నా వల్ల ఎవరికీ ఎలాంటి ఆర్థిక లాభాలు ఉండవు.. అయినా ఎందుకు కలుస్తారో చెప్తా🌹iam a NOBODY🌹Kanthrisa
Author Name:Kanth’Risa
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=8I7qocu4B7E
Transcript:
(00:01) ఆ అంటే చాలా మంది మిమ్మల్ని కలవడానికి కలవడానికి వస్తున్నారు ఎందుకు వస్తున్నారు ఎందుకు వస్తున్నారు ఇది నేను చాలా ఏళ్ల క్రితము ఈ ప్రశ్న నాకు వచ్చింది. నా లైఫ్ లో ఒక ఇద్దరు ముగ్గురు కలిశారు రీజన్ లెస్ గా వాళ్ళని కలుస్తున్నా నేను ఎందుకని నాకు డౌట్ వచ్చింది అన్నమాట లాంగ్ బ్యాక్ [గురకలు] అప్పుడు ఇప్పుడు నన్ను నా దగ్గరికి ఎవరైతే కలవడానికి వస్తున్నారో ఎందుకు వస్తున్నారు అంటే ఇట్స్ రియలీ స్ట్రేంజ్ అంటే మానవజాతి పరిణామ క్రమంలో వెరీ రేర్ గా ఇట్లా జరుగుతుంది.
(00:37) అదర్వైస్ ప్రతి చోట ఏదో ఒక అవసరం ఉంది లేకపోతే ఒక కోర్స్ ఉంటే వస్తారు ఇప్పుడు టెంపుల్ అనుకో తీర్థం ఉంటే వస్తారు ప్రసాదం ఉంటే వస్తారు ఎక్స్క్లూసివ్ ప్రవచనం ఉంటే వస్తారు కౌన్సిలింగ్ ఉంటే వస్తారు లేదా లాభం ఉంటే వస్తారు. నేను నీళ్లు కూడా ఇయ్యాను. నేను లేసి కుర్చి కూడా వేయను ఎవరికి దాని అర్థం వేయొద్దుఅని కాదు వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు చూసుకుంటారు నేను అట్లీస్ట్ అడ్డు చెప్పాను అంతే ఇంకొటి దాహం అయితే తాగుతారు లేకపోతే నేను తెచ్చిస్తా లేకపోతే పోయి తెచ్చుకుంటాం ఏముంది అందులో అంటే ఆదిత్యం అనేది అక్కర్లేదు ఆదిత్యం ఎవడికంటే వచ్చింది వేరేవాడైనప్పుడే
(01:19) మనకి మనం ఆదిత్యం ఎవరు ఇచ్చుకోరు అమ్మ బయటికి పోయి వస్తది ఎవడు కూర్చేయడు మన ఇంటామినే కదా సో అట్లా నాకు అది పోయింది బయట వాళ్ళు అట్లా సో ఎందుకు వస్తున్నారు అనే దానికి ఒక కోర్ ఆన్సర్ ఏందంటే వాళ్ళ యొక్క స్థితిని నాలో చూసుకుంటున్నారు. అంటే వాళ్ళు ఎట్లా ఉండాలనుకుంటున్నారో అది వాళ్ళకు ఉండటానికి కుదురుతలేదు ఫర్ సం రీజన్ సెల్ఫ్లెస్ గా పని చేయాలని ఉంది చేయనికి వస్తలేదు అటా చేసేవాడిని కలుస్తారుట ఇప్పుడు వ్యవసాయం చేయాలని ఉంది అవకాశం లేదు వ్యవసాయదారుని కలుస్తారు పోయి సంగీతం అంటే ఇష్టం నేర్చుకోలేకపోయిన సంగీత సభకు పోయి కూర్చుంటారు కాసేపు
(02:05) అట్ల ప్రాబబ్లీ నన్ను కలిసే 100 మందిలో 80 మంది నన్ను ఏమ అడుగుతలేరు. ఎందుకు వచ్చిందంటే ఊరికినే నిన్న అమెరికా నుంచి వచ్చిండు ఆయన శ్రీహర్ష గారు ఏ ప్రశ్న పొద్దున వచ్చి ఎగ్జిబిషన్ లో వచ్చి అక్కడి నుంచి కార్లో వచ్చి మేము మధ్యలో తప్పేయనాం అంటే రూట్ చెప్పలే ఇటుటో ఒక తెలుసుకొని వచ్చి వచ్చి కూర్చొని ఏ కంప్లైంట్ లేదు అదేంటండి నేను మిమ్మల్ని ఫాలో అయితే మీరు ఎటు వెళ్ళిపోయారు ఏదనా అనొచ్చు కదా హాయగా నవ్వుకుంటూ కూర్చొని ఊరికే నాకు తెలుసు దాని జవాబు అట్ల అందుకని అంటే నా సీడ్ లోనే అంటే నేను వేసిన బీజంలోనే ఒక పూర్ణ విముక్తి భావన ఉంది.
(02:52) ఇది భూమి మీద చాలా అరుదగా చేసిన ప్రయోగం అందరూ చేయొచ్చు చేయబుద్ది కాదు మైండ్ చేయనియదు ఎగజాంపుల్ ఒక ఆశ్రమం ఉంద విముక్తి భావన లేదు అక్కడ కోర్స్ ఉంది చేయవలసింది ఏదో ఉంది ఎవరో చెప్పేవాడు ఉన్నాడు ఎవడో వినేవాడు ఇదంత ఉంది కదా నేను దాన్ని మొత్తం బొంద పెట్టేసిన ఫస్ట్ ఇప్పుడు బుద్ధుడికి ఏ కోర్స్ చేస్తే అర్థం ఏందిలే రమణ మహర్షి 16 ఏళ్ల వయసులో హి అండర్స్టుడ్ సంథింగ్ ఏ పుస్తక జ్ఞానం కూడా లేదు అంటే జీవితం అర్థం కావడానికి కోర్సులకి సంబంధం లేదు.
