ఆ ఆఖరి 10 నిమిషాలలో రాజీవ్ దీక్షిత్‌కు ఏమైంది? The Last 10 Minutes of Rajiv Dixit! What Happened?
Author Name:Prem Talks
Youtube Channel Url:https://www.youtube.com/@PremTalksOfficial
Youtube Video URL:https://www.youtube.com/watch?v=mSzg05l3UoE
Transcript:
(00:00) ఉదయము వీడియోలో మీ నాలుక రంగు ఎలా ఉంటుంది అని మాట్లాడాం అంటే ఇందులో తెలుపు రంగు ఎరుపు రంగు పసుపు పచ్చ అలాగే నీలం అంటే ఒకవేళ మీ నాలుక నీలము రంగులోకి మారితే సైనోసిస్ అని అంటారండి ఇది చాలా చాలా ప్రమాదకరమైన ఒక పరిస్థితి అంటే హార్ట్ కి లంగ్స్ కి రక్త సరఫరా అనేది సరిగ్గా జరగ జరగకపోతే మీ నాలుక టంగ్ బ్లూ కలర్ లో మారిపోతుంది.
(00:35) ఇది చాలా చాలా డిఫికల్ట్ సిచువేషన్ సో ఈ వీడియో పెట్టిన తర్వాత మాట్లాడుతున్నప్పుడు మిత్రులు కొంతమంది శ్రీ రాజీవ్ దీక్షితులు గారు సో మనకు గురువు లాంటి ఒక వ్యక్తి రాజీవ్ దీక్షితులు గారు మరణించినప్పుడు ఇలాగే ఆయన దేహము నీలము రంగులో మారింది కదండీ మరి ఏం జరిగింది చూడండి ఫ్రెండ్స్ నవంబర్ 29వ తారీకు ఆ రోజు రాత్రి ఏం ఏం జరిగింది ఇవ్వాళ వరకు కూడా ఇది 2010 లో కదా నవంబర్ 29 2010 ఇవ్వాళ మనం 2026 లో ఉన్నాం అంటే 16 ఏళ్ల నుంచి కూడా ఆ రోజు ఏం జరిగింది ఆ రోజు రాత్రి రాజీవ్ దీక్షిత్ బాత్రూమ్లోకి
(01:23) వెళ్లి వచ్చిన తరువాత ఆ పరిస్థితులు ఆ స్థితిగతులు ఏమిటి పెద్ద మిస్టరీ అండి కానీ ఒకటి మాత్రం నిజం తరువాత రోజు మీకు ఆయన ఒంటి గంట అన్నప్పుడు ప్పుడు ఏంటి నవంబర్ 30 మీకు ఒంటిగంట 1 am ఈయన మరణించారు అని డాక్టర్లు ప్రకటించిన తరువాత మీకు ఉదయం చూసినప్పుడు ఆయన ముఖము అనండి దేహము అనండి నీలము రంగులో మారిపోయి ఉండడం అలాగే కొన్ని కొన్ని భాగాలు నల్లగా మారిపోయి ఉండడం సో ఇప్పుడు అదే విషయం మిత్రులు అడుగుతున్నారు అసలు ఏం జరిగి ఉంటుంది మీ ఆలోచన అంటే ఎప్పుడు నేను మాట్లాడలేదు రాజీవ్ దీక్షిత్ గురించి నేను ఎప్పుడు మాట్లాడలేదు. అలాంటిది ఏం జరిగి
