కృష్ణుడికి ఎలాంటి వాళ్లంటే ఇష్టం? | Spiritual Growth Through Vegetarianism | శాకాహార జగత్EP07| Manoj
Author Name:PMC Telugu
Youtube Channel Url:https://www.youtube.com/@PMCTelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=NPnGpwRS-1E
Transcript:
(00:05) అందరికీ నమస్కారం శాఖహార జగతన ప్రత్యేకమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం. సో మరి ఇవాల్టి ఈ కార్యక్రమంలో భాగంగా మన ముందు ఉన్నారు మనోజ్ గారు డోన్ నుండి సిద్ధంగా సో వారి జీవితంలో శాఖహారం చేసిన అద్భుతం ఏంటో ఆ విషయాలు ఏంటో వాటన్నింటి గురించి కూడా తెలుసుకుందాం వారిని అడిగే మనోజ్ గారు నమస్తే అండి నమస్తే సో ముందుగా మీ ధ్యాన పరిచయం మీకు ఎలా కలిగింది తెలియపరచండి.
(00:35) ముందుగా బ్రహ్మర్షి సుభాష్ పత్రీజీకి అలాగే సద్గురు సదానంద యోగికి అలాగే స్వర్ణమాల పత్రి మేడం కి అలాగే నేను ఈరోజు ఇలా మాట్లాడడానికి నాలో స్ఫూర్తి నింపిన కర్నూల్ పైమా ఇంచార్జ్ ఇందు మేడం కి ధన్యవాదములు ఓకే నేను ధ్యానంలోకి ఎలా వచ్చానుఅంటే బీటెక్ చదివేటప్పుడు నాకు కంటిన్యూస్ గా ఆలోచనలు వచ్చేటివి అంటే కొన్ని వేలు వచ్చేటివి అసలు ఈ ఆలోచనని కంట్రోల్ చేసుకోవడానికి ఏమైనా ఉందా ఏమైనా ఉందా అని వెతికేవాడిని మొదట్లో నేను చర్చికి వెళ్ళేవాడిని తర్వాత గుడికి వెళ్ళేవాడిని గుళ్ళు మార్చేవాడిని ఒకరోజు శివుడు గుడి ఒక రోజు రాముడు పోడుగురి అట్లా మార్చుకుంటూ వెళ్ళేవాడిని
(01:05) తర్వాత చర్చికి వెళ్ళనా తర్వాత ఒక మా కొలీగ్స్ ద్వారా రామచంద్ర మిషన్ కి వెళ్ళన అక్కడ ఒక వన్ ఇయర్ వెళ్ళన నాకు పెద్దగా నాలెడ్జ్ గెయిన్ చేయలేకపోయినా ఇకా ఫైనల్ గా నాకు ఏం లేదేమో సోర్స్ ఏం లేదేమో అని నేను అలా అలా ఉండేవాడిని ఒకానొక రోజు మా రూమ్ పక్కన వెంకటేష్ అనే ఒక అన్న ఇట్లా మెడిటేషన్ ఉంది అని ఎప్పుడు కనిపించిన విసిగిచ్చేవాడు మెడిటేషన్ ఉంది ఇక్కడ రండి రండి అని ఈయన ఇన్ని సార్లు అడిగినా కదా ఒకసారి చూద్దామని పిరమిడ్ మెడిటేషన్ కి వెళ్ళ అంటే అనంతపూర్ లో మన అగస్త్య పిరమిడ్ కి వెళ్ళాను అక్కడ నాకు ఫస్ట్ క్లాస్ే కనెక్ట్ అయిపోయింది మెడిటేషన్
(01:35) ఓకే సో అలా ఈ ధ్యాన మార్గంలోకి మీరు రావడం జరిగింది వచ్చాక మరి మీ అనుభవాలు ఏంటి ఎలా ఉన్నాయి అంటే నాకు అక్కడ అక్కడ ఒక వన్ అవర్ మెడిటేషన్ చేసే తర్వాత చాలా రిలాక్స్ అనిపించింది అంటే థాట్స్ చాలా వరకు తగ్గిపోయినాయి అంటే ఒక నేను నాకు కావాల్సినది ఏదో దీంట్లో లభించేటట్టు ఉందఅనేది ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు ఓకే ధ్యానానికి రాకముందు మీరు చాలా టెంపుల్స్ చర్చ్ కి అలా వెళ్ళాను అన్నారు కదా ఎందుకు ఎలా ఎందుకు నా సమస్యకి ఏమన్నా దేవుడు ఏమైనా దారి చూపిస్తాడేమో దానికొరకు ఏమైనా ఆలోచనలు తగ్గుతాయేమో ఇంకేమైనా జ్ఞానం నేర్చుకోడానికి ఉందేమో ఈ ఆలోచనలు
(02:07) తగ్గడానికి ఏమనా జ్ఞానం అక్కడ లభిస్తాదేమో వెళ్ళేవాళ్ళు ఓకే సో మరి మీరు మీ జీవితంలో క్షకారం ఎలా ప్రవేశించింది ఎలా మారారు? నేను 2013 లో మెడిటేషన్ లోకి వచ్చాను వచ్చిన తర్వాత ఒక వన్ ఇయర్ వరకు నాన్వెజ్ మానేలేదు అంటే వన్ మంత్ తినే వన్ మంత్ కి ఒకసారి తినేవాని తర్వాత త్రీ మంత్ కి ఒకసారి తిన్నాను. ఓకే ఒకసారి పత్రి సార్ స్పీచ్ వినేటప్పుడు ఏమనిపించిందంటే సార్ ఏం చెప్పాడంటే నువ్వు అసలు మెడిటేషన్ చేయకపోయినా పర్వాలేదు శాకారి మాత్రం కంపల్సరీ కావాల్సింది అని చెప్పారు అది నాకు ఆ వర్డ్ అనేది చాలా అద్భుతంగా నచ్చింది.
