ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి ప్రశాంతంగా ఉండాలనిపిస్తే ఇది నీ కోసమే | Dr Harish Tenneti Abt Lifestyle
Author Name:iD Women life
Youtube Channel Url:https://www.youtube.com/@iDWomenlife-bn9uk
Youtube Video URL:https://www.youtube.com/watch?v=xxnWPDUNQ-A
Transcript:
(00:01) [సంగీతం] హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి సో ప్రస్తుతం ఇప్పుడున్న సిచువేషన్స్ ప్రకారం చాలా మంది ఎమోషనల్ గా ఇంబాలెన్స్ అయిపోతూ ఉంటారు. సో మన ఇంబాలెన్సెస్ ని ఎలా బాలెన్స్ చేసుకోవాలి నిజంగానే మనం ఒక్కొక్క టైం లో ఎగ్జాస్ట్ అయిపోతూ ఉంటాం ఆ ఎగ్జాషన్ కరెక్టేనా బై స్టాండర్డ్ ఎఫెక్ట్ మన లైఫ్ లో మనమే ఒక బై స్టాండర్డ్ గా ఉండిపోతూ ఉంటాము.
(00:25) సో ఇలా బోల్డ్ అండ్ ఎమోషనల్ రోలర్ కోస్టర్ అవుతూ ఉంటది. వాటిన్నిటిని ఎలా బాలెన్స్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో మనతో పాటు ఉన్నారు ఎమోషనల్ థెరపిస్ట్ డాక్టర్ హరీష్ తినేటి హలో అండి నమస్తే నమస్తే అండి ఎలా ఉన్నారు ఆల్ గుడ్ బాగున్నారా యా ఐ యమ్ గుడ్ సర్ ఒక్కొకసారి అనిపిస్తుంటది అంటే ఎప్పుడో అంటే వర్క్ చేస్తుంటాము మళ్ళీ ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకుంటాం మళ్ళీ వర్క్ చేస్తాము ఆ గొడవలు ఈ గొడవలు ఆ ప్రాబ్లమ్స్ ఫైనాన్షియల్ ఎమోషనల్ డిప్రెషన్స్ హ్యాపీనెస్ సాడ్ ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి ఇట్స్ ఏ సైకిల్ కానీ ఒక్కొకసారి అన్నిటికీ బ్రేక్ ఇచ్చి ఒక కైండ్ ఆఫ్ ఎగ్జాషన్ వచ్చేస్తూ ఉంటది
(00:54) అన్నమాట అంటే టైర్డ్ అయిపోతుండు ఇవన్నీ పక్కన పడేసి ఏం లేకుండా ఎక్కడైనా దూరంగా వెళ్లి ఒక ఐలాండ్ కి వెళ్లి చిన్నగా ఒక కఫే పెట్టుకొని బ్రతికేద్దామా అన్న ఫీల్ లో ఉంటామ అన్నమాట లైక్ ఎప్పుడైనా మనం అలాంటి ఐలాండ్స్ కి వెళ్ళినప్పుడు అబ్బా వీళ్ళ లైఫ్ ఎంత బాగుందిని ఈ ఎగ్జాషన్ అప్పుడప్పుడు వస్తూ ఉంటది కదా దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అండ్ ఇస్ ఇట్ గుడ్ ఓ యా ఎగ్జాషన్ రావడం గుడ్ అంటున్నారా అయ్యో కంపల్సరీ మైండ్స్ కెపాసిటీ అండి ఎనీవేర్ మీరు మీరు బేసిక్ గా ఒకసారి అబ్సర్వ్ చేయండి నర్వ్ ఫైర్ అవుతుంది అండ్ రెస్టింగ్ పొటెన్షియల్ కి వచ్చేస్తుంది.
(01:25) డెఫినెట్లీ ఎవ్రీథింగ్ మన బ్రెయిన్ లోపల మన మైండ్ లోపల ఏది జరిగినా అది రెస్ట్ కోరుకుంటుంది. యు కెన్ నెవర్ స్టే అట్ పీక్ ఆల్వేస్ మనం ఏదున్నా సరే బాడీ పైకి వెళ్తుంది ఫాల్ అవుతుంది పైకి వెళ్తుంది ఫాల్ అవుతుంది దట్స్ హౌ ఇట్ పాటన్స్ ఇది రియల్ ఓకే చాలా మంది ఏం చేస్తారంటే దీనికి అగైన్స్ట్ గా పరుగులు తీస్తారు.
(01:48) దట్ అన్నీ టైం కి అయిపోవాలి అన్ని జరగాలి అన్ని చూసుకోవాలి అన్ని అవ్వాలి ఐ కెనాట్ లూస్ దిస్ ఐ కెనాట్ లూస్ దిస్ అనే దాంట్లో ఉంటే ఎగజాషన్ అయిపోతుంది అలసిపోతాము ఒక్కసారి బాడీ బర్న్ అవుట్ అయిపోయి బ్రేక్ అయిపోతుంది. ఇంకా అసలు అన్నీ పక్కన పడేసి ఎటైనా వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి అనిపిస్తుంది. నేనేం సజెస్ట్ చేస్తాను అంటే ఏదైనా నేను అంతవరకు తీసుకురాగలదు.
(02:09) మ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి చదువుకుంటున్నాడు. పుస్తకంలో ఉన్న మేటర్ చదివి అదే దాంట్లో నుంచి క్వశ్చన్లు అడుగుతారు చెప్పాలి. హమ్ వాడు చదువుతూ చదువుతూ చదువుతూ చదువుతూ ఉంటే ఎక్సస్ట్ అయిపోతారు. యువర్ మైండ్ కెన్ గెట్ యు టువర్డ్స్ ఎగజషన్ విత్ ఎనీథింగ్ ఏదైనా సరే మీరు నమ్మరండి చిన్నెస్ట్ చిన్న పని చేసుకున్న వాళ్ళు కూడా చేసి చేసి టైర్డ్ అయిపోతారు.
(02:36) హైయెస్ట్ పొజిషన్ లో ఉన్నవాళ్ళు కూడా చేసి చేసి టైర్డ్ అవుతారు. ఓకే ఆ ఫ్రీక్వెన్సీ ఆ వేవ్ లెంత్ సేమ్ సేమ్ పాటర్న్ రెండు మూడు విషయాలు మారుతాయేమో కానీ సేమే సో మైండ్ ఏదైనా రెస్ట్ లేకుండా పని చేస్తూ ఉంటే అలసిపోతుంది. మరి ఎప్పుడెప్పుడు బ్రేక్స్ ఇవ్వచ్చు ఎంత టైం పీరియడ్ వరకు మనం చిన్న చిన్న బ్రేక్స్ తీసుకోవచ్చు ఎక్లీ దానికోసం మనము ఎలోస్టాటిక్ లోడ్ అని దేనినైతే మనము స్లోగా పెంచుతామో అంత కెపాసిటీ పెరుగుతుంది.