(02:07) ఉంటుందంటే మీకు ఈ డెస్టినీ అనేది ఎంత విచిత్రంగా ఉంటుందంటే ఇప్పుడు రాజీవ్ దీక్షిత్ అంటే ఈయన ప్రాణాలతో ఉంటే ఎవరికి లాభము ఈయన మరణిస్తే ఎవరికి లాభం అంటే మోటివ్ అంటాం చూసారా ఈ మోటివ్ ఏమిటి ఎందుకు ఇలా జరిగింది అన్న ఒక బిగ్ క్వశ్చన్ ఇప్పుడు ఈయన గురించి మాట్లాడాలి అంటే సింపుల్ పెప్సిీ కోకోకోలా ఈ పానీయాలు అంతా కూడా మీకు ఒట్టి పురుగుల మందు అలాగే మన టాయిలెట్స్ లో వాడే మీకు కెమికల్స్ పెస్టిసైడ్స్ అంతే కదా వీటిని మనము తాగాలా వాళ్ళు ఇంతంత ప్రచారాలు చేసి పెద్ద పెద్ద స్టార్స్ ని తీసుకువచ్చి వాళ్ళు ఇంత
(02:54) క్యాంపెయిన్ చేస్తే దీన్ని నమ్మేసి భారతీయులు ఈ పురుగుల మందును తాగాలా అని అడిగారు. సో ఒక్కసారి జాతి అంతా కూడా ఉలికిపడింది. అంటే ఎంతో మంది మిత్రులు డెమోన్స్ట్రేషన్ కూడా చూపించారు కదా మీకు ఈ సాఫ్ట్ డ్రింక్స్ ని వాళ్ళు తమ ఈ మిషన్స్ లోకి వేసి పురుగుల మందుల్లాగా వాడింది నేనే చూశాను. తరువాత సుప్రీం కోర్ట్ అనండి అలాగే సెంట్రల్ లబరేటరీ పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు అవును సో ఇందులో ప్రమాదకరమైన కెమికల్స్ ను వీళ్ళు కలుపుతున్నారు అన్నారు.
(03:27) మరి ఇది చేసింది ఎవరు రాజీవ్ దీక్షితులే బిగినింగ్ లోనే 1998 లోనే దీన్ని ఆయన బయట పెట్టాడు చూడండి ఇక్కడ మనం ఏం మాట్లాడుతున్నాము పురుగుల మందు ఓకేనా నెక్స్ట్ లెవెల్లో మదర్ తెరసాను ఎక్స్పోజ చేసింది కూడా రాజీవ్ దీక్షితులే అవునా అలాగే ఒక స్టేజ్లో చూడండి ఫ్రెండ్స్ బ్లాక్ మనీ బ్లాక్ గుర్తుపెట్టుకోండి నేను నాలుక అన్నాను రంగులు అన్నాను ఒక్కొక్కసారి మీ నాలుక నల్ల రంగులో కూడా మారుతుంది.
(04:02) సో ఆయన బ్లాక్ మనీకి సంబంధించి పెద్ద పెద్ద పరిశోధన డేటా కలెక్షన్ అంటే రేపు భారత్లో ఒక కొత్త పొలిటికల్ పార్టీ రాబోతుంది ఎవరు ఫౌండర్ అంటే రాజీవ్ దీక్షిత్ ఇదంతా మీరు కలిపి చూశారు అనుకోండి అంటే మీకు నవంబర్ 29 వేల సంఖ్యలో ప్రజలు గుమ్మిగూడి ఉన్నారు అద్భుతమైన ప్రసంగం ఇస్తున్నాడు ఈయన అయిపోయిన తర్వాత హ్యాపీగా ఆయన వస్తున్నాడు డిన్నర్ చేస్తున్నాడు తన గెస్ట్ హౌస్ లోకి వెళ్తున్నాడు అక్కడ ఈయన బాత్్రూమ్లోకి వెళ్లి ఒక్క ఐదు నిమిషాలుండి వెళ్ళడము అక్కడ బాత్్రూమ్లో ఉండడము మళ్ళీ బయటికి రావడం ఇదంతా ఏంటి 10 మినిట్స్ వ్యవతి బయటికి రావడము రావడము అంతా చమటలు
