Shocking Truth About Oil, Cool Drinks & BP Tablets by Dr.Vikrant Singh Thakur | @life.sakshi
Author Name:Sakshi Life
Youtube Channel Url:https://www.youtube.com/@life.sakshi
Youtube Video URL:https://www.youtube.com/watch?v=EHTC2I5ph2g
Transcript:
(00:00) 20 డేస్ ఇట్లా నేను లేను హాస్పిటల్లో మీ అందరికీ ఇబ్బంది అయి ఉంటే ఐ యమ్ రియలీ సారీ అందరూ క్షమించాల ప్లీజ్ పర్టిక్ులర్ ఫాలో అప్ పేషెంట్స్ కి బాగా ఇబ్బంది అయి ఉంటది. బాగా అయిపోయిందా అమ్మా రియలీ సారీ కానీ మీరు అంటే మందుల షాప్ అయితే ఎప్పుడు ఓపెన్ ఉండేయి ఆరోగ్యాలుయతే మంచి ఉన్నాయ ఓకే సో అపాయింట్మెంట్ కూడా ఎవరికైతే అపాయింట్మెంట్ ఉందో ఇవ్వాళ వాళ్ళని మంచిగా చూస్తాను ఫాలో అప్ పేషెంట్స్ అపాయింట్మెంట్ లేకుండా వస్తే వాళ్ళని చూస్తాను.
(00:34) ఓకే తొందర తొందర చూస్తాను ఎందుకంటే ఎక్కువ మంది వస్తారు ఇవాళ ఇప్పటికే ఇంకా మళ్ళీ యాడ్ అయితా ఉంటారు కాబట్టి ఇవాళ ఒక్క రోజు అట్లా ఉంటది. ఓకే ఆ ఫాలో అప్ పేషెంట్స్ కి అపాయింట్మెంట్ లేకుండా చూస్తాను ఓకే సరేనా ఇంకోటి ఏందంటే నేను ఒక డాక్టర్ ని అనుకోకండి నేను డాక్టర్ని కాదు మీకు అన్న లెక్క తమ్ముడు లెక్క నేను మీలో ఎవరికైనా తిండికి బట్టకి కూటికి గతి లేని వాళ్ళు ఎవరు ఉంటే నాకు చెప్పండి నేను ఓపి ఫీస్ వాపస్ ఇచ్చేస్తా మీరు కట్టినా కూడా ఓపి ఫీస్ వాపస్ ఇచ్చేస్తా పరీక్షలు ఏమనా అవసరం ఉంటేనే మీకు రాస్తారు మేడం వాళ్ళు నా అసిస్టెంట్స్ ఎవరైనా సరే నేను చెప్తాను
(01:15) అది మీకు మాక్సిమం డిస్కౌంట్ లో చేసేస్తారు. లేదు అంతకంటే తక్కువ ధరలు మీకు బయట ఎక్కడైనా చేస్తారంటే మీరు అక్కడైనా చేసుకొని రావచ్చు. ఓకే జనరల్ నేను ఏందంటే ఒక రెండు నెలలు రెండు నెలల లోపల ఏమైనా టెస్ట్లు ఉంటే పర్లేదు రెండు నెలలు ముందు ఉన్న టెస్ట్లు ఏమైనా ఉంటే నేను మళ్ళీ చేయించమంటా ఎందుకంటే మనిషి ఇవాళ ఉన్న మనిషి రేపు ఉండడు రెండు నెలల క్రితం ఉన్న టెస్ట్ షుగర్ రిపోర్ట్ ఉందనుకోండి ఏ రిపోర్ట్ అయినా సరే రక్తం షుగర్ ఏదైనా సరే టూ మంత్స్ బ్యాక్ ది ఇప్పుడు ఒకేలాగా ఉండదు చేంజ్ అయిపోతాయి.
