Skyroot aerospace tour with Founder Pawan Chandra | Anil Geela | Rocket launch | Rocket
Author Name:Anil Geela Vlogs
Youtube Channel Url:https://www.youtube.com/@AnilGeela
Youtube Video URL:https://www.youtube.com/watch?v=qBGLOwv6WdA
Transcript:
(00:00) ఇప్పుడు ఏమన్నా వెళ్ళాలంటే 500 కోట్లు టికెట్ అమ్మ ఇప్పుడు ఓకే ఒక రాకెట్ తయారు కావడానికి రాకెట్ ప్రైస్ ఎంత ఉంటదన్న [సంగీతం] లాంచ్ చేస్తున్న రాకెట్ విజయాస్ ఫస్ట్ కి ప్రైవేట్ రాకెట్ అన్నమాట విక్రం ఎస్ అని రాపిడ్డ బుక్ చేసుకున్నట్టు రాకెట్ బుక్ చేసుకు ఎన్ని రోజుల్లో వెళ్ళగలుగుతారు ఇక్కడ మన వాష్రూమ్స్ అన్ని మార్స్ వీనస్ అని ఉన్నాయి.
(00:37) చూసే అన్న మార్ వేస్ అంటారు కాబట్టి మాస్కెళ్ళని చెప్తాము అవునా [నవ్వు] మేబి ఇలా ఉంది కదా రాకెడిని కింద నుంచి నిప్పుకలు తస్తా ఉంటాయి సైంటిస్ట్ అంటే గడ్డాలు పెంచుకొని ఒక సన్యాసిలాగా [నవ్వు] సన్యాసిలాగా చూపిస్తా ఉంటారు. ఇప్పుడు నేను సైంటిస్ట్ జాబ్ చూస్ చేసుకోండి బో అంటే స్కైడ్ స్టార్ట్ అయ్యేది కదా సో ఆల్మోస్ట్ మూడు సార్లు ఫెయిల్ అయింది రాకెట్ అంటే కొన్నే చూపిస్తాను [నవ్వు] అందరూ వెళ్ళే డైరెక్షన్ నాకు ఎందుకు జనరల్ గా ఇష్టం ఉండదు ఏమి లేకుండా స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఆల్మోస్ట్ 10,000 కోట్లు కంపెనీ దేనితో తయారైంద అంతా కార్బన్ ఫైబర్ తో తయారైింది అంతా మొత్తం ఫర్ ఎర్జాంపుల్ వార్
(01:18) జరుగుతుంది అవును ఈరోజు వార్ అసలు సాటిలైట్ లేకుండా వార్ విన్ చేయలేమ ఎందుకంటే మొత్తం ఎనిమీస్ ప్యాకింగ్ అంతా సాటిలైట్ లో జరుగుతుంది. సో ఈ స్పేస్ కదన్న మన మోడీ గారు అవును అవును స్కై రూట్కా ఇన్ఫినిటీ కెంపస్ ఓపెనింగ్ స్పేస్ ఫర్ ఆల్ అందరికీ స్పేస్ ఓపెన్ చేయడమే మా మెయిన్ మోటో సో ఫైనల్ గా స్కై రూట్ ఏరోస్పేస్ ఆఫీస్ కి వచ్చేసినాము వెళ్లి పవన్ అన్న రూమ్లో పవన్ కలుద్దాం లెట్స్ గో హాయ్ పవన్ అన్న హలో అనిల్ ఎట్టున్నావ్ అన్న గుడ్ గుడ్ ఎలా ఉన్నావ్ నైస్ సూపర్బ్ యా గుడ్ టు సీ యు చాలా రోజులు అయిందన్న మే బీ సెకండ్ టైం ఇది
(02:01) యా సెకండ్ టైం ఫస్ట్ టైం కాస్మోస్ సెకండ్ సెకండ్ టైం అనిల్ జీరో వ్లాగ్స్ మీకంటే ఎక్సైట్ మీ ఎక్సైట్మెంట్ లో నేను ఉన్నా యక్చువల్ గా ఓకే తొందరలో తొందరలో లాంచ్ కాబోతుంది మీకంటే ప్రెజర్ ఎక్కువ మాకు అనిపిస్తుంది యక్చువల్గా అఫ్కోర్స్ పీక్ టైం కాబట్టి మీ మెంటల్ స్టేస్ ఎట్లా ఉందన్న నార్మల్ గానే ఉంది. ఫస్ట్ మీ ఆఫీస్ చూస్తే మాత్రం చాలా మంచి వైబ్ ఉందన్న నిజంగా స్పేస్ లో అనిపిస్తుంది.
(02:22) [నవ్వు] సో ఫస్ట్ మీ లోగో నుంచి స్టార్ట్ చేద్దాం అన్న ఆ లోగో యొక్క ఐడియా ఏంది అసలు రాకెట్ కనిపిస్తుంది. రాకెట్ కనిపిస్తుందా ఆ ఓకే ఎక్కడ ఏది రాకెట్ ఏది? మేబీ ఇలా ఉంది కదా రాకెట్ కింద నుంచి నిప్పుకలు ఇట్లా వస్తా ఉంటాయి. [నవ్వు] ఓకే సో ఇదేంటి ఫస్ట్ ఎస్ కనిపిస్తుందా నీకు ఎస్ ఎస్ అది ఫస్ట్ ఎస్ ఆర్ఆర్ యా ఆర్ ఏది? ఆర్ దా రూట్ ఓ ఇటు ఎస్ ఇటు ఆర్ ఆర్ నైస్ ఓవరాల్ మళ్ళ రాకెట్ఆ ఆ రాకెట్ అండ్ స్టార్ నైస్ సో ఫస్ట్ మీ ఆఫీస్ స్పేస్ చూద్దాం అన్న ఒకసారి ఓకే కొంచెం ఉన్నా రాకెట్ ఉన్నా నేడ రాకెట్ వెళ్ళిపోయింది లాంచ్ ప్ాడ్ కి వెళ్ళిపోయింది ఓటకి ఆ
(03:04) సో మీ ఆఫీస్ అయితే నిజంగా ఒక స్పేస్ లానే ఉందన్న మనం ఇల్లు కట్టినప్పుడు ఆఫీస్ పోయినప్పుడు ఇంటీరియర్ అది ఇది ఖర్చు ఎక్కువ పెడుతుంటాం కదా సో మీ ఇంటీరియర్ కి ఏంటి ఏంటి ఒక ఇన్స్పిరేషన్ స్పేసే ఒక స్పేస్ స్టేషన్ లో ఉండాలని చెప్పి డిసైడ్ చేసాము అంటే అట్ ఆఫ్ ద వరల్డ్ ఉండాలండి అంటే రెగ్యులర్ గా ఆఫీస్ స్పేస్ కి వెళ్తూ ఉంటాం కదా అవును రెగ్యులర్ ఆఫీస్ లో ఉండకూడదు అసలు ఇక్కడ మన వాష్రూమ్స్ అన్నీ మార్స్ వీనస్ అని ఉన్నాయి చూసే అన్న మార్స్ వేస్ అంటారు కదా అవును మార్స్ కి వెళ్ళని చెప్తాము అవునా [నవ్వు] నైస్ అది మార్స్ వీనస్ అర్ధమైంది కదా
(03:39) అర్దియా మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్ ఉమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్ అంటారు కదా అవును అదన్నమాట సో మెన్ అయితే మార్స్ మెన్ వాష్రూమ్ మార్స్ ఓన్ వాస్ రూమ్ వీనస్ అన్నమాట సూపర్ సర్ సో ఈ ఆఫీస్ రూమ్ లోకి ఏంటన్న ఇది ఇది స్టార్ కాన్స్టలేషన్స్ స్పేస్ లో ఓకే ఒక స్టార్స్ ఉండే కాన్స్టలేషన్స్ పేర్లు పెట్టామన్నమాట సెంటారస్ కోరియన్ అని చెప్పేసి ఓకే సో అంత అంతా స్పేస్ థీమ్ అండ్ ఒక స్పేస్ షిప్ లో ఉన్నట్టు ఉంటది కంప్లీట్లీ ఒక మాన్యుమెంట్ లాగా తయారు చేద్దాం అని చెప్పేసి ఎక్కడ లేని ఆఫీస్ స్పేస్ లాగా తయారు చేద్దాం అని చెప్పేసి మేము కొత్తగా అయితే ఉందన్న అంటే నిజంగా ఆ స్పేస్ ఫీల్
(04:10) అయితే కనిపిస్తుంది మీ ఆఫీస్ లో అవును లోపలికి వెళ్ళొచ్చా అన్న అంటే పర్మిషన్స్ ఓకేనా అంటే మీరు ఉన్నారు అనుకోండి అంటే కొన్నే చూపిస్తాం. మెయిన్ అంటే ఇక్కడ ఇక్కడ ఫ్యాక్టరీ ఆ ఇక్కడ అసెంబ్లీ జరుగుతుంది. ఓకే ఇప్పుడు నెక్స్ట్ మన లాంచ్ కావాల్సిన అసెంబ్లీస్ అన్నీ ఇక్కడే జరిగాయి. ఓకే ఇప్పుడు శ్రీహరికోటలో ఉన్నాయి మొత్తం రాకెట్ స్టేజెస్ ఓకే జనరల్ గా లాంచ్ కి ఒక 45 డేస్ ముందు వరకు ఇదంతా అసలు మనకి నడవడానికి కూడా స్పేస్ ఉండదన్నమాట.
(04:39) మొత్తం వైర్స్ మొత్తం రాకెట్ సెక్షన్స్ లోపల మొత్తం ఇంటిగ్రేట్ అయిపోయి ఇంటిగ్రేట్ చేస్తూ టెస్టింగ్ చేస్తూంటాము. ఓకే ఒక రాకెట్ తయారు కావడానికి రాకెట్ ప్రైస్ ఎంత ఉంటదిన్న మన మనం చేసే సైజ్ ఆఫ్ రాకెట్ ప్రపంచంలో ఆల్మోస్ట్ 80 నుంచి 100 కోట్ల దాకా ఉంటుందన్నమాట ఉంటది ఉంటుంది. మనం వన్ ఆఫ్ ద వరల్డ్స్ లోయెస్ట్ కాస్ట్ రాకెట్ తయారు చేస్తున్నాం అన్నమాట మనం మనము దానికంటే చాలా సిగ్నిఫికెంట్ తక్కువ కాస్ట్ లో చేయడానికి ప్లాన్ చేస్తున్నాం.
(05:06) సో స్టార్టింగ్ 10 కోట్ల 10 కోట్లతో స్టార్ట్ చేసాం అన్నమాట ఎందుకంటే ఇప్పుడు రాకెట్లు తయారు చేయాలంటే చాలా ఖర్చు అవుతుది. అవును సో దానికి ఫస్ట్ 10 క్రోర్స్ తో ఫస్ట్ ఇన్వెస్ట్ అన్నమాట ఓకే ఆ యనో అతను కూడా ఆంత్రపనర్ చాలా సక్సెస్ఫుల్ ఆంట్రప్రన్యర్ అతను చూసి మంచి పొటెన్షియల్ చూసి అండ్ ఆల్సో ఎంకరేజ్ చేయడానికి అన్నమాట అంటే లైక్ నెక్స్ట్ జనరేషన్ ఆంట్రప్రన్యర్షిప్ [గురకలు] ఇది కొత్తగా ఇండియాలో ఫస్ట్ టైం మనం చేస్తుంది కూడా ఆల్మోస్ట్ ఇంత డీప్ టెక్నాలజీ స్టార్టప్ ఏమి లేదు ఇండియాలో సో దాంట్లో చేయడం వల్ల అది ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్
(05:36) తో స్టార్ట్ అయింది సో ఇది ఫస్ట్ ప్రైవేట్ స్పేస్ కదా ఇది ఓవరాల్ గా అవును ఫస్ట్ ఇండియాలోనే ఫస్ట్ ప్రైవేట్ కంపెనీ రాకెట్ లాంచ్ చేసిన ప్రైవేట్ కంపెనీ అ ఫస్ట్ ప్రైవేట్ కంపెనీ నైస్ అన్న సూపర్ మనం నాకు ఒక చిన్న డౌట్ అది మనం నార్మల్ గా చిన్నగా ఉన్నప్పుడు ఇట్లా పైన రాకెట్ పోతా ఉంటుంది రాకెట్ పోతా ఉంటది రాకెట్ పోతా ఉంది వెనకాల పొగలు చూసి రాకెట్ అంటా ఉంటాము.
