నిన్న ఏడిపించిన వాడిని..కర్మ ఏం చేస్తుందో తెలుసా..? | How to Effect Karma | Karma Secrets
Author Name:Bharathi tv Devotional
Youtube Channel Url:https://www.youtube.com/@BharathitvDevotional
Youtube Video URL:https://www.youtube.com/watch?v=y6N9X6LkFHs
Transcript:
(00:00) అమ్మ నమస్కారం నమస్తే అమ్మ ప్రజెంట్ చూసుకుంటే ఇల్లీగల్ దందాలు అనుకోవచ్చు లేదంటే ఇల్లీగల్ కాంటాక్ట్స్ అనుకోవచ్చు సో ఇలాంటివి చాలా విషయాలు దొంగతనాలు దోపిడీలు అత్యాచారాలు సో ప్రతిది పాపంగానే మారిపోయింది సృష్టిలో సో అంటే చాలా ఈజీగా చెప్పేటువంటి మాట ఏంటి అనిఅంటే కర్మ అనుభవిస్తారు అని అంటారు కానీ మనం చేసినటువంటి పాపం కర్మ రూపంగా ఎలా మారుతుంది ఆ కర్మని ఏ విధంగా అనుభవించే అవకాశం అసలు ఉంటుందా ఆ కర్మని అనుభవించే పోతారు అంటారా చేసిన తప్పుకి ఏమంటారు ప్రాయశ్చిత్తం ఉండదు అని అంటారు.
(00:34) సో మరి ఈ కర్మని ఎట్లా అనుభవిస్తారు ఈ పాపం అనేది తొలిగే అవకాశం ఉందా ఉండదా [నవ్వు] పాపం ఎలా చేస్తున్నారో అలాగే అనుభవిస్తాం అయితే భగవద్గీతలో నేను చాలా పుస్తకాలు రాశను నాన్న కొందరికే ఎందుకు సౌఖ్యాలు కొందరికే నేను ఒక రచయితని కవైత్రిని నేను యాక్చువల్గా ఆ కవితలు రాసినటువంటి దాంట్లో నేను మెంటలీ రిటార్డెడ్ స్కూల్ రన్ చేసిన దానిలో నాకు ఒక 45 ఏళ్ల అనుభవము ఈ పాపాలు అనేవి ఎందుకు కొందరే డిసేబుల్డ్ వాళ్ళని చూసారు కొందరే పాపం భార్యా భర్తలు ఇద్దరు ఇబ్బందులు పడుతుంటారు.
(01:05) కొందరే రిలేషన్షిప్స్ తో బాధలు పడుతుంటారు కొందరు డబ్బు లేదని బాధపడుతుంటారు ఎంతో మంది అంగవైకలతో దీనిపైననే నేను రాసిన పుస్తకం విశ్వ నియమాలు విశ్వరా ఎందుకు అందరికీ కష్టాలనే వస్తున్నాయి. బాధలనే వస్తున్నాయి కొందరు మంచిగా సంతోషంగా ఉన్నారు మరి కొందరికి ఎందుకు బాధ కలుగుతుంది. భగవద్గీతలో ఏమన్నాడు నీ కర్మ నువ్వే రాసుకుంటావు అని అన్నాడు. ఓకే మరి నా కర్మ నేను ఎలా రాసుకున్నాను అని ఆలోచించినప్పుడే కవైత్రిగా నేను రాసినటువంటి పుస్తకంలో అసలు యాక్చువల్ గా ఏంటంటే ఈ విశ్వమంతా భగవద్గీతలో అన్నాడు నీ తలరాత నువ్వే రాసి నా తలరాత నేను ఎలా రాసుకున్నా నాకు డౌట్ వస్తది కదా