(01:42) సో రెండు నెల రూపాయలు ఉంటే నేను టెస్ట్లు ఏదైనా సరే యాక్సెప్ట్ చేస్తాను మీరు ఎక్కడ చేసినా పర్లేదు నా దగ్గరే చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రాసిన పరీక్షలు కూడా మీరు నా దగ్గరే చేయించుకోవాలని రూల్ లేదు మీరు ఎక్కడైనా చేయించుకోవచ్చు. కానీ నేనుంటే నేను డిస్కౌంట్ చేస్తా కొంచం క్వాలిటీ బాగుంది నేను నా పర్యవేక్షణలో జరుగుతాది అంతే ఓకే ఇది ఇవాళ కొన్ని టాపిక్స్ ఒక టాపిక్ మాట్లాడతా ఓకే ఏంటిది? ఆ ఇది ఐస్ క్రీమా ఇది ఐస్ క్రీమ్ కాదు ఇది యమ క్రీమ్ ఓకే యమ క్రీములు అంటారు యమలీల సినిమా గుర్తుందా మీకు ఆయన హిమలీ హిమ క్రీమ్ అంటాడు నేను యమక్రీమ్ అంటున్నా యమక్రీమ్
(02:19) ఎందుకంటే ఇది తింటే మనం డైరెక్ట్ గా తొందరగా యముడి దగ్గరికి వెళ్తాం. ఎందుకు ఎందుకంటే ఇది ఐస్ క్రీమ్ కాదు. ఓకే ఇది యాక్చువల్లీ ఫ్రోజెన్ డెసర్ట్ అందుకే మీకు ఎక్కడ కూడా ఐస్ క్రీమ్ అని రాసి ఉండదు ఇంలో ఓకే ఇది ఐస్ క్రీమ్ కాదు దిస్ ఇస్ ఫ్రోజెన్ డెసర్ట్ ఇందులో ఏమేమ ఉంటది మీరు ఒకసారి ఇంగ్రిడియంట్స్ చూస్తే నీళ్లు ఉంటాయి లిక్విడ్ గ్లూకోస్ ఉంటది షుగర్ ఉంటది పామ్ ఆయిల్ ఉంటది పామ్ ఆయిల్ ఓకే నూనె తెలుసు కదా మీకు నూనె నూనె మనం తింటామా నూనె నూనె తాగుతామా ఇది మీరు తింటే మీరు నూనె తిన్నట్టే అర్థమైందా బాబు సో ఇది ఐస్ క్రీమ్ కాదు దిస్ ఇస్
(02:59) ఫ్రోజెన్ డెసర్ట్ ఇది ఆరోగ్యానికి మంచిది కాదు జనరల్లీ ఐస్ క్రీమ్ లో కూడా చెక్కర ఉంటే అది ఆరోగ్యానికి మంచిది కాదు. అలాంటిది ఇందులో పామ్ ఆయిల్ ఉంది. ఓకే సో ఎక్కువ ఘనం తింటే మంచిది కాదు. ఓకే నేనైతే నా పేషెంట్ కి తిననియను ఓకే సో ఇవి ఇట్లాంటివి తినకండి. ఓకే ఐస్ క్రీమ్ దేనితో తయారవుతాది పాలు పాలలో పాల పదార్థాలతో తయారయ్యేది ఐస్ క్రీమ్ ఓకే ఇలా పామయిల్తో తయారయ్యేది ఐస్ క్రీమ్ కాదు దట్ ఈస్ ఫ్రోజెన్ డెసర్ట్ సరేనా సో ఇట్లాంటివి తినకండి.
(03:32) తింటే ఏమైతది షుగర్ బీపి హార్ట్ ఎటాక్ బ్రెయిన్ స్ట్రోక్ ఓకే ఆల్కహాల్ కంటే కూడా డేంజరస్ ఇట్లాంటివి అంటే ఆల్కహాల్ డేంజరస్ే కంపారిజన్ కాదు కానీ ఆల్కహాల్ ఎంతో ఇది కూడా అంతనే సో ఫ్రోజన్ డెసర్ట్స్ ఎక్కువ తినడం మంచిది కాదు దాంతో షుగర్ స్పైక్స్ అయితాయి ఓకే సో చిన్న చిన్న పిల్లలకి మీరు ఐస్ క్రీమ్ అనుకొని తినిపియడం అనేది మంచిది కాదు.
