Sunday, July 19, 2026

ఒక్క నిమిషం ఇలా నొక్కితే చాలు ఆడవాళ్లకు ఉన్న రోగాలన్నీ మాయం.| Chand Shah | Kundalini Shakthi Secret

ఒక్క నిమిషం ఇలా నొక్కితే చాలు ఆడవాళ్లకు ఉన్న రోగాలన్నీ మాయం.| Chand Shah | Kundalini Shakthi Secret

Author Name:Tejaswi Media

Youtube Channel Url:https://www.youtube.com/@Tejaswimedia

Youtube Video URL:https://www.youtube.com/watch?v=qP6NVj4jXU4



Transcript:
(00:01) ఒక మనిషి ఒక సిద్ధాంతం ప్రకారం తన జీవిత ప్రయాణం కొనసాగిస్తే అద్భుతంగా ఉంటుంది. సిద్ధాంతం లేనటువంటి ప్రయాణము గాలిపటం లాంటిది. ఒక మనిషిని అపాదమస్తకం ఒక శక్తి నిలబడుతుంది అనేటటువంటి సత్యము ప్రపంచంలో చాలా మందికి తెలుసు. ఆ శక్తి ఏ విధంగా పనిచేస్తుంది అనే దాని మీద మనం మాట్లాడాలంటే ఆ శక్తి తెలిసినటువంటి ఆ ఎనర్జీ ఉన్నటువంటి వ్యక్తులతోటే మనం మాట్లాడాలి అలాగే అలాంటి మాస్టర్స్ తోటే మనం మాట్లాడాలి.
(00:40) ఒక మనిషిని నిట్ట నిలువుగా నిలబెట్టేటటువంటి స్థాయి ఏదైతే ఉందో సమాజంలో అతనికి ఒక ఎనర్జీ కావాలి అది మనీ ఎనర్జీయా పవర్ ఎనర్జీయా లేకపోతే ఇంకే ఎనర్జీనా కానీ వీటన్నిటిని కలిపేటటువంటి ఒక మూలస్థానం ఒకటి ఉంటుంది. దాని పేరే కుండలీకరణ ఈ కుండలిని శక్తి ఈ కుండలిని శక్తి అనేటటువంటి విషయం మీద ఈ మధ్య నేను చాలా వీడియోలు చూస్తున్నాను.
(01:09) కొన్ని కొన్ని వీడియోలు చూస్తుంటే నాకు భయంవేసింది కొన్నిటిని చూస్తుంటే నవ్వవచ్చింది. అసలు ఈ కుండల్ని శక్తి ఏంటి అసలు దీన్ని జాగృతం ఎందుకు చేసుకోవాలి అనేటటువంటి ఒక ఆలోచన నా ముందుకు రాగానే ఈ సబ్జెక్ట్ గురించి మన ముందు మాట్లాడడానికి రామాయణం భారత భాగవతాల మీద భగవద్గీత మీద అలాగే బైబిల్ మీద ఖురాన్ మీద పట్టున్నటువంటి వ్యక్తి అలాగే క్వాంతం హీలింగ్ లోనూ రేకీ హీలింగ్స్ లోనూ ఒక స్థాయిని జనాలకు అందించినటువంటి వ్యక్తి ఆ నాలెడ్జ్డ్ పర్సన్ మన ముందు ఉన్నారు మిస్టర్ ఛాన్షా వాళ్ళతోటి మాట్లాడి ఆయన ఏం చెప్తారు అసలు ఈ కుండనీకరణ శక్తి గురించి నాకు తెలుసుకోవాలని ఉంది నేను తెలుసుకునే
(01:52) ముందు నేను కూర్చోబెట్టి మాట్లాడే ముందు మీ అందరికీ కూడా చెప్తే బాగుంటుది అని చెప్పి ఈరోజు మన స్టూడియోకి వారిని పిలవడం జరిగింది. ఎందుకంటే వాడి వీడియోలు కొన్ని చూశాను. అందుకని ఈ సబ్జెక్ట్ ఆయనతోటే డిస్కస్ చేయాలనిపించింది. అది నాతో పాటు మీరు కూడా దీన్ని షేర్ చేసుకుందరి గాని. చాన్షా గారు నమస్తే నమస్తే మేడం వెల్కమ్ టు తేజస్వి మీడియా థాంక్యూ [నవ్వు] వెల్కమ్ టు మై షో సర్ సర్ ఈ కుండలిని శక్తి అసలు అంటే ఏంటి నిజంగా నాకు తెలిీదు.
(02:25) [నవ్వు] [ఆశ్చర్యం] కొన్ని వీడియోలు చూస్తున్నాను నేను చూస్తున్నప్పుడు ఆ క్లాసెస్ తర్వాత ఇంకొకటి ఇంకొకటి చూసినప్పుడు ఆ కుండలిని జాగృతం చేసేటప్పుడు కొంతమంది విపరీతంగా ఇలా ఇలా ఇలా ఎగిరిపోతున్నారు. కొంతమంది విపరీతమైన వైబ్రేషన్ తో వచ్చేస్తున్నారు. ఎక్కడో ఒక చోట ఇలా టచ్ చేయంగానే వాళ్ళలో ఒక విధమైనటువంటి దాన్ని ఏమంటారంటే సార్ నా చిన్నప్పుడు ఒక సైకోసబాటిక్ డిసార్డర్స్ లో స్క్రిజనోఫీలియా లోకి వెళ్ళిపోయిన తర్వాత వచ్చేటటువంటి అవి ఉంటాయి చూసారా ఏమ అనుకోవద్దు అవి కనపడింది.
(02:58) నాకు కొన్ని వీడియోలు చూస్తే నవ్వు వచ్చింది ఇది ఏంటి ఇది వాస్తవమా ఇది ఏంటి అనేది ఎందుకంటే సబ్జెక్ట్ నాకు తెలియదు కానీ ఇది తెలుసుకోవాలని అనిపించింది. అందుకే మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలవడం జరిగింది సరే చెప్పండి అసలు కుండలి కరణ శక్తి అంటే ఏంటి? బేసిక్లీ మీరు ఇంట్రడక్షన్ ఇచ్చే క్రమంలో అన్నారు ఆపాద మస్తకం మనిషిని నిటారుగా నిలబెట్టే శక్తి అని ట్రూ ఒక శక్తి ద్వారానే మనం అదర్వైస్ కాళ్ళు ఉన్నాయి చేతులు ఉన్నాయి మనిషిలో చైతన్యం లేదు చరణం లేదు రెస్పాండ్ కావడం లేదు శ్వాస నడవటం లేదు అంటే అది శవముగా పడి ఉంది.
