సుఖంగా ఉండడానికే భూమ్మీద పుట్టింది..? సిగ్గుపడకుండా చూడండి | K Prathibha Abt Happy Life Style | iD
Author Name:iD Women life
Youtube Channel Url:https://www.youtube.com/@iDWomenlife-bn9uk
Youtube Video URL:https://www.youtube.com/watch?v=ZW97lNfzkC4
Transcript:
(00:05) ఈ మధ్యకాలంలో మనం చాలా వింటున్నాం భార్యలని భర్తలు పొడుసుకోవడం ముక్కలు ముక్కలుగా నడికేసి ఫ్రిడ్జ్ లో పెట్టడం బాత్్రూమ్లో పాతి పెట్టడం ఇలాంటివి పిల్లలు తల్లిలను చంపడం తండ్రులను చంపడం డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడం వాళ్ళని సూసైడ్లు చేసుకోవడం ఇలాంటివి వింటున్నారు కదా సో మీరు అలాంటి కేసు ఏదైనా డీల్ చేసి ఎవరినన్నా చంపాలనుకుంటున్నా చనిపోవాలనుకుంటున్నా సక్సెస్ అయిన కేసులు ఉన్నాయా ఎట్లా డీల్ చేశారు ఎలా అంటే మేడం నేను ఏం చెప్తానంటే [గురకలు] ఈ లైఫ్ ఉన్నదే సెలబ్రే ేషన్ కోసం మనము పైన జన్మ తీసుకొని భూలోకంకి ఎందుకు వస్తామ అంటే అసలు ఫస్ట్ అఫ్ ఆల్ ఆ ఇంటెన్షన్ ఉన్నోళ్ళు
(00:37) రాగలుగుతారా పాపం వాళ్ళు మీదాకా ఇప్పుడు డిప్రెషన్ ఉన్నోడు సైకాలజిస్ట్ దగ్గర పోమంటే నన్ను పిచ్చో అనుకుంటున్నావా నన్ను సైక్రియాటిస్ దగ్గర తీసుకపోతావా అని అంటారు కదా అట్లా వస్తారా ఒకవేళ మా నేను తీసుకురాలేనండి నేను రాలేను కొంచెం ఎట్లా పాసిబుల్ మరి ఏంటి దానికి ఏమన్నా మీరు ఏం చేస్తారు అనిఅంటే వీటికి కూడా నేను వేరే లెవెల్లో చెప్తానండి ఇప్పుడు ఈ ధ్యాన మార్గంలోకి తీసుకురావాలని మేము అనుకుంటాం కదా పాంప్లెంట్ ఇచ్చినప్పుడు నాతో ఒక చాలా మంది అన్నారు.
(01:05) వాళ్ళకి ఏందంటే అన్ని ఉంటాయండి ఇల్లు ఉంటది కార్ ఉంటది గోల్డ్ ఉంటది అన్ని ఉంటది కానీ డిప్రెషన్ అంటారు. ఏం తోచక ఏం తోచక డిప్రెషన్ అంటారు ప్రతి ఒక్కరు ఎవరిని అడిగినా నాకు ఏదో ఒక బాధ ఎందుకు ఉంది అంటే నువ్వు తీసుకుంటున్నావ్ ఎందుకు తీసుకుంటావ్ తీసుకోవద్దు వదిలేయాలి ఈ భూమి మీదకి వచ్చింది మనం కష్టాలు బాధలు పడ్డం కాదు సెలబ్రేషన్ అంటే నేర్చుకోవడం ఒక కష్టంలో నుంచి ఏం నేర్చుకుంటావ్ ఒక ఆనందంలో నుంచి నీకు ఏ ఫీలింగ్ వస్తది ఒక కష్టంలో నీకు ఏం నేర్చుకుంటున్నావ్ అవి నేర్చు అంటే అనుభవాలు పొందడానికి మాత్రమే మనం ఈ జన్మ తీసుకుంటున్నాం.
