విజయం కావాలా ? జీవితం కావాలా ? Class BY భీమినేని వంశీ కిరణ్
Author Name:SADHGURU's MOVEMENT
Youtube Channel Url:https://www.youtube.com/@vamsikiran
Youtube Video URL:https://www.youtube.com/watch?v=FU_QpTPNmNI
Transcript:
(00:03) [సంగీతం] మీకు ఈరోజు కొన్ని పాయింట్స్ చెప్తాను. ఒక ఐదు పాయింట్లు పెట్టుకోండి అందులో మొట్టమొదటిది ఏంటంటే లక్ష్యాల నిర్దేశం అదే గోల్స్ లైఫ్ గోల్స్ ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోండి నిర్దేశించుకోండి నేను ఇప్పుడు ఇదిగో ఇది సాధించాలి దాని కోసం ప్రయత్నం చేయండి అహోరాత్రులు ప్రయత్నం చేయండి ఎంత చేయగలరో అంత చేయండి కానీ అవుట్పుట్ మీద మాత్రం ఫోకస్ చేయకండి ఇదే మనం చేస్తున్న పెద్ద తప్పు ఏంటంటే అవుట్ పుట్ మీద ఫోకస్ చేస్తున్నాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫలానా అవ్వాలి అని నిర్ణయం తీసుకున్నారు అనుకోండి ఆ ఫలానా అవుతారు లేదా లేదా అవ్వరు అది
(00:43) మీకు సంబంధం లేదు కదా భగవద్గీతలో ఎంత చక్కగా చెప్పబడిందిఅంటే కర్మణ్యే వాధికారస్తే మాఫలేషు కదాచన పని చెయి అవుట్పుట్ ఏదవస్తే అది తీసుకో నేను ఇస్తాను నీకు ఏది ఇవ్వాలో నాకు తెలుసు అది ఇస్తాను యూనివర్స్ అంటుంది యూనివర్స్ అంటే కృష్ణుడు ఇక్కడ మా అంటాడు కృష్ణుడు మా కదాచన మా అంటే నేను నేను అంటే యూనివర్స్ అందుకని పని చెయి అది లక్ష్యం కానీ చాలా మంది ఏం చెప్తున్నారో తెలుసా అండి ఇక్కడ కూడా తప్పు చెప్పేస్తున్నారు అందరూ కూడా లక్ష్యాన్ని నిర్దేశించు ఆ లక్ష లక్ష్యం కోసం పరిగెట్టు పరిగెట్టు పరిగెట్టలేకపోతే దొల్లుకొని వెళ్ళు దొల్లుకొని వెళ్ళకపోతే
(01:17) పాకొని వెళ్ళు పాకొని వెళ్ళకపోతే చ్చిపో [నవ్వు] బట్ లక్ష్యం మాత్రం కొట్టాలని చెప్తున్నారు. నువ్వు చచ్చిపోయాక లక్ష్యం ఎందుకు కనుక మీరు ఎప్పుడూ కూడా మిత్రులారా గుర్తుపెట్టుకోండి ఒక ఒక లక్ష్యం ఏర్పరచుకోండి తప్పు కాదు లక్ష్యం కోసం ప్రయత్నం చేయండి ప్రయత్నం చేయండి ప్రయత్నం చేయండి దట్స్ ఆల్ ప్రయత్నం చేస్తూనే ఉండకండి చచ్చిందాకా ఎవడో చెప్తున్నారు మీకు ఒక ఎగజాంపుల్ చెప్తా లక్ష్యం వచ్చింది కాబట్టి రెండు నక్కలు ఉన్నాయి నా ఫిలాసఫీ అన్నమాట ఇది రెండు నక్కలు ఉన్నాయి మొదటి నక్క పేరు ఏ నక్క బి నక్క ఏ నక్కకి ఏం చెప్పారంటే దానికి బాగా ట్రైనింగ్ ఇచ్చారు నువ్వు