(03:29) కోర్సులు అర్థమైతే స్కిల్ ఏదో వస్తది. చాలా మందికి తెలిందంటే మెడిటేషన్ స్కిల్ అనుకుంటున్నారు చాలా మంది కోర్సులక వెళ్లి ఇప్పుడు ఎక్కువసేపు మెడిటేషన్ చేయగలుగుతున్నా అనుకుంటున్నారు అసలు అది మెడిటేషన్ే కాదు ట్రూత్ అది మెడిటేషన్ అంటే నువ్వు ఇప్పుడు నేను మాట్లాడుతున్న నా మనసు శరీరము ఈ క్షణం ఇక్కడే ఉన్నాయి. దిస్ ఇస్ మెడిటేటివ్నెస్ సో ఇట్లాంటి విషయాలు ఎప్పుడైతే మనం ఒక కోర్సు లాగానో లేకపోతే ఆ మధ్యవర్తి వస్తే చెడిపోతుంది.
(04:02) అందుకని జీవిత కాలానికి చాలా ఏళ్ల క్రితం ఒక నిర్ణయం జరిగిందన్నమాట. అది నేను తీసుకున్నది కాదు ప్రకృతి డిసిషన్ అది. అరే రీసా నీకు తినడానికి తిండి పడుకోవడానికి ఒక మూల రాసుకోవడానికి పెన్ను ఉంటానికి ఒక చిన్న ప్లేస్ చాలు ఇంకా యు డోంట్ బికమ్ ఎక్స్పాన్షనిస్ట్ ఇప్పుడు ప్రపంచంలో అందరూ ఎక్స్పాన్సిషనిస్ట్లు ఫస్ట్ లో చిన్న ఆశ్రమం తర్వాత పెద్ద ఆశ్రమం తర్వాత ఇంకా పెద్ద ఆశ్రమం లేదా సంస్థ అనుకో మళ్ళీ అక్కడి నుంచి వేరే ఊర్లో అది అక్కడి నుంచి ఇంకొక ఊర్లో అక్కడి నుంచి విదేశంలో 165 దేశాల్లో మా సంస్థ ఉంది ఎక్స్పాన్షన్స్ ఇది అంటే నేను భూమిని
(04:40) ఆక్రమించాలనుకుంటున్నాను. సో నాకు ప్రకృతి చెప్పింది అలాంటివి ఏమి నువ్వు చేయొద్దు అదిఒక మౌన సందేశం అన్నమాట చెప్పిందంటే ఏదో మళల ఆకాశవాణం ఆ శరీరవాణో చెప్పిందని కాదు ప్రకృతి తత్వంలో అసలు అది లేనే లేదు ప్రకృతి తత్వంలో గురువు లేడు శిష్యుడు లేడు కానీ ఆనందం ఉందా అంటే ఉంది. అది ఎదుటి వ్యక్తికి తెలియదు కాబట్టి ఊరికి ఒక స్నేహితుడు లాగా నేను ఇట్లా ఉంటున్నాను మరి మీరు ఆలోచించుకోండి అని చెప్పి అక్కడితో నా పని అయిపోయింది.
(05:13) నేను ఉన్నట్టే ఉండండి అని చెప్తే కల్ట్ స్టార్ట్ అయితది. నేను నాలా ఉంటున్నా మీరు మీలా ఉంటున్నారు కానీ ఇద్దరం అనుభవించే స్థితి ఒకటయితే చాలు ఒకవేళ కనబడని అవసరం లేదో కొత్త అవగాహన దీన్ని ఆ చేయడానికి ట్రై చేసి ఫెయిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఈ ప్రపంచం మాయ నిన్ను కమ్మేస్తది. నిన్ను కరెక్ట్ చేస్తది మెల్లగా నీ ముడ్డు కిందకి వచ్చి చేరుతది ప్రపంచం వచ్చి కూర్చుంటది.
(05:43) సో నేను అబ్సల్యూట్లీ అవేర్ గా ఉన్నాను అన్నమాట నా ప్రతిక్షణము అది ఉంది ఏందది నువ్వు ఒక అనాముకుడివి ఇక్కడ నువ్వు మనుషులను కూడగట్టడము వాళ్ళను ఉత్తేజపరచడం నీ లక్ష్యము కాదు. సింపుల్ ప్లేన్ ట్రూత్ నువ్వు మాట్లాడు అది నువ్వు జీవిస్తూ మాట్లాడు నువ్వే ప్రమాణంగా నిలబడి మాట్లాడు ఇప్పుడు సాదా సీదా జీవితం గురించి నేను చెప్తే బాగుంటది.
(06:12) నేను ఉంగరాలు పెట్టుకొని మొత్తం పూల డెకరేషన్ చేసుకొని చెప్పిన అనుకో అది హిపోక్రటిక్ ఉంటది. ఆ సరే నాకు అటాచ్మెంట్ లేదని కలిబులు కబులు చెప్పొచ్చు నేను అప్పుడు తీసి వదల పాడను నువ్వు ఏమని ఉంది సో బేసిక్ ఇస్ గుడ్ అట్లా సో అది నేను కంటిన్యూస్ గా నేను మాట్లాడడం ఒకటి ఉదాహరణకి ఎవరైనా ఎక్కడ ఎక్కడైతే మైండ్ ఉంటదో అక్కడ డౌట్ వచ్చేస్తది అరే నేను ఇంత చేస్తున్నా నాకు రెస్పాన్స్ వస్తలేదు ఈ ఒక్క థాట్ చాలు మన పని ఆగిపోవడానికి నాకేం తెలిసింది ప్రకృతి ఏం చెప్పింది అంటే అసలు గుర్తింపు అన్నది లేదు ఎందుకంటే గుర్తించేవాడే లేడు.