(03:32) శవముగా పడిఉంది కానీ దాంట్లో అంతకాలం ఏదో ఒక శివత్వము ఒక చైతన్యము ప్రవహింప పడటం కారణంగానే ఆ మనిషి శివుడిగా శివము మారాడు శివము నుంచి అంటే ఏదో పోయింది. ఆ వెల్ సో ఆ ఒక మనిషిని ఆపాదమస్తకము నిటారుగా నిలబెట్టి తన దైనందన కార్యక్రమమును చేయించుకోవడానికి గాని అంతిమ లక్ష్యమైనటువంటి మోక్షాన్ని సాధించడానికి గాని ఉపయోగపడేటటువంటి ఇది ఇది కుండలిని శక్తి ఇప్పుడు ఈ కుండలిని శక్తి డెఫినిషన్స్ మీనింగ్స్ మీరు అన్నట్లుగా ఆ ఒక్కోసారి హాస్యస్పదంగా ఉంది ఆందోళనకరంగా ఉంది అనేది బేసిక్ గా ఒక చిన్న సృష్టి రహస్యానికి వెళ్ళేసి వచ్చేద్దాం
(04:16) తల్లి తల్లి తండ్రి కలయకలో పిల్లవాడు పుట్టినప్పుడు తండ్రి నుంచి ఒక మైటోకాండ్రియా అంటే తల్లి గర్భంలో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ గర్భంలో కావలసినటువంటి స్ట్రక్చర్ ఏ విధంగా పురుషుడా వై ఆ x క్రోమోసోమా ఈ ఫైల్ అన్నీ ఇచ్చేది తండ్రి ఆ తండ్రికి ఆ శక్తి వచ్చింది తన తల్లి నుంచే ఆ మైటోకాండ్రియాలో ఉన్నటువంటి ఎనర్జీ మూవ్మెంట్ ద్వారానే ఇక్కడ సృష్టి అనేది జరిగింది తల్లి గర్భంలో దట్ అగైన్ అది ప్యూర్ ఎనర్జీ అండ్ ప్యూర్ లైట్ తల్లి నుంచి ఆ పిల్లవాడికి వచ్చింది మళ్ళా అతను తండ్రి పాత్ర తీసుకున్నప్పుడు తల్లి గర్భంలోకి వెళ్ళినప్పుడు ఆ ప్యూర్
(04:50) డివైన్ లైట్ ప్యూర్ ఎనర్జీ ఒక ఫిజికల్ మనిఫెస్టేషన్ అయ్యే సందర్భంలో మొట్టమొదటిగా తయారయేటటువంటిది మన వెన్నముక అడుగు భాగంలో కాకెక్స్ ట్రయాంగులర్ షేప్ వెన్నముక అడుగులో టైల్ బోన్ అంటాం కదా ఒక తోక ఎముక టైల్ బోన్ ఆ టైల్ బోన్ స్టార్ట్ అవుతుంది ఆ టైల్ బోన్ ఫిజికల్ గా కనిపిస్తుంది కానీ దాంట్లో మన కళ్ళకి కనిపించని ఒక నాడి బాడీలో ఉండేటటువంటిదే ఒక కుండలిని ఎనర్జీ దాన్ని యోగిక్ సెన్సెస్ లో ఒక మూడున్నర అడుగుల సర్పంలో చూయించి అది బుస్ బుస్ ఆ బుస్ సో మైటోకాండ్రియా ఇస్ నథింగ్ బట్ ద సేమ్ థింగ్ అదే ఎనర్జీ బుస్ బుస్ బుస్ అని తల్లి గర్భంలోకి వెళ్లి అండమతో కలిసి ఒక
(05:31) నూతన ఒక మనిఫెస్టేషన్ అనేది జరిగింది రైట్ బాగుంది. తర్వాత భూమిలో చాలా మంది పుట్టాము చాలా మంది గతించాము. చాలా మంది కూడా యపిల్ చెట్టు కింద ఉన్నాము. ప్రతిసారి కూడా ఆపిల్ కాయ కిందనే పడింది పైకి ఎప్పుడు వెళ్ళలేదు. న్యూటన్ కూడా అది చాలా ముందుసారి చూశడు కానీ ఆ ఒక్క సమయంలో మాత్రం నో ఐజాక్ న్యూటన్ కి మైండ్ లో ఒక ఆలోచన వచ్చింది ఆపిల్ కాయ కింద పడుతుంది ఏంటి ఎందుకు పైకి పోవటం లేదు మిగతా అందర రెండు చేతులు రెండు కాళ్ళు ఉన్నాయి ఇతనికి కూడా అంతకు ముందు రెండు చేతులు రెండు కాళ్ళు ఉన్నాయి కానీ ఆ ఒక్క సమయంలో మాత్రం అతనికి ఒకచోట ఒక జబక్ ఒక
(06:07) ఆలోచన అనేటటువంటిది ఒక నూతన దృష్టి ఒక నూతన చూసే విధానం చూసే విధానంలో ఒక మార్పు అనేది వచ్చింది. దేర్ ఇస్ కుండలిని ఎనర్జీ కుండలిని శక్తి అంటే ఊగిపోవటమే కాదు అంటే దాన్ని నేను ఎవరిని నేను విమర్శించడం ఎవరి విధానాలు వాళ్ళఎవరిని అది కూడా సార్ తర్వాత ఎందుకు ఊగిపోతారు అన్నది కూడా నాకు కావాలి ఆన్సర్ [నవ్వు] సో ఎందరో మహానుభావులు అందరి విధానాలు ఉన్నాయి అందరికీ వందనాలు రైట్ సో ప్రపంచానికి ఏదో మంచి జరగాలి ఏదో మంచి చేయడం కోసమే నేను పుట్టాను అనేటువంటి ఒక ఆలోచన ఒక మనిషికి రావటమే కుండలిని శక్తి జాగృతి పరోపకారార్థం ఇదం శరీరం అని
(06:42) ఎప్పుడైతే ఒక అవేర్నెస్ అతనికి తాను తెలుసుకున్నాడో అదే కుండలి శక్తి జాబృతి ఈ మిగతా ఓకే దాని గురించి నేను మాట్లాడట్లేదు తర్వాత దీన్ని ప్రెజెంట్ టైంలో మనం వాటి ఆ భాష ఎంతవరకు అవసరమో అంతవరకే చూద్దాం టెక్నికల్ టెర్మినాలజీ ఎంతవరకు అవసరమో అంతవరకే చూద్దాం చక్రాలు ఏంటి వాటి బీజ మంత్రాలు ఏంటి ఉపమంత్రాలు ఏంటి తర్వాత ఉన్నటువంటి యోగిని శాకిని హాకిని డాకిని రాకిని ఏ జ్ఞానమైనా ఎంత అవసరమో అంతే చూద్దాం.
