Sunday, July 19, 2026

అన్ని చక్రాలు ఓపెన్ చేసే కీ ఖేచరి!

అన్ని చక్రాలు ఓపెన్ చేసే కీ ఖేచరి!

Author Name:Mukti Padam

Youtube Channel Url:https://www.youtube.com/@MuktiPadam-Teluguspiritual

Youtube Video URL:https://www.youtube.com/watch?v=Rf5F0EAdPWA



Transcript:
(00:00) మనకి కేచరి ముద్రలో నిజంగా ఇంద్రియ మధమనం ఎలా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని చాలా పిన్ పాయింటెడ్ గా క్లియర్ గా డీటెయిల్డ్ గా తెలుసుకుందాం ఈ వీడియోలో అయితే మనకి ఈ కేచరీ ముద్ర పెట్టినప్పుడు ఇంద్రియ దమనం అంటే ఇంద్రియాలు ముడిపడి ఉంది మనకి కళ్ళు ముక్కు చెవులు నాలుక ఇవన్నీ కూడా ఒక్కొక్క కింద ఉన్నటువంటి చక్రాలతో అంటే మూలాధార చక్ర అహంకారానికి తర్వాత మనకి ఉన్నటువంటి స్వాదిష్టాన చక్ర కామాని కి మనకి ఉన్నటువంటి క్రియేటివిటీ ఏదైతే లోయర్ క్రియేటివిటీ అంటాం దానికి సంబంధించి మన మణిపుర చక్ర ఆహారాన్ని తీసుకోవడానికి శక్తిని ఇయటానికి అది మనకి సోలార్ కి
(00:41) సంబంధించినటువంటి ఆ శక్తిని తీసుకోవడానికి అంటే మణిపుర అనేది అగ్నిస్థానం కాబట్టి వీటన్నిటి గురించి చెప్తాం కాబట్టి వీటిని ఒక మనం అధీనంలోకి తీసుకోవడానికి ఏ విధంగా పని చేస్తుంది అనేటువంటి దానికి ముఖ్యంగా మనం కేచరి పెట్టినప్పుడు ఫస్ట్ మనకి యాక్టివేట్ అయ్యేది ఆజ్ఞ చక్ర ఆజ్ఞ చక్ర మీకు ఎప్పుడైతే యాక్టివేట్ అయితదో చిన్నగా మీకు సహస్రార చక్ర కూడా యాక్టివేట్ అవ్వడం స్టార్ట్ అయితది కొంత కాలానికి మీరు ప్రాక్టీస్ ని బట్టి ఉంటుంది.
(01:11) వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక టైం పడతది ఎవరైనా గురువుకి సంబంధించి ఒక గైడెన్స్ లో ఎందుకంటే మన దగ్గర సాధన తీసుకున్నటువంటి సాధకులు చాలా మంది యాక్టివేట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. చాలా మంది మంచి స్థితుల్లోకి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎవరైనా ఒకళ్ళ గైడెన్స్ లో వెళ్తే వాళ్ళకి ఏంటంటే ఈజీ అయితది. ఎక్కడున్నారు ఏంటి అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకోవడం కూడా ఈజీ అయితది ముందల ఆజ్ఞ చక్ర యాక్టివేట్ అవుతుంది తర్వాత సహస్రార చక్ర యాక్టివేట్ అవుతుంది మీకు ఎప్పుడైనా గాని ఆజ్ఞ చక్ర అనేది అంతర్ముఖ స్థితిని సహస్రార చక్ర అనేది ఇంకా అనంతమైనటువంటి
(01:44) స్థితిని అంటే ఇది ఆత్మ స్థితి ఇది అనంతమైనటువంటి స్థితి ఈ రెండు స్థితిని కల్పిస్తుంది. కాబట్టి తర్వాత నెక్స్ట్ మీకు ఎప్పుడైతే మనసు అంతర్ముఖమైనప్పుడు శూన్యం స్థితి కలుగుతుంది. శూన్యం అంటే ఆకాశ తత్వం ఆకాశ తత్వం అనేది దేనికి సంబంధించింది విశుద్ధ చక్రానికి సంబంధించింది విశుద్ధ చక్రం అనేది ఎప్పుడైతే శూన్య స్థితిలోకి మీరు వెళ్లారో అప్పుడు ఆలోచన ఆగిపోయింది ఆలోచన దేనికి సంబంధించింది అనాహత చక్రానికి సంబంధించింది ఇప్పుడు ఏ చక్రాలు పని చేయట్లేదు అంటే ఏ ఏ చక్రాలు అయినాయి మనకి కంట్రోల్ గా దాని యాక్టివేషన్ స్టార్ట్ అయింది అంటే ఆజ్ఞ సహస్రార విశుద్ధ అనాహత ఈ