(03:55) తినిపిస్తారు కదా మీరు ఐస్క్రీమ సో ఐస్ క్రీమ్ కదా ఇది యమ క్రీమ్ ఓకే తినిపియకండి పామ్ ఆయిల్ ఉంటది అండ్ ఏ వస్తువు కూడా మీరు తినేటప్పుడు మీ పిల్లలకు తినిపించేటప్పుడు వెనకాల ఇంగ్రిడియంట్స్ అని ఉంటది రాసి దానిలో ఏమేమ ఉందో ఒకసారి చదవండి చదివి దాంట్లో ఏముందో తెలుసుకొని మీరు రీసెర్చ్ చేసి నేను చెప్తున్నాను నన్ను కూడా గుడ్డిగా నమ్మకండి ఎవరు చెప్పినా గుడ్డిగా నమ్మకండి దాంట్లో ఏమేమ ఉందో అది ఆరోగ్యానికి మంచిదా మీకు మీ పిల్లలకు మంచిదా కాదా తెలుసుకొని అది తినండి సరేనా ఓకే ఇప్పుడు డైట్ గురించి పాత పేషెంట్స్ ఫాలో ఫాలోకి నేను ఏం తినమంటానో తెలుసు ఓకే
(04:30) ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఎంతమంది ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు మీరు [గొంతు సవరించుకోవడం] సో ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఏం తినాలా వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్స్ ఉంటారు మీరు కనీసం నీళ్లు తాగండి. కిడ్నీ పేషెంట్స్ కోసం చెప్పట్లేదు ఇది కిడ్నీ ఫెయిల్ అయినవాళ్ళు కాదు మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో మూడు నుంచి 4 లీటర్ నీళ్ళ మంచిగా బాడీకి హైడ్రేషన్ ఇవ్వండి.
(04:56) ముసలే వాళ్ళయితే కచ్చితంగా నీళ్లుు తాగాలి. చాలా మంది ముసలోళ్ళకి నీళ్ళఎంత వాళ్ళకు దాహం కాదు సో నీళ్లు తాగరు. సో డహైడ్రేషన్ వెళ్తారు. ఆ డహైడ్రేషన్ వల్ల రకరకాల రోగాలు వస్తాయి. మెదడు కూడా సరిగ్గా పనిచేయదు. కీళ్ళలో నొప్పులు కూడా వస్తాయి. సో నీళ్లు బాగా తాగండి. ఓకే ముసలి వాళ్ళు వారికి నిద్ర దాహం కాకపోకుండా నీళ్ళు తాగాలి.
(05:18) ఓకే సో 3 టు ఫోర్ Lటర్స్ తాగితే మంచిది ఓకే కిడ్నీ పేషెంట్స్ కాదు. మిగతా వెజిటేరియన్స్ నాన్ వెజ్ ప్యూర్ వెజిటేరియన్స్ ఎంతమంది ఇక్కడ ప్యూర్ వెజ్ వెజిటేరియన్ మాత్రమే తింటా నేను కూరగాయలు మాత్రమే నాన్ వెజ్ తినని వాళ్ళు ఎవరు లేరు కదా సంతోషం నా పని కొంచెం తక్కువ అవుతది. ఓకే సో మీరు వంటకి నూనె ఏ నూనె వాడుతున్నారు ఇప్పటికి? గానుగ నూనె వాడుతురా థాంక్యూ థాంక్యూ గానుగ నూనె వాడండి నెయ్యి కూడా కొంచెం మోడరేషన్ లో వాడుకోవచ్చు కొద్దిగా ఓకే ప్యాకెట్ నూనె ఎక్కువ వాడకపోతే మంచిది ఓకే కూరలో ఈ ఒక్క నెల ఓకే కీళ్ల నొప్పులు ఎంతమందికి ఉంది ఇక్కడ
(06:03) కీళ్ల నొప్పులు కదా పర్టికులర్ కీళ్ల నొప్పున్న వాళ్ళు గానుగ నూనెలో కూడా కొబ్బరి నూనె వాడితే మంచిది కొబ్బరి నూనె లేదా నెయ్యి వాడితే మంచిది. ఎవరికైతే కీల నొప్పులు ఉన్నాయో దానులో కొబ్బరి లేదా నెయ్యి మిగతా నూనె పక్కన పెట్టండి ఒక నెల ట్రై చేయండి 15 20 రోజుల ట్రై చేయండి. ఓకే మీరందరూ కూడా మీకు వీలైతే నాన్ వెజిటేరియన్స్ కాబట్టి ఓకే యూరిక్ యసిడ్ ప్రాబ్లం ఎవరికైనా ఉందా ఇక్కడ? యూరిక్ యసిడ్ ప్రాబ్లం యూరిక్ యసిడ్ ప్రాబ్లం ఎవరికీ లేదు.