(04:47) విపరీతమైన చమటలు సో ఆయన శిష్యులు కార్యకర్తలు ఏమైంది గురుజీ ఏమైంది అని అడుగుతున్నారు ఏంటో నాకు అంతా వణకుగా ఉంది అంటే ఒక పానిక్ అటాక్ వస్తే ఎలా ఉంటుంది అలా ఉంది నాకు అర్థం కావడం లేదు నా మైండ్ సరిగ్గా పని చేయడం లేదు అంటే ఆ బాత్రూమ్లో ఏం జరిగింది అంటే మీరు ఏవైనా పురుగుల మందు ఆ గ్యాస్ అక్కడ పెట్టారా అంటారు కదండీ మీకు గ్యాస్ చాంబర్స్ హిట్లర్ వాడేవాడు అని అలాగ పురుగుల మందుని మీరు వాడారా కాబట్టి ఈయనకి ఇంతలాగా చమటలు పట్టేసాయా హార్ట్ సరిగ్గా [నవ్వు] కొట్టుకోవడం లేదా కాబట్టి పాల్పుటేషన్స్ ఇలా పెరిగిపోయాయా తర్వాత చూడండి ఈయనక ఏదో గ్యాస్ట్రిక్
(05:27) ప్రాబ్లం అసిడిటీ వచ్చిందేమని అక్కడ కూర్చోబెట్టారు సడన్ గా ఆయన కదలలేకపోతున్నాడు ఇమ్మీడియట్ గా మీరు యంబులెన్స్ లో హాస్పిటల్ కి తీసుకు వెళ్లొచ్చు కదా ఆ ప్రక్రియ జరగలేదు ఇక ఆయన అన్కాన్షియస్ అయిపోయినప్పుడే వీళ్ళు హాస్పిటల్ కి తీసుకువెళ్ళారు. సో ఈ పోరాటము మిడ్ నైట్ 1 am దాకా జరిగింది తరువాత డాక్టర్లు ఏమన్నారు ఈయన పోయాడండి సో మరి ఇదంతా చూశారు అనుకోండి ఆయన ఐడెంటిఫై చేసిన అంటే ఇప్పుడు మీరు కొన్ని సంస్థలు ఉంటాయండి కార్పొరేట్ కంపెనీస్ అమెరికాకు చెందిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళ వ్యాపారానికి మీరు గండి కొట్టాల అనుకున్నారు అనుకోండి వాళ్ళకు నష్టము
(06:05) కలిగించాలని అనుకున్నారు అనుకోండి వాళ్లకు ఒక స్టైల్ ఉంటుందండి స్టైల్ ఉంటుంది సో దాని ప్రకారం ఈయన కోకోకోలా పెప్సిీ లాంటి సంస్థలు పురుగుల మందులు అమ్ముతున్నారు అన్నారు కదండీ ఆ యాంగిల్ లో చూడండి మీకు నీలము రంగు నీలము రంగు అంటే ఏంటి పురుగుల మందే మీకు విషమే ఈయనకు విషము ఇచ్చారా హార్ట్ ప్రాబ్లం అన్నారు చూడండి హార్ట్ ఎటాక్ వచ్చిందండి హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు హార్ట్ కి బ్లడ్ పంపింగ్ లేనప్పుడు కచ్చితంగా మీ దేహము నీలము రంగులో లో మారవచ్చు అట్ ది సేమ్ టైం మీరు విషము తీసుకున్నా కూడా నీలము రంగు నల్ల రంగు అంటే సింబలైజ్ చేస్తున్నారండి మా
(06:51) దారిలోకి నువ్వు వచ్చావు అంటే ఇదే ఫలితం నీ తరువాత ఎవరూ కూడా ఈ పని చేయకూడదు మరి అనుకోవచ్చు కదండీ అంటే ఇదంతా కాన్స్పరెన్సీ [నవ్వు] థియరీ అనుకోవచ్చు కానీ కారణాల్లోకి వెళ్లారు అనుకోండి పురుగుల మందు పురుగుల పదే పదే నువ్వు అంటున్నావు అదే పురుగుల మందు నీపై వాడేమా మరి రైతులు ఎంతో మంది వేల సంఖ్యలో రైతులు ఇలాగే కదండీ మీకు ఆ పురుగులకు కొట్టే మందు వీళ్ళే తాగేస్తారు కదా ఏంటి సింబలైజ్ చేయడం ఇంతంత ధరలు పెట్టి మీరు ఇలా మందులు అమ్ముతున్నప్పుడు ఇవి కొనుక్కొని మేము నష్టపోయాము అనుకోండి ఆ పురుగుల మందే మేము తాగేయవచ్చు కదా సో అలాంటి ఆలోచన కూడా మీరు