(02:25) నాలుగు చక్రాలు ఎప్పుడైతే యాక్టివేట్ అయ్యాయో ఆటోమేటిక్గా వీటి డామినేషన్ ఎక్కువగా ఉండబట్టి ఈ చక్రాల్లో యాక్చువల్ గా మానసికమైనటువంటి మలినాలు ఉండేది అనాహత చక్రాలో మాత్రమే విశుద్ధాలో ఆజ్ఞలో సహస్రారాలో ఉండవు ఎందుకంటే ఆ తత్వాలన్నీ కూడా ఉన్నతమైనటువంటి తత్వాలకు సంబంధించినవి. మనకి మూలాధార స్వాదిష్టాన ఈ చక్రాల్లో మాత్రమే లౌకికమైనటువంటి విషయాల్లో ఎక్కువగా రమించడం లౌకికమైనటువంటి జీవితమే నిజమైంది ఇక ఇంతకు మించినటువంటి హాయి ఆనందం ప్రపంచంలో ఏది లేదు అనేటువంటి భావనలో ఉండిపోతారు.
(03:01) కాబట్టి మనకి ఈ ఎప్పుడైతే అనాహత చక్రాలు ఆలోచన ఎప్పుడైతే ఆగిపోయిందో ఆటోమేటిక్ గా కింద చక్రాలు అన్ని కూడా నార్మల్ స్టేట్ కి వస్తాయి. ఎందుకంటే మీకు ఆలోచన ఎప్పుడైతే ప్రేరేపింపబడుతుందో ఇక్కడి నుంచి అప్పుడే మనకి అది అహంకారాదయతే శక్తికి సంబంధించిందయితే మూలాధారకి కామానికి సంబంధితైతే స్వాదిష్టానికి ఇంకా ఆహారానికి సంబంధించి రకరకాలైనటువంటి విషయాలకు సంబంధించి మణిపురాకు సంబంధించిన విషయాలు ఉంటాయి.
(03:31) ఇప్పుడు ఎప్పుడైతే ఈ చక్రాలన్నీ అలైన్ అయ్యి మనకి కేచరిలో మనకి కావాల్సినటువంటి స్థితిలోకి ఎప్పుడైతే వచ్చాయో అప్పుడు ఆటోమేటిక్ గా ఇంద్రియ దమనం జరగడం అనేటువంటి స్థితి స్టార్ట్ అయితది అంటే ఇంద్రియ దమనం అంటే ఏంటి ఇంద్రియాలు అనేవి బయట వస్తు విషయాల పట్ల ఆకర్షితమయి వాటిల మీద కావాలి అనేటువంటి విపరీతమైనటువంటి కంట్రోల్ గా లేనటువంటి కోరికలు కలిగి ఉండేటువంటిది ఆ స్థితి నుంచి చాలా నార్మల్ స్టేట్ కి రావడం అనేది జరుగుతుంది కాబట్టి మనకి కేచరి ముద్రకు సంబంధించినటువంటి బెనిఫిట్స్ చాలా చెప్పాం ఇంతకుముందు కాబట్టి ఒక్క కేచరీ ముద్ర వల్ల
(04:10) దీనికి రీజన్ ఏంటంటే మనం కేచరి ముద్రలో నాలిక కొండ నాలికి వెనకాల ఉన్నటువంటి రంద్రంలో పైన పెట్టేటువంటి సన్నటి రంధ్రం అంటే యూని షేప్ లో ఉంటది అని చెప్పేసి చెప్తాం మనం జనరల్ గా ఆ రంధ్రంలో మనం ఎప్పుడైతే పెడతామో అక్కడ మనకి ఆ పెట్టేటువంటి ప్రాంతాన్ని త్రిపది అంటారు త్రిపది అంటే ఇడా పింగళా సుషుమన మూడు నాడులు కలిసినటువంటి ప్రదేశాన్ని త్రిపది అంటారు.
(04:40) ఈ త్రిపది ఏంటి అంటే అన్ని మీ సెంట్రల్ నెర్వస్ సిస్టం కి బ్రెయిన్ సెంట్రల్ నెర్వస్ సిస్టం కి ప్లస్ 72 నాడులకి అన్నిటికీ కూడా కనెక్టివిటీతో ఉండబట్టి కనెక్టివిటీతో ఉండబట్టి ఇది మనకి కలిగేటువంటి శాంతి ఆనందం అమృతం ఎప్పుడైతే పడతదో ఆ అమృత తత్వానికి సంబంధించి అమరత్వానికి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి విషయాలు శరీరం మొత్తం కూడా విస్తరిం ంచటం అనేది జరుగుతుంది.
(05:10) ఎప్పుడైతే ఇన్నీ శరీరం మొత్తం విస్తరిస్తాయో ఆటోమేటిక్ గా మనం ఆనందమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన తర్వాత ఇంద్రియాల కంటే ఉన్నతమైనటువంటి ఆనందాన్ని చూసినప్పుడు ఆటోమేటిక్ గా ఇంద్రియాల యొక్క డామినేషన్ తగ్గిపోతుంది. కాబట్టి ఈ విధంగా కేచరి ముద్ర అనేది ప్రాక్టీస్ కంటిన్యూ గా ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఈ ఈ రకమైనటువంటి ఆ స్థితి కలుగుతుంది ఇంద్రియ ధమనం అనేది కలుగుతుంది.
(05:38) క్రియాయోగకు సంబంధించినటువంటి క్లాసుల కోసం పైన ఉన్నటువంటి ఫోన్ నెంబర్ ని సంప్రదించండి. ఈ వీడియో నచ్చినట్లైతే కచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు.

No comments:

Post a Comment