(06:39) సో అట్లాంటి వాళ్ళు ఉంటే నాకు చెప్పండి. సో యూరిక్ యసిడ్ లేని వాళ్ళు ఎవరైనా సరే ఒక నెలలో నాన్ వెజ్ తిని చూడండి ఒక్క నెల నాన్ వెజ్ మాత్రమే తిని చూడండి. ఓకే అంటే మటన్ చికెన్ చేపలు మీ మీ కుల మత ప్రాంత ప్రకారం మీ ఆర్థిక పరిస్థితి ప్రకారం మీరు ఏది తినగలరో అది తినండి. ఇది అది నేను చెప్పను మిగతా వాళ్ళు ఒక నెలరోజు నాన్ వెజ్ తిని చూడండి.
(07:02) ఎందుకంటే మీరందరూ నాన్ వెజిటేరియన్స్ కాబట్టి నీళ్లు బాగా తాగండి మోషన్ టైట్ అయితే దోసకాయ కీర దోసకాయ ఉంటదా దాన్ని పొట్టు తీసేసి లోపల విత్తనాలు తీసేసి ఆ దోసకాయ తినండి మోషన్ టైట్ అయిన వాళ్ళు ఇలా ఒక్క నెల చూడండి అన్నం ఏదైతే ఉంటదో తక్కువ తినండి ఓకే ఇంత అన్నంలో ఇంత కూర కలుపుకొని తినడం కాదు అంత కూరలో ఇంత అన్నం సో అన్నం అంచుకి కూర కాదు కూర అంచుకి అన్నం ఓకే తీపి అనేది నాలిక మీద పడనేయకండి చెక్కెర బెల్లం తాటి బెల్లం తేనె పండ్లు ఏదైనా సరే ఒక నెల రోజు తీపి తినకండి వన్ మంత్ ఓకే ఆ ఆ
(07:44) కూల్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ నాన్న నీకు పుట్ట దాని వల్ల వచ్చింది నువ్వు దానివల్లే నా దగ్గరికి వచ్చిన ఇవ్వాల ఆ కూల్ డ్రింక్స్ తాగితేనే మీకేం ప్రాబ్లం ఉందా ఏం ప్రాబ్లం ఉంది ఆ మోకాల నొప్పులు ఆ కూల్ డ్రింక్స్ వల్లనే వచ్చింది ఆ కూల్ డ్రింక్స్ లో షుగర్ ఉంటది [గురకలు] షుగర్ ఏం చేస్తది గ్లైకేషన్ చేస్తది గ్లైకేట్ చేస్తది ఇన్ఫ్లమేషన్ కాస్ చేస్తది అందులో ఉన్న షుగర్ ఇన్ఫ్లమేషన్ కాస్ చేస్తది ఆ ఇన్ఫ్లమేషన్ గుండెక వెళ్లే నరంలో అయితే గుండె పోటు వస్తది మెదడికి వెళ్లే నరంలో వస్తే పక్షవాతం వస్తది ఈ కీళ్లలో ఇన్ఫ్లమేషన్ అయితే కీళ్ల నొప్పులు వస్తాయి. సో తీపి
(08:21) అనేది ఒక నెల రోజులు బందపెట్టండి. కూల్ డ్రింక్స్ కూడా తీపే అది ఇంకా డేంజర్ తీపి ఇంత బాటిల్లో ఆరు ఎనిమిది ఎన్ని చెంచాల చక్కర ఉంటదో మనకు తెలియదు. అది విషయం మన సినిమా హీరోలు యాడ్లు ఇచ్చిన నువ్వు మహేష్ హీరో కాకు బాబు వాళ్ళు తాగారు అవి మీరు నిజంగా చెప్తున్నా మీకు కావాలంటే మీకు ఎవరైనా హీరో తెలిసఉంటే పరిచయాలు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్లి అడగండి ఒకసారి మీరు కూల్ డ్రింక్స్ తాగుతారా మీరు ఎనర్జీ డ్రింకులు తాగి ఇట్లా జంపులు చేస్తారా అని ఎవరు కూర్పులు తాగరు ఓకే సినిమా హీరోయిన్లు ఐస్ క్రీమ్ తిన్నట్టు చూయిస్తారు వాళ్ళు ఎవ్వరు అది
