Chapter 5 - selfishness without self|| the philosophy who needs it || AynRand|| #rockingravireality
Author Name:Rocking Ravi
Youtube Channel Url:https://www.youtube.com/@RockingRavi87
Youtube Video URL:https://www.youtube.com/watch?v=OX_ZoYU7Qzk
Transcript:
(00:03) ద ఫిలాసఫీ హూ నీడ్స్ ఇట్ పుస్తకం నుంచి ఈరోజు మనం చాప్టర్ఫైవ్ గురించి మాట్లాడదాం. ఐడ్రాండ్ రాసిన చివరి పుస్తకం ద ఫిలాసఫీ హూ నీడ్స్ ఇట్ వితౌట్ ఫిక్షనల్ స్టోరీస్ డైరెక్ట్ గా ఆబ్జెక్టివిజన్ అంటే ఏంటి అనే దాని గురించి అండ్ గారు ఈ పుస్తకంలో స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా చెప్పారన్నమాట పాయింట్స్ సో ఇందులో సెల్ఫిష్నెస్ వితౌట్ సెల్ఫ్ అనే చాప్టర్ ఏదైతే ఫిఫ్త్ చాప్టర్ ఉందో దాని గురించి ఈరోజు మాట్లాడదాం.
(00:33) సో ద సెల్ఫిష్నెస్ వితౌట్ సెల్ఫ్ ఈ చాప్టర్ లో ఐండ్ గారు లవ్ అంటే ఏంటి ప్రేమ విలువలు అంటే ఏంటి ఒక మనిషిని మనం ప్రేమిస్తున్నాం అని చెప్పాలి అనింటే ఎలా ఆ వ్యక్తిని మనం ప్రేమిస్తే అది నిజమైన ప్రేమ అనబడుతుంది ఎలా ప్రేమిస్తే అది నిజమైన ప్రేమ అనబడదు వాల్యూస్ అంటే ఏంటి సెల్ఫ్ అంటే ఏంటి సెల్ఫిష్నెస్ అంటే ఏంటనే పాయింట్స్ గురించి క్లియర్ గా చెప్పారు.
(01:07) సో ఈ చాప్టర్ ఇలా చదువుకుంటూ వస్తూ ఉంటుంటే ఎప్పుడైతే ఈ ద ఫిలాసఫీ హూ నీడ్స్ ఇట్ అనే పుస్తకంలో లాస్ట్ డైలాగ్ ఏదైతే ఉంటదో ఆ చాప్టర్ ఎండింగ్ లో దాని యొక్క కంప్లీట్ మోరాలిటీ సమ్మరీ మొత్తం అందులో ఉండేటట్టుగా చెప్తుందన్నమాట ఆయన గారు సో అక్కడ ఏం చెప్పిందంటే మన్స్ ప్రోగ్రెస్ రిక్వైర్ స్పెషలైజేషన్ బట్ ఏ డివిజన్ ఆఫ్ లేబర్ సొసైటీ కెనాట్ సర్వే వితవట్ ఏ రేషనల్ ఫిలసఫీ వితవట్ ఏ ఫమ్ బేస్ ఆఫ్ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ హస్ టాస్క్స్ isస్ టు ట్రైన్ ఏ hూమన్ మైండ్ టు బి hూమన్ దట్ ఇస్కాన్ceప్చువల్ ఏం చెప్తుందంటే ప్రతి మనిషి ఈ సొసైటీలో
(01:52) మనం ఒక శ్రమ నేను ఒక ఇంజనీర్ కావచ్చు మీరొక ఆ లాయర్ కావచ్చు లేకపోతే ఇంకొకళ డాక్టర్ కావచ్చు అంటే పనిని మనం విభజించుకొని వివిధ వివిధ ప్రొఫెషన్స్ లో ఉంటున్నప్పుడు మనందరికీ ఒక ఆధారమైన ఫిలాసఫీ అనేది ఒకటి ఉండాలి అది రేషనల్ ఫిలాసఫీ అది గనుక లేకపోతే సొసైటీ అనేది ప్రోగ్రెస్ అవ్వదు. దానికి సంబంధించి మనం ఏం చేయాలి అనింటే వితౌట్ దిఫామ్ బేస్ ఆఫ్ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ హస్ టాస్క్ ఈస్ టు ట్రైన్ ఏ hూమన్ మైండ్ టు బి h్యూమన్ మనిషి యొక్క మైండ్ అనేది నిజంగా మనిషిగా మారటానికి మనం ట్రైన్ చేయాలి.
(02:36) సొసైటీని అని చెప్తుందిగా దాన్నే దట్ ఈస్ కాన్సెప్చువల్ అని అంటుంది కాన్సెప్చువల్ అనే పదం వాడాను సో ఇప్పుడు మొదలు పెడదాం సో కాన్సెప్చువల్ అంటే వాట్ ఇస్ మేడ్ బై కాన్సెప్చువల్ కాన్సెప్చువల్ అంటే భావనా శక్తి ఆలోచనా శక్తి ఆలోచన ఆలోచించే విధానం దీన్ని ఐన్డ్ గారు కాన్సెప్చువల్ అన్నారు. కాన్సెప్చువల్ థింకింగ్ లో టూ టైప్స్ ఆఫ్ థింకింగ్స్ ఉంటాయి.
(03:07) వన్ ఇస్ ఏ కాంక్రీట్ థింకింగ్ అండ్ అబ్స్ట్రాక్ట్ థింకింగ్ థింకింగ్ లో కాంక్రీట్ థింకింగ్ అండ్ అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అని రెండు ఉంటాయి. కాన్సెప్చువల్ థింకింగ్ అంటే ఐన్ండ్ గారి ఫిలాసఫీలో అబ్స్ట్రాక్ట్ థింకింగ్ గురించి మాట్లాడినట్టు అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనక ఒక సామిత ఉంటది తెలుగులో చేతులు కాలేక ఆకులు పట్టుకున్నారు అని అంటే దాని అర్థం ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి ఇద్దరు ఉన్నారు ఇప్పుడు ఆ స్టేట్మెంట్ అన్నప్పుడు ఏ అనే వ్యక్తి నిజంగానే చేతులు ఉన్నాయి నిజంగానే అతని చెయ్యి కాలింది ఓ ఆకులు అంటే చేతులు తలు ఆకులు మంట కాలిని
(03:45) వీటి గురించి ఆలోచిస్తాడు అన్నమాట. అంటే ఫిజికల్ ఆబ్జెక్ట్స్ గురించి కంటికి కనబడే ఆబ్జెక్ట్స్ గురించి వరకు ఆలోచించి ఇంకా అకడత ఆగిపోతాడు. అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అంటే ఏంటంటే చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అని అంటే ఓకే ఉన్న సమయాన్ని మనం వృధా చేస్తే తర్వాత సమయం మనకు తిరిగి రాదు అని దాని వెనక ఉన్న పర్పస్ ని అర్థం చేసుకోవడమే అబ్స్ట్రాక్ట్ థింకింగ్.
(04:11) చేతులు కాళ్ళు ఆకులు వరకు ఆగిపోయింది కాంక్రీట్ థింకింగ్ అంటారు. సో మనుషులందరూ ఎక్కువ కాంక్రీట్ థింకింగ్ లో ఉంటారు. ఈ కాంక్రీట్ థింకింగ్ లో ఉండి మనం శ్రమ అనేది ఇన్ని రకాలుగా విభజించబడ్డప్పుడు నువ్వు ఒక డాక్టర్ అయ్యుండి నేను ఒక లాయర్ అయ్యుండి అతను ఒక డ్రైవర్ అయ్యుండి ఇంకొక అతను సివిల్ ఇంజనీర్ అయ్యుండి ఇంకొక అతను రాజకీయ నాయకుడు అయి ఉండి ఇంకొక ఎవ్రీబడీ హావ్ ద డిఫరెంట్ డిఫరెంట్ ప్రొఫెషన్ అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ వైట్ కలర్ జాబ్స్ బ్లూ కలర్ జాబ్స్ అండ్ ఆల్ సమ ఆఫ్ ద పీపుల్ ఆర్ లేబర్ సమ్ ఆఫ్ ది ప్రొఫెషనల్స్ అండ్ వర్కర్స్ ఇలా ఉంటున్నప్పుడు అందరికీ ఒక
(04:40) ఫండమెంటల్ ఫిలాసఫీ అనేది ఉండాలి అదేంటి అనింటే కాన్సెప్చువల్ కాన్సెప్చువాలిటీ ఏంటి కాన్సెప్చువల్ థింకింగ్ అని అంటున్నారు ఆయన రెండి గారు [గురకలు] సో ఇప్పుడు ఇది కాన్సెప్చువల్ థింకింగ్ అన్నమాట సో మనిషికి కాన్సెప్చువల్ థింకింగ్ ఉండాలి కాన్సెప్చువల్ థింకింగ్ అంటే భావనా శక్తి అంటే ఒక ఫీలింగ్ ని అర్థం చేసుకోవడం ఇమాజినేషన్ జంతువులకి మనుషులకి ఏదైతే ఇంతకుముందు చాప్టర్లో మిస్సింగ్ లింక్ అనేది ఏదైతే మిస్ లింక్ అయింది అని అంటున్నామో ఎప్పుడైతే నీకు కాన్సెప్చువల్ థింకింగ్ ఉంటుందో దట్ ఇస్ నథింగ్ బట్ అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అబ్స్ట్రాక్ట్ థింకింగ్ ఉంటుందో అప్పుడు
(05:17) మాత్రమే నువ్వు జంతువు నుంచి వేరు కాబడ్డ మనిషివి అని అనిపించుకుంటావు. ఆ చివరిలో అన్నది కదా ఆ ఐన్లాండ్ గారు ద మెయిన్ టాస్క్ ఈస్ మేింగ్ హ్యూమన్ టు బి హ్యూమన్ అని ఎందుకు హ్యూమన్ టు బి హ్యూమన్ అన్నారంటే మనిషి ఆలోచించే ఒక జంతువు అతను నార్మల్ గా తిని పడుకునే జంతువు కాదు అతను ఆలోచించే జంతువు.