(01:33) లెర్నింగ్ మొత్తం నేర్చుకోవడానికి ఇప్పుడు స్కూల్ కి వెళ్లి మన టెన్త్ క్లాస్ వరకు ఎలా నేర్చుకుంటున్నామో ఈ భూలోకంలో ఇప్పుడు క్రికెటర్స్ ఉంటారు వాళ్ళు ఆటాడడానికి ఎట్లా వస్తారు గ్రౌండ్ లోకి అలాగే మనం ఆట ఆడడానికే వచ్చినాం. ఈ పక్కన ఉన్న వాళ్ళనంతా డిజైన్ చేసుకుంటాం అత్త గాని మామ గాని భర్త గాని భర్త ఎవరు గత జన్మలో నేను భార్య భర్తగా ఉండి ఇప్పుడు నన్ను భర్త నన్ను సతాయించి నన్ను బాధ పెట్టారు అనుకోండి అంటారు నా భర్త నన్ను బాధ పెడుతున్నారు అంటే నేను ఒకటే చెప్తాను ఈ బాధ పడుతున్నావు అంటే ఇంతకంటే ఎక్కువనే పాస్ట్ లైఫ్ లో ఆయనక ఇచ్చినావు కాబట్టి ఈ జన్మలో
(02:07) నీకు హస్బెండ్ గా నువ్వే తెచ్చుకున్నావ్ అంటే కర్మం కర్మ సంచిత కర్మల నుంచి కొన్ని కర్మలు తీసుకొని అనుభవించడానికి నువ్వు ఇష్టపూర్వకంగా సిగ్నేచర్ చేసి వచ్చినావు నువ్వు ఇష్టపూర్వకంగా తెచ్చుకున్నప్పుడు నువ్వు రియలైజ్ అవ్వాలి అవును నేను తెచ్చుకున్న కర్మనే దీన్ని హ్యాండిల్ చేయాలి దాన్ని ఎలా తీసుకోవాలిఅంటే టాస్క్ లాగా తీసుకోవాలి.
(02:24) తీసుకొని ఏం చేయాలంటే క్షమాపణ అది కూడా ఎంతవరకు అంటే మూడు సార్లు ఒక వ్యక్తి ఇప్పుడు మనం ధర్మంలో ఉండి ఆ వ్యక్తి అధర్మంగా ఉన్నప్పుడు ఇప్పుడు చిన్న పిల్లలు తప్పు చేస్తారు. ఒకోసారి చెప్పాలి రెండోసారి చెప్పాలి, మూడోసారి చెప్పాలి నాలుగోసారి దెబ్బేయాలి. అది శిక్ష కాదు శిక్షణ మనం ట్రైనింగ్ నా భర్తకైనా నేను ట్రైనింగ్ అంటే అక్కడ వాళ్ళని బుద్ధిని సరి చేయాలి.
(02:44) అంటే మనం అక్కడ ఎట్లా అంటే దివ్యంగా మారిపోవాలి ఏదైనా అంగీకరించాలి ఏం జరిగినా అంగీకరించి ఇప్పుడు కొంతమంది సరే మీరు [గురకలు] ఇప్పుడు ఇది అన్నారు కదా చనిపోవాలన్నా చంపాలన్నా దీనికి నేను చెప్తాను [గురకలు] సరే భార్య ఒక తప్పు చేసింది చంపాలి అనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఈరోజు కాదులే రేపు చంపుదాం ఒక మనిషి చచ్చిపోవాలి అనుకుంటే చచ్చిపోవాలి అనుకుంటాడు అవును ఈరోజు కాదులే రేపు చచ్చిపోదాం అని ఒక రోజు పోస్ట్పోన్ చేయాలి అలా పోస్ట్పోన్ చేసినప్పుడు ఏమైపోతుంది అంటే ఏదైతే కాలం ఉంటుందో ఈరోజు నుంచి ఈరోజు ఉన్న మనసు రేపు ఉండదు ఈరోజు ఉన్న థాట్ రేపు ఉండదు ఆ థాట్ ఉన్న సమయం
(03:20) ఏమైపోతుంది అంటే బుద్ధి మనసుని మార్చేస్తది ఇప్పుడు మనము చిన్నప్పట నుంచి ఎన్నో అనుకుంటాం ఏవేవో చేయాలి చేయాలి అనుకుంటాం అది కాలాన్ని బట్టి అన్ని మారిపోతూ ఉంటాయి మనము ఈ ఈ సిచువేషన్ ని మార్చేదే కాలం మనం కాలాన్ని పట్టుకోవాలి ఎలా అంటే ఏదైనా కూడా ఇప్పుడు కొంతమందికి కోరికలు ఉంటాయి ఏదైనా కొనాలి అంటారు అప్పు చేసినా సరే వాడి దగ్గర అది ఉంది అంటే నా దగ్గర వాడి దానికంటే అంటే ఎక్కువ ఉండాలి.