(05:54) అవునా అది నిజంగా రాకెట్నా లేకపోతే జెట్ బిల్మా మన అలే లే అది రాకెట్ కాదు అది జెట్ జెట్ కదా అది జెట్ ఎయిర్ప్లేన్ అది ఓకే రాకెట్లు అంటే మనం రోజు చూసేది దివాలి దివాళ రాకెట్స్ అది సో ఇది మేము చేసేది ఏంటే మోర్ కాంప్లెక్స్ ఇంకా పెద్ద పెద్ద రాకెట్స్ సో నాకు తెలిసి దీని ట్రావెల్ టైం కూడా చాలా తక్కువ ఉంటది కదా అన్న అవును అవును ఆల్మోస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మేము లాంచ్ చేస్తున్న రాకెట్ ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ రాకెట్ అన్నమాట విక్రమ ఎస్ అని ఓకే అదిమూడున్నర సంవత్సరాలు అయింది లాంచ్ చేసి ఓకే అది స్పేస్ అంటే ఏంటి 80 కిలోమీటర్లు దాటితే స్పేస్ అన్నమాట మన భూమి నుంచి 80
(06:27) కిలోమీటర్లు దాటింది అంటే అది స్పేస్ ఆ రాకెట్ 90 కిలోమీటర్ దాకా వెళ్ళింది అండ్ స్పేస్ లోకి వెళ్లి టెస్ట్ టెస్టింగ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఓషన్ లో పడిపోయింది అన్నమాట ఓకే అది అదే మిషన్ అంతే అన్నమాట అలా 90 కిలోమీటర్స్ వెళ్లి టెస్ట్ మొత్తం మనకి డేటా వస్తది అండ్ మొత్తం టెస్టింగ్ అయిపోతుంది సో మనకు ఆఫీస్ స్టార్టింగ్ లో ఉంది స్టార్టింగ్ లో ఉన్నది చూసారా అది 1:1 రాకెట్ అన్నమాట అది ఓకే అది మేము శ్రీహరికోట నుంచిమూడున్నర సంవత్సరాల క్రితం లాంచ్ చేసాం ఇండియా ఫస్ట్ తొలి ప్రైవేట్ రాకెట్ అన్నమాట నైస్ నైస్ య సో ఈ ఈ రాకెట్లల్లా నార్మల్ గా మనము ఈ
(07:01) సాటిలైట్ రాకెట్ ఇది ఉంది కదన్న సాటిలైట్ కి ప్రైస్ ఎక్కువ ఉంటది మనం పంపించేదే సాటిలైట్ అనుకో అవను సో ఈ సాటిలైట్ సిస్టం ఎలా వర్క్ అయితదా నార్మల్ గా అంటే ఇప్పుడు సాటిలైట్ అంటే ఏంటంటే ఎర్త్ చుట్టూ ఒక ఆర్బిట్ లో తిరుగుతా ఉంటుంది అన్నమాట సాటిలైట్ సాటిలైట్ ఓకే అది కొన్ని సాటిలైట్ ఐదు సంవత్సరాల వరకు పనిచేస్తాయి 10 సంవత్సరాలు 15 సంవత్సరాల వరకు అది స్పేస్ లో ఉండి ఆ స్పేస్ నుంచి వాళ్ళు మనకి డేటా పంపిస్తుంది అన్నమాట ఓకే సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మొబైల్ నెట్వర్క్ ఉంది కదా మొబైల్ నెట్వర్క్ ఇప్పుడు ప్రపంచంలో మొత్తం అంతా సర్ఫేస్ ఎర్త్ సర్ఫేస్ మీద
(07:33) తిరిగామ అనుకోండి ఓన్లీ 10% వరకే మనకి మొబైల్ నెట్వర్క్ వస్తుంది. ఓకే 90% ఎర్త్ సర్ఫేస్ ఈరోజు కూడా సాటిలైట్ నుంచి కనెక్ట్ అయింది. ఓకే అద ఇప్పుడు నార్మల్ గా అంటే మా ఫిలిం మినిస్ట్రీ లో కూడా సాటిలైట్ రైట్స్ కొనేసినము లేకపోతే డిజిటల్ రైట్స్ కొనేసినమ అని చెప్పేసి అంటారు అవును సో ఈ టీవీ ఛానల్స్ కూడా సాటిలైట్ తో అంతే కదా ఇప్పుడు మనకి డిష్ ఉంటదా ఇంట్లో డిష్ ఉందనుకో అది సాటిలైట్ నుంచి వస్తుంది ఓకే అంటే ఆ డిష్ సాటిలైట్ నుంచి మనకి నెట్వర్క్ వచ్చి మనకి ఇంట్లో టీవీ వస్తుంది.
(08:00) అంటే ఇప్పుడు ఇండియాలో ఇప్పుడు ఆ డిష్ ఈ సాటిలైట్ టెక్నాలజీ వల్ల ఎంత ట్రాన్స్ఫార్మ్ అయిందో చూడు ఇండియా ఇండియా మొత్తం ఆల్మోస్ట్ ప్రతి విలేజ్ లో వేల వేల ఛానల్స్ సాటిలైట్ టెక్నాలజీ వల్ల సాధ్యం లేకపోతే ఏమ వేయాలంటే కేబుల్ లైన్స్ వేయాలి వైర్లు వేయాలి వైర్లు వేయాలి అది అసలు ఫిజిబుల్ే కాదు అసలు అంత మన ఇండియాకు ఉన్న వాస్ట్ యనో నెట్వర్క్ తో వైర్లు వేయడం ఫిజిబుల్ే కాదు డైరెక్ట్ గా డిష్ పెడితే మొత్తం ఎంత మందికి కావాలంటే అంత మందికి నెట్వర్క్ వస్తుంది అవును అవును అది కూడా సాటిలైట్ అదే అసలు చాలా మల్టీ బిలియన్ డాలర్ ఇండస్ట్రీ అన్నమాట సాటిలైట్ టీవీఏ చాలా పెద్ద యనో ఇండస్ట్రీమోస్ట్ అది
(08:32) 100 కోట్ 100 బిలియన్ డాలర్స్ పైన ఇండస్ట్రీ అంటే 80 కిలోమీటర్స్ దాత స్పేస్ కాకపోతే 80 కిలోమీటర్స్ దాటిన కూడా ఏంటంటే కొద్దిగా మన డ్రాగ్ ఉంటదిఅన్నమాట సిల్ మన గాలిలో ఉన్న కొద్దిగా ఉంటది గాలి ఉంటది. అవును సో అప్పుడు సాటిలైట్ లైఫ్ తక్కువ ఉంటది అన్నమాట ఓకే సో జనరల్ గా సాటిలైట్ లైఫ్ ఐదేళ్ళ కంటే ఎక్కువ ఉండాలంటే 500 కిలోమీటర్ దాకా వెళ్ళాలి 400 దాటాలమ్మ 400 km దాటాలి సో 400 కిలోమీటర్లు దాటి 8 కిలోమీటర్ పర్ సెకండ్ వెలాసిటీతో వదిలితే అది సాటిలైట్ ఎర్త్ చుట్టూ తిరుగుతది దాంట్లో ఎక్విప్మెంట్ ఉంటది ఆ ఎక్విప్మెంట్ వల్ల కనెక్షన్స్ వస్తాయి ఆ ఎక్విప్మెంట్ వలన
(09:04) కెమెరాస్ ఉంటాయి యక్చువల్లీ సాటిలైట్ లో కొన్ని సాటిలైట్ లో కెమెరాస్ ఉంటాయి ఫోటోస్ తీస్తా ఉంటాయి అండ్ ఆ ఫొటోస్ే ఆల్మోస్ట్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ లో 30 బిలియన్ డాలర్ మార్కెట్ జస్ట్ సాటిలైట్ ఫొటోస్ ఆ ఫొటోస్ తీసిన వాటికే అంతే అంతా మొత్తం ఫర్ ఎగ్జాంపుల్ వార్ జరుగుతుంది అనుకో అవును అవును ఈరోజు వార్ అసలు సాటిలైట్ లేకుండా వార్ విన్ చేయలేమ ఎందుకంటే మొత్తం ఎనిమీస్ ప్యాకింగ్ అంతా సాటిలైట్ లో జరుగుతుంది.
(09:25) అగ్రికల్చర్ ఇన్ఫాక్ట్ మన ఇంకా రాలేదు కానీ నెక్స్ట్ ఫైవ్ 10 ఇయర్స్ లో ఈవెన్ మన ఫార్మర్స్ కూడా ఫోన్ లో చూసుకోవచ్చు అన్నమాట వాళ్ళ ఫార్మ్ హెల్త్ ఎలా ఉంటదని ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా పెస్ట్స్ ఉన్నాయి అనుకోండి అవును సాటిలైట్ నుంచి పెస్ట్ కూడా డిటెక్ట్ చేయొచ్చు ఓకే ఓకే అండ్ ఇప్పుడు ఇరిగేట్ చేయాలనుకోండి అంటే లైక్ వాటర్ ఇప్పుడు ఇరిగేట్ చేయడానికి వాటర్ కావాలనుకోండి ఇప్పుడు ప్లాంట్స్ డ్రై మన ఆకులు ఉంటాయి కదా ఆకులు డ్రై అయ్యాయి అనుకోండి డ్రై అయితే కూడా సాటిలైట్ ని చెప్పొచ్చు డ్రై గా ఉన్నాయి వాటర్ పోయండి అని చెప్పేసి సో అలా దీన్ని ఫ్రెషియన్ ఇరిగేషన్ అంటారు
(09:55) ఓకే అది కూడా ఫ్యూచర్ లో సాటిలైట్ డేటా ఇప్పుడు ఏంటంటే రాకెట్ లాంచింగ్ కూడా చీప్ అవుతుంది. సాటిలైట్ తయారు చేయడం కూడా చీప్ అవుతుంది. సో ఇప్పుడు అంటే మన ఏరోస్పేస్ లో సాటిలైట్ డెవలప్మెంట్ అండ్ రాకెట్ డెవలప్మెంట్ రెండు రెండు సెపరేట్ అన్నమాట. ఓకే సో మేము ఏం చేస్తామ అంటే వేరే వాళ్ళు తయారు చేసే సాటిలైట్లు మనం లాంచ్ చేస్తామ అన్నమాట అంటే మనం లాంచ్ కంపెనీ మీరు వెహికల్ వెహికల్ లాంచ్ అందుకే లాంచ్ వెహికల్ అంటాం రాకెట్ ని స్పేస్ లో లాంచ్ వెహికల్ అంటాము అంటే మనం లాంచింగ్ అన్నమాట అంటే ట్రక్ లాగా అన్నమాట ఓకే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర మూవ్ చేస్తాం
(10:25) కాకపోతే మనం ఇక్కడి నుంచి స్పేస్ మూవ్ చేస్తాం వెరీ హై టెక్నాలజీ ఆ అండ్ వెరీ డీప్ టెక్నాలజీ ట్రక్ అన్నమాట ఓకే సో ఇప్పుడు ఈసారి ట్రక్ లో ఏం పంపిస్తున్నారు సో ఈసారి ట్రక్ లో ఆ రాకెట్ ని ట్రక్ అంటామ అంటే మాకు నమస్ [నవ్వు] అది అదే కదా చాలా హైఫై ట్రక్ అన్నమాట అది సో ఇన్ఫాక్ట్ దాన్ని కూడా పేలోడ్ అంటారు అన్నమాట ఓకే సాటిలైట్ ఏదైతే వెళ్తాయో అదంతా పేలోడ్ అంటారు.
