మేధావి G.D.నాయుడిని చూసి స్తంభించిపోయిన హిట్లర్! Why Adolf Hitler Shocked Watching Genius GD Naidu!
Author Name:Prem Talks
Youtube Channel Url:https://www.youtube.com/@PremTalksOfficial
Youtube Video URL:https://www.youtube.com/watch?v=HI-8X8W9wJQ
Transcript:
(00:05) నేను చెన్నైలో చదువుకునే రోజుల్లో కొన్ని తమిళ చిత్రాలలో ఎరా నువ్వేం పెద్ద జిడి నాయుడువా జిడి నాయుడువా అంటూ డైలాగులు వచ్చాయి. మనకు ఆ రోజుల్లో జిడి నాయుడు అంటే ఎవరో తెలియదు. అలాగే చూడండి మోపిదేవి ఈ మోపిదేవి దగ్గర మీకు రావి బాబూరావు గారు ఆయన మీద ఒక వీడియో కూడా పెట్టాను అంటే అప్పుడు ఆయన నన్ను సంప్రదించి ఒక్కసారైనా మిమ్మల్ని కలవాలి అని అన్నప్పుడు మా మిత్రులతో వెళ్ళిన మోపీదేవికి ఆలయానికి ఎదురుగుండా ఆయన కొద్ది లాడ్జ్ కూడా ఉంది.
(00:36) సో అప్పటికి ఆయన ఏజ్ 91 సో ఎలా ఉంటారు అంటే క్యూరియాసిటీ ఏం తింటారు వీళ్ళు ఎలా ఉంటారు ఎవరు కూడా ఆయన పట్టుకోరండి ఆయనకు ఆయనే నడుస్తాను నేను చెయి పట్టుకుంటే పర్వాలేదు ప్రేమ గారు నేను నడవగలను అన్న అంత కాన్ఫిడెన్స్ ఉండే ఎప్పుడు 91 ఇయర్స్ సో ఐ వాస్ వెరీ క్యూరియస్ ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ ప్రేమ్ గారు మీరు నమ్మరు జిడి నాయుడుని నేను ప్రత్యక్షంగా చూసానండి ఆయనతో నేను కోయంబత్తూర్లో ప్రయాణించానండి అంటే అంత పెద్ద పెద్ద విషయమా ఏదో థామస్ సాల్వా ఎడిసన్ తో నేను తిరిగాను అలాగే నేను ఆల్బర్ట్ ఐన్స్టైన్ ని చూశాను ఇలాగా ఆలెల్ల చెప్తున్నారు ఏమిటంటే నిజంగానే
(01:16) జిడి నాయుడు గురించి నాకు ఏం తెలియటండి ఇవ్వాళే నేను సిగ్గుపడుతున్నా ఈ వీడియో ఇప్పుడు చేస్తున్నా అనే నాకు బాధగా ఉంది. కానీ అట్లీస్ట్ ఇప్పుడైనా ఆశ్రమంలో ఉండి జిడి నాయుడు లాంటి ఒక వ్యక్తి గురించి మాట్లాడడము అంటే చాలా గొప్పగా ఉంది గర్వంగా ఉంది ఎందుకంటే మాధవన్ గారు ప్రముఖ నటుడు మాధవన్ గారు మీకు జిడి నాయుడు మీద అంటే ఆయన బయోగ్రఫీ దాని మీద ఒక చిత్రాన్ని తీస్తున్నాడు ట్రైలర్ కూడా విడుదల అయింది ఎవరండీ జిడి నాయుడు జి అంటే గోపాలస్వామి నాయుడు అండి మీకు ఈయన పేరు దొరస్వామి నాయుడు సో దొరయ స్వామి అలాగే వాళ్ళ నాన్నగారు మీకు గోపాలస్వామి జిడి నాయుడు
(01:55) అని పెట్టుకున్నాయి. ఈయన మూడవ క్లాసు కూడా కంప్లీట్ చేయలేదు మిత్రులు నాకు మెసేజ్లు పెడుతూ ఉంటా మా అబ్బాయి ఏ కోర్సులో జాయిన్ చేయాలి మా అమ్మాయిని ఎందులో జాయిన్ చేస్తే మంచి ఉద్యోగం వస్తుంది ఇవన్నీ పెడుతూ ఉంటే నేను రెస్పాండ్ అవ్వను ఎందుకంటే నాకు వాటి మీద నమ్మకాలు ఉండవండి ఎందుకంటే నేను అలా పెరగలేదు నేను అలా పెగలేదు నా ఇష్ట ప్రకారమే నాకు ఏది ఇష్టమో అదే చేసుకుంటూ వచ్చా సో జిడి నాయుడు లాంటి ఒక జీనియస్ ఒక జీనియస్ గురించి మాట్లాడ డాన్నప్పుడు ఈయన మూడవ క్లాసు కూడా కంప్లీట్ చేయలేదు.