(03:07) ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ లిఫ్టింగ్ కి వెళ్తే స్లోగా 5 కేజస్ తో స్టార్ట్ చేసి దెన్ 5 7.5 10.5 అట్లా పెంచుకుంటూ పోయామ అనుకోండి బాడీ అడ్జస్ట్ అవుతుంది. ఎవరికైతే సడన్ గా ఓవర్వెల్మింగ్ అయిపోతుందో ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలా మంది విమెన్ ని చూశాను హ మ్యారేజ్ అవుతుంది ప్రెగ్నెన్సీ ఇల్లు మారుతారు సడన్ గా సర్కమస్టెన్సెస్ మారిపోతాయి తర్వాత వీళ్ళని ఇంప్రెస్ చేయాలి వాళ్ళని ఇంప్రెస్ చేయాలి కొత్త పద్ధతులు నేర్చుకోవాలి ఇలా ప్రెగ్నెన్సీ కిడ్స్ ఇంత మేనేజ్ చేసి మళ్ళీ ఆఫీస్ ఈరోజుల్లో డబ్బు సంపాదన ప్లస్ దానికి తోడు కొంచెం అండర్స్టాండింగ్ లేని హస్బెండ్ ఇలా
(03:41) వస్తే టైర్డ్ అయిపోతారు. హ ఎగ్జాస్ట్ అయిపోతారు బికాజ్ సో మెనీ థింగ్స్ దీనికి ఒక ఫండమెంటల్ లాజిక్ ఉంది. నీ బ్రెయిన్ ఏదైతే ముడి చేసి ఎండ్ చేసి క్లోజ్ అని చేయవో దాని మీద తిప్పుతా ఉంటది. ఓకే బట్ ఇదంతా సర్కిల్ అంటే సైకిల్ కదా మనము వర్క్ కి వెళ్ళాలి జాబ్ చేయాలి మళ్ళీ ఇంటికి రావాలి వర్క్ చేయాలి స్ట్రెస్లు బాధలు హ్యాపీనెస్లు ఏదో ఒకటి వస్తూనే ఉంటది నిరంతరం మనిషికి ఏదో ఒక ప్రాబ్లమ ఏదో ఒక హ్యాపీనెస్ ఉండనే ఉంటది కదా ట్రూ నేను అంటాను ప్రాబ్లం అనేదానికంటే సిచువేషన్స్ ఓకే ఇట్ చేంజెస్ ఎవ్రీథింగ్ దట్ ఇవన్నీ లేకుండా ఒక చోట పక్కనే కూర్చున్న అలా కూడా
(04:20) స్ట్రెస్ అవ్వచ్చు. నేను ఎంతో మందిని చూశనంటే నా లైఫ్ లో ఏమీ లేదు. అసలు మ్యారేజే కావట్లేదు అని కుళ్లి కుళ్ళ ఏడ్చే వాళ్ళని చూశను. మ్యారేజ్ అయ్యి అయ్యో ఇంత బాధరా బాబు అనే వాళ్ళని చూసాము. సో యువర్ మైండ్ ఇస్ జస్ట్ ప్లేయింగ్ గేమ్ ఓకే నువ్వు ఏదైతే ఓపెన్ ఎండ్ వదిలేసామో అది మనల్ని స్ట్రగుల్ చేయించి ఎగజాస్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ డబ్బుల కష్టాలు డబ్బులు కష్టాలు డబ్బులు కష్టాలు డబ్బులు ఇంకా అది సాల్వ్ కాలే సాల్వ్ కాలనేసరికి టైర్డ్ అయిపోతాం సంపాదించి ఎంత సంపాదించాలిరా బాబు ఎన్ని రోజులు పరుగులు పెడితే ఈ అప్పులు తీరుతాయి ఈ అమ్మాయిలు తీరుతాయి
(04:55) ఇవి అనే దాంట్లో ఉంటాం. ఓకే సో ఏ ఎండ్ అయితే మనం ఫినిష్ చేసి నాట్ చేసి పక్కన పెట్టలేదో దానితో నీ డఫాల్ట్ మోడ్ నెట్వర్క్ అనే బ్రెయిన్ లోపల ఒక మెకానిజం పని చేస్తా ఉంటది అలిసిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్ నా కొడుకు బాగుపడాలి. వార్ మావాడు చదువుకోవాలి. వాడు వెళ్ళాడు లేదు స్కూల్ కి వెళ్ళాడు లేదు వాడు రిచ్ అవుతున్నాడు లేదో చెప్పింది అర్థమైందో లేదో ఇంకా ఆలోచన ఆ ఎండ్ ఓపెన్ అవ్వదు అలా వచ్చేస్తుంటుంది.
(05:22) ఏదైనా ఒక సిచువేషన్ ఎండ్ చేసేయాలి ఆలోచన ఎండ్ చేయాలి మైండ్ లో ఎండ్ పెట్టాలి. మ్ సింపుల్ లాజిక్ దట్ నీ మైండ్ లో ఏ ఎండ్ ఓకే ఇది ఇది ఆన్సర్ రేపు మళ్ళీ దీని గురించి ఆలోచిస్తాం. అని ఎండ్ చేయడం ప్రాక్టీస్ చేసుకోవాలి. ఓకే నిజం కూడా ఇది జరుగుతుందండి మీరు చూడండి నేను డోర్ లాక్ వేసి వచ్చానా అని డౌట్ వచ్చింది అనుకోండి అవును ఇంక అది మీరు లాక్ వేసి వచ్చేదాకా మేము పడుకొని వద్దు వెళ్లి చూసి వచ్చేదాకా పడుకొని పడుకున్నాక కొంచెం దాహం వేస్తుంది అని అనుకోండి మీకు మీరు బాటిల్ వాటర్ తెచ్చుకునేదాకా మీకు పిచ్చి పిచ్చిగా ఉంటుంది.
(05:57) బికాజ్ యువర్ మైండ్ హస్ గాట్ ఆన్ ఓపెన్ ఎండ్ ఓకే చాలా మంది దీంట్లోనే ఎగ్జాస్ట్ అవుతారు. తిండి తినాలి వంట వండుకోవాలి జాబ్ చేసుకోవాలి డబ్బులు సంపాదించాలి అందరికీ తెలిసినవే అవి లేకుండా ఏమ ఉండవు. ఉమ్ కానీ ఒకటి మనం టెర్రిబుల్ గా చూస్తాం ఇంత పరుగు పెడితేనే గాని డబ్బు సంపాదించట్లేదా అని మనం ఒక లింక్ పెట్టాం. అదే ఆ పరిగెత్తి పరిగెత్తి ఏదో ఒక రోజు ఆగిపోవాలి కూర్చోవాలి కాసేపు అలసటి తీరాలి అనిపిస్తుంది అనిపిస్తుంది అదంతా అనిపిస్తుంది.