(03:43) ఎక్కువ ఉండాలి అని ఏం చేస్తాడు అంటే వాడి దగ్గర 50,000ే ఉంటది అంటే వాళ్ళ శాలరీ 50,000 అనుకో లక్ష రూపాయల కమిట్మెంట్ పెట్టుకుంటున్నారు పెట్టుకొని ఏం చేస్తున్నారు అంటే చూపించుకోవడం ఎక్కువ అయిపోయింది ఇప్పుడున్న కాలంలో చూపించుకోవాలి నేను ఇది అనేది ఒక సెల్ఫ్ ఐడి దాని ద్వారా సరికాని జీవనం ద్వారానే జనాలంతా బాధపడుతున్నారు ఆర్థికంగా గాని మానసికంగా గాని శారీరికంగా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు కమిట్మెంట్లు అన్నీ పెట్టేసుకొని సరికాని అంటే ఆ డబ్బులు సరిపో ఒక గొడవలు రావడము మానసికంగా ఇబ్బంది పడడము అది అనారోగ్యానికి దారి తీస్తుంది హార్ట్
(04:16) ప్రాబ్లం కమిట్మెంట్లు ఎక్కువైపోయినాయి అనుకోండి శాలరీ ఫస్ట్ కి వచ్చింది అనుకోండి ఒక వారం రోజులు అంతా అయిపోతుంది. అక్కడ ఏమైపోతుంది ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నావ్ మానసికంగా ఇబ్బంది పడుతున్నావ్ తర్వాత ఏమ అవుతది అనారోగ్యానికి వెళ్ళిపోతున్నావ్ అంటే ఇది ఎవరు ఇస్తున్నాడు భగవంతుడు ఇవ్వట్లేదు నీకు నువ్వే క్రియేట్ చేసుకుంటున్నావ్.
(04:33) భగవంతుడు ఏం చేస్తాడు అంటే ఆయన ఉన్నది ఏంటంటే నిన్ను సరి చేయడానికే ఉంటాడు. నిన్ను కష్టపెట్టడానికి లేదు నీకు ఒక బాధ వచ్చిందంటే ఆయన ఉన్నది ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. ఆయన ప్రతిష్టించారు ఎందుకు అంటే కలలు వచ్చి చెప్తాడు తొండమాన్ చక్రవర్తికి అప్పుడు జనాలు అర్థం కాలే బాధలు కష్టాలు వచ్చినప్పుడు ఏమైపోయిందంటే నా నా దర్శనం చేసుకున్న వాళ్ళకి నేను సహాయం చేస్తా అని చెప్పి గుడి కట్టించుకున్నాడు.
(05:02) అలా ఇక్కడ ఏ కష్టాలు ఏ బాధలు వచ్చినా దేవుడి దగ్గర అంటే దేవుడు ఏందంటే నేను ఉన్నా అని ఒక భరోసా కానీ నువ్వు ఇక్కడ కరెక్ట్ గా ఉండాలి నీ బుద్ధి వికసించాలి. అంటే నీ దగ్గర ఎంత ఉందో అంతలోనే ఉండాలి ఎక్కువ కమిట్మెంట్ పెట్టుకొని వీళ్ళు చేసుకున్న పాపాలే ఇవన్నీ ఇప్పుడు కొన్ని ఎలా ఉంటాయి అంటే గతం నుంచి తెచ్చుకున్న కొన్ని కర్మలు ఉంటాయి. కొన్ని ఎలా ఉంటాయి అంటే ఇప్పుడిప్పుడు వాళ్ళు క్రియేట్ చేసుకునేవి ఉంటాయి.
(05:22) ఇక్కడ ఏం చేయాలంటే వాళ్ళ బుద్ధిని వికసించాలి అంటే సరికాని జీవనం ద్వారానే కొన్ని ఇబ్బందులు అవుతాయి. ఇప్పుడు మనం చూస్తున్నాము ఆ [గురకలు] ఎఫర్ట్స్ కానీ ఇప్పుడు ఇప్పుడు కాలేజ్ కి వెళ్ళే పిల్లలు ఉన్నారు. వాళ్ళకి పేరెంట్స్ గైడ్ గా మారాలి తల్లిదండ్రులు కాదు ఇంకా వాళ్ళు ఫ్రెండ్స్ అయిపోవాలి ప్రతి ఒక్కటి షేర్ చేసుకోవాలి.
