*వెన్ను చూపకుండా ఎందుకు నడవాలి?*
బ్రహ్మదేవుడు సకల సృష్టిని చేస్తూ మనుజుడ్ని కూడా సృష్టించాడు భోగాలూ, సుఖాల కోసం వెంపర్లాడే తత్వమూ, దుఃఖంలో కూడా సుఖాలను వెదికే తత్వమూ పెట్టి, దాన్నించీ బైటపడటానికి జ్ఞానాన్ని కూడా ఇచ్చాడు. అలాగే బ్రహ్మదేవుని వక్షస్థలం నుంచి ధర్మమూ
వెన్ను నుండి అధర్మమూ, మృత్యువూ జన్మించారు. అందు శాస్త్ర ధర్మాలు తెలిసిన వారు *భగవంతుని దర్శనానంతరం వెన్ను చూపకుండా వెనగ్గా నడుచుకుంటూ వెళ్తారు. మనకంటే గొప్పవారి దగ్గరికి వెళ్ళినప్పుడు శెలవు తీనుకుంటూ కనీసం అయిదు అడుగులన్నా వెనక్కి నడిచి వెనుతిరగాలి.*
*ఆధ్యాత్మిక కుటుంబం*
No comments:
Post a Comment