(06:26) కానీ చేయమా అనిపిస్తోంది కాబట్టే మనకు అనిపిస్తుంది కాబట్టి అనిపించిన దాన్ని మనం నచ్చినట్టుగా అనిపించుకోవచ్చు. ఓకే దేర్ ఇస్ ద లాక్ లాక్ ఏంటంటే నేను ఇదంతా పరుగులు పెడుతున్నాను పెడుతున్నాను పెడుతున్నాను అని నీ బ్రెయిన్ నీతో అనిపిస్తుంది. ఓకే లేదా మనం బ్రెయిన్ కి అలాంటి సిగ్నల్స్ ఇవ్వచ్చు ఇవ్వచ్చు సింపుల్ గా ఇది వర్క్ పాస్ నేను ఎందుకని పరుగులు తీయాలి తీయాలి ఎందుకని కావాల్సినప్పుడు బ్రేక్ తీసుకుంటా ఐ హావ్ మై ఓన్ లైఫ్ చేసుకుంటా ఇవన్నీ చేయాలి నాకు ఇంట్రెస్ట్ ఉంది చేస్తున్నా అని మైండ్ కి అలవాటు చేస్తే యు విల్ నెవర్ గెట్ టైర్డ్
(07:02) ఎప్పుడైతే అది ప్రెజర్ గా మారుతుందో అప్పుడు మనకి ఇంత కష్టపడితేనే గానీ ఏంటి డబ్బులు ఇంతమందిని నేను బరువు మొయ్యాల నా ఫ్యామిలీ కుటుంబ బాధ్యతలు ఇవి అవి పెద్ద పెద్ద పదాలు వాడేసరికి మన బ్రెయిన్ విల్ థింక్ మై గాడ్ దిస్ ఇస్ టెర్రిబుల్ నువ్వు ఎట్లా బతుకుతావు ఇట్లా అయితే అని మనని ప్రెజర్ చేస్తుంది. అని మనకి అనిపిస్తుంది.
(07:24) చాలా మంది నా దగ్గరికి వచ్చే వాళ్ళతో నేను చెప్తా ఇదే మాట ఏంటి ప్రాబ్లం ఏంటి అనగానే నాకు ఎందుకో చాలా డిప్రెస్డ్ గా అనిపిస్తుంది. అని నీకు నువ్వే అనుకుంటున్నావ్. ఉమ్ నిజానికి అక్కడ లేదు నేను చూశనండి సముద్రం వడ్డున కూర్చుని ఎక్కెక్కి ఏడిచే వాళ్ళని చూశాను. సముద్రం సినారియో బ్యూటిఫుల్ కొండ ట్రెక్కింగ్ చేస్తూ వాడు వైఫ్ నాతో మంచిగా ఉంంటే బాగుండే అనే వాళ్ళని చూశాను నేను.
(07:54) మ్ మెడిటేషన్ కి వచ్చి నా దగ్గర మెడిటేషన్ నేర్చుకుంటూ వాడు అప్పుడెప్పుడో ఏదో అన్న మాట పార్కింగ్ దగ్గర గొడవ పడ్డ గుర్తెచ్చుకుంటాం. స్టిల్ డిడ్ నాట్ టై దట్ ఎండ్ అండ్ పుట్ ఇట్ అసైడ్ ఏ డబ్బా మూత దానికి పెట్టి పక్కన పెట్టాలి. ఓకే ఇది చిన్నప్పటి నుంచి స్కూళ్లలో పిల్లలకు నేర్పించాలి. మరి ఎలా పెట్టాలి పక్కన అది అవుద్దా సాధ్యం అవుద్దా అది గుర్తు తెచ్చుకుంటూ ఉంటాం ఒకటి చెప్పండి గుర్తు ఎవరు తెచ్చుకుంటున్నారు నేనే మనమే మార్చుకోవచ్చు కదా ఇట్ ఇస్ యస్ సింపుల్ లైఫ్ దట్ భయము నేనే తెప్పించుకొని పడతాను అది నమ్మొచ్చు ఆనందం వైపున అడుగులు లేయాలంటే నమ్మలేకపోతున్నాం.
(08:34) మన చేత కాదేమో అనుకుంటున్నాం. ఈ పాయింట్ బాగుంది భయం మనమే తెప్పించుకుంటున్నాం బాధ మనమే పడుతున్నాం మనమే తెప్పించుకుంటున్నాం. సంతోషాన్ని కూడా మనం తెప్పించుకోవచ్చు కదా చాల అబ్సల్యూట్లీ అది ఒక్కటే మార్గం మనకి నేను ఇదే మాట లక్ష సార్లు చెప్తాండి అండ్ ఫెంటాస్టిక్ పాయింట్ చెప్పనా ఇది ఎక్కదు మైండ్ ఎక్కనివ్వదు మైండ్ అరేరే నువ్వు అంత ఈజీగా మనం ఎక్కనివ్వం మైండ్ కి మైండ్ కి ఎంత ఎంత సింపుల్ చెప్తుంది అంటే ఆ అంత ఈజీగా చెప్పడం ఈజీ బాస్ అనేస్తుంది అంతే సో నీకు ఆ ఎండ్ ఓపెనే ఉంది ఇంకా సో చెప్పడం ఈజీ చేయడం చాలా కష్టము అందుకని నువ్వు బాధపడడం నిజం అని నీ మైండ్ నిన్ను
(09:13) నమ్మిస్తుంది. ఆ ఒక్క చిన్న లాజిక్ తెలుసుకుంటే బాధపడాలంటే బాధపడొచ్చు ఆనందంగా ఉండాలంటే ఆనందంగా ఉండొచ్చు పరిగెత్తాలి అనుకుంటే పరిగెత్తొచ్చు. అది మనమే చేస్తున్నాము ఇది మనం చేయొచ్చు కదా అంట ఒకతను ఫెయిల్ అయ్యాడు. ఫెయిల్ అయినందుకు నాకు చాలా బాధేస్తుంది నాకు ఇలా అయిపోతుంది ఎక్కడ అవుతుంది అది అన్నా ఎక్కడ ఇక్కడ నీ ఆలోచనలోనే నువ్వు వాళ్ళందర ఏమనుకుంటారు వాళ్ళంతా నన్ను చెడ్డ అనుకుంటారా నేను ఫెయిల్ అయితే నేను వీకా నేను వేస్ట్ ఫర్ పాస్ అయి హ్యాపీగా ఉండొచ్చు కదా నేనంట నువ్వు పాస్ అయ్యావా లేదా సెకండరీ ఫస్ట్ ఇప్పుడు వాడు అట్లా అనుకోవట్లేదేమో
(09:46) వాడు నువ్వు చాలా గొప్పోడు అనుకుంటున్నాడేమో నువ్వు గాక వేరే వాళ్ళంతా నిన్ను చాలా పోగొడుతున్నా అనుకోవచ్చు గా అంతే ఇది అనుకోవడమే అది అనుకోవడమే అంతే ఎందుకు అనుకోవడానికి పాజిటివ్ గా ఉండలేము మ్ అక్కడే నీ మైండ్ ఎగ్జాస్ట్ చేస్తది నిన్ను ఓకే ఆలోచించి ఆలోచించి ఆ లూప్ ఎండ్ టై కాకపోతే ఇబ్బంది పడతాం. దిస్ ఇస్ ద టెండెన్సీ ఆఫ్ మైండ్ అంతే ఏ ఎండ్ అయితే మనం వదిలేసామో అదే మనని విసికించేస్తుంది.