(01:40) అవును అట్లా నేను ఆలోచించి ఆలోచించి విశ్వంలో ఉండే రహస్యాలన్నీ కనుక్కోవడం జరిగింది. ఎక్కడైతే ఇక్కడ ఆత్మ అని పూర్వకాలంలో వాళ్ళు అన్నారు ఆత్మ అంటే ఏంది ఇదొక సిసీ కెమెరా మ్ ఇదొక సిసీ కెమెరా అదొక చిన్న చిప్ అన్నమాట ఈ చిప్ ఎలా తయారయింది ఇక్కడ నువ్వు సెల్ ఫోన్ మారినప్పుడు నాకు చెప్తావు పాత పాత సెల్ఫ్ చిప్పును కొత్త సెల్ ఫోన్ లో వేసుకుంటున్నావ్ నువ్వు చెప్తావు మేడం మేడం దీంట్లో 30% ఉంటాయి పాతన్నీ డిలీట్ అయిపోయింది అలాగే నీ ఆత్మ అనే చిప్పులో పూర్వజన్మ 30% నీ అనుభవాలు ఈ చిప్పులో వస్తాయి సెల్ ఫోన్ చిప్పు లాంటిది కొత్త కొత్త
(02:15) సెల్ ఫోన్ శరీరం కానీ పాతవి మాత్రం 30% ఉంటాయి ఈ చిప్పులో ఇంకో 30% ఎక్కడి నుంచి వస్తాయి ఈ 30% ఏ వంశం ఏ తల్లి తండ్రి బ్యాక్గ్రౌండ్ వంశంలో నువ్వు పుట్టావో వాళ్ళు చేసిన పుణ్య పాపాలన్నీ కూడా నీ dఎన్ఏ లో వస్తాయి నీకు షుగర్ ఉందా మీ నాతకు ఉందా మీ మామకు ఉందా క్యాన్సర్ ఉందా టిబి ఉందా ఎవరికి ఉంది ఎవరనా మెంటలీ రిటార్డెడ్ వాళ్ళు ఉన్నారా చెస్ట్లు చేసేదంతా పూర్వం ఏడు తరాలు ఎలా ఉన్నారని మేము చూసి రికార్డు రాసుకుంటాం అదిఒ 30% చిప్పులో dఎన్ఏ వచ్చింది నీకు ఓకే నీ అనే జన్మలో నీ పూర్వజన్మ అనుభవాలు 30% ఈ చిప్పులో వచ్చాయి కొత్తది నీ బాడీ
(02:52) మాత్రం కొత్త చిప్పు కొత్త సెల్ ఫోను కానీ ఇక్కడ ఉన్నది ఏమిటిది చిప్పులో 30% నీవే ఉన్నాయి కొంత పెరుగు తిన అంటావు నాకు పెరుగు అంటేనే అసయం లేదు నేను నీళ్ళ అంటే నాకు భయం నేను పోను అంటావు అవన్నీ నీ అనుభవాలు ఓకే కొన్ని డిఎన్ఏ ద్వారా వచ్చేవి కొన్ని ఉంటాయి 30% ఎక్కడ నువ్వు కరీంనగర్లో పుట్టావా వరంగల్లో పుట్టావా యుఎస్ లో పుట్టావా కర్ణాటక టకాలో పుట్టావా కాశీలో కొడైకనాలు అంటే వాళ్ళు పుట్టినటువంటి ఆహారము వ్యవహారము భౌగోళికమై ఏర్పడి వాళ్ళ ఇంటి దేవతలు ఇంటి పూజలు వాళ్ళ ఆహార వ్యవహారాలు అన్నీ డిఫరెంట్ ఉంటాయి ఓకే ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కటి ఉంటాయి
(03:29) ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క నార్త్ వాళ్ళకి వేరు యుఎస్ లో వాళ్ళకి వేరు కాశీలో వాళ్ళకి వేరు కరీంనగర్ వాళ్ళకి వేరు మహబూబ్ నగర్ వాళ్ళకి వేరు అవును అవునా యూపీలో వాళ్ళకి వేరు ఎందుకు వస్తుంది వాళ్ళ భౌగోళికంగా వాళ్ళ ఆహారము వాళ్ళ పూజలు వాళ్ళ వ్యవహారం అదిఒక 30% నీకు వస్తది సో కంప్లీట్ నైట్ వచ్చింది ఒక 10% నిత్య జీవితంలో నువ్వు అనుభవించే దాని నుంచి వచ్చింది.