(05:35) మనకు వస్తున్న సమస్యలకి మనకు వస్తున్న కష్టాలకి మనకు వస్తున్న నష్టాలకి ఇప్పుడు భూమి ఉంటున్న పరిస్థితులకి వీటన్నిటికీ మనం ఆలోచనతో రేషనల్ థింకింగ్ తో అబ్స్ట్రాక్ట్ థింకింగ్ తో కారణాలని కారణాతీత కారణాలని కనుక్కొని సాధ్యమైనంత పాసిబిలిటీ వరకు దాన్ని సాల్వ్ చేయాలి జీవితంలో అయినా ప్రపంచంలో అయినా సొసైటీలో అయినా సమాజంలో అయినా పాలిటిక్స్ లో అయినా దిస్ ఇస్ వాట్ ది అబ్స్ట్రాక్ట్ థింకింగ్ మెయిన్ పర్పస్ ఓకే ఇప్పుడు ఒక జంతువు ఉంటే అది అప్పుడప్పుడు చూడండి చూడండి మీరు అది బైక్ వెళ్తుంటే బైక్ వెనకాల పరిగెడతా ఉంటది అరుస్తా ఉంటది కార్లు వెళ్తుంటే కార్లు
(06:08) వెనకాల అరుస్తా ఉంటది ఎందుకు అనింటే వాటికి అది ఒక ఆబ్జెక్ట్ లాగా కనపడతది కానీ అదిఒక వెహికల్ అని అందులో ఒక మనిషి కూర్చున్నాడని నడుపుతున్నాడని ఈ విషయాలు ఏవి తనకి కాన్సెప్చువల్ చేసే ఆ భావన శక్తి ఇమాజినింగ్ పవర్ నథింగ్ బట్ అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అబ్స్ట్రాక్ట్ అంటే నథింగ్ బట్ ఆ వాట్ కెన్ ఐ సే అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అంటే అబ్స్ట్రాక్ట్ అంటే ఒక బ్లూప్రింట్ అంటే ఏదైతే మన కంటికి కనిపించే వస్తువు ఉంటదో ఆ కనిపించే వస్తువు గురించి మనం ఆలోచించే ఆలోచన విధానం ఇమాజినేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అంటారు అబ్స్ట్రాక్ట్ అంటే కార్యరూపం ఏది
(06:47) దాల్చకుండా దానికి కార్యరూపం దాల్చడాని కంటే ముందే ఒక ఒక విషయం గురించి మనం ఆలోచించటం అబ్స్ట్రాక్ట్ థింకింగ్ ఇప్పుడు ఇది బల్ల అనుకో యాక్చువల్ గా దీన్ని మనం బల్ల అన్నాం వాస్తవానికి మనం బల్ల అనే వస్తువు ఏదైతే మాట ఉపయోగిస్తున్నామో ఆ మాట అది బల్ల కాదు నేను ఇప్పుడు నోటితో బల్ల అంటున్నా కదా అది బల్ల కాదు ఇది బల్ల బట్ దీనికి సంబంధించిన లక్షణాలన్నిటిని నేను ఉపయోగించుకోవడానికి బల్ల అనే ఒక పదాన్ని నేను కనిపెట్టి ఇమాజినేషన్ చేసి ఆ పదాన్ని నేను మీతో బల్ల అని అంటున్నా టేబుల్ అని అంటున్నా టేబుల్ అన్నప్పుడు టేబుల్ కి ఉండే లక్షణాలు టేబుల్ ఎలా ఉంటుంది ఏంటి
(07:23) అని సంబంధించిన మొత్తం దాని యొక్క ఆట్రిబ్యూట్స్ మొత్తం ఆ టేబుల్ అనే పదంలో ఇమిడి ఉంటాయి దీన్ని అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అంటారు. అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అనేది వస్తువుకు సంబంధించి ఒక పనికి సంబంధించి కంప్లీట్ థాట్ ఫ్యాకల్టీ అంతేగాని అది దాని ఒరిజినాలిటీ కాదు నేను పుస్తకం అంటే పుస్తకం అనే మాట పుస్తకం అవ్వదు పుస్తకం ఇదే కానీ దీనికి సంబంధించి నేను ఒక అబ్స్ట్రాక్ట్ థింకింగ్ నా మైండ్ లో ఉంటుంది.
(07:54) దట్ ఇస్ ద పాయింట్ రైట్ ఇప్పుడు ఏదైతే ఒక కుక్కు ఉంటదో అది అరుస్తా ఉంటది ఎందుకు అరుస్తుంది వెహికల్స్ మప అని దానికి తెలియదు. దానికి జస్ట్ అంతవరకే ఉంది కంటికి కనిపించే దాన్ని చూసి అది టక్మని రియాక్ట్ అవుతది దట్ ఈస్ వాట్ ది కాంక్రీట్ థింకింగ్ బట్ ఒక మనిషి ఉన్నప్పుడు ఏమైతాడు అంటే మనిషి అబ్స్ట్రాక్ట్ థింకింగ్ ఉన్నవాడు భావనా శక్తి ఉన్నవాడు కాబట్టి మనం రోడ్డు మీద మొత్తం ఎన్ని వెహికల్స్ చూసినా సరే బైక్ అయినా కార్ అయినా లారీ అయినా బస్ అయినా వాట్ఎవర్ ఇట్ మే బి చూసినప్పుడు వాటన్నిటిని వెహికల్స్ అనే ఒక ఎంటిటీలో పెడతాం అది ఒక ట్రాన్స్పోర్ట్ అది రవాణ
(08:30) రోడ్డు ఇది వెహికల్స్ అనే ఒక కాన్సెప్ట్ లో పెడతాం మనం అంటే దాన్ని మొత్తాన్ని సింగల్ ఎంటిటీగా వెహికల్ గా చూపించి దాన్ని అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అంటారు. ఈ అబ్స్ట్రాక్ట్ థింకింగ్ జంతువులకు ఉండదు. కానీ ఎప్పుడైతే ఈ అబ్స్ట్రాక్ట్ థింకింగ్ ని మనుషులు అనేవాళ్ళు మిస్ అవుతారో అక్కడే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి మనిషి పర్సనల్ లైఫ్ లో గాని కెరీర్ లైఫ్ లో గాని పొలిటికల్ లైఫ్ లో గాని సొసైటీలో గాని దిస్ ఇస్ వాట్ ది కాన్సెప్చువలైజేషన్ కాన్సెప్చువలైజేషన్ అనేది ప్రతి వ్యక్తికి చిన్నప్పటి నుంచి స్కూల్ డేస్ నుంచి అలవాటుగా నేర్పించాలి అప్పుడే మనిషి
(09:03) నిజంగా మనిషి అవుతాడు అప్పుడే అతను జంతువు నుంచి వేరు కాబడతాడు అనేది ఆయనలాంటి యొక్క వన్ ఆఫ్ ది పాయింట్ సో నెక్స్ట్ లవ్ వాట్ ఇస్ మీన్ బై లవ్ చాలామంది ఇప్పుడు ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ అని ఎవరైతే అంటున్నారో అసలు నిజంగా వాళ్ళకి ప్రేమ అంటే ఏంటి అనేది క్వశ్చన్ వేసుకుంటే చాలామంది చెప్పే ఆన్సర్ ఏంటంటే అమ్మాయిని అడిగిన అబ్బాయిని అడిగిన అతను నన్ను చూసుకునే కేరింగ్ కి నేను పడిపోయా అతను ఇచ్చే చాక్లెట్లకి నేను పడిపోయా అతను ఇచ్చే సపోర్ట్ కి నేను పడిపోయా నన్ను చూసుకునే విధానానికి పడిపోయా అంటారు అంటే ఇట్ ఇస్ ఆల్ కమస్ అండర్ ద కేరింగ్
(09:51) ఇస్ దట్ లవ్ ఐండ్ ఉద్దేశంలో నాట్ ఉద్దేశం ఐరాండ్ యొక్క అబ్జెక్టివిజం ప్రిన్సిపల్ లో అది అసల ప్రేమ కానే కాదు కాదు దీనికి 2500 సంవత్సరాల క్రితం అరిస్టాటిల్ అనే ఫిలాసఫర్ ఎథిక్స్ అనే బుక్ లో కొన్ని పాయింట్స్ రాశాడు అసలు అనుబంధాలు రిలేషన్స్ అనే దాని గురించి అందులో ఫస్ట్ ది ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది తనకి భయం ధైర్యం కోసం ఒక వ్యక్తి సపోర్ట్ కావాలి.