(06:50) సో ఇప్పుడు అది ఫ్రీడమ్ అంటే అది అసలు నన్ను చూసేవాడే లేడు అంటే ఎవరో నన్ను చూస్తున్నారని నేను దాన్ని లెక్కలోకి తీసుకొని నేను నా పని చేస్తలేను. నాకు పని చేయడం ఆసక్తి ఉంది నేను చేస్తున్నాను ఒక ఫ్లవర్ విరబోయడం దానికి దాని పొటెన్షియల్ని అట్లా ఆవిష్కరిస్తుంది అట్లా నేను చేస్తున్నాను అక్కడితో అయిపోయింది బాధకతం ప్రకృతి ఇది మొత్తం భూకంపాలు వచ్చిందా ఏవో కొన్ని పూలు విరబూస్తాయి కదా మానవజాతి మొత్తం చచ్చిపోయినా పూలు విరబుస్తాయి అదే పూల చెట్లనే చచ్చిపోయినా ఒక పువ్వు విరబుస్తది అది మోర్న చేయదు.
(07:22) అట్లా ప్రకృతి నియమం అది దానికి అటాచ్మెంట్ లేదు కాబట్టి అది విరబిస్తుంది దాని పని అంతవరకే నా పని ఏమిటి ఒక ఒక జింక లాగా అడవిలో నా పని నేను చేసుకుంటాను సరే ఇప్పుడు మీరు వచ్చారు మిమ్మల్ని జీవితంలో నా వైపు నన్ను నాతో బంధించకూడదు మిమ్మల్ని అంటే ఏదో విధంగా బంధిస్తాడు మనిషి ఎవ్రీ పౌర్ణమి కలుసుకుందాం ఎవ్రీ సాటర్డే సత్సంగం ఉంటది రండి బంధించాలంటే తాళ్ళు అక్కర్లేదు తాటే తాడు తాడు రెండు ఒకటే బంధిస్తారు ఇప్పుడు నేను అస్సలు ఎవరిని బంధించను నేను ఇంతవరకు ఎవరికీ తిరిగి రమ్మని చెప్పిందే లేదు.
(08:04) ఎప్పుడనా చెప్పిందా పెట్టేవరికన్నా మళ్ళీ రావద్దు మళ్ళీ రావద్దు అని చెప్తాను నేను ఎక్కడున్నారు అక్కడే హాయిగా ఉండండి ఎందుకంటే ఇప్పుడు ఒక ఇంట్లో అమ్మ అక్కడ ఉంది కూతురు ఇక్కడ ఉంది కొడుకు అక్కడ ఉన్నాడు తండ్రి అక్కడ ఒకటే దగ్గర ఉన్నట్టు కదా అట్ల ఈ భూమి అంత నా ఇల్లు అప్పుడు నువ్వు నేను ఒకటే ఇంట్లో ఉన్నట్టు సో అంత లాంగ్ లేదా అంత బ్రాడ్ పర్స్పెక్టివ్ లో చూసి కలిగింది సో దాన్ని ఎందుకు కనడానికి వస్తున్నారు అంటే మేబీ ఇట్లా ఇట్లా హాయిగా ఉండాలని మనుషులకు ఉందేమో అని నాకు అనిపిస్తుంది.
(08:36) నేను ఎవరిని అడగలేదు నన్ను ఎందుకు చూడడానికి వచ్చారు ఐ డోంట్ ఈవెన్ ఆస్క్ ఏమనా మాట్లాడతారా అంటే మాట్లాడదంటే మౌనంగా ఉంటే వాళ్ళు మౌనంగా ఉంటారు నేనేదో పెయింటింగ్ వేసుకోవడం రాసుకోవడం అందుకే నేను నాకు అనంతమైన పని పని ఉంది నాకు ఆ పనికి పెద్ద అర్థం లేదు కానీ చేస్తుంటే ఒక చిన్న రసం వస్తుంది. అట్లా ఐ యామ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ వర్క్ దాన్ రిజల్ట్ ఇప్పుడు నేనుఒక ఈరోజు ఈరోజు అది స్టీరింగ్ స్టార్ట్ చేసిన బుక్ రాయడం మధ్యాహ్నం తీసిన పుస్తకాలు సో ఆ పుస్తకం ఎట్లా డిజైన్ చేయాలో నాకు కొత్త ఐడియా వచ్చింది.
(09:08) నేను రాత్రి పడుకునేటప్పుడు చెప్తా నీకు చూపిస్తా ఓకే అర్ధరాత్రి చేసినా చేసి మంత్స్లో అసలు ఆ అనుకుంటాను నెలల రోజుల్లో చేస్తాను చేస్తాను స్టీరింగ్ ఇప్పుడు ఒక బుక్ అది అంటే ఏంది ఒక అడవిలో ఇట్లా వర్షం పడగానే గడ్డి మొలకలు వస్తాయి చూడు ఇట్లా వస్తాయి అంటే ఎప్పుడు ఉత్సాహం ఉంటుంది ఎందుకంటే నేను ఎవరితో పోల్చుకోవట్లేదు నాకు పెద్ద అసలు లక్ష్యమే లేదు నాకు ఈ ప్రపంచంలో ఉన్న కాబట్టి తినడానికి ఉంటానికి తిండి ఉంటానికో ఇల్లు కట్టుకోవడానికి బట్ట అన్నది లీస్ట్ థాట్స్ గా మిగిలినయి నాలు ఇప్పుడు లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ లో అది కూడా వెళ్ళిపోయింది.