(10:14) ఇది మెంటల్ లెవెల్ ఫిజికల్ లెవెల్ లో చెప్తా ఫిజికల్ లెవెల్ లో ఏ ప్రాబ్లం్ కైనా మనం లిమిట్ పెట్టాలి. సపోజ్ నన్ను టార్చర్ పెట్టే భర్త ఎన్ని ఛాన్సులు ఇవ్వచ్చు నీ లైఫ్ లో నువ్వు ఎవడైనా నిన్ను ఇరిటేట్ చేస్తున్నాడు. ఎన్ని ఛాన్సులు ఇవ్వచ్చు ఒకటి రెండు మూడు నాలుగు ఐదా ఫైవ్ ఛాన్సులు తర్వాత పుష్ చేస్తాం. నాకు వద్దురా బాబు చాలా అయిపోయింది మస్త అయిపోయింది.
(10:35) అలా అనొచ్చా అలాగే అనాలి ఎవరిని కూడా నిజం కూడా నీ లైఫ్ లో ఒకటే జీవితం బతికేయాలి మంచిగా ఇమ్మోరల్ గా మొరాలిటీని పోగొట్టుకొని ఉండొద్దు ధర్మ మార్గంలో ఉండాలి అలాని నిన్ను సతాయించేవాడు నిన్ను ఎగ్జాస్ట్ చేసేవాడు నిన్ను టార్చర్ పెట్టేవాళ్ళు వద్దే వద్దు మ్ నేను చూసాను ఒక మదర్ ని వాళ్ళ పిల్లల కోసం ప్రాణాలు పెట్టేస్తది.
(10:59) మ్ వాడు ఇట్లా తింటుంటే ఇట్లా చదువుకుంటుంటే ఇట్లా నోటికి పెట్టి ఇట్లా ఇట్లా తుడుస్తుంది. వాళ్ళు ఆడుకుంటారు ఆమెతో అమ్మ ఆ ఏంటి నాన్న ఏం నాన్న చెప్పు నాన్న చెప్పు నాన్న ఈ టైపలో ఆడుకుంటారు ఆటోమేటిక్ గా ఎగ్జాస్ట్ అయిపోతావ్ పరిగెట్టి పరిగెట్టి పరిగెట్టి ఎంత చేశను నా పిల్లల్ని ఎంత ప్రేమగా చూస్తున్నాను నన్ను వృద్ధాశ్రమంలో వేసిపోయారని వై యు షుడ్ హావ్ ఏ లిమిట్ నిన్ను ఫిజికల్ గా ఎగ్జాస్ట్ చేస్తున్న ఫాక్టర్స్ ఏంటి వాటిని నేను ఎంత హుందాగా నో చెప్పొచ్చు మ్ ఎందుకు నో చెప్పము మొరాలిటీ వాడు ఏమనుకుంటాడో సొసైటీ నన్ను ఏమనుకుంటుందో సో అయితే నిజంగాన ప్రతి ఒక్క మనిషి తనకంటూ
(11:40) ఒక బౌండరీ కానీ లిమిట్ ఫెన్సింగ్ వేసుకోవచ్చు ఓ యా ఎవ్రీవన్ హాస్ ఏ సీక్రెట్ ఫెన్సింగ్ సో అది సీక్రెట్ గా ఉండాలంటారు సీక్రెట్ ఫెన్సింగ్ ఉంటుంది. మ్ అందులోనుంచి దాటి చాలా మంది వచ్చేస్తారు కాబట్టి ఇబ్బంది మనకి ఫెన్సింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఒకాయన తాగేసి వచ్చి రోజు హస్బెండ్ ని వైఫ్ ని కొడుతున్నాడు. హమ్ ఎన్ని రోజులు తట్టుకోవచ్చు నా మొగుడు అయ్యో సొసైటీ ఏమనుకుంటుందో ఒకసారి రెండు సార్లు మూడు సార్లు లిమిట్ హమ్ కదా ఫర్ ఎగ్జాంపుల్ నా కొడుకుకి నేను వద్దురా సిగరెట్లు తాగకరా అని చెప్పాను.
(12:14) ఒకసారి రెండుసారి మూడుసార్లు దేర్ ఇస్ ఏ లిమిట్ మ్ థర్డ్ టైం నుంచి అంటే వదిలేయాలా పిల్లలు ఇలాగే ఉంటారా సొసైటీ ఇలాగే ఉంటదా ఫ్యామిలీ ఇట్లాగే ఉంటదా కాదు నీ మైండ్ లో సఫర్ అవ్వడం ఆపేస్తాం. చేస్తే చేశ నేను ఒక పేరెంట్ ని చూ ఒక ఫ్యామిలీ కి చెప్పాను అన్నమాట వీళ్ళకి రోజంతా వండి పెట్టడాలు వాడికోటి కావాలి వీడికోటి కావాలి వండి పెట్టడా 8 ఓ క్లాక్ 8పm కి డిన్నర్ ఆన్ ద టేబుల్ మ్ నువ్వు తింటావా తినవా నీ ఇష్టం అంతే దట్ వే నేనుఎట్ తర్వాత నేను కిచెన్ సైడ్ కి పోను ఐ హావ్ లిమిటెడ్ మై లైఫ్ చాలా మంది 9:00 కి వచ్చాక అమ్మ ఏం చేసి పెట్టావు అంటే
(12:49) మళ్ళీ అప్పటికి వెళ్లి మళ్ళీ దోసలు వేసి ఓకే సో నువ్వు యు లిమిట్ ఇట్ మన ఫెన్స్ ఎయిట్ తర్వాత నేను కిచెన్ అది చెడ్డగాను మంచిగాను కాదు నా లిమిట్ నా లిమిట్ పొద్దున్న లేవగానే నేను ఒక 20 మినిట్స్ టు 25 మినిట్స్ నేను యోగా చేసుకుంటాను. హమ్ ఆ టైం కి నాకుేదో పని ఉంది దట్స్ మై లిమిట్ మ్ దట్ ఇస్ హౌ యు డిజైన్ యువర్ లైఫ్ కొంచెం ఫ్యామిలీ బాగుంది మంచిగా ఉంది అంటే మాట్లాడుకో నువ్వు ఈ టైం లో చేసుకో నేను ఈ టైం లో చేసుకుంటా అని ఒక కండిషన్ కి వచ్చి ఒక దట్ ఇస్ హౌ యు బార్డర్ ఇట్ నీ బౌండరీని నీ ఫెన్స్ ని కరెక్ట్ గా చూసుకుంటే ఎగ్జాషన్ ఉండదు.