(10:24) అప్పుడు ఆ ధైర్యం ఆ సపోర్ట్ ఇచ్చే వ్యక్తి దగ్గరికి వెళ్తుంది. దానికి ప్రేమ అని పేరు పెడుతుంది. ఒక అమ్మాయి ఉంది తన జీవితంలో ఎదగాలి ఎలా ఎదగాలో తెలియదు ఎదిగిన వాడి దగ్గర నీడ కావాలని బయలుదేరుతుంది దానికి ప్రేమ అని పేరు పెడుతుంది. ఇంకో అమ్మాయి ఉంది డబ్బు ఎలాగైనా సంపాదించాలి. కానీ ఎలా సంపాదించాలో తెలియదు ఆల్రెడీ సంపాదించిన వాడితో ఫ్రెండ్షిప్ చేస్తుంది దాన్ని ప్రేమ అని పేరు పెడుతుంది.
(10:49) ఇంకొక అమ్మాయి ఉంటుంది. ఆమెకి ఎలా అయినా సరే జీవితంలో ఎదగాలి ఎలా ఎదిగినా ఐ డోంట్ కేర్ అని అనుకుంటుంది ఎదిగిన వాళ్ళతో ఆమె రిలేషన్ మొదలు పెడుతుంది దాన్ని ప్రేమ అంటారు. సో వీటన్నిటిని ఈవెన్ దో వ ఆర్ టాకింగ్ అబౌట్ ద ఐలాండ్ ఫిలాసఫీ ఐన్డ్ ఫిలాసఫీ అనేది చాలా ఇన్స్పిరేషన్ అరిస్టాటిల్ నుంచి తీసుకుంది కాబట్టి అరిస్టాటిల్ రిలేషన్స్ గురించి ఎథిక్స్ అనే బుక్ లో ఏం చెప్పాడు అంటే ఇప్పుడు ఒక వ్యక్తి మనల్ని చూసుకునే కేరింగ్ ని బట్టే మనం గనక లవ్ చేస్తే ఇప్పుడు బిన్ లాడన్ ఎవరైతే ఉన్నాడో అతనికి 11 మందో 12 మందో భార్యలు ఒక్కొక్కరికి లగ్జరియస్ లైఫ్ ఇచ్చాడు.
(11:30) ఇప్పుడు అది ప్రేమ అవుతుందా 30 40 మందిని నర మనుషుల్ని అతి భయంకరంగా చంపే టెర్రరిస్ట్ కూడా తన భార్యని పిల్లల్ని బాగానే ప్రేమిస్తాడు. తన భార్యక అన్నీ కావాల్సినవి సమకూరుస్తాడు అది ప్రేమ అవుతుందా దిస్ ఇస్ వాట్ ఎక్జక్ట్లీవ షుడ్ క్వశన్ ఒకప్పుడు జనరేషన్ ఓకే లెట్ ఇట్ బి ఇప్పుడు ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒక్కసారి చెక్ చేసుకోవాలి అని అంటే ఒక వ్యక్తిని నేను ఎందుకు ప్రేమిస్తున్నాను అనే క్వశ్చన్ వేసినప్పుడు దట్ ఐ అండ్ వాట్ ఎక్జక్ట్లీ సేయింగ్ ఏ లవ్ ఇస్ రెస్పాన్స్ టు ది వాల్యూస్ ఆఫ్ [గురకలు] వన్ పర్సన్ ఒక పర్సన్ లో ఉండే
(12:15) వాల్యూస్ కి మనం ప్రతిస్పందనే ప్రేమ అని అంటుంది ఆయన ఇప్పుడు కానీ నిజంగా మనుషులు ఇలాంటి ప్రేమలోనే ఉంటున్నారా లేదు టేక్ వన్ సినారియో ఒక వ్యక్తి దగ్గర నుంచి ఏవైతే మనకి బెనిఫిట్స్ వస్తాయో ఇందాక నేను చెప్పిన అరిస్టాటిల్ త్రీ కైండ్స్ ఆఫ్ లవ్స్ ఉంటాయి అందులో ఫస్ట్ ది ఒక వ్యక్తి నుంచి మనకు మనక వస్తున్న బెనిఫిట్స్ ని అతను మనక ఇచ్చే అనుభూతిని అతను మనక ఇచ్చే కంఫర్ట్ ని మాత్రమే మనం ప్రేమిస్తున్నాం కానీ అతని క్యారెక్టర్ ని అతని గుణాలని కాదు ఎప్పుడైతే అతని దగ్గర నుంచి వస్తున్న కంఫర్ట్ అతని దగ్గర నుంచి వస్తున్న
(13:00) బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో వాటినే మనం ప్రేమిస్తున్నాం డబ్బు లేదు అతని దగ్గర నుంచి కొంత డబ్బు సహకారం వస్తుంది. ప్లానింగ్ లేదు అతని దగ్గర నుంచి ఒక ప్లానింగ్ సహకారం వస్తుంది. సెక్యూరిటీ లేదు అతని దగ్గర నుంచి ఒక సెక్యూరిటీ వస్తుంది కంఫర్ట్ లేదు అతని దగ్గర నుంచి ఒక కంఫర్ట్ వస్తుంది. ఏదైతే బెనిఫిట్స్ అనే ఎంటిటీ కింద వస్తాయి ఇవన్నీ నీకు కావలసిన బెనిఫిట్స్ అనేవి అవి సైకలాజికల్ గా గాని ఎకనామికల్ గా గాని ఫిజికల్లీ గాని మెటీరియలిస్టిక్ గా గాని ఆ బెనిఫిట్స్ నీ దగ్గరికి వస్తున్నప్పుడు ఆ బెనిఫిట్స్ నీ దగ్గరికి వచ్చే విధానాన్నే
(13:39) నువ్వు ప్రేమ అని పేరు పెడుతున్నావు. దీన్ని లాటిన్ భాషలో క్విట్ ప్రోకో అని అంటారు క్విట్ ప్రోకో అంటే దిస్ ఫర్ దట్ అని అర్థం నాకు డబ్బు సంపాదించాలి. దాన్ని సంపాదించే ఒక మార్గాన్ని నువ్వు ప్రొవైడ్ చేస్తే దానికి నేను నీకు ఒకటి ఇస్తా వాట్ఎవర్ ఇట్ మీన్ ఉన్నది ఇస్తాను నాకు ఒక సహాయం కావాలి ఆ సహాయం అనేది నీ ద్వారా వస్తే నేను ఇవ్వగలిగింది నేను నీకు ఇస్తా దిస్ ఫర్ దట్ అంటే ఇది ఏ ప్యూర్లీ బెనిఫిట్ ట్రేడ్ ట్రాన్సాక్షనల్ బెనిఫిట్ దీన్ని ద ఫ్రెండ్షిప్ ఆఫ్ బెనిఫిట్ అని
(14:28) పేరు పెట్టాడు అరిస్టాటిల్ ఫస్ట్ ఫస్ట్ కైండ్ ఏ రోజయతే ఆ బెనిఫిట్స్ అనేవి ఒకరి దగ్గర నుంచి ఒకరికి తగ్గటం అనేది మొదలవుతుందో అది బ్రేక్ అవుతుంది. ఎందుకు విడిపోయామో తెలియని పద్ధతిలో ఎలా విడిపోయామో తెలియని ఒక సందేహ పద్ధతిలో అలాంటి రిలేషన్స్ విడిపోతాయి. సెకండ్ ది అతని వల్ల నాకు ఆనందంగా ఉంటుంది అతని దగ్గర ఉంటే నాకు కొంచెం ఏదో కంఫర్ట్ ఉంటుంది అతని దగ్గర ఉంటే ఒక ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది.