(01:52) లక్ష్యం కోసం ప్రయత్నం చేయాలి లక్ష్యం కోసం పోరాడాలి లక్ష్యం తప్ప నీ లైఫ్ లో ఏమీ లేదు అది తప్ప ఇంకేమ లేదు చస్తే చచ్చిపో అని ట్రైనింగ్ ఇవ్వబడింది పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులకి బాగా వెళ్ళింది అన్నమాట అది [నవ్వు] ఆ నక్క సో మొత్తం మీద దానికి ఆ లక్ష్యం బురక ఎక్కించారు ఎక్కించి ఎక్కించి ఎక్కించి ఏం చేశారు ఫైనల్ గా ఆ నక్క ఒకరోజు బి నక్కని తోడు తీసుకొని ద్రాక్ష పళ్ళు తోటక వెళ్ళింది బి నక్క ఎవరు స్టూడెంట్ అది స్పిరిచువల్ స్టూడెంట్ అన్నమాట ఏ నక్క భౌతిక స్టూడెంట్ బి నక్క స్పిరిచువల్ స్టూడెంట్ అంటే ధ్యానం చేస్తది చక్కగా
(02:24) మంచిగా ఉంటది నా స్టూడెంట్ అన్నమాట సో మొత్తం మీద ఈ రెండు ద్రాక్ష తోటకి వెళ్ళినాయి మొట్టమొదటిగా ఏ నక్క అంది నేను ఇక్కడ కాపలో ఉంటాను నువ్వు లోపలికి వెళ్లి ద్రాక్ష పళ్ళు పట్టుకొని రా నువ్వు వచ్చాక నేను వెళ్లి తెస్తాను అంది మొట్టమొదటిగా ఏ నక్కే కాపలో ఉంది బి నక్క లోపలికి వెళ్ళింది మీ నాకు కంటే అది నా స్టూడెంట్ అన్నమాట అది మూడు సార్లు పైకి ఎగిరింది ఒకటోసారి రెండోసారి మూడోసారి మూడు సార్లు ట్రై చేసింది.
(02:51) దానికి అందలేదు ద్రాక్షల [గొంతు సవరించుకోవడం] తోట ఎత్తుగా ఉంది అందలేదు అప్పుడు బీన్ అక్క ఏం చేసింది బయటికి వచ్చింది బయటిక వచ్చి ఏన అక్కతో చెప్పింది నేను వెళ్తున్నాను అంది తిన్నావా అంది అవి పుల్లగా ఉంటాయి అవి వద్దా ఆ ద్రాక్ష పళ్ళు పుల్లగా ఉంటాయి నాకు వద్దు అంది నువ్వు తినలేదు అసలు తినకుండానే పుల్లగా ఉంటే ఎలా చెప్తున్నావు అంది బాబు నేను నా ధర్మం ప్రకారం నా పురుష ధర్మం ప్రకారం ప్రయత్నం చేశాను మూడు సార్లు ప్రయత్నం చేశను నాకు అందలేదు అవి అందలేదు కాబట్టి నేను దాన్ని పుల్లగా ఉన్నాయి అని చెప్పేస్తున్నాను దట్స్ ఆల్ అంది అందని ద్రాక్ష పుల్లన చిన్నప్పుడు
