నది కుదరదు ఎందుకు కుదరదు అంటే మనకు డబ్బులు కావాలి. అథారిటీ ఉన్న చోటనే పని చేస్తున్నాం. తర్వాత మనం అడుక్కోవడానికి నామోషి [సంగీతం] ఇవన్నీ ఉన్నప్పుడు నిష్కామ కర్మ ఎట్లా జరుగుతుంది ఖచ్చితంగా కామకర్మ చేయాల్సింది ఎవ్వరైనా [సంగీతం] రమణ మహర్షి ఎందుకంటే ఆయన ప్రాపంచిక [సంగీతం] విషయాలతో సంబంధం పెట్టుకోలేదు కాబట్టి ఆయన ఏం చేసినా నిష్కామంగానే ఉంటది.
(01:17) ఉంటదా [సంగీతం] అందుకని నేను కనుక్కున్న ఒక చిన్న అబ్సర్వ్ నిష్కామ కర్మ కుదరదు దట్ ఇస్ యక్సెప్ట్ ఇట్ అందుకని రోజులో [సంగీతం] 10 నిమిషాల్లో పావు గంట ఏదో ఒక పనిని నిష్కామంగా చేద్దాం అంటున్నాడు. దానికి నేను ఎంచుకున్నది అంటూ అడగడం మనం నిష్కామం అనగానే సమాజము లేకపోతే ఎవరికో ఏదో సేవ చేయాలి [సంగీతం] అట్లా వస్తుంది కాన్సెప్ట్ అది కూడా పక్కకు జరగవలసిందే ఎనీ కాన్సెప్ట్ [సంగీతం] ఇస్ వెరీ డేంజరస్ మన మైండ్ లో ఏదో కథ అల్లుకుంటూనే ఉంది.
(01:53) కావాలి వితౌట్ ఎక్స్పెక్టింగ్ [సంగీతం] యు ఆర్ ఆక్టింగ్ యు ఆర్ డూయింగ్ సంథింగ్ అట్లా అట్లా గనుక చేస్తే [సంగీతం] మనకు దాన్ని అందం పరిచయం అయపోతుంది ఫస్ట్ ఇప్పుడు అది ఒక అమెజాన్ లో ప్రభుత్వాలతో సంబంధం లేకుండా విరబూసిన ఒక ఫ్లవర్ లాంటిది నువ్వు చేసి నిష్కామ కర్మ దాని మీద ప్రభుత్వం యొక్క ఇంపాక్ట్ లేదు కుటుంబం యొక్క ఇంపాక్ట్ లేదు ఆ కాంటెంపరరీనెస్ యొక్క ఇంపాక్ట్ దేని ఇంపాక్ట్ అది జస్ట్ ఒరిజినల్ గా అట్లా చేస్తున్నాం.
(02:31) ఇప్పుడు రాను రాను ఈ ప్రాపంచిక విషయాలతో సంబంధం కొంత తగ్గించుకొని ఈ నిష్కామాన్ని [సంగీతం] కొంచెం యాడ్ చేస్తూ పోవచ్చు అనేది నేను ప్రాక్టికల్ [సంగీతం] గా చేశను. ఇప్పుడు నేను మా ఫ్రెండ్స్ తో డిస్కస్ చేస్తున్న టైంలో అసలు ఆధ్యాత్మిక భగవద్గీత [సంగీతం] చెప్పింది నిష్కామ కర్మ చేయొచ్చు నేను చెప్తున్నాడు నేను చేయనని చెప్పాడు.
(02:55) ఇట్ ఇస్ నాట్ ప్రాక్టికల్ [సంగీతం] ఎవ్వడు చేయడు ఇస్కాన్ కూడా చేస్తలేదు ఇస్కాన్ అంత [సంగీతం] ఉత్తం కళ్ళు బూలి లెట్స్ బి ప్రాక్టికల్ కుదరదండి మా అమ్మకి హెల్త్ ఇష్యూ వచ్చింది తను నా కొడుక్కి నేను ఫీస్ కట్టాలి ఎట్లా చేస్తున్నా శిదామ్మక అందుకని నా విచారణలో బ్రూటల్ రియాలిటీ అంటే కుదరదు కానీ ఒక హాఫ్ అందర కుదురుతుంది.
(03:20) క్లియర్ ఇప్పుడు [సంగీతం] దీంట్లో ఒక రెండు అబ్జర్వేషన్స్ దొరికినయి నిష్కామ కామకర్మ చేస్తున్నప్పుడు నేను ఆనందము వెతుకొద్దు ధ్యాన స్థితి వెతుకొద్దు ప్రశాంతత వెతుకొద్దు తృప్తి వెతుకొద్దు అని తెలుసుకోండి. ఇప్పుడు ఇది [సంగీతం] తెలిసి నువ్వు లైఫ్ అంతా కామకర్మ చేసిన వెరీ బ్యూటిఫుల్. సో ఎక్కడిదక్కడ ఆ ఇది ఇది క్లియరా అబ్సర్వేషన్ ఇప్పుడు ఉన్న మానవుడికి కుదరదు.
(03:49) [సంగీతం] అతను ప్రాపంచిక విషయాలతో ఎంత తక్కువ సంబంధం కలిగి ఉంటే రెండోది [సంగీతం] మనకి భాషలో ఈ రెండు పదాలు ఉన్నాయి దీని గురించి మనకు చెప్తలేరు ఎవరు చూద్దాం నువ్వు ఏమన్నా గెస్చే నిస్వార్థ కర్మ [సంగీతం] నిష్కామ ఎట్లా నిస్వార్థం అంటేది నిష్కామం నిష్కామం అంటే [సంగీతం] ఎక్స్పెక్టేషన్స్ లేకుండా పనిచేయ నిస్వార్థం నిస్వార్థం అంటే నాకు అనేద స్టిల్ అందులో ఉంటుంది ఎట్లా [సంగీతం] రెండు వేరే వేరనా ఒకటే చోట రెండు కలిసి ఉంటాయా ఇప్పుడు నిస్వార్థ కర్మ చేస్తున్నాక నిష్కామ [సంగీతం] కర్మ చేస్తలేను ఇట్లా ఉంటదా నిస్వార్థమే నిష్కామమా [సంగీతం]
(04:31) నిష్కామమే నిస్వార్థమా నిస్వార్థ కర్మలోని నిష్కామ కర్మకి వాట్ ఇస్ ద డిఫరెన్స్ రెండిట్లో ఎక్స్పెక్టేషన్ లేనప్పుడు ఈ రెండు పదాలు ఎందుకు వచ్చింది అంటే మళ్ళీ దీని మీద విచ విపరీతమైన ఇంకో చాలా మందిని అడిగా రెండు ఒకటే అ రెండు ఒకటి అయితే రెండు ఎందుకు ఉంటాయి అని నేను దేర్ మస్ట్ బి సం ఒక [సంగీతం] డివిజన్ ఏదో ఉండాలి. నాకు తర్వాత ఏమతుంది నిస్వార్థ కర్మ చాలా [సంగీతం] మంది చేస్తున్నారు.
(05:04) నిష్కామ కర్మ చాలా కష్టం. నిస్వార్థ కర్మలో కామకర్మ కిందకే వస్తుంది నిస్వార్థం అంటే నాకోసం కాకుండా ఇప్పుడు ఒకడు అన్నదానం చేస్తే నిస్వార్థ కర్మ [సంగీతం] కిందకు వస్తుంది అంటే ఐ యమ్ నాట్ గెట్టింగ్ బెనిఫిట్ బెనిఫిటెడ్ బై ఈ నిస్వార్థ కర్మ ప్రపంచంలో చాలా [సంగీతం] మంది చేస్తున్నారు ఇప్పుడు ఉదాహరణకి రమణాశ్రమంలో నిస్వార్థ కర్మ నడుస్తుంది.
(05:26) అది నారాయణ [సంగీతం] సేవ నిస్వార్థ కర్మ ఆ నారాయణ సేవలో ఒక వ్యక్తి నీకు అన్నం పెట్టిస్తున్నాడు నిస్వార్థముగా కానీ [సంగీతం] ఈ అన్నం పెట్టిస్తూ ఇది నాకు చాలా బాగుంది అంటే కామన్ స్టార్ట్ అయింది. [సంగీతం] వెరీ డేంజరస్ ఉంది ఇక్కడ నేను మళ్ళీ చెప్తా నేను ప్రతిరోజు ఫుడ్ [సంగీతం] పెడుతున్నా నిస్వార్థంగానే ఐ యమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఈవెన్ థాంక్యూ కానీ ఇది చేస్తూ రాను రాను దాని మీద నాకు మమకారం పెరిగింది.
(05:58) ఏవైనా నేనే పెట్టాను లైఫ్ ఇక్కడ [సంగీతం] కామన్ స్టార్ట్ నిష్కామం అనేది చాలా డెలికేట్ ఉందది ఐ డోంట్ థింక్ పీపుల్ అండర్స్టాండ్ ఇట్ మళ్ళీ ఒకసారి చెప్పాలి [సంగీతం] ఇప్పుడు నేను రోజు ఫుడ్ పెడుతున్నా ఫుడ్ నాది కాదు నిస్వార్థమే ఐ యమ నాట్ ఎక్స్పెక్టింగ్ ఈవెన్ థాంక్యూ నిష్కామర్ నిస్వార్థ కర్మ [సంగీతం] కామం అనేది వాసనకు సంబంధించి ఇప్పుడు ఒక ఫ్లవర్ అనేది ఏమో మనకు కనిపిస్తది దాని ఫ్రాగ్రెన్స్ అనేది మనకు కనబడదు.
(06:35) కామము ఫ్రాగ్రెన్స్ అది నోబడీ నోస్ నిస్వార్థం రిజిస్టర్ అయితది నిష్కామం రిజిస్టర్ అది నీకు తెలుస్తది. విపరీతమైన నిస్వార్థ [సంగీతం] కర్మ చేస్తుంటే విపరీతమైన కామం ఉండొచ్చు లోపట ఏదేమైనా ఈ సెట్ వదిలి పెట్టేది చాలా బాగుంది జై [సంగీతం] సీతా అంటే వాడు లోబట కామం పట్టుకుంది. ఇది వెరీ డెలికేట్ ఇది నేను అంటున్నా మరి అన్ని టెస్ట్ులు పాస్ అవ్వాలని నేను అనట్లేదు.