(02:35) సో అలా మీరు మారడం జరిగింది అలా మారడం జరిగింది. మళ్ళీ మారాక మీ ఇష్టపూర్వకంగానే మారడం జరిగింది ఎస్ మరి శాఖహారం విశిష్టత అప్పుడే తెలియవచ్చిందా? అప్పుడే తెలిసింది మరి ఎలాంటి మార్పులు వచ్చాయి శాఖహారిగా మారాక శాఖహారిగా మారిన తర్వాత నేను మామూలుగా అయితే మాంసారం తినేటప్పుడు ఏదైనా సడన్ గా కోపం ఫుల్ రైల్ చేసుకునేవాడిని కొద్దిగా అయ్యో మయంగా ఉండే అంటే ఆ జంతువులు ఒక్క నాకి ఆ జంతువులు తిన్న తర్వాత త్రీ డేస్ తర్వాత ఇక్కడ షివరింగ్ వచ్చేది అంటే ఒక కోడిని కోసేటప్పుడు ఆ తల ఎలా అయితే షివర్ అవుతాదో నా బాడీలో అలా షివరింగ్ వచ్చేది. ఓకే
(03:09) తర్వాత నాకు తెలిసింది ఆ షివరింగ్ ఎందుకు వస్తది అక్కడక్కడ ఇలా కోడి తలకాయ ఎలా అయితే అది షివరింగ్ అలా భయంతో ఎలా వనికిపోతుంది అలా మీకు అలాగ ఆ ఫీలింగ్స్ వచ్చింది ఓకే సో అలాంటి మరి ఆలోచనలో మీ భావనలో కూడా మార్పు వచ్చిందా ఇప్పుడు కొద్దిగా నా బిహేవియర్ అనేది నా ఆలోచన రూడ్ గా ఉండేది అసలు అంటే నేను ఎందుకు తగ్గాల ఒక విషయంలో నేను ఎందుకు గొడవ ఉన్నప్పుడు నేను ఎందుకు తగ్గాల అంటే ఒక ప్రేమ తత్వం ఉండేది కాదు అంటే ఒక ఒక రూడ్నెస్ ఉండేది నేను ఎందుకు తగ్గాల వాళ్ళ అంటే నేను ఎందుకు పడాలఅనే ఈ కాన్సెప్ట్ తో నడిచేది మండి తర్వాత రాంగా రాంగా రాంగా కొద్దిగా పీస్
(03:41) ఫుల్ గా అర్థమయింది. వాళ్ళు ఎందుకు అంటున్నారు మనం దానికి ఎలా రెస్పాండ్ కావాలి ఇంతకుముందు తొందరగా రెస్పాండ్ అయ్యావాని రెస్పాన్స్ లేదు లేదు అయితే మీరు ర్ాలీస్ లో పాల్గొంటూ ఉంటారా ఎస్ శాఖహార ర్ాలీస్ లో మీ వందు బాధ్యతగా మరి మీరైతే మారారు శాఖహారిగా మార్చుకున్నారు మీ ఆలోచనలని అభిప్రాయాన్ని మరి ఇతరులు కూడా మారే అవకాశం అంటూ ఉందా 100% ఉంది మేడం దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మారాలి అంటారా 100% అంటే భూమి కంపల్సరీగా ఏదో రోజు శాఖ భూమి అయి తీరుతుంది నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ మా కొలీగ్ లో ఒకాయన సైన్స్ టీచర్
(04:14) ఉన్నాడు.హ అతనికి నాకు రెండు మూడు సార్లు వాగ్వాదనం జరిగింది. నేను అనుకున్న ఇలాంటి వాడే ఇలాంటి వాళ్ళే మారేది అనిపించి నాకు ఆరో కాన్సెప్ట్ అర్థమయింది 100% ఈయన కంపల్సరీ షాకార్ అవుతాడు అనుకున్నా ఓకే ఒకరోజు చిన్నగా ఏమైందంటే సండే ఒక ప్లేట్ నిండ మటన్ పెట్టుకున్నాడు. సడన్ గా వాళ్ళ పాప ఏలు వచ్చేసి డోర్ లో పడింది. ఆహా డోర్లో పడిన తర్వాత జస్ట్ నా కూతురికి ఏలు డోర్లో పడితేనే ఇంత బాధ ఉంది మరి నేను ఇంత పెద్ద జంతువుని పెట్టుకొని తినడం తప్పు కాదని అట్లా ప్లేట్ ఇట్ అని చెప్పేసి ఆ క్షణం ఆ రియలైజేషన్ వచ్చేసింది ఆయనకి భూమి మీద నేను 100% రాసేస్తాం మనం
(04:46) ఏదో ఒక రోజు ఈ భూమి మాత్రం శాఖ భూమిగా చేంజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు 84 లక్షల జీవరాసులో ఈ మానవ శరీరం అనేది చాలా గొప్పది. ఉమ్ యాక్చువల్లీ ఈ శరీరం అమ్మ కడుపులో ఉన్నప్పుడు తయారవ్వడానికి ఎంతో మంది దేవతలు తపించినారు ఈ శరీరం తయారు చేయడానికి అంత ఆశమాష విషయం ఈ శరీరం కానీ మనం ఆ శరీరాన్ని ఏం చేస్తున్నామ అంటే జస్ట్ ఒక టూ మినిట్స్ నాలుక రుచి కోసము ఒక జీవిని ఒక జీవిని ప్రారంభం చేస్తున్నాం అది ఎంత తప్పో ఎవరికి వాళ్ళు అనుభవపూర్వకంగా తెలుసుకోవాల్సిందే ఈ శరీరం దొరకడం అనేది అంత ఆశమ విషయం ఎస్ ఎంతో పుణ్యం చేసుకునేది శరీరం దీన్ని మనం
(05:19) కొద్దిలో కొద్దిగా యూటిలైజ్ చేసుకోవాల ఎంతసేపు డబ్బు సంపాదన ఫ్యామిలీ ఇది కాదు కొద్దిగా మనమంతు బాధ్యతగా ఈ నేచర్ ని కాపాడాల ఈ ప్రకృతిని కాపాడాలి ఈ భూమాదని కాపాడాలి మన తోటి జంతువుల్ని సమానంగా చూసుకుని కనీసం వాటికి అన్నం పెట్టుకోయినా పర్లే వాటికి కోసుకొని తినుకోవడం చాలు అవి ఎంత ఆవేదన చెందుతున్నాయ వాటిని వదిలేస్తే చాలు చాలు మనం వాటికి ప్రత్యేకంగా ఇప్పుడు యక్చువల్గా మనం శాఖ ర్యాలీ చేసేటప్పుడు ప్రతి జంతువు ఎంత ఆనంద పడుతుంది అంటే నేను అది ఇన్నర్ గా ఫీల్ అయ్యాను ఎందుకంటే ఈ భూమి మీద మన గురించి కూడా ఆలోచించే మానవులు ఉన్నారా అని అవి
(05:49) నేను హ్యాపీగా ఫీల్ అవ నేను ఒకసారి కలలో నాకు చాలా సార్లు వచ్చాయి ఎంత కృతజ్ఞత ఎంత బావ అంటే అవి ఎగురుకుంటా ఎగురుకుంటా అసలు నాకు ఆ రోజు అంతా ఎంత ఆనందం వేస్తుంది అంటే అవి ఎంత ఫీల్ అవుతున్నాయి అంటే మనకోసం కూడా ఆలోచించే మానవులు ఉన్నారా ఈ భూమి మీద అని ఎంత ఆనంద పడుతున్నా అంటే అంత ఆనంద పడుతున్నాం. మరి ఇంత మనం ఓకే ప్రోత్సహిస్తున్నాం శాఖహారిగా మారాలి ఇలా అని చెప్పేసి చాలా మంది ఒక ఫ్రస్ట్రేజ్ ఇష్యూగా కూడా భావిస్తుంటారు.