(09:50) నేను సాండ్ డార్ట్ పుష్కలంగా చేసిన అసలు చేసి కొంత డబ్బు సంపాదించి బ్యాంకులు వేసి నేను వడ్డీ ఆ వడ్డీతో బతికేస్తాను అది ఇంట్లో కూడా చెప్పేసిన మా ఇంట్లో నన్ను ఎప్పుడు అడగరు ఇదేం లైఫ్ కొంచెం కొత్త కారుగు వాళ్ళకి నా స్వరూపం అర్థమైపోయింది ఇప్పుడు నేను చూడు పంచ కట్టుకుంటా పంచ మీద తిరుగుతా చెప్పులు వేసుకోకుండా తిరుగుతా నన్ను క్వశ్చన్ చేసినోడు లేడు వాళ్ళకి అర్థం ఏందంటే అరే వీడు ది మోస్ట్ హ్యాపీ అండ్ హ్యూమన్ బీయింగ్ కారు ఉంటే అయిపోతది అది ఏ కార్ అయితే ఏ కార్ అయినా ఏమి కాదు నాకు అన్ని ఒకటే కార్లో ఉండేవాడు ముఖ్యం కారు కాదు ఇల్లు
(10:22) ఇంట్లో ఉండేవాడు ఎవడని దాన్ని బట్టి ఇంటి యొక్క అందం వస్తది. ఇప్పుడు రమణ మహర్షి పోయి అడవిలో ఉంటే అడవి అందంగా మారిపోతది గుడిసేపోతే గుడిస అందంగా మారిపోతది. రమణ మహర్షి పక్కన ఎవడు ఎక్కువ సేపు ఉంటే వాడు సెలబ్రేట్ అయిపోతాడు. వ్యక్తిలో ఉంటది అది నేను ఎప్పుడో రాసుకున్న లైన్ ఒక ప్యాలెస్ లో ఒక మూర్ఖుడితో వెయ్యేళ్ళ ఉండే బదులు స్మశానంలో జ్ఞానతో నిమిషం చాలని [నవ్వు] అట్లా సో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా దృష్టి దోషం వస్తుంది అంటే ఇది ఇంకొక అబ్సర్వేషన్ ఇప్పుడు ఒక వ్యక్తి ఒక వ్యక్తిని చూడగానే ఆలోచన అది స్టార్ట్ అవుతది. నాకు ఎవరిని చూసినా ఏ థాట్ రాదు.
(11:00) నిన్ను ఒక గంట సేపు చూడని పోనీ 100 గంటలు చూడని నీ గురించి నేను ఒక్క కల్పన కూడా చేయను నువ్వు చెప్తే అది వింటడమే తప్ప నేను నీ గురించి కల్పన చేయను. ఇది చాలా ఒక ఆకర్షించే లక్షణం ఎదుటి మనిషి చూస్తే తెలిసిపోతది. ఇప్పుడు మన గురించి ఒకడు అనుకుంటుంది తెలిసిపోతది నువ్వు చెప్పలేకపోవచ్చు కాని తెలిసిపోతది. ఇప్పుడు నేను ఆకాశం చూస్తే ఎట్లా ఉంటదో నా మనసు నిర్మలంగా ఎవ్వరిని చూస్తే నా మనసులో ఏ కల్పన రేగదు.
(11:32) దానినుక చాలా పెద్ద కథ ఉందిలే అంటే మైండ్ దాని ఫెనామినా అదంతా అదేగనే గొప్ప అందరి మనసులో అట్లాగే ఉండాలి మరి ఎందుకు లేవో నాకు తెలియదు అంటే అది చూస్తే అదొక ఆలోచన వస్తది ఇది చూస్తే కావాలనిపిస్తది. ఆ చూస్తే వద్దు అనిపిస్తది ద్వేషం అనిపిస్తది చూస్తే మా పాలుడు అంట ఏమో ఆలోచనలో కొట్టుకోపోతాం సుడిగుండంలో సో హి ఇస్ జస్ట్ లివింగ్ లైక్ ఏ థాట్ ఇప్పుడు నేను ఐ యమ నాట్ ఏ థాట్ వన్స్ ఇన్ ద వే ఐ యూజంగ్ థాట్ బట్ మోస్ట్ ఆఫ్ టైం ఐ యమ నోబడీ నాకు ఏమ ఉండదు కొన్నిసార్లు చెప్పకూడదు కానీ నేను గనుక ఏకాంతంగా ఎక్కువసేపు ఉంటే ఐ డోంట్ ఈవెన్ ఫీల్ ఐ యమ హ్యూమన్ బీయింగ్ ఇది ప్యూర్లీ పర్సనల్ ఇది
(12:14) ఎలా ఉంటదింటే ఒక నేను ఒక కదలికను అనిపిస్తుంది నాకు అక్కడ ఆగింది అట్లా నేను ఆత్మకథలో రాసిన అకారణ కదలికను నేను ఊరిక ఉదాహరణక ఒక లాంగ్ షాట్ లో ఒక పెద్ద అడవిని చూడండి ఇట్లా ఒ చిన్న చీమ చూడండి అది కదులుతా ఉంటది అట్లా ఇప్పుడు దాని ఉద్యోగానికి ఏం పోతలేదు ఏదో పీక్ కట్టలు కట్టడానికో ఒక ఉద్యమం చేయడానికో సక్సెస్ అవ్వడానికో పరిగెత్తట్లే ఎగ్జిస్టెన్స్ అట్లా పరిగెడుతుంది దానినుంచి అట్లా నేను మోస్ట్ ఆఫ్ ది టైం ఎగ్జిస్టెన్షియల్ గా ఉంటాను ఎందుకంటే నాలో తరిమే ఆలోచనలు లేవు ఇప్పుడు ఉదాహరణ నాలో లక్ష్యం ఉంటే ఆ లక్ష్యం దిశగా నేను మాట్లాడతాను.
(12:54) ఆ లక్షానికి నువ్వు అడ్డు వస్తే నేను పక్కకు జరుపుతాను. నాకు ఓన్లీ జస్ట్ వర్తమానం ఉంది ఆ వర్తమానంలో ఈ ప్రకృతిలో ఇప్పుడున్న కాంటెంపరరీ వరల్డ్ లో ఏ పని యోగ్యమో అది ఎంచుకున్నాను. ఒక వేళ్ళ క్రితం అయితే వ్యవసాయం చేసి ఉండేవాడిని. ఒక 10 ఆవలు పెంచుకొని గోస పెట్టుకొని అప్పుడైతే అట్లా అప్పుడైనా ఎప్పుడైనా పని మారొచ్చు కానీ పని పట్ల వైకరి సేమ్ అనేది నాకు ఒక అర్థం ఇప్పుడు నేను ఇంకొక వెయ్యేళ్ళ తర్వాత పుట్టాను అనుకో నేను కంప్యూటర్ టెక్కీ లాగా ఉండొచ్చేమో కానీ వైకరి సేమ్ దేనితో అటాచ్మెంట్ లేదు.