(06:56) అర్థం చేసుకుంటే [సంగీతం] అట్లీస్ట్ ఇప్పుడు నాకు ఇది బాగుంది నేను ఇట్లా అన్నదానం ప్రతిరోజు చేస్తే [సంగీతం] చాలు నాకు అంతకంటే ఏమ అక్కర్లేదు ఇది కూడా కావుంది. అది ఈగోకి ఎందుకు తెలుస్తుంది అది ఈగో [సంగీతం] గురించి అన్న కామన్ అంటే ఆ వాసన నీకు నచ్చింది. దట్స్ ఇట్ వాసన అంటే ఎనీథింగ్ ఇప్పుడు ఉదాహరణకి ప్రతిరోజు స్టేజ్ మీద మాట్లాడే అవకాశం ఇస్తుంది ఫస్ట్ లో వద్దన్నావు [సంగీతం] 11 రోజు ఇప్పటినుంచి నన్ను పిలవాల వాళ్ళు పిలిస్తే బాగుండు వాళ్ళు అని వాసన వచ్చేసింది ఆ సో నిస్వార్థ నిష్కామ కర్మలు నిస్వార్థం ఈజీ నిష్కామం నీకు తెలుస్తది ఎటువడికి తెలుస్తుంది. యు కెనాట్ ప్రూవ్ [సంగీతం]
(07:39) దట్ యు ఆర్ డూయింగ్ నిష్కామ కర్మ నీకు తెలుస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు నేనుఉన్నా నేను నిస్వార్థంగా టాక్ చేస్తున్నా అని అందరూ [సంగీతం] అనుకోవచ్చు. నాలో అంతులేని కామం ఉండొచ్చు ఈ అమ్మాయి టాక్ చేస్తే నేను ఏదో రోజు ఫేమస్ అయితా అని నాకు ఉంది నేను మీకు చెప్తలేను. తద్వారా నేను నిష్కామంలో లేను. [సంగీతం][పాడటం] వింటుంది ఇంటవద్దు కొంచెం ఆ వ్యక్తికి తెలుస్తది.
(08:06) అందుక నిష్కామ [సంగీతం] కర్మ అన్నది పూర్తి వ్యక్తిగతం నిస్వార్థం అన్నది కచ్చితంగా సమాజమే ఎందుకో తెలుసా నువ్వు ఒక్కడివి చేసేది నిస్వార్థమే ఎప్పుడు ఇప్పుడు అడవిలో ఉన్నోడు పని చేస్తున్నాడు వాడు నిస్వార్థంగానే చేస్తున్నాడు. [సంగీతం] నిస్వార్థం ఇప్పుడు ఇద్దరు వచ్చినప్పుడు కదా తెలిసేది ఇప్పుడు నీవు నేను ఉన్నప్పుడు మనఇద్దరి మధ్యన ట్రాన్సాక్షన్ [సంగీతం] స్వార్థమా నిస్వార్థమా అని చెప్తున్నది.
(08:29) అడవిలో ఒక్కడి ఉంటే స్వార్థం లేదు నిస్వార్థం లేదు ఉంటదా ఏమ ఉండదు కానీ నిష్కమ అట్ల కాదు ఒక్కడి ఉన్నా కూడా నీకు ఏదో ఒక థాట్ [సంగీతం] ఉంటుంది. ఇలా సం ఇంటర్నల్ ఒక డీప్ రూటెడ్ లాంగింగ్ లేదా యు లైక్ సంథింగ్ కామ వచ్చేస్తుంది. ఇది వెరీ డెలికేట్ ఐ డోంట్ థింక్ పీపుల్ లుక్ ఇంటు దిస్ వెరీ రేర్ ఇది ఎరుక అక్కడే వస్తుంది నేను ఎవ్రీ [సంగీతం] మినిట్ చెక్ చేస్తాను అంటే చూస్తా ఉంటారు ఎప్పుడన్నా రావచ్చు కామ నేను మీరు చెప్తే ఆశ్చర్యపోతారు నేను నా జీవితంలో ఒక ఇద్దరు [సంగీతం] ముగ్గురు చెప్పి పెట్టాను
(09:13) ఎప్పుడన్నా మాయ పట్టుకోవచ్చు అప్పుడు దౌడవల [సంగీతం] ఎప్పుడన్నా పట్టుకోవచ్చు నేను ఎరుకలోనే ఉన్నా ఎప్పుడైనా నేను ఎంత కేర్ఫుల్ గా ఉన్నా హటాత్తుగా ఓపిటర్ పెట్టేయచ్చు ఇట్ కెన్ హాపెన్ బికాజ్ [సంగీతం] ఇట్ ఇస్ సో డెలికేట్ ఇప్పుడు ఇట్లా మాట్లాడుతుంటే ఒక స్మెల్ రావచ్చు మనకి ఎక్కడన్నా కామం రావచ్చు శారీరకమైన కామం చాలా చిన్నది [సంగీతం] అది అది అది ఏమంటారు సహజమైనది ఇప్పుడు ఒకరిని చూస్తే ఆసక్తి కలిగింది ఒకడు చెప్తున్నాడు దాని వెంట పోతున్నాడు దాన్ని పొందుతున్నాడు.
(09:51) [సంగీతం] ఇందులో పేచి ఏమీ లేదు కానీ మేకవన్నె పులులు ఏమి వద్దు అన్న సర్వసంఘ పరిత్యాగులకు ఉండే కామం ఐ యమ నాట్ టాకింగ్ అబౌట్ సెక్స్ సెక్స్ ఇస్ అదిఒక పార్ట్ ఆఫ్ కామం మ్యూజికల్ రియాలిటీలో కానీ లోపట కామం ఉంటది. ఇది [సంగీతం] నేను వదిలి పెట్టకూడదు ఇప్పుడు దాని శంకరాచార్యులు ఉన్నారు కొట్లాడుతున్నారు సీట్ల కోసం ఏ మేరా పీఠ హే హం నైహ అని శంకరాచార్య [సంగీతం] ఐసా హోతా హే ఇది బాగుంది అలా ఉంటుంది.
(10:35) కామము వెరీ వెరీ డెలికేట్ అది పెద్ద పెద్దోళ్ళని అది ముప్పు తిప్పలు పెట్టిందిలే మనం ఎంత కానీ ఎరుకలో ఉన్నవాడిని టచ్ చేయదు. ఇప్పుడు నేను రాస్తున్న బుక్ అందుకే అక్కడి నుంచే రాస్తున్నది ద ఆర్ట్ ఆఫ్ బీయింగ్ ఆర్డినరీ అని కామం అంటే [సంగీతం] ఆర్డినరీనెస్ ఉన్నవాడి దగ్గరకి ఉండదు. తర్వాత నువ్వు ఒక్కడివే ఉన్నావు అని నీకు స్పృహ కలిగితే కామ నువ్వు వేరే విధంగా పోది నీవు నేను ఇద్దరం ఉన్నాం ఉంటది ఏదో ఒకటి పేచి అసలు నేను ఒక్కడినే ఉన్నా అనుకున్నప్పుడు ఏది లేదు అది అది అల్టిమేట్ అద్వైతం యొక్క అల్టిమేట్ స్థితిలో ఉన్నది అది ఇది మనం ప్రూవ్ చేయాలి
(11:18) [సంగీతం] ఈ ప్రపంచంలో వేషాలు వేసుకున్న వాడికే గుర్తుపెట్టాలి. అట్లా అందుకని వేరేవాడే లేడన్నప్పుడు నువ్వు ఎలా ఉండిపోవచ్చు నేను [సంగీతం] సరదాగా ఈ మధ్య ఊరికి ఆ ఎగ్జాంపుల్ ఇస్తా ఉన్నా లిప్స్టిక్ వేసుకున్నప్పుడు అది నీకు కనబడదు కదా ఎందుకు వేసుకుంటావని అంటే వేరేవాడిని మనం మోస్తా ఉన్నాం. ఇప్పుడు బ్యానందర్ కడుతుందో వేరే వాడి కోసం ఇప్పుడు అసలు వేరేవాడు [సంగీతం] ఉంటే అందరూ భాగమై ఉన్నారు లేతే వేరేవాళ్ళు ఇప్పుడు నీ చెయ్యి వేరే వాళ్ళది కాదు నీదే [సంగీతం] అది అట్ల మనంందరం ఒక పార్ట్లో భాగం అనుకుంటే ఇది వేరు ప్రదర్శన అక్కర్లేదు
(11:57) ఇది నా [సంగీతం] నిస్వార్థ కర్మ నిష్కామ కర్మ యొక్క అనాలసిస్ నెక్స్ట్ [సంగీతం] చెప్పలేదు సాక్షిగా ఉండమని ఒకసారి చెప్పారు చెప్తున్నా అది అర్థమైంది నేను అడక్కకుండా చెప్దాం అనుకుంటా దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ నిష్కామ కర్మ అండ్ సాక్షి రెండు ఒకటే ఎందుకు అది నీ ఒరిజినల్ స్టేట్ ఆఫ్ బీయింగ్స్ే ఆ కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా అభివ్యక్తి అవుతుంది.
(12:39) అట్లా ఇప్పుడు ఆ రెక్కలు దానివే సుగంధము దానిది అయినట్టు నిష్కామము కర్మ చేసేది నీవే సాక్షిగా ఉండేది నీవే నీవు అనుభవించే లేదా ఆ ఆత్మ యొక్క రకరకాల స్థితులు అవివ్యక్తులు ఇప్పుడు కదులుతున్నప్పుడు సాక్షిగా ఉన్నట్టు తెలియకపోవచ్చు బికాజ్ నీ హోల్ బాడీ అండ్ మైండ్ అంతా కూడా ఒక వర్క్లో నిమగ్నమైంది ఆ వర్క్లో నిమగ్నమై అది కొనసాగిస్తే సాక్షి కూడా కనిపిస్తుంది నీకు అంటే ఇట్లా ఇట్లా ఇట్లా ఇట్లా ఉంటే సాక్షి ఉన్నట్టు తెలుస్తుంది.
(13:10) అది రూట్ అయిన తర్వాత నీకు తెలుస్తుంది. అది ఇనిషియల్ [గురకలు] గా తెలియకపోవచ్చు రానురాను యు ఆర్ ఆల్వేస్ నీలో ఒక ఎరుక అండ్ విట్నెస్ అండ్ ఇది సేమే అన్ని అట్లా అంటే అంటే మనం అంత డిఫరెన్షియేట్ చేసి భాషలో కొట్టుకపోవద్దు. అది ఖచ్చితంగా ఉంది. నీతో మాట్లాడుతున్నప్పుడు నిన్న మనందరం కలిసినప్పుడు ఇట్ ఇస్ దేర్ అది ఎప్పుడు ఉంటది అలాగని అది అది కొందరికే సాధ్యం అట్ల అది ఎప్పుడు ఉంది మనం గుర్తిస్తలేము.
(13:44) అట్లా అది అది లేనిది లేనే లేనిది సాల్వేస్ దేర్ కనుక నిష్కామ కర్మ చేయి కామ కర్మ చేయి సాక్షి అనేది ఎప్పుడు ఉంటది. అసలు సాక్షి అనేది దేనికి అనేది మనం తెలుసుకోవాలంటే ఇప్పుడు అది ఎక్కడ తీసుకెళ్తది నిజంగా నాట్ యస్ ఏ కాన్సెప్ట్ బట్ యస్ ఏ లివింగ్ అండర్స్టాండింగ్ [సంగీతం] ఇప్పుడు ఏం జరిగినా నేను సాక్షిగా ఉన్నా అంటే ఏమిటి [సంగీతం] అసలు నేనేమి అంటి ముట్టనట్టు ఉండడం కాదు కదా అది చాలా మంది ఇప్పుడు హాస్పిటల్లో పేషెంట్ డెత్ బెండ్ బిజి ఉన్నాడు వాడు కూడా దేన్ని ఒట్టుకోవట్లేదు.