(10:52) కాకపోతే ఈ లాంచ్ ఏంటే ఫస్ట్ లాంచ్ మాది ఫస్ట్ ఆల్రెడీ ఒక లాంచ్ అయింది అది టెస్ట్ రాకెట్ ఇదేమో కమర్షియల్ రాకెట్ అన్నమాట అంటే దీంట్లో సాటిలైట్లు వెళ్లి మనం రిలీజ్ చేయబోవడం జరుగుతుంది. కానీ దాంట్లో కూడా చేయడానికి అప్పుడప్పుడు మూడు నాలుగు సార్లు అటెంప్ట్ చేయాల్సి వస్తుంది ఆ టెక్నాలజీ ప్రూవ్ చేయడానికి ఫేస్ఎక్స్ మన అందరికీ తెలుసు ఇలాన్ మస్క్ రాకెట్ లాంచ్ చేశారు కదా సో ఆల్మోస్ట్ మూడు సార్లు ఫెయిల్ అయింది రాకెట్ ఓకే ఫస్ట్ లాంచ్ చేసారు ఫెయిల్ అయింది సెకండ్ థర్డ్ లాంగ్ ఫెయిల్ అయింది ఎంత దూరం పోయి ఫెయిల్ అయితే అంటే ఆన్నే పడిపోయింది
(11:18) ఆ కొన్నేమో ముందే పడిపోతాయి కొన్నేమో ఇంకా కొద్దిగా ముందు ముందుకు వెళ్తాయి కొన్నేమో జస్ట్ ఇన్సర్ట్ చేసే ముందే పడిపోతాయి. ఓకే పడిపోతాయి అంటే లైక్ ఏదో ఇష్యూ వచ్చి పోతుంది సో ఏంటంటే లైక్ అంటే ఇనిషియల్ లాంచెస్ టెస్ట్ లాంచెస్ అంటాం అన్నమాట రెండు అవ్వచ్చు మూడు అవచ్చు ఫస్ట్ లాంచ్ కూడా సక్సెస్ అవ్వచ్చు సో ఇదంతా మనకి టెక్నాలజీ డెమోన్స్ట్రేషన్ లాంచేస్ సో దాంట్లో ఏదైతే రాకెట్ లో ఉంటది ఫస్ట్ లాంచేస్ అంటే రాకెట్ లో ఏం లాంచ్ చేస్తున్నాం అంటే రాకెట్ మంచిగా లాంచ్ అయిందా ఎంతవరకు మనకి డేటా వస్తుంది ఓకే ఎంత అంత మొత్తం రాకెట్ లో ఉన్న వేలల్లో
(11:48) సిస్టమ్స్ ఉంటాయి అన్ని కలిసి పని చేయాలి రాకెట్ లో అప్పుడే రాకెట్ పర్ఫెక్ట్ గా వెళ్తుంది. సో అవన్నీ మంచి హెల్త్ లో ఉన్నాయా యనో సో అలా అన్నమాట అందుకే ఇది రాకెట్ బిజినెస్ వైస్ టక్ లాగా బట్ ఇది టెక్నాలజీ మాత్రం ఇది చాలా చాలా కాంప్లెక్స్ టెక్నాలజీ అందుకే ఇన్ఫాక్ట్ రాకెట్ సైన్స్ అంటారు కదా అవును సో అన్నిటికంటే అన్నిటికంటే టఫ్ అంది రాకెట్ సైన్స్ రాకెట్ సైన్స్ అన్నిటికంటే ఇంజనీరింగ్ లో అన్నిటికంటే టఫ్ అంతా ఇదే మనము ఇదే రాకెట్ మనది లాంచ్ చేసింది 300 సంవత్సరాల క్రితం లాంచ్ చేసిని చేసిన రాకెట్ మోడల్ ఇది ఓకే దీని విక్రమస్ అని పేరు అన్నమాట దీనిి
(12:20) ఓకే అది అది పేరు అంతే హైట్ ఉంటదా అన్న ఆ అంతే అంత హైట్ ఉంటది ఆల్మోస్ట్ ఇది టూ స్టోరీడ్ బిల్డింగ్ కంటే కొద్దిగా ఇట్ ఉంటుంది అన్నమాట ఓకే నైస్ అది ఇది ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్ ఫస్ట్ లాంచ్ లోనే సక్సెస్ అయింది ఇది. అదే మీరు నార్మల్ గా రాకెట్లు ఆ పోవడమే కష్టం అన్నారు కదా పోవడమే కష్టం ఇన్ఫాక్ట్ అది లాంచ్ అవుతున్న ఆ రోజున మిషన్ కంట్రోల్ సెంటర్ లో కూడా అసలు ఏమవుతుంది అనేది టెన్షన్ అన్నమాట అది ఎట్లా ఉంటుంది అంటే మాకు ఇప్పుడు ఏదైనా మేము వీడియో రిలీజ్ చేసినా సినిమా రిలీజ్ చేసేటప్పుడు ఒక టెన్షన్ లాంచ్ టెన్షన్ ఉంటుంది కదా ఫ్రైడే రోజు జీవితాలు మారుస్తా ఉంటాయి
(12:51) అంటారు కదా సో మీకు ఎలా ఉంటది అంటే ఎన్ని కష్టపడి అవును ఆ 10 సెకండ్స్ ఆ కౌంట్ డౌన్ అసలు వన్ టూ త్రీ అని వస్తా ఉంటది అవును సో బేసికలీ రాకెట్ చాలా తక్కువ టైం లో వెళ్తు నువ్వు అడిగిన క్వశ్చన్ కి ఏంటంటే అంటే లైక్ ఆ రాకెట్ ఏదైతే మనం లాంచ్ చేసామో అది స్పేస్ కి వెళ్ళడానికి జస్ట్ రెండు నిమిషాలు పట్టింది. అంతేనా 80 km దాటడానికి జస్ట్ రెండు నిమిషాలు అంత స్పీడ్ గా వెళ్తది అది అందుకే రాకెట్ అంటేనే అది అన్నమాట సో అది ఆర్బిట్ లోకి వెళ్ళాలనుకో అంటే సాటిలైట్ పెట్టాలనుకో 10 15 నిమిషాలు అంతే సో ఇప్పుడు నీకు ఇన్న నుంచి ఇక్కడ రావడానికి ఎంత టైం పట్టింది
(13:18) మాకు గంటన్నర పట్టింది అంతే రాకెట్ వెళ్ళడానికి స్పేస్ లోకి 500 కిలోమీటర్ స్పేస్ లో ఆర్బిట్ లో పెట్టడానికి 10 నిమిషాలు 15 నిమిషాలు పట్టింది మన పవన్ క్యాన్ డైలాగ్ కదా పందరా వెంటనే ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు కదా రాకెట్ లాగా నైస్ అన్న అంటే మేము రాకెట్ స్లో మోషన్ క్లిప్స్ చూస్తా ఉంటాం కదా అవును స్టార్టింగ్ లో స్లో గానే వెళ్తుంది లిఫ్ట్ టాప్ అంతా స్లో లోగానే వెళ్తుంది తర్వాత తర్వాత తర్వాత అది వెలాసిటీ పెరిగి పెరిగి పెరిగి 8 కిలోమీటర్ / సెకండ్ స్పీడ్ లో వెళ్ళిపోతుంది అన్నమాట ఓకే అంటే ఇస్రో వద్దు నాకు నేను కంపెనీ పెడతా అన్న ఫేజ్ ఎన్ని సంవత్సరాలు
(13:45) చేసిరన్న ఇస్రో ఇస్రోలో ఆరు సంవత్సరాలు చేశాను ఆ కంఫర్ట్ జోన్ నుంచి రిస్క్ ఫ్యాక్టర్ కి వెళ్ళాలంటే చాలా చాలా సాటిస్ఫయింగ్ ఎక్స్పీరియన్స్ అన్నమాట అంత అంత నచ్చిందంటే నాకు ఇస్రో లో పని చేయడం ఇన్ఫాక్ట్ నాకు ఇలాగే ఒక ఫస్ట్ డే నేను కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ డేలో పెద్ద ఫ్యాక్టరీలో ఎంటర్ అయ్యాను అన్నమాట చూడంగా నాకు గూస్ జస్ వచ్చాయి అబ్బా పెద్ద పెద్ద రాకెట్ స్టేజ్లు అంతా ఇంటిగ్రేషన్ జరుగుతుంది అంతా చూసి నాకు ఇదే నా డ్రీమ్ అన్నట్టు నాకు రియలీ రియలీ మొత్తం చాలా కష్టపడ్డాను ఇస్రోలో నేను ఉన్న సంవత్సరాలు అంతా ఎంత నేర్చుకోగలితే అంతర్ టెక్నాలజీ
(14:21) నేర్చుకొని అంత నా సొంత క్యూట్ సొసైటీతో ప్రపంచంలో కూడా టెక్నాలజీ ఎలా ఉంది అంత నేర్చుకొని సో ఆరేళ్ళ అంత నచ్చిందంటే నా వరకు ఇన్ఫాక్ట్ ఇండియాలో లార్జెస్ట్ రాకెట్ మీద పని చేశాను సో అది ఫస్ట్ టూ లాంచ్ చేసేప్పుడు నేను ఇస్రో లో ఉన్నాను. ఓకే కొత్త రాకెట్ ఇండియాస్ లార్జెస్ట్ రాకెట్ అన్నమాట పియర్ ఎల్వఎ3 బాహుబలి రాకెట్ అంటారు మీడియాలో బాహుబలి రాకెట్ అంటారు సో ఆ రాకెట్స్ లో డెవలప్మెంట్ లో లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో నేను ఉన్నాను మా ఫస్ట్ టూ లాంచెస్ చూడగలిగే ఇది ఉంది అండ్ సో దాంతో రియల్ గా చాలా ఇన్స్పైరింగ్ గా అనిపించింది అండ్ అక్కడే రిటైర్ అయిపోదు
(14:50) అనుకున్నా ఆ ఎందుకంటే ఇప్పుడు నేను వెళ్ళింది కూడా కేరళాలో పని చేసా కేరళాలో ట్రివండ్రం లో ఓకే మోస్ట్ బ్యూటిఫుల్ లొకేషన్స్ లో ఉంటదిన్నమాట ఇస్రూ ఫెసిలిటీస్ మొత్తం చెట్ల మధ్యలో కేరళా అంటే మనకి తెలుసు కదా గాడ్ జోన్ కంట్రీ అంటారు సో అంత బ్యూటిఫుల్ ప్లేస్ లో రోజు నేను ఆఫీస్ కి వెళ్ళడం కూడా సీ షోర్ మీద ఉండేదండి. ఆ అక్కడ 1960స్ లో రాకెట్ లాంచ్ చేయడం స్టార్ట్ చేశారు.
(15:10) ఓకే అది ఆ ఆ ప్లేస్ లో వర్క్ చేయడం కూడా జరిగింది. సో ఇదంతా చాలా ఇన్స్పిరేషన్ గా అక్కడే సెటిల్ అయిపోదాం అనుకున్నాను ఎందుకంటే బాగా ఆ ఎన్విరాన్మెంట్ చూస్తుంటే ఎన్విరాన్మెంట్ ఆ టెక్నాలజీ ఆ చాలా మంది ఇన్స్పైరింగ్ లీడర్స్ ఉన్నారు అక్కడ. అండ్ అండ్ ఆల్సో నేషన్ అంతా సెలబ్రేట్ చేస్తది ఇస్రో ఏమనా మూన్ కి లాంచ్ చేసినా అవును మార్స్ కి లాంచ్ చేసిన సో అక్కడ టెక్నోక్రాట్ గా ఒక బెస్ట్ లొకేషన్ లాగా మంచి ఇది ఉంది కాకపోతే ఏంటంటే ఒక్క రోజే అనిపించింది అన్నమాట లైక్ ఇండియాలో ప్రైవేట్ ఎందుకు లేదు ఓకే ఓకే అసలు ఇండియాలో ప్రైవేట్ ప్రపంచంలో ఇంత
(15:45) మార్కెట్ ఉన్నప్పుడు ఆ అండ్ ఇప్పుడు స్పేస్ఎక్స్ చూసాం స్పేస్ఎక్స్ ఆల్మోస్ట్ ఎంత సక్సెస్ఫుల్ అయిందంటే యుఎస్ లో ఆల్మోస్ట్ ఆస్ట్రోనాట్లు యుఎస్ ఆస్ట్రోనాట్స్ కూడా పంపించేది ప్రైవేట్ కంపెనీ అక్కడ సో అండ్ పెద్ద పెద్ద రాకెట్లు తయారు చేశారు చాలా సక్సెస్ఫుల్ గా చేశారు. అండ్ సో అది స్పేస్ఎక్స్ చూసి ఇంకా ఒకటి రెండు కంపెనీలు స్టార్ట్ అవుతున్నాయి అప్పుడు ప్రపంచంలో కూడా ఇండియాలో ఎందుకు చేయలేం ఇండియా ఇండియా ఇండియాలో ఎందుకు చేయలేమ అనేది జస్ట్ ఒక ఐడియా వచ్చింది.
(16:12) ఎప్పటి నుంచో ఒక క్రేజీ [నవ్వు] క్వశ్చన్ అన్న నార్మల్ గా ఏదైనా ఐడియా ఒకళకి బాత్్రూమ్ లో వస్తది ఒకళకి బెడ్ రూమ్ లో వస్తది ఏదో ఒక ట్రావెలింగ్ చేస్తా అంటే వస్తుంది మీకు ఎక్కడ వచ్చింది నాకు మేబీ పడుకునే ముందు వచ్చినట్టు ఉంది సడన్ గా ఇలా ఆలోచిస్తూంటే సడన్ గా లైట్నింగ్ స్ట్రైక్ లాగా అలా పడింది [నవ్వు] ఓకే సో యా సో అదే నాకు ఎగజక్ట్ గుర్తులేదు ఎప్పుడు ఎలా వచ్చింది ఐడియా అనేది బట్ బట్ ఐ థింక్ అదే జస్ట్ నిద్రపోయే ముందు ఆలోచిస్తున్నప్పుడు సడన్ గా వచ్చిందేమో ఆ బట్ బట్ అలా ఒక్కసారి రాగానే ఏంటంటే ఒక స్పార్క్ లా అన్నమాట ఓకే ఏంటంటే ఆ ఎప్పటి నుంచో కంపెనీ బిల్డ్
(16:47) చేయడం అనేది నా డ్రీమ్ అండ్ టెక్నాలజీ రాకెట్ టెక్నాలజీ అనేది ఇంకో డ్రీమ్ అవును సో ఈ రెండు ప్ాషన్స్ ఈ రెండు ప్ాషన్స్ కి మ్యారేజ్ అన్నమాట అవును రాకెట్ కంపెనీ సో సడన్ గా ఐడియా వచ్చింది కానీ ఐడియా వచ్చిన వెంటనే ఏమ అనిపించింది అంటే అది అవ్వదు చాలా కష్టం ఎందుకంటే గవర్నమెంటే చాలా కష్టపడుతుంది. అవును రాకెట్స్ అప్పుడు పాలసీ లేదు ఇండియాలో ప్రైవేట్ ప్రైవేట్ లో అసలు పాలసీ లేదండి నువ్వు వెళ్లి ప్రైవేట్ లో చేయొచ్చు నువ్వు రాకెట్ తయారు చేయ కానీ లాంచ్ చేయలే ఓకే ఎందుకంటే పాలసీ లేదు ఫండింగ్ ఎన్విరన్మెంట్ ఎవరికీ రాకెట్ అంటే అంటే కొత్త ఇండస్ట్రీ కదా స్పేస్ అనేది కొత్త
(17:18) ఇండస్ట్రీ ఎవరైనా ప్రైవేట్ కంపెనీ వెళ్లి స్టార్టప్ వెళ్లి నువ్వు నేను రాకెట్ తయారు చేస్తాను అని నవ్వుతారు అందరు సో అది రాకెట్ ఫండింగ్ లేదు పాలసీ లేదు ప్రైవేట్ సెక్టార్ లో టాలెంట్ కూడా లేదు అండ్ ఇన్ఫాక్ట్ ఇప్పుడు స్కై రూట్ లో ఇప్పుడు ఆల్మోస్ట్ 1000 మంది పైన ఎంప్లాయిస్ ఉన్నారు. దాంట్లో 95% కంటే ఎక్కువ మంది ఎప్పుడు స్పేస్ ప్రోగ్రామ పని చేయలేదు.