(08:59) తినరు నటిస్తారు నటించినందుకు వాళ్ళకి కోట్లు వచ్చి పడతాయి మనకు రోగాలు వచ్చి పడతాయి. నిజంగా నిజంగా మన రోగాలండి కారణం ఈ అడ్వర్టైస్మెంట్లే ఈ యాడ్స్ లలో చూసి అది బాగుంది అనుకుంటాం మనం అది బాగా ఏమ ఉండదు అది ఆరోగ్యానికి మంచిదేం కాదు నేను కంపెనీ పేరు నాకు తెలియదు నేను ఏం చెప్పినాను గానుగా పట్టించిన కొబ్బరి పల్లి నువ్వులు లేదంటే నెయ్యి ఇవి వాడండి నేను ఈ కంపెనీ ఆ కంపెనీ ఏ కంపెనీని కూడా నేను ప్రమోట్ చేయను రైస్ బ్రాన్ ఆయిల్ మంచిది కాదు మీ తాత తిన్నాడా అది మీ తాత తిన్నది నూనె తినకండి
(09:44) సింపుల్ ఒక సింపుల్ చెప్తాం 100 సంవత్సరాల క్రితం మనం ఎటువంటి తిండి తినలేదో అది ఇవాళ తినకండి 100 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద ఒక తిను పదార్థము తిండి పదార్థం లేదు అంటే అది సృష్టిలో లేదు సృష్టిలో లేని దాన్ని మనిషి సృష్టించిండు దాన్ని మనిషి అది మనిషి సృష్టి సో మనిషి తయారు చేసిన దాన్ని తినకండి ఓకే ఐస్ క్రీమ్లు కూడా మీరు చూస్తే ఏమేమ ఉంటది ఫ్యాట్ ఉంటది షుగర్ ఉంటది ఫ్యాట్ కొమ్ము పదార్థం ఉంటది టీపి పదార్థం ఉంటది సృష్టిలో కొవ్వు ఇంకా తీపి కలిసి ఎక్కడైనా ఉన్నాయా ఒకసారి ఆలోచించండి కొవ్వు ఫ్యాట్ ఇంకా షుగర్ సృష్టిలో
(10:30) ఒకేసారి కలిసి ఉన్న ఎక్కడైనా ఏదైనా తీసుకోండి మీరు మీరు ఫ్రూట్స్ తీసుకోండి ఫ్రూట్స్ లో ఏముంటది షుగర్ ఉంటది ఫైబర్ ఉంటది ఓకే మన కూరగాయల్లో ఏముంటది ఫైబర్ ఉంటది షుగర్ గ్లూకోస్ ఉంటది షుగర్ ఉంటది ఓకే నాన్ వెజ్ లో ఏముంటది ఫ్యాట్ ఉంటది ప్రోటీన్ ఉంటది అంటే మాంస కృత్యలు ఉంటాయి కొవ్వు పదా పదార్థాలు ఉంటాయి. మటన్ లో కూడా ఫ్యాట్ ఉంటది ప్రోటీన్ ఉంటది.
(10:54) కానీ ఈ కొవ్వు ఇంకా షుగర్ కలిసి సృష్టిలో ఎక్కడా కనిపియవు మీకు అది మనిషి తయారు చేసింది. ఏదైతే మనిషి మనిషి నాలికకు నచ్చినట్టుగా తయారు చేస్తాడో అవి మిమ్మల్ని అందరినీ హాస్పిటల్ కి తీసుకెళ్తది. ఓకే సో ఐస్ క్రీమ్ తినండి నాలికకు బాగా నచ్చుతది. హాస్పిటల్ కి వెళ్తాం. కూల్ డ్రింక్ హాస్పిటల్ కి వెళ్తాం. ఇట్లాంటివి మనం చూసుకోవాలి.