(14:24) సో ఫిజికల్లీ హి ఇస్ నాట్ టచింగ్ ఎనీథింగ్ కానీ మనసు ఇంటరాక్ట్ అయితా ఉంటుంది. ఆ మనసు ఇంటరాక్ట్ అయిన తర్వాత ఇంటరాక్ట్ అయిన ఆ కౌంటర్ పార్ట్ వెళ్ళిపోయింది ఆ ఆలోచనలన్నీ వచ్చి ఇక్కడ ఉంది ఇప్పుడు ఇక్కడ మన లోపట ఇంటరాక్ట్ అయితాఉంది. సో దీనివల్ల ఆలోచనలు ఈ ఆలోచనలు [సంగీతం] ఎక్కడి నుంచి వస్తున్నాయి దాని వల్ల వచ్చే గందరగోళన్ని మనిషి అనుభవిస్తున్నది సత్యమే ప్రతి ఒక్కరు అంటే నిజంగా సమస్య [సంగీతం] లేదు ఆ సమస్య మన మీద వదిలేసిన మరకల తాలకు ప్రభావం వల్ల మనిషి సఫర్ అవుతుంది అనేది ఏ ఫాక్ట్ ఉదాహరణకి ఇంటికి వచ్చే పిల్లవాడు ఏడుస్తాడు స్కూల్లో రాము కొట్టాడమ్మా అని
(15:04) ఇప్పుడు ఏడుస్తున్నాడు కొట్టింది ఆరు గంటల క్రితం వాడు తీసుకొస్తున్నాడు మరి సాక్షి ఎందుకు అంటే అసలు ఈ ఆలోచన యొక్క ఈ ఆట ఏంది అసలు సో లెట్ మీ అబ్సర్వ్ అసలుది దీని మీద నా ప్రభావం ఎంతవరకు ఉంటది అన్నది ఇంతవరకు తీసుకున్నాను. ఇక నేను ఆలోచనలతో ఇంటరాక్ట్ కాను అని నిర్ణయించుకోవడంతో సాక్షి భావన మొదలైింది. ఇంకా చెప్పాలంటే అన్నిటికీ స్పందించే లక్షణం ఉన్నవాడు మొట్టమొదటిసారి స్పందించకుండా ఉండాలని ఒక అంతర్గత నిర్ణయం జరిగింది.
(15:42) అంతే ఇప్పుడు ఇట్లా కూర్చున్నావ్ వర్షం వచ్చింది కూర్చున్నాడు వర్షం అయిపోయింది కూర్చున్నాడు తద్వారా తాను తెలుసుకున్నది తాను ఏదైతే ఆ స్థితిలో ఉన్నాడో దానికి వర్షం అంటుకోలేదని తెలుసుకున్నాడు. అక్కడితో లిబరేషన్ కలిగింది నేను నిన్న వచ్చేటప్పుడు జరిగిన ఒక ఇన్సిడెంట్ ఇక్కడికి అరుణాచలం బయలుదేరినప్పుడు తిరుపతి నుంచి బస్ ఇంకా ఉందా [గొంతు సవరించుకోవడం] కొంచెమే తిరుపతిలో బస్ ఎక్కాక కొద్ది దూరం వచ్చిన తర్వాత సమ ప్ాసంజర్స్ కి కండక్టర్ కి చిన్న ఇష్యూ ఏదో జరిగింది టికెట్ విషయం తను టికెట్ ఓకే
(16:25) ఐ మీన్ ఫోన్ పే చేశారు కానీ తను రాలేదు మీకు రీఫండ్ అవుతుంది. ఓకే సో మీ నాకు డైరెక్ట్ క్యాష్ ఇస్తే నేను మళ్ళీ టికెట్ ఇస్తాను అన్నాడు. ఇష్యూ జరుగుతుంది నేను ఫ్రంట్ సీట్ లో కూర్చోనున్నాను. వింటున్నాను అంటే గొడవ పెద్దది అవుతుంది. మెల్లి మెల్లిగా నా మనసులో ఆలోచనలు వస్తున్నాయి. ఏంటిది బ్యాక్ సైడ్ ఏం జరుగుతుంది చూడమని లేకపోతే వెళ్లి ఏదైనా చేయొచ్చు కదా చెప్పొచ్చు కదా అని ఆలోచనలు వస్తూ వస్తూ వస్తూ ఉన్నాయి.
(16:53) సరే కొద్దిసేపు ఆలోచి చూస్తూ ఉన్నాయి ఈ ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి ఏంటి కొద్దిసేపు తర్వాత ఏమైతుందంటే నువ్వు వచ్చి ఇన్వాల్వ్ అయినా కాకపోయినా అదేం జరగదు. మ్ సాల్వ్ అయ్యే కేసులో లేదు ఇద్దరు ఎక్స్ట్రీమ్ కి వెళ్ళిపోయారు. తద్వారా ఇప్పుడు నువ్వు ఏమ వెళ్లి చెప్పినా సరే అదైతే ఏం సాల్వ్ అవ్వదు. [గొంతు సవరించుకోవడం] అని ఒకవైపు మైండ్ లో చెప్తుంది అది కూడా చూస్తున్నట్టే అనిపిస్తుంది నాకు ఈ ఆలోచన కూడా ఆలోచన నాకు అనిపిస్తుంది అంటే ఇట్స్ టూ మచ్ లాజిక్ నడుపుతున్నావ్ ఇట్లా ఇంత ఉండదు.
(17:21) సో తద్వారా తర్వాత కొద్దిసేపు తర్వాత ఉన్న ఆలోచనలన్నీ గొడవ జరుగుతు యు ఆర్ థింకింగ్ యక్చువల్గా ఇంకా చెప్పాలంటే యు ఆర్ అనాలసిస్ నడుస్తుంది అసలు అలాంటిది ఏమ ఉండదఅబ్బా స్వామి నువ్వు చాలా కాంప్లికేట్ చేసేసినావ ఆల్రెడీ ఇప్పుడు ఉదాహరణకి నా ఎదురుగా ప్రవీణ్ ఎవరితో కొట్లాడుతున్నాడు. నేను నా నాకు కొట్లాడుతున్నాడు తెలిసింది.
(17:44) కొట్లాడిన తర్వాత ఆపాలనిపించింది. అసలు మనం ఆపినా ఆగలేనంత పెద్ద ఇష్యూ అని ఇదంతా సాక్షి కిందకి రానే రాదు ఇదంతా మంచి థింకింగ్ ప్రాసెస్ నడుస్తుంది. సాక్షి అంటే ఏంటో తెలుసా ఇగో ఉన్నది ఉన్నది పగిలిపోయింది చూసినావు అతికింది చూసినావు డిసపర్ అయిపోయింది చూసినావ్ ఒకవేళ దానికి సంబంధించిన ఆలోచన వస్తే దాని పట్ల కూడా నువ్వు సాక్షిగా ఉన్నావు ఓహో ఇలా పగిలితే ఇలా ఆలోచనలు వస్తున్నాయి ఇక్కడ అంతే యు ఆర్ నాట్ అనలైజింగ్ మనకి విదేశం యొక్క అంటే ఫారిన్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ కి భారతీయ ఆధ్యాత్మిక సాధనకు ఒక చిన్న వ్యత్యాసం ఉంది చాలా థిన్ లైన్ ఈవెన్ భారతీయులు కూడా
(18:26) దాన్ని అడాప్ట్ చేసుకొని సచ్చరు ఇప్పుడు వెరీ డిఫికల్ట్ టు కన్వే కాంటెంప్లేషన్ ఈస్ మెడిటేషన్ అని విదేశం నమ్ముతుంది ఇప్పుడు యు హావ్ టు కాంటెంప్లేట్ కాంటెంట్ అంటే ఆలోచించాలి గతంలో ఏం చేశాను ఇప్పుడు అనాలసిస్ చెయ్ మళ్ల అది భవిష్యత్తులో రాకుండా చూడు ఇట్లా ఇదంతా లాభం నష్టం అనే ఆధారంగానే జరుగుతుంది అదంతా అది చాలా కష్టం అంతే చెప్తే నమ్మరు పెద్ద పెద్ద ఆశ్రమాల్లో కాంటెంప్లేషన్ నడుస్తుంది గతంలో జరిగిన మిస్టేక్ అసలు నువ్వు ఏమి పట్టించుకోకుండా ఉండు అన్నిటి మధ్యలే ఉండి అన్నిటిని చూస్తూ నిద్రలో ఎలాగో పట్టించుకోవట్లేదు అంటే నువ్వు మెలుకోవలో లేవు మెలుకోవలో ఉండి
(19:12) దేనినుంచి పారిపోకుండా అందరి మధ్యనే ఉండి అన్నిటిని చూస్తూ నువ్వు ఒక నిమిత్త మాధ్యతలో ఉండడం అనేది మన ఓన్లీ మన దీనివల్ల లాభం ఏంటని అని ప్రశ్న వస్తుంది. ఇది లాభ నష్టాల ప్రసక్తి గురించి మనం మాట్లాడటమే లేదు. వాట్ ఇస్ యువర్ నెట్ ట్రూ నేచర్ అని ఫిగర్ అవుట్ చేస్తున్నాం. అంటే ప్రతిదానికి పరిశాన అయ్యే వాడివి నీవా ఏం జరిగినా చూడగలిగే వాడివి నీవా యు డిస్కవర్ అట్లా సో చాలామంది యోగుల అనుభవం ఏందంటే వాళ్ళు అన్నీ చేశారు.
(19:56) ఇంకా మనం దగ్గర నుంచి మనం గ్లోరిఫికేషన్ ఆఫ్ రమణ మహర్షిని చదివాం మనం నచ్చినవాడు ఇప్పుడు ఎవరైనా నా గురించి పుస్తకాన్ని రాస్తే వాడు లఫుడ్ గాని ఎందుకు రాస్తారు ఆబవియస్ గా వాళ్ళకి నచ్చినట్టే రాస్తారు కొంచెం ఇంకా వాళ్ళు ఫేమస్ అవ్వాలంటే ఇంకొన్ని విశేషణాలు కలిపి రాస్తారు ఆ రోజు నాకు ఇంకా గుర్తు ఆయన నా వైపు చూశడు నేను దగ్గరగా జరిగాను రా అన్నాడు ఆ తర్వాత నాలో కాంతి పుంజం లేచింది.