(17:37) ఓకే అంత కొత్త ఫ్రెష్ టాలెంట్ ని ట్రైన్ చేసి ఇచ్చేస్తున్నా ఎందుకంటే ప్రైవేట్ సెక్టార్ లో రెడీమేడ్ టాలెంట్ అంతా గవర్నమెంట్ లో ఉంది ప్రైవేట్ సెక్టర్ టాలెంట్ కూడా సో అంటే ఏం ఎన్విరన్మెంట్ లేని టైంలో అంత రిస్క్ తీసుకొని స్టార్ట్ చేయాలనిపించింది. ఇప్పుడు ఆ టైం లో అది నాకు ఏమ అనిపించింది అంటే ఆపర్చునిటీ లా అనిపించింది.
(17:54) ఎందుకంటే ఎవరు చేయనప్పుడే ఆపర్చునిటీ వాల్యూ వస్తది. అంతే అంతే ఇప్పుడు పాలసీ ఉండి ఫండింగ్ ఉండి అన్ని ఉంటే ఎవరైనా చేస్తాం గవర్నమెంట్ [గురకలు] పబ్లిక్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ రెండు కలిసి చేస్తే ఇండియా కరెంట్ ప్రపంచంలో స్పేస్ లో షేర్ ఏమో 2% ఓకే ఇప్పుడు కానీ మన ఇండియా పొటెన్షియల్ మనం మూన్ కి వెళ్ళాం మార్స్ కి వెళ్ళాం టెక్నాలజీ ఉంది యనో అంత కేపబిలిటీ ఉంది సో అంత కేపబిలిటీ అంటే 2% నుంచి 10% అలా చేయాలి.
(18:19) అలా చేయాలంటే ఇంకా ప్రైవేట్ కంపెనీలు రావాలి. వాళ్ళంతటి వాళ్ళ స్పేస్ ప్రోగ్రాం్ లు బిల్డ్ చేయాలి గవర్నమెంట్ హెల్ప్ చేయాలి. ఉ అండ్ దెన్ కమర్షియల్ మార్కెట్ ప్రపంచంలో ఉన్న కమర్షియల్ మార్కెట్ అంతా మనకి రావాలి సో అది ముందుకు తీసుకెళ్ళాలిన్నమాట సో అంతకు ఇదొక మంచి ఆపర్చునిటీ లా కనిపించి ఓకే గవర్నమెంట్ జాబ్ బాగా స్టేబుల్ మంచి ఎంజాయ్ చేస్తున్న జాబ్ ఇస్రో జాబ్ చేసి ఇస్రో [నవ్వు] జాబ్ ఇస్రో లో సైంటిస్ట్ అవ్వడం అనేది చాలా మందికి డ్రీమ్ డ్రీమ్ చాలా మంది డ్రీమ్ సో అది వదిలి ఆ కంఫర్ట్ షూస్ నుంచి బయటికవచ్చి స్కై రూట్ స్టార్ట్ చేయడం
(18:48) జరిగింది సో స్టార్టింగ్ మీరు స్టార్ట్ చేసినప్పుడు అఫ్కోర్స్ మీకు వచ్చిన ఐడియా అప్పుడు మీకు సపోర్ట్ చేసే పర్సన్ ఎలా ఉన్నారు మీరన్నది అసలు ఎవరికి తెలవదు ఆ టైం లో అవును అయినా కూడా అంటే ఒకదాన్ని పట్టుకుంటే గట్టిగా పట్టుకొని ముందుకు పోవాలంటే చాలా కష్టం అవుతుంది ఫస్ట్ ఏంటంటే భరత్ నా కో ఫౌండర్ అన్నమాట మేమ ఇద్దరం కలిసి స్టార్ట్ చేసాం కంపెనీ సో ఫస్ట్ భరత్ కి వెళ్లి చెప్పామ అన్నమాట అతను అతను ఇన్ఫాక్ట్ మేము రూమ్ మేట్స్ యనో ఇస్రోలో పని చేస్తున్నప్పుడు ఇన్ఫాక్ట్ ఇద్దరం వైజాగ్ లోనే గ్రో అయ్యాం కానీ ఎప్పుడు మాకు తెలియదు ఇద్దరం ఇద్దరం
(19:20) ఎప్పుడు కలవలేదు ఇస్రో లో వెళ్లి కలిసామ అన్నమాట అతను ఐటఐట మెడ్రాస్ లో చదివాడు నేను కరెక్ట్ లో చదివాను ఓకే ఆ ఇద్దరం ఒకే హౌస్ లో ఉండేవాళ్ళం అన్నమాట అక్కడ ట్రివాండ్రం లో కేరళాలో సో ఒకే ఒకే హౌస్ లో ఉండి బాగా మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ అతనేమో ఎలక్ట్రానిక్స్ బ్యాక్గ్రౌండ్ నేనేమో మెకానికల్ బ్యాక్గ్రౌండ్ సో రాకెట్ లో అంటే మెయిన్ అవే యునో ప్రొపల్షన్ మెకానికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ రెండు కలిపితే ఒక రాకెట్ సో సో వెంటనే అతను మా ఇద్దరికి మంచి ఫ్రెండ్షిప్ అండ్ ఆల్సో మంచి ఇంటలెక్చువల్ గా బాగా మ్యాచ్ అవుతామ అన్నమాట సో అందుకే వెళ్లి చెప్పాను
(19:52) ఇలా ఇలా ఇలా అనుకుంటున్నాను అంటే లైక్ యనో అతను కూడా ఇంట్రెస్ట్ ఉండి అతను కూడా అతను జాబ్ ఫిట్ చేసి ఓకే ఇద్దరం స్టార్ట్ చేశం అండ్ స్టార్టింగ్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు అసలు ఫండ్ రైజింగ్ ఎలా చేయాలో కూడా తెలియదు. ఓకే ఫండింగ్ అంటే కూడా తెలియదు. ఫండింగ్ ఎలా స్టార్టప్స్ ఫండింగ్ చేస్తున్నారు నేను పేపర్ లో చదవడం తప్పించి ఎలా చేస్తారో ఏం తెలియదు అసలు ఇన్ఫాక్ట్ షేర్స్ అసలు షేర్స్ కంపెనీ షేర్లు ఉంటాయి షేర్లు కొంటారు ఆ లెవెల్ కూడా తెలియదు అన్నమాట బిజినెస్ బిల్డ్ చేద్దాం అనే ఐడియా ఉంది కానీ నేను ఎప్పుడు ఈ పాయింట్స్ చూడలే అవును
(20:20) సో సడన్ గా స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ ప్రాబ్లం ఎలా ఫండింగ్ ఎలా ఎలా చేయాలనేది ఫస్ట్ ప్రాబ్లం సో అప్పుడు ఇంకేం చేశనంటే నేనులింక్డిన్ లింక్డిన్ లో ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసి నేను జస్ట్ ఇన్వెస్టర్స్ కి మెసేజ్ పెట్టడం స్టార్ట్ చేశను ఓకే మెసేజ్ పెట్ట మెసేజ్ పెట్ ఆ అండ్ నాకు ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు బాలాజీ అని చెప్పి అతను ఒక త్రీ ఫోర్ మెంబర్స్ కలిసి మనం ఒక కంపెనీ ముందుకు తీసుకెళ్దాం అన్న టైప్ లో అప్పుడు వర్క్ చేస్తుంటాయ అన్నమాట అండ్ అతను ఒక ముకేష్ బన్సల్ కి మెసేజ్ పెట్టాడు ముకేష్ బన్సల్మra ఓకే మింత్రraఫ్కార్ట్ క్యూర్ ఫిట్స్ ఇవన్నీ
(20:53) కంపెనీలు బిల్డ్ చేసిన అతను ఆయనకి మెసేజ్ పెడితే అతనికి ఇంట్రెస్ట్ చూపించి ఓ స్పేస్ కంపెనీ బాగా ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్పేసి కలుద్దాం అని చెప్పి నెక్స్ట్ డే కలిసి 45 మినిట్స్ లో 10 క్రోర్స్ డెసిషన్ వచ్చిందన్నమాట సో సో అలా అలా అలా స్టార్ట్ అయింది మాది ఇది ఒక లక్ కూడా అనుకోవచ్చు ఎందుకంటే లైక్ కరెక్ట్ పర్సన్ కరెక్ట్ టైం కి హెల్ప్ చేయడం అనేది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇప్పుడు ఇప్పుడు ఆల్మోస్ట్ మనం ఇండియా ఫస్ట్ స్పేస్ లోకి యూనికార్న్ అయ్యాం అప్పుడు అసలు ఏమి లేకుండా స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఆల్మోస్ట్ 10,000 కోట్లు
(21:22) కంపెనీ కింద అసలు ఇప్పుడు ఇండియాలో ఫస్ట్ టాప్ మోస్ట్ బిజినెస్ మనదే అంట ఇండియాలో టాప్ మోస్ట్ స్పేస్ బిజినెస్ ఇది వచ్చిన తర్వాత నార్మల్ గా కంపెనీలో ఫ్రెండ్స్ ఉన్నా ఎవరున్నా ఆ వర్క్ డిస్ట్రిబ్యూషన్ ఉంటది కదా అవును సో అది ఎలా చేస్తుండే అంటే నార్మల్ గా కొద్దిమ కంపారిజన్ స్టార్ట్ అయితాయి ఓకే ఆ ఈగోస్ ఉంటాయి ఆ వాటిని ఎట్లా మేనేజ్ చేస్తుండే అంటే అది మాకంతా ఈగోస్ అంతా ఏం లేవున్నమాట సో నాకు భరత్ కి దట్ ఇస్ ఒక అడ్వాంటేజ్ మాకు నేను మంచి ఫ్రెండ్స్ అవ్వడం వల్ల ఆ మంచి అండర్స్టాండింగ్ ఉంటది.
(21:55) బట్ బట్ కంపెనీ తరపున మనకి కావాల్సిన ఏది కంపెనీ మనక ఎప్పుడు కంపెనీ ఫస్ట్ కాబట్టి సో ఏది కంపెనీ ఫస్ట్ అనేది డిబేట్ చేస్తాం ఓకే బాగా స్ట్రాంగ్ గా కూడా డిబేట్స్ అవుతుంటాయి బట్ ఎవరికి పాయింట్ ఉంటే వ విల్ గో విత్ దట్ అన్నమాట ఇద్దరం కలిసి వ విల్ గో విత్ దట్ పాయింట్ అలా ఇనిషియల్ ఎంప్లాయీస్ కూడా అలా మొత్తం అందరూ మంచి ఇప్పుడంటే స్కై రూట్ కి అప్పుడు బ్రాండ్ లేదు ఏమీ లేదు.
(22:14) వెబ్సైట్ కూడా ఉండేది కదా ఆ టైం లో అలాంటి టైంలో చాలా మంది స్కై రూట్ ఫ్యూచర్ ని చూసి వాళ్ళ జాబ్స్ క్విట్ చేసి ఒక మంచి మంచి కంపెనీల్లో అప్పుడు వెల్ నోన్ కంపెనీస్ లో జాబ్లు క్విట్ చేసి మా స్కై రూట్ లో జాయిన్ అవ్వడం జరిగింది. అండ్ వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు ప్ాషన్ తో జాయిన్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళకి ఏమి బ్రాండ్ లేదు రిస్క్ ఉంది ఏమవుతుదో తెలియదు.
(22:34) అయినా సరే వచ్చారంటే ప్ాషన్ వల్ల జాయిన్ అయ్యారు. సో వాళ్ళ సో ఇనిషియల్ ఒక 30 40 మంది ఏంటంటే హైలీ ప్ాషనేట్ టీమ్ అన్నమాట. ఇది చేద్దాము ఇది ఇది మనకి ఇదొక గ్రేట్ ఫ్యూచర్ ఉంది అని మనం కలిసి లైక్ యు నో వరల్డ్ బెస్ట్ టెక్నాలజీ తయారు చేద్దాం అన్న ప్ాషన్ తో స్టార్ట్ చేయడం చేస్తేయండి ఇంకా మిగతాన్ని చిన్న చిన్నవన్నీ అసల అవును అంత ఇష్యూస్ ఏం రావు.
