Tuesday, July 21, 2026

45. ఈ అయిదు తప్పనిసరియేనా?

45. ఈ అయిదు తప్పనిసరియేనా?

Author Name:Parishuddananda swamy

Youtube Channel Url:https://www.youtube.com/@parishuddananda

Youtube Video URL:https://www.youtube.com/watch?v=c5pUWH6ZvNc



Transcript:
(00:02) పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ఓం శాంతిహి శాంతిహి శాంతిహి మనం నాలుగవ అధ్యాయం నాలుగవ బ్రాహ్మణం 22వ మంత్రం మొన్న చెప్పుకుందాం అంటే సాధారణంగా చెప్పుకున్నాం దాంట్లో అవును దాంట్లో విశేషంగా ఏదనా చర్చించుకుంటే మళల చర్చించుకుందాంఅని మనం అన్నాము అవును ఆ మంత్రం పారాయణం చేసి వెళ్దామా చేయకుండా వెళ్దామా చేద్దాం చేస్తామా ఆ సరే సవా ఏష సవా ఏష మహాన్ మహాన్ అజ అజః ఆత్మ ఆత్మ యో అయం
(00:45) యో అయం విజ్ఞానమయః విజ్ఞానమయః ప్రాణేషు ప్రాణేషు ఏషో అంతర్ హృదయ ఆకాశః ఏయేషో అంతర్ హృదయ ఆకాశః తస్మిన్ శేతే తస్మిన్ చేతే సర్వస్యవశి సర్వస్యవశి సర్వశేషానః సర్వశేషానః సర్వస్యధిపతిహి సర్వస్యాధిపతిహి సానా సాధునా కర్మణ భూయాత్ సానా సాధునా కర్మణభూయా నో ఏవ అసాధునా కనీయాన్ నో ఏవ అసాధునా కనీయాన్ ఏష సర్వేశ్వరః ఏష సర్వేశ్వరః ఏష భూతాధిపతిహి ఏష భూతాధిపతిహి ఏష భూతపాలః ఏష భూతపాలః ఏష సేతుహు ఏష సేతుహు
(01:28) విదరణః వితరణః ఏశాం లోకానాం అసంభేదాయ ఏశాం లోకానాం అసంభేదాయ తమేతం తమేతం వేదానువచనేన వేదానువచనేన బ్రాహ్మణాః బ్రాహ్మణాహ వివిధిశంతి వివిధిశంతి యజ్ఞేన యజ్ఞేన దానేన దానేన తపసా తపసా అనాశకేన అనాశకేన ఏతమేవ ఏతమేవ విధిత్వ విధిత్వ మునిర్భవతి మునిర్భవతి ఏతమేవ ఏతమేవ ప్రవరాజినో ప్రవరాజినో లోకమిచ్చంత ప్రవరజంతి లోకమిచ్చంత ప్రవరజంతి ఏతద్ధస్మవై ఏతదస్మవై పూర్వే తత్ పూర్వే విద్వాంసః పూర్వే విద్వాం విద్వాంసః ప్రజామనా కామయంతే
(02:12) ప్రజామనా కామయంతే కిం ప్రజయా కరిశ్యామో కిం ప్రజయా కరిశ్యామో ఏషాంనోయమాత్మ నాయం లోకః ఏషాంనోయమాత్మ నాయం లోకః నాయం లోకః ఇతితే ఇతితే ఆస్మ ఆస్మ పుత్రైషణాయాస్చ పుత్రైషనాయాస్చ విత్తైషణయాస్చ విత్తైశనాయచ లోకైషనాయాస్చ యుత్తాయ వుత్తాయ వృత్తాయ అత భిక్షాచర్యం చరంతి భిక్షాచర్యం చరంతి యాహేవ పుత్రేషణ యావ పుత్రేషణ సావిత్తైషణ సావిత్తేషణ యావిత్తైషణ యావిత్తేషణ సాలోకేషణ సాలోకేషణ ఉభేహి ఉభేహి ఏతే ఏతే
(02:55) ఏషణే భవతః ఏషణే ఏవ భవత ఏషనేతి నేత్యాత్మ ఏషనేతి నీతిత్యాత్మ అగ్రహ్యో నహి గృహ్యతే అగృహ్యో నహి గృహ్యతే అశీర్యో నహి నహిశీర్యతే అశీర్యో నహిశీర్యతే అసంగో నహి సజజ్యతే అసంగో నహిసజ్యతే అసితో నవ్యథతే నారిష్యతి అసితో నావ్యతే నారిష్యతి ఏతం ఏతం ఉహైవ ఉహైవ ఏతే ఏతే నతరత నతరత ఇత్యతః ఇత్యతః పాపం పాపం పాపం అకరవం అకరవం ఇత్యతః ఇత్యతః కళ్యాణం కళ్యాణం అకరవం అకరవం ఇతి ఇతి ఉభే ఉహైవైష ఏతే తరతి ఉభే ఏవేష ఏతే తరతి
(03:40) నైనం కృతాకృతే తపతః నైనం కృతాకృతే తపతః దీన్ని మనం సాధారణంగా దీన్ని విశ్లేషించుకున్నాము అయితే దీంట్లో మనకు మొట్టమొదటిది సవ ఏష ఇక్కడ కాన్ నుండి ఏష సేతుర్ విదరణః ఏషాంలోకా నామ సంభేదాయ ఇది మన ఆత్మ స్వరూపం మన ఆత్మ స్వరూపాన్ని గురించి వర్ణించి మరి మనము ఇట్లా ఏష సర్వేశ్వరః ఏష భూతాధిపతి ఏష భూతపాలః ఈ ప్రపంచానికి విశ్వానికిఅంతా మనం అధిపతులము మన అధీనంలోనే ఈ సృష్టి అంతుంది మన అధీనంలోనే ఏతస్యవ అక్షరస్య ప్రశాసనే
(04:27) గార్గి సూర్య చంద్రమసో విదృతో తిష్టతః ఏతస్యవా అక్షరస్య ప్రశాసనే గార్గి ద్యావా పృథివి విదృతే తిష్టతః ఏతస్యవా అక్షరస్య ప్రశాసనే గారిగి నిమేష ముహూర్త అహోరాత్రాని అర్ధమాసా మాసాతవ సంవత్సరహిత విదృతహతిష్టంతి ఏతస్యవాక్షరస్య ప్రశాసనే గారిగి ప్రాచ్యో అన్యానదంతే ప్రతిచో ప్రతిచ్యో అన్యాయం దిశమను ని ఈ విధంగా మన ఆత్మ స్వరూపాన్ని ముందు ముందు వర్ణించిండు వర్ణించారు కానీ అది మన అనుభవానికి రావట్లేదు.
(05:02) నేను శరీరం ఎంతఉందో శరీరావచ్చిన్న చైతన్యం లేక మనకు అనుభవం అనుభవానికి ఉంది కానీ ఈ విశాలమైన ఆత్మ స్వరూపం మనం అనుభవానికి రావట్లేదు. అట్లా రాకపోవడానికి కారణం ఏందంటే మన మనసులో ఒక దోషం ఉంటది. మనసులో మల దోషము విక్షేప దోషము ఆవరణ దోషము అని మూడు దోషాలు మనసుకే ఉంటాయి. ఈ మూడు దోషాలలో ఏ దోషం ఉన్నా ఆ దోష ప్రభావం చేత మనకి అనుభవం రావడానికి అవకాశం లేదు అయితే ఆ దోషాలు పోవడానికిఅనే తర్వాత దానికి మనకు సాధన చెప్పేసి ధర్వాంట్ల సాధన అది నీకు అది రాకపోవడం అనే సహజం అది సహజం పరాంచికానివతస్వయంబుహు తస్మాత పరా పశతింతరాత్మన్
(05:48) కశచిధీరహ ప్రత్యత్మానమక్షత ఆవృత్త చక్షహ అమృతత్వం ఇచచని కాటకం చెప్పినట్టుగా ఇది అన్ని ప్రాణులలో కూడా నేను శరీరావచ్చిన శరీరం ఎంత ఉన్నదో అంతవరకే ఉన్నానని అనుభవం దోమకా నుండి బ్రహ్మదేవుడి వరకు చీమకా నుండి బ్రహ్మదేవుడి వరకు సహజంగా ఉంటుంది. అవును ఇది సహజంగా అంటే ఈ శరీరం నిర్మాణము మనసు యొక్క నిర్మాణము ప్రకృతి బంధనం అనేది సహజంగా అందరికీ ఈ విధంగా ఉంది.