(20:21) [నవ్వు] అట రాసుకుంటే ఇద్దరికీ రమణ మర్షి లాగా ఫేమస్ే సో వీళ్ళకి కూడా నచ్చుతుంది అంత ఈగో ఒక ఆట ఆడిస్తుంది. దానికి అంత ఏమ ఉండదు. అంటే మనకు నమ్మ బుద్ధి కదా అన్న ఈ ప్రశ్న నాకు వచ్చింది నిజమే అంటే రమణ మహర్షికి సంబంధించిన ఉన్నాయి కదా వాటిలల్లో మీరు అన్న గ్లోరిఫికేషన్ ఉంటది తర్వాత నేను ఆశ్రమానికి వెళ్ళినప్పుడు కూడా అతను ఇట్లా అన్నాడన్న అంటే మీరు ఏమన్నారు అట్లాంటి చాలా అంశాలు కథలు ప్రచారంలో ఉన్నాయి ఇక్కడ అని అసలు పోవల్సిందే అది నిన్న రామ చెప్పలే అసలు ఎక్సలెంట్ అసలు అద్భుతంగా ఉంది అన్న విషయం తీసేసి అది ఒక కళ్ళక ఒక మాయ అంటుకుందన్న
(21:02) కట్లా పోతాయి ఇదంతా స్టూపిడిటీ కానీ ఉంటుంది అది అది ఎప్పటికి ఉంటుంది అంటే మనం రవణ మహర్షి కూడా సాక్షిగా ఉండిపోయాడు ఆ స్టుపిడిటీ [నవ్వు] అట్లా భగవాన్ అసలు ఎక్కడ చూస్తున్నారు మీరు అసలు ఎంతో గొప్ప ప్రశ్న అసలు అంటే మనకి కొన్ని పద్యాలు ఉంటాయి అతని చూపు నిలిపే అదృశ్య అగోచర తలములందు అతను కాదు సామాన్యుడు అతను ఈ భూమి మీద నడిచిన మహానుభావుడు అని ఎవడో రాశడు కవి అది చదువు వచ్చింది ఇప్పుడు వస్తే ఆయన రమణ మహర్షి ఇట్లా చూస్తున్నాడు ఆక హాఫ్ న్ అవర్ అయింది అబ్బా అసలు మనం టీవీని షారుక్ ఖానే చూడలేము అసలు ఏమి లేని చోట ఏదో కనిపిస్తుంది ఆయనకి దైవమో లేకపోతే
(21:45) ఆ పరమాత్మనో తర్వాత అడగాల్సింది ఏదైనా ఈ ప్రశ్నకు జవాబు తెలుసుకొని నేను మా ఊరు పోవాలని వాడు ఫిక్స్ అయిపోయిండు ఇదంతా మైండ్ ఆడుతుంది. ఆ తర్వాత టూ డేస్ కి అవకాశం వచ్చింది. ఎట్లా అడిగాడు మామూలుగా అడగలేదు బాబు టీ తాగుతావా అని అడిగినట్టు అడిగితే బాగుండేది భగవాన్ మీరు ఎక్కడ చూస్తున్నారు అంటే నేనా నన్ను నేను తప్ప ఏముందఅబ్బా ఇక్కడ చూడడానికి ఇప్పుడు దీన్ని ఎట్లా అర్థం చేసుకో అబ్బా అసలు ఏం ఆన్సర్ ఇచ్చాడు భగవాన్ అన్నది జనరల్ మైండ్ అసలు చక్కగా మాట్లాడతాడు ఈ అప్రిషియేట్ చేసే వాళ్ళంతా ద్రోహులు ఇంక ఊరు ఉండరు దే అప్రిషియేట్ ఎవరైనా అప్రిషియేట్
(22:29) చేస్తున్నాడు అంటే వాడు ఒక సందేశం ఇస్తున్నాడు మనకి నీ లాగా నేను సచ్చినా గాండా అని చెప్తున్నాడు. ఆల్రెడీ డిస్టెన్స్ క్రియేట్ అయిపోయింది ఆ అప్రిషయేషన్ చేస్తున్నాడు ఒక ఆర్ట్ ని గాని ఒక యోగిని గాని లైక్ చేస్తున్నాడు ఐ లైక్ హిమ ఐ అప్రిషయేట్ హిమ అంటే అత అతనికి కుదిరింది అతనికి పూర్వజన్మ సంస్కారం మనకు వ్యాపారం ఉంది మనం నెక్స్ట్ కారు కొనాలి గోవా ఉంది మనకు కుదురుతా చెప్పి బట్స్ వెరీ గ్రేట్ ఇది చాలా దుర్మార్గపు చేస్ది నేను అప్రిషియేట్ చేసే అందరికీ నేను దూరం వాడు వచ్చేలేకపోతే నేను పారిపోతా అక్కడినుంచి సో స్పిరిచువాలిటీ అనేది ఎవ్వరికీ అందరిని
(23:06) బ్రహ్మ పదార్థం అనుకుంటున్నారు అందరికీ అందుబాటులో ఉన్నదే అయినా అందరూ ప్రాపంచిక విషయంలో ఇరుక్కుపోయి అట్లా దాన్ని ఒక రేర్ సబ్జెక్ట్ గా ఇప్పుడు అందరూ రమణ మహర్షి లాగే ఉండాలి డ్రెస్సింగ్ పై పరం కాదు మానసికంగా అన్న మీరు ఒక విషయం ఏమన్నారంటే ఆ రమణాశ్రమానికి వెళ్లి రమణ మహర్షి గుర్తిస్తారు పొగుడుతారు కానీ నీ ఇంట్లో నీ సొంత కొడుకు రమణుడు అయితే ఒప్పుకోవు అయ్యో ఒప్పుకోరు అసలు అబ్సల్యూట్లీ ఎవ్వడు ఒప్పుకోడు గొప్పవాళ్ళంతా పక్కింట్లో బయట ఇంట్లో బయటోళ్ళనే పుట్టాలి అది లెంకా అట్లా అది క్లియర్ అది ఇప్పుడు రమణాశ్రమంలో అయినా రమణ మహర్షి
(23:48) ఎప్పుడు చెప్పలే అట్ల నా యద్దగా కూర్చోమని అందర అట్లా గంభీరంగా కూర్చోమని హి నెవర్ సెడ్ ఇంకొక విషయం తెలుసా ఆయన ఎవరెవరితో మాట్లాడేవాడు అనేది లెక్క ఉంది. ఎవరెవరైతే రమణ మహర్షిని మామూలుగా చూస్తారో వాళ్ళతో మాట్లాడేవాడు. నువ్వు నార్మల్ గా ట్రీట్ చెయి మనిషిని అంటే మనిషికి ఆ ఆ గోరిఫికేషన్ నుంచి చూస్తేనే ఇష్టం కావచ్చు ఇంకోటి ఆ ఇంకోటి కొందరికి ఇష్టం ఉంటది.
(24:20) ఇప్పుడు ఒక పొలిటిషియన్ లైక్స్ ఇట్ నేను రాగానే లేచి నిలబడాలి అట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోను అంటే జోడ్మియ బస్మియ రెండు ఇద్దరికి మ్యాచ్ అయితది ఇక్కడ అక్కర్లే ఇంకో విషయం తెలుసా అసలు పట్టించుకోవట్లేదు ఆయన్ని వాడు అనవసరంగా నువ్వు వంగి వంగి దండాలు పెడుతున్నా హి డజంట్ కేర్ ఎవరు గుర్తిస్తారో అక్కడికి పోతే నీకు కొంచెం బెనిఫిట్ ఉంటది.
(24:44) ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నప్పుడు ఆడు ఎట్లున్నా చూడడం ఉంది త్రిల్ ఎక్కడిది జీవితంలో త్రిల్లు లేదు నువ్వు దేనికోసం వెంపర్లాడేది లేదు ఉందే వస్తుంది ఆల్రెడీ అది సరిపోదా అని ఒక స్పృహ కలుగుతుంది. రెండోది మనం ఏ యుగంలో ఉన్నామో ఆ యుగానికి సంబంధించిన ఆ ఊరికి సంబంధించిన కార్యక్రమం ఏదో చేయాలి. ఉదాహరణకి ఇక్కడే ఒక యోగి సెటిల్ అయిండు మొత్తం తిరువన్నామలయం అంతా కవర్లు పడ్డాయి అనుకో అప్పుడు అతను కవర్లు ఎత్తే కార్యక్రమం ఎత్తుకుంటాడు అంతే ఏది అందరికీ యోగ్యమో అది అతని పని అవుతుంది ఎందుకంటే స్వార్థం లేదు కదా ఏం కావాలి నీకు భోజనం పడుకోవడానికి ఒక మూల
(25:24) అందరూ సన్నాసులు ఈ ధనికులంతా ఇండలో చస్తే యోగులు మంచి దేవాలయాల్లో మంచిగా మంటపాల మధ్యన బ్రహ్మాండంగా బతుకుతున్నారు మనం డబ్బులు ఏమన్నా అనడానికి లేదు దే ఆర్ లివింగ్ ఇప్పుడు ఇక్కడ మన శివనిలయం ఆపోజిట్ లో ఒక టెంపుల్ ఉంటుంది పచ్చమ్మాల టెంపుల్ ఏదో అంటారు దాన్ని అందులో ఒకాయన ఉంటాడు ఆయన సాధన చేస్తున్నాడు ఎండ కూర్చుంటే 24 అవర్స్ ఎండలోనే ఉంటాడు ఎండ ఉంటే ఎండలో ఉంటాడు.
(25:51) ఎవరితో మాట్లాడడు వాట్ఎవర్ ఇట్ మే బి అవును ఆయన ఏదో ఉన్నాడు ఆ ఎండకు కూర్చొని కూర్చొని శరీరం నన్నగా మెరుస్తా ఉంటది అసలు నువ్వు పోయినా నీ దిక్కు కూడా చూడడు. నువ్వు మరీ చేసి ఇరిటేట్ చేసి నమస్తే అంటే చూస్తున్నా అయిపోయిందా ఇప్పుడు ఎవరి ఎవరు అంటారు అతను లగ్గుజూరియస్ గా జీవించట్లేదుని జస్ట్ ఆయన ఎవరిని అడగలే ఎవరితో మాట్లాడలే ఇప్పుడు ఆల్మోస్ట్ టెంపుల్ ఆయనది అని అనుకుంటున్నారు అందరు ఇప్పుడు ఎవరో వచ్చి ఒక అమ్మ ఆయనకు భోజనం అరేంజ్ చేస్తుంది తన పంతా చేసుకుంటున్నాడు.
(26:28) అందరూ ఉద్యోగాలు చేయాలని రూల్ ఉందేమో అన్నాడు. అట్లేమ లేదు ఉద్యోగాలు [గురకలు] చేసేవాడు వాడి కోసం చేసుకుంటున్నాడు. కొందరు వల్ల సమాజానికి ఒక ఉపయోగం ఉంది. వాడికి ఆ క్లారిటీ కోసం చూస్తున్నా ఉద్యోగం ఇంకా క్లారిటీ ఎందుకు సింపుల్ అది కానీ ఇప్పుడు నేను నా జీవితకాలం ఏమి ఆశించకుండా అవు రోడ్లు ఉడిచాలి అంటే నాకు ఎంత అవగాహన కలగాలి లైఫ్ మీద అంత ఆశమాశ కాదు అందుకే టైం పడుతుంది.