(13:28) ఓకే చాలా మందికి తెలియదు ఈ పాయింట్ సింపుల్ పాయింట్ే థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. ఓకే ఫస్ట్ ఏమో మెంటల్ ఎగజాషన్ తర్వాత ఫిజికల్ థర్డ్ ఇతరులు పెట్టడం వల్ల వచ్చిన ఎగ్జాషన్ ఓకే మా అత్తండి నేను ఎంత చెప్పినా అదే పనులు చేస్తూనే ఉంటుంది అన్ని చెప్తున్నాము అంటే అలా బట్ ఎంత చేసినా వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఉండదు ఉండదు బికాజ్ వన్ ఇస్ మైక్రో కరెక్షన్ చిన్న చిన్నవి చిన్న చిన్నవి స్మాల్ స్మాల్ థింగ్స్ మేమైతే బుట్ట అలా పెట్టం మా ఆచారంలో విగ్రహాలకి బుట్ట అలా పెట్టమండి లేకపోతే ఈ వేలుతో కాదు ఈ వేలుతో పెడతాం అంటే ఏవో చెప్తుంటారు. ఉ
(14:04) అవంతా వీళ్ళు ఎలా తీసుకుంటారుఅంటే ప్రతిదానికి ఆవిడక వంకలే పెడుతుంది ప్రతిదానికి తిడుతూనే ఉంటుంది అని వీళ్ళు ప్రెజర్ తీసుకుంటారు. మైండ్ లో డిస్కనెక్ట్ అన్నిటికీ మిస్టేక్లు వేసుకుంటారు డిస్కనెక్ట్ వాళ్ళతో ఆ అని బాగున్నారండి అం ఒకటే వాళ్ళు టైం వేస్ట్ అవన్నీ లైట్ ఫీల్ అవ్వాలి అన్ని హెవీగా తీసుకోవద్దు అబ్సల్యూట్లీ వాళ్ళు హెవీగా తీసుకుంటారు కాబట్టి వీళ్ళు ఎక్కువ చేస్తారు.
(14:26) నేను ఇది చెప్తున్నాను ఇది నిజం చెప్తున్నాను. ప్రతి మనిషి నీ మీద ఒక స్విచ్ ఆన్ చేయడానికి ట్రై చేస్తాడు. డెఫినెట్లీ అయితే ఇది ఉంటది కదా సర్ లైక్ ఎమోషనల్ గా కొంతమంది వీక్ ఉంటారు ఎమోషనల్ గా చాలా ఏమంటారు ప్రతిదానికి ఏడుస్తూంటారు కోపం వస్తు అలాంటివి వీళ్ళ ఎమోషనల్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో ఎమోషనల్ బాలెన్సెస్ కానీ ఇంబాలెన్సెస్ కానీ ఇవన్నీ ఎదుటి వాళ్ళు స్ట్రెంతనింగ్ చేసుకుంటారా వీళ్ళ వీక్నెస్ లో ఎమోషనల్ వీక్నెస్ లు అన్నీ అబ్సల్యూట్లీ మన ఎమోషనల్ వీక్నెస్ అవతల వాడికి ఆయుధం మ్ ఓకే ఆ మాట అంటే నాకు కోపం వస్తుంది.
(14:59) ఆ మాటే మాటే ఆ ఇది చాలా అబ్సర్వ్ చేశను చాలా చోట్ల అబ్సర్వ్ చేశం. అన్ని మా అమ్మ నాన్నని మాత్రం ఇందులోకి లాగొద్దు అంటే కరెక్ట్ గా అదే లాగుతారు ఓకే నాకు అలా చేస్తే నచ్చదు అదే చేస్తారు. కంపల్సరీ ఇది అందుకని నేను అవన్నీ స్విచ్ లో ఆన్ చేసి ఉంచుతాను. మీరు వచ్చినప్పుడల్లా ఆడుతూ ఉండండి అంటే వాడు మనని కరెక్ట్ గా అలాంటి వాళ్ళే వస్తారు.
(15:25) నా కడుపులో కత్తి గుచ్చుకొని అలా వచ్చేస్తాను వచ్చిన వాడల్లా తిప్పుతా ఉంటాడు. నేనంట నేనంటా నువ్వు ఇరిటేట్ అవ్వే ఫ్యాక్టర్లు పెట్టుకోవడం ఎందుకు దాన్ని సఫర్ అవ్వడం సరే అది వాడికి చెప్పడం ఎందుకు నాకు చేస్తే నేను ఇరిటేట్ అవుతా నాకు ఈ మాట అంటే కోపం వస్తే చెప్పకుండా కామగా ఉంటే అయిపోయిద్ది ఒక లిమిట్ చెప్పాలి నేను అంటాను ఒక ఎండ్ స దిస్ ఐ డోంట్ లైక్ బట్ సెకండ్ టైం రిపర్కషన్ ఉండాలి వాళ్ళకి తెలియాలి దట్ దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు హాపెన్ బట్ అది చెప్పినప్పుడు నువ్వు సఫర్ అవ్వడం సో లిమిట్ చెప్పాలి ఒక లిమిట్ చెప్ప చెప్పాక మనకంటూ ఒక ఒక ఫైనల్ ఎండ్ ఆన్సర్ ఒకవేళ నా లిమిట్ ఎవరైనా
(16:04) దాటితే నేను ఏం చేస్తాను అనేది క్లారిటీ ఉండాలి నా దేశంలోకి ఏమనా పాస్పోర్ట్ తీసుకొని వస్తే వెరీ గుడ్ వీసా తీసుకని వస్తే వెరీ గుడ్ అట్లా మధ్యలో నుంచి ఎవరైనా వస్తున్నాడుఅంటే నేను ఏం చేస్తాను ఐ విల్ షూట్ దెమ ఆర్ ఐ విల్ పనిష్ దెమ్ ఆర్ ఐ వల్ పుట్ దెమ్ ఇన్ జైల్ అని ఏవైతే రూల్స్ ఉంటాయో అలాగే నా లైఫ్ లోకి ఇవి ఇవి ఇవి జరిగితే మ్ వన్ టూ త్ర ఇస్ మై ఆప్షన్ ఓకే అని మనం క్లారిటీ లేకపోతే ఎంత చెప్పినా వినరండి రెస్పాస్ చేస్తూనే ఉంటారు కొంతమంది వింటుంటారు రెస్పాస్ చేస్తున్నాను అంటే నీ రూల్ కరెక్ట్ గా లేదు నీ లోపల ఇంటిగ్రిటీ లేదు నీకంటూ ఒక సిస్టం లేదు నువ్వు ఇంతే
(16:45) మ్ సో మన వీక్నెస్ ఇస్ ఆల్వేస్ అవతలవాడి ఆయుధం. ఇది ఇక్కడే కాదండి ఎవ్రీవేర్ పొలిటికల్ దగ్గర నుంచి మొదలు పెడితే నీ ఇంట్లో నీ పిల్లలు నీతో ఆడే గేమ్ వరకు ఎవ్రీథింగ్ ఇస్ ఏ వీక్నెస్ ఓకే కొంతమంది హర్ట్ చేస్తూంటారు కదా మనల్ని సో మనం తిరిగి హర్ట్ చేయాలా లేకపోతే వాళ్ళని వదిలేసేయాలా లేకపోతే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలా వాట్ షుడ్ వి డు పీపుల్ హ హర్ట్ అస్ యా నెవర్ హర్ట్ ఎనీవన్ మన రూల్ మనది మ్ యు డోంట్ హర్ట్ బట్ నెక్స్ట్ టైం హర్ట్ చేయకుండా చూసుకోవాలి.