(03:20) నాకు ఆ ఐదో తరగతిలో నాలుగో తరగతిలో కథ ఇది అంద ద్రాక్షపలు పుల్లన అది నాకు ఇంటికి వెళ్ళిపోయింది. ఓకే ఇప్పుడు ఏ నక్కకి ట్రైన్డ్ కదా ఇది ఆల్రెడీ ట్రైన్డ్ ఏ నక్క మైండ్ లో ఏముంది ట్రై ట్రై ట్రై తప్ప ఇంకోటి లేదు ఆల్కైదా బ్యాచ్ అన్నమాట అది సరే మొత్తం మీద మొదటి నక్క ఏ నక్క ఏం చేసింది ఇది చేతకాంది లైఫ్ గోల్ సాధించాలి అని చెప్పేసి అది ఏం చేసింది ఏ నక్క లోపలికి వెళ్ళింది లోపలికి వెళ్లి ఎగిరింది ఎగిరింది ఎగిరింది ఒకటి రెండుమూడు 10 50 100 ఎగురుతూనే ఉంది తెల్లారులు అలాగే మూడు రోజుల పాటు అక్కడే ఉంది ఎగురుతానే ఎగురుతానే ఉంది మొత్తం మీద
(03:58) నాలుగో రోజుకి ఎగిరింది ద్రాక్షపళ్ళు బరువుకి కిందకి దిగినయి ఇది కూడా ఎగరడంలో నైపుణ్యం వచ్చింది మొత్తం మీద ద్రాక్షపళ్ళు అందినాయి. ఆ ద్రాక్షపల్లు పట్టుకొని తన నక్కకి ఒక బొరిగా ఉంటది కదా అంటే దాని హౌస్ కి వచ్చింది దాని హౌస్ కి వస్తే అక్కడ భార్య నక్క పిల్లల నక్కలు ఉండాలి కదా మొదటి నక్కఏ బి నక్క బి నక్క అందలేదు వెళ్ళిపోయింది తన భార్య దగ్గరికి వెళ్ళిపోయింది భార్యని పిల్లల్ని తీసుకొని మరొక తోటకి వెళ్ళింది అక్కడ తినేసింది వెళ్ళిపోయింది దాని లైఫ్ ఓకే బి నక్క ఏ నక్క ఏం చేసింది పర్సనాలిటీ కోర్సుని చేసి ఈ బుర్ర అంతా ఖరాబ్
(04:29) చేసుకొని ఖరాబ్ చేసుకుని ఉన్న అక్క ఏం చేసిందంటే మూడు రోజులు నాలుగు రోజులు కష్టపడింది కదా మొత్తం మీద దొరికినాయి. దాని జీవితం ఒకటే కదా క్యాచ్ చేయాలి చేసింది అంటే లైఫ్ సాధించింది గోల్ సాధించింది మొత్తం మీద ఫైనల్ గా అది ఏం జరిగిందంటే ఇంటికి వచ్చేటప్పటికి తన భార్య నక్క దాన్ని ఎవడో చంపేసి ఉంటాడు అని చెప్పేసి ఆ దాని పిల్లల్ని తీసుకొని అది వెళ్ళిపోయింది.
(04:53) అంటే అక్కడ ఏమైంది గోల్ సాధించింది జీవితం కోల్పోయింది. ఏ నక్క బి నక్క ఏం చేసింది గోలు వదిలేసింది ప్రయత్నం చేసిందా లేదా చేసింది దొరకలేదు విధించి పెట్టి ఇంకో ట్రై చేసుకుంది చక్కగా వెళ్ళిపోయి హ్యాపీగా మరొక లైఫ్ మరొక ప్రయత్నం చేసింది మరొక చోట పొందింది వెళ్ళిపోయింది. అంటే మనం పిల్లలకి ఏం చెప్తున్నాం ఈరోజు యూత్ ఏం నేర్చుకుంటున్నారు అంటే నువ్వు చచ్చిన సరే సాధించు అని చెప్తున్నారు చచ్చిన తర్వాత సాధించింది ఏం చేయాల [నవ్వు] ఇంట్లో షీట్లా పెట్టాలా చెప్పండి మిత్రులారా గుర్తుపెట్టుకోండి ఫస్ట్ జీవితం తర్వాతే గోల్ నువ్వు జీవించి ఉంటేనే కదా గోల్ నువ్వు ప్రయత్నం చెయ్
