Sunday, July 19, 2026

మీ ఆనందం ఇతరుల మీద ఎందుకు ఆధారపడి ఉంది? | Why Do Others Control Your Happiness? | Sadhguru Telugu

మీ ఆనందం ఇతరుల మీద ఎందుకు ఆధారపడి ఉంది? | Why Do Others Control Your Happiness? | Sadhguru Telugu

Author Name:Sadhguru Telugu

Youtube Channel Url:https://www.youtube.com/@SadhguruTelugu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=qZE0rB3FBy0



Transcript:
(00:01) జీవితం ఒక శాపమా లేక వరమా అనేది కేవలం దీనిపైనే ఆధారపడి ఉంటుంది. మీ మనసు మీ నుండి సూచనలు తీసుకుంటుందా లేదా మిమ్మల్ని ఆపుతున్న ఒకే ఒక్క విషయం మీ మనసును ఎరుకతో స్పందించేలా ఉంచే బదులు దాన్ని మీరు ఒక బలవంతపు ప్రతిచర్యగా ఉంచారు. మీ మనసులో ఏం జరగాలో వేరే ఎవరో నిర్ణయించగలరు ఎంత సిగ్గు చెట్టు ఇది అత్యంత ఘోరమైన బానిసత్వం కాదా వేరే ఎవరో మీ మనసులో ఏం జరగాలో నిర్ణయించడం అనేది వేరేవారు మీ చుట్టూ ఏం జరగాలో నిర్ణయించవచ్చేమో కానీ ఎవ్వరూ కూడా మీలో ఏం జరగాలో నిర్ణయించకూడదు.
(00:46) ఇఫ్ దిస్ వన్ థింగ్ యుడు దట్ యుమూవ్ ఫ్రమ మీరు గనుక ఈ ఒక్కటి చేస్తే బలవంతపు ప్రతిచర్యల నుండి ఎరుకతో స్పందించే వైపుకు మారితే మీ జీవితంలోని ప్రతిక్షణం మీరు కోరుకున్నది జరుగుతుంది. మీరు బలవంతంగా ప్రతిచర్య చేస్తే వేరే ఎవరో కోరుకున్నది జరుగుతుంది. మీకున్న ఎంపిక ఇదే.

No comments:

Post a Comment