(17:19) వాళ్ళని సో ఒకసారి ఎవరనా హర్ట్ చేశారు వాళ్ళకి తెలియలేదు దే డోంట్ నో ద లిమిట్ మీరు అలవ్ చేశారు. సెకండ్ థర్డ్ ఫోర్త్ చేస్తున్నామ అంటే మనమే పిచ్చోళ్ళం. మ్ సో అబ్సల్యూట్లీ మనం తిరిగి హర్ట్ చేయాల్సిన పని లేదు. మనం అలో చేస్తున్నాం వాళ్ళని హర్ట్ చేయడానికి అబ్సల్ూట్లీ సో అందుకని వెనఎవర్ ఎవరనా హర్ట్ చేస్తే ఇంటెన్షన్ రైట్ కావాలనా కాదా వన్ సెకండ్ అసెస్మెంట్ యు షుడ్ లెట్ ఇట్ గో ఓకే వాళ్ళని ఇంకా తిరిగి తిరిగి తిరిగి తిరిగి వాళ్ళని హర్ట్ చేసే ప్రోగ్రాం పెట్టుకోవద్దు.
(17:53) నిజంగా అంత అంత వాళ్ళు మళ్ళీ మళ్ళీ కావాలనే చేస్తున్నారా ఎవ్రీథింగ్ హాస్ ఏ మెథడ్ ఏది నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వగలను లేకపోతే ఇట్లా పెద్దలతో చెప్పించగలను దీస్ ఆర్ ద థింగ్స్ ఐ కెన్ రైట్ ఏ లెటర్ అంతవరకు సో మనము హర్ట్ చేసే పనిలోకి పడవద్దు. ఓకే లేదు హర్ట్ చేయాలి అనుకుంటే నెక్స్ట్ టైం వాళ్ళు లేవకూడదు. దట్ షుడ్ బి ద మెథడ్ అంటే ఇంకోసారి మనల్ని హర్ట్ చేసేలాగా చేసే ధైర్యం రాకూడదు రాకూడదు సో చేయొచ్చు అంటారా మరి అబ్సల్యూట్లీ విత ఇన్ ధార్మికమైన రూల్స్ లో న్యాయంగా ఉండేది ఏదైనా సరే చెప్పగల చేయగలగాలి.
(18:24) ఓకే సో నేను చూసాను చాలా మంది పెద్ద పెద్ద కంపెనీ సఈఓస్ దే గెట్ కోచింగ్ నా దగ్గర నుంచి తీసుకుంటారు అట్లాంటి వాళ్ళు ఒక్కళ్ళ ఎవరో ఎంప్లాయి జాయిన్ అవుతాడండి వాడు మొత్తం సిస్టం ని ఖరాబ్ చేస్తుంటాడు. వాడిని తీయాలి దట్స్ ఏ క్యాన్సర్ అది తీసి కట్ చేసి పక్కన పడేయాలి. నిజంగానే అంత పెద్ద కంపెనీని ఒక్క ఎంప్లాయి వచ్చి అలా చేస్తూ ఉంటారు ఓ యా అండి నమ్మరు ఒక్కడు వచ్చి స్పాయిల్ చేస్తాడు మొత్తం సిస్టం ని ఓకే సో అబ్సల్యూట్లీ అందులో మన లైఫ్ లో అన్నిటిలో కంటే గొప్ప స్కిల్ పీపుల్ స్కిల్ పీపుల్ ని వాడి మైండ్ ని ఎసెస్ చేసి వెంటనే దాన్ని సర్జికల్ రియాలిటీతో కట్
(19:06) చేయకపోతే యు విల్ సఫర్ ఎవ్రీవేర్ మీరు ఎవ్వరినా చూడండి ఈ రోజుల్లో ఏ సమస్య లో ఉన్నవాడైనా సరే అది పీపుల్ స్కిల్ లేకనే పబ్లిక్ ని ఎలా మేనేజ్ చేయాలో తెలియకనే ఓకే ఇది కంపల్సరీగా పెట్టుకోవాలి మైండ్లో అండ్ ఒకవేళ మనం యుద్ధానికే దిగితే ప్లీజ్ శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు నువ్వు దాచి పెట్టుకుని బాణాలు కింద పడేసుకొని ఏడవద్దు కర్మ కరెక్ట్ గా చెయ్ అది వాళ్ళని హింస పెట్టడానికి కాదు నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవడానికి నీ ధర్మం నువ్వు కాపాడుకోవడానికి నీ రియాలిటీని నువ్వు చెక్ చేసుకోవడానికి ఓకే సో ఈ బై స్టాండర్డ్ ఎఫెక్ట్ ఏంటి సార్
(19:44) ఆ అ చాలా మటుకు మన పక్కన నుండి అన్ని చూస్తా ఉంటాం మన లైఫ్ లో మనమే బై స్టాండర్డ్ అయిపోతాం. దట్ నా లైఫ్ లో ఇలా జరిగిపోవడానికి గల కారణం వాళ్ళు అలా ఉన్నారు వీళ్ళు ఇలా ఉన్నారు వీళ్ళు ఇలా ఉన్నారు మా నాన్న నాకు ఏమి ప్రొవైడ్ చేయలేక నేను ఇలా దిక్కు లేని పరిస్థితిలో ఉన్నాను. నా లైఫ్ కి నేనే బై స్టాండర్డ్ పక్కన నుంచి ఉన్నా లేదా మా ఆయన ఇలా ఉన్నాడు కాబట్టి నేను ఇలా ఉండిపోయాను మా ఆవిడ రోజు టార్చర్ చేసు కాబట్టి నేను ఎదుగు బదుగు లేకుండా ఇలా ఉండిపోయ నా లైఫ్ నేనే పక్కన నుంచి చూస్తున్నాను అలా నాశనం అయిపోవడం అది ఎంత పెద్ద తప్పు ఎంత పెద్ద తప్పు ఎంత లైఫ్ కి లైఫ్ మనమే
(20:20) నాశనం చేసుకుంటున్నాము మీ లైఫ్ మీరే జీవించట్లేదు జీవించట్లేదు చాలా మంది ఉన్నారు ఇప్పుడు అలాగ అబ్సల్యూట్లీ ఉన్నారండి చాలా మంది ఉన్నారు దట్ నా లైఫ్ లో జరుగుతున్న ఫాక్టర్స్ నా రెస్పాన్సిబిలిటీ కాదు వాళ్ళ వల్ల నేను ఇలా అయిపోయాను వీళ్ళ వల్ల నేను ఇలా అయిపోయాను అని ఉంటారు. సో కంఫర్టబుల్ గా ఉన్నారేమో ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేసి వీళ్ళు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయిపోతున్నారు అది ఒక్కటే జరుగుతుంది అక్కడ ఎదుటివాడిని బ్లేమ్ చేసి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లో బ్రతుకుతా ఉంటారు.