(05:43) ఇప్పుడు జరుగుతుంది ఏందంటే మొత్తము ప్రాపంచికంగా బయట ఎలా ఉందంటే నిజం చెప్పాలంటే కోరికల మీద నడుస్తుంది డబ్బు డబ్బు కోరికలు ఇవి రెండే ఇవి రెండు ఏమైపోతుంది అంటే మనుషుల్ని పిచ్చోలం చేస్తుంది అంటే చాలా వరకు ఇప్పుడు ఒకప్పుడు అండి పిల్లలకు అన్నం పెట్టాలంటే చందమామని చూపించి అన్నం పెడుతుండే ఇప్పుడు చేతికి ఫోన్ ఇచ్చి అన్నం పెడుతున్నారు.
(06:06) ఎలా అయిపోయారు అంటే కిట్టి పార్టీలు ఎక్కువైపోయినాయి. కిటీ పార్టీ వెళ్ళినప్పుడు పిల్లల్ని అవాయిడ్ చేస్తున్నారు చాలా వరకు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే పిల్లలకు దూరంగా నైట్ పడుకోవడం గానీ అటాచ్మెంట్ లేదు తల్లిదండ్రులకి ఇప్పుడు పిల్లలు ఒక కాలేజ్ వరకు వెళ్తున్నారు అంటే వాళ్ళకి చిన్నప్ప నుంచే మనం అన్ని చెప్తూ ఉండాలి అన్ని చెప్తూ ఉంటే వాళ్ళలో ఒకటి వస్తది ఏం చెప్పకుండా ఫుల్ చిన్నప్ప నుంచి ఫ్రీడం ఇస్తే పెద్దగా అయిపోయినాక తప్పుదోవలకి వెళ్ళిపోతుంది ఇదంతా రావాలంటే జ్ఞానం రావాలి అంటే పేరెంట్స్ ఫస్ట్ ధ్యానం చేయాలి పిల్లలతో కూడా చేయించాలి చేపించినప్పుడు ఇప్పుడు ఇందులో ఒక జ్ఞానం
(06:38) ఉంటది మంచి ఏంటి చెడు ఏంటి ధర్మం ఏంటి అధర్మం ఏంటి అన్ని తల్లిదండ్రులు నేర్చుకుంది గాక పిల్లలకు చెప్తే ఈ సమస్య నుంచి బయటికి రావచ్చు. సో మొత్తం ధ్యానమే జీవితాన్ని నడిపిస్తుంది ధ్యానంతో మనం చనిపోయిన వాళ్ళని మాట్లాడుకో మాట్లాడొచ్చు మన కోరికల్ని కూడా మనం తీర్చుకోవచ్చు దానికి ఒక ఫార్మాట్ ఉంది అని అంటున్నారు. సో ఇదంతా నేను ఎందుకు నమ్మాలి అని నేను అడిగితే మిమ్మల్ని మీరు చెప్పే సమాధానం.
(07:02) మీరు ఎందుకు నమ్మాలి అంటే మీరు అనుభవంగా తీసుకుంటేనే మీకు నమ్మకం వస్తది. మీరు [గురకలు] ప్రయత్నం చేయండి ఇప్పుడు మీకు ఒక కష్టం వచ్చింది ఒక బాధ వచ్చింది ఎవరికి చెప్పుకున్నా అది ఇంకా 10 మందికి తెలిసిపోతది. మీరు ఒక ఒక పర్సన్ ని నమ్మి నాకు ఈ బాధ వచ్చిందని చెప్పినప్పుడు అందరికీ స్ప్రెడ్ చేస్తారు ఆ మాట ఒక్కటి చెప్తే అది రెండుగా మారి మీ మనసుకి వచ్చినప్పుడు ఇంకా బాధపడతారు.