(06:16) ఈ బంధనం నుండి మనం బయట పడాలంటే అంటే శరీరం ఎంత ఉందో అంతనే లేను నేను సర్వవ్యాపకుని ఆ మరి ఈ విధంగా అనుభవం కలగాలంటే నీకు మల దోషము విక్షేప దోషము ఆవరణ దోషాలన్నీ సహజంగా మనసులో ఉండే ఈ మూడు దోషాలను తొలగించుకోవడానికి ఆ దానికి ఉపాయం ఉపాయం ఉందన్నమాట దాన్నే సాధన అంటారు. ఆ సాధనను ఇక్కడ మనకు తెలియజేసే విధానంలో తమేతం వేదానువచనేన బ్రాహ్మణ వివిధిశంతి యజ్ఞేన దానేన తపసా అనాశకేన ఏతమేవ విధిత్వామ నిర్భవతి ఏతమేవ ప్రవరాజన లోకమిచ్చంత ప్రవరజంతి ఏతదస్మవైతత్పూర్వే విద్వాంసా ప్రజామ కామయంతే కిం ప్రజయ
(07:02) కనిశామో నోయమాత్మ అయం లోకః ఈ సాధనకు సంబంధించింది ఈ విషయంలో మనకు ఆ తం ఏతం అంటే ఈ సర్వవ్యాపకమైన ఆత్మానుభూతి ఉంది కదా సర్వవ్యాపకమైన ఆత్మను శరీరత్మ శరీర వ్యాపకమైన ఆత్మానుభూతి నాకుంది నీకుంది పశువులకు ఉంది పక్షులకు ఉంది ఈ శరీరం నాకశిక పర్యంతం నేనున్నా నేనే శరీరాన్ని నేనే అన్నమయము నేనే ప్రాణమయము నేనే మయము అంతా నేనే ఈ శరీరం వరకు ఎంత ఉందో అంత అనే అనుభవం మనకు ఉంది కదా అవును కానీ అట్లా కాకుండా ఏష సర్వేశ్వరః ఏష భూతాధిపతి సర్వవ్యాపకమైన ఆత్మానుభవం మనకు లేదు కదా ఆ విశాలమైన ఆత్మానుభవం ఉంది కదా తన్ ఏతమా విశాలమైన ఆత్మానుభవాన్ని
(07:49) వేదానువచనేన వేదానువచనేన అంటే మనకు మొన్న ఏదో సాధారణంగా చెప్పుకున్నాము ఇవి మనకు సాధనలు ఇవి మనకు నాలుగు ఐదు కర్మలు చెప్పిండు ఇక్కడ అవును ఒకటి వేద పారాయణము అవును ఒకటి యజ్ఞము ఒకటి దానము ఒకటి తపస్సు ఇంకొకటి సన్యాసం ఐదు అవును ఎన్నైని మొత్తం ఐదు ఐదు కర్మలు ఇవి ఆహ ఐదు కర్మలు కర్మలు ఇవి వేదపారణం స్వాధ్యాయంకి ఒక కర్మ కదా అవును ఆ అవును యజ్ఞాలలో ఉందది అవును దీన్ని సెపరేట్ గా చేసి చెప్పిండు కానీ దీంట్లో అవును మామూలుగా అయితే భగవద్గీతలో ద్రవ్య యజ్ఞ స్తపో యజ్ఞః యోగ యజ్ఞ తథాపరే స్వాధ్యాయ
(08:37) జ్ఞాన యజ్ఞస్చ స్వాధ్యాయ జ్ఞానం అంటే వేద పారాయణం ఆ వేద పారాయణం కూడా యజ్ఞం కిందనే చెప్పిండు దాంట్లో భగవద్గీతలో కలిపి చెప్పిండు కానీ ఇక్కడ సపరేట్ గా చెప్పేసిండు దీంట్లో ఓకే ఆ ఆ అయితే ఇక్కడ వేదానువచనేనా అంటే మరి వేదాన్ని పారాయణం చేస్తూ అన్నాడు వేదాన్ని పారాయణం సన్యాసికి వేద పారాయణం అవసరమా ఉపనిషత్ పారాయణం అంటే సరిపోద్ది కదా సరిపోద్ది కదా అవును వేద పారాయణం ఆ ఉపనిషత్తుల్లోనే మరి మనకు ఆ ఇంతకుముందు అంటే మనం దాన్ని డైరెక్ట్ గా మనం జ్యోతిర్ బ్రాహ్మణానికి వచ్చినం కదా
(09:21) కానీ ఆ జ్యోతిర్ బ్రాహ్మణాన్ని కంటే ముందే చాలా బ్రాహ్మణాలు అయిపోయినాయి కదా దాంట్ల తంతు ఔపనిషదం పృచ్యామి త్వంతు ఔపనిషదం పురుషం పృచ్యామి అని ఒక ప్రశ్న వస్తది విపక్షి యాజ్ఞ వెలుకని నేస్తాడు నేను మామూలు పరుషుని పురుషుని గురించి అడుగుతలేను ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి ఆత్మ స్వరూపాన్ని గురించి అడుగుతున్నాను అన్నాడు కదా ఆ ఉపనిషత్ం పురుషులు అంటే ఈ పురుషుడు ఉపనిషత్తుల్లోనే దొరుకుతాడు తప్ప మిగతా వేద మిగతా భాగం ఏదైతే కర్మకు సంబంధించి ఉపాసన సంబంధించిన వేదంలో భాగాలు ఉన్నాయి కదా ఆ భాగ ఆ పురుషుని నేను అడగట్లేదు అంటే అంటే ఇద్దరు పురుషులు అయింది ఇక్కడ
(10:07) అవును ఒకడేమో ఒకరేమో ఒకటేమో వేద పురుషుడు ఇంకొకడేమో ఉపనిషత్ పురుషుడు వేదం రెండు భాగాలు అయింది రెండు భాగాలు అయింది అని గతంలో చెప్పింది కదా గతంలో చెప్పాడు చెప్పారు కదా అవును ఆ విధంగా ఇక్కడ మరి వేదానువచనైనా వీడు సన్యాసం కొంది సాధన చేయడానికి వేదాభ్యాసాన్ని విధించింది ఇక్కడ అవును వేదాభ్యాసంలో ఒక ఉపనిష షత్తును తీసుకుంటే సరిపోద్ది కదా ఉపనిషత్తులో ఒక భాగం కదా అవును వేదంలో ఒక భాగం మనం అది పారాయణం చేస్తే సరిపోద్ది కదా వచన మొత్తం వేదాను వచన అని ఎందుకు అన్నాడఅంటే వీడు సన్యాసం వీడు సన్యాసంకి అర్హత
(10:54) సంపాదించుకుంటున్నాడు కదా సన్యాసానికి వీడు అర్హత సంపాదించుకు వీడికి కర్మ అవసరం ఉంది ఇంకా యజ్ఞం చేయాలా దానం చేయాలా తపస్సు చేయాలి ఇది వేదంలోనే ఉన్నాయి గా అవును ఏ విధంగా యజ్ఞం చేయాలా ఏ విధంగా దానం చేయాలా ఏ విధంగా తపస్సు చేయాలా ఆ మరి రాజసిక యజ్ఞాలు ఉంటాయి తామసిక యజ్ఞాలు ఉంటాయి సాత్విక యజ్ఞాలు ఉంటాయి అన్ని అక్కడేగా చదువుకోవాలి కదా మనం ఆ అందుకనే ఇక్కడ మనకు వేదానువచనే అంటే ఒక భాగాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు సరే వేద పారాయణంలో ఉపనిషత్తు కూడా వస్తది కాబట్టి దాన్ని పారాయణం చేసినోడు దీన్ని కూడా పారాయణం చేస్తాడు కాబట్టి ఆ స్వాధ్యాయం చేసినప్పుడు
(11:38) వేద వచనం వేద పారాయణ తోటి ఉపనిషత్ పారాయణం కూడా అయిపోతుంది అది కూడా వేదమే కదా ఇది కూడా చేస్తారు కదా అది ఇదేమ తప్పిపోవట్లేదు కదా తప్పిపోతే నువ్వు భయపడాల ఆ దీన్ని తను చెప్పలేదు కదా ఉపనిషత్తు అని చెప్పలేదు కదా అని నువ్వు దానికి భయపడాల వేదం అంటే మొత్తం వచ్చేస్తుంది కదా ఆ కాబట్టి మనం ఆ విధంగా తీసుకోవాల అంటాడు అన్నమాట ఆ విధంగా తీసుకోవాలి తీసుకోవాలి అంటే మొత్తం సమగ్రమైనటువంటి టువంటి వేదాన్ని తీసుకోవాలి ఇక్కడ అంటే కర్మకాండకు సంబంధించిన వేదం గాన ఉపాసనక సంబంధించిన వేదం గాన అంటే సమగ్రంగా వేదాన్ని సమగ్రంగా పారాయణం చేయాలా ఎవరు
(12:17) ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానం కావాలా నేను సన్యాసిని కావాలా అనుకునేవాడు తప్పకుండా ఈ మల విక్షేప ఆవరణ దోషాలు తొలగాలంటే వేదం తప్పకుండా విధి విధానంగా గురువుగారి దగ్గరికి వెళ్లి వేద దో నిత్యమధీయతాం తదుతితం కర్మస్వనుష్టీయతాం తేనేషస్య విధీయతాం అపచితికామ్యే మతిస్తజ్యతాం పాపౌగ పరిధూయతం పాపౌగం అంటే ఏంది ఆ మరి ఇదే మల విక్షేప ఆవరణాన్ని పాప పరిధూయతాం భవసుకే దోషోను సంధియత శంకరాచార్యులు మా సాధన పంచకంలో దీని సారాన్నే అక్కడ వర్ణించిందని నేను భావించుకుంటున్నాను.