(14:55) ఎంటర్టైన్మెంట్ ముచ్చట్లు ఎక్కువ ఉంటున్నాయి. ఆ పర్టికులర్ టైం కి నాలో ఉన్న ఏదైతే వెలితి ఉంటుందో ఆ వెలితిని ఫిల్ చేయడానికి ఈ వ్యక్తి చెప్పే మాటలు గాని ఆ వ్యక్తి నుంచి వచ్చే ఎంటర్టైన్మెంట్ నాకు నచ్చుతుంది. అనే రిలేషన్ మీద స్టార్ట్ అయ్యే ప్రేమల్ని సెకండ్ కేటగిరీ ద ఫ్రెండ్షిప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఏ రోజయతే మొదట్లో ఉన్న ఎక్సైట్మెంట్ చివరికి వచ్చేటప్పటికి ఆ ఎంటర్టైన్మెంట్ ఆ మాటలు ఆయన చెప్పే స్టోరీలు ఆ కథలు ఇవన్నీ ముగిసిపోతాయో బ్యాటరీ డౌన్ అయిపోతుంది.
(15:33) అక్కడ రిలేషన్స్ బ్రేక్ అయిపోతాయి. ఇక మూడవది అండ్ లాస్ట్ ద ఫ్రెండ్షిప్ ఆఫ్ ట్రూ అన్నాడు అరిస్టాటిల్ ఏంటంటే దాని అర్థం నీలో ఉన్న క్యారెక్టర్ నీలో ఉన్న నిజాయితి నీలో ఉన్న హానెస్ట్ నీ ఇంటర్నల్ వాల్యూస్ ని బేస్ చేసుకొని ఏదైతే ప్రేమ వస్తుందో ఒక వ్యక్తికి నీ మీద ఒక స్పందన కలుగుతుందో దట్ ఈస్ యాక్చువల్లీ లవ్ ఎందుకనింటే మనలో ఉన్న వ్యక్తిగతంగా ఉన్న ఇంటర్నల్ వాల్యూస్ అనేవి ఎప్పటికీ చేంజ్ అవ్వవు కాబట్టి చేంజ్ అవ్వని వాటి మీద మన స్పందన పుట్టినప్పుడు ఆ స్పందన కూడా ఎప్పటికీ చేంజ్ అవ్వదు.
(16:12) మారే వాటి మీద స్పందన పుట్టినప్పుడు అవి మారినప్పుడు స్పందన కూడా మారుతుంది. దిస్ ఇస్ ఎక్జక్ట్లీ ఐ అండ్ సెడ్ ఏ లవ్ ఇస్ రెస్పాన్స్ టు ది వాల్యూస్ ఆఫ్ వన్ పర్సన్ అంటే అందుకే జేమ్స్ టాగర్ట్ అనే క్యారెక్టర్ లో అట్లాగ ఆయన చెప్తుంది ఏమని అంటే జేమ్స్ టాగర్ట్ చెర్రీ దగ్గరికి వచ్చినప్పుడు నా డబ్బు చూసి కాదు నా పని చూసి కాదు నా సంపద చూసి కాదు నాలో ఉన్న మంచి క్వాలిటీస్ చూసి కాదు నాలో ఉన్న అసలు ఏ లక్షణాలు చూసి కాదు వీటి వీటి వేటిని కాకుండా నన్ను నన్నుగా చూసి నువ్వు ప్రేమించాలి అంటాడు నన్ను నన్నుగా చూసి ప్రేమించాలి
(16:58) అంటాడు. నిన్ను నిన్నుగా చూసి ప్రేమించడం అంటే అసలు నువ్వు అంటే ఏంటి? దట్ ఇస్ వాట్ ది దిస్ చాప్టర్ఫైవ్ నేమ్ సెల్ఫిష్నెస్ వితౌట్ సెల్ఫ్ అసలు నీకు సెల్ఫ్ అనేదే లేదు మళల సెల్ఫిష్నెస్ కోరుకుంటావ ఏంటి నువ్వు నువ్వు నన్ను ప్రేమించి తీరాలి నాలో ఉన్న లక్షణాలకి మంచి లక్షణాలకి నా డబ్బుకి నా పరపతికి నా సంపతికి కాదు ఇవేమీ లేకపోయినా నన్ను నన్నుగా ప్రేమించాలి అని నువ్వు స్వార్థాన్ని కోరుకుంటున్నావు కదా సెల్ఫిష్నెస్ ని అసలు సెల్ఫే లేనప్పుడు సెల్ఫిష్నెస్ ఎలా ఎలా ఉంటుంది అనేదే ఈ చాప్టర్ యొక్క ముఖ్య ఉద్దేశం ద సెల్ఫిష్నెస్ వితౌట్ సెల్ఫ్ అదే జేమ్స్
(17:38) టాగర్ట్ టాగట్ చెర్రీతో అంటాడు అప్పుడు చెర్రీ అంటుంది. నిన్ను నిన్నుగా చూసి ప్రేమించమంటున్నాం మరి నువ్వు అంటే ఏంటి జేమ్స్ అంటుంది. దట్ ఇస్ యాక్చువలీ పవర్ఫుల్ డైలాగ్ నువ్వంటే ఏంటి అన్నప్పుడు వాడు రియర్డన్ వైఫ్ తో అక్రమ సంబంధం పెట్టుకొని ఆ రోజు పొద్దున ఐదు గంటలకి చెర్రీ ఆ గడప ముందు ఒక దిక్కు లేని స్థితిలో ఆ గడప దగ్గరనాలుగుింటి నుంచి ఎర్లీ మార్నింగ్ 7:00 వరకు వెయిట్ చేసి చేసి సడన్ గా అప్పుడు వాళ్ళు డోర్ తీసినప్పుడు ఒక అడుక్కుని పిచ్చిదానిలాగా చెర్రీ అక్కడ పడు కూర్చొని ఉంటే వాళ్ళని చూసి చూసి అలా నిలబడి
(18:24) ఆశ్చర్యపోయావా ప్రేయర్ డన్ వైఫ్ ని నా దగ్గర నా పక్కన చూసి నా పక్కలో చూసి అన్నప్పుడు చెర్రీ ఒక మాట అంటుంది. ఆశ్చర్యపోయింది అది చూసి కాదు ఇక్కడున్న దాన్ని చూసి అంటుంది. అతని గుండె వైపుకు చూపిస్తుంది వేలు అక్కడ దొరికింది దిస్ ఇస్ యు దిస్ ఇస్ యువర్ క్యారెక్టర్ ఇది నువ్వు అని ఆ క్షణంలో చెర్రీ రియలైజ్ అవుతుంది. దాని తర్వాత చెర్రీ బలవంతంగా తన ప్రాణాలు తాను తీసుకుంటుంది.