(06:13) సో ఇది నేను మాంసాహారిగా ఉంటనే నన్ను అవతల వ్యక్తి గౌరవిస్తాడు అని చెప్పేసి సో అలా ఉంటుంది కదా మరి యువతలో ఇది ఇంకా ఎక్కువగా ఉంది. ఎస్ కదా వారిలో ఎంతవరకు ఈ మార్పు తీసుకురావాలట నేను ఒక్కటే మేడం వాళ్ళకి చెప్పేది యువతకు కూడా నేను ఏం చెప్పేది అంటే చెప్తుంటారా అంద నేను 100% చెప్తాను అరే బాయ దీంట్లో ఎంజాయ్మెంట్ లేదా జస్ట్ నాలుక ఎంత ఉంటది ఇంత ఉంటది ఎంతసేపు ఆనందం తింటే ఎంతసేపు ఆనందం మహా అంటే 10 నిమిషాలు ఒక ప్రాణం రా ఒక లైఫ్ రాది దానికి కుటుంబం ఉంటది మనకి మనక ఎలా కుటుంబం ఉంటాదో వాడికి కుటుంబం ఉంటది అది చాలా చాలా రాంగ్ అని చెప్తాను డైరెక్ట్ ఫార్వర్డ్
(06:48) చెప్పేస్తా సరే నీకు తినాలని ఉందా నీకు అంత డేర్నెస్ ఉంటే నువ్వు పోయి సింహాన్ని పులినో తిను చిన్న ప్రాబ్లం తినేసు కదా నీకు ఏదైతే నీకు గట్టి పోటి ఇచ్చేదాన్నే తినాలి. అంటే చిన్నదాన్ని నువ్వు ఎవడో కోసేది తినేది కాదు నీకు నిజంగా డేనియస్ ఉంటే అడవికి వెళ్ళిపోయి వేటాడి ఆ క్రూరమైన మృగాలని తినమని చెప్తాను నిజంగా అయితే గనుక అక్కడ ఎదురుగా మన కళ్ళఎదురుగా అది చంపి ఇది చేసినా కూడా మనం తినలేం.
(07:11) ఎస్ ఉన్న జీవిన ఏదైనా సరే మనం తినలేం చేయలేం. సో మరి ఈ శాఖహారాన్ని ఇంకా ముందుకు ఎలా తీసుకెళ్ళాలి ఈ శాఖహార జగత్తులో భాగంగా మనం ఇంకా ముందుకు ఎలా తీసుకెళ్ళాలింట అవేర్నెస్ మేడం ఇప్పుడు నాకు ఒక షాప్ ఉంది చాలా మంది పల్లెలో వస్తారు అరే బాయ నేను వాళ్ళకి క్లియర్ గా చెప్తాను నాన్న వద్దు నాన్న ఇప్పుడు మనకు భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు అహింస పరమ ధర్మ అన్నాడు అంటే అహింస అనేది ఒక గొప్ప ధర్మం నువ్వు ఏం చేయనవసరం లేదురా బాయ అంటే నువ్వు దాన ధర్మాలు చేయనవసరంలే ఏం చేయనవసరం లేదు భూమి మీద ఏం చేయొద్దు అహింస ఒక్కటి ఫాలో కావురా బాయ అహింస ఒక్కటి ఫాలో అవితే అదే గొప్ప
(07:47) ధర్మం అని కృష్ణుడు చెప్తున్నాడు నువ్వు ఏం చేయొద్దు ఏం దాన ధర్మాలు చేయొద్దు ఏం అన్నదానాలు ఏం చేయొద్దు అహింస ఒక్కటి ఫాలో గా అహింసో పరమధర్మ నాకు ఆ వర్డ్ అంటే చాలా ఇష్టం మేడం ఆచరణలోకి మనం తీసుకురావాలి అహింసో పరమదర్మని కృష్ణుడు చెప్పినాడు నువ్వు ఏం చేయొద్దు రా నాయనా చికెన్ మటన్ ఎగ్ ఒక్కటి తినొద్దు చాలు అట్లాంటి వాళ్ళే కృష్ణుడి కూడా ఇష్టం ఎందుకు మనకు గాంధీ మహాత్ముల వారైనా కూడా అహింసను పాటించే ఈ దేశానికి ఆయన స్వతంత్రాన్ని తీసుకురావడం జరిగింది మరి వాటన్నింటిని ఎందుకు మనం ఆచరించలేక లేకపోతున్నాం ఇప్పుడు ఒకరు ఒక గొప్ప వ్యక్తి ఒక సామాన్యమైన వ్యక్తినే వచ్చి ఆ
(08:20) శాఖహారాన్ని ప్రచారం చేస్తూ ఆయన కూడా ఆచరిస్తూ ఒక దేశానికి ఆయన నాయకుడు అయిపోయి ఉన్నారు. సో ఇదంతా ఆచరించి చూపించారు ఆయన మరి మనం ఎందుకు దాన్ని ఆదర్శంగా తీసుకోలేకపోతున్నాం. ఇట్ టేక్స్ సం టైం మేడం ఇప్పుడు యాక్చువల్ గా మనకి యూత్ అంతా రావాలి మేడం శాకరం గురించి చెప్పాలి నేను చెప్తేనే ప్రపంచం అంతా మారుతుంది ఎందుకంటే నాకు తెలుసు ఐ థింక్ 60% యూత్ 70% యూత్ ఉన్నారు మన ఇండియాలో యూత్ చెప్పాలి మేడం ఈ వెజిటేరియన్ గురించి యూత్ రాకపోతే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం అంటే మన గురువు మన గురువు కన్న కలల్ని మనం తొందరగా సహకారం చేయలేం ఆయనక ఏంది
(08:52) ఈ భూమి మీద ఏ జీవి మానవునికి ఆహారం కాకూడదని కదా నా లక్ష్యం అంతే కదా ఎప్పుడైతే మన సొసైటీలో ఉన్న యూత్ మొత్తం వచ్చి ప్రపంచానికి అందిస్తారో అప్పుడే మన గురువు యొక్క ఆశయం త్వరగా నెరవేరుతుంది. నెరవేరడం అయితే నెరవేరుతాది. ఇట్ టేక్స్ సం టైమ ఎప్పుడైతే మన సొసైటీలో ఉన్న యూత్ వచ్చి ఈ సహకారం యొక్క విశిష్టతని ప్రపంచానికి అందిస్తారో తొందరగా రీచ్ అయిపోతుంది.