(11:22) సో ఏదైతే నిజంగా సృష్టిలో మంచిగా ఆరోగ్యంగా ఉంటదో అది మన నాలికకి నచ్చదు. కోడిగుడ్డు ఉడకబెట్టి తినమంటే తింటారా ఎంతమందికి నచ్చుతాయి ఇక్కడ చాలా మందికి నచ్చదు కానీ ఆరోగ్యానికి మంచిది కోడిగుడ్డు చాలా బలం కోడిగుడ్డు కూడా జీన్ మాడిఫై ఇక మనం ఏం చేసాం చేద్దాం ఇప్పుడు జీన్ మాోడిఫికేషన్ అంటే నేనేమంటున్నా అందుకే ఏమంటున్నా నేను జీన్ మాోడిఫికేషన్ లేదని కాదు కోడిగుడ్డు కాదు కూర అన్నం రొట్టె మీరు ఏది తీసుకోండి అన్ని మనిషి జూన్ మాోడిఫై చేసేసిండు.
(11:52) ఎందుకు ఎందుకంటే మన పాపులేషన్ ఎక్కువ మన జనాభా ఎక్కువయపోయింది ఇంతటి జనాభాకి తిండి పెట్టాలంటే ప్రభుత్వాలు ఏం చేయాల జీన్ మోడిఫై చేయాల్సిందే సో అందులో గుడ్డి కంటే మెల్ల నయం అంటారు కదా ఒక కన్ను ఉన్నట్టు అంతేగా ఇది కూడా పర్ఫెక్ట్ అని కాదు మరి పర్ఫెక్ట్ గా మనం తినాలంటే ఏం తినాలి మనమే నిజమైన విత్తనాలు ఎటువంటి మాోడిఫికేషన్ లేని ఎటువంటి మోడిఫికేషన్ లేని కూరగాయలు పండించుకోవాలా రైతులు ఎంత మంది ఇక్కడ రైతుల ఓకే మీరు కూడా చూడండి మీరు ప్యూర్ వై విత్తనాలు చేస్తే మీకు పంట రాదు ఎక్కువ పైసలు రావు లాభాలు రావు.
(12:33) మీరు మీరు కూడా జీన్ మోడిఫైడే చేస్తారు మీకు వేరే మార్గం లేదు. అంతే కదా అందులో కూడా నేను ఏమంటున్నా అంటే ఇలా అమ్మ తల్లి ఎవరు సార్ బికాజ్ డిస్టర్బెన్స్ అయితుంది ఒక్కరి వల్ల మీరు బయటికి వెళ్ళండి ప్లీజ్ ఓకే సో ఇంకేం చెప్పినా తీప తపియవద్దన్న ఓకే ఎవరైకే షుగర్ లేదో షుగర్ ఉన్న వాళ్ళు మీరు ఎన్ని పూటలు తింటారో అన్ని పూటలు తినండి కానీ ఎవరికైతే షుగర్ లేదో వీలైతే మీరు రెండు పూటలు తినే ప్రయత్నం చేయండి రెండు పూటలు రోజుకి మూడు మూడు నాలుగునాలుగు పూటలు వద్దు ఓకే రెండు పూటలు ఎట్లా ఒక పొద్దున ఒక 10 గంటలకి తిన్నామ అనుకోండి సాయంత్రం ఆరింటికి ఇట్లా ఒక సిక్స్ టుఎ
(13:14) అవర్స్ గ్యాప్ లో రెండు టూ మీల్స్ తీసుకోండి ఇలా తీసుకుంటే ఏమైతది మనం ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ లోకి వెళ్తాం ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ లో వెళ్తాం ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని ఉంటది ఒకటి దాంట్లో ఏమైతది అంటే మీకు అసలు ఫాస్టింగ్ అంటే ఐడియా ఉంది కదా ఉపవాసాలు ఉపవాసాలు చేస్తే ఏమైతది రక్తం లోపల బాడీ లోపల బిడిఎన్ఎఫ్ అని ఉంటది బ్రెయిన్ డిరైవ్డ్ న్యూరోట్రోపిక్ ఫాక్టర్ ఒక ఒక కెమికల్ అనుకోండి గ్రోత్ హార్మోన్ పెరుగుతది ఆటోఫేజీ జరుగుతది.
(13:47) వీటి వల్ల ఏమైతాయి అంటే మన బాడీలో ఉన్న పాత కణాలు పోయి కొత్త కణాలు వచ్చేస్తాయి సో మనం యంగ్ అయిపోతాం యంగ్ యవ్వనంగా కనిపిస్తాం మనం ఓకే తొందరగా ముసలోలం కాము ముసలోలం అయతాం అందరూ చావాల్సిందే కానీ మెల్లగా చేస్తాం ఇంకోటి చాలా మంది ఏమంటారంటే ఇది తిన్నా చేస్తాం అది తినకపోయినా చేస్తాం కూల్ డ్రింక్ తాగినా చేస్తాం కూల్ డ్రింక్ తాగకపోయినా చేస్తాం ఐస్ క్రీమ్ తిన్నా చేస్తాం తినకపోయినా చేస్తాం.