(18:58) దిస్ ఇస్ వాట్ ది వరల్డ్ ఐ నీడ్ అని సో మనలో చాలామంది సెల్ఫ్ అనేదే లేకుండా సెల్ఫిష్నెస్ కోరుకుంటారు. నువ్వు నన్ను ప్రేమించి తీరాలి అంటారు నీలో ఏ గుణాలు ఏ లక్షణాలు లేకుండా అంటే ఏ గుణాలు ఏ లక్షణాల మీద పుడితే అది ప్రేమ అంటుందో ఐరాండ్ చెప్పింది ఏ గుణాలు ఏ లక్షణాలు లేకుండా నన్ను నన్నుగా ప్రేమించాలి అంటే గుణాలు లక్షణాలు లేకుండా నువ్వు అనేది అసలు ఏముంది అని అంటుంది రెండు వైపులా చెప్పింది ఆయన నేను నిజాయితిగా ఉంటాను రవి కుమార్ మాట్లాడుతున్నాడు కలుకూరి రవికుమార్ పల్నాడు జిల్లా మై ఫాదర్ ఇస్ ఏ లారీ డ్రైవర్
(19:43) నేను నిజాయితిగా ఉంటా అని నేను మాట్లాడుతున్నా అన్న నేను నిజాయితిగా ఉంటా అంటే కారణం ఉంది ఇఫ్ యు వాంట్ టు నన్ను మీరు గౌరవించాలంటే నేను నిజాయితిగా ఉన్నాను అని చెప్తున్నా దట్ ఇస్ వాల్యూ ఫర్ మీ ఏ లక్షణం లేకుండా నన్ను నన్నుగా అంటే నువ్వు అంటే ఏంటి అంటే నువ్వు ఏమి లేదు నేను నిజాయితిగా ఉన్నాను అనటానికి ఎలా నమ్మాలి నిజాయత అనే విలువ నాలో ఉంది అందుకని మీరు గౌరవిస్తే గౌరవించొచ్చు లేదంటే దట్స్ యువర్ ఛాయిస్ బట్ నేను నిజాయితీగా ఉన్నా అనేది నా విలువ నేను ప్రతి విషయాన్ని తర్కించి ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను తర్కించి ఆలోచించి
(20:23) అనేది నీ విలువ నేను ప్రతిది అనుకున్న సమయానికి కంప్లీట్ అది నీ విలువ అని ఎండం చెప్తుంది ఇప్పుడు నేను నిజాయితిగా ఉన్నాను రవి కుమార్ అనేవాడు చెప్పాడు ఎలా నాకు మెయిల్స్ బ్రాండ్ చేయండి బ్రాండ్ ప్రమోషన్ చేయండి అని నాకు చాలా మెయిన్స్ వచ్చినాయి. నేను కంప్లీట్ గా రిజెక్ట్ చేసిన ఎందుకంటే ఫిలాసఫీ అనేది జీవితానికి సంబంధించిన ఒక విలువైన వాల్యబుల్ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ నేను నాకు చేతనైనంతా నేను నేర్చుకొని తెలుసుకొని నా జీవిత అనుభవంలో నుంచి అర్థం చేసుకొని చెప్తున్నా వాట్ఎవర్ ఎక్స్టెంట్ ఇస్ పాసిబుల్ ఆ టైంలో నేను ఇక్కడ కొబ్బ కొబ్బరి కొబ్బరి నూనె డాబా పెట్టి షాంపూలు
(21:00) పెట్టి ఇది కొనండి అని చెప్పలేను నేను కామెంట్స్ కి గాని మెయిల్స్ గా నేను రిప్లై ఇస్తున్నప్పుడు కాబట్టి అనే ఒక పదం రిప్లై ఇచ్చినప్పుడు కాబట్టి అనే పదం రిప్లై ఇచ్చేటప్పుడు రెండు టీలు పడాలికేఏబిఏ టిటి అని టిఏ అని పడింది కాబట్టి అని పడింది. అరే అది రెండు టీలు పడాలి ఒకటే పడింది అది కరెక్ట్ కాదని ఇమ్మీడియట్ గా నేను మళ్ళీ [గొంతు సవరించుకోవడం] ఆ మెయిల్ని ఓపెన్ చేసి మళ్ళీ అలాంటి కామెంట్స్ ని ఓపెన్ చేసి నేను మళ్ళీ రెండోటి పెట్టిగానే నేను రిప్లై ఇస్తా ఎందుకు దట్ ఇస్ అది ఏదో నిరూపించుకోవాలని కాదు అంత నిజాయితిగా ఉంటా నేను.
(21:40) సో ఇవి నా నిజాయితి ఉంది అనడానికి కారణాలు. అలా ఏ వ్యక్తి అయినా సరే నాలో ఈ విలువ ఉంది అని చెప్పినప్పుడు ఆ విలువ ఉందా లేదా అనేది మీరు ఎలా తెలుసుకోవాలి అతను మాట్లాడే మాటలు అతని ఆలోచనలు అతను చేసే పనులు అతను జీవించే విధానం ఈ నాలుగిటికి పొంతను ఉండాలి. ఈ నాలుగిటి పొంతను ఉన్నప్పుడే దెన్ ఇట్ విల్ బికమ్ యస్ ఏ వాల్యూ నీ ఆలోచన ఒకలా ఉండి నువ్వు మాట్లాడేది ఒకలాగా ఉండి నువ్వు చేసే పనులు ఒకలాగా ఉంటే నువ్వు జీవించే జీవితం ఒకలాగా ఉంటే దెన్ దట్ ఇస్ ఏ కంప్లీట్లీ హిపోక్రసీ ఆ హిపోక్రసీయే మనిషి లోపల ఉన్న భయంకరమైన లోపం సమాజంలో ఉన్న ఒక దోషం అని ఆయన
(22:20) చెప్పింది. సో ఇది మీలో ఏదైతే విలువలు ఉంటాయో ఆ విలువని మీరు సంపాదించుకోవాలి యు షుడ్ ఎర్న్ దట్ [గొంతు సవరించుకోవడం] బై యువర్ క్యారెక్టర్ మీరు చేసే క్యారెక్టర్ ఎలా బిల్డ్ అవుతుది అంటే మనం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి కట్టుబడి ఉండటం దాని వైపుగా మనం చర్యలు తీసుకోవడం కొన్ని లక్ష్యాలు పెట్టుకొని దాన్ని సాధించడం ఈ మూడిటికీ ఒక కనెక్షన్ ని మనం సీక్వెన్షియల్ గా ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఒక సరళ రేఖగా దట్ విల్ బికమ్ యువర్ క్యారెక్టర్ ఇస్ వాట్ ఎక్ల ఎంటర్సైట్ సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఈ లవ్ అనే దాంట్లో ఇందాక అరిస్టాటిల్ ఏవైతే త్రీ చెప్పాడో ఈ
(23:03) సిచువేషన్స్ ఈ బెనిఫిట్స్ వీటన్నిటిని ప్రేమ అనుకొని ఎవరైతే మొదలు పెడతారో ఏ రోజయతే నాకు నీ దగ్గర నుంచి కొన్ని బెనిఫిట్స్ కావాలి ఆ బెనిఫిట్స్ కావాలి అనేది వాళ్ళు వాళ్ళ యొక్క సబ్కాన్షియస్ మైండ్ కాన్షియస్ మైండ్ లోకి తీసుకొచ్చి దాన్ని ఆ పర్టికులర్ టైంలో అనలైజ్ చేయదు ఎందుకనంటే అవసరం ముఖ్యం అవసరం తీర రటం ముఖ్యం ఆ అవసరం తీరిన తర్వాత మన కాలర్ ఎగరేయటం ముఖ్యం జనాల ముందు గెలిచాను అని చెప్పటానికి తాపత్రయం డబ్బు సంపాదించి ఒకరి ముందు నిలబడాలి అనే ఒక విపరీతమైన తీవ్రమైన అత్యాశ ఈ ఎమోషనాలిటీ ఎప్పుడైతే నిన్ను లాగుతుందో అక్కడ నీ రేషనాలిటీ అనేది ఆలోచననికి
(23:52) తీసుకొచ్చే స్కోప్ లేకుండా అందులో మొరాలిటీ మిస్ అవుతది. ఏ రోజయతే నేను నిన్ను ప్రేమించాను నువ్వు నన్ను చూసుకునే విధానానికి ప్రేమించాను చెక్ చేసుకోండి 99% ఇదే ఆన్సర్ చెప్తారు ఆడవాళ్ళు మీరు నన్ను చూసుకునే విధానానికి ప్రేమించాను నువ్వు నన్ను కేర్ చేసే విధానానికి ప్రేమించాను అనే వాళ్ళే 90% ఉంటారు కానీ నీలో ఒక్క నికార్స్ అయినా నిప్పు లాంటి నిజాయితీ ఉంది.
(24:24) దేనికి తలవంచని ఒక తత్వం ఉంది. ఒక కఠినమైన నిజం ఉంది నీ క్యారెక్టర్ లో అని ప్రేమించా అని చెప్పే అమ్మాయిలని ఎంతమందిని చూశారు మీరు ఒక్కరినైనా కనీసం 100 మందిని క్వశ్చన్ అడిగితే ఇద్దరు కూడా ఉండరు. వాట్ ఐ యమ సేయింగ్ డబ్బున్నవాడి గడపలోకి ఒక అమ్మాయి వెళ్ళినంత ఈజీగా నిజాయితి ఉన్నోడి గుండెలోకి ఒక అమ్మాయి రాదు ఎందుకనింటే నిజాయితిగా ఉన్న హృదయం ఎలాంటిది అంటే డబ్బు సంపాదించే అవకాశం ఉన్నప్పుడు కూడా సంపాదించలేడు వాడు
(25:09) ఎందుకనింటే సంపాదించాలంటే వాడు దారి తప్పాలి. వాడు అంతరాత్మ ఒప్పుకోదు. ఏ రోజైతే సంపాదించగలిగే అవకాశం శక్తి కెపాసిటీ ఉండి కూడా దారి తప్పి సంపాదించే మార్గం మనకు వద్దని ఆగిపోయినప్పుడు వాడు సొసైటీలో ఒక టైర్ టూ పొజిషన్ లోనో ఒక లోయర్ మిడిల్ క్లాస్ లోన మిడిల్ క్లాస్ లోన మిగిలిపోతాడు వాడు అలాంటప్పుడు ఈ పబ్లిసిటీకి ఈ నిరూపణకి ఈ డబ్బు అనే దాని వెంటబడే ఒక సైకాలజీ అనేది యక్సెప్ట్ అయిన తర్వాత అలా అంత అంత కఠినమైన నీ హృదయంలో ఉండలేరు వాళ్ళు ఎందుకనింటే మాడిపోతారు.