(22:54) సో అంత అంతా మన అంతా రోజంతా లైక్ ఎలా పర్ఫెక్ట్ గా ఎలా డిజైన్ చేయాలి సో ఫుల్ ఫోకస్ ఆన్ రాకెట్ అంతే రాకెట్ మొత్తం ఫుల్ ఫోకస్ ఆన్ రాకెట్ దీన్ని కూడా మాడదాం అన్న ఆ సరే డన్ ఓకే సో లంచ్ లంచ్ బ్రేక్ సో అన్న రోజు మీరు లంచ్ తెచ్చుకుంటారా? ఇంటి నుంచి తెచ్చుకుంటా మార్నింగే ఓకే మీది బాక్స్ సీజన్ గా అదే మీరు బయటది నాటలోడా బయట బయట నేను జనరల్గా అవార్డ్ చేస్తాను.
(23:15) ఓ మంచి డైట్ మెయింటైన్ చేస్తున్నాడు అన్న కీరా ఉన్నాయి క్యారెట్ బీట్రూట్ నైస్ అన్న సో డైట్ ఎప్పుడు స్టార్ట్ చేసిరు అన్న మీరు నేను లాస్ట్ వీడియోస్ కొన్ని చూస్తున్నప్పుడు చాలా లావుగా ఉండే ఇప్పుడు చాలా ఫిట్ అయ్యారు 6ఎ మంత్స్ అవుతుంది డైట్ స్టార్ట్ చేసి అప్పుడు నేను ఆల్మోస్ట్ 84 85 kgస్ ఉండేయి 84 ఇప్పుడు 70 70 టచ్ అయ్యాను ఓకే 69 70 దగ్గర ఇవి ఎట్లా మేనేజ్ చేస్తున్నావన్న అంటే ఇటు వర్క్ ప్రెజర్ అటు స్ట్రెస్ ఇటు లైఫ్ స్ట్రెస్ రిలీఫ్ అవుతది యక్చువల్లీ కొద్దిగా బాడీ బాడీ కొద్దిగా లైట్ గా ఉంటే ఓకే స్ట్రెస్ బెటర్ గా హ్యాండిల్ చేస్తాము
(23:50) ఓకే అండ్ ఆల్సో వన్ అవర్ వర్క్ వుట్ చేస్తాను రోజు రోజు రోజు రోజు అంటే లైక్ వారానికి ట్రావెల్ చేస్తే చేయలేను అప్పుడప్పుడు బోర్ కొట్టి చేయను. సో వారానికి అట్లీస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ అయితే డెఫినెట్ గా ఫోర్ ఫైవ్ డేస్ పైనే చేస్తాను. ఎట్లా అంటే ఈ టైమింగ్స్ ని ఎట్లా మేనేజ్ చేసుకుంటారు అన్న మార్నింగ్ 7:00 కి అలా లెగుస్తాను.
(24:11) సడన్ లేసి 7:30 అవుతది దెన్ వన్ అవర్ వన్ అవర్ వర్క్వుట్ 9:30 అలా ఆఫీస్ కి వస్తా లా ఉన్న స్టార్టప్ స్టేజ్ లో కావచ్చు కదా అవును అవును అవును యా సడన్ గా నేను అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాను అన్నమాట ఓకే వెయిట్ సో నేను 12త్ స్టార్డ్ లో ఉన్నప్పుడు కూడా నేను అంతే 84 85 kg ఉండేవాడిని తర్వాత కాలేజీ లో స్టార్ట్ అయిన తర్వాత బెంగాల్ లో ఐటి కరక్పూర్ లో వెస్ట్ బెంగాల్ లో అన్నమాట అక్కడ నాకు ఫుడ్ నచ్చగా తక్కువ తిని ఫుల్ సన్నగా అయిపోయాను కాకపోతే అది హెల్దీ కాదు ఎందుకంటే ఫుడ్ తినక సన్నగా అయిపోయాను ఆ మళ్ళీ ఇస్రోలో జాయిన్ అయినప్పుడు కూడా సన్నయ్య నుంచి
(24:44) లావయ్యి మళ్ళీ సన్నయ్య అలా అలా అవుతా ఉండేవాడిని ఇనిషియల్ ఇయర్స్ లో కూడా అది మీడియం ఉండేవాడిని తర్వాత కొద్దిగా లావ సడన్ గా లావ 84 kgస్ టచ్ అయ్యేసరికి నాకు మైండ్ ఆఫ్ అయింది అన్నమాట ఏదనా ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి నేను 84 kg నేను 12 స్టాండర్డ్ లో ఉండేవాడిని ఓకే సో తర్వాత ఎప్పుడు అంత హెవీ అవ్వలేదు. సో ఏదో ఒకటి చేయాలి ఎప్పటి నుంచో ఉంది ఇదఒకటి చేయాలిఅని చెప్పి ఉంది కానీ టైం కుదరదు సో ఇప్పుడు ఇస్ ద టైం అని చెప్పేసి ఇంకా అలా స్నాప్ అయ్యి ఇంకా స్టార్ట్ చేశాను అన్నమాట డైట్ వర్కవుట్ సూపర్ సో మీ చిన్నప్పటి రోజులోకి పోదాం
(25:15) అనుకున్నాం కదా అన్న మీ చిన్నగా ఉన్నప్పుడు అసలు పవన్ అన్న ఎట్లా ఉంటుండే అలా అలా చేస్తుండేనా లేకపోతే చాలా సైలెంటఆ చిన్నప్పుడు అంత యాక్టివ్ గా ఉండేవాడిని కాదు యక్చువల్లీ సైలెంటే థర్డ్ స్టాండర్డ్ నుంచి కాలేజ్ లో కూడా ఉండేది. అవును నేను నేను కూడా విన్నా కలజోడు ఉండేది అందరూ నేను ఒక జీనియస్ అనుకునేవాళ్ళు చూసి ఎందుకంటే కలజూడు ఉంది కాబట్టి నా స్కూల్లో మార్కులు చూస్తే లాస్ట్ లో ఉండేది.
(25:44) [నవ్వు] ఓకే సో సో అంతా చదువు మీద కూడా అంత ఇంట్రెస్ట్ ఉండేది కదా అన్నమాట చిన్నప్పుడు అంటే ఎప్పుడు అలా స్లోగా నార్మల్ గా అంత హైపర్ గా లేకుండా అలా అలా స్కూల్ లెస్ అలా గడిచిపోయింది అన్నమాట తర్వాత ఐసిఎస్సి సిలబస్ లో ఉండేవాడిని నేను. హమ్ ఐసిఎస్సి సిలబస్ ఐసిఎస్సి సిలబస్ వల్ల నాకు మార్కులు రావట్లేదు అనుకొని స్టేట్ సిలబస్ అయితే కొద్దిగా బెటర్ అవుతుది అని చెప్పేసి తెలుగు మీడియం అనా అప్పుడు లేదు లేదు ఇంగ్లీష్ మీడియం ఫస్ట్ నుంచి ఫస్ట్ నుంచి ఇంగ్లీష్ మీడియం ఓకే అండ్ అప్పటి నుంచి దీనికి స్టేట్ సిలబస్ లో షిఫ్ట్ అయ్యా అన్నమాట కొద్దిగా చేంజ్
(26:16) ఉండాలని చెప్పేసి ఎందుకంటే అది వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పేసి అన తర్వాత చేంజ్ అవ్వగానే అప్పుడు అక్కడ టీచర్స్ బాగా ఎంకరేజ్ చేయడం వలన ఆల్మోస్ట్ క్లాస్ లో లాస్ట్ లో ఉండేవాడిని ఫస్ట్ లో స్టార్ట్ అయింది దాంతో మాథ్స్ మీద మీరు కూడా మాథ్స్ టీచర్ కదా సో అలాగే నాకు కూడా మాథ్స్ ప్ాషన్ మాథ్స్ టీచర్ కూడా బాగా ఇన్స్పైర్ చేశాను.
(26:38) నార్మల్ గా మనము చిన్నగా ఉన్నప్పుడు అరే నువ్వు ఏమైతావు రా అని చెప్పి అడుగుతా ఉంటే వాళ్ళు డాక్టర్ అయితా ఉంటారు ఒకళ్ళేమో నేను సైంటిస్ట్ అయితా ఉంటారు మీరే మీరు అలాంటి అడిగే ఉంటారు కచ్చితంగా స్కూల్లో నేను పుట్టినప్పుడు మా తాతగారు ఆ ఆ చూసేప్పుడు నా హెడ్ సైజ్ కొద్ది పెద్దగా ఉండేది అన్నమాట వీడు సైంటిస్ట్ అవుతాడుఅని చెప్పాను [నవ్వు] సో అంటే ఇప్పుడు సైంటిస్ట్ ఆ ఇటువైపు వెళ్ళాలంటే మీకు అంత ప్రాపర్ గైడెన్స్ లేకపోవచ్చు అసలు ఎలా ఎలా వెళ్ళాలి లేకపోతే ఈవెన్ ఇన్ ద మన ఇంట్రెస్ట్లు కూడా హాబీస్ కూడా చేంజ్ చేసుకోవాలి అని కొన్ని ఉంటాయి కదా
(27:16) అవును సో అలాంటివి ఏమైనా చేంజెస్ అయినాయా మీ దగ్గర లేకపోతే ఏమన్నా ఇప్పుడు ఏమైనా అయదామ అనుకునే వాళ్ళకి ఏమైనా చెప్పగలుగుతరా సో స్టార్ట్ అయటం వల్ల అప్పుడు ఐఐట అనేది మనకి గోల్ అన్నమాట సో ఐఐటి కి అలాగైనా వెళ్ళాలని చెప్పేసి బాగా చదివి ఫుల్ గా బాగా డీప్ గా చదివి ఆల్మోస్ట్ 11 స్టాండర్డ్ 12 స్టాండర్డ్ లో నా 14 అవర్స్ 16 అవర్స్ కొన్ని చదువుతానే ఉండేవాడిని అందుకే నేను 84 85 kg టచ్ అయ్యాను అన్నమాట ఫుడ్ తింటాం చదవడం ఇంకా అదే మనకి మరి రోజుంత టూ ఇయర్స్ సో చేసి అప్పుడు సబ్జెక్ట్ మీద బాగా ఇంట్రెస్ట్ వచ్చి మెకానికల్ ఇంజనీరింగ్ అవ్వాలి.
(27:45) ఫిజిక్స్ ఇంజినీరింగ్ ఫిజిక్స్ అన ఇంకో సబ్జెక్ట్ ఉంటది ఐఐట లో ఫిజిక్స్ అనేది తీసుకోవాలి మెకానికల్ మెకానికల్ అంటే ఇంకా కొద్దిగా వైడ్ ఉంటది అని చెప్పి మెకానికల్ ఇంజినీరింగ్ తీసుకున్నాను. అలా స్టార్ట్ అయింది అన్నమాట ఐఐటీ లో జర్నీ స్టార్ట్ అయింది. అలా అలా అలా అలా అలా దాని తర్వాత చెప్పా కదా కంపెనీ కూడా స్టార్ట్ చేద్దాం అని ఉంది టెక్నాలజీ కూడా ఇంట్రెస్ట్ ఇంజనీరింగ్ కూడా ఇంట్రెస్ట్ రెండు ఇంట్రెస్ట్ మనకి సో ఇస్రో వచ్చింది ఇస్రో రావడం వలన ఆ చాలా మంది ఐఐటీ లో ఇంజనీరింగ్ చేస్తారు కానీ ఇంజనీరింగ్ లో ఎవరు చూస్ చేయారు. అది చాలా
(28:13) మంది తెలియదు అన్నమాట. సో చాలా మంది ఇంజనీరింగ్ ఐఐటీస్ అంటే ఇంజనీరింగ్ కి టాప్ కదా సో ఇండియాలో టాప్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్స్ చాలా మంది ఇంజనీరింగ్ చదువుతారు. కానీ ఇంజనీరింగ్ అంత అంత మంచి పేస్ ఉండవు కాబట్టి సో చాలా మంది ఐదర్ అబ్రాడ్ వెళ్ళటం గానీ సాఫ్ట్వేర్ సైడ్ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళటం ఫైనాన్స్ సైడ్ ఎంబిఏ సైడ్ ఎక్కువ మంది అలా చూస్ చేయడం స్టార్ట్ అవుతుంది ఎందుకంటే లైక్ సో ఐఐట నుంచి ఐట నుంచి జాయిన్ అవ్వ ప్రెజర్ స్టార్ట్ అవుద్ది అన్నమాట ఓకే మంచి సాలరీ కొట్టాలి ప్యాకేజ్ కొట్టాలి అది అందరికీ ప్రెజర్ ఉంటది ఫ్యామిలీ నుంచి
(28:41) కూడా ప్రెజర్ ఉంటది. అవును మొత్తం అంతా సొసైటీ నుంచి కూడా ప్రెజర్ ఉంటది ఐఐట అంటే వీడు పెద్ద శాలరీ కొట్టాలి సో ఆ ప్రెజర్ తో అందరూ ఉంటారు. సో అప్పుడు చాలా మంది ఇంజనీర్స్ ఏంటే బాగా మంచి ఇంజనీరింగ్ చదివి కూడా అవట్ ఆఫ్ ఇంజనీరింగ్ వెళ్తూ ఉంటారు అన్నమాట కానీ నాకు మాత్రం అందరూ వెళ్ళే డైరెక్షన్ నాకు ఎందుకు జనరల్ గా ఇష్టం ఉండదు.