(02:29) ఇతలిది ఒక వ్యవసాయ కుటుంబం తండ్రిగారు ఒక రైక్ ఒకరోజు ఒక బ్రిటిష్ అధికారి ఒక మంచి బైక్ వేసుకొని టాక్స్ కలెక్షన్ చేయడానికి వస్తాడు. అప్పటికి జిడి నాయుడు చిన్న వయసు ఆ బైక్ ని చూసిన వెంటనే హి వాస్ సో వెరీ ఎక్సైటెడ్ ఫాసినేటెడ్ సో వెంటనే బ్రిటిష్ అధికారితో వెళ్లి ఫ్రెండ్షిప్ చేస్తా మాట్లాడుతా చిన్న పిల్లాడు ఇంత క్యూరియస్ గా వచ్చే ఆ బైక్ను చూడడం సో ఇది బాగుంటుందా ఇందులో ఎలా నడపాలి ఏమిటి అన్ని అన్ని అడగడం వెంటనే ఏం చేస్తాడో చెప్పమంటావా వెళ్లి ఒక హోటల్లో ఉద్యోగానికి చేరిపోతాడు ప్రతిరోజు రూపాయి రూపాయి రూపాయి సంపాదించుకుంటూ ఒక స్టేజ్
(03:12) లో తనకోసరం ఒక బైక్ కొంటాడు చిన్న వయసులో 16 ఏళ్ళు 16 ఏళ్లలో జిడి నాయుడు ఒక బై కొన్నాడంట కొని ఆ బై నడపడం సరదానా అంటే కాదు కాదు ఆ బైకును తుక్కు తుక్కు చేయడ ఎక్కడికక్కడ ముక్కలు ముక్కలు చేయడ చేసేసి మళ్ళీ అదే బైకును తాను రీబిల్ట్ చేయడం అంటే ఆ 16 ఏళ్ల పిల్లాడి యొక్క కాన్ఫిడెన్స్ కూడా కొనిన బైకును ఎక్కడికక్కడ విడగొట్టేసి ముక్కలు ముక్కలు చేసి మళ్ళీ ఆ బైక్ ని రీబిల్ట్ చేసిన కెపాసిటీ అనేది జిడి నాయుడుదు ఇంకా ఇలాగ 16 ఏళ్లలో ఈ వ్యక్తి మీరు తెలియ మీకు చాలా మందికి ఇప్పుడు గానుగా మిషన్ అంటాం కదండీ
(03:58) ఈ గానుగా మిషన్ ఎక్కడ ఎక్కువ అమ్ముతారు కోయంబత్తూర్ మీకు జిడి నాయుడు ఊరు కోయంబత్తూర్ 1893 లో కోయంబత్తూర్లో ఈయన పుట్టాడు. కోయంబత్తూర్ అంటేనే ఇలాంటి మిషన్స్ కి ఫేమస్ అండి చూడండి ఒక గ్రైండర్ అనండి ఒక మిన్సర్ అనండి ఇలా గానుగా నూనె తయారు చేసే మిషన్లు ఏవైనా చూడండి కోయంబత్తూర్లోనే మీకు ఎక్కువ దొరుకుతాయి వెళ్తా వెళ్లి పొంటా ఎలా వచ్చింది జస్ట్ జిడి నాయుడు వల్లే మీకు ఆ రోజుల్లో గ్రైండర్ ఒక జ్యూస్ అలాగే మీకు రైతులు ఇప్పుడు ఈ బంగాళ దుంపు ఉంటుంది చూసారా దాని యొక్క పీలే బంగాళదుంకొక తోలును తీయడానికి ఈయన ఒక టూల్ కనిపెట్టాడు అగ్గి అలా చూసుకుంటే ఒక