(07:13) అంటే ఇవన్నీ ఉన్నాయా రాకిని రాకిని రాకిని దేవుడా ఎస్ ఎస్ ఎప్పుడైతే దేర్ వాస్ ఏ ప్యూర్ క్వాంటం ఫీల్డ్ ఉందో అంటే ఒక క్షేత్రం మాత్రమే ఉంది ఆ ఎనర్జీ నుంచి ఒక బిగ్ బ్యాంగ్ ద్వారాను ఎట్లా ఒకది సైంటిఫిక్ బిగ్ బ్యాంగ్ అనండి లేదంటే ఒక దేవతలు దేవతలు కలిసి సృష్టించారు అనండి జగత్తు ఆ జగత్తు సృష్టించే టైంలో కో క్రియేటర్స్ గా ఉన్నటువంటి ఈ యోగినిస్ శకిని హాకిని డాకిని దే ఆర్ విత్ ఇన్ యు వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టే మీకు ఎనర్జీ మూమెంట్ ఉంది కాబట్టే మీరు మీ దైనందన కార్యక్రమాలు అయినా గాని జీవితంలో అద్భుతాలయనా గాని ఆవిష్కరణలు అయినా గాని
(07:49) చేయగలుగుతున్నారు. ఒక విషయం సార్ ప్లీజ మీరు శాకిని డాకిని అన్నారు శక్తి అన్నారు నేను విన్న శాకిని డాకినీలు అన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీస్ అది నా లోపల ఉండి అంటే అంటే నెగటివ్ ఎనర్జీ రూపంలో ఉన్నారా లేదు వాళ్ళు పాజిటివ్ ఎనర్జీని నెగిటివ్ ఎనర్జీలోకి కన్వర్ట్ అయ్యారా అది కన్ఫ్యూషన్ జనరల్ గా ఏమి అంటే అంటే మనకు ఉన్నటువంటి లేదా విన్నటువంటి లేదా చూసిన సినిమాలు కాశ్మోరా ఇలాంటి సంథింగ్ ఇలాంటి సినిమాల ద్వారా గాని ఈ జ్ఞానం మన పెద్దవాళ్ళు మనకు చెప్తూ వచ్చిన దాన్ని బట్టి గన శాకిని అమ్మో అవే భూతాలు ఆ భూతాలు పట్టేస్తే దెయ్యాలు పట్టేసేస్తే అన్నట్టుగా ఉంటుంది
(08:26) కదా డాకిని డాకిని అనగానే ఆ వైబ్రేషన్స్ కి ఆ పదం పలికే వైబ్రేషన్ కే టకా టకా గుండె కొట్టుకునే చిన్న [నవ్వు] సో జ్ఞానమే మనిషికి విడుదల కలిగిస్తుంది. జ్ఞానమే మనిషిని ఉన్నత స్థాయికి తీసుకువెళ్తుంది. వాస్తవానికి రైట్ సో మన పెద్దవాళ్ళ మీద ఉన్న మనకున్న గౌరవంతో మనం నేర్చుకుంటూ కొంత వచ్చాము కానీ సత్యాన్ని మనం అన్వేషించి శోధించి సాధించుకోవాలి దట్స్ ఇట్ సో దే వర్ ద కో క్రియేటర్స్ వాళ్ళు సృష్టికి మూలకర్తలు వాళ్ళు చెడ్డవాళ్ళు కాదు సృష్టికి మూలకర్తలు అగైన్ యు కెన్ ఆస్క్ ఏ క్వశన్ అంటే చెడ్డ శక్తులు లేవా ఉన్నాయి ఎందుకు ఉన్నాయి అంటే నీలో ఉన్న మంచిని నువ్వు
(09:06) ఎంతవరకు బయటకి తీసుకోగలుగుతున్నావ్ మంచి మీద మాత్రమే నువ్వు ఎంత ఫోకస్ చేయగలుగుతున్నావ్ టెస్ట్ చేసుకోవడానికి నాకు నేను టెస్ట్ చేసుకోవడానికి ఒక కాంట్రాస్ట్ నేను క్రియేట్ చేసి పెట్టుకున్నాను. అవే దుష్ట శక్తులు నేనే క్రియేట్ చేసి పెట్టుకున్నాను ఎ టైం ఆఫ్ క్రియేషన్ అవర్ థాట్ ఇస్ అవర్ పవర్ అది వెదర్ దట్ ఇస్ గుడ్ ఆర్ బాడ్ పాజిటివ్ ఆర్ నెగటివ్ ఆ పరీక్ష నాకు నేను పెట్టుకునేటప్పుడు నాకు నేను జరిగేటప్పుడు నేను ఎలా ఉండాలి ఎలా ఉంటున్నాను అని నాను పరీక్షించుకోవడానికి నేను పెట్టుకున్న నెగటివ్ ఫోర్సెస్ అవి దే ఆర్ క్రియేటడ్ బై మీ ఐ యమ నాట్ అండర్ ద ఇన్ఫ్లయన్స్ అండర్ ద
(09:42) పవర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ దోస్ నెగటివ్ ఫోర్సెస్ నేను క్రియేట్ చేసుకున్నాను కోపము రా ఇక్కడిదాకా రా జేబు దాకా రా జేబులో ఎంతసేపు నా దగ్గర ఉండాలో నేను అందరినీ కోపంతో ఇక్కడ స్ట్రిక్ట్ గా పని చేపిస్తే ఒక మిలిటరీ కమాండర్ లాగా చేపిస్తే తప్ప అవన్నీ జరగదు అన్నప్పుడు ఆ కోపం నేను ప్రదర్శించాలి. బట్ ఆ కోపము చెడు అది దాటి నా హృదయంలోకి వెళ్ళకూడదు. ఆ విచక్షణ నాకు ఉండాలి.