(09:12) అప్పుడు మన గురువు కూడా ఎంతో హ్యాపీ ఫీల్ అవుతుంది. సో మనం మీరు ఇప్పుడు యువత గురించి వాళ్ళు రావాలి అంటున్నారు కదా మాంసాహారం వల్ల వచ్చే లాభ నష్టాలు గాని శాఖహారం వల్ల వచ్చే లాభ నష్టాలు గాని వాటన్నింటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరుగుతూ ఉంటుందా? 100% ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు మనకి 100 g సోయాబీన్స్ తింటే ఎంత బలమో 1 kg మటన్ ఈ 100 g సోయాబీన్స్ ఉల్వలు ఉన్నాయి ఉల్లువలు చాలా ప్రోటీన్ అరే బై మనకి మాంసంలో కంటే శాఖహారంలోనే చాలా మంచి మంచి ప్రోటీన్స్ విటమిన్స్ అవి తెలియదు జనాలకి అది మనం ఒక అవేర్నెస్
(09:45) తీసుకురావాలి వాళ్ళకి సోయాబీన్స్ రాజ్మా రాజ్మాలో అయితే ఎంత హై ప్రోటీన్ ఉంటే అంత హై ప్రోటీన్ ఉంటది సోయాబీన్స్ లో ఉంటాది దానిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చెప్తా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తా దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాన్ని కొద్ది వెరీ ఈజీ ప్రాసెస్ ఉంది ఆ ప్రాసెస్ లో తీసుకుంటే మనకి దానికన్నా త్రిబుల్ ఎనర్జీ వస్తుంది మాంసాహారం తింటే నష్టాలు ఏంటి నష్టాలు అంటే ఇప్పుడు ఒక జీవిని మనం అంటే ఎస్ ఇప్పుడు నాకు ఒక క్లారిటీ వచ్చింది ఈ భూమి మీదకి 84 లక్షల జీవరాసులు ఉన్నాయి కదా ఒక్కొక ఒక్కొక్క జీవి వచ్చేసి ఒక్కొక్క కర్మ అనుభవించడానికి వచ్చింటది.
(10:16) వెన్ఎవర్ అంటే నువ్వు ఎప్పుడైతే దాన్ని కోసుకు తిన్నావో ఆ కర్మ ఎవరు అనుభవించాలి ఇప్పుడు ఒక కోడి ఒక కర్మ అనుభవించడానికి వచ్చింటది ఒక మేక ఒక కర్మ అనుభవించడానికి వచ్చింటది. నువ్వు ఎప్పుడైతే దాని కర్మను మధ్యలో కోసెస్ తీసుకుంటే ఆ కర్మ ఎవరనా ఉంచాలి ఆ దాని కర్మ మనం తీసుకున్నట్టు ఎందుకు ఈ ఉన్న కర్మనే మనము చాలా కష్టంగా ఉంది బే చేయడానికి మర ఆ కర్మ తీసుకోవడం ఎందుకు ఎందుకు దాని లైఫ్ మధ్యలోనే తీసేయకుండా దాని కర్మను కూడా మనం అడ్వాన్స్ ఇంకా తీసుకుంటున్నాం ఎక్కువగా తీసుకుంటున్నాం కానీ ఈ భూమి మాత్రం కంపల్సరీ శాకారం జాగ్రత్త చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను 2013
(10:48) లోనే శాకారి అయినప్పుడు మా బంధువులు ఒక్కరు కూడా శాకారం లేరు ఇప్పుడు ఏడు మంది అన్నారు. ఇంకొకరు మా రిలేటివ్స్ లో వాళ్ళకి నాన్వెజ్ లేనిది ముద్ద దిగదు మా బంధులో ఒక ఒక ఆమ ఒక ఇప్పుడు గుడ్డుతో సహా మానేసింది వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు ఎందుకు మానేస్తున్నావ్ చెప్పమ్మా చెప్పమ్మా అంటే లేదు నాకు మానేయాల అనిపించింది అంటే ఎంత గొప్ప మార్పు మేడం వారానికి మూడు సార్లు తినేవాళ్ళు తినే ఆమె ఇప్పుడు జస్ట్ నాన్ వెజ్ మానేసింది ఎగ్గు కూడా మానేస్తుంది ఎంత ఎంత రిజల్ట్ అంటే నాకు వాళ్ళ ఇంటికి పోయినప్పుడంతా చాలా హ్యాపీ అనిపిస్తది. ఓకే