(04:44) స్టేజీలో మీకు థామస్ సాల్వా ఎడిసన్ కాదు జిడి నాయుడు తయారు చేసిన కనిపెట్టిన వస్తువులు ఏకన్నా ప్రపంచాన్నే కుదిపేసింది. 300కు పైగా ఇన్వెన్షన్స్ అండి నమ్ముతారా నాకు తెలియదు ఇప్పుడు చదువుతూ ఉంటే షాకింగ్ గా ఉంది ఏంటి ఈ వ్యక్తి ఒక భారత శాస్త్రవేత్త మీకు ఇలా 300 పరికరాలను కనిపెట్టాడు అంటే అంటే ఏంటి అతను ఎన్ని ఎన్ని రంగాల్లో ఉంటా అంటే ఊకించనే లేరు ఇక్కడ బైకర్ణం చూసారా టూ సీకర్ కార్ ఈయన తయారు చేశాడండి 1954 లో చేసినప్పుడు మన మూర్ఖులకి ప్రభుత్వ నాయకుడులై లైసెన్స్ ఇవ్వలేదు సేఫ్టీ లేదు
(05:30) కానీ ఇదే వ్యక్తి 16 mm ప్రొజెక్టర్ ను తయారు చేశాడు అన్నప్పుడు జర్మనీలో ఒక కంపెనీ మేమే దాన్ని రిలీజ్ చేస్తాము జీడి నాయుడును జర్మనీకి రా ఇక్కడ డెమోన్స్ట్రేషన్ ఇవ్వు అంటే మీకు జర్మనీ వెళ్ళిన జీడి నాయుడు కోయంబత్తూర్ ఇండియా ప్రాడక్ట్స్ అని డిస్ప్లేలో పెడితే జర్మనీ వాళ్ళ బిత్తరపోయారు ఒక వ్యక్తి ఇన్ని పరికరాలను ఎలా తయారు చేయగలడు అంటే ఇప్పుడు ఈ నేమ్స్ నేను చదవడం మొదలు పెట్టాను అనుకోండి ఫ్రెండ్స్ చాలా చాలా టెక్నికల్ గా ఉంటుంది.
(06:05) ఈ వ్యక్తినో మూడో క్లాస్ కూడా చదువుకోలేదు. మరి ఇంత అపారమైన జ్ఞానము పూర్తిగా టెక్నికల్ అండి ఎలక్ట్రికల్ మోటార్లు తయారు చేసేవాడు ద ఫస్ట్ ఎలక్ట్రికల్ మోటార్ డివైస్ మీకు జిడి నాయుడుదే మీకు 300 వాహనాలు ఇతని కంపెనీ ద్వారా రన్ అయ్యాను అంటే అతనికి కార్ల పిచ్చి ఎంతలా ఉండేది అంటే రాల్స్ రాయ్స్ వాళ్ళు జిడి నాయుడు వద్ద మన కారు ఉంటే మన బ్రాండ్ కి మంచి పేరు తీసుకువచ్చి అతని ఇంటి ముందు పెంటారు ఎవరు రోల్స్ రాయస్ కంపెనీ మీకు తెలుసు కదా ఆ రోజుల్లో మీరు రోల్స్ రాయస్ కొనాలి అంటే మీ స్టేటస్ ఏంటో చూసేవారు మీకు ఒక మహారాజ అతనికి రోల్స్ రాయస్ కార్ కావాలంటే వాడు అమ్మలే అప్పుడు
(06:49) ఇతను వేరే వాళ్ళ ద్వారా కొరిపించి వాళ్ళ ప్యాలస్ లో వీధుల్లో మీకు చెత్త ఏరగడానికి రోల్స్ రాయస్ ని వాడాడు. అలాంటి రోల్స్ రాయస్ కంపెనీ జిడి నాయుడు కోసరము ఇంటి ముందు ఒక కొత్త కార్ని తీసుకొచ్చి ఆపే ఆ లెవెల్ ఆఫ్ సైంటిస్ట్ మన ఎవ్వరికీ తెలియదు నేను మామూలుగా జిడి నాయుడుని ఎందుకు వీళ్ళు అంటున్నారు కౌండమనేర్ కవిడియన్ ఏంట్రా నువ్వు పెద్ద జిడి నాయుడులా మాట్లాడుతున్నావ్ అంటే ఎందుకు ఈయన రెఫర్ చేస్తున్నాడు ఈయన ఫ్రెండ్ ఏమో అనుకున్నా అంటే మీలో చాలామందికి ఈయన గొప్పతనం తెలిసి ఉంటుందండి నాకు తెలియలే చాలా బాధపడుతున్నాడు ఇంత అద్భుతమైన వ్యక్తి