(10:05) సో దాన్ని ఎంతవరకు అవసరమో అంతవరకు తీసేసి దాన్ని ఎక్కడి నుంచి అక్కడ పంపించేసాను దే ఆర్ క్రియేటెడ్ బై మీ ఇట్లాగే నెగటివ్ థింగ్స్ కోపం ఇట్సెల్ఫ్ ఇస్ ఏ నెగటివ్ అలాంటి కామ క్రోధ లోభ మోహరి షడ్ వర్గాలు కావచ్చు ఇంకా నెగటివ్ ఫోర్సెస్ అయినా కావచ్చు దే ఆర్ క్రియేటెడ్ బై అస్ మనకి మనం టెస్ట్ చేసుకోవడానికి దే ఆర్ దేర్ వాటి కారణంగా మనకి అనారోగ్యాలు వాటి కారణంగానే భార్య భర్తల మధ్య ఉట్టినే చికాకులు ఉట్టిన కోపతాపాలు కుటుంబ కలహాలు తగాదాలు గొడవలు కోర్టు కేసులు వాటి ద్వారానే అనారోగ్యాలు ఓకే వ విల్ డీల్ దానికి మనకి మార్గాలు ఉన్నాయి రైట్ సో
(10:39) దానికి ఈ కుండలిని శక్తి అనేది కచ్చితంగా ఉపయోగపడుతుంది ప్రొవైడెడ్ దాని యొక్క అర్థం మనం తెలుసుకోవాలి దాని నిర్వచనం మనం తెలుసుకోవాలి దాన్ని స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి ఏదో ఒకటికి కాదు ఇది ఏడుఅడుగుల ఐ మీన్ ఏడు అంతస్తులు అంటే ఏడో అంతస్తుకి ఒకేసారి ఎక్కేయటం అది కరెక్ట్ కాదు నా నా సెల్ఫ్ ప్రాక్టీస్ లో చూశాను నేను వద్దు అని నివారించిన వాళ్ళని అంటే స్టెప్ బై స్టెప్ మాత్రమే వెళ్ళాలి ఒకేసారి గారు అలా వెళ్ళకూడదు అది తప్పు అని నా మాట వాదించి వెళ్లి పిచ్చోలు లాగా మారిపోయినవాళ్ళని నేను చూశాను నేను జాలి పడటం తప్ప నేను ఏం చేయలేక
(11:12) అనాలా సర్ కరెక్ట్ కరెక్ట్ అంటే ఉండొచ్చు జిజ్ఞాస ఉండాలి జిజ్ఞాస లేనిదే జిజ్ఞాస ఇట్ సెల్ఫ్ ఇస్ ఈశ్వర అవును ఉండాలి బట్ దేర్ ఈస్ ఏ లెవెల్ ఆఫ్ మెచూరిటీస్ స్టెప్ బై స్టెప్ మాత్రమే వెళ్ళాలి అందులో ఇలాంటి విద్యలు ఏంటివి ఇవి ఫిజికల్ భౌతిక ప్రపంచానికి సంబంధించినవి కాదు భౌతిక ప్రపంచాన్ని నడిపించే మన కళ్ళకి కనిపించింది ఒక అదొక రాజయోగం అంటే ఒక అడ్మినిస్ట్రేషన్ ఒక పొలిటికల్ ఏ స్పిరిచువల్ పొలిటికల్ రీన్ అది అర్థమైన గురువు దాన్ని మాస్ట్రీ చేసిన సిద్ధ పురుషుడు ఒక గురువుగా ఉండి ఆ గురువు ముందు ఇలాంటివి నేర్చుకుంటే వాటికి సార్ధకత వస్తుంది కావాల్సిన ఫలితం ఫలంగా మీరు
(11:52) తీసుకోగలుగుతారు. సో కంపల్సరీ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ ఎన్ ఎక్స్పర్ట్ మెంటార్ ద్వారానే అది సాధ్యం. సో ఆ కుండలిని శక్తిని స్టెప్ బై స్టెప్ మాత్రమే ఏది ఆ కాకిక్స్ అని చెప్పాను కదా టైల్ బోన్ ఆ టైల్ బోన్ నుంచి స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క అంతస్తు విధికి నాభి కింద భాగము నాభి మధ్య భాగము తర్వాత గొంతు పై భాగం ఇవన్నీ కూడా పై భాగాలు సో ఇక్కడికి వచ్చేసిందంటే మనిషి కుండలన శక్తి యాక్టివేట్ అయినట్టే ఎప్పుడైతే ఈ చక్రోస్ ఇన్ దిస్ ఏరియా నాభి కింద భాగంలో ఇవి మాత్రమే ఎక్కువ యాక్టివేట్ మిగతావన్నీ వీక్ ఉన్నాయో మనిషి ఎట్లా ఉండాలంటేపరి పరిగెత్తుతాడు హంటింగ్ మోడ్ లో ఉంటాడు
(12:31) హంటింగ్ మోడ్ అంటే తనను తాను రక్షించుకోవాలి ఆ రక్షణలో వాడేం చేస్తాడు ఎత్తినోడిని చంపేస్తాడు హంటింగ్ సర్వైవల్ మోడ్ లో ఉంటాడు సర్వైవల్ ప్రతిదానికి కూడా అమ్మో అమ్మో అమ్మో అమ్మో కరెంట్ బిల్ అమ్మో స్కూల్ బిల్ అమ్మో గుండె కొట్టేసుకుంటది ఏమనా అయిపోయిందేమో నాకు అమ్మో మోకాల నెప్పి వచ్చింది అంటే నాకుేమన్నా మెదడులో ప్రాబ్లం ఏమో అమ్మో అమ్మో మోడ్లో ఉంటారు.