(05:28) పురుషు ప్రయత్నం చేయాలి మళల దొరకుండా ఏదో పోయింది అన్నట్టు ఉండకూడదు అందుకని పురుషు ప్రయత్నం చేయాలి ఏంటది మూడుసార్లు ప్రయత్నం చెయ్ అటెంప్ట్ చెయ ఆ ఎగ్జామ్ కి ఒకటోసారి రెండోసారి మూడోసారి సరే ఎంత చేసినా అవ్వట్లేదు అవతల పారే అదే ఉందా ఆ కోర్సే ఉందా ఆ సబ్జెక్ట్ఏ ఉందా ప్రపంచంలో చెప్పండి ఎంబిబిఎస్ కోసం ఎంతో కాలం నుంచి ప్రయత్నం చేస్తున్నావ్ నేను చ్చిపోతాను నేను అది అవ్వకపోతే అ ఎందుకు చావాలి అది కాకపోతే ఇంకోటి చెయ్ డెంటిస్ట్ కి వెళ్ళు లేకే బోల్డ్ ఉన్నాయి బోల్డ్ మార్గాలు ఉన్నాయి నీకు ప్రకృతి దేనిలో సహకరిస్తుంది నేచర్ నీ డిజైన్ దేనికి ఉందో అది వస్తది
(06:00) కానీ లేనిది ఎట్లా వస్తది లేనిది కూడా వస్తది విపరీతంగా కష్టపడితే వస్తది కానీ జీవితం హ్యాపీగా ఉండదు. అందుకని మిత్రులారా మై డియర్ యూత్ అండ్ యంగ్స్టర్స్ ఈ రెండు నక్కల కథ ఆధారంగా నేర్చుకోండి ప్రయత్నం అయితే చేయండి. అది సఫలీకృతం కాలేదు అవతల పారేయండి ఇంకోటి ఉంది బోల్డ్ రంగాలు ఉన్నాయి బోల్డ్ రంగాలు ఉన్నాయి ఈ లోకంలో జీవించడమే ముఖ్యమైనది సెటిల్ అవ్వడం ముఖ్యమైనది కాదు మిత్రులారా జీవించడమే అన్నిటికన్నా గొప్పదైన సెటిల్మెంట్ కనుక ఈరోజు నుంచి ఒక లక్ష్యం పెట్టుకోండి మీరు ఏ లక్ష్యం పెట్టుకుంటారో అది పెట్టుకోండి ఆ లక్ష్యం ఎలా ఉండాలంటే
(06:38) ప్రయత్నం చేసే విధంగా ఉండాలి ప్రకృతి సహకరించే విధంగా ఉండాలి మీకు ఆలోకగా వచ్చే విధంగా ఉండాలి వస్తుంది ముందుకు వెళ్ళండి అది రాలేదు దాన్ని విడిచిపెట్టేయండి ఇంకో మార్గం ఉంది ఇంకో నీ టాలెంట్ ఇంకో చోట ఓపెన్ చెయ్ ఇంకో మార్గం ఉంది ఇంకో మార్గం ఉంది ఇంకో మార్గం ఉంది స్టడీ చెయ్ ఆ విధంగా ముందుకు వెళ్ళాలి ఇది లక్ష్యం ఓకే ఇక రెండో పాయింట్ చెప్తాను రెండో పాయింట్ ఏంటంటే ఆత్మవిశ్వాసం మొదటిది లక్ష్యం లక్ష్య నిర్దేశం రెండోది ఆత్మవిశ్వాసం అస్సలు ఎప్పుడు మీరు కోల్పోకూడది రెండోది ఆత్మవిశ్వాసం ఎందుకనింటే మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని మీరు కోల్పోయారు అంటే మీ జీవితంలో అన్నీ