(03:49) ఓకే ఓకే అంటే ఇది నీ చిప్పు తర్వాత [గురకలు] ఇది ఒక సిసి కెమెరా ఈ సిసి కెమెరా ఏం చేస్తుంది ఒకాయన అన్ని అబద్ధాలే చెప్తున్నాడు. ఓకే ఇక్కడ ఒక అబద్ధం చెప్పాడు అక్కడ ఒక అబద్ధం చెప్పాడు ఉద్యోగం సంపాదించాడు నీ గురించి అవతల వాళ్ళకి చెప్పాడు అవతల ఆమె గురించి నీ గురించి చెప్పాడు అన్ని అబద్ధాలే చెప్పాడు.
(04:09) అవసరమైనప్పుడు ఈ చక్రం పనిచేయది ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోతుంది ఈ విశ్వం అనుకుంటుంది అబద్ధాలు చెప్తే ఏం చేస్తుంది అంటే చక్రాలు క్లోజ్ అయిపోతాయి ఆటోమేటిక్ గా విశుద్ధి చక్రం క్లోజ్ అయి కమ్యూనికేషన్ స్కిల్స్ నీకు దెబ్బతింటాయి. ఇంకా ఎక్కువ పాపం చేశవ అనుకో ఇంకా ఎక్కువ నోటితోటి పాపం చేసవనుకో మూగవాడివై పుడతావ్. తర్వాత జన్మ తర్వాత త్రోట్ ఇన్ఫెక్షన్ వస్తుంది ఈ జన్మలోనే త్రోట్ ఇన్ఫెక్షన్ వస్తుంది త్రోట్ క్యాన్సర్ వస్తుంది ఆ చక్రం నీవు చేసినదే నీవు అనుభవిస్తావు అబద్ధాలు చెప్పకూడని విషయాలు నువ్వు చెప్పినప్పుడు చెయ అంటే ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మాన్ని నువ్వు
(04:45) తప్పుగా చూసి నేను ఎవరు చూడలేదు కదా అని నువ్వు అనుకున్నావు ఎవరు చూడలేదు కదా అనుకున్న ఇక్కడ ఉండే నీ సిసి కెమెరానే నీ గొంతు క్లోజ్ చేసేసా అంటే మన ఆత్మే చూస్తుంది సిసి కెమెరా సిసి కెమెరా అంటే ఆత్మ అది ఒక చిన్న చిప్పు ఓకే అది ఆటోమేటిక్ గా మన చక్రాల ధర్మానికి విరుద్ధంగా ఉంటే చక్రాలను క్లోజ్ చేస్తుంది. ఒకాయన నీరు నీరు భూమి ఫస్ట్ ది మూలాధార చక్రం అది ఎట్లా క్లోజ్ అయిపోయింది ఒక అద్ది ఇంట్లో ఉన్నాడు కిటికీలు దర్వాజాలు అన్ని పగలగొట్టాడు ఎక్కడో తిరుపతి వెళ్ళాడు ఇంకెక్కడికో వెళ్ళాడు అది ఒక రోజు ఉండేదే కదా అన్ని ఇరగగొట్టి పగలగొట్టి వచ్చాడు
(05:20) ఇంటి ఓనర్లను బాగా బెదిరిచ్చాడు. బెదిరిచ్చేస్తే నీ మూలాధార చక్రం క్లోజ్ అయిపోతుంది సొంతఇల్లు నీకు రాదు నువ్వు నాకు డబ్బు ఉంది కానీ సొంతఇల్లు రాదు సొంతఇల్లు రాదు అంటే ఈ విశ్వంలో నువ్వు చేసింది రికార్డు అయిపోయింది. నీ మూలాధార చక్రం వల్ల ఏమవుతుంది నీవు ఏదైతే భూమికి ద్రోహం చేశవో శని పట్టినప్పుడు నీకు యక్సిడెంట్స్ జరుగుతాయి.