(14:15) బీడిసి తాగినా చేస్తాం తాగకపోయినా చేస్తాం కదా మంచిగా ఎంజాయ్ చేసి చచ్చిపోతే అయిపోద్ది కదా అనుకుంటారు కామెంట్లు వేస్తారు చచ్చిపోయేది ఒకేసారి ఫట్ అని చచ్చిపోతే మంచిది సంతోషం చావు అనేది ఒక గిఫ్ట్ ఒక వరం దేవుడు మనక ఇచ్చిన వరం ఎందుకంటే ఒక్కసారి మనిషి చచ్చిందనుకో అన్ని కష్టాల నుంచి అన్ని బాధల నుంచి పర్మనెంట్ సొల్యూషన్ ఎప్పటికి నిద్రపోయినట్టు అయితది గాడ నిద్రలో మనక గుర్తుంటదా ఏం గుర్తుండదు అలాగే మనిషి చచ్చిపోతే కూడా మనక ఏం గుర్తుండదు అది వరం యాక్చువల్లీ కానీ ఒకేసారి చావు రాదు ఫస్ట్ పక్షవాతం వస్తా అనుకో ఇవన్నీ తాగడం తినడం వల్ల పక్షవాతం వచ్చింది. దీనికి దీనికి
(14:52) కూడా మీ పిల్లాల మీద మొగుళ్ళ మీద ఆధారపడ ఉండాల బెడ్డు కి ఉంటారు నా దగ్గర 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు పక్షవాతాలు వచ్చి వీల్ చేర్ల మీద బెడ్ల మీద పడుకొని [గొంతు సవరించుకోవడం] గుళ్ళవచ్చి కుల్లిపోతున్న వాళ్ళని నేను లక్షల మందిని చూసినా అలాంటి పరిస్థితి మనకు రావద్దు కదా అందుకే ఇవన్నీ చెప్తా నేను అర్థమైందా ఒకటే అర్థం చేసుకోండి నాకు మీరు ఇచ్చే పైసలు ఏమ అవసరం లేదు.
(15:18) ఎందుకంటే నేను చూసినా డబ్బు సంపాదించడం నాకు సరిపడే డబ్బు సంపాదించడం ఓ కోట్లు నేను సంపాదించకపోవచ్చు నాకు తిండికి బట్టకు నాకు సరిపడ డబ్బులు నా దగ్గర ఉన్నాయి. ఓకే నా పిల్లలకు చదివించే మంచి చదివించే పైసలు నా దగ్గర ఉన్నాయి. నేను అగ్రికల్చర్ కొన్న వ్యవసాయ భూమి కొన్నా రెండు మూడు ఎకరాలు ఉన్నాయి నా దగ్గర ఒక ఇల్లు ఉంది ఒక కారు ఉంది ఒక బండు ఉంది ఒక మంచి చిన్న కుటుంబం ఉంది ఐ యామ్ హ్యాపీ సంతోషంగా ఉన్నా ఆ భూమి లేనప్పుడు ఏమనిపించింది అరే భూమి కొంటే బాగుంటది నా దగ్గర భూమి లేదు కదా భూమి ఉంటే చాలు నా జీవితానికి అనుకున్నా ఒక్కసారి భూమి కొన్నాక ఏమనిపించిందంటే వ్యవసాయ భూమి ఇది
(15:56) రెండు మూడు ఎకరాలు కాదు ఇంకా కావాలి కావాలి అనిపించింది నేను అక్కడే కట్ చేసినా నాకు ఏమ అర్థమయింది అంటే లేనప్పుడు అది ఉంటే చాలు అనిపిస్తది కానీ ఎప్పుడైతే అది వస్తదో అది మనకు సరిపోదు. ఆ ఆశకి అంతు అనేది ఉండదు ఎప్పటికి మీలో పెద్ద భూస్వాములు ఉంటారు కదా ఉన్నారు ఎకరాలు పైసలు సంపాదించారు మీరు నాకంటే ఎక్కువ సంపాదించారు మీరే ఉంటారు.