(11:17) అంటే కంపల్సరీ ఈ భూమి మాత్రం శాకార జగత్ అయ్యే తీరుతుంది. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మన సొసైటీ వాళ్ళు జమ్మూ కాశ్మీర్ లో క్లాస్ పెట్టారంట ఫస్ట్ లో ఆరోజు ఏమనుకున్నారంట అంత ఇంకా అంతా అవుట్ అనుకున్నారంట అక్కడ గన్స్ వెపన్స్ ఉన్నాయి నాన్ వెజ్ తినొద్దు అంటే కంపల్సరీ అవుట్ అని కానీ తర్వాత చాలా ఫీల్ అయినారంట ఒక అనవసరంగా పెట్టినం కదా ఇదేదో ఏదో జరిగేటట్టని భయపడినారంట కానీ పత్రి సార్ వచ్చి సింపుల్ గా కూర్చొని మీరు మాంసాహారం తినండి శాకారం తినండి ఓకే నేను ఒక ఒకటి చెప్తే అది వినండి 21 డేస్ వరుసగా నాన్వెజ్ తినండి. 21 డేస్ శాకారం తినండి
(11:47) తర్వాత ఏది నచ్చితే అది కంటిన్యూస్ సింపుల్ ఆన్సర్ చెప్పేసాను సో మళ్ళీ వాళ్ళ మార్పు వచ్చేసింది అలా ఎస్ ఆ ఎస్ మీరు ఇందాక ఉలవలు అంటే నాకు గుర్తొచ్చింది ఒక మాట ఉలవలు తినే గుర్రం చాలా బలంగా తయారయింది అది కూడా నాన్వెజ్ తినదు తినదు తినదు అది కూడా శుద్ధ శాఖహారి కేవలం ఆ ఉలవలు ఆ ఇది తినే అది చాలా స్ట్రాంగ్ గా తయారవుతుంది ఎంత రేస్ లో పరిగెడుతుంది మనక అక్కడే ఒక ఉదాహరణ ఎగజంపుల్ దొరికిపోయింది ఎస్ సూపర్బ్ సో మరి మీరు ఫ్రెండ్ సర్కిల్స్ లో వాటిలో తిరగడం ఎక్కువ కదా వారి మధ్యలోకి మీరు వెళ్ళినప్పుడు మీ మనసు చలించడం కానీ అంటే వాళ్ళు తింటున్నారు
(12:25) వాళ్ళు ఎంజాయ్గా ఉన్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్నే వచ్చి అంటుంటారు నువ్వు తినని ఈ లైఫ్ ఎందుకు ఇంత చిన్న ఏజ్లో నువ్వు ఇంత చేంజెస్ తెచ్చుకొని రావటం అవసరమా నువ్వు అంత ఎంజాయ్మెంట్ అంతటిని పక్కన పెట్టేస్తున్నావ్ ఇప్పుడే పెద్ద దానిలాగా ఆలోచిస్తాన్నావ్ అన్నట్లుగా అంటుంటారు. సో అలా మీకు కూడా ఎదురవ్వడం కానీ అప్పుడు మనసు కొంచెం మనకు చలించడం కానీ అలా జరిగిందా నాకు 1% కూడా జరగలేదు ఎందుకంటే ఆ ఎంజాయ్మెంట్ మొత్తం చూసేసి పీక్ చేయ వరకి వెళ్ళిపోయి వచ్చేస్తా నాకు దాంట్లో ఏం లేదని తెలిసింది ఎందుకంటే ఖర్చు పెట్టి ఎన్ని రోజులైనా ఎంజాయ్
(12:55) చేస్తావ్ ఎంజాయ్మెంట్ ఏంది ఉంది మహా అంటే త్రీ అవర్స్ ఇప్పుడు చికెన్ మటన్ తింటే మహా అంటే వన్ అవర్ ఇంకా వేరే వేరే వేరే యాక్టివిటీస్ ఉంటాయి కదా కొద్దిసేపు అందులోనే నీకు చాలా చాలా డిఫరెంట్ ఐటమ్స్ దొరుకుతాయి నీకు వెజ్ లో ఏముంది నార్మల్ గా తింటుంటారు అని చెప్తారు వెజ్ లో చాలా ఉంది మేడం నేను దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తా నేను యాక్చువల్ గా వాళ్ళకి చెప్పేది కూడా ఒకటే మీరు ఏమైనా తినండి అబ్బా నాన్ వెజ్ తినండి ఏమైనా చేయండి నాకు నా కోసం ఒక 21 డేస్ టైం కేటాయించి 21 డేస్ మెడిటేషన్ నేర్పిస్తా తర్వాత నాన్వెజ్ తినాలనిపిస్తే తినేయండి
(13:24) అని చెప్తా దీంట్లో ఉన్న మజాని కొద్దిగా చూడండి అని చెప్తా ఈ రుచిని ఈ రుచి ధ్యానం అనే రుచిని ఎందుకంటే నేను డబ్బు ఖర్చు పెట్టి వేరే దాంట్లో వేరే దాంట్లో ఎన్నో ఆనందాలు చూసాక నాకు ఏ దాంట్లో సంతృప్తి కలగలేదు జస్ట్ ఈ మెడిటేషన్ లోకి వచ్చిన తర్వాత నాకు ఏం ఒక్క పైసా కూడా ఖర్చు లేని ఆనందం సంపాదించ తెచ్చుకుంటుంది. ఇప్పుడు నా దగ్గర ఏది ఉన్నా నేను చాలా హ్యాపీగా ఉంటా నాకు అవసరం లేదు నాకు తెలుసుకున్నా నేను నా రియాలిటీ ఏందో నా లైఫ్ ఏందో ఆనందం దేంట్లో దొరుకుతుందో తెలుసుకున్నాను.