(07:10) కోల్పోయినట్టే మీరు పక్కవాళ్ళని బిలీవ్ చేస్తున్నారు వాళ్ళు ఏం చెప్తే అది రైట్ వాళ్ళని గైడెన్స్ అడుగుతున్నారు కాదు మీ సెల్ఫ్ దాంతో మేము నిర్ణయం తీసుకోవాలి మీ సెల్ఫ్ ఏం చెప్తుంది మీ సెల్ఫ్ ఏ డెసిషన్ ఇస్తుంది దాన్ని చేయండి అది పెద్దది అవ్వచ్చు చిన్నది అవ్వచ్చు అది అంత ముఖ్యం కాదు కనుక మీరు మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడు కోల్పోకూడదు ఎందుకనింటే నాలో ఎంత శక్తి ఉందో నీలో ఎంత శక్తి ఉందో వాళ్ళలో ఎంత శక్తి ఉందో వీరిలో ఎంత శక్తి ఉందో భగవంతుడిలో సరి సమానంగా శక్తి ఉంటుంది అది అస్సలు కోల్పోవద్దు కనుక ఆత్మవిశ్వాసం కోల్పోకండి ఎప్పుడు కూడా సెల్ఫ్
(07:43) రెస్పెక్ట్ కోల్పోకండి మీరు చేతులు కోసేసుకొని ప్రేమించారా అంటే మీ సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోయినట్టే కాళ్ళు పడిపోయి నన్ను ప్రేమించు నన్ను ప్రేమించు అంటున్నారా మీ సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోయినట్టే ఆత్మవిశ్వాసం కోల్పోయినట్టు అలా చేయకూడదు. మీ మిమ్మల్ని మీరు కోల్పోకుండా ఏదనా చేయండి ఈ లోకంలో మిమ్మల్ని మీరు కోల్పోయే పరిస్థితి వస్తే మీరు ఆగిపోండి అందుకని సెల్ఫ్ రెస్పెక్ట్ ఆత్మ యొక్క విశ్వాసం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ యూత్ కి ఇక మూడో పాయింట్ ఏంటంటే వైఫల్యాన్న నుంచి నేర్చుకోండి ఫెయిల్యూర్స్ నుంచి నేర్చుకోండి మీకు వివేకానందుడు అంటాడు
(08:17) కడలితరంగా అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే అది పడి లేస్తుంది పడిపోతుంది మళ్ళ లేస్తుంది ఇప్పుడు ఒకే వైఫల్యం పదే పదే జరుగుతుంది అంటే అంటే అర్థం ఏంటి మీరు నేర్చుకోలేదు. ఒక సబ్జెక్ట్ పదకా ఫెయిల్ అవుతున్నారు మీరు అంటే అర్థం ఏంటి మీరు దాన్ని పూర్తిగా నేర్చుకోలేదు. మళ్లా నేర్చుకోవాలి మళ్లా నేర్చుకోవాలి మళ్లా నేర్చుకోవాలి అన్నమాట ఒక సబ్జెక్ట్ ని పదే పదే ఫెయిల్ అవుతున్నా మళ్ళా మీరు నేర్చుకోవాలి అంటే ప్రతి వైఫల్యము నెక్స్ట్ ఒక అడిగేసేదానికి లెసన్ గా మారాలి. ఒక మైల్ డ్రాయిగా మారాలన్నమాట.
(08:45) అందుకని ఓహో నేను అలానే అలా చేశనా ఇప్పుడు ఇలా నేర్చుకోవాలిఅని కోరుకోవాలి. అందుకే మహతర్ బాబాజీ ఏమంటాడంటే ఈ విషయంలో దిగజారిన ప్రతిసారి ఉన్నత పర్వత శ్రేణులు ఎగబాగుతున్నట్లు భావించండి అంటాడు అంటే మీరు ఎప్పుడైనా పడిపోయారు అనుకోండి అది పడిపోవడం కాదు ఉన్నత శిఖరం ఎక్కుతున్నట్లుగా భావించండి అంటాడు. సో అది చాలా ఇంపార్టెంట్ తర్వాత నాలుగో పాయింట్ నిరంతర అభ్యాసం నిరంతరం అభ్యాసంలో కూడా నిరంతరం ఉండాలి.