(26:58) ఎప్పుడన్నా స్వార్థం వస్తదేమో ఎప్పుడనా ఒక దాని మీద మమకారం వస్తదేమో ఇది మాటి మాటికి చెక్ చేసుకోవాల్సింది వచ్చింది అట్లా అయిన తర్వాత దే రియలీ వర్క్డ్ వెల్ ఇ వాడిని అసలు ఏది ఆపదు ఇంకా ఇంపాజబుల్ టు ఏమో కరప్ట్ అన్నమాట వాడికి కావాలనిపిస్తే కరప్ట్ అయితారు అది వేరే సంగతి బట్ వాడిని ఎవడు కరప్ట్ చేయడు. అందుకని ఏం కావాలి అంటే ఏమవద్దు మనకి ఇప్పుడు నేను చెప్తున్నది నా మైండ్ ఎక్కడ స్టిక్ అయింది అంటే పడుకోవడానికి ఒక ప్లేస్ ఐ డోంట్ ఈవెన్ ఆస్క్ వాట్ ఇస్ ఇట్ ఇప్పుడు ఇక్కడ అది మీరు పడుకునే ప్లేస్ అంటే ఆహా సూపర్ అసలు పడుకోవడానికి రెండోది తినడానికి కొంచెం భోజనం ఇంకా ఈ
(27:40) అన్నం గిన్నం డ్రాప్ చేద్దాం అని చూస్తున్నా ఏమి లేదు అందులో అసలు జస్ట్ వెజిటబుల్స్ ఫ్రూట్స్ అసలు ఇంకా అప్పుడు కిచెన్ తో పనిఏమ ఉండదు అంటే నేను ఆలోచిస్తున్నది అది కిచెన్ తో పని ఉండదు కిచెన్ తో పని లేదంటే అసలు లేడీస్ తో పని లేదు ఇంకా ఇ తద్వారా వాళ్ళ వడ్డగలతో పని లేదు నాకు అంటే నేను ఫ్రీ అయిపోతా అసలు ఈ సోకాల్డ్ ఎక్కడ పోయినా నేను ఎవరో నా ఫ్రెండ్స్ కో లేకపోతే ప్రవీణో నీకో చెప్తా ఏమనా కూరలు దొరితే పట్టుకరా బయ దగ్గర చాకుంది లేదంటే నేను కొన్ని పళ్ళు తెచ్చుకున్నా ఇప్పుడు ఎవరు ఏదనా ఉండుకొని నేను ఇది తింటా తినాలనిపిస్తే నువ్వు
(28:13) పచ్చడి ముద్ద పెట్టు నువ్వు పప్పు ముద్ద పెట్టు నువ్వు మజ్జిగ ముద్ద చాలు బాత్ కత హోగయా ఇప్పుడు నాకు ఆ స్థితి వచ్చింది. నాకు జివ చాపలు ఏమి లేదు. ఇది అయిపోయిందా అనంతమైన పని ఉంది ఇప్పుడు నేను పుస్తకం రాస్తున్నా దానికి డబ్బు లే అక్కర్లేదు. YouTube చేస్తున్న డబ్బు లేక్కర్లేదు నేను చేసే ఏ పనికి డబ్బు అక్కర్లేదు. నువ్వే చేయాలని ఏముంది మనిషికి ఇప్పుడు స్వార్థమే లేదనుకో నువ్వు ఎవరితోనా చేయించు ఉదాహరణకి ఇక్కడ ఏదో టెంపుల్ కడుతున్నారంట అతనికి మీరు సహాయం చేయండి అని ఇప్పుడు చెప్తున్నా ఎగ్జాంపుల్ అది సహాయం చేయబడుతది నేనే చేయాలని ఏముంది
(28:46) తద్వారా ప్రపంచంలో జరిగే అన్ని పనులు నీవే చేస్తున్నట్టు రెండు రకాలుగా ఒకటి దానికి కోఆపరేట్ చేస్తూ రెండోది దాన్ని డిస్టర్బ్ చేయకూడ ఉన్నందుకు ఇది కూడా ఇంపార్టెంట్ కదా ఇప్పుడు పెళ్లికి డిస్టర్బ్ చేసేవాడు వస్తే పెళ్లి అయిపోతది వాడు ఏం చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు నేను జరిగే కార్యక్రమాలు నాపట్లే అట్లా అది నా కాంట్రిబ్యూషన్ అది నీ కాంట్రిబ్యూషన్ కూడా ఇంతకుమించి ఏముంది ఇక్కడ అంటే ఫండమెంటల్స్ ని ఇప్పుడు అంగీకరించగలగడం అనేది నా దృష్టిలో ఒక అల్టిమేట్ అండర్స్టాండింగ్ అబౌట్ లైఫ్ నాకు చాలా ఇల్లు పట్టింది.
(29:21) నీ మనసు ఒప్పుకోదు. ఆ తాగిన ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు చిన్న ఆలోచన ఇప్పుడు నేను కారు కొందాం అనుకుంటున్నా జస్ట్ ప్రయాణం సాఫీగా ఉండటానికి తప్ప ఇప్పుడు చూసేవాడికి మిస్లీడింగ్ ఇది ప్రయాణం సాఫీగా ఉండటానికి తప్ప దాని మీద వ్యామోహం లేదని నాకు క్లారిటీ ఉంది. ఇప్పుడు ఇది నేను ఎట్లా ప్రూవ్ చేస్తా ంటే కారక ఫోటో దిగితే లస్ట్ ఉన్నవాడికి నాకు ఇద్దరి ఫోటో సేమ్ పడతది.
(29:50) అందుకని మనం ఇక్కడ వేరే వాళ్ళ దృష్టిలో మంచిగా కనబడాలని ట్రై చేయకు జీవితం సంకన అయిపోతుంది. అప్పుడు వేరే వాళ్ళు ఏమనుకుంటారు కాబట్టి కారు దూరం తీసుకపో ఫోటో తీయక ఇప్పుడు చూస్తే ఏంలే అట్లా వస్తుంది ఎవడు ఏమనుకుంటే మనకి నీ స్థితి మీద నీకు క్లారిటీ ఉన్నప్పుడు అందుకే వేరేవాళ్ళు లేడు అంటున్నా నేను అట్లా కాకుండా వేరేవాళ్ళు ఏమనుకుంటున్నావా అయిపోయింది రొమాన్స్ స్టార్ట్ అయింది ఇది జీవితంలో నువ్వు నీ ఇలా ఉండలేవు అప్పుడంతా నటన అందుకని నా దృష్టిలో అసలు ఇవ్వడు లేడు ఇప్పుడు ఇప్పుడు నా గురించి వేరేవాళ్ళు ఏమనుకుంటే అది వాళ్ళ ఒపీనియన్
(30:26) వై యు హావ్ టు ఫైట్ విత్ ఇట్ అవసరం లేదు అందుకని నిష్కామ కర్మ అన్నది నిస్వార్థ కర్మ అన్నది సాక్షి అన్నది నీ ఒరిజినల్ స్టేట్స్ అవి అవి సందర్భాల్లో నీకు అనుభవంలోకి వస్తుంది అన్ని సందర్భాల్లో ఎరుక ఉంటుంది అన్ని సందర్భాల్లో సాక్షి ఉంటుంది. ఎగ్జాంపుల్ నేను చూడట్లేదు అప్పుడు ఒకటి ఉంటుంది నేను చూస్తున్న అప్పుడు ఒకటి ఉంటుంది నేను ఎంపిక చేస్తున్న అప్పుడు ఒకటి ఉంటుంది.
(30:52) అన్ని ఒకటే అన్ని ఒకటే అది నేచర్ మారుతుంది అట్లా జస్ట్ ఇట్లా వెరీ సెటిల్ అది ఇప్పుడు ఎరుకగా ఉన్ననా సాక్షిగా ఉన్నానా అంటే ఒకవేళ ఒక పదం తీసుకోవాల్సి వస్తే జీవితంలో నువ్వు చివరివరకు నీతో ఉండవలసిన ఒక పదం మనం జోడించవలసి వస్తే నువ్వు సాక్షిగా ఉపయోగించొచ్చు లేదా ఎరుకగా ఉపయోగించు ఇంకా నీకు వేరే దానితో సంబంధం ఉంది అంటే ఎరుక అసలు నువ్వు ఒక్కడివే ఉన్నావ్ అంటే సాక్షి ఎరుక సాక్షి అసలు అంటే మనం చాలా కష్టం డిఫరెన్షియేట్ చేయలేం.
(31:30) రెండు ఒకటే అనిపిస్తుంది నాకు చాలాసార్లు. అంటే మనం ప్రపంచంలో ఉంటాం కదా ఆల్వేస్ మనం జనాలతో ఉండాల్సి వస్తాం అప్పుడు కూడా సాక్షిగా ఉండొచ్చు అప్పుడు కూడా ఎరుక అనేది ఆల్వేస్ నీ పట్ల చివరికి ఇది ఎక్కడ వచ్చి ఆగుతుంది అనేది ఇది నా అబ్జర్వేషన్ రాను రాను అంతా పడిపోయి దీని పట్ల ఎరుక మిగులుతది లాస్ట్ అంతే అది తెలుస్తుంది నాకు అసలు వేరేది ఉందో లేదో చాలా దూరం అసలు ఉన్నది ఏది అది నీ ఆధీనంలో ఉన్న దాని మీద వచ్చి నీ సాక్షి అని ఎరుక ఫైనల్ గా అక్కడ మిగులు జరుగుతుంది అంటే అప్పుడు నీవే ఎరుకగా ఉంటావ ఇంకా చెప్పాలంటే నీ బాడీలోకి వెళ్లి ఒక బాడీ గాడు వచ్చి నీ బాడీని కాపాడుతూ ఉంది
(32:11) ఇంకా అది జరుగుతా ఉంటది నువ్వు ఎక్కడన్నా ఉండు అసలు నీ దృష్టి ఎక్కడ ఉందంటే నీ మీదనే ఉంది అంతే బాధత అసలు వేరేది ఏమీ లేదు ఇక్కడ అక్కడికి వచ్చి ఆగుతుంది [గురకలు] ఇప్పుడు నేను చెప్తే నువ్వు ఆశ్చర్యపోతావ్ నాకు ఎవ్వరు గుర్తుండరు నేను నా కళ్ళు చూస్తున్నాయి కానీ నేను ఎవ్వడిని ఫోటో తీసుకోవట్లే వాళ్ళ పేరు అనుకోవట్లే వాళ్ళ ఇమాజినేషన్ అనుకోవట్లే నేను అందుకే ఆనెస్ట్ గా చెప్తున్నా నేను కలిసినట్టు నాకు గుర్తులేదు ఏమో అరే ఈ రెండు మూడు సార్లు కలిసినా గుర్తులేదంటే వీడేమనిస్తాను ఇరుదులిపోతే అంతకంటే హాయి ఇంకోటి లేదు.