(13:00) అవునండి ఆ అవును అందుకనే ఇక్కడ వేదానువచనేన అంటే వేద వేద పారాయణం అంటే వేదాన్ని స్వాధ్యాయం అంటే రోజు నిత్య కర్మలు ఇవి ఏవి స్వాధ్యాయము యజ్ఞము దానము తపస్సు ఇవి మూడు నిత్య కర్మలు ఇవి దీంట్లో నైమితికాలు కూడా ఉంటాయి కానీ ఇక్కడ నిత్యాన్ని విధించిండు ఇక్కడ దీంట్ల నిత్యాన్ని విధించిండు అన్నమాట ఈ విధంగా మరి తమేతం వేదానువచనేన బ్రాహ్మణాహ వివిధిశంతి యజ్ఞేన దానేన తపసా అనాశకేన మరి ఈ విధంగా
(13:44) ఇక్కడ మనము వేదానువచనేన అనే దగ్గర సంపూర్ణమైన వేదాన్ని తీసుకోవాలి ఇక్కడ ఆ అవును తర్వాత యజ్ఞేన తర్వాత ఏంటిది యజ్ఞేన యజ్ఞేన ఇక్కడ ముఖ్యంగా ఇప్పుడు పుత్రే నాయం లోకో జయ్యో నాన్యత్ కర్మణ నాన్యత్ కర్మణ పితృనా కర్మ లోకః ఆ ఆ విద్యయ దేవలోకః అని ఇది బృహదారణ ఉపనిషత్తులో మనకు ఒకటో అధ్యాయంలో వస్తది ఒకటో అధ్యాయంలో వస్తుంది అన్నమాట అయితే మరి ఇక్కడ యజ్ఞేనా అంటే ఇప్పుడు ఈ సన్యాసికి యజ్ఞాలు అవసరమా సన్యాసికి యజ్ఞాలు అవసరమా మరి యజ్ఞాలకి ఎవరికీ అంటే మరి పుత్రేనాయన్ లోకో జ్యః నాన్యత్ కర్మణ
(14:35) ఇప్పుడు ఇహలోకం గాన పితృలోకం గాన దేవలోకం గాన మనకు మూడు లోకాలు అవును ఇప్పుడు మీరు మానుష లోకంలో ఉన్నారు. ఈ మానస లోకంలో చేయాల్సింది ఏంది అంటే పెళ్లి చేసుకొని సంతానాన్ని గనాల ఎందుకంటే మరి సంతానం సంతానం తంతుమా వ్యవచేసిహి ఇది విధి సంతాన తంతుం మా వ్యవచేతహి అనేది విధి అంటే ఈ సంతానం అనే తంతును దీన్ని కట్ చేయడానికి దీన్ని తెంతడానికి మనకు అధికారం లేదు మా వివత్చేసిహి విధి అన్నమాట దీని సంతాన తంతును తెంపకూడదు అందుకనే తప్పకుండా పెళ్లి చేసుకోవాల్సిందే సంతానాన్ని గాన మీ గోత్రాన్ని మీ సూత్రాన్ని మీ ప్రవరణను
(15:21) ఇదంతా ఈ సంతాన తంతు ఉంది కదా ఈ లైన్ అనేది తెంచడానికి వీలు లేదన్నమాట తప్పకుండా చేసుకోవాల్సిందే దానివల్లనే ఇహలోకంలో నువ్వు ఇహలోకాన్ని జయించినట్టు ఈ లోకాన్ని అంటే మానవ లోకాన్ని నువ్వు పెళ్లి చేసుకొని నీ కొడుకుని కానీ నీ సంతాన తంతు నిలబెట్టుకొని మళ్ళీ నువ్వు చనిపోయిన తర్వా తర్వాత వాడు పితృ కర్మలు చేయాలిగా చేయాలి మరి పితృ కర్మలు చేసే వరకు కూడా నీకు సంతానం ఈ లోకానికి సంబంధించినటువంటి వ్యవహారం అన్నమాట ఆ మరి కర్మణ పితృ లోక మరి చనిపోయిన వాడికి మన మనకు మన కొడుకు చేస్తాడు అవును కానీ మనం మన మనం చనిపోయిన తర్వాత పితృ లోకానికి పోవాలంటే మన పితృ కర్మలని చేయాలి
(16:06) కదా పితృ కర్మలు చేసి వాళ్ళ పేరు మీద కాలేజీలు కట్టేయడమా వాళ్ళ పేరు మీద యూనివర్సిటీలు కట్టేయడమా వాళ్ళ పేరు మీద దేశాలకే పేర్లు పెట్టడమా వాళ్ళ పేరు మీద ఎయిర్పోర్ట్లకే పేరు పెట్టడమా ఇ ఎటెట్ల నడుస్తుందంటే ఈ కాలంలో ఆ సొమ్మకోడిది సోకొకటిది అన్నట్టుగా ఇట్ల కూడా నడుస్తున్నాయి సరేది వాళ్ళ ఇష్టం అది కానీ వేదంలో చెప్పిన ప్రకారంగా పిత్రులకు ఏ విధంగా ఆ మాసికాలు ఉంటాయి సంవత్సరాలు ఉంటాయి అన్ని కర్మాలు ఉంటాయి కదా వాళ్ళ పేరు మీద జపాలు ఏదో అన్ని ఉంటాయి కదా ఆ పద్ధతి ప్రకారంగా చేస్తే అది తర్వాతదే దేవలోకం అంటే ఉపాసన ఉపాసన అంటే దేవుడికి
(16:45) సంబంధించింది ఆ దేవుడికి సంబంధించింది అంటే ఇప్పుడు వాయుదేవుడు గాని అజ్ఞ దేవుడు గాని వరుణ దేవుడు గాని అన్ని దేవతల మరి దానికి సంబంధించిన యజ్ఞాలు ఉంటాయి కదా అన్ని అన్నే దేవ యజ్ఞాలు అంటారున్నమాట ఈ దేవ యజ్ఞాల ద్వారా మరి దేవ యజ్ఞాలకు స్వాహ అంటారు ఓం నమఃశివాయ స్వాహ నమో నారాయణాయ స్వాహ ఇంద్రాయ స్వాహ హమాయ ఈ నమఃశివాయ నమో నారాయణాయ అనేది వేదంలో లేదు వాస్తవికంగా ఇంత పౌరాణికము అవును పౌరాణికము అయినా గాన మనకు ఇంద్రాయ స్వాహ యమాయ స్వాహ నిరతయే స్వాహ ప్రజాపతయే స్వాహ బ్రహ్మణేయ స్వాహ ఇట్లాంటి మంత్రాలు ఉంటాయి కదా స్వాహాకారాలన్నీ దేవలోకానికి
(17:21) సంబంధించినటువంటి కార్యక్రమాలలో వాడతారు స్వాధ ఉంది కదా స్వాధ అనేది ఇది కేవలం పితృ లోకానికి సంబంధించినటువంటి కర్మల ఆ ఏమి పితృ లోకానికి సంబంధించిన స్వాధ ఆ ఆ ఎందుకంటే ఈ విభాగాలు తెలవాలని అట్లా ఏర్ప ఏర్పాటు చేసింది మనోళ్లకు ఈ విధంగా మనకు అంటే ఆ స్వాధ అంటే స్వాహ అంటే ఏమ అర్థమో స్వాధ అంటే అదే అర్థం కానీ మంత్రం చెప్పేప్పుడు వీడు ఏం చెప్పుడో మనకు అర్థం కావాలి కదా పితరుల కోసం యజ్ఞం చేస్తున్నాడు కాబట్టి స్వాధ స్వాహకి ఏమ అర్థమో స్వాధకి అదే అర్థం స్వాహ అంటే అంటే తృప్తి కోసం స్వాహ అంటే తృప్తి కోసం స్వాధ అన్నా తృప్తి కోసమే కానీ ఇదేం పితరులకు సంబంధించింది విభాగం
(18:06) చేయాలి కదా డ్రెస్సులు వేరేస్తారు కదా బ్రహ్మచారులకు సన్యాసులకు అంత అవును ఇదొక డ్రెస్స స్వాహ అనేది ఒక డ్రెస్సు స్వాధ అనేది ఒక డ్రెస్సు అర్థమైందా ఆ సరే దీనికి ఇ వైదికులు ఏం చెప్పినా చెప్పను కానీ భేదం అయితే ఉంది ఉన్నదన్నమాట ఈ విధంగా మరి తమేతం వేదానువచనేన బ్రాహ్మణః వివిధిశంతి యజ్ఞేనా మరి దానేనా యజ్ఞం అనేది మనం చేయాల యజ్ఞంలో యజ్ఞంలో ముఖ్యంగా ఇక్కడ ద్రవ్య యజ్ఞం ద్రవ్యజ్ఞం యజ్ఞానికి ముఖ్యంగా ఇక్కడ ఏంది ద్రవ్య యజ్ఞం ముఖ్యం మనం ద్రవ్య యజ్ఞం తప్పకుండా చేయాల్సిందే ఎందుకంటే దేవఋణం అనేది ఉండకూడదు మనిషికి దేవఋణము ఉండకూడదు దేవఋణం గాని ఉంటే ఈ