(12:53) ఆ తర్వాత ఇదంతా కూడా సర్వైవల్ మోడ్ ఇప్పటివరకు సర్వైవల్ మోడ్ రైట్ అంటే నాభి కింద చక్రాలన్నీ ఏం చేస్తాయి అంటే కష్టపడాలి పరిగెత్తాలి పరిగెత్తితేనే నీకు ఏదైనా దొరుకుతుంది అనేది ఇది ఈ బ్యాలెన్స్డ్ వాళ్ళు ఏం చేస్తారంటే పరిగెత్తే ఎందుకు నిలబడి నీళ్లు తాగుదాం ఏదైతే అది ఉందో అదయినట్టుగా జస్ట్ స్టాగ్నేటెడ్ లైఫ్ అది కూడా కరెక్ట్ కాదు బట్ దీని పైన ఉన్న చక్రాలు యాక్టివేట్ చేసుకున్న వాళ్ళు ఎలా ఉండాలి అంటే పరిగెత్తి పాలు పరిగెత్తి కాదు నిలబడి నీళ్లు తాగడం కాదు ఉన్నచోటనే అమృతాన్ని సృష్టించుకునేటటువంటి దైవత్వము దివ్యత్వము నాలో ఉంది ఎందుకంటే అమృతత్వమే
(13:30) నేను కాబట్టి అమృతాన్ని నేను సృష్టించుకొని అమృతాన్ని నేను సేవిస్తాను. ఉన్నచోటనే నేను స్వర్గాన్ని సృష్టించుకుంటాను. అది ఎలాంటి క్రియేషన్ అయినా కావచ్చు ఉన్న చోటనే స్వర్గానికి ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను ఆ డెమో కోసం దేవుడు సాధకుడికి తీసుకెళ్లి చూయించాడు. నరకానికి తీసుకెళ్లి చూయించాడు. నరకంలో ఎలా ఉన్నారంటే మనుషులు చేతులు ఎలా ఉన్నాయి వాళ్ళకి ఏది కావాలంటే అన్ని అక్కడ ఉన్నాయి ఏం తినాలనుకుంటున్నారో వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ వాట్ ఎవర్ యు వాంట్ టు ఈట్ అన్ని అలా ఉన్నాయి కాకపోతే మో చేతులు వంగకుండా ఉన్నాయి.
(14:00) మోచేతులు వంగటం లేదు. సో దానికి వీళ్ళు ఎట్లా ఇట్లా ఎగరేసుకొని ఇట్లా తినే ప్రయత్నం చేయాలి. అది నరకం డెమో అయిపోయింది. సరే స్వర్గం డెమో చూపిస్తాను దాన్ని అని తీసుకెళ్ళాడు సాధకుడికి స్వర్గంలో ఎలా ఉన్నారు అంటే వాళ్ళకి ఏం కావాలో అన్ని అక్కడే ఉన్నాయి. నరకంలో ఎలా ఉన్నాయో వాళ్ళకి ఏం కావాలి ఇక్కడ అంతే ఉన్నాయి వాళ్ళ చేతుల పొజిషన్ ఏంటి దీస్ ఆర్ జస్ట్ 180 డిగ్ర దే కాంట్ బెండ్ 45గ బెం కామ ఇలానే ఉన్నాయి కాకపోతే స్వర్గంలో ఏం జరుగుతుంది అంటే ఈ చేత్తో వాడికి ఏం కావాలో నీకేం కావాలి ఆపిల్ కావాల ఇదిగో ఆపిల్ అని వాడికి తినిపిస్తున్నాడు.
(14:34) వాడు నీకేం బనానా కావాలని వాడు వీడికి బనానా తినిపిస్తున్నాడు. ఒకరి కోసం ఒకరు బ్రతుకుతున్నారు పరోపకారార్థం విధం శరీరం అన్నట్టుగా ఒకరి కోసం ఒకరు జీవిస్తున్నారు. స్వర్గం అలానే ఉంది నరకము అలాగేనే ఉంది. ద వే యు లుక్ అట్ ద థింగ్స్ ద వే యుకోపరేట్ టు యువర్ బ్రదర్ ఇస్ మేింగ్ ద డిఫరెన్స్ ఇదంతా కూడా ఈ చక్రాలని ఇక్కడ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా వస్తుంది.
(15:00) సరే దీనికి ఎంత పదజాలం అవసరమో అంతే వాడతాం. మనం ఏది ఆ అన్ని వదిలేసేసి అన్ని వదిలేసేసి కేవలం మోక్ష సాధన కాదు మనకి సంసారిక జీవితం అవసరం మనకి డబ్బులు పుష్కలంగా అవసరం మనం ఈ వెకేషన్ కి ఎక్కడికి కావాలంటే అక్కడికి మనం వెళ్ళగలగాలి. అది మనకి అవసరమే ఆర్థిక పరిపష్టత మనకి అవసరమే అండ్ స్పిరిచువల్ కూడా అవసరమే దీనికి మనకి ఎంత అవసరమో అంత మాత్రమే మనం తీసుకుంటూ ముందుకు వెళ్దాం అండ్ లేడీస్ మోస్ట్ ఆఫ్ ద థైరాయిడ్ జెంట్స్ చాలా వెరీ లెస్ అవును థైరాయిడ్ ఓన్లీ వుమెన్ కి ఎందుకు థైరాయిడ్ రైట్ సో దిస్ ఇన్ దిస్ యా ఈ కుండలిని శక్తి ప్రాసెస్ లో మనం చక్రాస్ గురించి మాట్లాడుకునేటప్పుడు
(15:37) త్రోట్ చక్ర విశుద్ధి చక్ర మెయిన్ లేడీస్ ఏంటంటే అనజీవిత మీన్స్ నేను ఇది చెప్తే అత్తగారు ఏమన్నా బాధపడతారేమో మామయ్యగారు బాధపడతారేమో లేదంటే నానుంచి నా కారణంగా నా పుట్టింటికి ఏదనా చెడు పేరు వస్తుంది ఏమో అనేసి దే ఆర్ తప్పేసుకోవడం అనచివేత అనచివేత అనచివేత అనచివేతత ఏమవుతుందంటే విశుద్ధి చక్రం బ్లాక్ అయిపోతుంది.