(07:31) చేశారు అనుకోండి నల్లదనము దేహము నల్ల రంగులో మారిపోవడం ఇదంతా ఏంటి సింబలైజ్ చేస్తున్నారు ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే అంటే వీళ్ళఇద్దరు కూడా ఈ కంపెనీలు భారత్లోకి వచ్చారండి వీళ్ళక ఒక గట్టి పోటీ ఎవరు థం్స్ అప్ అనబడే బ్రాండ్ సో కోకోలా వాళ్ళు ఏం [నవ్వు] చేశారు 1000 కోట్లు పెట్టి థం్స్ అప్ ని కొన్నారు. ఇంకొక పోటీలో మీకు ఈ సంస్థలకు సంబంధించిన బాటిల్స్ ఉంటాయి చూసారా వాటిని యాక్సిడెంట్ లో ఈ బాటిల్స్ అంతా పగిలిపోయాయి ఎక్కడో మీకు ఆ ట్రక్ పడిపోయింది ఇలాంటి ప్రచారం అంటే మీరు ఈ సాఫ్ట్ డ్రింక్ నింపడానికి బాటిల్స్ ఉండవు మరి నువ్వు ఏం వ్యాపారం
(08:11) చేస్తావ్ ఇలాంటి వాళ్ళు ఇంత కుట్రలు పన్నే వాళ్ళు ఇంత క్రూరంగా ఆలోచించే వాళ్ళు వీళ్ళని ఆపడానికి ఒక మేధావి వస్తున్నాడు ఒక జీనియస్ వచ్చి ప్రజలతో మాట్లాడుతూ ఇలా బయట పెడితే వాళ్ళు ఊరుకుంటారని మీకు అనిపిస్తుందా ఇలా ఎంతెంతమంది అండి దేశము కోసరం దేశానికి మంచి అంటూ చేయడానికి వచ్చిన వాళ్ళు లాల్ బహదూర్ శాస్త్రి గారి గురించి మనందరికీ తెలుసు ఇప్పుడు ఆయన చనిపోవడం కాదు ఆయన ఇలాగే చనిపోయాడు మేము కోర్టుకి వచ్చి సాక్షాదారాలతో ప్రూవ్ చేస్తాము సాక్ష్యముగా నిలబడతాము అన్నప్పుడు ఇంతమంది కూడా మరణించారండి అంటే వీళ్ళు ఎంత దూరమైనా వెళ్తారు కదా సో
(08:58) అలాగే ఆ నీలము రంగు నలుపు రంగు ఇదంతా చూశరనుకోండి ఇదంతా కెమికల్స్ మీకు విషము ఇది ఈయనకి ఇచ్చి ఉంటారా అనేదే నా ఆలోచన మరి దీని విషయంలో చాలామంది లేకపోతే శుభ్రంగా ఉన్న వ్యక్తి సడన్ గా అతని దేహము నీలము రంగులో ఎందుకు మారుతుంది కొన్ని భాగాలు నల్లగా మారడానికి అవకాశాలు ఎక్కడి నుంచి ఉంటాయి ఇదంతా చూశరనుకోండి మొత్తము కూడా కెమికల్ వ్యవహార పాయిజన్ వ్యవహారం అని నాకు అనిపిస్తుంది మరి రాజీవ్ దీక్షితులు గారి గురించి ఆలోచించినప్పుడు మీకేమ అనిపిస్తుంది కామెంట్స్ లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జైహింద
No comments:
Post a Comment