(09:13) ఒక రోజు నేర్చేసుకొని ఆపేది కాదు ఇట్లా నేర్చుకోవడం ఇట్లా టీచ్ చేయటం మీరు ఇంటర్మీడియట్ స్టూడెంట్లు అనుకోండి ఇంటర్మీడియట్ లో సబ్జెక్ట్స్ నేర్చుకుంటూ ఉండాలి 10ెత్ క్లాస్ పిల్లలకి బోధిస్తూ ఉండాలి. అంటే ఏ నేర్చుకొని బిబి నేర్చుకొని ఏబి నేర్పించాలి మీరు సి కి వెళ్ళిపోవాలి అలాగన్నమాట నిరంతరం అభ్యాసమే మీరు చనిపోయిందాకా అభ్యాసం ఉంటుంది.
(09:32) సోక్రటీస్ మరణించడానికి ఇంకొక 12 గంటలు ఏమో ఉందనంగా కొన్ని గంటలు ఉందనంగా అతన్ని అడుగుతారు నీ ఆఖరి కోరిక ఏంటి అని బయట ఎవరో పిల్లని గ్రూ వాయిస్తున్నారు నేను అది నేర్చుకోవాలి అంటాడు. అదేంటి కొంతసేపులో నువ్వు చనిపోతున్నావు కదా ఉపయోగం ఏంటి అంటాడు అప్పుడు ఆయన చెప్తాడు అన్నమాట లేదు లేదు నేర్చుకునే అవకాశం ఉంది కదా నాకు అంటాడు నేర్చుకునే అవకాశం ఉంది కదా అంటాడు ఇంకా ఇంకొన్ని గంటల్లో నేర్చుకోవచ్చు కదా అంటాడు చూడండి ఆయన కొన్ని గంటల్లో చనిపోతున్నప్పుడు కూడా ఒక సంగీతం నేర్చుకున్నాడు ఆ విధంగా నేర్చుకోవాలి సో నిరంతర అభ్యాసం నిరంతరం
(10:06) దాన్ని మీరు నేర్చుకుంటూనే ఉండాలి నేర్చుకుంటూనే ఉండాలి నేర్పిస్తూ ఉండాలి నేర్చుకోవాలి నేర్పిస్తూ ఉండాలి టీచింగ్ ఇస్ ద బెస్ట్ లెర్నింగ్ అంటారు ఆ విధంగా అన్నమాట తర్వాత మరొకటి సానుకూల దృక్పదం నాలుగోది ఐదోది సానుకూల దృక్పదం మీ దృక్పదం ఎలా ఉండాలి సానుకూలంగా ఉండాలి. అన్ని పాజిటివ్ ప్రతి దానిలో నెగిటివ్ ఉంటదండి మీరు ఏది చూడండి అది నెగిటివ్ గా కనిపిస్తుంది.
(10:29) దృక్పదం సానుకూలంగా ఉండాలి అందుకే బుద్ధుడు ఏమంటాడంటే సరిైన దృక్పదాలు అంటాడు. మీరు దృక్పదం దృక్పథం అంటే చూసే దృష్టి మీ విధానం. మీరు నెగిటివ్ గా చూస్తూ ఉంటే అన్నీ నెగిటివ్ గా కనిపిస్తాయి. మిమ్మల్ని తీసుకెళ్లి స్వర్గలోకం పెట్టిన అది నెగిటివ్ గానే కనిపిస్తది. కనుక ఐదో పాయింట్ సానుకూల దృక్పదం అంటే మీరు చూసే ప్రతిదాన్ని సానుకూలంగా పాజిటివ్ గా మంచిగా చూడండి మీరు సరిగా చూస్తే బురదలో కూడా కలువు కనిపిస్తుంది సరిగా చూడకపోతే కలువు బురదలో ఉన్నట్టు కనిపిస్తుంది.