(28:57) ఇప్పుడు అందరూ ఒక డైరెక్షన్ వెళ్తే నాకు వేరే డైరెక్షన్ అలా అనిపిస్తుంది అన్నమాట. సో అది ఎందుకంటే అదిషన్ కాదు నలుగురికి నచ్చింది [నవ్వు] నైస్ అన్న అట్లా ఉన్నారు కాబట్టి మేబీ ఇప్పుడు ఇదంతా ఎస్టాబ్లిష్ అయింది లేకపోతే మీరు కూడా సాఫ్ట్వేర్ సైడో అమెరికాలోనో లండన్ లోనో అవును ఇప్పుడు నేను సైంటిస్ట్ జాబ్ చూస్ చేసుకోండిపోయి ఉంటే మ్ స్కై రూట్ స్టార్ట్ అయ్యేది కాదేమో ఇప్పుడు ఇండియాస్ లార్జెస్ట్ ప్రైవేట్ స్పేస్ కంపెనీ అవును అయిపోయి ఉండేది కూడా అంటే ఈ జర్నీ అవ్వకపోయి ఉండేది.
(29:27) అవును సో అది అది అంతా అన్కన్వెన్షనల్ ఛాయిస్ అన్నమాట యుఎస్ వెళ్ళకుండా ఇండియాలోనే ఒక బెస్ట్ సైంటిఫిక్ జాబ్ తీసుకొని సో జనరల్ గా ఇస్రో లో కూడా ఏంటంటే ఎగ్జామ్స్ అన్నీ రాయాలి. అవును లక్కీగా ఐఐటీ లో ఉండటం ఏంటంటే ఐఐటీ లో కొత్తగా స్టార్ట్ చేశారు అన్నమాట ఎగ్జామ్ లేకుండా ఇంటర్వ్యూ తో సెలెక్ట్ చేసే ప్రొసీజర్ లేకపోతే ఎగ్జామ్ రాసి ఎన్నో నెలలు వెయిట్ చేసి మళ్ళీ ఇంటర్వ్యూ కి వెళ్లి అది జనరల్ గా ఐట లో ముందే జాబ్ ఆఫర్లు వస్తాయి అన్నమాట సో అలాగే ముందే ఇస్రో నుంచి జాబ్ ఆఫర్ వచ్చింది.
(29:55) సో అందరూ ఏంటంటే ఐ థింక్ ఇంకా వన్ అడ్వైస్ ఏంటంటే అందరూ వెళ్ళే డైరెక్షన్ వెళ్ళప్పుడు బెస్ట్ కొద్దిగా అది రిస్క్ డైరక్షన్ ఆక్చువల్ చాలా మంది ఏమనుకుంటారు రిస్క్ తక్కువ అనుకుంటారు. ఉ యక్చువల్ రిస్క్ ఎక్కువ అందరూ వెళ్తున్నారంటే ఇంకా మనం ఇంకా డిఫరెన్షియేట్ చేసుకోలేం అవును దాంట్లో అండ్ ఆల్సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పని చేసామ అనుకోండి ఇప్పుడు మీరు కూడా పని చేస్ చాలా కష్టపడి యనో మీరు ఏదైతే మీ ఏజెన్సీ ఉందో అదంతా చాలా కష్టపడి రోజు అంతా ఆల్మోస్ట్ 14 హవర్స్ 16 హవర్స్ కూడా పని చేయాల్సి వస్తుంది ఇప్పుడు వీకెండ్స్ కూడా పని చేయాల్సి వస్తుంది.
(30:20) అన్ని సంవత్సరాలు అన్ని గంటలు రోజు పని చేయాలంటే మనకి ప్ాషన్ ఉండాలి దాని మీద ఇప్పుడు మీకు ప్ాషన్ ఉంది ఈ ఫీల్డ్ మీకు ప్ాషన్ కాబట్టి యు ఆర్ గివింగ్ యువర్ బెస్ట్ కదా సో ప్ాషన్ లేకుండా వేరే శాలరీ కోసమో లేకపోతే వేరే ఏదో ఎవరో ఏదో అనుకుంటారని లేకపోతే వేరే దాని కోసం మనం ఆ ఫీల్డ్ చూస్ చేసుకున్నాం అనుకోండి మనం మనకి అన్యాయం చేసుకున్నట్టు కదా అవును వితౌట్ ప్ాషన్ ఇంకా అది అలాగ ఇంకా ఆ ఏదో ఒకటి ఫోర్స్ ఫుల్ గా చేయాల్సి వస్తుంది సో అందుకే నాకు ఎప్పుడు ప్ాషన్ ఏది ప్ాషన్ అయితే మనీ మనీ సెకండరీ ఎవ్రీథింగ్ సెకండరీ సో మన ప్ాషన్ మనం చేయాలి.
(30:53) అప్పుడంటే మన ఎనర్జీస్ అన్నీ అన్లాక్ అవుతాయి. సో ఏది ప్ాషన్ అది మనం చూస్ చేస్తామో దాంట్లో ఆ ఫీల్డ్ లో టాప్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటది. పెద్ద కొట్టా మూన్ షాట్ కొద్ద డైరెక్ట్ మూన్ షాట్ కొట్టాలిఅన్నమాట. సో అప్పుడు ఏమవుతది అంటే లైక్ ఏదైతే చాలా పెద్ద గోల్స్ ఆఫ్టర్ దట్ మనం వెళ్ళామ అనుకోండి చాలా మంది ఏమనుకుంటారంటే ఫెయిల్యూర్ ఛాన్స్ ఎక్కువ ఉంటది అనుకుంటారు అంటే ప్రాబబిలిటీ అంటారు కదా ప్రాబబిలిటీ ఫెయిల్ అయ్యే ప్రాబబిలిటీ ఎక్కువ అనుకుంటారు కానీ యాక్చువల్లీ రివర్స్ ఎంత పెద్దది మీద కొడితే సక్సెస్ ఛాన్స్ ఎక్కువ ఉంటది ఎందుకంటే
(31:24) ఎవరు చేయంది ఆ ఎవ్వరు చేయంది అందరూ ఇన్వెస్టర్ వాంట్ ఇన్వెస్ట్ కొత్తగా ఉంది ఫ్రెష్ గా పెద్ద బోల్డ్ గా ఆలోచిస్తున్నారు ఐ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ ఇట్ ఇన్వెస్టర్స్ ముందుకు వస్తారు ఎంప్లాయీస్ ముందుకు వస్తారు ఐ వాంట్ టు వర్క్ విత్ యు ఐ వాంట్ టు వర్క్ విత్ యు అని పాలసీలు ముందుకు వస్తాయి. నో వ వాంట్ టు సపోర్ట్ యు అ సో అంత సపోర్ట్స్ అన్నీ మనకి వచ్చి ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ పెంచుతాయి.
(31:44) అవును సో అందుకే ఎప్పుడు సో నా ఫిలాసఫీ ఏంటండి కొడితే మూన్ షాట్ షార్ట్ కొడితే మూన్ షాట్ కొట్టాలి. సో ఫైనల్ గా మీ చైల్డ్హుడ్ నుంచి ఏం నేర్చుకోవచ్చు అంటే ఒక ప్రూవెన్ ఫార్ములా అంటే చదువుతేనే టాప్ మార్కులు వస్తేనే చిన్నగా ఉన్నప్పుడు ఆ గొప్పోళ్ళు అయితారు సైంటిస్ట్లు అయితారు లేకపోతే పెద్ద పెద్దలు అయితారు అనేది అదఒక మిత్ అని చెప్పి అనుకోవచ్చు అన్న మీరు ఇది అతడు సినిమాలో డైలాగ్ తెలుసు కదా ఏంటన్నది గుర్తుంది అది సంథింగ్ లైక్ బాగా చదువుకున్నవాళ్ళంతా టీచర్లు అయిపోయారు.
(32:14) అవును చదువుకొని వాళ్ళందరూ స్కూల్ పెట్టేసారు [నవ్వు] సో సో అది బట్ బట్ యా బట్ నా జర్నీలో ఏంటంటే ముందు సరిగ్గా చదవపోయినా తర్వాత ట్రాన్స్ఫార్మ్ అయ్యి ట్రాన్స్ఫార్మ్ అవ్వచ్చు. మీకు టెస్ట్ రిలీఫ్ పాయింట్ ఏంటి ఓవరాల్ గా అంటే నేను ఇక ఇప్పుడు మాకైతే ఏమంటే మేము ఊర్లో పోయి మాట చెట్ల కింద కూర్చొని ఇంత మటన్ చికెన్ పెట్టుకొని ఆ దోసగా ముచ్చట పెట్టుకున్న మస్త మజా అనిపిస్తా ఉంటది.
(32:42) ఆరోదమ్మ రిలాక్స్ అనమ్మ అనిపిస్తది మీకు ఇప్పుడు ఇప్పుడఏంటే నాకు ఇద్దరు పాపలు ఉన్నారన్నమాట ఓకే ఒకట అండ్ హఫ్ ఇయర్స్ ఓల్డ్ ఒక ఫోర్ మంత్స్ నైస్ నైస్ సో ఇంటికి వెళ్లి వాళ్ళతో టైం స్పెండ్ చేయడం అనేది చాలా చాలా సాటిస్ఫైంగ్ ఉంటుంది. వాళ్ళు పుట్టకముందు మీకుంటే ఒక దోస్తని బ్యాచ్ ఉంటుందన్న ఆ పుట్టకముందు యాక్చువల్లీ అంత పెద్ద హాబీ ఏం లేదు నాకు అని అడిగితే అంటే లైక్ ఏది ఎప్పుడ మనకు వర్కే సో వర్క్ అండ్ ట్రావెల్ చేసేవాడిని నేను మా వైఫ్ ట్రావెల్ చేస్తే ట్రావెలింగ్ ఇష్టం నాకు నార్మల్గా పెళ్లి అంటేనే అందరూ భయపడతా ఉంటారు పెండ్లి మీదనే ఒక ఒక రకమైన
(33:19) నెగిటివ్ ఫీడ్ బ్యాక్ కూడా ఉంది ఇప్పుడు ఉన్న పెళ్లి చేసుకోవద్దు పెళ్లి చేసుకోవద్దు అని ఫోన్లు రావడాలు ఆఫీస్ నుంచి ఎప్పుడు వస్తున్నా వాడు వస్తు నడుస్తానే ఉంటది అది [నవ్వు] సైంటిస్ట్ అయిన చెప్తులేవా అన్న సో నార్మల్ సైంటిస్ట్ అంటే లేదు నేను సైంటిస్ట్ ఉన్నప్పుడు పెళ్లి అవ్వలేదు నాకు స్కైట్ లో ఉన్నప్పుడే పెళ్లి అయింది ఓకే అంటే మన కంపెనీ స్టార్ట్ అయినప్పుడే పెళ్లి అయింది.
(33:38) అది ఇక రెగ్యులరైజ్డ్ సైంటిస్ట్ అంటే గడ్డాలు పెంచుకొని ఇట్లా మీసాలు పెంచుకొని ఇట్లా ఏమంటారు ఒక ఆ ఒక సన్యాసిలాగా సన్యాసిలాగా చూపిస్తా ఉంటారు. మీరు దానికి చాలా ఆపోజిట్ ఉన్నారు అన్న అవును ఇప్పుడు ఇప్పుడు మోడర్న్ సైంటిస్ట్లు అందరూ ఇంతే ఆ రోజులు అయిపోయాయి [నవ్వు] ఇప్పుడు ఇప్పుడంతా మోడర్న్ సైంటిస్ట్ సైంటిస్ట్లు అందరూ పాస్ గా ఉంటారు.
(33:59) ఓకే ఇప్పుడు అంతా అంతా డిఫరెంట్ యూత్ యూత్ స్టైల్ సైంటిస్ట్ [గొంతు సవరించుకోవడం] అన్నమాట అంతా సో మీ ఇంకొక ఆఫీస్ ఉంది కదా అన్న మీ ఇంకొక స్పేస్ ఉమ్ ఆ స్పేస్ కి కూడా వెళ్ళేద్దామా సరే ఫుడ్ కంప్లీట్ అయిందా అయిపోయింది ఆల్మోస్ట్ సో మంచినే అన్న చాలా మంచిగానే డైట్ చేస్తున్నాడు చాలా మంచిగా ఇంటికాంచే తెచ్చుకుంటున్నాడు నైస్ మేము కూడా ఆమెని సద్ది పెట్టామ నాకు రేపటి నుంచి [నవ్వు] చిన్నప్పుడు టిపికల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఫాదర్ ఏమో గవర్నమెంట్ ఎంప్లాయి మదర్ మదర్ హౌస్ వైఫ్ ఓకే అండ్ సో రెగ్యులర్ ఐ మీన్ రెగ్యులర్ టిపికల్ ఇండియన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ
(34:38) అన్నమాట ఓకే బట్ ఏంటంటే ఎడ్యుకేషన్ కి ఫుల్ ప్రిఫరెన్స్ ఇచ్చారు. మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీకి ఎడ్యుకేషన్ ప్రిఫరెన్స్ ఇవ్వడం వల్ల మంచి స్కూల్స్ లో జాయిన్ చేసి ఓకే మీ ఇన్వెస్ట్మెంట్ మీ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎలా ఉంటది? సో నాకు జనరల్ గా ఇన్వెస్ట్మెంట్ చేసే టైం ఉండదు. ఓకే ఆ సో నేను కొన్ని స్టార్టప్స్ లో ఇన్వెస్ట్ చేశ నాకు ఇంట్రెస్ట్ ఉన్న స్టార్టప్స్ ఓకే కొన్ని స్టార్టప్స్ లో ఇన్వెస్ట్ చేశాను.