(32:44) నాకు గుర్తుండదు. నేను నా ఫిజికల్ రియాలిటీతో చేసే పని మీద నా ఫోకస్ ఉంది. అది లేకపోతే అది లేదు అక్కడ బరువు లేదు ఇక్కడ బరువు లేదు ఎట్లా చూసుకున్నా తెలుస్తుంది అది ఇది ప్రూవ్ చేయలేదు. నేను పుస్తకాన్ని రాస్తున్న చాలా ఎఫర్ట్ లెస్ గా రాసింది. ఊరికే రోజుంత అట్ల పోయి ఇట్ల పోయి అట్లా రాసింది తర్వాత నిన్న బుక్ లాంచ్ ఎట్లా చేసినో అసలు ఎఫర్ట్ లెస్ ఊరికే ఏమైతది బుక్ చదివితే మీరు ఎఫర్ట్ లెస్ గా రాసిన విషయం అర్థం కరుస్తుంది తెలుస్తది [గొంతు సవరించుకోవడం] అర్థమైంది మీరు ఒక అక్షరాన్ని రాసేటప్పుడు కూడా మీరు ఏ పోచలో కూర్చుంటే ఆ పోచల కానీ ఇట్లా
(33:21) ఇట్లా రాసుకుంటే వెళ్లేరు అంతే అంతేనా అది బాగా రావాలని బాగా రావచ్చిందని చెప్పేది ఎవడు మల్ల [గొంతు సవరించుకోవడం] [నవ్వు] అంటే అది ఇంపాజబుల్ టు అంటే నువ్వు ఇప్పటికి ఇప్పుడు నేను అన్నాను నిష్కామకరమ అట్లా కుదరదు అది చాలా నీ యొక్క మైండ్ ట్రైడ్ అండ్ టెస్టెడ్ అయిన తర్వాతనే అది నువ్వు అనుభవించగలుగుతావ్ లేకపోతే అది ఉన్నట్టు నటించబడతది.
(33:43) అది ఉంది ఇంకొక గమత్యనైన విషయం చెప్తా నిజంగా ప్రశాంతంగా ఉన్నవాడు వాడికి వేరేవాడి మీద ధారణ లేదు కాబట్టి వాడు పిచ్చి పిచ్చిగా కనబడొచ్చు అట్లా కాకుండా ప్రపంచం ప్రశాంతంగా ఉంటే ఎలా ఉంటుంది అతని మొహం అని ఒక బుక్కు చదివినవాడు ప్రశాంతంగా ఉంటే వాడు ప్రశాంతంగా లేకపోయినా ఫేస్ వరకు ప్రశాంతంగా ఉన్నట్టు పెడుతున్నాడు ఈ సమాజంలో ఇప్పుడు స్టార్ హోటల్ రిసెప్షన్స్ పెట్టినట్టు చాలామంది అసలు వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ భర్తని కూడా చూసి అడ నవ్వరు వాళ్ళు 24 అవర్స్ స్మైల్ తోనే ఉంటారు ఎప్పుడు [నవ్వు] హాడ్ ఫుడ్ సర్ గుడ్ సర్ హౌ ఇస్ యువర్ అకామిడేషన్ వెరీ నైస్ థాంక్యూ సో మచ్
(34:19) ప్లీజ్ విజట్ అగైన్ సర్ ఉత్తదే అబద్ధం సో నిష్కామ కర్మ చేసినప్పుడు కూడా సాక్షిగానే ఉంటుంది. అంతా ఒకటే ఇంకోటి ఈ భాష సాక్షిగా ఉండడం కాదు సాక్షి ఉన్నది ఉన్నది ఇప్పుడు నీవు నేను లేకపోయినా ఒకటి ఉంది ఇక్కడ ఇప్పుడు నీకు ఏ ఇంటెన్షన్ లేకపోతే అక్కడ ఉన్నది ఎవరు ఓకే ఇఫ్ యు ఆర్ నాట్ థింకింగ్ ఇఫ్ యు ఆర్ నాట్ డయింగ్ సంథింగ్ బాడిని వదిలేద్దాం.
(34:50) సంథింగ్ ఇస్ దేర్ దట్ సంథింగ్ ఇస్ విట్నెస్ యు ఆర్ నాట్ విట్నెసింగ్ యు ఆర్ ద విట్నెస్ ఎట్లైతే నేను దీనికి కథ రాసిన నేను ఆకాశము ఇట్లా కింద చూస్తా ఉంది ఇట్లా ఆకాశం ప్లస్ నువ్వు ఒక పావు గంట ఉండు అంతే కాసేపు ఉండు ఇప్పుడు ఆకాశం ఇట్లా ఆకాశం ఇట్లా అరుణాచలంలో కొన్ని వేల మంది వస్తున్నారు పోతే ఐ వాచింగ్ ఐ నాట్ చూసింగ్ ఎనీబడీ వీళ్ళు మా ఊరుడు ఇది ఆకాశం పని కాదు చూస్తా ఉంద ఎంతసేపు చూస్తది కాలమే లేదు ఇదొక రహస్యం కాలమే లేదు అందుకని ఆధ్యాత్మిక పరమైన విషయాలు అర్థం చేసుకుంటున్నావా ఫస్ట్ కాలాన్ని లెక్కలోకి
(35:33) తీసుకోవద్దు ఇదొక ఇవ్వడు చెప్ప ఒక రెవల్యూషనరీ స్టేట్మెంట్ అని నేను చెప్తున్నా ఎందుకు కాలాన్ని లెక్కలోకి తీసుకుంటే ఎన్ని సంవత్సరాల నుంచి మెడిటేషన్ చేస్తున్నారు ఎన్ని గంటలు చేశ ఈ స్ట్రెస్ అనేదే తప్పు నిన్నటి గంట చే అదే ఆ అట్లా నిన్నటికంటే ఈరోజు ఎక్కువ ఇది ఎంత అబద్ధం ఇది అంత మిస్లీడింగ్ అసలు కాలాన్ని లెక్కలోకి తీసుకో ప్రాపంచిక విషయాల్లో కాలాన్ని పర్ఫెక్ట్ గా లెక్కలోకి తీసుకో మీటింగ్ ఉంది హౌ మెనీ మినిట్స్ అని అడుగు ట్రావెల్ చేయాలి ఎంతసేపు పడుతుంది హౌ మచ్ మనీ బి స్పెసిఫిక్ అట్లా కాకుండా ప్రశాంతంగా ఉండాలి ఎంతసేపు అని అడక్కు
(36:11) ఈరోజు ఏదేమైనా పావు గంట ప్రశాంతంగా కూర్చోవాలి అట్ల ఎట్లా ఉంటది ఇంపాజబుల్ అది అందుకని ఆధ్యాత్మిక పరమైన అన్వేషనలో కాలాన్ని లెక్కలోకి తీసుకోని కారణంగా ఎవరెవరికి ఎంత కాలం ధ్యానం చేస్తే జ్ఞానోదమయమైన ఇరలవెంట్ 12 ఇయర్స్ మొత్తం ఆ ఇరవ కాల మనకి కాలం ఉంది వాడికి లేదు వాడికి లేదు ఇంకటి ఎవ్వరు గొప్పలు చెప్పుకోలే ఇదంతా శిష్యుల యొక్క ఆ ఆలంబర్ దాదార్ అంటాడుఅన్నమాట శిష్యులు అంటే గురువుని నిలబెడితేనే వీడు నిలబడి వస్తున్నాడు.
(36:46) లేకపోతే గురువుకి అడితే వీడు వీకుతున్నాడు కానీ వీడు గురువులని కాపాడుతున్నాడు అన్నమాట అంటే ఇది ఒక జుగల్బంది ఇప్పుడు బుద్ధునికి 12 సంవత్సరాలు పట్టింది అని ఒక మాట చెప్తారు కానీ తన దృష్టిలో ఆ 12 సంవత్సరాల కాలం అనేది అసలు లెక్కలో లేదు ఓకే తను లెక్కలోకి ఉన్న మూమెంట్ లో గడిచినట్టుగా ఆ 12 సంవత్సరాల ఎఫర్ట్ ఎండ్ అయినప్పుడు అతను అప్పుడు ఎఫర్ట్ లెస్ లోకి వచ్చాడున్నమాట మొట్టమొదటిసారి ప్రయత్నాన్ని వదిలి కూర్చున్న ప్రదేశమే బోధి అని చెప్తారు అంతే అంతే అంతకుమించి ఏమ లేదు.
(37:16) మరి కామకర్మ చేసేటప్పుడు అక్కడ ఉన్నది ఎవరు నీవే మైండ్ మైండ్ మైండ్ ఎక్స్పెక్టేషన్ రిజల్ట్ ఈస్ ఇవన్నీ వస్తాయి ఏముందంటే అన్ని ఆలోచనలు ఉన్నది అంతే ఎవరు మనుషులే ఆ మనుషులు ఎవరు అంటే అప్పుడు కులం మొత్తం అందుతుంది ఇప్పుడు నీ కులం ఇక్కడ కనిపిస్తుందా ఇక్కడ ఉంది కదా మీ ఊరు కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ ఉంది కదా ఈ రెండు అక్కడ పోయినావ అనుకో నీది ఏ కులం అంటే ఏ కులం తెలిసి అది ఇక్కడనే ఉండని బట్ తెలుసు చూసుకో అది నాకు సంబంధం దీని విట్నెస్ వచ్చేసింది అది క్లియర్ గా తెలుస్తుంది అసలు ఇంకా చాలా తెలియాలి అంటే అక్కడితో పోలే అవును నేను అంటుంది అసలు అనాలసిస్ఏ లేదు.
(37:56) ఇప్పుడు ఇద్దరు కొట్లాడుతున్నారు కొట్లాడుతున్నారు అంతే ఆపితే ఆపు అనాలసిస్ లేదు అంటే స్వార్థం వచ్చినప్పుడు అనాలసిస్ ఇప్పుడు నా మీదకి వస్తుందేమో నీ మీదకి వస్తుంది కరెక్ట్ అట్లా ఒక ఈజ ఉంటుంది కొంచెం కష్టమే ఇప్పుడు మనం చర్చిస్తున్న టాపిక్ ఇది అని సిద్ధాంతీకరించలేదు నేను అనుభవిస్తున్న దాంట్లో నుంచి నేను ఏదేదో మాట్లాడుతుందా కొన్నిసార్లు మాట్లాడితేనే ఒక క్లారిటీ వస్తుంది.
(38:23) ఏది ఏమైనా ఆకాశం లాగా నీవు ఉన్నప్పుడు ఆకాశమే నీవైతే ఎట్లా కనిపిస్తుంది ఈ ప్రపంచం ఆకాశం కింద ఎవరో కొట్లాడుతున్నారు చూస్తుంది ఆకాశం కింద ఎవరు నడుస్తున్నారు చూస్తుంది ఆకాశం కింద ఎవరు లేరు చూస్తుంది అంటే కింద ఉన్న వాటిని చూస్తూ కూడా వాటి పట్ల ఏ విధమైన ఆలోచనలు చేయడం లేదు అలాగే ఆకాశం ఏనా చేసినా చేస్తది వర్షం పడిస్తుంది. అంటే అది కూడా ఏదో చేయాల్సింది ఇక్కడ చేయకుండా ఏది లేదు.