(13:26) అప్పుడు చెప్పే స్టేట్మెంట్ ఇప్పుడు చెప్పేది వెయ్యేళ్ళ తర్వాత చెప్పేది ఒకటే స్టేట్మెంట్ నాకు ఎవరిని చూసినా ఏ ఆలోచన రావు అప్పుడు చెప్పిన ఇప్పుడు చెప్పిన ఎప్పుడు చెప్పిన ఒకటే సత్యం అట్లే ఉంటుంది. అట్లా నేను అతి సాధారణమైన తెలుగులో కాస్త బోల్డ్ గా తడుముకోకుండా రూడిగా నేను క్రాస్ చెక్ చేసుకొని చెప్తా మా గురువుని అడిగి అడిగింది చెప్తా అంటే నేనుఏదో చెప్పాను మీరు నిర్ణయం తీసుకుంని కాకుండా నేను కుండ బద్దలు కొట్టిన కొన్ని విషయాలు చెప్తున్నా అది కొంత ఆలోచింపజేస్తుంది ఎప్పుడైతే రూడిగా చెప్తారో మైండ్ ఆలోచిస్తుంది.
(14:00) ఇప్పుడు నా మీద ఎవడనా గన్ను పెట్టిందా జ్ఞానోదయం అంటే ఏంది ఆత్మజ్ఞానం అంటే నేను తడుముకోకుండా నా స్థితిని చెప్తాను అసలు ఆ అక్కడ అసలు ఎవ్వడు లేడు ట్రూతే ఉంటది అంతే సో ప్రాబబ్లీ అందుకని అట్లాంటి రకరకాల విషయాలు మేబీ మైండ్లెస్ గా ఉందామని నా దగ్గరికి వస్తారేమో ఎక్కడికి వెళ్ళినా మైండ్ సజీవ అవుతుంది ఎక్కడైనా మైండ్ యాక్టివ్ అవుతుంది.
(14:29) ఓన్లీ ఇప్పుడు నేను మా ఇంట్లో కూడా చూస్తా ఇంతకుముందే మా అమ్మ మీద రెండు తిట్లు తిట్టవచ్చాను. తను మైండ్లెస్ గానే ఉంటది. ఒక్క సెకండ్ తర్వాత చూస్తే మళ్ళీ ఎవరి పదలు వాళ్ళు నవ్వుకుంటా ఉంటారు అదే వేరే ఇల్లు అనుకో పెద్ద గొడవ అయిపోతుంది. ఈరోజు పొద్దున్న జరిగిన ఇన్సిడెంట్ బాగుందా మనఇద్దరిది గో తిట్టినా మస్తు కూరాయాలని రాను పో అద ఒక నిమిషానికి ఫోన్ వచ్చింది.
(14:59) వస్తలేవు పప్ప కూరాయాల కంటే వెళ్ళిపోయింది. అట క్యారీ చేసి చేయట్లేదు మైండ్ చిన్న పిల్లలు ఎట్లా ఉంటారు వాళ్ళ అమ్మ గుమ్మ గుమ్మ గుద్దింది నిమిషం తర్వాత రా అంటే మా మమ్మీ అనిపోయింది ఎందుకు అట్ట కాకుండా ఈ దెవతో నన్ను కొట్టింది అన్న థాట్ వచ్చిందనుకో వాడు అమ్మని చంపేసాడు నెక్స్ట్ ఇప్పుడు వాడికి థాటంసేపు అమ్మ పడుకున్నప్పుడు గొంతు పోయాలి దింది అనుకుంటే అనుకోవడానికి ఆప్షన్ ఉంది కదా వాడు ఫ్రెష్ గా ఉన్నాడు వాడు వాడేమో వాడికి ఇంకా కుట్రలు కుతంత్రాలు ప్రపంచం అంటుకోలేదు కాబట్టి అట్లా ఉన్నాడేమో నేను ప్రపంచంలో ఉండి నా స్థాయిలో నాకున్న అవకాశాల మీరకు నేను ఒక చెప్పిన కదా
(15:40) ఎప్పుడు సరదాగా ఆ గోడ కూడా గుద్దుకోవడం జరిగింది. నేను మా అమ్మకు ఉత్తరాలు రాసిన కొంత డబ్బు సంపాదించి నిన్ను బాగా చూసుకుంటా అని ఇట్లాంటి మాటలు రాసినవాడిని నేను కూడా కానీ మొత్తం వెళ్ళిపోయింది అది అసలు మధ్యన అసలు కంప్లీట్ మారిపోయింది అసలు నేను నేను రాసే ఉత్తరాలు అంతా యంబిషియస్ గా మనం అంతే ఏదో చేయాలి సాధించాలని నేను రాసే ఉత్తరాలు మానకి అవునురా ఏదైనా చేయాలిరా అంటే నేను ఒక టైలర్ షాప్ పెట్టాలి నేను వస్తా అనే నిమిషం కూడా వేస్ట్ చేయొద్దు మనం ఊర్లో మన మొత్తం మన కులపూలలో మనమే టాప్ అవ్వాలని నా ఆలోచనలు ఉన్న వ్యక్తిని నేను ఏమైందో
(16:17) మొత్తం డిసపి ఇప్పుడు కొలబోడు ఎవడు అసలు అసలు నాకు ఎవడు తెలియదు [నవ్వు] తెలిదు అట్లా సో అందుకని ఈ మూడు నాలుగు కారణాలుగా నేను అడగలేదు కాబట్టి నేను నా స్థితిని బేస్ చేసుకొని చెప్తున్నా మే బి పీపుల్ వాంట్ టు బి మైండ్లెస్ సంవేర్ అది మేబి నా ప్రెసెన్స్ లో అట్లా వాళ్లకు అనిపిస్తూ ఉండవచ్చు రెండోది ఎక్కడి పోయినా ఎంతోంత నష్టం ఉంది డబ్బు టైము నా దగ్గర ఏ నష్టం లేదు.