(18:55) మహాత్ముడు ఆ చనిపోయిన తర్వాత మనకు దేవయానము పితృయానం అని రెండు ఉంటాయి దేవయానం పితృయాణం అని రెండు ఉంటాయి వీడు ఏం చేస్తారంటే ఐదవ అధ్యాయంలో దీని తర్వాత వస్తది వీడు మరి ఒకవేళ పితృ కార్య కార్యక్రమాలనుంచి ఉపాసన బాగా చేసిండు అనుకోండి ఉపాసన ఆ మరి విద్యయ దేవలోక అన్నాడు కదా దేవలోక అంటే ఉపాసన చేసి అనుకోండి చక్కగా దేవలోకానికి వెళ్తాడు ఈ మహానుభావుడు చక్కగా దేవలోకానికి దేవలోకానికి వెళ్తాడు అన్నమాట అయితే దేవలోకానికి వెళ్లి అక్కడ దేవతగా ఉంటాడు సరే పితు పితృ లోకానికి వెళ్ళేవాడు
(19:40) ఉంటాడుగా దేవతలను పెద్దగా పట్టించుకోక తల్లి పేరు మీద తండ్రి పేరు మీద వస్తమానం అభిమానం మీద దేవతలను పట్టించుకోక తల్లిదండ్రుల పేరు మీద చేస్తారు కదా వాళ్ళు పితృ లోకానికి వెళ్తారు పితృణం ఇది పితృయానానికి వెళ్లి అక్కడ కొంతకాలం ఉండి అక్కడి నుండి చక్కగా దేవలోకానికి వెళ్తారు మరి దేవతలు వచ్చి పట్టికెళ్తారు. పట్టికెళ్లి ఆ దేవతలంతా దాసులను చేసుకుంటారంట వీళ్ళు ఓకే దేవతలు దాసులను ఇప్పుడు అగ్నిని వాడుకున్నావు మరి అగ్నికి ఏమి సమర్పించలే సేవ చేయి ఇప్పుడు పాతకాలంలో డబ్బులు లేకపోతే సేవ చేయించుకునేవాడు అవును ఆ ఇది ఆ పద్ధతి పైనుండి వచ్చినట్టు ఉంది ఇది
(20:20) అంటే సమస్టిలోకి వెస్టిలో వెస్టిన వచ్చినట్టు ఉంది ఆ విధంగానే నువ్వు అగ్నిని వాడుకుంటున్నావు సూర్య నమస్కారం చేయలేదు ఏదనా పొయ్యికి దండం పెట్టలే పాతకాలంలో లో మేము చిన్నగా ఉన్నప్పుడు ఆ మట్టి పొయ్యలు ఉండేవి మట్టి పొయ్యల మీద మట్టి కుండలు ఉండేటివి అవును ఆ మట్టి కుండలోనే అన్నం ఉండేవాళ్ళు అన్నం వండిన తర్వాత మళ్ళ ఆ అన్నాన్ని దించే ముందు ఆ కుండ తీసేసి ఏమి ఆ కుండ దించేసి ఆ ఆ కుండలో కొద్దిగా అన్నం ఉందా అన్నం దాని చుట్టూ ఇటు తిప్పి ఆ అగ్నిలోచి దండం పెట్టేవారు ప్రభు అగ్ని దేవత నీ అనుగ్రహం వల్ల మాకు అన్నమయింది మేము పోషింపబడుతున్నాం దండం అదిఒక పెద్ద
(21:03) యజ్ఞమే అదిఒక చిన్న యజ్ఞమే కదా చేసేవాళ్ళ వాళ్ళకి పాపం ఏ మంత్రం రాకున్నా ఏమి రాకున్నా దండం పెట్టేవాళ్ళు కదా ఈ విధంగా మనం భూమిని వాడుకున్నాం నీళ్ళను వాడుకున్నాం అగ్నిని వాడుకున్నాం గాలిని వాడుకున్నాం ఆకాశాన్ని వాడుకున్నాం నక్షత్రాలను వాడుకున్నాం ఆ ఎంతో మందిని వాడుకొని మనం ఉపాసన చేయకపోతే చనిపోయిన తర్వాత వీళ్ళు పితృలోకం నుండి లాక్కెళ్తారంట వాళ్ళు లాకెళ్లి ఏ దేవతను ఎంత వాడుకున్నావో దానికి లెక్క ఉంటది వాళ్ళకి తూకం కంప్యూటర్లు ఉంటాయి కదా వాడికి ఆడ సేవ చేయాలి అందరి ఆ దేవతలందరికీ సేవ చేసేస్తే ఆ సేవ పూర్తి అయిన తర్వాత ఈ
(21:42) మొత్తం లిస్ట్ అంతా అయిపోయిన తర్వాత అక్కడ నుండి ఒ గంపలో తీసుకొచ్చి బోలు ఇస్తారంట కింద ఆ కింద గంపలో తీసుకచ్చి బోర్ బోలు ఇస్తారు మరి రోజు కొన్ని లక్షల మంది వెళ్తారు కదా కింద బోర్డ్లు ఇస్తే వాళ్ళు వచ్చి మేఘాల మీద పడతారు ఎక్కడ మేఘాల ఇక దాని కథ తర్వాత ఉంటది ఇప్పుడు ఈ సందర్భంగా చెప్పడం బాగుండదు అది ఏమి అదంతా మళల పునర్జన్మకు సంబంధించిన వ్యవహారం అది కొంచెం దీర్ఘంగా ఉంటుంది అది ఆ ఈ విధంగా మనకు యజ్ఞం అనేది అవసరం ఎందుకంటే మనకు దేవ ఋణం అనేది ఉండకూడదు దేవఋణము ఉండకూడదు నిత్యాగ్ని హోత్రణ సర్వే ఇప్పుడు మనకు ఎవరు మన ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి
(22:29) లంక వెళ్ళండు లంకకి వెళ్ళేప్పటికీ రాక్షసులే కానీ ప్రతి రోజుల రోజు వాళ్ళ యజ్ఞాలు చేసేవాళ్ళు ఎందుకంటే ఆ రామనాసుడు బ్రాహ్మణుడు అందులో నిష్ట గల బ్రాహ్మణుడు వాళ్ళ వాళ్ళందరికీ ఉపదేశం చేసిండు మీరందరూ నిత్యం యజ్ఞం చేయాల్సింది అని రాక్షసులైన నిత్యాగ్నిత్తరం చేసేవాళ్ళంట ఆ కాలంలో ఆ విధంగానే మొత్తమంది ఈ మానవులు కూడా ఎంతమంది ఉన్నారో అంతమంది రోజు అగ్ని అంటే అంటే యజ్ఞం చేయకుండా మంచి నీళ్లుు ముట్టేవాళ్ళు కాదంట ఆ కాలంలో ఈ కలియుగం ప్రవేశించిన తర్వాత పరిస్థితులు మారినాయి ఆ పరిస్థితులు అన్నమాట ఈ విధంగా యజ్ఞం అనేది దేవఋణం తీర్చుకోవడానికి
(23:10) ఎందుకంటే దేవఋణం ఉంటే వీడికి ఒక దోషం ఉన్నట్టే దేంట్లో బుద్ధిలో ఆ బుద్ధి దోషము నీకు సర్వవ్యాపకత్వ అనుభవం రానివ్వదు సర్వవ్యాపకత్వ అనుభవం రానివ్వదు రాణివద అన్నమాట ఆ విధంగానే దానం ఆ దానం వల్ల పాపాలు తగ్గిపోవడం పుణ్యాలు పెరగడము ఇది ఒక దానం వల్ల వచ్చే ఫలితం ఉంటుందన్నమాట అది అందరికీ తెలిసిందే అది ఇంకొకటి తపస్సా అనాశకేనా ఇప్పుడు మనం తపస్సు చేసేది అనాశకం అంటే అంటే నువ్వు చేసే తపస్సు నిన్ను నాశనం చేయకూడదు అట్లాంటి తపస్సు చేయాల అవును
(23:53) ఆ ఇప్పుడు ఇప్పుడు గౌతమ బుద్ధుడు ఏదో వైరాగ్యం కలిగి వెళ్ళిపోయిండు. వెళ్ళిపోయిన తర్వాత ఒక చోట కూర్చొని తపస్సు చేస్తున్నాడు ఇగ ఇక నాకు ఈ ప్రపంచం వద్దు ఏమవద్దు అని ఇట్లా గంభీరంగా కూర్చొని తపస్సు చేస్తున్నాం తపస్సు చేస్తే కొద్ది రోజులు అయిన తర్వాత ఏమైంది అంటే శరీరంఅంతా బలహీనం అయిపోయింది. ఆ ఏదో నీళ్లు తాగేది ఏదో పెద్ద ఆహారాన్ని పట్టించుకునేవాడు తపస్సే ప్రధానం అన్నమాట ఇక్కడ అట్లా కొంతకాలం ఉండేప్పటికి శరీరం అంతా బలహీనమైపోయి కూర్చోలేకపోతున్నాడు కాన్సంట్రేషన్ చేయలేకపోతున్నాడు ఇదేదో తేడా ఉందిరా బాబు ఈ తపస్సుకు శరీరం కూడా
(24:34) అవసరమే శరీరానికి ఆహారం కూడా అవసరమే అవును అని దిట్టంగా లాగడం మొదలు పెట్టిండు ఇగ భిక్షాటన చేసి దిట్టంగా లాగేది దిట్టంగా లాగితే దిట్టంగా లాగి కూర్చోంగానే నిద్ర వస్తుంది ఇట్లా ఇట్లా ఇట్లా ఓయమ్మో మాకు తెలిసిన బ్రహ్మచారులు అయితే కొంతమంది అది టపిక్న శబ్దం వచ్చేది ఏంటిదని చూస్తే ఇదివచ్చి నేల కొట్టుకునేది అమ్మ ఆమ టపిక్ అనే కొంతమందికి ఇది వాసిపోయేది.