(35:02) ఓకే అండ్ మ్యూచువల్ ఫండ్స్ లో కూడా కొద్ది టైంలో ఇన్వెస్ట్ చేశాను ఇంకా మ్యూచువల్ ఫండ్స్ లో ఉంది అండ్ అఫ్కోర్స్ ఎఫ్డి వేర్ మినిమం ఎఫ్డిఎఫ్డిస్ కూడా ఉన్నాయి ఓకే ఓకే అంతే సో నా ఇన్వెస్ట్మెంట్ అంతా స్కై రూట్ే ఇది మెయిన్ రాకెట్ అనా ఇది ఆ ఇది ఇది ఇప్పుడు మేము నెక్స్ట్ లాంచ్ చేసే రాకెట్ విక్రం వన్ అని ఓకే ఇది దాని మోడల్ అన్నమాట 1:వ ఓకే ఇదే ఈడు అంతస్తులు బిల్డింగ్ టాల్ రాకెట్ అని చెప్పా కదా అదే దీని పేరు విక్రం వన్ అని ఓకే సో ఇది కొన్ని వీక్స్ లో ఇండియా నుంచి లిఫ్ట్ అవ్వబోతుంది. సో ఫస్ట్ ది మాత్రం
(35:47) కొంచం చిన్న సైజ్ లో ఉంది చిన్నది అది టెస్ట్ రాకెట్ అన్నమాట టెక్నాలజీస్ అన్ని ప్రూవ్ చేయడానికి చేసిన రాకెట్ ఇది యాక్చువల్ సాటిలైట్ ని అంతరిక్షంలో పెట్టగలిగే సాటిలైట్ రాకెట్ ఇది అంటే ఆల్మోస్ట్ 400 కిలోమీటర్లు దాటి ఓకే ఆ 8 కిలోమీటర్ పర్ సెకండ్ స్పీడ్ లో ట్రావెల్ చేయగలదు ఆ ట్రావెల్ చేసి సాటిలైట్లని అంతరిక్షంలో పెట్టే కెపాసిటీ పవర్ ఉన్న రాకెట్ ఇది ఓకే సో దీంట్లో ఇది 300 kగ లో లాంచ్ చేయగలుగుతుంది.
(36:13) ఓకే అంటే ఎంత పెద్ద రాకెట్ ఫైనల్ గా 300 కిలోమీటర్ 300 కిలోగ్రమలు సాటిలైట్ వరకే లాంచ్ చేయగలుగుతది అంత పవర్ కావాలమ్మ సో స్పేస్ లో లాంచ్ చేయాలంటే అంతరిక్షంలోకి సాటిలైట్ లాంచ్ చేయాలి ఓకే సో ఈ స్పేస్ే కదన్న మన మోడీ గారు అవును అవును మొన్న మోడీ గారు ఇనాగరేట్ చేశారు ఇది నవంబర్ లో ఓకే ఆ సో ఇన్ఫాక్ట్ ఐ థింక్ ఈ స్టార్టప్ ఫెసిలిటీలో ఫస్ట్ టైం ప్రైమ్ మినిస్టర్ ఇనాగరేట్ చేసిన ఫెసిలిటీ ఇదే అనుకుంటాం అవును ఇండియాలో అవును అవును సో అది ఇన్ఫినిటీ క్యాంపస్ అని చెప్పి పెద్దగా వాస్ట్ క్యాంపస్ కదా అని చెప్పి ఇన్ఫినిటీ క్యాంపస్ అని పెట్టాం దీని పేరు
(36:47) ఓకే అండ్ ఇక్కడ ఇలాంటి రాకెట్ లో నెలకి ఒకటి తయారు చేసే కెపాసిటీతో ఫ్యాక్టరీ పెట్టామ అన్నమాట ఇది ఇది ఆల్మోస్ట్ 2 లక్షల స్క్వేర్ ఫీట్ ఆ ఏరియా అది కూడా 4 లక్షల స్క్వేర్ ఫీట్ చేయబోతున్నాం ఇది ఇంకా ఎక్స్పాండ్ చేసి ఇండియాలోనో ప్రైవేట్ లో లార్జెస్ట్ ఆ రాకెట్ ఫ్యాక్టరీ అన్నమాట సో నేను ఎక్కడనో విన్నాను నేను ఆకాశమ సరిహద్దు సినిమాలో వాళ్ళ అంటే అందరినీ విమానం ఎక్కించాలి అనేది వాళ్ళ డ్రీమ్ అది అవును సో మీ డ్రీమ్ అందరినీ స్పేస్ స్పేస్ లో స్పేస్ లోకి పంపించే ఫ్యూచర్ అం ఇప్పుడు మా టాగ్ లైన్ పెద్దగా రాసింది కదా ఓపెనింగ్ స్పేస్ ఫర్ ఆల్
(37:24) ఆ ఓపెనింగ్ స్పేస్ ఫర్ ఆల్ అందరికీ స్పేస్ ఓపెన్ చేయడమే మా మా మెయిన్ మోటో సో ఫస్ట్ సాటిలైట్ లాంచ్ చేయడానికి స్టార్ట్ అవుతుంది. ఓకే సో స్లో గా ఇంకా పెద్ద రాకెట్లు యనో ఇంకా హ్యూమన్స్ ని పంపించగలిగే రాకెట్లు కూడా ఓకే ఫ్యూచర్ లో ప్లాన్స్ ఉన్నాయి అన్నమాట ఓకే సో స్టెప్ బై స్టెప్ నైస్ ఇది చాలా పెద్దగా ఉందన్న దానికంటే అవును అవును అవును అవును సో ఇది ఆల్మోస్ట్ ఈ ఫ్లోర్ స్పేస్ ఆ ఫ్యాక్టరీ కంటే 10 రెట్లు పెద్దది ఓకే ఆల్మోస్ట్ ఇది 2 లక్షల స్క్వేర్ ఫీట్ 4 లక్షల స్క్వేర్ ఫీట్ అవ్వబోతుంది ఫ్యూచర్ లో ఓకే ఓకే ఇది ఇప్పుడు మన టెస్టింగ్ అండ్
(37:59) రాకెట్ అనేది ఆ ఇది ఇది మన విక్రమ రాకెట్ స్టేజ్ వన్ ఫస్ట్ స్టేజ్ రాకెట్ స్టేజ్లో ఉంటది అన్నమాట ఫస్ట్ స్టేజ్ పని అయిపోయిన తర్వాత సెపరేట్ అయిపోయి వాటర్ లో పడిపోతది. సెకండ్ స్టేజ్ సెపరేట్ అలా అన్ని స్టేజ్లో వర్క్ చేస్తే గాని మనం అంత స్పీడ్ ఇవ్వలం సాటిలైట్ కి ఇది ఫస్ట్ స్టేజ్ అన్నమాట అన్నిటికంటే పెద్ద స్టేజ్ ఎందుకంటే ఇది లిఫ్ట్ ఆఫ్ అవ్వాలి ఓకే రాకెట్ లో ఆల్మోస్ట్ 40 టన్లు పైన ఉంటుంది అంత వెయిట్ లిఫ్ట్ ఆఫ్ చేయడానికి పెద్ద ఇంజన్ కావాలి.
(38:23) ఓకే ఆ ఇంజన్ ట్యాంక్ అన్నమాట ఇది. ఓకే ఇదంతా దేనితో తయారైద అంతా కార్బన్ ఫైబర్ తో తయారయింది ఓకే మొత్తం ఇండియాలోనే ఫస్ట్ టైం స్పేస్ కి వెళ్ళే రాకెట్ కార్బన్ మొత్తం కార్బన్ ఫైబర్ తో తయారైన రాకెట్ మనది అన్నమాట ఓకే ఓకే ఇది ఆల్మోస్ట్ మనం స్టీల్ చూస్తామా స్టీల్ చాలా స్ట్రాంగ్ అంటాం కదా అవును ఆ స్టీల్ కంటే ఎక్కువ స్ట్రాంగ్ అండ్ 20 రెట్లు ఆ సేమ్ స్ట్రెంత్ కి 20 రెట్లు లైట్ అన్నమాట ఓకే 20 20 రెట్లు అంత లైట్ అంటే స్టీల్ కార్బన్ ఫైబర్లు పక్కన పెడితే ఓకే 20 రెట్ల లైట్ గా ఉంటుంది.
(38:59) అందుకే రాకెట్ లో ఏంటంటే రాకెట్ ఎంత లైట్ గా ఉంటే అంత ఎక్కువ అంత ఎక్కువ సాటిలైట్లు అంత దూరం పోతుంది అంత ఎక్కువ సాటిలైట్లు పంపించొచ్చు పై ఓకే అంత పెద్ద సాటిలైట్ కూడా పంపించొచ్చు. మీరు ఇంతకుముందు కూడా అన్న చూసిన మనం డైరెక్ట్ ఇప్పుడు ఆ శ్రీహరి కోట దగ్గరనే లాంచ్ అయిపోతాయి అన్నా లేకపోతే మీరు ముందు ట్రయల్స్ ఏమనా చేస్తారా అంటే ముందు ట్రైల్స్ చేస్తాము ట్రైల్స్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇది ఫైర్ చేస్తాం ఫస్ట్ దీంట్లో ప్రొప్లెంట్ ఉంటది నాజిల్ ఉంటుంది మొత్తం దీంతో ఫైరింగ్ చేస్తాం గ్రౌండ్ లోనే ఫైరింగ్ చేస్తాం ఓకే ఇది ఫైరింగ్ ఆల్మోస్ట్ 120 టన్ల త్రస్ట్
(39:30) ఉంటదిన్నమాట ఓకే అంత పవర్ 120 టన్ల వరకు లిఫ్ట్ చేయగలుగుతాం ఓకే అంటే ఆల్మోస్ట్ ఎంత 50 ఆ 50 ఎలిఫెంట్లు లిఫ్ట్ చేసే అంత పవర్ ఉంది అనిప అది ఎనర్జీలో కన్వర్ట్ చేస్తే 3 గిగావాట్స్ అంటే ఆల్మోస్ట్ హైదరాబాద్ కి పవర్ ఇచ్చే అంత ఎనర్జీ ఉంది దీంట్లో ఓకే కాకపోతే 100 సెకండ్ల వరకు బర్న్ అవుతది 100 సెకండ్లో దీని పని అయిపోతుంది మొత్తం అయిపోతుంది 100 సెకండ్లో 30 టన్లు ప్రపలండ్ అంతా కన్మ అయిపోతుంది ఓకే సో ఇది శ్రీహరికోటలో ట్రైల్ చేసాము ట్రైల్ కూడా గ్రౌండ్ ట్రైల్ కూడా శ్రీకోట అది ఫస్ట్ విక్రం వన్ విక్రం వన్ విక్రం వన్ సో ఇది లాంచ్ చేయబో చేయబోయే
(40:09) రాకెట్ ఇది ఓకే అండ్ ఇది ఏడు అంతస్తుల బిల్డింగ్ రాకెట్ అన్నాం కదా అవును దాంట్లో ఫస్ట్ స్టేజ్ ఓకే ఫస్ట్ స్టేజ్ ఓకే ఫస్ట్ స్టేజ్ సో ఇది ఇది ఆల్మోస్ట్ సంవత్సరం రెండు సంవత్సరాలు అయింది టెస్ట్ చేసి సక్సెస్ఫుల్ గా టెస్ట్ చేసి ఓకే ఇప్పుడు మొత్తం ప్రొప్లెంట్ కొత్త దాంట్లో ప్రొప్లెంట్ ఫిల్ చేసి దానికి ఆల్రెడీ సిఆర్ కూడా పంపించాం.