(16:49) అంటే ఇప్పుడు నేను మాట్లాడుతుంటే నువ్వు వెళ్ళిపోవచ్చు కూడా నాకు చెప్పకుండా యు ఆర్ ఫ్రీ అండ్ యు ఆర్ ఫ్రీ ఫర్ లైఫ్ టైం మామూలుగా ఇనిషియల్ గా అట్లా ఉండేది తర్వాత తర్వాత అతను చాలా ఎస్టాబ్లిష్మెంట్ వచ్చింది ఒకప్పుడు ఫ్రీగా వెళ్ళేవాళ్ళు ఎప్పుడు చాలా రూల్స్ వచ్చేసాయి. ఇప్పుడు ఎట్లుందనో 100 ఏళ్ల తర్వాత ఇంతే అలా లేదనుకో నేను కరప్ట్ అయినట్టు అది నాకు ప్రకృతి ప్రమాణం కాదు మరి అందుకని నేను ఏం చేస్తున్నా ముఖ్య సూత్రం మనుషులని కూడా కట్టట్లే రావద్దు అని చెప్తున్నాను రా కానీ గుంపు గుంపుతో రాక ఎప్పుడు ఎప్పుడనా పుస్తకం కోసం కలుసుకుందాం మొన్న బుక్లాం చెట్లుండే
(17:25) ఇట్లా వచ్చిర్రా ఇట్లా వెళ్ళిపోయిరా అసలు ఎవరిని దిక్కు కూడా చూడలేదు మిమ్మల్ని వాళ్ళు నా దిక్కు కూడా చూడలే కొందరు వచ్చిరు పొద్దున్న పోయేటప్పుడు ఓకే రేసా గారు బాయ్ అంటే బాయ్ అంత టాటా సరే మళ్ల కలుసుకోవాలి ఉండండి మీరు ఎప్పుడైనా పోతే మీతో పాటు తీర్థ యాత్రలకి వస్తాం నేను తీర్థ యాత్రలో పోతే నేనుఎందుకు గొట్టంగాండి మీరు పోయిరండి అట్లా నేను బీజంలోనే లిబరేషన్ ఉంది లిబరేట్ చేయాల్సిన అవసరం లేదు నా నుంచి నీతో సహా సమస్త మానవజాతిని నేను విముక్తి చేసి వదిలేసినా నేను ఎవ్వడిని ఎవ్వడితో అటాచ్ కాను నా లైఫ్ లో ఐ యమ ఆల్వేస్ ఇండిపెండెంట్
(18:04) ప్రాబబ్లీ అది అయి ఉండొచ్చు అన్నదానికి ఆలోచిస్తే అది కారణం నువ్వు ఎందుకు వస్తున్నావ్ తెలియదు [నవ్వు] చాలామంది చాలా ప్రశ్నలు రాసుకొని వచ్చి వాళ్ళఏమ అడగకుండానే మా ప్రశ్నలన్నీ అయిపోయినాయి అని చెప్తారు మర్చిపోయామ మర్చిపోయినామ అని చెప్తారు. మళ్ళీ ఇంటికి వెళ్ళగానే గుర్తవచ్చింది నేనుంటా మళ్ళీ నెక్స్ట్ వచ్చిన అడుగులేదంట మళ్ళ రాగానే మళ్ళ మర్చిపోతా ఎంత ట్రై చేసినా గుర్తు రావట్లేదు అని చెప్తాను అట్లా నేను ఒకప్పుడు నాకు జరిగింది అట్లా దానికి రీజన్స్ ఉన్నాయి అంటే ఒరిజినల్ గా అలా ఉండాలి మనిషి మనం అంతగా స్ట్రెస్ అట్లా ఎవరు ఒక మదర్
(18:48) మొన్న రామవాళ్ళు ఆమెకు విపరీతంగా తలనొప్పి వస్తా రావాలంట ఒక్కసారి కూడా తలనొప్పి రాలేదు నాకు ఈ ట్రిప్ లో అని ఆశ్చర్యపోతుంది దానికి నేను కర్పూరం ఆయిల్ ఇచ్చి హెడ్క్ వస్తే పెట్టుకున్నది అది ఏమన్నా తెలుసా ఒక రోజు ఉండని నాకు హెడ్ేక్ రాకుండా మీతో ఐదారు రోజులు ఉంటే నాకు హెడ్ేక్ రాలేదని ఆమె వెయిట్ చేస్తుంది హెడ్ేక్ ఎందుకు వస్తలేదని ఎందుకంటే ఎక్కువ ట్రావెల్ చేసినా ఆ హెడ్ేక్ ఖచ్చితంగా రావాలి.