(38:48) ప్రకృతి యొక్క మూల నియమంలోనే సంథింగ్ యు షుడ్ బి డూయింగ్ అందుకే రెండు పనులు చెప్పిన కదా ఒకటి కోఆపరేట్ చేయడము ఒకటి డిస్టర్బ్ చేయకపోవడం రెండు గొప్ప పనులే నువ్వు చెట్లు నాటకు కానీ చెట్లు పీక కూడా నిజమైన సర్వీస్ పీకపోవడం యాక్చువల్లీ ఇప్పుడున్న చెట్లు పీకపోతే చాలు అడవి మేలింది మిగిలిపోతది. నాటాల్సిన అవసరం లేదు అందుకని ఏదో విధంగా యు టేక్ ఏ స్టాండ్ ఇప్పుడు నేను నా లైఫ్ లో తీసుకున్న స్టాండ్స్ కొన్ని ఉన్నాయి నేను ప్రపంచాన్ని మార్చడని తెలుసుకున్నాను అంటే పర్సన్ టు పర్సన్ ఎందుకంటే ప్రపంచంలో ఉన్న మనుషులందరూ ఒకలాగా లేనప్పుడు నువ్వు
(39:24) ఒకలాగా ఒకటేసారి ఎట్లా మారుస్తావ్ సో అందుకని నేను ఇండివిడ్యువల్స్ ని నేను మాట్లాడతాను. వాళ్ళకి అర్థమైతే వాళ్ళ దగ్గర డబ్బు వాళ్ళ దగ్గర మంది మార్బలం ఉందనుకో దే కెన్ బ్రింగ్ ఏ చేంజ్ అది నాకు కుదరదు ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారు నీ డబ్బు నాకియి నేను ఒక సంస్థ పెడుతు ఇదఎందుకు అనవసరంగా హెడ్ేక్ నీ డబ్బు నీ కానే ఉండది నువ్వు ఆ సంస్థ పెట్టు నేను ఫ్రీగా ఉంటా నీకు అది ఇష్టం చేసి మంచి ఎంజాయ్ చెయ్ ఇది కొంచెం దగ్గర దారి అనిపిస్తుందా ఇప్పుడు అన్నదానం నేను చేయడం కరెక్ట్ కాదని ఇప్పుడు ప్రవీణ్ కి ఒక 10 మందికి రోజు అన్నం పెట్టిన తరగని
(39:58) ఆస్తి ఉందనుకో ప్రవీణ్ చేయాలి. అట్లా థాట్ నేను ఇస్తాను ఇట్లా ఇట్లా చేస్తే నీకు ఎప్పుడు డిస్టర్బ్ కాదు ప్రవీణ్ ఇలా చేసి చూద్దాం. సో నేను చేయలేను. నువ్వు చేసే స్థితిలో ఉన్నావ్. అందుకని నువ్వు చెయ్ నువ్వు చేసిన నేను చేసినా పేరు కోసం కాదు తద్వారా సాక్షి వచ్చేసింది నిష్కామ కర్మ అప్పుడు ప్రవీణ్ది కాదు నాది కాదు.
(40:21) మరి పేరు ఏది పెట్టాలి ఏదో పేరు పెట్టు దేవుడి పేరు పెట్టే బాధకర్త పోగే అట్లా అనుకుంటే అయిపోయింది. లేదన్నా నీ పేరు పెడతా అన్నాడు. సో నాకంటూ ఏ పేరు లేదు అది నీ వ్యక్తిగత ఇష్టం కాబట్టి పెట్టుకో తర్వాత ఏదో అలిగేషన్స్ వస్తాయి వీడికి వాడికి ఏదో లింక్ ఉంది అట్లా [నవ్వు] అప్పుడు చస్తాడు అట్లా ఇదంతా [నవ్వు] అందుకని ఏది లేదు అట్లా ఎవరు సాధ్యమైంది ఆల్రెడీ చేయగలిగే స్థితిలో ఉన్నవాడు చేస్తే అయిపోయేదానికి ఒకడు దానికోసం ప్రయత్నం చేయడం ఎందుకు లైఫ్ అక్కమైనది మాయ మాయ వచ్చిన అవకాశం మాయ అంటే ఇదే నేనే చేస్తా నువ్వు చేయకు ఇనాగరేషన్ అంత పెద్ద షాప్ కట్టి స్త్రీలతో
(41:09) చేయించడం ఏంది అసలు వాళ్ళ వాడు ఎందుకు చేయట్లే ఆ ఓనర్ కట్టుకున్నాడు పాపం అతను ఎందుకు చేయట్లే మాయ పట్టుకుంది ఎందుకంటే అది కట్టిందే ప్రపంచం కోసం అందుకని ప్రపంచాన్ని ప్రపంచంతోనే ఓపెన్ చేయించాలి అసలు అనిజ అది అది తప్పు అన్నట్లే మీరు చేసినప్పుడు అది ఫుల్లెస్ట్ కట్టే అదే కరెక్ట్ ఇంకా అవసరమైతే యంజల జూల్ ని పిలిచి చేయించిన ఓకే అంటే ఎవరితో ఇనాగరేషన్ చేస్తే ఎక్కువ మంది దాని వైపు వస్తారో అది వాళ్ళు చేయాలి అది తప్పదు అది నువ్వు ఒకవేళ 50 కోట్లు బిజినెస్ చేస్తే యు హావ్ టు డూ ఇట్ అప్పుడు నాలాంటి వాడు సలహా తీసుకుంటే 50 కోట్లు ఐదు నిమిషాలు
(41:44) పోతాయి అది అప్పుడు ప్రశాంతత వస్తుందని నేను చెప్తాది వేరే సంగతి ఇప్పుడు నెక్స్ట్ నేను కూడా బిజినెస్ చేస్తా చిన్నది అంటే నా స్థాయిలో ఉన్నది బిజినెస్ బిజినెస్ గానే చేస్తాను ఇది కూడా టెస్ట్ చేయాలి కదా ఆ తప్పకుండా చేస్తా నేను నాకు ఒక రెండు మూడు ఆలోచనలు ఉంది. నేనే కూర్చుంటా కౌంటర్లో అంటే బిజినెస్ ని బిజినెస్ గా కూడా చెయి నువ్వు దాంట్లో మోసము ఎక్స్టార్షన్ లేకపోతే ఏదేవైనా అట్లాగ అక్కర్లే ఇప్పుడు లెజిటిమేట్ గా రమణ మహర్షి శాస్త్రంలో కూడా ఇది గ్రంధాలయం ఉందిగా లేకపోతే బుక్ స్టాల్ ఉంది బిజినెస్ చేస్తున్నారు గా ఇక్కడ నారాయణ సేవ బిజినెస్ లేదు దాని
(42:24) పక్కనే గ్రంధాలయం బిజినెస్ నడుస్తుంది చూడు ఇక్కడ ఫ్రీగా ఇస్తున్నారు అక్కడ చిట్టి ఇస్తున్నారు పుస్తకం కొంటే 250 అంట నిన్న వన్న అదే 600 అయితే కొంచెం కరప్షన్ వచ్చినట్టు లేకపోతే వీడికి ఆశ పెరిగింది సో రీజనబుల్ గా నేను చేస్తాను కచ్చితంగా సాక్షిగా ఉండడం అన్ని చోట్ల అవుద్ది సాక్షి అన్నది ఇట్ ఇస్ ఆల్వేస్ దేర్ ఇంకో విషయం తెలుసా నువ్వు కరప్ట్ అయిన దానికి కూడా సాక్షినే ఉంటావు ఒకటై ఇది కొనసాగుతుంది అందుకే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నీకు గుర్తుందా ఆల్వేస్ ఆన్ ద టాప్ ఆల్వేస్ సో ఆల్వేస్ ఆన్ ద టాప్ అన్న ఎగ్జాంపుల్ నాకు తెలిసి మోస్ట్ సూటబుల్ ఎగ్జాంపుల్
(43:05) సాక్షి అని ఒక పుస్తకాన్ని రాసి ఇట్లా పెట్టు అది ఒక్కటే ఉంది. కింద ఉద్యోగం అని పెట్టు తీసుకుపోయి సాక్షిని పైన పెట్టు నువ్వు ఏమైనా సరే సాక్షిని పైన ఉం మీరు ఎరుక ఎగ్జాంపుల్ చెప్తూ లైట్ గా ఉండమని చెప్తారు కదా నేను అన్నది నువ్వు నువ్వు ఎక్కువ థింక్ చేయకు థింక్ చేస్తున్న కొద్ది నీకు ఇటా అటా అటా ఇటా అని డౌట్ వస్తది.
(43:26) అందుకని ఇప్పుడు చెప్పింది కూడా మొత్తం బొంద పెట్టి లెట్స్ బిగిన్ మళ్ళ నువ్వు జస్ట్ నీ అండర్స్టాండ్ ఇంతకుముందు డోంట్ థింక్ టూ మచ్ దాని అర్థం ఆలోచించొద్దుఅని కాదు ఆలోచిస్తూనే ఉండొద్దు చేస్తూ మనకి ఆలోచన యొక్క ఒక స్వరూపం ఉంది ఇది చెప్పి ముగిద్దాం ఆలోచిస్తూ ఉన్నవాడికి ఎప్పుడు ఏది అర్థం కాలే వాడు మియర్ ఫిలాసఫర్ అయడు లేదా పండితుడైడు ఆలోచన ఆచరణ ఆలోచన కొంత ఆలోచించి దాన్ని ఆచరించాడు మళ్ళీ కొత్త డౌట్స్ వస్తాయి మళ్ళ కొత్త డౌట్ వస్తది లేదా కొత్త ప్రశ్న వస్తాయి అది కరెక్ట్ వే ఊరికే డిస్కస్ చేయడం వల్ల ఏమి రాదు.
(43:59) ఇప్పుడు చర్చించిన దాంట్లో వచ్చింది ఎసెన్స్ పట్టుకో నీవే అంటే మధ్య మార్గం ఉంటది ఇప్పుడు కొందరు నాకేమ అక్కర్లేదు అని అన్ని వదిలేసిపోయారు భార్య పిల్లలు సఫర్ అయ్యారు అది ఎంతవరకు కరెక్ట్ అట్లా కాకుండా దేర్ మస్ట్ బి ఏ మిడిల్ పాత్ అని నేను ఎప్పుడు అనుకుంటాను కచ్చితంగా ఉంది. తొందర వద్దు ఇప్పుడు కాలం లేదంటే తొందర వద్దని ఇప్పుడు ఇదంతా దేనికోసం అంటే ఈ చిన్న వరల్డ్ ఒక్కటే మన ప్రపంచం కాదు నీ యొక్క రియల్ నేచర్ ఏమిటి అది తెలుస్తుంది.