(40:27) అది ఆ కొత్తది లిఫ్ట్ ఆఫ్ అవ్వదు. ఓకే అంటే ఇప్పుడు ఇది ఏంటంటే ఇది టెస్టింగ్ అన్నమాట అంతా బాగున్నాయా లేదా ఏమన్నా డిజైన్ చేంజ్ చేయాలా అంతా బానే ఉంది సో నెక్స్ట్ ది తయారు చేసి మా సిఆర్ కూడా పంపించాం అది లిఫ్ట్ ఆఫ్ అవుతుది ఓకే సో ఇప్పుడు మీ ఎస్టిమేషన్ ప్రకారం మనము ఇప్పుడు అన్నీ సాటిలైట్ పోతున్నాయి ఆస్టర్స్ మాత్రమే వెళ్తున్నారు నార్మల్ మీ టార్గెట్ అదే కదా రాపిడ్డో బుక్ చేసుకున్నట్టుకెట్ బుక్ చేసుకొని స్పేస్ కి వెళ్ ఎన్ని రోజుల్లో వెళ్ళగలుగుతారు జనాలు నార్మల్ జనాలు 10 15 ఏళ్ళలో స్పేస్ టూరిజం కొద్దిగా ఎఫోర్డబుల్ గా స్టార్ట్ అయ్యే
(41:01) ఛాన్స్ ఉంది. అఫోర్డబుల్ అంటే ఎంతదన్న ఇప్పుడు ఇప్పుడు మనం ఇప్పుడు ఏమన్నా వెళ్ళాలంటే 500 కోట్లు టికెట్ అన్న ఇప్పుడు ఓకే గానీ 15 ఏళ్లో ఒక ఫారెన్ ట్రిప్ కాస్ట్ లో వెళ్లొచ్చు అది టెక్నాలజీ ట్రాన్స్ఫర్మేషన్ ఓకే రాకెట్లు ఇప్పుడు ఇప్పుడు ఏమందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా సింగిల్ యూస్ రాకెట్ ఓకే అంటే ఇదంతా కన్ఫ్యూజ్ అయిపోయి సి లో పడిపోతది అన్నమాట సో ఈ చిన్న రాకెట్లు అంటే ఈ చిన్న సాటిలైట్లకి లాంచ్ చేసే రాకెట్లకి ఏంటంటే సింగిల్ షాట్ మంచిదే ఓకే చీప్ గా ఉంటది వాటికి కాకపోతే ఫ్యూచర్ లో మేము అది కూడా తయారు చేయబోతున్నాం ఏంటంటే రీజబుల్ రాకెట్ అంట
(41:37) ఓకే లాగా అంటే ఆ మళ్ళీ వెనక్కి వస్తది మన ఎయిర్ క్రాఫ్ట్ మన ఫ్లైట్ లాగా ఫ్లైట్ లాగా ఓకే సో ఫ్లైట్ లాగా వెళ్లి మళ్ళీ వెనక్కి వచ్చేస్తది మళ్ళీ రెండు స్టేజ్ లో ఉంటది రెండో స్టేజ్ కూడా వెళ్లి వెనక్కి వచ్చేస్తది అలా సో మొత్తం అంతా రియూజబుల్ చేస్తే ఏమవుతుది అంటే మనకి కాస్ట్ బాగా తగ్గిపోతది తక్కువపోతుంది సో కాస్ట్ అంటే మనం ఫ్లైట్ లాగా ఇప్పుడు మనం ఇమాజిన్ చేసుకుంటే ఫ్లైట్ వెళ్లి మళ్ళీ సీ లో పడిపోయింది అనుకో అంటే మనం డ్రాప్ చేసి మళ్ళీ సీ లో పడిపోయింది అనుకో మనం ఎఫర్ట్ చేయలేం కదా సో ఆ ఫ్లైట్ చాలా కాస్ట్లీ ఉంటది సో అదే అది ఎన్నో లక్షలు లక్షల సార్లు
(42:03) ఫ్యూల్ అయ్యి ల్ాండ్ అయి మళ్ళీ ఎన్ని సార్లు చేస్తే మనం టికెట్లు 5000 రూపాయలు 6000 రూపాయలు 10,000 రూపాయలో మనకి టికెట్ వస్తుంది. సో అలాగే రాకెట్లు కూడా అంతరిక్షంలోకి వెళ్లి మళ్ళీ వెనక్కి వచ్చి ఓన్లీ రీఫ్యూలింగ్ వెళ్లి చేస్తే అది కొత్త టెక్నాలజీ ఇంకా ఇంకా ఆ టెక్నాలజీ రాలేదు. ఆ కొత్త టెక్నాలజీ డెవలప్ చేసి అది దానికి అది మెచూర్ అయడానికి ఒక 10 ఏళ్ళ 10 ఏళ్ళ అవుతుంది.
(42:23) 10 15 ఏళ్ళు రెగ్యులర్ గా రోజుకి ఎన్నో ట్రిపుల్ అవుతా ఉంటాయి. సో అప్పుడు హ్యూమన్స్ కూడా వెళ్లొచ్చు. మీరు ఎప్పుడు వెళ్తున్నారు ఆ స్పేస్ కి నెక్స్ట్ మన రాకెట్ లోనే 15 ఏళ్లలో 10 15 ఏళ్లలో వెళ్లొచ్చు. నేను చెప్పినట్టు ప్రపంచంలోనే ఐదఆరు కంపెనీలు చేస్తున్నాయి అన్నమాట. ఈ రాకెట్లు తయారు చేసి అంతరిక్షంలో లాంచ్ చేసే కెపాసిటీ ఉంది ఓన్లీ ఐదఆరు కంపెనీలు ఇండియాలో మొట్టమొదటిసారి మనం చేస్తున్నాం.
(42:43) అవును ఆ ఇది చాలా కష్టమైన టెక్నాలజీ అన్నమాట చాలా కష్టమైన టెక్నాలజీ స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఓకే ఫస్ట్ ఫస్ట్ సాటిలైట్లు రెగ్యులర్ గా లాంచ్ చేస్తాం. తర్వాత కార్గో కార్గో అంటే స్పేస్ స్టేషన్లు ఉంటాయి కదా స్పేస్ స్టేషన్లకి ఏమన్నా సప్లై చేయాలంటే అది అది చేస్తాం. తర్వాత హ్యూమన్స్ హ్యూమన్స్ టూరిస్ట్ ఆస్ట్రోనాట్స్ టూరిస్ట్ అది కూడా మన మనకి యంబిషన్ స్టెప్ బై స్టెప్ అన్నమాట స్టెప్ బై స్టెప్ సాటిలైట్ తో స్టార్ట్ చేసి ఫస్ట్ చిన్న రాకెట్ తో స్టార్ట్ చేశం.
(43:08) ఓకే అది ఇప్పుడు పెద్ద రాకెట్ రెండు అంతస్తుల బిల్డింగ్ రాకెట్ నుంచి ఏడు అంతస్తుల బిల్డింగ్ రాకెట్ ఇంకా రియూజువల్ పెద్ద రాకెట్లు అంటే 30 అంతస్తులు 50 అంతస్తుల బిల్డింగ్ ఓకే అంత ఎత్తుఉన్నట్ట రాకెట్లతో ఫ్యూచర్ లో లాంచ్ చేయబోతాం. నైస్ అన్న సో నార్మల్ గా ఒక తెలుగు పర్సన్ ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఒక పెద్ద సంస్థ వరకు ఎదిగిన వ్యక్తిగా మన దాంట్లో మన ఆడియన్స్ లో చాలా మంది నిరుత్సాహ పడతా ఉంటారు మాతో కాదు అని మాతో మేము చేయలేము కావచ్చు అని లేకపోతే అది మన జోన్ కాదు అని చెప్పేసి సో అలాంటి వాళ్ళకు మీరు ఏమైనా చెప్పగలిగితే
(43:43) అడ్వైస్ ఇవ్వగలిగితే ఏమ ఇవ్వగలుగుతారు అంటే అడ్వైస్ ఏంటే ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ తో సంబంధం లేదు ఓకే ఎవరైనా ఏదైనా అవ్వచ్చు ఓకే సో అది అది మైండ్ లో తీసేయండి అది ఎవ్వరన్నా ఏదైనా అవ్వచ్చు ఇప్పుడు నేను స్కూల్లో స్ట్రగుల్ అయ్యి ఓకే నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి యనో ఇప్పుడు ఇంత పెద్ద సంస్థ యనో ఇక్కడిదాకా రావడమే అనేది చాలా మంది అసలు అవుతదా అవుతది నేను అనుకున్నాను అవుతదా లేదా అని అయింది అండ్ సో అండ్ ఇది కూడా మాకు ఇంకా ఇనిషియల్ ఫేస్ ఇంకా చాలా ఉంది ఇంకా ఇంకా చాలా ఉంది సో అందుకే అదే మైండ్ లో తీసేయాలన్నమాట అంతే బ్యాక్గ్రౌండ్ కాదు
(44:17) బ్యాక్గ్రౌండ్ కాదు అన్నదే అసలు మైండ్ లో తీసేయాలి ఏదైనా పాసిబుల్ ఏదన్నా పాసిబుల్ అది ఫస్ట్ ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ ఇప్పుడు మీ ఇంట్రెస్ట్ ఉన్న ఏరియా పట్టుకోండి ఏ ఇంట్రెస్ట్ ఉన్న ఏరియా అయితే ఆ ఇంట్రెస్ట్ లో హైయెస్ట్ ఎలా వెళ్లాలి ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ ఏదైనా తీసుకోండి ఇప్పుడు మీకు అగ్రికల్చర్ ఇంట్రెస్ట్ ఉంది ఎంత అగ్రికల్చర్ లో బిగ్గెస్ట్ రెవల్యూషన్ ఎలా క్రియేట్ చేయాలి ఓకే ఓకే అందరికీ ఇప్పుడు ఫుడ్ లో ఎంత రివల్యూషన్ ఎలా క్రియేట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఏ ఫీల్డ్ అయినా మీకు ఏ ఫీల్డ్ లో ఉన్నా ఆ ఫీల్డ్ లో బిగ్గెస్ట్
(44:46) ఛాలెంజ్ ఏంటి మన ప్రపంచానికి ఉన్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి ఆ దానికి డైరెక్ట్ గా పట్టడానికి టార్గెట్ చేయండి. ఓకే టార్గెట్ చేస్తే అందరూ చాలా మంది ఏమనుకుంటారు పెద్ద టార్గెట్ చేస్తే అలాగే ఫెయిల్ అవుతాం అనుకుంటారు కదా పెద్ద టార్గెట్ చేస్తేనే మనకి మనక అందరూ మనకి హెల్ప్ చేయడానికి వస్తాయి. అవును కాకపోతే ఏమవుద్దంటే ఏ జర్నీ ఈజీ కాదు మాకు కూడా చాలా కష్టాలు వచ్చాయి అంత ఎనిమిది సంవత్సరాలు అయింది చాలా కష్టాలు కొన్ని కొన్ని టైంలో అసలు ఆల్మోస్ట్ ఉన్న ఫండింగ్ అంతా అయిపోయే సిచువేషన్లు కూడా వచ్చాయి.
(45:11) ఓకే యనో అసలు ఫండింగ్ అయిపోతుంది ఏం చేయాలి శాలరీలు ఇవ్వాలి జనాలకి యనో మన హోల్ ఎంప్లాయిస్ మనం అంత కష్టపడి మనతో పాటు వచ్చారు యునో వాళ్ళకి శాలరీలు ఇవ్వగలుగుతామా లేదా ఆరు నెలల్లో అన్న సిచువేషన్ లో కూడా వచ్చాం మేము అవును ఆ సిచువేషన్ లో వచ్చాము రాకెట్లు టెస్ట్లు చేసినప్పుడు సరిగ్గానో సరిగ్గా పని చేయవు అప్పుడప్పుడు టెక్నాలజీ స్టక్ అయిపోతుంటాము సో ఇలా చాలా కోవిడ్ వచ్చింది కోవిడ్ వస్తే రెండు సంవత్సరాలు ఏమి చేయలేకపోయాం కదా సో సో ఇలా చాలా చాలా కష్టాలు వచ్చాయి ఇంకా ఇవి కాకుండా ఇంకా ఎక్కువ కష్టాలు వచ్చాయి అన్ని ఎన్ని కష్టాలు వచ్చినా కూడా
(45:42) అసల పర్సిస్టెంట్ గా ఆ మళ్ళీ కింద పడుతూ ఉంటాం లెగిసి వెళ్ళాలి పడుతూ ఉంటాం లెగిసి వెళ్ళాలి పడుతూ ఉంటాం లెగిసి వెళ్ళాలి సో అలా ఆ స్పిరిట్ తో ముందుకు వెళ్తే ఏదైనా ఇప్పుడు అందరూ వరల్డ్ లో అందరూ అచీవ్ చేసినవాళ్ళ అందరూ ఇది చేసింది వాళ్ళ ప్ాషన్ లో బిగ్ టార్గెట్ తీసుకొని కంటిన్యూస్ గా దానికోసం దాని కోసం వర్క్ చేస్తూ పడినా లెగసీ మరి వెళ్తుంది అవును అవును అంతే దాని మించి ఇంకా ఏమ అవసరం లేదు అన్స్టాపబుల్ అన్నమాట సూపర్ సో థాంక్యూ అన్న థాంక్యూ థాంక్యూ సో మచ్ థాంక్యూ మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఒక మంచి డే మాకైతే ఓకే మీకు అనిపించింది చాలా ఎంజాయ్ చేశను నేను కూడా [నవ్వు]
(46:19) థాంక్యూ థాంక్స్ ఫర్ కమింగ్ ఆల్ ద వే ఐ నో యు ఆర్ వెరీ వెరీ బిజీ అండ్ మీకంటే బిజీ ఏం కాద [నవ్వు] సో యునో డెఫినెట్ గా ఈ స్కై రూట్ స్కై రూట్ చాలా యునో నీకు ఇంట్రెస్ట్ ఉండిన రావడం అనేది చాలా సంతోషం మాకు కూడా అంత టైం స్పెండ్ చేయడం మాకు చాలా థాంక్యూ థాంక్యూ సో మచ్ థాంక్యూ థాంక్యూ ఆల్ ది బెస్ట్ ఆల్ ద బెస్ట్ యు అస్ వెల్ మంచి సక్సెస్ కావాలి సక్సెస్ పార్టీ పెట్టుకుందాం మనం షూర్ షూర్ డన్ డన్
No comments:
Post a Comment