Tuesday, July 21, 2026

దుఃఖమే వ్యక్తి విడుదలకు కారణం. Realisation through suffering.

దుఃఖమే వ్యక్తి విడుదలకు కారణం. Realisation through suffering.

Author Name:Vissu Ji

Youtube Channel Url:https://www.youtube.com/@SatsangwithVissuJi

Youtube Video URL:https://www.youtube.com/watch?v=nlHkERC0lfg



Transcript:
(00:05) ఈ సృష్టిలో ఎన్ని జీవరాశులు ఉన్నా ఏ జీవరాశి కూడా ఏ ఘర్షణ పట్ల ప్రత్యేకమైన ఆసక్తి లేదు ఒక్క మనిషికే ఘర్షణ నుంచి విడుదల పొందాలనేటువంటి ఆసక్తి ఉంది. అసలు మీ ఘర్షణ ఎప్పుడైతే మీరు పరిగణలోకి తీసుకోరో మీరంతా మీ నిజ స్థితికి చాలా చేరువైపోతారు. మీ ఆలోచనలు ఎక్కువ శాతం మీరు ఘర్షణ నుంచి ఎలా తప్పించుకోవాలి మీరు దుఃఖం నుంచి ఎలా తప్పించుకోవాలి అనేటువంటి దాని మీదే మీ ఆలోచనలు ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి మీ పునరుత్పత్తి మొత్తం యావత్తు కూడా మీరు మీ ఘర్షణ నుంచి తప్పించుకోవడానికి మీరు దుఃఖం నుంచి తప్పించుకోవడానికి మీ ఆలోచనల యొక్క పునరుత్పత్తి కార్యక్రమం అంతా అక్కడ
(00:48) యధావిధిగా యధావిధిగా నిరంతరాయంగా కొనసాగబడుతుందంట [సంగీతం] మీరు ఎప్పుడైతే సఫరింగ్ గురించి మీరు ఎప్పుడైతే పట్టించుకోరు అంటే మీ దుఖం గురించి మీరు ఎప్పుడైతే పట్టించుకోరో మీరు [సంగీతం] చాలా సంశద్ధతతోటి ఉంటారు. చాలా నేరుగా ఉంటారు. [సంగీతం] మీరు చాలా సహజంగా ఉంటారు. [సంగీతం] [సంగీతం] మీకు ఏదైనా దుఃఖం వచ్చినప్పుడు దుఃఖం మీకు ఎందుకు వచ్చింది దుఃఖానికి కారణం ఎవరు ఇటువంటి విషయాలని మీరు ప్రస్తావిస్తారు
(01:34) తప్ప దుఃఖం అనేటువంటిది మీ సహజ నైజం అని మీరు ఎప్పుడూ అంగీకరించరు అసలు [సంగీతం] జీవ ప్రక్రియలో దుఃఖం అనేటువంటిది అది అత్యంత సర్వసాధారణమైనటువంటి విషయం అది [సంగీతం] ఏ జీవికి కూడా దుఃఖం పట్ల పట్ల ప్రత్యేకమైన ఆసక్తి లేదు ఏ జీవికి కూడా దుఃఖం పట్ల ప్రత్యేకమైన దశ దిశ నిర్దేశకత్వం లేదు ఒక్క మనిషికి మాత్రమే దుఃఖం అనేటువంటిది ఒక ఒక పెద్ద ఒక పెద్ద బండరాయిగా తోస్తుంది ప్రతివారు దుఃఖం నుంచి వైదొలగాలనుకుంటారు అసలు మీరు దుఃఖం నుంచి వైదొలగాలనుకునేటువంటి ప్రక్రియ మీరు కొత్త దుఃఖాన్ని సృష్టించుకోవడానికి నాంది పలుకుతుంది అంటున్నాను
(02:20) దుఃఖము చాలా అద్భుతాలను సృష్టిస్తుంది అంటున్నాను నేను దుఃఖము జీవ నైపుణ్యత తాలకు ఒక సమృద్ధితనాన్ని రుచి చూపిస్తుంది అంటున్నాను నేను దుఃఖంలో చాలా చాలా చాలా మీకు తెలియనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ఒక దివ్య శక్తి ఉంది దుఃఖంలో ఆ దివ్యమైన శక్తి మిమ్మల్ని మీరుగా ఉంచడానికి మిమ్మల్ని పూర్తిగా మీలోకి నిమర్జన చేయడానికి మీకు మిమ్మల్ని దగ్గరగా ఉంచడానికి కి మీకంటే భిన్నమైనటువంటి అంశములు ఏవైతే ఉన్నాయో అన్నిటి పట్ల పూర్ణమైనటువంటి పూర్తి విరక్తిని ప్రసాదించడానికి దుఃఖం ఎప్పుడూ సంసిద్ధమయ్యే ఉంది దుఃఖము మీ నిజమైనటువంటి గురువు అంటున్నాను.