(07:22) అప్పుడు ఏం చేయాలంటే మనం ధ్యానంలో ఉంటాం కదా మేము ఏం చేస్తామ అంటే నో కామెంట్ నో కంప్లైంట్ ఎవ్వరి జీవితంలో తొంగి చూడం ఒక్కరి గురించి తప్పుగా మాట్లాడడం ఎలా అంటే దైవంగానే మారిపోతాం. ఇప్పుడు గొడవలు ఎక్కడ వస్తాయండి అబద్ధాలు చెప్పడం వల్ల చాడీలు చెప్పడం వల్ల ఈ తాకట్లో మీరు వినే ఉంటారు ఒక ముగ్గురు ఆడోలు కూర్చున్నారంటే అన్ని వాళ్ళ గురించి ఒకప్పుడు పాతకాలంలో ముసలవాళ్ళు బయట కూర్చొని సిసి కెమెరాలాగా ఎవరింటికి ఎవరు వచ్చిరు ఏం జరిగింది అన్ని పట్టుకునే వాళ్ళు అంటే వాళ్ళ ఫోకస్ అంతా పక్కింటి వాళ్ళ మీద వాళ్ళఇంటి మీద అలాగే ఉండేది ఏదన్నా అంటే
(07:54) భయంతో బ్రతికేవాళ్ళు మాకు మాకు ధ్యానంలో ఏంటంటే సాధన ఈ ధ్యాన మార్గంలో సాధన ద్వారా ఆత్మజ్ఞానం ఆ ఆత్మశక్తి సాధన అంటే ఎన్ని రోజులు చేయాలండి ఏ విధంగా చేయాలి సాధన అంటే ఆహా సాధన అంటే మీకు మీ ఏజ్ ఎంత ఉందో మీ వయసు ఎంత ఉందో అంతసేపు కూర్చోవాలి. ఓకే నాన్ వెజ్ తినకూడదు అది హింస హింసకు సంబంధించింది మనం తీసుకోకూడదు. ఓకే ఆ నాన్ వెజ్ తిన్నప్పుడు ఏమైపోతుందంటే ఆ ఒక కోడిని చంపినప్పుడు అది బాధపడుతున్న బాధ వేదన భయాలఅన్నీ మన లోపలికి కన్నిపోయినప్పుడు అవే కొంతమందికి తెలియకుండా భయాలు బాధలు ఉంటాయి.
(08:30) అవి ఎందుకు ఉంటాయి అంటే కొన్ని కర్మ నుంచి ఉంటాయి కొన్ని మనం ఇక్కడ సరికాని జీవనం ద్వారా కూడా మనకు కొన్ని భయాలు బాధలు అనేటివి మనకు ఉంటాయి. అయితే [గురకలు] ఈ ధ్యానంలో ధ్యాన సాధన పెంచినప్పుడు శక్తి పెరుగుతది ఆత్మకు శక్తి పెరుగుతది. పెరిగిన తర్వాత ఈ మీరు అనుభవాలు వస్తాయి ఎలా అంటే అనుభవాలు వస్తాయి అంటే ఆ మీకు ఇన్నర్ వాయిస్ కూడా వచ్చేస్తది.
(08:52) ఇన్నర్ వాయిస్ ఏమని చెప్తది అంటే అంటే మీకు శక్తి పెరిగింది అనుకోండి మీరు ఎలా అనుకోవాలంటే ఇంక నేను ఏ తప్పు మాట్లాడను ఏది తప్పుగా చూడను ప్రతి వ్యక్తిలో నన్ను తిట్టే వాడిలో కూడా ఒక దేవుడే ఉన్నాడు ఈ సృష్టి అంతా నేనే ఆ దేవుడంతా ఒక్కటే ఈ ఏమంటారు సాక్షిగా ఉండాలి ఏం జరిగినా సాక్షి నన్ను కొట్టేవాడిలో కూడా నేనే ఉన్నా ఒకప్పుడు నేను కొడతానే కదా ఇప్పుడు నన్ను కొడుతున్నాడు.
(09:16) అంటే గతంలో నేను తప్పు చేసిన కదా నేను యక్సెప్ట్ చేస్తా అది కూడా ఎంతవరకు మూడు ఉపేక్ష వరకుత్రీ అంటే నేను ధర్మంలో ఉన్నంతవరకు మూడు అలాగే మీకు అనుభవం వచ్చేస్తది ఇప్పుడు నాకు ఇన్నర్ వాయిస్ చెప్తది ఏమని చెప్తది నేను ఒక తప్పు చేయడానికి పోయినా కూడా లోపల నుంచి ఏమంటది ఏ నువ్వు ఇది కాదు కదా నువ్వు ఎందుకు ఇది చెప్తున్నావు నువ్వు అంతా మార్చుకోవాలి అనుకుంటున్నావు కదా ఈ దారిలో నువ్వు ఎందుకు వెళ్తున్నావ్ అది ఇన్నర్ వాయిస్ మీకు తెలియకుండానే చెప్పేస్తది.
(09:41) మీరు ఎప్పుడైతే అరషెడ్ వర్గాలని పట్టుకొని దాని మీద ఆధిపత్యం మీరు చేసి దాన్ని గట్టిగా పట్టుకున్నారు అనుకోండి లైఫ్ అంతా మీ ముందుకు వచ్చేస్తది. ఎలా అయిపోతది అంటే నువ్వే దేవుడివ అయిపోతావు. అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్
(10:12) కంగ్రాాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ [సంగీతం] టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ లో సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుపట్టు. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ [సంగీతం] సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ [సంగీతం] టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్
(10:41) అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్
No comments:
Post a Comment