🩸Diabetes Endhuku ostundi? Insulin Resistance Explained Simply | Prevent Diabetes Naturally
Author Name:Vineesha Reddy
Youtube Channel Url:https://www.youtube.com/@guthealthsimplified
Youtube Video URL:https://www.youtube.com/watch?v=rEtjjBbx_XU
Transcript:
(00:00) బయట తిన్న ప్రతిసారి ఏ మిల్క్ షేక్ లేకపోతే ఎక్కువ బిర్యానీస్ మీరు అతిగా తినడం వల్ల 100 సంవత్సరాలకు సరిపడింది మీరు 30 ఏళ్ళ 40 ఏళ్ళు తినేయడం వల్ల మీ పాంక్రియాజ్ ఓకే ఈయన తింటున్నాడు ఈ నెల అయినా నేను డయాబెటిక్ చేయొద్దు [సంగీతం] కొంచెం ఎక్స్ట్రా ఇన్సులిన్ ని ప్రొడ్యూస్ చేసుకుంటా నేను అలా ఒక ఐదు సంవత్సరాలు గడుస్తే బానే అనిపిస్తుంది.
(00:19) మెల్లగా మీరు వెయిట్ పుట్ ఆన్ అవుతూ ఉంటారు ఇన్సులిన్ రెసిస్టెన్స్ కి వెళ్తూ ఉంటారు అంటే నేను చేయాల్సిందంతా చేసేసాను. నన్ను అతిగా పని చేయనిచ్చావు నువ్వు ఎక్కువగా ప్రొడ్యూస్ చేసేసాను నేను నాకు ఒక 100 ఏళ్లకు ప్రొడ్యూస్ చేయాల్సిన ఇన్సులిన్ ని మొత్తం 30 ఏళ్లలో ఖర్చు పెట్టేసుకున్నావ్ నీ బ్యాంక్ బాలెన్స్ అయిపోయాయి ఆ రోజు మీరు ఇన్సులిన్ రెసిస్టెంట్ అవుతారు ఫేజ్ లో మనం కనిపెట్టామ అనుకోండి లైఫ్ స్టైల్ ద్వారా డైట్ ద్వారా ఎక్సర్సైజ్ ద్వారా మీరు అసలు డయాబెటిస్ రాకుండా చేసుకోవచ్చు
No comments:
Post a Comment