semen retention, బ్రహ్మచర్యం రెండూ ఒకటేనా??#shorts #viral
Author Name:viswam-vishnuhu
Youtube Channel Url:https://www.youtube.com/@viswam-vishnuhu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=2LOhOv143io
Transcript:
(00:00) సిమెంట్ రిటెన్షన్ బ్రహ్మచర్యం ఈ రెండు ఒకటేనా సిమెంట్ రిటెన్షన్ అనేది ఒక అడుగు మాత్రమే బ్రహ్మచర్యం అనేది ఒక మహా సముద్రం ఈ రెండు ఒకటే అనుకుంటే మాత్రం మీరు పొరపాటు పడినట్టే సెమెంట్ రిటెన్షన్ అనేది మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యే సెమెంట్ ని రిలీజ్ చేయకుండా స్టోర్ చేయడం బ్రహ్మచర్యం అంటే స్టోర్ చేసిన సెమెంట్ ని బ్రెయిన్ కి చేర్చి ఓజస్సుగా కన్వర్ట్ చేయడం సెమెంట్ రిటెన్షన్ అంటే ఒక నదికి ఆనకట్ట కట్టడం లాంటిది.
(00:26) బ్రహ్మచర్యం అంటే ఆ నీటి నుండి కరెంట్ ని తయారు చేయడం లాంటిది. సిమెంట్ రిటెన్షన్ అంటే వీర సంరక్షణ బ్రహ్మచర్యం అంటే ఒక మనిషిని మహాశక్తిగా మార్చే బ్రహ్మవిద్య ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇప్పుడే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి
No comments:
Post a Comment