(07:25) గురించి నేను తెలుసుకోలేకపోవడం ఇన్నేళ్ళలో ఒక వీడియో కూడా చేయలేదంటే బాధగానే ఉంది కనీసం ఇవ్వాళైనా అంటే ఇన్స్పిరేషన్ మీరు దీనికి పెద్ద పెద్ద చదువులు డిప్లమాలు డిగ్రీలు అక్కర్లేవు మీ ఇంట్రెస్ట్ మీ ఇంట్రెస్ట్ ఎంత ఉంటే మీరు ఇన్నిన్ని విషయాలను కనిపెట్టవచ్చు మీకు ఏకండా హిట్లర్ అండి ఈయన జర్మనీ వెళ్ళినప్పుడు హిట్లర్ ఈయన్ని కలవడము ఈయన కనిపెట్టిన ఒక కెమెరా కెమెరా కనిపెట్టాడండి జిడి నాయుడు గారు ఆ కెమెరా ద్వారా హిట్లర్ తో ఈయన ఈయన ఫోటోలు తీసుకున్నాడు హిట్లర్ బిత్తరపోయాడు ఏంటి నీ టాలెంట్ అసలు ఏంటి నువ్వు మీకు రంగాన్ని చూడండి అంటే ఒకవైపుేమో టెక్నికల్
(08:07) ఎక్సలెన్స్ అండి మీకు ఎలక్ట్రికల్ మోటార్స్ గ్రైండర్లు, జ్యూసర్లు 16ఎm ప్రొజెక్టర్లు ఇంకొకవైపు రైతులు రైతులు ఎలాగ ఈజీగా వ్యవసాయం చేయాలి? ఎలాంటి పరికరాలు ఉంటే వాళ్ళ వ్యవసాయానికి ఉపయోగపడుతుంది ఇంకొక వైపు సిద్ధ వైద్యం సిద్ధ వైద్యము అందులో మందులు వాటి మీద పరిశోధన అంటే మనం మాట్లాడుతున్న విద్యా వైద్యపు విధానం ఇందులో జిడి నాయుడు యొక్క రోల్ అనేది అపారమైనదండి అపారమే అందుకే మాద ఇంత స్టడీ చేసి ఒక మూవీ తీయాలి ప్రపంచానికి తెలియాలి అని అతను తీసాడంటే చాలా చాలా చాలా మనం అతన్ని అప్రిషియేట్ చేయాలి ఇంత గొప్ప వ్యక్తి గురించి పుస్తకాలు పుస్తకాల్లో చదువుతున్నాము మీకు
(08:51) కరికులంలో ఉంది కోయంబత్తూర్లో ఒక పెద్ద మ్యూజియం ఉంది అంటే జిడి నాయుడు గురించి మీకు ఇంకా ఏ తెలుసు అతని ఇన్నోవేషన్స్ ఏమి దయచేసి కామెంట్స్ లో రాయండి సో దట్ మనం అందరం కూడా తెలుసుకుంటాను మరి ఇంత గొప్పవాడు భారత్లో పుట్టి హిట్లర్ లాంటివాడు ఈయన్ని చూసి ఆశ్చర్యపోయాడు అంటే ఇతని గొప్పతనాన్ని ఏమనా కామెంట్స్ లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జాయిన్
No comments:
Post a Comment