(13:50) ఇంకా తెలుసుకున్న తర్వాత కూడా మనం మరి వాళ్ళ వాళ్ళ లైఫ్ లోకి మనం పోతే ఈ హ్యూమన్ బాడీకి ఈ హ్యూమన్ లైఫ్ కి వాల్యూ ఉండదు. ఉండదు ఉండదు ఎస్ ఎగజక్ట్లీ అబ్సల్యూట్లీ కరెక్ట్ మీరు శాఖహారానికి ధ్యానానికి ఏంటి సంబంధం అంటే మనం ఆధ్యాత్మిక ఎదుగుదలకి శాఖహారం ఏ విధంగా తోడ్పడుతుంది? శాఖహారికి అంటే ఎందుకంటే ఇప్పుడు మనం మెడిటేషన్ కూర్చోవడానికి శాఖహారం అనేది చాలా చాలా యూస్ మేడం నాన్వెజ్ తింటే అసలు కూర్చోలేము మనం అసలు మనసు నిలకడగా ఉండదు ఫస్ట్ యాక్చువల్ గా మనసు నిలకడ ఉండదు బ్రెయిన్ ని అసలు 100% నిలకడ నేను ఇవన్నీ టెస్టింగ్స్ చేసి చూసినా 2013 లో ధ్యానంలోకి వచ్చినప్పుడు
(14:24) ఫస్ట్ నేను నాన్వెజ్ అంటే నాకు ఒక ఇగో ఉండేది వాళ్ళు చెప్తే నేను ఎందుకు మానేయాలని అంటే నెలకి తినేవాడిని మూడు నెలలకు ఒకసారి తినేవాడిని కదా అసలు ఒక 10 మినిట్స్ లో కూర్చోవా కూర్చునేడానికి నాకు ఛాన్స్ లేకోకుండా అసలు అసలు వినకుండా నా మైండ్ నేనే వినకోండి ఏ లేయరా ఈ వయసులో ఏంది ధ్యానం అని లేపుతాను నన్ను ఎప్పుడైతే ఫుల్ షాకారి అయ్యానో కొద్ది నేను చెప్పే మాట వింటుంది మనసు అరే ధ్యానం చేయరా ధ్యానం చేయరా ఎంతో ఆనందం సంపాదించుకోవచ్చు నీ ఆలోచనలు కంట్రోల్ అయ మన మనసు మన వినే స్థితికి వస్తది స్థితికి వస్తది ఓకే ఎస్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఇంకా మీరు
(14:53) ర్ాలీస్ లో పాల్గొన్నప్పుడు మీ వంతు బాధ్యతగా కూడా మీరు ఏం చేస్తుంటారు శాఖహార ఈ జీవన విధానానికి కానీ శాఖహార ప్రచారానికి కానీ మీ వంతుగా మీరు మన ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది మేడం మేము యక్చువల్ గా మధ్యసామకి వెళ్ళాం నేను మా అక్క మా అక్క కూతురు మా అమ్మ మర్లే స్వామికి వెళ్ళింటే మా అక్క కూతురు అడిగింది ఏం కోరుకున్నావ్ మామా దేవుని నాకేం కోరికలేదు శాకార జగత్ మా గురువు లక్షమే నా లక్ష్యం అని యాగంటికి పోయినా అక్కడ ఏం కోరుకున్నావ్ మామ శాకార జగత్ నందవరం సదానంద ఏం కోరుకున్నావ్ ఏంది మామ నువ్వు ఎప్పుడు శాకార జగత్తి నా లక్ష్యం అదే ఇంకా శాకారం గురించి
(15:24) చెప్పడమే ఓకే శాకారం [గురకలు] ఫాలో కావాలంటే ఒక విల్ పవర్ ఉండాలి విల్ పవర్ ఉండాలంటే ధ్యానం చేయాలి మెడిటేషన్ చేస్తే శాకారం ఈజీగా వెళ్ళిపోవచ్చు అంటే ఇప్పుడు నేను ఏ ఫంక్షన్ వినాని చాలా మంది ఒకే క్వశ్చన్ అడిగి విసిస్తున్నారు ఏంటంటే ఎట్లా మానేసినావ అబ్బా అబ్బా ఎట్లా మానేసినావ అబ్బా ఎట్లా మానేసినావ అబ్బా చాలా మందికి ఒక పెద్ద క్వశ్చన్ ఉంటుంది ఎట్లా మానేయాలి ఏంటి అని మెడిటేషన్ 21 చేస్తే ఆటోమేటిక్ గా వెళ్ళిపోతారు మీరు బాగా ఈజీగానే మానేసారు కదా వాళ్ళు మేము ఎందుకు మానలేము అన్న వాళ్ళకి వాళ్ళకి ఆన్సర్ ఏమ ఇస్తారండి ఒక 21 డేస్ మెడిటేషన్
(15:52) చేస్తే అయిపోతుంది ఏమి అవసరం లేదు అవుతుందండి 100% అవుతుంది తర్వాత మనకు ఒక ఒక ఆలోచించే గుణం వస్తది మనసు చెప్పిన మాట మనం విన్నాం అదే రాంగ్ అది దాని అటు సైడ్ పోవద్దు అని చెప్పేస్తది ఇన్నర్ గా ఇన్నర్ వాయిస్ వస్తది అలాంటి మార్పులు వస్తాయా 100% వస్తుంది ఓకే నాలోనందు నేను డెత్ స్టేజ్ వరకు వెళ్ళిపోయి వచ్చిన నేను సో మరి ఇప్పుడు ఎంత ఆనందంగా ఉన్నాను అంటే ఎస్ అదైతే తెలుస్తా ఉంది.