(11:00) అర్థమైందా ఆ కలుపు ఏంటి బురదలో ఉన్నట్టు కనిపిస్తుంది సరిగా చూస్తే బురదలో నుంచి కలువు వచ్చిందా ఎంత అద్భుతం బురద అనిపిస్తుంది. డార్క్ ఎంత అద్భుతం అనిపిస్తుంది. సో వర్షం ఎంత అద్భుతం అనిపిస్తుంది ఎండ ఎంత అద్భుతం అనిపిస్తుంది ఇప్పుడు ఎండ వాయించేస్తుంది ఎన్నో డిగ్రీలకు వచ్చింది అందరూ అల్లాడిపోతున్నారు నేను ఏమంటానఅంటే సానుకూలంగా చూడబ్బా దాన్ని ఎంతో అద్భుతంగా ఉంది కదా ఈ వేడి ఆ వేడి ఉండవల్ల ప్రకృతి మారుతుంది ప్రకృతి అలైన్మెంట్ చేసుకుంటుంది దాన్ని ఎంజాయ్ చెయ్ దాన్ని నెగిటివ్ గా తీసుకోకు రక్షణ కవచాలు పెట్టుకో కొంచెం చల్లగా శరీరానికి చల్లదనం
(11:31) కావాలి ఆ ఏం కావాలో అది తీసుకో ఫస్ట్ నీ దృక్పదం మొత్తం సానుకూలంగా ఉండాలి మీ పాజిటివ్ ప్రతి దానిలోన పాజిటివ్ వెతకాలి అందుకే నేను నేను సద్గురుస్ మూమెంట్ అని ఒక ఛానల్ ఉంది YouTube లో అందులో మహాభారతంలో మహనీయుల అని ఒక ఎపిసోడ్ చేశాను ఇదే ఎపిసోడ్స్ మన పిఎంసి లో కూడా చేశాను పిఎంసి ఛానల్ లో కూడా ఉంటాయి చూడండి అందులో పూర్తిగా ఏం చేశనంటే నెగిటివ్ క్యారెక్టర్స్ అంటే చరిత్రలో ఉన్న నెగిటివ్ క్యారెక్టర్స్ దుర్యోధనుడు శకుని ధృతరాష్ట్రుడు గాంధారి ఇలాగ ఎవరినైతే మనం నెగిటివ్ గా చెప్పుకున్నాం విలన్స్ గా చెప్పుకున్నామో వాళ్ళందరినీ నేను వాళ్ళలో ఉన్న గొప్ప
(12:08) క్వాలిటీస్ తీసి బయట చెప్పాను ఎవరో అడిగారు నన్ను అసలు మీకు ఎలా దొరుకుతాయి అండి అంటే నేను సానుకూలంగా చూస్తాను. మీరు విలన్ గా చూస్తున్నారు వాళ్ళని ఇప్పుడు వాడుఎవడో అలాంటి పని చేశడు ఓకే వాడు చేసిందని వాడు అనిపిస్తాడు కదా నువ్వు ఎందుకు డిసైడ్ చేస్తున్నావ్ అంటే మన మైండ్లో ఎవడో చెప్పింది రాసేసుకున్నాం ఇప్పుడు నేను చెడ్డవాడిని అని మీకు ఎవరో చెప్పారు ఇక మీ దృక్పద మొత్తం చెడ్డవాడిగానే ఉండిపోతది.
(12:30) నేను ఎంత మంచిగా ఉన్నా మీ దృష్టి అలాగే ఉంటది. చూసారా అంటే మీరు వాళ్ళ కళ్ళతో చూస్తున్నారు వాళ్ళ చెవులతో వింటున్నారు కనుక ఎప్పుడ కూడా మీ మైండ్ లో ఏదిఉందో అదే చెప్ప వినండి మీకు ఏమనిపిస్తుందో అది మీకు ఎలా అనిపిస్తుందో అలాగా అది సానుకూల దృక్పదం రావాలంటే ఇదిఒక్కటి గనుక మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు మనం నెగిటివ్ ప్రపంచంలో ఉన్నాం భయంకరమైన నెగిటివ్ ప్రపంచం ఎట్లా ఉందో తెలుసా బయట ప్రపంచం అందునే సోషల్ మీడియా బాగా అందుబాటులోకి వచ్చాక ప్రతివాడు ఒకడు ఒకటి తయారు చేసి వదిలేస్తాడు ఇది చూసారా అది చూసారా అది విన్నారా ఇది కన్నారా అడట్టా
(13:03) ఈడట్టా ఇదట్టా అదట్ట గబ్బు గబ్బుగా ఉంది అంతా దరి సరే దాడుగా ఉందన్నమాట అది ఎందుకని అంటే సానుకూల దృక్పదం లేదు ఎవరికీ మీరు పాజిటివ్ గా చూడండి ప్రతిదీ పాజిటివ్ గా చూడండి విషంలో కూడా అమృతం ఉంటుంది పాము యొక్క విషము నుంచే మనం యాంటీ వెనం తయారు చేస్తారు. తెలుసు కదా మీకు పాము యొక్క విషం కాటేస్తే పాము కాటేస్తే చనిపోతారు కదా మరి ఆ విషం నుంచే యాంటీ వినమ్స్ అన్ని వచ్చేసినాయి.