(44:44) రెండోది ఈ ప్రపంచాన్ని ఏ ఆలోచన అయితే ఉర్రూత లోగిస్తుందో మనుషుల్ని దాన్ని నువ్వు చూడగలిగే స్థితిలో ఉంటావ్ అనుకుంటే ఆపరేట్ కూడా చేస్తావ్ బట్ యు ఆర్ మోస్ట్లీ అర్వాస్ తర్వాత నీకు రాని రాని తెలుస్తది. నువ్వు పూర్తి ఆలోచన లేకుండా అలా ఉండి ఒక సంవత్సరం గడిచిందనుకో దర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ద స్కy అండ్ ధరుణాచల అమౌంట యు అని తెలుస్తుంది ఏ తేడా లేదు రూపాలు వేరు చూడాలి ఇప్పుడు స్థితులు ఒకటే అట్లాంటి వాడు చెప్పాడు కొండ ఎప్పుడు ఉంటది ఇది కూడా ఎప్పుడు ఉంటుంది ఈ బాడీ పడిపోతుంది నేను ఉంటానుని సాక్షి అది దానికి జనం లేదు మరణం లేదు
(45:31) శరీరము నేను అనుకున్నవాడు ఏదో రోజు చస్తాడు. మనసు నేను అనుకుంటే రోజు చస్తాడు. [నవ్వు] సాక్షి అనుకుంటే చావు లేదు [నవ్వు] మళ్ళీ మాట్లాడుకుందాంలే ఇంకేమన్నా డౌట్ ఉంటే అడుగు ఆ అదొక్కటి పని చేసేటప్పుడు ఎవరు అని చెయ నిన్నది చెయ్ ఇప్పుడు ఇప్పుడు మాట్లాడుతున్నది ఎవరు మనసుతోనే మాట్లాడుతు ఇప్పుడు మాట్లాడుతుంటే మైండ్ ప్రిడామినెంట్ గా ఉపయోగించాలి కాబట్టి సాక్షి ఉంటుంది బ్యాక్ ఎండ్ లో ఇప్పుడు ఇప్పుడు గుర్తుపెట్టుకో అంటే ఒక వ్యక్తి ఒక నీ ఆ సాక్షి బదులు ఒక వ్యక్తిని పెట్టు ఒక పోలీస్ ఆఫీసర్ ని
(46:16) పెట్టామ అనుకో అందరూ సిన్సియర్ గా మాట్లాడుకుంటూ ఉంటారు సో సాక్షి అనేది అది ఒక కరప్షన్ చేయాలని ఏది అంటే మనసు అంటే ఒక స్థితి అది అది నీవు సో అందుకని వ్యక్తిగత స్వార్థాలు గిడతాలు చాలా పడిపోతే తప్ప అది ప్రఫండ్ గా నీకు తెలియదు అంటున్నాను. తెలుస్తుంది కానీ ప్రఫండ్ గా తెలియాలి అంటే అదే నీవు అని అనిపించే ఒకటి కలగాలంటే మనం చిన్న చిన్న వాటికే ఉడుక్కుంటున్నాం చిన్న చిన్న వాటికే పర్షన్ అవుతున్నాం.
(46:44) ఎక్కడో చోట నేను అనేది వస్తుంది ఇవన్నీ ఉన్నాయి అందుకని వాటి మీద వర్క్ చెయి ఆటోమేటిక్ గా సాక్షి అనేది రివీల్ అవుతుంది. నేను సాక్షిగా ఉంటా అంటే అప్పుడు ఎలా వస్తుంది కామెడీ వస్తుంది అంటే ఇనిషియల్గా అక్కడ కొట్లాడుతున్నా నేను పోకూడదు నేను సాక్షి ఇది కూడా [నవ్వు] అట్లా ఉండదు అది అందుకే చాలా కష్టం చెప్పడం నేను మొన్న గొడవ జరుగుతున్న చాలా విట్నెస్ గా ఉన్నా అంటే ఇప్పుడు నౌ హి మేడ్ ఇట్ ఏ కాన్సెప్ట్ ఇస్ నాట్ ఏ కాన్సెప్ట్ మెడిటేషన్ ఇస్ నాట్ ఏ కాన్సెప్ట్ మన కాన్సెప్చువల్ గా చూడకూడదని కానీ ఎప్పుడన్నా అయితుంది అది ఎంత డెలికేట్ అంటే ఇమ్మీడియట్ గా కాన్సెప్ట్
(47:24) గా మారుతుంది అది మెల్లగా ఐడెంటిటీగా మారుతుంది. నేను ఎప్పుడు సాక్షిగా ఉంటే ఎక్కడ ఉందా అని చెప్తా ఉంటాడు వాడందరికి దాని వల్ల అతనికి ఐడెంటిటీ వస్తుంది. ఏ చెప్పలే విట్నెస్ ప్రాక్టీస్ చేసే ఫ్రెండ్ ఇతనే ఐ ఆల్వేస్ విట్నెస్ మెల్లగా అతను విట్నెస్ అని పిలుస్తారు. దాంతో వాడు విట్నెస్ చేస్తాడో చేయడో ఈ పేరు నాకు పోవద్దుఅని పట్టుకుంటుంది.
(47:45) ఇలా రకరకాలుగా ఉంటది అది ఐడెంటిటీగా మారిపోతుంది చాలా దిక్కుల నుంచి ఒక వెల్ బ్యాలెన్స్డ్ స్టేట్ వస్తది అప్పుడు రమణ మహర్షి అంటే ఏంది ఇంపాజబుల్ టు కరప్ట్ సర్వకాల సర్వవస్థల్లో ఒకలా ఉండడం మొదలైతది దాని అర్థం నువ్వు తిట్టవని కాదు అది ఊరికే పై పైన సందర్భోచితంగా ఉంటుంది. ఇక ఇంటర్నల్ గా ఏ మార్పు ఉండదు నథింగ్ ఏ మార్పు ఉండదంటే ఏ మార్పు ఉండదు వాడు ఏది సాధ్యమో అది చేసే ఒక భూమికి ఏర్పాట అయిపోతుంది.
(48:20) అప్పుడు నాకు ఒక ఉన్నత లక్ష్యం ఉంది అట్లే ఉండదు అసలు అన్నీ పోతాయి అసలు ఉన్నది చాలా ఎఫెక్టివ్ గా చేయబడుతది అది పద్ది కాల పాటు ఉంటది. నువ్వు గొప్ప గొప్ప పనులు చేసిన గంగలు కలిసిపోతాయి. ఆ ఆ పూర్తి విశ్వం మీద ఒక దృష్టి కలిగి వాడు స్వార్థము లేకుండా ఎంచుకునే కార్యక్రమము లక్షేం చేయబడుతుంది ఎందుకంటే ఆ ఎంపికలోనే విశ్వం ఉంది వాడు లేడుగా ఎవరో ఒకరు అందుకొని వాడు అసలు దాని కేర్ కూడా చేస్తా ఉంటాడు.
(48:52) అది చేయబడితే ఇట్ కంటిన్యూస్ ఇట్ కంటిన్యూస్ ఇప్పుడు యోగిరామస సూరత్ కుమార్ ఏమఉంటదో ఇస్కార తీసుకొని అక్కడ ఏంది ఒక ఎగజస్టెన్షియల్ బ్యూటీ ఉందిది అతను ఏం చెప్పాడు ఏదంటే ఇరిలవెంట్ అదంతా మళ్ళ జ్ఞానం గొప్పగా చెప్పే పండితులు చాలామంది ఉందా ఏ పండితుల్ని భగవాన్ని తలుచుకున్నాడు తలుచుకున్నాడు ఆ మనసు లేనివాడు అంటే వాడు విశ్వమనే కదా చూడు సరిగ్గా చూడు అసలు ఇఫ్ యు డోంట్ హావ్ మైండ్ యు ఆర్ ద ఎగజస్టెన్స్ అంటే నీవే అది ఆ ఎగజస్టింగ్ లో కూర్చుంది ఇక్కడ మనసు రాగానే వ్యక్తి వచ్చేసాడు ఇంకొంచెం మనసు రాగానే ఊరు వచ్చింది ఇంకా మనసు రాగానే కూలం మొత్తం వచ్చి ఇంకా మనసు
(49:34) రాగానే ఐ యమ్ ఏ డాక్టర్ వాడు కూడా వచ్చాడు. అందుకనే అది వద్దన్నట్లే అది వ్యవహారం కోసం వాడుకుంటూ మన ఒరిజినల్ హోమ్ ని కూడా పట్టుకుంటే అసలు జీవితంలో సంశయం మరణించే సమయంలో యు ఆర్ నాట్ సఫరింగ్ ఎందుకంటే బాడీ పడిపోతుంది అన్న ఒక ఎరుక కలిగిన తర్వాత ఇంకా దేర్ ఇస్ లో నిశ్చలంగా ఎందుకు ఉంటున్నారు అంటే ఇప్పుడు అది నాకు కూడా టెస్టే ఇప్పుడు నేను చెప్తున్న నిజమా కదా నా మరణ సమయం నాకు తెలుస్తది.
(50:03) నేను నిజంగా శరీరం కాదని నేను తెలుసుకున్న వాడిని అయితే నేను దాన్ని వదిలి పెడతాను ఆ గౌరవంగా దట్స్ ఇట్ లేదా శరీరభరమైన ఏదైనా నొప్పులు గిప్పులు ఉంటే అది వేరు కానీ ఫియర్ నేను వెళ్ళిపోతున్నా అన్న ఫియర్ అనేది ఉంటది ఉంటానికి ఏం చేయాలో అన్ని చేయాలి. కానీ వెళ్ళే సమయం వచ్చింది నువ్వు తెలుస్తది నీకు మోషన్ లాగా యు కెనాట్ హోల్డ్ ఇట్ అని తెలిసినప్పుడు వదిలేయండి అది ఎవరికి వాడు టెస్ట్ చేసుకోవడానికి సాక్షి అట్లా ఆ ఇప్పుడు ఒక వాచ్మెన్ ఈ గేట్ దాటిపోతుంటే పంపిస్తా ఉంటాడు చూడు అట్లా బాడీని పంపిస్తా అన్నమాట అంటే చూసేవాడు ఎప్పుడు అలాగే ఉన్నాడు అది నేను అని తెలుస్తది.
(50:43) దీనికి ప్రూఫ్ లేదు. అది ఎక్కడ ప్రూఫ్ లేదు నోబడీ నోస్ ఓన్లీ యు నో అండ్ ఐ నో ఈ రెండు ఈ ఇట్లా అనుభవించిన వాళ్ళు ఒకవేళ కలిస్తే చూసి నవ్వుకుంటున్నారు. ఇది జరుగుతుంది మళల ఇప్పుడు ఈ స్థితిలో ఉన్న ఇద్దరు కలిశరు అనుకో వితౌట్ కాన్వర్సేషన్ వితిన్ ఏ సెకండ్ ఒక చిన్న కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అయి నవ్వుకుంటున్నారు అంటే నీకు తెలిసింది నాకు తెలిసింది నోరు మూసుకో ఇంకా అయిపోయింది అట్లా అంటే తెలుసుకో [నవ్వు] అట్లా ఏంది షెడ్యూల్ ఇయాల ఓకే

No comments:

Post a Comment