(16:18) సో వెరీ గుడ్ మరి శాఖహారానికిను ప్లస్ ఈ ఆధ్యాత్మిక ఎదుగుదలకి అంటే ధ్యానానికి సంబంధంగా జోడించి చెప్తారు పత్రేజీ ఎస్ సో మరి మీరేం చెప్తారు దాని గురించి మేడం ఇప్పుడు ఒక జాబ్ చేయాలంటే ఒక క్వాలిఫికేషన్ ఉండాలి కొన్ని జాబ్స్ కి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయి. అట్లా ఆధ్యాత్మికలో మన ఆత్మ ఎదుగుదాలకి శాఖహారం అనేది మెయిన్ బేసిక్ క్వాలిఫికేషన్ ఒక మనిషి అనేవానికి ఈ ఆత్మ ఎదుగుదాలకి అది ఒక క్వాలిఫికేషన్ ఎస్ శాకారం అన్నది ఓకే యాక్చువల్ గా ఏంటంటే మేడం నేను ఒకటే అంటే ఒక ఫైవ్ మినిట్స్ మాట్లాడాలనుకున్నా మ్ ఏంటంటే ఇప్పుడు ఒక శాకారం గురించి ఒక విశిష్టత గురించి చెప్తున్నది ఒక పిరమిడ్
(16:57) స్పిరిచువల్ సొసైటీ ఆర్గనైజేషన్ ఒకటి ఇన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి స్పిరిచువల్గా ఎందుకు ఎవరు వాళ్ళ వాయిస్ ని రైజ్ చేయడం లేదు నా క్వశ్చన్ అది ఈరోజు చిన్న డిస్కషన్ జరిగింది మా ఇంట్లో లో ఒక ఆర్గనైజేషన్ కి వెళ్తున్నారు వాళ్ళు వాళ్ళ ఆర్గనైజేషన్ లో మటన్ చికెన్ తినొద్దు అంటే రారేమని భయపడి మీ ఇష్టం తినొచ్చు మీకు ఇష్టపూర్వకంగా మానేయాలనిపిస్తే మానొచ్చు అని చెప్పింది ఇన్ని ఆర్గనైజేషన్ ఒక్కరు కూడా ఎందుకు వాయిస్ రైజ్ చేయడంలే ఇప్పుడు మన యుద్ధాలు జరుగుతున్నాయి యుద్ధాలు ఎందుకు జరిగింది మాంసారం వల్లనే అది 100% ఒక క్లారిటీ ఉంది నాకు ఎందుకు ఇన్ని ఆర్గనైజేషన్ ఎందుకు
(17:27) వాయిస్ రైజ్ చేయడంలే ఇంకొక చిన్న విషయం ఏందంటే ఇప్పుడు పొలిటీషియన్స్ ఉన్నారు వాళ్ళ నోటితో ఒక్క మాంసం ఒక మాంసాన్ని అంటే ఈ జంతువు బలిలు జరగకూడదని ఒక్కసారి చెప్తే అయిపోయాను. వాళ్ళు ఏడు తరాలు రాజకీయలో ఒక ఉన్నత స్థాయికి వెళ్ళిపోతారు. ఇక్కడ కాకుండా వేరే లోకాలు ఉన్నాయి చాలా లోకాలు ఉన్నాయి. ప్రతిసారి ఏం చెప్పాడు ధ్యానము శాకార ప్రచారం చేసిన వాళ్ళు నక్షత్ర లోకాలు రాజులు అవుతారు అన్నారు.
(17:50) మనం ఎంత ఈ జస్ట్ ఈ భూమి చూసుకొని మనం ఏదేదో అనుకున్నాం ఇంకా చాలా లోకాలు ఉన్నాయి. సరే మీరు ఇప్పుడు అన్నట్లుగానే అదర్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పట్లేదు అలా అంటున్నారు మీ ఇష్టం మీకు మీ మనసుకు తోచినప్పుడే మీరు మానేయండి మీరు అన్నారు మనం చేస్తున్నాం అంటే మన బేస్ అసెంబ్ చేస్తుంది అట్లా శాఖహారం గురించి కానీ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం కానీ మనం ఏమనా ప్రెజర్ చేస్తున్నామా ఏమ లేదు ఉన్న విషయాన్నే ఉన్న విషయాన్నే ఓపన్ ఓపెన్ గా చెప్పేస్తున్నాం చెప్పేస్తున్నాం అంటే మీ పట్ల నేనేమనా ఒత్తిడిని తీసుకొస్తున్నానా నువ్వు మానేయాలి ఖచ్చితంగా అలా ప్రెజర్ చేయడం
(18:23) కానీ మన సంస్థ అలా చేస్తుందా ఏమ ఏం లేదు మేడం అంటే మానేస్తే మీకు ఎలాంటి ఉపయోగాలు అనేదే చెప్తున్నాం మనం అంతే అంటే భూమి ఒక స్వర్గధామంగా మారుతుంది. యుద్ధాలు జరగవు ఈ గొడవలు జరగవు ఈ చంపుకోడాలు జరగవు భూమి అనేది ఒక స్వర్గధామంగా వెళ్తుంది. ఇప్పుడు దివి నుండి వచ్చిన మానవులారా దిగజారిపోకండి ఎదిగి వెళ్ళండి అన్నారు. మనం ఎదిగిపోవాల మనం భూమి మీదకి వచ్చాం కాబట్టి ఓకే ఒక ఆశమాషి కాదు ఈ శరీరం అంత ఈజీగా దొరకలేదు ఎంతో దేవుళ్లు ఎంతో దేవతలు ఎన్నో వేల మంది దేవుళ్లు దేవతలు ఎంతో తపన పడిఉంటారో తెలుసా ఈ ఈ ఆత్మకి మనం ఈ శరీరం ఇస్తున్నాం కాబట్టి ఇది 100% భూమి మీద
(18:59) ఉపయోగపడాల ఈ శరీరం ఓకే ఇప్పుడు అంతఎందుకు చిన్న ఒక ఒక బిడ్డకి మనం జన్మ ఇచ్చింటేనే మనం ఎంతో ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎంత ఎక్స్పెక్ట్ చేస్తామ అంటే అంత ఎక్స్పెక్ట్ చేస్తాం మాడు కలెక్టర్ కావాలా ఇంజనీర్ కావాల మరి ఇంత గొప్ప శరీరాన్ని లోపల తయారు చేసిన భగవంతులు ఎంత ఎక్స్పెక్ట్ చేసి మన అండ్ మనలో ఆ భగవంతుడు ఉన్నారు అనే ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తారు ఇది ప్రతి ఒక్కరికి తెలుసు కానీ ఆ భగవంతుడికి మరి ఎలాంటి భోజనం మనం పెడుతున్నామ అన్న అవేర్నెస్ కూడా మనలో ఉండాలి ఉండాలి ఎస్ ఎక్జక్ట్లీ ఎస్ థాంక్యూ సో మచ్ మనోజ్ గారు మీరు చాలా చాలా చక్కటి విషయాలు