(19:12) ఇట్లా ఒక 10 మందితో కూర్చొని మాట్లాడితే హెడ్ేక్ రావాలి ఆమెకి ఇప్పుడు కాదు 20 30 ఏళ్ల నుంచి వస్తుంది అది. ఇప్పుడు అనుకుంటే మనం దాన్ని ప్రాపగండా చేయాలనుకుంటే ఆమె లైఫ్ లో మిరాకిల్ జరిగింది అనొచ్చు కానీ ట్రుత్ ఏంది ఫస్ట్ టైం నువ్వు మైండ్ గా లేవు. అంటే నీ మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఆ ఊరికి చిన్న పిల్లల్లాగా నేను రూల్స్ పెట్టి ఇట్లే ఉండ అట్లే ఉంటే అదే ధమా ఖరాబ్ అవతది అసలు నేను చెప్తే చాలా సార్లు ఇప్పుడు నేను మాట్లాడుతున్నా మీకు వెళ్ళిపోవాలనిపిస్తే వెళ్ళిపోండి నేను మాట్లాడుతున్నా సరే లేడీస్ ఈడస్ ఎవరు లేరు అనుకుంటే ఇట్లా పడుకొని ఉంటా అంటే హాయిగా
(19:44) ఉంటే అట్లా విను విషయం తెలుసుకొని పో ఒకదాం ఇరుకాల్సిన అవసరం లేదు. ఒక మథమెటికల్ ఈక్వేషన్ లాగా లైఫ్ ఇప్పుడు అర్థం కాదనిది నేను మేబీ కొంచెం హ్యూమరస్ గా తర్వాత కొంచెం ఈ భూమ్మీద ఉన్న సో కాల్డ్ గురువులు ఓన్లీ ప్రీచింగ్ే చేశారు. ప్రీచింగ్ నేను అంట కడుగుతా తర్వాత నిన్ను అల్లరి చేస్తా పాటలు పాడతా అంటే నేను ఐ డోంట్ లిమిట్ మై సెల్ఫ్ తర్వాత నాకు ఏ స్పెషల్ రెస్పెక్ట్ గాని అట్లాంటిది ఏమ ఉండదు నేను తీసుకోను అసలు ఎవడన్నా అట్లా రెండు సార్లు చేసాడు అనుకో మూడోసారి నిలబడతాడు ఇట్లకి అంటే నువ్వు వేరే చోటికి పోయి అది ప్రదర్శించుకో నువ్వు నాలుగు ఉండు స్వామి నీ అలచేయి
(20:26) చూస్తే ఎట్లా ఉంటదో అట్లా చూడండి ఇట్ట ఎందుకు నువ్వు ఏదనా హాయిగా ఉండాలనిపించింది ఏం తెలుసుకు చూసుకుంటే బాగుంటుంది అది తెలుసుకోడానికి వచ్చావు కానీ నువ్వు ఎందుకు ఈ ప్రదర్శన చేస్తున్నావ్ అని నేను హెచ్చరిస్తాను నేను అయినా సరే కొనసాగించాను అనుకో నేను డిస్కార్డ్ చేసేస్తా అవసరం లేదు. నాన్సెన్స్ ని ఎంటర్టైన్ చేయవు ఏదైనా సో అట్లా మనం ఒక 100 మందిని కలిసిన ఎవరికి వాళ్ళు స్వీయ నియంత్రణలో ఉన్నారు ఇప్పుడు అరుణాచలంలో ఒక్కరికి మనం చెప్పలి ఇలా ఉండమని ఒక్కరికి చెప్పలే ఇక్కడ కూర్చోమని ఒక్కరికి చెప్పలేదు ఎక్కడ నీళ్లుు తాగాలి ఎక్కడ భోజనం చేయాలి ఎవ్వరికి వాళ్లే
(20:57) ఇండిపెండెంట్స్ అండ్ లిబరేటెడ్ సోల్స్ అట్లా ఇవ్వది వాళ్ళు చూసుకున్నారు అక్కడ ఒక్కరు కూడా మొత్తం అయిపోయేదాకా ఉండండి భోజనం తినేయపోండి ఇప్పుడు రీసా గారు మాట్లాడుతారు అందరి చెవులు రెక్కించి వినండి ఇప్పుడు నేను మాట్లాడుతున్నా వెళ్ళిపోతే వెళ్ళిపోతారు దట్ ఇస్ ఫ్రీడమ ఇది నేను ఆచరిస్తున్నా అందరూ చెప్తారు చేయరు. అందరూ ఒక ఇన్విజిబుల్ రూల్స్ పెట్టి అక్కడ జనాలు ఎరికిచ్చి ఎంజాయ్ చేస్తున్నారు.
(21:22) ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూ లో అసలు ఈ భూమి మీద మనుషులందరూ పోయినా నేను ఎట్లే ఉంటే హ్యాపీగా అక్కడి నుంచి నేను ఆపరేట్ చేస్తున్నాను. అందుకని చాలా అరుదైన అంటే మానవజాతి పరిణామ క్రమంలో స్పిరిచువల్ ఆస్పెక్ట్ లో ఇది అత్యున్నతమైన సరళమైన ప్రయోగం ఇది చాలామంది నాకు ప్రాఫెసీ అంటే భవిష్యత్తు దర్శనం చేసి చెప్తారు భవిష్యత్తు ఎట్లా ఉంటది అంటే భవిష్యత్తే లేదు నాకు అని చెప్పి పంపిస్తే నువ్వు ఆ చెక్కర్లు ఎందుకు పడ్డావ్ నా లైఫ్ లో ఏం జరుగుతుంది నువ్వు ఎందుకు ఊహిస్తున్నావ్ నీది నువ్వు ఊహించుకో నీ పని నువ్వు చేసుకో వర్తమానంలో ఉండు ఇంకోటి 10 రాని
(21:57) 100 మందిరాని 1000 మందిరాని విషయం అది కాదు దాన్ని నీవు గర్వంగా మార్చుకుంటున్నావా అని నేను చెక్ చేసుకుంటా నేను ఎప్పుడు 2009 నుంచి ఇప్పటి వరకు నాకు అప్పుడు ఎవరు లేరు నా చుట్టూ తర్వాత ఎవరు ఇద్దరు ముగ్గురు రోజు కలిసేవాళ్ళు అప్పుడప్పుడు అదోకది 22 వరకు ఏడుఎనిమిది మందే నేను కలిసింది కొన్ని సంవత్సరాలు కలిసిన వాళ్ళనే కలుస్తుంటే అద ఎప్పుడు ఏకాంతమే మా అమ్మతో ఘోరంగా టైం స్పెండ్ చేస్తుంటే ఇప్పుడు YouTube పెట్టిన తర్వాత చాలా మంది వస్తున్నారు.
(22:26) అప్పుడు ఇప్పుడు దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ అంటే జనాలు వస్తున్నారని పొంగిపోయేది లేదు జనాలు రావట్లేదు ఎదురు చూసేది లేదు ఎప్పుడు రాకపోయినా నాకు వచ్చి నష్టం లేదు. ఐ హావ్ నో అటాచ్మెంట్ విత్ ఎనీబడ ఇది చాలా రేర్ చెప్పి చేయడం చాలా కష్టం ఇది ఎందుకు ఇట్లా ఉంటుందంటే ఇట్లా ఉంటే హాయిగా ఉంది. [నవ్వు] అసలు ఫేమస్ కావడం అనేది ఒక అబద్ధం ఎక్కువమంది గుర్తిస్తే ఎక్కువ మంది నీ పేరు ఉచ్చరిస్తే సెలబ్రిటీ అంటున్నారు.