(03:11) అసలు దుఃఖానికి కంటూ సాటి ఇంకఎవరూ లేరు అంటున్నాను నేను మీరు ప్రతి సమస్యని ప్రతి సమస్యని ప్రతి సమస్యని అంగీకరించడం వేరు అసలు యావత్తు దుఃఖాన్ని ప్రతి ఘర్షణని అంగీకరించడం వేరు. ఈ సృష్టిలో ఎన్ని జీవరాశులు ఉన్నా ఏ జీవరాశి కూడా ఏ ఘర్షణ పట్ల ప్రత్యేకమైన ఆసక్తి లేదు ఒక్క మనిషికే ఘర్షణ నుంచి విడుదల పొందాలనేటువంటి ఆసక్తి ఉంది.
(03:46) అసలు మీ ఘర్షణ ఎప్పుడైతే మీరు పరిగణలోకి తీసుకోరో మీరంతా మీ నిజ స్థితికి చాలా చేరువైపోతారు. మీ ఆలోచనలు ఎక్కువ శాతం మీరు ఘర్షణ నుంచి ఎలా తప్పించుకోవాలి మీరు దుఃఖం నుంచి ఎలా తప్పించుకోవాలి అనేటువంటి దాని మీదే మీ ఆలోచనలు ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి మీ పునరుత్పత్తి మొత్తం యావత్తు కూడా మీరు మీ ఘర్షణ నుంచి తప్పించుకోవడానికి మీరు దుఃఖం నుంచి తప్పించుకోవడానికి మీ ఆలోచనల యొక్క పునరుత్పత్తి కార్యక్రమం అంతా అక్కడ యధావిధిగా యధావిధిగా నిరంతరాయంగా కొనసాగబడుతుందంట మీరు ఎప్పుడైతే సఫరింగ్ గురించి మీరు ఎప్పుడైతే పట్టించుకోరు అంటే మీ దుఃఖం
(04:25) గురించి మీరు ఎప్పుడైతే పట్టించుకోరో మీరు చాలా సంశద్ధతత తోటి ఉంటారు. చాలా నేరుగా ఉంటారు. మీరు చాలా సహజంగా ఉంటారు. అది కంప్లీట్ బీయింగ్ స్టేట్ అంటున్నాను నేను మీరంతా దుఃఖాన్ని నివృత్తి పరిచి ఆనందాన్ని సృష్టిందాం అనుకుంటున్నారు. అది సహజ వైఖరి అన్న విషయం మీకు ఎప్పుడైతే తొలిగిందో మీకు ఎప్పుడైతే అది సహజమైన వైకరి అన్న విషయం మీకు ఎప్పుడైతే మీకు ఎప్పుడైతే తెలిసిందో అప్పుడు మీరు
(05:08) ఆనందాన్ని అసలు సృష్టించరు అంటున్నాను. అసలు మీరు ఆనందం కోసం తహతహ లాడరు అంటున్నాను నేను మీరు ఇంక ఇంకొక ఇంకొక వైపు చూడడానికి అసలు అవకాశమే లేదు అంటున్నాను అసలు మీరు దుఃఖం నుంచి విడుదల పొందడం కోసమే మీరు శరణు పొందుతున్నారు. మీ నిజ స్థితి నుంచి వైదొలిగిపోతున్నారు. దుఃఖం నుంచి విడుదల పొందాలనేటువంటి వైకరితోటే మీరు ఇంకొకరికి ఎవరికో శరణు పొందుతున్నారు.
(05:41) ఇంకొకరు ఎవరినో ఆశ్రయిస్తున్నారు మీకంటే భిన్నమైన వాటిని ఆశ్రయిస్తున్నారు భిన్నమైన వాటిని అనుకరిస్తున్నారు కొత్త కొత్త పద్ధతుల్ని అవలంబిస్తున్నారు. మీరు కానటువంటి ఇతరుల తాలకు అనుభవాలతోటి ఇతరుల తాలకు అభిప్రాయాలతోటి మీరంతా పూర్తిగా మమేకం అవుతున్నారు. మీకంటే భిన్నమైనది ఏదో ఇంకొకటి ఉంది అనేటువంటి ఒక తీవ్రమైనటువంటి ఆలోచనను రేకెత్తిస్తున్నారు ఆ ఆలోచన నుంచి మీరు ఆనందాన్ని మోక్షాన్ని అంతటిని కూడా సృష్టిస్తున్నారు అంటున్నారు జస్ట్ బి నాచురల్ గా ఉండు కంప్లీట్ గా నాచురల్ గా ఉండు