(20:45) ఆ సాటిస్ఫాక్షన్ లోనుంచి నిస్పృహ వచ్చేస్తుంది. అసలు జీవితాన్ని బ్రతకకుండా అయిపోతుంది. మ్ సో మన లైఫ్ కి మనమే బై స్టాండర్డ్ లాగా అలా వచ్చి వెళ్ళిపోతున్న జీవితం లాగా చూడకూడదు. చాలా చాలా ఇంపార్టెంట్ నేను చూసాను చాలా వరకు చాలా మంది అంటే మా ఆయన నన్ను ప్రేమించట్లేదు సరిగ్గా మా బంధువులు ఇలా అంటున్నారు నాకు జాబ్ లేదు అంటే ప్రతి ఒక్కటి నేను ఇలా ఉండడానికి కారణం ఇంతమంది ఫ్యాక్టర్స్ ఇన్ని ఉన్నాయి అంటే ఒక టైంలో మనం ఏమనుకుంటామఅంటే అబ్బా ఈ అమ్మాయికి అబ్బాయికి ఇన్ని కష్టాలు అందరూ హింసించే వాళ్లే ఉన్నారు.
(21:18) అది విని విని విని విని ఏదో ఒక రోజు నాకు ఏమనిపించిందంటే అరే వాళ్ళందరూ అలానే ఉన్నారు వాళ్ళు మారరు నువ్వు మారి బయటకవచ్చి హ్యాపీగా ఉండొచ్చు కదా అందులో ఎందుకు ఉండిపోతున్నారు ఆ లూప్లో యా నేను ఈ మాట చెప్తుంటాను అందరికీ మన జీవితంలో ముగ్గురు వేస్ట్ ఫెలోస్ ఉన్నారంటే మనమే వేస్ట్ ఫెలో ఫస్ట్ వేస్ట్ ఫెలో వాడు ఎవడో నన్ను టార్చర్ పెట్టాడు అసలు నా లైఫ్ లో వాడు వేస్ట్ అండి అని లేకపోతే వీడి వల్ల నా లైఫ్ నాశనం అయిపోయిందండి ఒకడు ఉండొచ్చు ఇద్దరు ఉండొచ్చు అట్లా మా అత్త బ్యాడ్ అండి మా ఆయన బ్యాడ్ అండి నా పిల్లలు బ్యాడ్ అండి అంటే నువ్వే బ్యాడ్ ఫిక్స్ ఇట్స్ ఏ సేయింగ్ అది ఓకే ట్రై
(21:57) చేసుకోవాలి దట్ అందరూ నా లైఫ్ లో వచ్చిన ప్రతివాడు చెడ్డ ఎట్లా ఉంటాడు అట్లా సో అలాగా మన లైఫ్ లో ముగ్గురు చాలా హార్డ్ హీటింగ్ ఫాక్ట్ తెలుసా ఒప్పుకోలేం ఒప్పుకోలేము అసలు అవునా నేనేనా తప్పు చేస్తున్నానా అని నిజంగా కూడా అబ్సర్వ్ చేస్తే అదే రియాలిటీ దట్ మన జీవితంలో 10 మంది వేస్ట్ ఫలోస్ ఉన్నారు అంటే మనమే వేస్ట్ మనం అలాంటిోళ్ళని ఫ్రెండ్షిప్ చేసుకున్నాం అలాంటిోళ్ళని మన లైఫ్ లోకి తెప్పించుకున్నాం అలాంటోళ్ళు వచ్చారు అని తెలిసి దాటి బయటకి రాలేకపోతున్నాం.
(22:27) నాకు ఒకాయన వచ్చాడు మా నాన్న సార్ అప్పుడే శంషాబాద్లో ల్యాండ్ ఉంటే అమ్మేసిండు సార్ లేక అప్పుడు 10,000 ఉంటుండే గజం అన్నాడు. మ్ ఇప్పుడు నీకు ఉందిగా లైఫ్ రేపు పొద్దున్న నీ పిల్లవాడు కూడా ఇదే చెప్తాడు నువ్వు ఏమన్నా అటు నానక్రామ గూడాలో ఏమన్నా ల్యాండ్ కొంటున్నావా స పాయింట్ ఇస్ ఎవడి మీదో ఈ బ్లేమ్ తోసేయడము అప్పుడు ఎప్పుడో నేను కరెక్ట్ గా ఉంంటే అప్పుడు ఛాన్సే పట్టుకుని ఉంటుంటే అండ్ ఇప్పటికీ కూడా కరోనా టైం లో నా బిజినెస్ పడిపోకపోయి ఉంటే అరే అయిపోయి కూడా ఐదేళ్ళు అయిపోయాయి ఇప్పుడు ఏం చేస్తున్నావ్ ఇప్పుడు కూడా చాలా మంది కోవిడ్ వల్ల
(23:01) మొత్తం పోయింది నాయ పోయింది అంటారు అక్కడ స్టక్ అయిపోతున్నారు అంటే ఏదైనా రాంగ్ థింగ్ జరిగినా ఏదనా తక్కువ విషయం జరిగినా అక్కడ స్టక్ అయిపోయి దాని వల్లే ఉంటుంది. సో మన జీవితాన్ని మనమే బై స్టాండర్డ్ లో అలా పక్కన నుంచుని అలా వెళ్ళిపోతూ ఉంటుంది చూస్తా ఉంటాం. నిర్ణయము తీసుకోలేము వాడుకు ముందుకు వేయలేము పోనీ ఎవడైనా ధైర్యం చెప్పి ఇలా నాలాంటివాడు మోటివేషన్ చెప్పాడునుకో చెప్పడం ఈజీ బాస్ అనేస్తే అమ్మయ్యా ఇంకా చేయనవసరం లేదు.
(23:27) నేను ఇలా దరిద్రంలో ఇలాగే బతికేయొచ్చు బికాజ్ చెప్పడం ఈజీ చేయడం కష్టం. చేయాలన్న తప్పన కూడా ఉండదు. చేస్తే ఇంకఎక్కడ కష్టపడతాము అని కష్టమే కదరా బాబు కష్టమే చేయాలి. ఈజీది ఎవరనా చేస్తాడు అండ్ ఐ విల్ టెల్ యు ఎవరో బై మిస్టేక్ గా కొండ నుంచి జారి పడొచ్చు కానీ బై మిస్టేక్ గా కొండ ఎక్కలేరు. సూపర్ సర్ బై మిస్టేక్ గా కొండ కొండ ఎక్కాలి నువ్వు లైఫ్ లో ఎక్కాలి అంటే కష్టంగానే ఎక్కాలి.