(19:31) తెలియచెప్పారు అండ్ యువత ఎంతవరకు మారితే మరి ఈ దేశమే మారుతుంది దేశ భవిష్యత్తే వారి చేతిలో ఉన్నప్పుడు సో మరి అలాగే వాళ్ళు శాఖహారిగా మారితే ఇంకెన్ని మార్పులు మనం త్వరలోనే చూడొచ్చు. చూస్తా మేడం కంపల్సరీ నేను 100% ఈరోజు చెప్తున్నా ఎప్పుడు చెప్తా కంపల్సరీ మన పైమ ఉండేదా దానికోసం ఎస్ నాకు యాక్చువల్ గా నాకు ఈ స్పూర్తిని ఇచ్చినది కూడా నేను మీరైనా 100% ఎక్కడైనా చెప్పగల ఎందుకంటే మీ క్లాస్ లో నేను ఒక వర్డ్ విన్నా ఓకే ఆ వర్డ్ నన్ను మార్చేస్తుంది అవునా థాంక్యూ అంటే మనం మన ఫ్యామిలీ ని చూసుకోవడానికి రాలేదు ఈ భూమి మీదకి ప్రపంచాన్ని
(20:03) మార్చడానికి వచ్చామ ఆ వర్డ్ నాకు ఇప్పటికి ఇంకా మైండ్ లో స్ట్రైక్ అవుతుంది అవునా థాంక్యూ నాకు ఎన్నో ఛాలెంజ్ వస్తున్నాయి నేను పట్టించుకోను ఏమైతే ఏమైతది ఏమైతే ఏమైతది మహా అయితే ఏం కాదు ఏం కాదు ఎస్ ఇంతమంది ఇంత పైమా టీం పెట్టుకొని మన మీద మనం అసలు పైమా అనగా అసలు నాకు ఇప్పుడు ఒక చిన్న డౌట్ ఏంటంటే 35 ఇయర్స్ తర్వాత పైమలో ఉండడానికి ఛాన్స్ అని లేదంట అంటే నేను వాళ్ళని ఒక్కటే అడుగు నేను లైఫ్ లాంగ్ పైమలోనే ఉండాలి అంటే అక్కడ నాలెడ్జ్ విస్డమ ఎంత డెడికేషన్ లైఫ్ అంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది నాకు ఎస్ ఎప్పుడు మనం పైమా [నవ్వు] అనే వయసు
(20:32) ఒకటి జస్ట్ నాకు అరు అన్నప్పుడు కొద్దిగా షాక్ అయినా మేడం నేను అసలు షాక్ అయి ఎట్లట్లా అనిపించింది ఏందబ్బా 35 ఇయర్స్ తర్వాత వీళ్ళు వీళ్ళలో ఉండడానికి అట్లాగ ఏం లేదు మనం ఎలాగైనా సపోర్ట్ చేయొచ్చు కోఆపరేట్ చేయొచ్చు మనం ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నాను ఎనర్జిటిక్ గా అంటే ఒక యువత నుంచి ఆ మాటలు దొర్లుతాయి వస్తాయి బయటికి అన్నిటిని కూడా సో ఏజ్ అయిన వాళ్ళ వాళ్ళ మాటలో వాళ్ళ ఆలోచన విధానాలు వేరుగా ఉంటాయి.
(20:55) ఎస్ వేరుగా ఉంటాయి. సో మనం మన ఆలోచనలో మార్పు తెచ్చుకొని మన ఆలోచనలని అలాగే అంటే ఒక యంగ్ అండ్ ఎనర్జిటిక్ యంగ్ మాస్టర్ ఎలాగైతే చెప్తారో అలా చెప్పినప్పుడు అది యంగే కదా సో అది అందులో ఏమ ఉండదు బోల్డ్ అలా ఓకే నాకు ఆ పైమ టీం్ చూసినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది అంటే ఒక ధైర్యం వచ్చింది మన ఇంట్లో ఇంతమంది యువత ఉన్నారే అని అంటే స్పిరిచువల్ అంటేనే చాలా మందికి ఏదో 40 60 ఇయర్స్ తర్వాత వచ్చేదని ఇప్పుడు ఇంకా ముందుకు వెళ్తుంది పై కంటిన్యూస్ గా వెళ్తుంది నాన్ స్టాప్ గా కూడా సో సూపర్బ్ మాక్సిమం మా డోన్ లో కూడా యూత్ తోనే క్లాస్ చెప్పడానికి ప్లాన్ చేస్తున్నాను.
(21:28) డన్ థాంక్యూ [గురకలు] యువతతో ధ్యానం చెపించడం చేపించండి అలాగే శాఖహారాన్ని కూడా ప్రచారం చేయించండి ఎందుకంటే ఒక యువత ముందుకువచ్చి ధ్యానం చెప్తే ఇంకా శాఖహారం గురించి చెప్తే ఇంకా ముందుకు వెళ్తుంది అంటే అవతల వ్యక్తి మనసులో లోలోతుల్లోకి వెళ్తుంది ఇది 100% అంటే ఒక చిన్న అబ్బాయి వచ్చి ధ్యానం గురించి పాట ఒక పాట పాడితేనే మనం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాం అలాంటిది ఒక అబ్బాయి వచ్చి ధ్యానం గురించి ఇలా శకహర గురించి చెప్తే ఇంకెంతగా వాళ్ళ మనసుల్లో నాటుకోపోతుంది.
(22:02) సో అలా ఓకే డన్ థాంక్యూ సో మచ్ మీ ప్రయత్నానికి కూడా ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాాచులేషన్స్ థాంక్యూ థాంక్యూ థాంక్యూ సో ఫ్రెండ్స్ విన్నారు కదు యువత ముందుకువచ్చి ఇలా మాట్లాడితే ఇలాగే ఉంటుందండి ఇంత ఎనర్జిటిక్ గా కూడా ఉంటుంది. సో చెప్పారు కదా మారకముందు మారిన తర్వాత మీన్స్ శాఖహారిగా ఉండక ముందు శాఖహారిగా మారాక ఎలాంటి మార్పులు వస్తాయి.
(22:25) ఇలాంటి విషయ జ్ఞానాన్న అంతటినీ కూడా ఒక యువత ముందుకు వచ్చి చెప్తేనే ఇంకా అవతల వ్యక్తికి బాగా తెలుస్తుంది. అండ్ ఇంకొకటి ప్రోటీన్స్ అటు ఉన్నాయి ఇటు ఉన్నాయి అవన్నీ పక్కన పెట్టేసేయండి ఫ్రెండ్స్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఈ గుర్రం ఏం తింటుంది. ఒక్కసారి ప్రతి విషయానికి మనం లాజిక్ పాయింట్స్ అంటూ వెతుకుతాం కదా అలాగే ఈ లాజిక్ పాయింట్స్ అన్నిటిని కూడా మంచి విషయంలో మనం వెతికితే బాగుంటుందనేది మా ఉద్దేశం.
(22:52) సో వీక్షిస్తూనే ఉండండి పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం [బెల్] [సంగీతం]
No comments:
Post a Comment