(16:01) ఆ విశుద్ధి చక్రం బ్లాక్ అయిపోతే దానికి కనెక్టెడ్ థైరాయిడ్ థైరాయిడ్ స్టిములేటింగ్ హార్మోన్ ఎఫెక్ట్ అయిపోతుంది. సో దానికి ఇక్కడ ఏం చేయను నేను యాక్చువల్ గా దానికి ఒక దాని కాన్స్టిట్యూషన్ దాని నిర్మాణం ఎలా జరిగింది ఆ కాన్స్టిట్యూషన్ మనకి తెలిస్తే ఎక్కడ అది డిస్టర్బెన్స్ అయిందో అది మనం కరెక్ట్ చేసేస్తాం ప్రాబ్లం లేదు దానికి బీజ అక్షర చాంటింగ్స్ ఉన్నాయి కొన్ని ఫ్రీక్వెన్సీస్ సెట్ చేస్తాం సాల్ఫిజియో అనే సైంటిస్ట్ మహానుభావుడు సాల్ఫీజియో సైంటిస్ట్ మహానుభావుడు ఈ భారతదేశపు విధానాల్లో ఏదో ఉంది దమ్ము అనేసి మన విధానాలు ఆయన ఆచరించి కొన్ని మీటర్స్ పెట్టి ఆసిలోస్ స్కోప్లు పెట్టి
(16:37) రికార్డెడ్ చేసి ఏ ఏ చక్రం దగ్గర ఎంతెంత ఫ్రీక్వెన్సీ ఉంది అనేటటువంటిది ఆయన ఇచ్చాడు 369 ఫ్రీక్వెన్సీ ఫ్రమ్ రూట్ చక్ర సో లైక్ దట్ 9638 క్రోన్ చక్ర అన్నట్టుగా ఆయన కొన్ని ఫ్రీక్వెన్సీస్ ఇచ్చాడు వాటి కలర్స్ ఇచ్చాడు. ఈ నాలెడ్జ్ మనకి ఎప్పుడో ఉంది. కానీ మనకి భారతదేశంలో ప్రభుత్వాలు కూడా ముందుకు వచ్చి చేయాల్సింది ఏంటి అంటే ప్రతిదీ కూడా ఒక డాక్యుమెంటడ్ గా ఒక సైంటిఫిక్ గా ప్రెసెంట్ చేసి ప్రపంచానికి చెప్పాలి.
(17:03) అప్పుడే భారతదేశం విశ్వ గురువుగా ఎలా ఉందో ఇప్పుడు కూడా విశ్వ గురువుగా నెంబర్ వన్ గా ఉండాలి అంటే ప్రపంచానికి మార్గం చూపించే వెలుగు చూపించే కేవల జ్ఞానం మన దగ్గర మాత్రమే ఉంది. ది ప్రపంచానికి నమ్మేటట్టు చేయాలంటే ఇట్ షుడ్ బి డాక్యమెంటెడ్ ఒక హైపోతేసిస్ తీసుకోవాలి దాన్ని టెస్టింగ్ చేయాలి ఎక్స్పెరిమెంట్స్ జరగాలి ఇవన్నీ జరగాలి. సో ఇక్కడ లేడీస్ కి ఇక్కడ నేనేం చెప్పను ఇక్కడ తాకండి అక్కడ తాకండి అని అరచేతుల్లో అండ్ ఎవ్రీథింగ్ ఇస్ మనిఫెస్టెడ్ ఇన్ ద పామ్స్ అండ్ ద సోల్స్ అరికాలల్లో అరచతులు అపాదమస్తకం అన్నారు కదా ఈ అపాదమస్తకం మొత్తం కూడా రిఫ్లెక్స్ ఇక్కడ అవుతా
(17:35) ఉంటుంది. సో ఇది వీనస్ మౌంట్ ఈ అంగారుకుడి పర్వతం అంటాం కదా సో ఇక్కడ ఏ లేడీస్ కి ఇట్లా అన్నా కూడా వాళ్ళకి నెప్పి పుడుతుంది ఈ ఈ సాఫ్ట్ పార్ట్ ఉంది కదా ఎత్తుగా ఎత్తుగా మాక్సిమం ఏ లేడీస్ కైనా కూడా అట్లా అంటే నెప్పి పుడుతుంది ఇక్కడ ఇక్కడ కొంచెం పైన ఉంది ఎస్ ఎస్ ఎస్ ఎస్ సంవేర్ సంవేర్ హియర్ సెంటర్ పాయింట్లో అంతే నేనేం చేయను డైలీ ఒక వన్ మినిట్ ఎడం చేతిని ఎక్కడైతే నెప్పి ఉందో [నవ్వు] మై గాడ్ ఎస్ జస్ట్ వన్ మినిట్ చేసేసుకోండి ఇక్కడ ఒకరు వన్ మినిట్ అంతే విశుద్ధి చక్రం బ్లాకేజెస్ క్లియర్ అయిపోతే యాక్టివేట్
(18:19) అయిపోతే పర్ఫెక్ట్ ఎలా ఉండాలో అలా బాలెన్స్ ఇక్కడ కూడా ఇది నాకు పని చేయాలి కాబట్టి దీన్ని ఎక్కువగా నేను యాక్టివేట్ చేసుకోవాలి అది తప్పు సృష్టి అంటేనే సమతుల్యత సమతుల్యత సో ఎడమ కన్నా ఎలా ఉండాలో కుడి కన్నా అంతే ఉండాలి ఎడమ కన్నా ఎక్కువగా కూడా అది ఇంబాలెన్స్ అంటారు అస్వస్థత స్వస్థత సో ఈస్ ఉండాలి అంటే ఇక్కడ బ్యాలెన్స్ ఉండాలి.
(18:44) ఎప్పుడైతే ఈ బాలెన్స్ ఇంబాలెన్స్ అయిందో దట్ ఈస్ డిస్ ఈస్ డిసీస్ అయిపోతుంది. సో ఆ బాలెన్స్ ఇస్ ఇంపార్టెంట్ నాకు అక్కడ అవసరం ఉంది కదా దాన్ని ఎక్కువ చేసేస్తానుంటే నో నా విధానం లేదు ఎంత అవసరమో అంతే ఉండాలి. సో ఇది చేయండి మహిళలు వాళ్ళకుఉన్న పిసిఓసి పిసిఓడి ఆల్ ఆల్ థైరాయిడ్ ఇర్రెగ్యులర్ మంత్లీ సైకిల్ ఎవ్రీథింగ్ ఎనీథింగ్ మొత్తం కూడా పోతాయి డైలీ ఒక్క నిమిషం నా కోసం చేయండి ఒక్క నిమిషం నష్టం చేసుకోండి నష్టం ఏముంది చాలా టైం నష్టం అవుతుంది కదా ఒక్క నిమిషం ఇలా నష్టం చేసుకోండి వాళ్ళ కోసమే బాగుంటది [నవ్వు] వాళ్ళు మీరు అన్నది కరెక్టే లేండి మీ కోసం
(19:19) చేసుకోండి అంటే చేయాలి ఆ ఎవరి కోసం అన్నా చేయండి అంటే వాళ్ళు అప్పుడు ప్రయత్నిస్తారేమో కరెక్టే [నవ్వు] మీరు అన్నట్టు సో మహిళ నీలమూర్తులు భుజస్కంధాల మీద కుటుంబ బాధ్యత మొత్తం మోస్తూ మళ్లా వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేక సప్రెస్ చేసుకుంటూ ఉన్నదంతా కూడా ఇక్కడ మనిఫెస్ట్ అయి ఉంటుంది.