(25:04) ఆ ఆ పాటలో కూర్చ అయ్యా పాటంలో కూర్చునే అది పడక్కని కొట్టుండేది. నే నా కళ్ళార చూశ ఆ ఆ ఇక చూడు మరి అది కొంచెం ఎక్కువ లాగిన అన్నమాట రాత్రి అది కొంచెం లాగుడు కొంచెం ఎక్కువ లాగినట్టు ఉంటారు. పాపం ఆ విధంగా ఆ బుద్ధుడు అట్లా కూర్చొని ఆ నిదుర వస్తుంది. అరేయ్ ఇదేంట్రా బాబు తినకపోతే ఒక ప్రాబ్లం ఉంటే తింటే ఒక ప్రాబ్లం ఉంది ఏంటి అనే సమస్య వచ్చినప్పుడు ఆ దారి గుండ ఒకాయన సంగీత విద్వాంసులు దారిపడి పోతున్నాడు.
(25:42) పోతుంటే ఎందుకో ఆ చెట్టు దగ్గర ఆగినరు వాళ్ళు ఏనో చెట్టు కింద కూర్చున్న వాళ్ళు చెట్టు కింద వాగి సంగీతం నేర్పుతున్నారు. సంగీతం నేర్పుతుంటే అది అదిఒకటి ఆ వీణ ఉంటది కదా వీణకు ఆ వీణ తీగెలు ఉంటాయి కదా అవును ఆ తీగెలు ఉ అంటుంది టైట్ చేయమన్నాడు ఎక్కువటన్ అంటుంది అట్ట సంగీతం రాదు దీనికి ఎక్కువ అంటే ఎక్కువ లూజు చేయకూడదు ఎక్కువ టైట్ చేయకూడదు అది మీడియం ఉంటేనే కరెక్ట్ పని చేస్తది అన్నాడు అవును ఇది ఆయన చివర పడింది.
(26:14) ఓహో ఈయన మా గురువేరా బాబు మనకు అసలు తినకున్నా ఇబ్బందిగా ఉంది గుమ్ము గుమ్ము అంటుంది ఎక్కువ తిన్నా కుమ అంటుంది అది ఇబ్బంది ఎదురొస్తుంది అని ఆ రోజు నుండి శరీరానికి ఎంత అవసరమో అంతే పెట్టాల అనేది ఆయన ఆలోచన చేసింది అది అనాశకేన తపసా అనాశకేన తపసా తపసా ఏమి ఇంకొకటి ఏందంటే తపస్సులో రెండు రకాలు ఉంటాయి ఇదేమో సాధారణ తపస్సు నేను చెప్పింది తపస్సులో కృచరము చాంద్రాయణం అని రెండు ఉంటాయి కృచరము చాంద్రాయణం అని రెండు ఉంటాయి మామూలుగా చాంద్రాయణ వ్రతం ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు
(26:59) మనం తినే ఆహారాన్ని ఆ మనం ఎంత తింటామో ఆ కాలంలో భిక్ష భిక్షాటనం చేసేవాళ్ళు కదా భిక్షాటనం ఎంత తినేదో ఆ తినే అన్నాన్ని 14 ముద్దలు చేసేవాళ్ళు ఎంత 14 14 ముద్దలు చేసేవాళ్ళు చేసి పౌర్ణమి తెల్లారి ఉంటది కదా పౌర్ణమి ఉందనుకోండి పౌర్ణమి తర్వాత కృష్ణ పాడ్యం ఉంటది కదా కృష్ణ పాడ్యం రోజు ఒక ముద్ద తగ్గించేది మిగతా ఎన్ని ముద్దలు ఉంటాయి ఇంకా 13 సరే రెండో రోజు రెండో ముద్ద తగ్గించేది మూడో రోజు మూడో ముద్ద ఒక ముద్ద కాదు మూడు ముద్ద మూడు ముద్దలు ఒకటో రోజు ఒక ముద్ద తగ్గింది రెండో రోజు రెండు ముద్దలు తగ్గినయి మూడో రోజు మూడు
(27:44) ముద్దలు తగ్గించుకుంటూ తగ్గించుకుంటా పౌర్ణానికి 14 ఏ ముద్దలుగా చేసింది 14 రోజులు పౌర్ణమి ఉపవాసం ఉపవాసం ఉపవాసం తర్వాత పౌర్ణమిల తెల్లారి ఆ అమావాస్య అమావాస్య అమావాస్య తెల్లారి శుక్ల పక్షం వస్తుంది గా అవును ఆ శుక్ల పక్షంలో ఒక ముద్ద పెట్టేవాళ్ళఇగ ఎంత ఒక ముద్ద ఎందుకంటే ఎక్కువ పెడితే అది సృష్టించిపోయింది కదా పాఠ్యం రోజు ఒక్క ముద్ద పెట్టుకుంటా మళ్లా పౌర్ణానికి 15 ముద్దలు తీసుకొచ్చేవాడు ఆ ఆ అర్థమైందా అర్ంది పాటం రోజు ఒకటి తర్వాత ద్వితీయ రోజు రెండు మూడునాలుగుఐదుఆరుఏడు ఎనిమిది ఎందుకంటే వీళ్ళు వీడు జెటరాగ్న అంతా మందగించిపోయింది కదా
(28:27) ఈ మందగించిపోయిందంటే ఎక్కువ కట్టెలు పడేస్తే మొత్తం ఉన్నది ఆరిపోద్ది కదా అందుకే మెలిమెల్గా మళ్ళీ పిక్ప్ ఆ మెదమెల్లగా మెద మెమెగా పికప్ చేస్తారన్నమాట మావాళ్ళు ఏం చేస్తారంటే నారాయణ ఏకాదశి వస్తది కదా ఏకాదశి నిర్జపవాసం ఎంత ఎంత కఠినంగా ఉంటారంటే ఎంత కఠినంగా నిద్ర ఉంటారా ద్వాదశి వచ్చిందో రాదో తొమ్మిది గంటలకు నారాయణ ఈ రెండు రోజులది ఒకటే పూట లాగేస్తారు లాగయి అది ఆరగక మళ్ళీ దానిపైన ఇబ్బంది పడతారు.
(28:58) అర్థమైందా మామూలుగాకి ఇబ్బంది కాదన్నమాట ఒకాయన పండితుడు ఆయన పాపం ఏకాదశి రోజు ఫుల్గా ఉపవాసం ఉన్నాడు తెల్లవారి ఆ ఆ తెల్లవారి ఏం చేసిందంటే ఆరోజు లడ్డూలు చేసిండు పాపం ఈయనక లడ్డూలు ప్రియుడు అన్నమాట ఫుల్గా లాగిండు లాగిన తర్వాత మంచం మీద పడుకున్నాడు. ఆ మనోరాలు మంచం మీద పడుకొని మూలుగుతున్నాడు. మూలుగుతుంటే మనోరాలు చూసింది ఏంటి తాతా ఏమన్నా లడ్డూలు ఎక్కువైనాయా ఏంటంటే అవును కొంచెం ఎక్కువే తిన్నా కొంచెం కడుపులో ఇబ్బంది కనిపిస్తున్నది సరే కొంచెం ఇంత సోంపు తెచ్చిచ్చేదా నములు తిమింగ రాదా అన్నాడు.
(29:37) అది కాదే సోంపు పట్టే సందు ఉంటే ఇంకోలడు తినకపోయినా అన్నాడు అంటే అందర అట్లా ఉంటారని కాదు అందర అట్లా ఉంటారని కాదు కానీ దాన్ని తపస్సు అని అనరు దాన్ని తపస్సు అని అనరు ఏకాదశి రోజు మొత్తం ఉపవాసం ఉన్నావు కదా ద్వాదశి రోజు తక్కువగా తినాలి తక్కువగా తినాలి తినాలి చాంద్రాయణ వృత్తం ఏం చేస్తుందంటే చాంద్రాయణ వృతం అంటే ఎవరైతే గృహస్తం పూర్తఅయిపోయి వానప్రస్తంలో ప్రవేశించాలనుకున్నారో వానప్రస్తులు గృహస్తులు కూడా వేసుకోవచ్చు దీనికి ఏమ లేదు సన్యాసం తీసుకోవాలనుకున్న వాళ్ళకు శరీరంలో ఉన్న మాలిన్యము మనసులో ఉన్న మాలిన్యం ప్రాణాలలో ఉన్న మాలిన్యం పోవాలంటే ఇట్లాంటి తపస్సులు గురువు
(30:19) సన్నిధానంలో కూర్చొని చేయాల సొంతంగా ఎవరి పాటికి వారి ఇండ్లల్లో కూర్చొని చేసేది కాదు అర్థమైందా ఆ గురువుగారిది అందుకని వేదానువచన అన్నాడు కదా అవును ఇదేమో చాంద్రాయణ వ్రతం ఆ పౌర్ణ పౌర్ణము వెళ్లిన తెల్లారి నుండి మళ్ల పౌర్ణమి వరకు ఓ ఇది చంద్రాయణం చంద్రయణం ఇది ఇది ఇది ఇదొక ఇదొక ఇదొక ఒక రౌండ్ అయిపోయింది ఇది అవును ఇదొక రౌండ్ అయిపోయింది.