(06:35) మీ సహజమైనటువంటి జీవనము అసలు మీ మనసుతోటి సంబంధం లేకుండా మీ సహజ జీవన వైఖరి అది చాలా నేరుగా చాలా సహజ సిద్ధంగా ఆ జీవనము చాలా యదేచ్చగా కొనసాగబడుతున్నది అది మీ మానసికమైనటువంటి ఉద్దేశాలతోటి సంబంధం లేకుండా ఎటువంటి జీవ దైవ లేదా అనుగ్రహం అనేటువంటి ప్రస్తావనతోటి సంబంధం లేకుండా మీరు ఏదైతే మీరు ఈ పద ప్రయోగములు ఏవైతే ఉన్నాయో ఈ పద ప్రయోగములు అన్నీ కూడా మీ మతపరమైనటువంటి అంశములే తప్ప మీ జీవనపరమైనటువంటి అంశాలు కాదంటున్నాను నేను ఆధ్యాత్మికత మీ మతపరమైనటువంటి అంశము
(07:23) నివృత్తి పొందాలనుకోవడం మీ మతపరమైనటువంటి అంశము ఏదో సాధించాలనేటువంటిది లేదా ఉన్నతమైనటువంటి స్థితిని పొందాలి అనేటువంటిది అందరికంటే భిన్నంగా జీవించాలి అనేటువంటిది ఇవన్నీ కూడా మీ మతపరమైనటువంటి అంశాలే తప్ప మీ సహజ జీవన వైభవంలో మీ సహజ జీవన వైఖరిలో ఇటువంటి దానికి దేనికి చోటు లేదు అంటున్నాను కంప్లీట్ బీయింగ్ స్టేట్ అది మీ నిజమైన స్పృహ అలా ఉండటము మీ సహజ వైఖరి ఏంటి అలా ఉండటము
(08:12) కేవలము ఉండటము ఆలోచించడం కాదు పరిణితిని తీసుకురావడం కాదు మీరు భిన్నంగా ఉండటం కాదు కాదు అలా ఉండటము కేవలము ఉండటము ప్రస్తావన లేకుండా ఉండటము మీరు ఉన్నారు
(09:06) మీరు అన్నిటితోటి కలిసి ఉన్నారు అన్నిటితో కలిసి జీవిస్తున్నారు అసలు అన్నిటిని సమృద్ధిగా స్వీకరించాలని లేదా అన్నిటిని సమృద్ధిగా ఆ విడిచిపెట్టాలని అనేటువంటి ధోరణి లేకుండా అన్నిటి న్నిటితో కలిపి సజావుగా జీవిస్తున్నారు అంటున్నారు. మీ జీవనము తనకు సమృద్ధితనము అది పోలికలతోటి లేదు మీ నిర్ధారణతోటి లేదు అది మీ ఇంద్రియ జ్ఞానం తోటి లేదు
(09:52) ఇటువంటి జీవ దైవ వ్యవస్థతోటి సంబంధం లేదు అది నిత్య నూతనంగా నిరంతరాయంగా ఒక మహాశూన్యపు కదలికయి సమృద్ధిగా ప్రతిప్తలోని విజ్రమిస్తుంది అంటున్నాను మీరు ఎరుకతలకు అంశం నుంచి ఉనికిగా
(10:42) మీరు ఉండటం అనేటువంటి ఉనికి ఏదైతే ఉన్నదో ఆ ఉనికి యొక్క వైభవాన్ని మీరు నేరుగా అవగాహన పరుచుకున్నప్పుడు ఒక లిప్తలో ఆ ఉనికినికతలకు విస్తృతి మీకు అనుభవపేతం అయినప్పుడు మీరు ఈ సంకోచ వ్యాకోచ స్థితుల నుంచి వైయదలుగుతారు అంటున్నాను మీ జీవనం చాలా సహజ సిద్ధమైంది. మీ జీవనం ఏంటది మీ జీవనము చాలా సహజ సిద్ధమైంది.
(11:26) జ్ఞానము మీరు పెంచి పోషించుకున్న మానసిక అంశం అంటున్నాను. మీ జీవనము అలా ఉంది అలా ప్రకటించబడుతుంది జ్ఞానము అనేటువంటిది తెలుసుకుంటూ ఉంటుంది అంటున్నాను జ్ఞానమనే జ్ఞానం అనే దానికి అర్థం ఏంటంటే తెలుసుకోవడం అని అర్థము దేనిని తెలుసుకోవడము ఎవరిని తెలుసుకోవడము ఎక్కడ తెలుసుకోవడము మీ జీవనము చాలా సమృద్ధివంతమైంది
(12:14) జ్ఞానంఅంతా పూర్తి అపోహతోటి నిండి ఉంటుంది అంటున్నాను

No comments:

Post a Comment