(25:48) నిజాయతిగా ఉన్నడు చాలా స్ట్రాంగ్ ఉంటాడు వాడు వాడికి చాలా స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఉంటాయి. ఇది తప్పు ఇది రైట్ అని జడ్జ్మెంట్ కరెక్ట్ గా చెప్తాడు వాడు ఇంత మనకు కుదరదు ఇది వర్కవుట్ కాదు మనకి నాకు ఒక బెనిఫిట్ కావాలి ఇస్తావా ఫ్రీడమ కావాలి ఇస్తావా దానికి నేనేదో రిటర్న్ ఇస్తా దిస్ ఇస్ వాట్ ద బెనిఫిషయల్ బెనిఫిట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అన్నమాట సిచువేషన్ నెక్స్ట్ ది సిచువేషన్షిప్ అంటే నువ్వు ఒక సిచువేషన్ లో ఉన్నావ్ ఆ సిచువేషన్ కి ఎలా ఫుల్ఫిల్ చేయాలో సరైన వ్యక్తి దొరుకుతాడు.
(26:18) ఆ సిచువేషన్ ఫుల్ఫిల్ చేసుకుంటాం. పీపుల్ విల్ కాల్ ఇట్ యస్ ఏ లవ్ మీకు నేను బిటెక్ లో ఉన్నప్పుడు యాక్చువల్ నేను చాలా ఉన్నాయి చెప్పాల్సినవి బట్ ఇది సమయం కాదు ఎప్పుడైనా టైం దొరికితే చెప్తా ఒక అమ్మాయి ఒక ₹ రూపాయల ప్యాకెట్ అది అందులో కిస్మిస్ జీడిపప్పులు ఏవో ఉంటాయి ₹ రూపాయల ప్యాకెట్ ₹ రూపాయల ప్యాకెట్ ని నా అమ్మాయికి ఇచ్చా అమ్మాయికి ఇస్తే అది ఇచ్చినందుకు ఆ అమ్మాయి ఎంత ఆనంద పడ్డది అంటే నేను అడిగా ఎందుకు ఇంత ఆనందపడుతున్నారు
(27:04) ఫైవ పీస్ఏ కదా అని అన్నప్పుడు ఆ అమ్మాయి చెప్పిన ప్రశ్న ఏంటంటే మా నాన్న నేను అడిగితే ఇప్పటికిప్పుడు నాకు ఏదైనా కొనిపిస్తాడు నేను అడిగితే ఎంత డబ్బ 70 ఇస్తాడు. నేను క్షణాల్లో ఎక్కడ కావాలంటే అక్కడ ఎంత ఖరీదైనా మనీ గురించి ఆలోచించకుండా వెళ్లి తినగలిగేది నాకు ఉంది. బట్ ఇక్కడ మేటర్ మనీ కాదు ఏదైతే నువ్వు ఒక ఎఫర్ట్ తో ఒక ఇంట్రెస్ట్ తో నాలో ఉన్న క్యారెక్టర్ ని నువ్వు అభిమానించి నాకు ఇచ్చావు చూసావా దట్ ఇంటర్నల్ క్వాలిటీ ఇస్ ఎఫెక్టింగ్ మీ అని అన్నది అప్పుడు ఆ రోజుల్లో అంటే ఇంత
(27:51) పదాలు ఇంత బలమైన పదాలు వాడకపోయాను అప్పుడున్న భాషలో ఆమె అలా చెప్పింది నాకు ఇది 2011 12లో జరిగిన విషయం ఆ బస్ అలా వెళ్తుంది ఆ బస్ వెళ్ళేటప్పటికి కిటికీలో నుంచి ఇచ్చాను బట్ ఎందుకు ఎందుకు దిస్ ఇస్ వాట్ ది అబ్స్ట్రాక్ట్ థింకింగ్ కాంక్రీట్ థింకింగ్ అంటే ఎప్పుడూ కూడా మనకవచ్చే ఆస్తులు ఏంటి మనకవచ్చే కార్లు ఏంటి మనకవచ్చే ప్రాఫిట్ ఏంటి మనక వచ్చే రెవెన్యూ ఏంటి బ్యాంక్ బాలెన్స్ ఎంత డీలింగ్ ఎంత బంగారాలు ఎంత ఫ్లాట్లు ఎంత కార్ కార్లు కొనిపెడుతున్నారా సీ ఇవన్నీ నేను చేతగాక సంపాదించలేక చెప్పట్లేదు రవి కుమార్ అనేవాడు
(28:36) సాఫ్ట్వేర్ ఇంజనీర్ నేను సంపాదించగలను మంత్లీ సంపాదించగలను నేను ఆ సంపాదించగలిగే సత్త ఉండి కూడా నేను ఈ మాటలు మాట్లాడుతున్నాను అంటే మీరు అర్థం చేసుకోండి ఇట్స్ నాట్ ఏ ఊరికే చెప్పట్లే నేను ఇవన్నీ సో డబ్బులు కావాలి కార్లు కావాలి బెనిఫిట్స్ కావాలి డీలింగ్స్ కావాలి ఇలా ఎన్నో ఎన్నో ఫ్లాట్లు అవ్వని ఇవ్వని కంటికి కనిపించే వస్తువులు నువ్వు ఇచ్చినప్పుడో లేకపోతే కంటికి కనిపించే వస్తువులని అవతల వాళ్ళు సాధించడానికి కావలసిన మార్గాలని బెనిఫిట్స్ ని నువ్వు ఇచ్చినప్పుడో ఒక మనిషి మీద ఆ మనిషి నీకు ఇస్తున్న
(29:23) అనుభూతిని ఆ మనిషి నీకు ఇస్తున్న సౌఖ్యాన్ని నువ్వు ఒక ఫీలింగ్ పేరుతో ఫీల్ అవుతున్నావు కానీ యాక్చువల్లీ యు ఆర్ నాట్ లవింగ్ దట్ పర్సన్ దట్ ఇస్ ఏ కాంక్రీట్ థింకింగ్ కాంక్రీట్ థింకింగ్ అంటే కంటికి కనిపించే వస్తువులు గాని కంటికి కనిపించే వస్తువులని సాధ్యపరచడానికి నీకు ప్రొవైడ్ చేసిన అవకాశం వల్ల నీకు ఆ అనుభూతిని నువ్వు ప్రేమిస్తున్నావ్ ఏరోజయతే అవి తగ్గుతాయో ఏ రోజుయితే అవి నార్మలైజ్ అవుతాయో బ్రేక్ అయిపోతుంది.
(29:50) కానీ ఇక్కడ ఏదైతే క్వశ్చన్ 2011 12 అంటే ఎప్పుడు అసలు అది ఆల్మోస్ట్ 10 ఏళ్ళ అవుతుంది కదా ఆ వయసులో ఆ 11 ఏళ్ళ అప్పుడు ఆ పిల్ల వయసు ఎంత ఆ పిల్ల అసలు ఏం ప్రపంచం ఏమి తెలియదు పుస్తకాలు చదివింది లేదు ఏమీ లేదు ఆ రోజుల్లో ఏం చదువుతాం ఐదు రూపాయల ప్యాకెట్ కి ఇంత ఎందుకు ఆనంద పడుతున్నాం అంటే దీని వెనకున్న ఏదైతే ఎఫర్ట్ దీని వెనకున్న నీ ఇంటర్నల్ క్వాలిటీ ఏదైతే ఉందో దట్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ మీ అని చెప్పిందన్నమాట దట్ ఇస్ అబ్స్ట్రాక్ట్ థింకింగ్ సో మనుషులు ఫిలాసఫీ అనేది చదివినా చదవకపోయినా ప్రతి మనిషిలో ఒక ఫిలాసఫీ ఉంటది. దాన్ని గుర్తిస్తే అది
(30:30) ఫిలాసఫీ అవుతుంది గుర్తించకపోతే దాన్ని మంచితనం అంటాం మనం బట్ టెక్నికల్ భాషలో దాన్ని ఫిలాసఫీ అంటారు. సో దిస్ ఇస్ వాట్ ఆ లవ్ ఫర్ ద డెఫినిషన్ ఆఫ్ లవ్ అకార్డింగ్ టు అండ్ సోవాట్ ఇస్ దిస్ సెల్ఫిష్నెస్ వితౌట్ సెల్ఫ్ సో ఇందులో మనిషిగా మనం గ్రహించాల్సిన విషయాలు ఏంటంటే [గురకలు] ఒక వ్యక్తిని మీరు లవ్ ప్రేమించారు అన్న క్వశ్చన్ వేసినప్పుడు యు హావ్ టు ఫస్ట్ క్వశన్ నేను ఎందుకు ప్రేమిస్తున్నాను ఇతన్ని ఇతను నాకు బెనిఫిట్స్ ఇచ్చినందుకా ఇతను
(31:15) నాకు డబ్బు సంపాదించే ఒక మార్గాన్ని చూపించినందుకా లేకపోతే ఇతను నాకు ఐస్ క్రీమలు ఫ్లాట్లు కార్లు కొనిపెట్టి నన్ను బాగా కేరింగ్ గా చూసుకుంటున్నా న్నందుకా ఒక టెర్రరిస్ట్ తన వైఫ్ ని కేరింగ్ అనే చూసుకుంటాడు కానీ రోజు కూడా ఒక 10 మందిని చంపుతాడు. ఏ రోజైతే అతను నిన్ను కేరింగ్ గా చూసుకుంటున్నాడో అది కొన్ని రోజుల తర్వాత దాని పాటర్న్ [గొంతు సవరించుకోవడం] మారిపోవచ్చు.