(19:40) అందుకే ఇది మీకు నెప్పి రూపంలో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది ఒక వన్ మినిట్ ఈ వేలు థైరాయిడ్ లేదుగా సర్ కానీ బికాజ్ వై ఇంత పెయిన్ ఉంది ఇట్స్ నాట్ ఓన్లీ థైరాయిడ్ ఆల్ ద థింగ్స్ రిలేటెడ్ టు దట్ పర్టికులర్ చక్ర ఓకే దానికి సంబంధించి ముఖ్యమైనది ఏందంటే ఏదో చెప్పాలనుకుంటున్నాను వాళ్ళు ఏమనా అనుకుంటారేమో బాధపడతారేమో సంథింగ్ సంథింగ్ సంథింగ్ సప్రెసింగ్ అసల్స్ అది ఉండకూడదు అది మన హీలింగ్ కి ఆటంకం అడ్డంకి అవన్నీ [గురకలు] కూడా తలగపవాలి సో ఒక్క నిమిషం నా కోసం చేయాల్సి ఇది రైట్ తర్వాత ఇంకొక్క రెండు నిమిషాలు నా కోసం చేయాల్సింది ఏంటి అంటే ఒక భాష నేర్పిస్తాను మీకు ఆ భాషలో
(20:18) మాట్లాడాలి. ఆ భాష మీకు వచ్చు ఏం చేయాలంటే మీకు కళ్ళు తెరిచి చేయడం ఇబ్బంది అయితే కళ్ళకి గంతలు కట్టుకోండి గాంధారి విద్య ఓ గాంధారి విద్య కళ్ళకి గంతలు కట్టుకొని నోరు తెరిచేసి ఎవరి మీదైతే మీకు బాధ ఉందో ఆందోళన ఉందో ఇబ్బంది ఉందో మీరు చెప్పలేకపోతున్నారో అది మీరు ఒక సెపరేట్ భాషలో చెప్పాలి. అది తెలుగు భాషలో చెప్పకూడదు ఇంగ్లీష్ భాషలో చెప్పకూడదు మీకు వచ్చిన భాషలో చెప్పకూడదు.
(20:44) అరబిక్ కా సార్ అరబిక్ కూడా అరబిక్ కూడా తెలిసినవాళ్ళు కొంతమంది ఉంటారు [నవ్వు] కనీసం నాకైతే అర్థం అవుతుంది కదా నాకైతే అర్థం అవుతుంది సో సంస్కృతం కాదు అరబిక్ కాదు ఏమి కాకుండా నోరు తెరిచేసి కుకురకు కికుమార కురకుకకు సంథింగ్ దిస్ ఇస్ కాల్డ్ గిబస్ లాంగ్వేజ్ ఆ ఆ లోపల ఉన్నటువంటి ఆ భావన బయటకి వచ్చేసింది ఎక్లీ ఎక్లీ యు కెన్ చూస్ ఎనీ ఎట్లైనా పర్లేదు ఎట్లైనా పర్లేదు ఎనీ సౌండ్ ఎస్ దట్ హస్ టు గో వెంట్ ఇట్ అవుట్ ఇన్ ద ఫామ్ ఆఫ్ ద సౌండ్ మీరు చాలా మంచి మాట అంటాడు సౌండ్ సౌండ్ సృష్టి రహస్యం కూడా సౌండే అది కూడా మన సబ్జెక్ట్ లో ఒక భాగమే చక్రాస్ యక్టివేషన్
(21:23) కుండలి శక్తులు కూడా ఒక భాగమే సో అది చేయడం ద్వారా మీలో ఉన్న భావాలన్నీ బయటికి వెళ్ళిపోతాయి. ఆ బరువుంతా మీ శరీర బరువు 40 kg 50 kg 60 kg అవ్వచ్చు కానీ మీరు మోస్తున్న బరువు 100 kg ఉంది అదంతా కూడా ఆ ట్రోమా మొత్తం వెళ్ళాలి చిన్ననాటి నుంచి ఉన్న గాయాలు హృదయ పుండులు ఉన్నాయి కదా ఆ గాయం మొత్తం ఆ ట్రోమా మొత్తం బయటికి వెళ్లి వెళ్లి వెళ్లి వెళ్లి వెళ్లి తర్వాతనే నేను చెప్పబోయే హీలింగ్ అనేది బయటికి ఆటోమేటిక్ గా వస్తుంది.
(21:50) ఓ సో మీరు మీరు చెప్పబోయే హీలింగ్ ముందు ఈ ఎక్సర్సైజ్లు చేయమంటారు. అంటే మరి మీరు మీరు ఇలా చెప్పిన సార్ ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇంట్లో కూర్చుని అదే భాష నేను అంటున్నాను అనుకోండి సార్ [గురకలు] వేరే విధంగా అనుకుంటారేమో మా ఇంట్లో వాళ్ళు దీనికేమో అయిందని దీనికి మూలమే ఇప్పుడు ఏదైతే మనం అనుభవిస్తున్నాం మహిళా మూర్తులు బాధపడుతున్నారో దానికి మూలమే ఎవరైనా ఎవరైనా అందుకే క్లోజ్ యువర్ రూమ్ ఓకే ఎవ్వరిని లోపల రానివ్వకండి ఫోన్ బయట పడేసేయండి చార్జింగ్ లో పెడతారా స్విచ్ ఆఫ్ చేస్తారా బయట పడేసేయండి మీతో మీరు సింపుల్ మీతో మీరు మీరు అంతే మీతో మీరు
(22:25) రెండు నిమిషాలు నేను ఎక్కువ అడగట్లే మీతో మీరు రెండు నిమిషాలు నోరు తెరిచాక మీ నోట్లో నుంచి బూతులు వస్తాయా రానివ్వండి పోనివ్వండి కోపం వస్తుందా రానివ్వండి పోనివ్వండి కొడుతున్నారా కొట్టండి మొత్తం బయటికి వెళ్ళిపోవాలి. సో మన రిట్రీట్స్ లో యా సర్ ఐ హర్డ్ ఇట్ ఒక వన్ ఆఫ్ మై ఫ్రెండ్ కూడా ఇదే చెప్పింది.