(22:55) అంతే ఈ భూమి మీద మనకంటే చాలా పెద్ద సెలబ్రిటీస్ ఉన్నాయి సూర్యుడు ఒక సెలబ్రిటీ కొన్ని వేల ఏళ్లుగా వెలుగుతున్నాడు. వాడి ముందు వీళ్ళఎంత ఈ స్టార్లు ఎంత నథింగ్ ఎస్ అట్లా [గొంతు సవరించుకోవడం] అనామకత నా యొక్క ద ట్రూ నేచర్ అన్నమాట ఎంతమంది ఎన్న అనుకున్నా నాకు లోపట తెలుసు ఐ యమ్ నోబడీ ఉదాహరణకి ఒక అమ్మాయిని అందంగా ఉన్నావ అని చెప్తున్నారు.
(23:22) స్కిన్ భలే ఉంది కానీ ఆ అమ్మాయికి తెలుసు తన ఒరిజినల్ స్కిన్ ఎలా ఉందో కదా మేకప్ అందరూ చూస్తున్నారు. అట్లా ఎంతమంది ఎంత చెప్పినా నా ఒరిజినల్ నాకు ఎప్పుడు తెలుస్తా నేను ఎప్పుడు మర్చిపోను దాన్ని ఇప్పుడు దానికి రీసా గారు చాలా వండర్ఫుల్ పర్సన్ అని చెప్పినా కాదు వాడికి అట్లా అనిపిస్తుంది రీసా వాడి అజ్ఞానం వాడితో అట్లా మాట్లాడిస్తుంది నేను వండర్ఫుల్ కాదు వరస్ట్ కాదు నేను ఉన్నాను నాకు ఎట్లా సాధ్యమో అట్లా ఉన్నాను అంతకుమించి ఏ స్పెషాలిటీ లేదు ఐ యమ్ ఏ పర్సన్ విత్ నో స్పెషల్ థింగ్స్ ఆర్డినరీ నేను పొద్దున్న లేస్తే అందరితో తిట్టించుకుంటాను ఇక్కడే ఉంది
(23:58) ఎవరు అంటే నేను రూల్స్ లేవు ఎవరు అరే క్రిటిసైజ్ చేసే రైట్ నీకు ఉందబ్బా నేను ప్రొటెస్ట్ చేస్తా అలుగుతా నేను అట్లీస్ట్ నటిస్తాలు రాలకరా [నవ్వు] అట్లా సో అది నేను నీకు ఇచ్చిన ఆన్సర్ [సంగీతం] మనం పొలంలో ఇట్లా పెడితే ఎట్లా ఉంటది ఆ
(24:59) ఆ బాగుందా చాలా బాగుంది
(25:47) ఓయ్ ఓయ్ అని అదినా ప [సంగీతం] హ
(26:53) ఎంత కష్టమో తెలుసా [సంగీతం] అవనే
(27:58) నానానానా పొందు పొరులుతుంది [సంగీతం] [సంగీతం]
(29:24) అట్లా ఇప్పుడు వైలిన్ రాకపోతే తప్పులు ఉన్నాయి అనుకో ఫీల్ అవుతారు మామూలు జనరల్ మైండ్ అని చెప్తుంది నాకు వచ్చింది ఇట్లా వాయించిన తప్పులో తప్పులే నాకు తెలియదు బట్ ఐ యమ్ ట్రయింగ్ టు ఇంప్రూవ్ మైసెల్ఫ్ వితౌట్ కంపేరింగ్ విత్ ఎనీబడ ఇదొక [గురకలు] హాయిగా జీవించే ఒక చిన్న సూత్రాన్ని నేను ఎక్కడో దొరికించడం ఉంటుంది నేను ప్రాబబ్లీ అంటే అందరి మధ్యనే ఉంటూ దేంట్లో ఇరుక్కోకుండా ఏదో పని చేస్తూ లక్ష్యాలు లేకుండా అంద రకరకాల ప్రయోగాలు చేస్తూ ఈగో రాకుండా డబ్బు కూడా కావాలంటుంది దాని పట్ల వ్యామోహం లేకుండా అన్ని పనులు సమానము అన్ని పనులు సేమ్
(30:02) శ్రద్ధతో చేయొచ్చు అని చెప్తూ కూడా నేను చేస్తు చేస్తున్నా ప్రాబబ్లీ ఇద ఇది ఒక గ్రేట్ ఎక్స్పెరిమెంట్ ఇన్ హ్యూమన్ లైఫ్ అన్నమాట అంటే అన్ని పనులు సమానం కాదు అంటుంది ప్రపంచం అదే మన అన్ని సమస్యల కారణం అని నేను గుర్తించినాను. నా దృష్టిలో ప్రతి పని ముడ్డి కడుక్కోవడం ఎంత పరమోత్కృష్టమైందో ఎవరెస్ట్ ఎక్కడో అంతే అది లేకపోయినా బ్రతకొచ్చు కానీ ఇది లేకపోతే బతక [నవ్వు] 100% కాదు అంటే అందుకని ఓన్లీ పేరు ప్రఖ్యాతలు వచ్చితే డబ్బు వచ్చేదే గొప్ప పందులు అని ప్రపంచం చెప్తుంది ఈ అవగాహనని ఇట్లాంటి భావజాలన్ని నేను సమూలంగా నాశనం చేసి భూస్థాపితం చేసేసిన ఈ జీవితంలో నాకు
(30:40) అన్ని పనులు పరమోత్కృష్టమైనవే ప్రతి మనిషి పరమోత్కృష్టమైన వ్యక్తే ఎవరీ పర్సన్ ఇస్ ఏ ప్రాసెస్ అట్ ఇది నేను చెప్పాలనుకున్నాను
No comments:
Post a Comment