(31:39) బట్ ఎప్పుడైతే ఇంటర్నల్ క్యారెక్టర్ క్వాలిటీస్ దాన్ని బేస్ చేసుకొని ఒక మనిషి మీద మన యొక్క రెస్పాన్స్ అనేది ఉంటుందో అది ఎప్పటికీ నిలబడుతుంది. దట్ ఇస్ యాక్చువల్లీ లవ్ అని చెప్తుంది. సో అది క్వశ్చన్ చేసుకోవాలి మీ లైఫ్ లో ఎవరైనా ప్రేమిస్తున్నా ఆల్రెడీ ఇప్పుడు ప్రేమిస్తున్నా మిమ్మల్ని ఎవరైనా ప్రేమిస్తున్నా ఎందుకు నన్ను ప్రేమిస్తున్నా అని ఒక క్వశ్చన్ చేసుకోండి.
(32:10) నువ్వు నన్ను చూసుకునే విధానానికి నేను ప్రేమిస్తున్నా అంటే యాక్చువల్ గా వాళ్ళు నిన్ను ప్రేమిస్తున్నట్టు కాదు వాళ్ళని చూసుకునే విధానంలో వాళ్ళకు కలిగే కంఫర్ట్ ఏదైతే ఉందో ఆ కంఫర్ట్ ని వాళ్ళు ఆస్వాదిస్తున్నారు. సంవాట్ ఓకే బట్ దాని వెనక నీ ఇంటర్నల్ క్యారెక్టర్ కూడా ఉంటే ఇట్ విల్ బికమ్ గుడ్ ఆ కంఫర్ట్ కొంతవరకే ఉంటుంది దాని తర్వాత నిలబెట్టేది క్యారెక్టర్ రెండవది అబ్స్ట్రాక్ట్ థింకింగ్ కంటికి కనిపించే దాని గురించే కాదు కంటికి కనిపించకుండా ఉన్న విషయాల గురించి కనిపించే వస్తువుల వెనకాల కనిపించని అర్థం చేసుకోవాల్సిన విషయాలను ఆలోచించడానికి కూడా మన యొక్క మైండ్ ని మనం ట్రైన్ చేయాలి
(32:52) మూడు సెల్ఫ్ క్యారెక్టర్ ని బిల్డ్ చేసుకోవాలి మనం చేసే పనులు మనం మాట్లాడే మాటలు మన లక్ష్యాలు మూడు మూడిటికి పొంతను ఉండాలి. అప్పుడే మనకి సెల్ఫ్ అనేది ఉన్నట్టు దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ దిస్ చాప్టర్ వాట్ ఇస్ ద కాంగ్రెంట్ థింగ్ మనక ఇచ్చే డబ్బు మనం డబ్బు సంపాదించడానికి వాళ్ళు ప్రొవైడ్ చేసే సౌకర్యాలు మనక ఇప్పించే ఫ్లాట్లు మనం కార్లలో దిప్పటాలు లేదంటే కాస్ట్లీ కాస్ట్లీ గిఫ్ట్లు ఇవ్వటాలు లేదంటే డబ్బులు కాస్ట్లీ కాస్ట్లీ డబ్బులు పెట్టి ఎక్కడెక్కడో పిక్నిక్లకి టూర్లకి వెళ్ళటము ఇవన్నీ కాంక్రీట్ థింగ్స్ ఈ కాంక్రీట్ థింగ్స్ ని
(33:32) బేస్ చేసుకొని నీకు వచ్చే కాంక్రీట్ థింకింగ్ ఏదైతే ఉందో కాంక్రీట్ అంటే వస్తువు కనబడేది దాన్ని బేస్ చేసుకొని నీలో ఒక లవ్ అనేది ఎమోషన్ అనేది జనరేట్ అయినప్పుడు యాక్చువల్లీ దట్ ఇస్ నాట్ ఏ లవ్ అది అతను మనక ఇచ్చే సౌకర్యాన్ని బట్టి అది కలుగుతుంది కాబట్టి ఆ సౌకర్యాలు ఎల్లకాలం ఇస్తూ ఉండలేరు ఎవరు ఎందుకు ఎందుకనింటే కంటికి కనిపించే వస్తువుల యొక్క ఇంట్రెస్ట్ అనేది గోయింగ్ ఫార్వర్డ్ తగ్గిపోతుంది.
(33:58) దాని పారామీటర్ కిందకి పడిపోతుంది. ఏరోజైతే ఆ ఎక్సైట్మెంట్ ఆ ఎంటర్టైన్మెంట్ నిరంతరం గిఫ్ట్ల ద్వారా కార్ల ద్వారా తిప్పడం ద్వారా కానీ మనక ఇచ్చే సౌకర్యాల ద్వారా ఇచ్చేది ఏదైతే ఉంటుందో దాని యొక్క డొపామైన్ తగ్గిపోతుంది. అందుకే ఇందాక అరిస్టాటిల్ అక్కడ అన్నాడుట లో ఫ్రెండ్షిప్ ఆఫ్ బెనిఫిట్ ఫ్రెండ్షిప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఈ రెండు కూడా వాటి యొక్క ఎక్సైట్మెంట్ స్టార్టింగ్ లో ఉన్నంత మిడిల్ లో గాని ఎండింగ్ లో గాని ఉండకపోవడం వల్ల అవి బ్రేక్ అయిపోతాయి.
(34:30) బికాజ్ నిరంతరం మారి మారే వాటి మీద నువ్వు ఎమోషన్ జనరేట్ చేసినప్పుడు అవి మారినప్పుడు ఎమోషన్ కూడా జనరేట్ అయిపోతుంది దట్ ఈస్ వాట్ ద పునాది ఏంటనేది చూడాలి. ఎప్పుడైతే అబ్స్ట్రాక్ట్ థింకింగ్ కనపడే వస్తువులు కాదు మనక ఇచ్చే సౌకర్యాలు కాదు మనక ఇచ్చే అవకాశాలు కాదు మనక ఇచ్చే బెనిఫిట్స్ కాదు ఏమి ఉన్నా లేకపోయినా నీలో ఒక వ్యక్తిగా విలువ ఉందా నీలో ఒక వ్యక్తిగా నిజాయితీ ఉందా నీలో ఒక వ్యక్తిగా ఎదుటి మనిషిలో ఉండే నిజమైన వ్యక్తిత్వాన్ని ఎదుటి వ్యక్తిలో ఉండే నిజమైన లక్షణాల్ని అర్థం చేసుకునే గుణం నీలో ఉందా? ఏ బెనిఫిట్స్ ఏ అట్రాక్షన్స్ ఏ కమర్షియల్
(35:13) ట్రాన్సాక్షన్స్ ఏ ఎంటర్టైన్మెంట్ థింగ్స్ లేకుండా ఒక మనిషిని స్వచ్ఛంగా నువ్వు అతనిలో ఉండి నిజమైన లక్షణాన్ని గమనించగలవా చూడగలవా దట్ ఇస్ నథింగ్ బట్ అండర్స్టాండింగ్ హనెస్టీ క్యారెక్టర్ ఇంటర్నల్ వాల్యూస్ హౌ యు ఆర్ రెస్పాండింగ్ టు ది అదర్స్ విత్ విత్ మొరాలిటీ నీ దగ్గర ఉంటున్నప్పుడు కాదు నీ దగ్గరలే లేనప్పుడు కూడా హోటల్ కి వెళ్ళినప్పుడు అతను ఒక పని చేసే వ్యక్తితో ఎలా ప్రవర్తిస్తున్నాడు అవసరం ఉన్నప్పుడు మాత్రమే నీతో అవసరం ఉన్నప్పుడు అతను నీలో నీ దగ్గర మంచిగా ఉండొచ్చు.