(05:39) మ్ ఏదైతే ఓనర్ని నువ్వు సతాయించావో రెంట్ కట్టకుండా చేయ ఈ జన్మలో నీకు ఇల్లు రాదు. ఓకే ఆ చక్రం అట్లా క్లోజ్ అయిపోతది. ఓకే స్వాధిష్టాన చక్రం ఉంది అది వాటర్ తో కనెక్షన్ కలిగింది విశ్వంలో వాటర్ ఉంది మనలో వాటర్ ఉంది ఆ వాటర్ తో కనెక్షన్ కలిగినటువంటి ఈ రిలేషన్షిప్స్ లో ఇల్లీగల్ రిలేషన్షిప్స్ నువ్వు పెట్టుకున్నావ్ కిడ్నీ ప్రాబ్లం వస్తుంది మళ్ళ అంటేనేమో పిల్లలు పుట్టకుండా అయిపోతావు లేకపోతే యూట్రస్ క్యాన్సర్ వస్తుంది.
(06:10) మొగోడికి గాని ఆడోళ్ళకి గాని ఉ ఇల్లీగల్ సంబంధాలు పెట్టుకొని నువ్వు చేస్తే ఓకే మణిపూరక చక్రం ఉంది. అది ఏం చేస్తుంది అన్నదమ్ముల మధ్యలో గాని ఆఫీస్ లో గాని ఎక్కువ పని తీసుకొని వాడి జీతం తక్కువ ఇస్తారు. అన్నదమ్ముల్లో ఆస్త అంతా ఒక్కడే తిని మిగతా వాళ్ళ అందరికి తక్కువ ఇస్తారు. దానికి పితృ దోషము అంటూ వస్తది వాడు తిన్నది డైజేషన్ కాదు వాడి జన్మ మొత్తం వానికి ఏడు తరాల తరగరి ఆస్తులు ఉంటాయి వాడు ఎవ్వడికి పెట్టకుండా దాచుకున్నాడు.
(06:35) వాడు వాడి పిల్లలు పిల్లలు ఏడు తరాల నుంచి మా ఇంట్లో డైజెషన్ ప్రాబ్లం అండి అని వస్తాడు డాక్టర్ దగ్గరికి అసలుదే వెనకలు వేసుకున్నాడుగా పితృ దోషాన్ని ఇంకే కాబట్టి ఆ చక్రం ఆటోమేటిక్ గా క్లోజ్ అయి తిననియదు మంది సొమ్ము దొబ్బేస్తే బట్టెబాజు మాటలు అబద్ధాలు చెప్పి కృతజ్ఞత గ్రీనరీతో సంబంధం లేకుండా కృతజ్ఞత ప్రేమ లేదు నీ హార్ట్లో నీతో అవసరం మాట్లాడాడు నిన్ను లాదన్నాడు ఇంకోళ్ళతో అవసరంతో మాట్లాడాడు అవసరం తీర్చుకున్నాడు సెల్ఫిష్ గా ప్రవర్తించాడు హస్తమ రోగం వచ్చేస్తుంది ఓకే ఆక్సిజన్ ఎక్కించుకుంటాడు కాబట్టి చక్రాలు ఆటోమేటిక్ గా నన్ను ఎవరో
(07:08) చూడట్లేదని మీరు తప్పు చేయొద్దు మీ కర్మ మీరే రాసుకుంటున్నారు మన కర్మ ఎవ్వరూ రాయరు ఇదే రహస్యం ఓకే అయితే అమ్మ మరి చేసేటువంటి కర్మని పాపాన్ని దేవుడు చూస్తుంటాడా లేదంటే మనం చేసే పాపాన్ని మన ఆత్మ మాత్రమే చూస్తుంది అంటారా దేవుడు కూడా దేవుడు అంటే ఏంది ఈ విశ్వం అవును అంటే దేవుడు అంటే అక్కడ ఓ రూపము అదంతా మన ప్లేవే మెథడ్ లో జరగని ఆయన దేవుడు అంటూ ఏమ లేదు ఇక్కడ ఓన్లీ ఎనర్జీనే అది ఓకే ఆ ఎనర్జీని నువ్వు చిన్నప్పుడు అప్పటి నుంచి రామ అనుకుంటే రాముడి రూపంలో కనిపిస్తాడు నీకు నువ్వు కృష్ణ అనుకుంటే యేసు ప్రభువు అంటే యేసుప్రభువు రూపంలో ఏమి
(07:40) లేడు నేనే దేవుని అనుకుంటే నీ రూపంలోనే నీకు కనిపిస్తాడు నాలెడ్జ్ అనుకుంటారు కొందరు విద్యనే అనుకుంటారు అది వాళ్ళ వాళ్ళ అనుభవాల ద్వారా ఉంటుంది. అయితే ఏంటి ఇక్కడ ఇక్కడ నీవు ఏర్పరచుకున్న భావన ఏదైతే ఉందో అది నీ ఇశ్వ ఇప్పుడు అ ఒక పని నువ్వు అన్ని లేట్ గా చేశవే ఆఫీస్ కి పోతున్నాను అంటే లేట్ గా లేవట్లే ఈ విశ్వం అనుకుంటుంది నీకు లేట్ చేయడం చాలా ఇష్టం అనుకుంటుంది.