(13:31) అలాగే ఎన్నో ఎన్నో ఎన్నో నేర్చుకోవాలి. కనుక ఐదు పాయింట్లు సానుకూల దృక్పదం కనుక మీరందరూ కూడాను ప్రతిరోజు ఈ పాయింట్స్ ప్రాక్టీస్ చేయాలి అందు మళ్ళ ఒకసారి చెప్తాను చూడండి జీవిత లక్ష్యం జీవితం ఒక లక్ష్యం పెట్టుకోండి ఆ లక్ష్యం ఎలా ఉండాలి అంటే అది మిమ్మల్ని ఉన్నతంగా తీర్చే విధంగా ఉండాలి బట్ జీవితానికి అడ్డు వచ్చే విధంగా ఉండకూడదు రెండోది ఆత్మవిశ్వాసం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోవద్దు మీ యొక్క విశ్వాసాన్ని నేను నేను స్ట్రాంగ్ అన్నదాన్నే కోల్పోవద్దు ఎందుకంటే మీతో చివరిదాకా వచ్చేది ఇదే ఇంకెవ్వరు రారు మీతో ఇక తర్వాత మూడోది వైఫల్యం నుంచి
(14:05) ఫెయిల్యూర్స్ నుంచి సక్సెస్ ఎలాగా ప్రతి ఫెయిల్యూర్ నుంచి అవునా అది ఫెయిల్ అయిందంటే కారణం ఏంటి ఓహో నేను ఇక్కడ ఇలా చదవలేదా లేకపోతే నేను ఈ ఇంటర్వ్యూ కి వెళ్ళినప్పుడు ఇంత ఓవర్ రియాక్ట్ అయ్యానా లేకపోతే ఈ ఆఫీస్ లో నేను ఇలా ఉన్నానా లేకపోతే ఇక్కడ నాకు నష్టం ఎందుకు వచ్చిందా అని మీకు మీరు చెక్ చేసుకొని మార్చుకోవాలి.
(14:23) తర్వాత నాలుగోది నిరంతర అభ్యాసం అభ్యాసం నిరంతరం చేయాలి ఏదో [గొంతు సవరించుకోవడం] ఇవాళ చదివేసాం అయిపోయింది కుదరదు నిరంతరం నేను ఈరోజు కూడా ఒక పాయింట్ నేర్చుకున్నాను ఇవాళ ఎవరో ఒకతను వస్తే మాట్లాడుతుంటే అతని దగ్గర ఒక పాయింట్ నేర్చుకున్నాను అలాగా నిరంతర అభ్యాసంలో ఉండాలి ఐదవది సానుకూల దృక్పదం మీ దృక్పదం ఎప్పుడు పాజిటివ్ ఉండాలి. నెగిటివ్ లో నుంచి పాజిటివ్ తీయాలి.
(14:44) సో ఆ అద్భుతాలు గనుక మీరు ఈ ఐదు పాయింట్స్ గుర్తుపెట్టుకొని చేస్తే మీ జీవితం మై డియర్ యూత్ అద్భుతంగా ఉంటుంది మహా అద్భుతంగా జీవించొచ్చు థాంక్యూ వెరీ మచ్
No comments:
Post a Comment