(30:48) ఇక మళ్ల కావాలంటే దీంతో మనసు శుద్ధం అయిపోయింది అనుకోండి గురువు గారు చెప్పేట్ు సరిగ్గా అర్థం అవుతున్నాయి అనుకోండి మళ్ళ అవసరం ఉండదు. మళ్ల అర్థం కాలేదు అనుకోండి నిద్ర వస్తుంది అనుకోండి ఆవుంపులు వస్తున్నాయి అనుకోండి మళ్ళ పడతాడు. ఓ అంతే మళ్ళీ ఒకటి చేయాల అంతే ఇప్పుడు ఔషధం ఎంతకాలం అంటే జబ్బు పోయే వరకు అవును ఈ వ్రతాలు ఎంతవరకు అంటే మత్తు పోయేంతవరకు శరీరంలో దోషం ఉన్నంతవరకు రజగుణము తమగుణం సత్వగుణం ఉండకూడదు కదా శుద్ధ సత్వానికి రావాలి కదా తర్వాత ఇంకొకటి కృచరం అనఉంటుంది కృచర వ్రతం ఇప్పుడు కృచరవతం ఎట్లా ఉంటుంది అంటే మనకు ఇది మనకు 12 రోజులు ఉంటది కర్చరోతం 12 రోజులు మూడు రోజులేమో ఈ
(31:32) మహానుభావుడు రోజుక ఒకటే పుట తినాల మధ్యాహ్నం పుట ఇక ఉదయం సాయంత్రం ఏమ ఉండకూడదు మళ్లా మూడు రోజులు ఏం చేయాలంటే కేవలు రాత్రి తినాల ఈ ఉదయం మధ్యాహ్నం ఏమి తినకూడదు మళ్ళీ మిగతా మూడు రోజులు యాదృచ్చికంగా ఎవరనా పెడితే తినాలా లేకపోతే తినకూడదు తర్వాత మూడు రోజులు ఉంటాయి కదా మిగతా మూడు రోజులు ఉపవాసం ఉండాల ఓ మూడు రోజులేమో మధ్యాహ్నం మధ్యాహ్నం మూడు రోజులేమో రాత్రి మూడు రోజులేమో యాదృచ్చికం యాదృచ్చికం ఎవరైనా పెడితే తినా పెడితే తినాల మిగతా మూడు రోజులు ఉపవాసం ఉపవాసం మిగతా ఈ మూడు రోజులు ఉపవాసం అన్నమాట ఏమి దీంట్లకు దీంట్లో కూడా ఇప్పుడు ఈ ఈ కృచనంలో కూడా మళ్ల దీంట్లో
(32:21) ఐదు భాగాలు చెప్పిండు ఒకటి అతి కృచనం కృషణంలో అతికృ ృచనం అదేమో సాధారణ కుచ్చరం నేను చెప్పింది అతికృచనం ఎట్లఉందంటే రోజు ఒక ముద్ద తినాలా రోజు ఒకటే ముద్ద 12 రోజులు అట్లే ఇక నువ్వు 12 రోజులు అట్లే ఒక ముద్ద విభాగాలు చేసి దాన్ని గురువుగారు చెప్పినట్టుగా 15 ముద్దలు ఉంటాయి కదా ఇంతకుముందు 14 ముద్దలు చేసిన కదా ఆ 14 ముద్దల్లో 13 ముద్దలు తీసేసి రోజు ఒకటే ముద్దిగా 12 రోజుల దాకా అర్థమైంది కదా 12 రోజులు ఈ విధంగా ఒకటి చేయాల ఇంకొకటి పరాక కృష్ణం అని ఒకటి ఉంటది పరాక కృష్ణం
(33:09) ఇది మొత్తం 12 రోజులు మొత్తం ఉపవాసమే ఇగ ఆ ఇక మరి వాడికి ఉన్న తమ గుణాన్ని బట్టి వాడికి ఉన్న శరీర గుణాన్ని బట్టి మరి అది చేస్తేనే అది శ్రవణము మనణము నిధిదధ్యాసనం కుదురుతది లేకపోతే కుదరదు అందరి శరీరాలు ఉంటాయి కదా కొన్ని వాత శరీరాలు కొన్ని పిత్త శరీరాలు కొన్ని శ్లేష్మ శరీరాలు ఆ గృహస్తంలో ఏమేమి దీని బాడీ ఎటఎట్లా అయిందో తెలియదు కదా దాన్ని బట్టి చెప్తారన్నమాట ఏమి తర్వాత ఇంకొకటి ఏమంటే శాంతపన కృతనం అని ఒక ఉంటుంటది.
(33:44) శాంత శాంతపన కృచనం దాని పేరు ఆ శాంతపన కృతనం ఎట్టు అంటే పంచగవ్యాలు ఉంటాయి కదా అవును పంచగవ్యాలు అంటే గోవు పాలు గోవు పెరుగు గోవు నెయ్యి ఆ అవును గోవు పంచకము గోవు పంచకం గోవు మయంము అవునండి ఐవు అవును ఆ అవును ఈ ఇవి ఇవి మొత్తము వీటితోటే 12 రోజులుగా ఆ వీటి రోజులు వీటితోటే 12 రోజులు 12 రోజులు చేయాలి వీటి రోజు వీటితోటే మొత్తము 12 12 రోజులు చేయాలి ఇగ అర్థమైందా
(34:28) అర్ంది ఆ తర్వాత ఇంకొకటి మహాశాంతపన కృత్సనం ఉంటుంది. మహాశాంతమన కృతనం అంటే ఏందంటే ఇప్పుడు ఆ ఇప్పుడు పంచగవ్యాలు ఉన్నాయి కదా పంచగవ్యాలల్ల ఒరోజు ఏదైనా ఒకటే తీసుకోవాలి ఒరోజు పాలు ఒరోజు పెరుగు ఒరోజు నెయ్యి ఓరోజు తేన ఉండదు గా ఆ పంచగవ్యాలు కదా పంచగవ్యాలు కదా పాలు పెరుగు పెరుగు నెయ్యి నెయ్యి ఆ ఆ దాని దాని మూత్రం ఇంకోటి మయం మయం ఓకే అర్థమైంది కదా అంతే అంతే అది పంచకవ్యం ఆ పంచకవ్యాలు ఉంటాయి కదా
(35:11) అవును ఈ రోజుకి ఒక్కటే తీసుకోవాలి అది కూడా గురువుగారు మూతాదిస్తాడు. పంచకవ్యం అనేది పొట్ట నిండ పాలు తాగినా 4 లీటర్లు తాగి కూర్చుంటే కుదరదు కదా అది అది ముద్దు ఉంటది కదా ముద్ద సైజు ఆ ముద్ద సైజే ఇది కూడా ఆ మళ్ళీ ఐదు రోజులు అయిన తర్వాత ఒకరోజు ఉపవాసం మళ్ళీ ఆరో రోజు నుండి మళ్ళ ఒకటి ఒకటి ఉల్టా ఎందుకంత అట్లా మరి ఆ శ్రవణానికి మరణానికి నిదిద్యాసనానికి శరీరం సహకరించలే మనసు సహకరించలే మలదోషము విక్షేప దోషం ఉంది రెండు దోషాలు ఉన్నాయి వీడికి అట్లా చేస్తే గాని ఈ శరీరంలో దోషాలు పోయి శరీరము ప్రాణాలు ఇంద్రియాలన్నీ అది శుద్ధ సత్వానికి వచ్చి శ్రవణానికి అధికారి
(35:51) అయతాడు శ్రవణానికి అధికారి అయతాడు లేకపోతే ఎక్కడ అధికారి అయతారు మా గురువుగారు చెప్పేది గురువుగారు బ్రహ్మ సూత్రాలు చెప్తున్నాడు పాతకాలంలో అడవిలో అందరూ ఆ శిష్యులు కూర్చొని వింటున్నారు అన్నమాట అప్పుడు ఏయ్ అందరికీ నేను చెప్పింది పట్టిందా అని అన్నాడు ఆ ఆ ఆ ఆ అందరూ పట్టింది అన్నాడు ఒకటి మాత్రం స్వామి కొంచెం తోక పట్టలేదు అన్నాడు వాడు ఆ తోక పట్టలేదు పట్టలేదు అన్నాడు అరే సర్ బ్రహ్మ సూత్రాల్లో తోక శబ్దమే రాలేదు ఏంట్రా బాబు వీడు తోక అంటాడఏంటి ఏంట్రా తోక అంటున్నావ అన్నాడు అంటే పూరి పూరి గుడిస కాతంలో పూరి గుడిసలు కదా ఆ ఎలక వచ్చింది ఒకటి వీళ్ళు క్లాసు మొదలు