(08:06) నువ్వు బ్యాంక్ అకౌంట్ దగ్గర టికెట్ తీసుకుందామని పోయి రైల్వే స్టేషన్ లో ఉంటావు సార్ అయిపోయినాయి రేపు రాపోండి అంటాడు ఎందుకు నువ్వన్నీ లేట్ చేస్తున్నావ్ కాబట్టి ఈ విశ్వం నీవు ఏ పని చేసినా అన్ని లేట్ చేయిస్తది నీతోటి ఓకే తర్వాత క్యూ లో లైన్ లో నిలబడి అప్లికేషన్ పెట్ట ఈ రోజు అయిపోయింది రేపు రాపు అంటాడు బ్యాంక్ మేనేజర్ టైం అయిపోయింది నాలుగు అయిపోయింది కదామూడు:30రకే తీసుకుంటా అంటది నువ్వు నాలుగు గంటలకు పోయావు.
(08:24) ఉమ్ అది విశ్వం చేసే పని ఓకే అంటే విశ్వం అంటే ఏంది నీవు చేసే పనిని ఈ విశ్వం కం బ్యాక్ రిటర్న్ ఇస్తుంది నీవు డిలే పనులు చేస్తే డిలే నువ్వు ప్రేమతో చేస్తే మళ్ళీ ప్రేమ మించే మనుషులే వస్తారు నువ్వు దాన ధర్మాలు ఏం చేస్తావో అదే నీకు రిటర్న్ వస్తుంది అదే దేవుడు అంటే దేవుడు వచ్చి నిన్ను చూడడు ఆ కాలము ఆ టైము ఇల్లీగల్ గా డబ్బు సంపాదించిందరా అది ఎప్పుడు ఎప్పుడు వస్తే వాడు పట్టుకుంటాడు వాడిని ఈ లో లెవెల్ లెవెల్ థాట్ ఫీలింగ్ ఏదైతే ఒకడిని పట్టు పట్టుకున్నారు వాడు పట్టుకున్నారా నన్ను కూడా పట్టుకుంటారేమో వాడిని ఇల్లీగల్ గా డబ్బు సంపాదించిన
(08:58) పట్టుకున్నాడని మీ ఇంట్లో భయం పెరుగుతుంది ఆ భయం ఎక్కువ డబ్బును ఇల్లీగల్ సంపాదించినోడు భయపడతాడు నెక్స్ట్ డే వీడి ఇంటికి వస్తది తెలవకుండా [నవ్వు] వాళ్ళకి వెళ్ళిపోతది అది అది విశ్వం చేసే పని ఓకే అంటే వీళ్ళు భయపడేది విశ్వం కనెక్ట్ చేసేసుకొని రిలీజ్ చేస్తుంది లా ఆఫ్ వన్నెస్ అంటే విశ్వంలో నీవు ఏం థాట్ రిలీజ్ చేస్తావో అదే థాట్స్ మళ్ళీ నీకు ఇస్తది.
(09:19) అది నిజమవుతది అదే నిజమవుతుంది ఆయననే దేవుడు అంటారు మీరు [నవ్వు] ఓకే అంతే నాన్న అది రహస్యం ఓకే అమ్మ చాలా చక్కటి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్తే
No comments:
Post a Comment