(35:49) దేర్ ఇస్ ఏ దర్ ఇస్ వన్ థింగ్ ఇన్ ద ఫిలసఫీ నేను చెప్పినట్టు ఒక వ్యక్తి మన దగ్గర మంచిగా ఉంటున్నాడు అంటే అతను నా దగ్గర మంచిగా ఉంటున్నాడు కాబట్టి అతను మంచివాడు అనుకోవడానికి లేదు. అతను వేరే పరిసరాల్లో ఎలా ప్రవర్తిస్తున్నాడు వేరే వ్యక్తుల దగ్గర ఎలా ఉంటున్నాడు దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఐన్ ఇదే చెప్తుంది. ఒక వ్యక్తి ప్రేమించే వ్యక్తి దగ్గర మంచివాడిగానే ఉంటాడు మంచివాడిగా ఉండాలనే కోరుకుంటాడు మంచివాడిగా ఉండాలనే తన అహాన్ని సాటిస్ఫై చేసుకుంటూ ఉంటాడు వై లోకం మొత్తం మీద అతను మాయలో చెడ్డ అబద్ధాలు అక్రమమైన మార్గంలో డబ్బు సంపాదిస్తూ ఎన్నో దోపిడీలు నేరాలు చేస్తూ
(36:34) ఒక ఒక ఆత్మ లేని బతుకు బతుకుతూ ఆ కాళీతనాన్ని ఆ డొల్లతనాన్ని ఈ ప్రేమిస్తున్న వ్యక్తి దగ్గరికి వచ్చి సరిచేసుకు కుంటాడు అది తన యొక్క ఇన్కంప్లీట్నెస్ కి తనలో ఉన్న ఆ అక్రమమైన మార్గంలో బతుకుతున్న అతని జీవన విధానంలో అతనిలో ఇంటర్నల్ గా ఉన్న గిల్ట్ ని అది సాటిస్ఫై చేస్తూ ఉంటుంది. ఎందుకనింటే అతని కోసం ఈ వ్యక్తి పడి చచ్చిపోయి ప్రాణాలు ఇచ్చేంతగా ప్రేమిస్తా ఉంటది కాబట్టి బ్యాలెన్స్ చేస్తాడు దాన్ని కానీ ఏ రోజయతే ఆ బెనిఫిట్స్ అనేవి ఒక వ్యక్తికి నువ్వు నిరంతరం బెనిఫిట్స్ ఇవ్వలేవు ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఎందుకనింటే ఈ రోజు నువ్వు ఒక గోల్డ్ చైన్ ఇవ్వచ్చు ఈ రోజు
(37:14) నువ్వు ఒక ఐఫోన్ గిఫ్ట్ గా ఇవ్వచ్చు ఈ రోజు నువ్వు ఒక కార్ గిఫ్ట్ గా ఇవ్వచ్చు ఈ రోజు ఒక ఫ్లాట్ గిఫ్ట్ గా ఇవ్వచ్చు ఇంత పెద్ద ఫ్లాట్ లో అయినా సరే నీకు ఒక చిన్న కడుపు నొప్పు వస్తే నీ వల్ల తట్టుకోలేవు నువ్వు ఫ్లాట్ లేదు ఏమ లేదు అది ఏసి ఉందా ఇదంతా డోంట్ కేర్ బట్ ఏదైతే ఒక మనిషిలో ఇంటర్నల్ క్యారెక్టర్ ఉంటుందో అతను చేసే పనులు అతను మాట్లాడే మాటలు అతను జీవించే జీవితం ఈ మూడు కలగలిసినప్పుడు అతనిలో ఒక నిజాయితి ఏదట ఉంటుందో అది ఎప్పటికీ చెదిరిపోని ఒక ఫ్రాగ్రెన్స్ హైయస్ట్ అసెట్ దాన్ని చూడగలగాలి దాన్ని చూడగలగాలి దాన్ని చూసినప్పుడు
(37:57) అక్కడ నీకు ఏదైతే ఒక సిన్సియర్ ఇంట్రెస్ట్ ఆ వ్యక్తి మీద కలుగుతుందో దట్ ఇస్ యాక్చువల్లీ లవ్ ఎందుకు అయింది అండి ఈ విషయాన్ని క్లియర్ గా ఇంత చాలా స్ట్రాంగ్ గా చెప్పింది అని అంటే ఫస్ట్ ఫస్ట్ అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అనేది ఉంటే రిలేషన్ మొదలయ్యేటప్పుడే ప్రాబ్లమ్స్ ఉండవు ఎంతమంది సూసైడ్లు చేసుకుంటున్నారు చెప్పండి ఎంతమంది జీవితాలను పాడు చేసుకుంటున్నారు ఎంతమంది గొడ్డ గుడ్డలు పెట్టి కత్తులు పెట్టి రోడ్ల మీద నరుక్కుంటున్నారు ఎంతమంది ఒకరినొకళ చీట్ చేసుకుంటున్నారు.
(38:29) ఎంతమంది కేసులు పెట్టుకొని రోడ్ల మీద పడి రోడ్ల మీద పడి ఎంతమంది డీఫేమ్ అయితున్నారు దీనంతటి కారణం ఏంటి? ఫస్ట్ క్వశ్చన్ నేను ఈ వ్యక్తిని ఎందుకు ప్రేమిస్తున్నాను ఎవరైనా సరే క్వశ్చన్ చేసుకోవాలి. ఇతనిలో ఉండే క్వాలిటీస్ కా లేకపోతే ఇతను నాకు ప్రొవైడ్ చేస్తున్న సౌకర్యాలకి నేను పొందుతున్న అనుభూతి నాకు నచ్చి ఆ అనుభూతిని నేను ప్రేమిస్తున్నాను అని క్వశ్చన్ చేసుకోవాలి.
(39:03) ఒకవేళ అతని ద్వారా నీకు వచ్చే కంఫర్ట్ సౌకర్యాలు ఇన్సెక్యూరిటీ సెక్యూరిటీ ఇన్సెక్యూరిటీ బై సెక్యూరిటీ వీటి వల్ల నువ్వు గనుక ప్రేమిస్తే రేపటి రోజున నీకు ఆ ఇన్కంప్లీట్నెస్ పోయి నీ అంతట నీకే సెక్యూరిటీ పెరిగినప్పుడు నువ్వు డ్రాప్ అవుతావ్ లేదు అతని దగ్గర నుంచి వచ్చే బెనిఫిట్స్ నీకు ఫుల్ఫిల్ అయినాక నువ్వు డ్రాప్ అవుతావ్ లేదు అతను నీకు ఇచ్చే సెక్యూరిటీ అనేది నీకు ఇచ్చి అతనికి కావాల్సిన బెనిఫిట్ అతను తీసుకొని అది తీరిపోయిన తర్వాత అతను పక్కక వెళ్ళిపోతాడు.
(39:29) అందువల్ల ఈ కాంక్రీట్ థింకింగ్ బేస్ చేసుకొని ఏవైతే కార్లు డబ్బులు సంపదలు బెనిఫిట్స్ అవసరాలు నీడ్స్ శారీరక అవసరాలు మానసిక భయాలు జీవితంలో ఎదగడానికి ఒక దారి కావాలి కాబట్టి దారి చూపించేవాడు ఎవడో వచ్చాడు అని చెప్పేసి మనం ఆ బెనిఫిట్ కి వాడుకోవడం ఈ కాంక్రీట్ థింకింగ్ తో బేస్ చేసుకున్న రిలేషన్స్ అన్ని డెఫినెట్ గా బ్రేక్ అయిపోతాయి నా మాటే శాసనం ఏవైతే అబ్స్ట్రాక్ట్ థింకింగ్ విలువలతో [గొంతు సవరించుకోవడం] కూడిని అసలు అతను నేనున్నాలే లేకపోయినా ఒకేలా ఉంటున్నాడా మనం గమనించినా గమనించకపోయినా ఒకేలా బతుకుతున్నాడా మనం గుర్తించినా గుర్తించకపోయినా ఒకలాగే పని చేస్తున్నాడా
(40:09) మనం డబ్బులతో అతని పనిని ముడిపెట్టినా పెట్టకపోయినా అదే సిన్సియారిటీలో ఉంటున్నాడా ఇవన్నీ ఒక మనిషిలో క్లియర్ గా క్రిస్టల్ క్లియర్ గా అర్థం చేసుకోవాల్సిన ఇంటర్నల్ వాల్యూస్ ఏరోజైతే ఈ వాల్యూస్ ఒక వ్యక్తిలో ఉంటాయో ఆ వ్యక్తి దగ్గర మీరు లో ఒక సంబంధం గాన ఏదైనా ఒక రిలేషన్ పెట్టుకుంటే అక్కడ ఆనందం అనేది అల్టిమేట్ గా ఉంటుంది.
(40:37) సో నెక్స్ట్ చాప్టర్ లో కలుద్దాం నేను రాకింగ్ రవి జై హింద్ జై భారత్
No comments:
Post a Comment