(36:37) పెట్టేటప్పటికి వాడికి చిన్నగా వాడికి చిన్న రంద్రం పెడుతున్నది అది ఏది ఎలక ఎలక ఆ రంద్రం పెట్టుకుంటూ పెట్టుకుంటూ పెట్టుకుంటూ ఆ కాలంలో స్వాధ్యాయాలు మూడు మూడు గంటలు అయ్యేటివి కదా అవును అది పెట్టుకుంటూ పెట్టుకుంటూ మొత్తం లోపలికి వెళ్ళిపోయింది కానీ తోక మాత్రం మిగిలిపోయింది అన్నమాట ఆ తోక పట్టలేదు అని చెప్పిండు శిష్యుడు అసలు నేను పాట పట్టినట్టా పడినట్టా ఆడు పోగట్టా ఇదో వీడికి కృషణాలు కావాల వీడికి కృం కృచనం చాల ఆ వీడికి విక్షేపం ఉందిగా తమ గుణం ఉందిగా అసలు ఎందుకు వచ్చిండు గురువు ఏం చెప్తున్నాడు అసలు ఇల్లు వాకిల్లంతా వదిలి గురువు దగ్గర కూర్చొని ఆ
(37:18) ఎలక చూసేది బ్రహ్మ సూత్రాలు చెప్తుంటాయి దుర్మార్గుడు అర్థమైందా ఈ విధంగా ఈ విధంగా కృచరము చాంద్రాయణమ రెండు చాంద్రాయణం ఏమో నేను చెప్పిన కృషణమేమో ఐదు రకాల కృషణలు ఉంటాయి ఐదు ఐదు రకాలు ఇవన్నీ కూడా గురువు సన్నిధానంలో ఈ శరీరానికి ఉన్న మలదోషము ఈ మనసుకున్న విక్షేప దోషం పోడగొట్టుకోవడానికి గురు సన్నిధానంలో ఏది అవసరం ఉంటే అది తప్పకుండా నీకు బ్రహ్మజ్ఞానం కలగాలంటే చేయాల్సిందే ఒకవేళ నీ శరీరంలో మనసులో దోషం ఉంటే లేదనుకో డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవచ్చు అన్నమాట ఉంటే డైరెక్ట్ మనసు వెనక మీద ఉంటే మరి
(38:04) తప్పదు కదా మరి ఏం చేస్తాం అదిగా తప్పదు కదా అంతే ఆ అంతే తమేతం వేదానువచనేన బ్రాహ్మణహ వివిశంతి యజ్ఞేన దానేనా తపసా అనాశకేనా తను నాశనం చేయకుండా ఇప్పుడు గురువు గురువు గురువు లేకుండా వీడు ఇట్లా తపస్సు చేసి కృచనం గాన చంద్రయన గాన మధ్యలో చచ్చిపోతే అవును మధ్యలో చచ్చిపోతే అందుకనే గురువు గురువుగారి సన్నిధానంలో గురువుగారు చెప్పినట్టుగా అంత బుద్దు అంత బుద్ధుడికి కూడా ఒక ఆయన వీణ ఆ వీణ ఆయన ఆయన ఉన్నట్టుగా మనం గురు సన్నిధానంలోనే ఈ మలదోషం విక్షేప దోషాన్ని ఈ వ్రతాల ద్వారా తొలగించుకోవాలా ఆ వ్రతం నిన్ను నాశనం చేసేదిగా ఉండకూడదు అనాశకేనా
(38:50) అని చెప్తున్నాను అన్నమాట ఆ ఏతమేవ విధిత్వా మనిర్భవతి ఇది తెలుసుకున్న తర్వాతనే అంటే ఈ ఈ మనసులో ఉన్నటువంటి ఈ ఇప్పుడు ఈ స్వాధ్యాయము యజ్ఞము దానము తపస్సు మొత్తం పూర్తి చేసుకున్నాకనే అవును ఆ ఈ చేసుకున్నాకనే అప్పుడు మనిషికి మునిర్భవతి అంటే గురువుగారు చెప్పిన మాటలన్నీ అర్థమైపోయి అవును గురువుగారు చెప్పిన మాటలు అర్థమైపోయి ఇక నాకు ఈ మనుష్య లోకం వద్దు ఈ పితృలోకం వద్దు ఈ దేవలోకం వద్దు నాకు ఏ లోకం వద్దురా బాబు నాకు ఆత్మలోకం ఒక్కటి ఉంటే చాలు ఆయన ఆత్మ స్వరూప స్థితిలో ఉండి మౌనం అయిపోతాడు.
(39:36) ఆ ఇప్పుడు మౌనం అయిపోతాడు అదేంటి ఈ ఒక జ్ఞాని మాత్రమే మౌనం అయతారా ఈ యజ్ఞాలు చేసిన వాళ్ళు దానాలు చేసిన వాళ్ళు తపస్సు చేసిన వాళ్ళు మిగతా వాళ్ళు వాళ్ళు అంటే వీడు సన్యాసం కోసం చేసిండు కదా వాళ్ళు ఏదో పితృ లోకం కోసమో దేవలోకం కోసమో మానవ లోకం కోసమో యజ్ఞదాన తపస్సులు చేసిన వాళ్ళు వాళ్ళు మునులుగా రాయండి అంటే వాడు ముని కూడా అయితాడు కర్మటి కూడా అయితాడు రెండు అయితాడు వీడు కేవలం ముని అయితాడు ముని వాడు ముని అయితాడు కర్మటి కూడా వాడు ముని కర్మట్టుడు అవుతాడు వీడు ఒక్క ముని ఇప్పుడు ఒకాయన అశ్వమేద యాగం చేయాలనుకున్నాడు చేసిండు చేసిన తర్వాత మౌనం అయిపోతాడు గా ఇప్పుడు ఒక యజ్ఞాన్ని ఒక వ్రతాన్ని
(40:18) తలబెట్టిండు ఒక గృహస్తుడు ఆ యజ్ఞం అయిపోయిందాకా వ్రతం అయిపోయిందాకా మనసంతా చంచలం చంచలంగా ఉంటుంది ఆ వ్రతము యజ్ఞం అయిపోయింది అప్పుడు మనసు శాంతం కాదా అయిపోతుంది ముని అయితారు కదా మరి వీడే ముని ఎందుకైంది వాడు ఎందుకు ముని కాకూడదు అంటే వాడు ముని మళ్ల కర్మటి మరి కర్మటి అంటే ఇహలోకం కోసం పితృలోకం కోసం దేవలోకం కోసం ఇవి చేస్తూనే ఉంటాడు ఇక అక్కడికి అయిపోదు కదా వాడిది అవును వీడి మొత్తం ముగించేసుకుండు వీడు కేవలం ముని అయితాడు కేవలం ముని కర్మటి ముని కాడు ఒరిజినల్ ముడి కేవలం ముని అన్నమాట ఆ అదే ఆ ఏతమేవ ప్రవరాజనో లోకమిచ్చ చంత ప్రవరజంతి ఏ ఆ
(41:05) ఏతమేవ ఆ ఏతమేవ లోకం అంటే లోకం అంటే ఇక్కడ ఆత్మ స్వరూపం లోకం అంటే ఇక్కడ ఆత్మ స్వరూపం అన్నమాట ఏతమేవ అంటే ఈ ఆత్మ స్వరూపాన్ని మాత్రమే ఈ ఆత్మ స్వరూపాన్ని మాత్రం తెలుసుకోవడానికే ఇక ఇల్లు ఇల్లంతా వదిలి పెట్టేస్తారు వదిలిపెట్టి పరివ్రజకం చేస్తారన్నమాట ఆ ఇంకా దీంట్లో ఏతమేవ అన్నాడు కదా ఏతమేవ అంటే ఏందంటే ఇక వీడికి మానవ లోకం గాని పితృ లోకం గాన దేవలోకంలో గాని ఏ లోకం వీడికి సంబంధం లేదు కేవలం ఆత్మలోకం మాత్రమే అంటే ఆత్మ స్వరూప సాక్షాత్కారం కోసం మాత్రమే
(41:49) వీడి ప్రయాణం ఉంటదిగా అవును ప్రయాణం ఓన్లీ ఇల్లు తర్వాత ఇల్లు ఊరు తర్వాత ఊరు తిరుక్కుంటూ తిరుక్కుంటూ తిరుక్కుంటూ వెళ్తారు అన్నమాట ఆ ఒకచోట ఉండడు ఒకచోట ఉండడు ఉండడు ఎందుకంటే ఈ సంస్కారం ఎంత గట్టిది అంటే ఈ పాత సంస్కారం పోవాలంటే కొత్తది మర్చిపోవాలి కదా అంతే కొత్తగా మర్చిపోవాలి కదా ఇప్పుడు గృహస్తులు కూడా చూడండి ఇంట్లో కూర్చొని కూర్చొని కూర్చొని బోర్ కొడుతది వీళ్ళకి ఏం చేస్తారంటే 10 రోజులు 15 రోజులు టూర్ వేస్తారు ఆ టూరు ఇక అమ్మగారులకు వంట వండి వండి వండి వాళ్ళ బుర్ర అంతా చెడిపోయి ఉంటది.