(22:50) పొద్దున భర్త తిట్టి తిట్టి వెళ్ళిపోయిన తర్వాత దాని వమెన్ ఏం చేస్తారు అంటే కొంచెం సేపు కూర్చొని బాధపడి నో ఈ బాధ నుంచి నేను బయటికి వచ్చేయాలని వేరే పని మీద లేదా వేరే వాళ్ళతో మాట్లాడడం లేదంటే ఇంకొక చోటికి షాపింగ్ కి వెళ్ళడం అంటే దీని నుంచి వేరు పడాలి అనేటటువంటిది ఇంకొక దీన్ని ఆటిట్యూడ్ లోకి వెళ్ళిపోతారు అట్లా వెళ్ళద్దంట అలా వెళ్ళద్దు కూర్చోండి దాని మీద ఎందుకన్నారో కూర్చోండి దాన్ని అనుభవించండి అది ఎక్కడ బాడీలో ఎలా ఏ పార్ట్ మీద మీకు అది ప్రభావం చూపిస్తుందో చూడండి అక్కడ హీల్ చేయండి అయిపోయింది.
(23:28) సో మీరు భర్త తిట్టారు అని లేసి వెళ్ళిపోయిన తర్వాత అది అక్కడ ఉండిపోతుంది. మీరు ఇప్పుడు ఎరైజ్ చేసుకోవాలని మీరు అన్నట్టుగా ఇప్పుడు ఆ బాధను బయటికి ఇది జపనీస్ టెక్నిక్ కూడా కదా సార్ జపనీస్ జపానీస్ వాళ్ళందరూ ఎందుకు ఇది ఇట్లా ఉంటారంటే వాళ్ళకి ఎవరి మీదనా కోపం వస్తే ఒక బొమ్మ పెట్టుకుంటారట ఆ తిటేయాలనుకుంటే ఆ బొమ్మ ఎదురుగుండా పెట్టుకొని వాళ్ళని అలా ఊహించుకొని తిేస్తారట కొట్టాలి అనుకుంటే ఆ బొమ్మను కొడేస్తారంట లేదు [గురకలు] ఇలా వాళ్ళకు ఉన్నటువంటి కోపాన్ని ఆ బయటికి ఆ ఎనర్జీని బయటికి ఎక్స్పెల్ చేసేస్తారు. ఇది కరెక్ట్ ఇకిగాయ అని వినే
(24:04) ఉంటారు మీరు ఇకిగాయ సో వాట్ ఇస్ ద లైఫ్ పర్పస్ టుడే నేను లేచాను రాత్రి పడుకునే వరకు నా పర్పస్ ఏంటి వాళ్ళక ఒక క్లారిటీ వస్తే తప్ప వాళ్ళు అడుగు కింద పెట్టరు అండ్ స్వామి అంటే నేను స్వామి వివేకానంద నా అగ్రజుడు నా అన్నయ్య నాకంటే మొదటి భారతీయుడు మీరు అలా అనగానే గూస్ బంస్ వస్తున్నాయి సార్ [నవ్వు] అగ్రజుడు కూడా చెప్పారు రండి భారత యువతలారా రండి జపానీస్ వాళ్ళని చూసి నేర్చుకుందాం.
(24:31) మా అన్న అగ్రచుడు స్వామి వివేకానంద చెప్పారు కాబట్టి నేను కూడా కొంచెం మనసుపెట్టి చూశను ఏంటి భారతదేశం గురించి చెప్పాల్సింది జపాన్ అంటాడు ఏంటి నేర్చుకోవాల్సింది ఎక్కడున్నా కూడా మనం నేర్చుకోవాలి నేర్చుకోవాలి సార్ డెఫినెట్ గా నేర్చుకోవాలి అది మన ఎనర్జీగా మారుతుంది అనుకున్నప్పుడు నేర్చుకోవాలి అంతే కానీ దిక్కుమాలి అన్నీ తెచ్చిపెట్ట అవదు [నవ్వు] కరెక్ట్ వాళ్ళ ఉచ్చారణ భగవద్గీత శ్లోకాలు జపనీస్ చేసే ఉచ్చారణ బౌద్ధం ఆర్ జపనీస్ కల్చర్ నథింగ్ బట్ ఇండియన్ కల్చర్ ట్రూ దే ఫాలోస్ అవర్ భగవద్గీత ట్రూ 200% అందుకే వాళ్ళు సక్సెస్ అయ్యారు. సో
(25:05) వాళ్ళ షింటో విధానం కావచ్చు ఎవ్రీథింగ్ టోటల్లీ టోటల్లీ గ్రేట్ అండి నిజంగా చెప్తున్నాను టచెస్ మై హార్ట్ మీ జ్ఞానం మీ సబ్జెక్ట్ ఎందుకంటే మీ సబ్జెక్ట్ తో నేను ఇంతకుముందు చాలా మాట్లాడి ఉన్నాను నేను చాలా రోజులు చాలా డిస్కషన్స్ జరిగిన తర్వాతనే ఈ సబ్జెక్ట్ ని మీతోటి స్క్రీన్ మీద మనవాళ్ళు కూడా వినాలి అనేసి స్క్రీన్ ముందుకు తీసుకొచ్చాను.
(25:29) ఇంకా ముందు ముందు నాకు ఏ డౌట్స్ ఉన్నా నాకు ఏ థాట్స్ ఉన్నా నాకు ఏది జనాలకి ఇవ్వాలని ఉన్నా మీ దగ్గర ఉన్నటువంటి సబ్జెక్ట్ ని వారికి చేర్చే డెఫినెట్ గా ఆ ప్రయత్నం అయితే చేస్తాను సార్ థాంక్యూ మా స్టూడియో కి వచ్చినందుకు మంచి విషయాలు చెప్తారు థాంక్యూ సర్ థాంక్యూ సో మచ్

No comments:

Post a Comment