(23:55) బై మిస్టేక్ జారి కింద పడిపోవచ్చు అగ్రీడ్ బై మిస్టేక్ సక్సెస్ అయిపోయారు ఉండదు. ఉండదు ఈ బై స్టాండర్డ్ ఎఫెక్ట్ లో ఇంకొక భయంకరమైన రోగం ఉంది దట్ ఎవరికైనా సక్సెస్ వస్తే దే డోంట్ డిసర్వ్ ఇట్ అది నిజం దే డోంట్ డిసర్వ్ ఇట్ వాడు నా ముందు బచ్చగాడు ఉండేసారు వాడు ఆయన ఎట్లా ఉంటే ఆ ఎట్లా అయిపోయింది వాడికేదో లక్ లో వచ్చేసింది అంతే ఇది ఇప్పుడు వింటున్న మాట లేదు ఎవడన్నా సక్సెస్ అవ్వాలి ఎవడన్నా మంచిగా రావాలి వాడవా వాడు నా ముందు ఏ వాడు వేస్ట్ గా ఇట్లా చేసాడు అట్లా చేసాడు అమ్మయ్య అలా వాడిని కిందకి లాగే ఓవర్నైట్ లో సక్సెస్ అయిపోయారు అంటాడు వాడు వెనకాల ఎన్ని
(24:32) కష్టాలు ఉంటాడో అది పక్కన పెట్టేసే అమ్మయ్యా వాడిని అనేసాను కదా ఇంకా అమ్మయ్య నేను ఇంక ఏం చేయకపోయినా సరే వాడు అలా సక్సెస్ అయ్యాడు మనం అబ్బాయి మనం అలా అలా కాదు మేము కష్టపడే సక్సెస్ అవ్వ కష్టపడరు నిజంగా అబ్సల్యూట్లీ అది అండ్ నాకు ఛాన్స్ రాలేదని టైం రాలేదని లేదు టైం రాలేదు నాకు కలిసి రాలే బాస్ అంటాడు కలిసి ఎవ్వడికి రాదు కలిసి చేసుకుంటూ పోతా ఉంటే ఏదో రోజు కలిసి వస్తది.
(24:58) సో చేసుకుంటూ పోవాలి ఇది బై స్టాండర్డ్ ఎఫెక్ట్ లో పార్ట్స్ దట్ యు విల్ స్టాండ్ బిసైడ్ యువర్ లైఫ్ అండ్ వాచ్ ఇట్ ఇస్ గోయింగ్ బ్యాడ్ మీకు మీరే బై స్టాండర్డ్స్ మీ లైఫ్ లో అబ్సల్యూట్లీ మన ఎవరెవరు ఉన్నారో గట్టిగా తగులుతూ ఉంటది వాళ్ళకి అబ్సల్యూట్లీ మనమే పక్కన నిలబడి దానికి కారణాలు చెప్తూ అండ్ ఆ కారణాలు వింటే అసలు ఏంట్రా దీనికోసం మీరు బ్రతికేస్తున్నారా లైఫ్ అనిపిస్తుంది కొంతమందికి మా నాన్న ఇట్లా చేసాడు మా నాన్న ఇట్లా చేశడు మీ నాన్న ఇట్లా చేసాడు నువ్వు ఇప్పుడు 20 ఏళ్ళు నా చిన్నప్పుడు వాడుఎవడో నన్ను మోసం చేశడు అరే నువ్వు ఇప్పుడు
(25:31) పెద్దప్పుడు అయిపోయావు చిన్నప్పుడు ఓకే ఇప్పుడఏంటి చెప్పడం ఈజీ సార్ రవి మర్చిపోలేకపోతున్నాను సార్ నీ మైండే ఇది నీ మైండ్ ని నువ్వే మార్చుకోలేకపోతే వాడెవడో వాడి జీవితాన్ని మార్చి నీ కోసం దారపోస్తాడా మ్ ఎలా హౌ నాకు ఎంత బాధేస్తుంది అంటే ఈ సింపుల్ పాయింట్ తెలుసుకుంటే చిన్న లాక్ వాళ్ళ మీద నీకు కోపం వస్తుంది నువ్వు కోపాన్ని ఆపుకోమని నీకు చెప్తేనే నువ్వు మారలేకపోతున్నావ్ వాడు నీ జీవితం కోసం వాడి కోపాన్ని తగ్గించేసుకొని వాడి బిహేవియర్ మార్చేసుకొని నీ కోసం వచ్చేస్తాడు.
(26:09) నీ చిన్న ఆలోచన నువ్వు మార్చుకోలేకపోతున్నావ్ అవతల వాళ్ళు ఎవరో నీకోసం మారిపోయి ఉండిపోతారు. ఎలా హౌ విల్ దిస్ ఈవెన్ హాపెన్ అందుకోసమే మన జీవితం ఎప్పుడూ ఆగిపోతుంది. దిస్ విల్ లీడ్ టు అగైన్ మెంటల్ ఎగజాషన్ అలసిపోతాం అలిసిపోతాం అలిసిపోతాం సఫర్ అవుతాం. సో ఏదైనా మనం అనుకునే దాన్ని బట్టే ఉంటది మనం టైర్డ్ అయ్యామా ఎగజాస్ట్ అయ్యామా లేకపోతే ఎంతూసియాస్టిక్ గా ఉన్నామా అనేది ఎనర్జిటిక్ గా ఉన్నామా అనేది మనం అనుకునే దాన్ని బట్టే ఉంటది వన్ ఆర్ టూ టైమ్స్ ఫిజికల్ గా ఎగజాస్ట్ అయిపోవచ్చు బికాజ్ స్ట్రెస్ అంతే మైండ్ విల్ టేక్ బ్రేక్ ఆల్వేస్ టేక్ బ్రేక్ ఒకోసారి డిప్ అవుతాం ఒకసారి డల్
(26:46) అవుతాం మనం కితకితలే ఎక్కువసేపు తట్టుకోలేమండి ఎక్కువ నవ్వినా అలసిపోతుంటాం తిన్న తర్వాత అలసిపోతుంటాం మనం యు విల్ ఆల్వేస్ పీక్ అండ్ డిప్ ఉంటుంది లైఫ్ లో అన్న అన్ని రెండు ఉంటాయి. టు బాలెన్స్ ఇట్ అండ్ వ హవ్ టు గో అండ్ గో ఆన్ కీప్ ఆన్ గోయింగ్ ఇది రియాలిటీ సో బాలెన్స్డ్ గా ఎమోషనల్ గా కానీ ఎవ్రీథింగ్ వ హావ్ టు బాలెన్స్ ఇట్ వ హవ్ టు గో ఆన్ సైకిల్ అయితే నడుస్తూనే ఉంటది లైఫ్ లాంగ్ బ్రీత్ ఉన్నంతవరకు అబ్సల్ూట్లీ ఓకే థాంక్యూ సో మచ్ అండి థాంక్స్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఛానల్ సబ్స్క్రైబ్ [సంగీతం] టు ఐ డ్రీమ్ మీడియా
(27:20) ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ [సంగీతం] డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ [సంగీతం] సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్
(27:49) చేసుకున్నారు నోరు [సంగీతం] తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టురు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ [సంగీతం] ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ [సంగీతం]
No comments:
Post a Comment