(42:23) ఇక ఆ వారం రోజులు ఇక ఈ వంటపనోడు తగ్గిపోద్ది ఆ ఎంతో కొంత చీకాకపోద్ది గాకో ఈ సంసారం కూడా మర్చిపోతాం కదా ఈ గుళ్ళు ఆ గుళ్ళు ఈ దేవుళ్ళు ఆ దేవుళ్ళ ఈ తీర్థాలు ఆ తీర్థ అంతా తీర్థయాత్రలు చేస్తారు కదా చేసి ప్రపంచాన్ని మర్చిపోయి కొంచెం మనసుకు శాంతి వస్తది కదా మరి కేవలం సంసారంలో ఉండేవాడికే ఈ కొంతమంది ఆరు నెలలకో కొంతమంది సంవత్సరానికో రెండు మూడు టూర్లు వేసి మనశశాంతి ముందుతారు కదా మరి సన్యా సన్యాసికి కూడా వాడు గృహస్తుగా ఉండి ఎన్నెన్నో చేసి ఉంటాడు కదా అయన్నీ జ్ఞాపకాలు పోవాలంటే వీడికి కొంచెం కావాల వీడు కొంచెం సంచారం కావాలి సంచారం కావాల ఎందుకంటే పాతది మర్చిపోవడానికి
(43:06) ఓకే పాతది మర్చిపోవడానికి మర్చిపోవడానికి మనశశాంతి కావాలి కదా మర్చిపోవడానికి అయినా కొన్ని సంస్కారాలు పోవు తెలుసా మీరు ఎంత చేసినా ఒకాయన ఇక సందర్భం వచ్చింది కాబట్టి ఒక మాట చెప్తా ఒకాయన ఆ బెస్తల్ల ఆయన ఎవరు బెస్తల్ల ఆయన ఒక గురువు గారి దగ్గర పోయి నాకు సన్యాసం ఇయని పట్టు పట్టిండు. అరే ఇంత తొందరగా ఇంత తొందరగా ఏం సన్యాసం సన్యాసం రా బాబు ఈ సన్యాసానికి అధికారత విధివత అదీత వేదాంగత్వే ఇన్నీ ఉండాలి కదా అంటే లేదు నేను సన్యాసం నాకు సన్యాసం ఇయ్యాల్సిందే అన్నాడు పట్టుపట్టిండు ఇఏందిరా బాబు ఇంతకనం పట్టుపట్టిండు లేకపోతే పగబడతాడో ఏమ
(43:47) వీడు ఏం చేస్తావు అనుకొని అయ్యా ఇది సన్యాసం అంటున్నావు మంచిదే మరి సన్యాసానికి మూడు సంవత్సరాలు పాదయాత్ర చేయాల నువ్వు భిక్షాటన చేయాలా దానికి నువ్వు మరిచేయ చేయగలుగుతావా అన్నాడు ఏ చేస్తా అన్నాడు చేస్తా అన్నాడు అయితే నియమాలు చెప్పిండు ఆయన ఒకరు ఒక రోజుకు ఒక్క ఊరే ఉండాల రెండో రోజు ఆ ఊర్లో పండుకోకూడదు ఎవ్వరితోటి ఐదు నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడకూడదు ఆ ఇన్నీ నియమాలు చెప్పిండు చెప్పేసి భిక్షాడనే చేయాలా ఎవ్వరి ఇంట్లో పండుకోకూడదు గోశాలలో నన్న పండుకోవాల గుడి దగ్గర నన్న పండుకోవాలా ఇన్ని నియమాలు చెప్పిండు ఆ అన్ని చేస్తాన్నాడు అంత పట్టుదల వైరాగ్యం
(44:27) వచ్చింది ఎందుకోక కొట్టుకుంటూ ఇగ ఆ గురువుగారు చెప్పిన విధానంగా ఏదో ఆ భగవంతుని ఏదో నామం చెప్పిండు వాడికి జపం చేసుకుంటా తిరగమని ఆ నామాన్ని జపం చేసుకుంటా ఊరు తర్వాత ఊరు ఊరు తర్వాత ఊరు ఊరు తర్వాత ఊరు ఇక రెండు రోజులు అయితే మూడు సంవత్సరాలు అయిపోద్ది ఆ రెండు రోజులు అయితే మూడు సంవత్సరాలు పట్టుదల చూడువాడు అంతా రెండు సంవత్సరాలు అయిపోయాయి బాగా లాయుడు మొత్తం తిరిగి మొత్తం ఈ తీర్థము ఆ తీర్థము ఈ క్షేత్రము ఆ క్షేత్రము ఆ ఊరు ఈ ఊరు అంతా రూట్ మ్యాప్ వేసుకొని తిరిగాడు బాగా పోనీ ఎట్లా మంచిగా అనిపించింది అబ్బా గురువుగారు చెప్పింది చాలా మంచిగా అనిపించింది ఎంత మనసుకు
(45:06) ప్రశాంతంగా ఉంది ఆ ఇంట్లో ఆ గొడవ ఇది ఏ గొడవ లేదు ఎంత ప్రశాంతంగా ఉందిరా దేవుడా అని ఆ గురువుగారికి రోజు నమస్కారం చేసుకుంటూ ఆ మంత్రాన్ని జపం చేసుకుంటూ తిరుగుతూ ఉన్నాడు అన్నమాట ఇక రెండు రోజులు అయితే అయిపోద్దిగా అయితే ఒకరోజు ఆ అది ఊరికి బయట అదే గోదావరి లాంటి ఒక గోదావరి ప్రాంతంలో ఒక ఆ ఊరి బయట రాత్రిపూట అక్కడ బస్సు చేసి ఇక పొద్దుటే వెళ్ళిపోవాలి కదా ఆడ కూర్చొని ఏదో స్నానం చేసి కొంచెం గురువుగారు చెప్పిన మంత్రం జపం చేసుకుంటూ ఇక వెళ్ళిపోదాం అనుకొని కూర్చున్నారు.
(45:42) ఇంతలోనే ఊర్లో నుండి పిల్లలు వచ్చేసిన కొంతమంది పిల్లలు వచ్చేపటికి వారికి తాబీలు కనబడింది పెద్దది. అదేదో గాలి కోసం బయటికి వచ్చింది. అది కొంచెం నీరు కాకుండా కొంచెం బయటికి వచ్చింది అది. ఈ పిల్లలు వీళ్ళు మాంసాహారాలు కదా దాన్ని చంపడానికి కర్రతో కొడతా ఉన్నారు. కర్రతో కొడుతుంటే చావట్లేదు పాపం అది వీళ్ళకి జాలి కలిగింది ఈ మూర్ఖులు చూడు వీళ్ళు ఆ పిల్లలు పాపం తెలిీదు వాళ్ళకు ఒరేయ్ అది ఎల్లంకలు వేసి చంపితే ఎల్లంకలు వేసి కొడితే చచ్చుద్ది కానీ బోల్డ్ వేసి చస్తాదిరా అయ్యా అన్నాడు ఇప్పుడు వీడికి ఏం పోయి సంస్కారం పోయిందా మూడేళ్ళు
(46:25) తిరిగినా గాని పాద సంస్కారం వచ్చేసింది లోపల ఉందది లోపల ఉంది ఉన్నది సో దానికోసమే ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ పరివ్రజ్యం ఎందుకోసం అంటే మళ్ళీ గురువు గారి దగ్గరికి వచ్చి విషయం చెప్పిండు విషయం చెప్ితే మళ్ళీ మూడు సంవత్సరాలు తిరగమని చెప్పిండు వాడికి మళ్ళీ మూడు సంవత్సరాలు తిరగాల్సిందే మరి నువ్వు నువ్వు అహింసా పరమో ధర్మ అన్నారు కదా నీకుఎందుకు సన్యాసం తీసుకో తదలుచుకున్న వాడికి నీకెందుకు ఉదాసీన వదాసీన గుణర్యోన విచాల్యతే గుణావర్తంతేవ యోవతిష్టత నేంగతే సమదుఃఖ సుఖస్వస్త సమరోష్టాస్మకాంచనః తుల్య ప్రియ ప్రియోధీరస్తుల్య నిందాత్మ సంస్తుతి మానాపమానయోస్తుల్యస్తుల్యో
(47:09) మిత్రాపక్షయో సర్వారంభ పరిత్యాగి గుణాతీత నీ గుణాతీత స్థితికి రావాలంటే అయన్నీ పాటించాలయ్యా బాబు అది నీకు ఎందుకు కనపడిదంట దేవుని చూడొచ్చు కదా నువ్వు ఆ ఏ ఈశ్వర సర్వభూతానా మృద్దే శర్జునతిష్టతి బ్రామయేన్ సర్వభూతాని యంతరూడాని మాయ అరే ఎందుకు చంపుతున్నారు కదా దాంట్లో దేవుడు ఉన్నాడు కదా పట్టుకొనిపోయి ఆ నీళ్ళలో వదలొచ్చు కదరా నువ్వు చెప్పు

No comments:

Post a Comment