(16:18) సో [గురకలు] మన సంపాదనకి ఎప్పుడో ఒకసారి మనం కట్ ఇక చాలు ఈ జీవితానికి ఇది చాలు అనుకోవాల లేదంటే మనం జీవించాం మనం ఆశకి ఎండ అనేది అడ్డు కట్ చేయాలి లేదంటే నిజమైన జీవితం ఏంటో మనకు అర్థం కాదు. మీకు అన్న లెక్క చెప్తున్నా నేను తమ్ముడు లెక్క చెప్తున్నా కుటుంబ సభ్యుల లెక్క నిజంగా మీరు సంతోషం ఉండాలంటే ఇంత నాకు చాలు నాకు నా పిల్లలకి నా భార్యకి నా కుటుంబానికి ఇది సరిపోతది అనిపించినప్పుడు ఇక ఆపేయండి లైఫ్ ని ప్రశాంతంగా హ్యాపీగా మీకోసం బతకండి వీలైతే 10 మంది కోసం బతికితే ఆ తృప్తి అయితే వస్తదో ఆ సంతోషం ఏదైతే వస్తదో అది మీరు ఎంత పెట్టినా మీకు రాదు నేను చెప్పేది చాలామందికి అర్థం కాదు
(17:01) ఒక్కసారి చేస్తే మీకు అర్థమవుతది. ఓకే అప్పుడు ఏమైతది అంటే ఈ క్షణం ఇప్పుడు నాకు ఎట్ల ఉందో చెప్తాను మీకు ఈ క్షణం నేను చచ్చిపోయినా నాకు బాధ లేదు. ఎందుకంటే నేను తృప్తిగా ఉన్నా నాకు తృప్తి ఫుల్ ఉంది ఇక అయిపోయిన నాకు ఏం ఫరక్ పడదు అందుకే ఇవన్నీ మాటలు మాట్లాడతా నేను ఈ మాటలు మాట్లాడడం వల్ల నాకు కష్టాలు వస్తాయి బాధలు వస్తాయి నేను చాలా మందికి నచ్చుతాను కొందరికి నేను నచ్చను కూడా ఓకే నాకేం ఫరక్ పడదు ఎందుకంటే నేనేంటో నా వ్యక్తిత్వం ఏంటో నా పర్సనాలిటీ నా క్యారెక్టర్ ఏంటో నేను ఎటువంటి మనిషినో నా మనసుకి తెలుసు నన్ను భూమి మీదకి పంపించిన
(17:36) దేవుడికి తెలుసు అండ్ మీలో చాలా మందికి తెలుసు ఓకే 100 మందిలో 100 మంది మనల్ని ప్రేమిస్తారా ఒకరిద్దరు మనల్ని ద్వేషిస్తారు దూషిస్తారు కూడా అంతే కదా అన్ని యక్సెప్ట్ చేయాల మనం 10 మందికి మంది చెప్పాల మంచి చెప్పాలంటే మనం అన్ని యక్సెప్ట్ చేసే దిగాల లేనప్పుడు దిగొద్దు అంతే కదా ఇంకోటి [గురకలు] నేనేదో నేను చెప్పే మాటలుఏదో వందల మంది వేల మంది కొందరు వింటారు ఏదో నన్ను పాటిస్ నా మాటలు పాటిస్తారు నేను చెప్పినట్టు వింటారు నన్ను ప్రేమిస్తారు అనుకున్నాను కానీ ఇవాళ కోట్ల మంది నా మాటలు వింటున్నారు లక్షల మంది నన్ను ప్రేమిస్తున్నారు అనుసరిస్తున్నారు ఫాలో
(18:17) అయితున్నారు అంటే అందులో నా గొప్పతనం ఏమీ లేదు నిజం చెప్తున్నా నా గొప్పతనం ఏ మాత్రం లేదు ఎందుకంటే నేను చెప్పేవి నిజాలు నిజం నిజాయితిగా మాట్లాడతా నేను నిజాలు బాగా చేదుగా ఉంటాయి సో చేదుగా ఉంటాయి సో చేదు మాటలు నేను మాట్లాడినా కూడా అది మీ అందరికీ నచ్చుతున్నాయి అంటే అది మీ గొప్పతనం మీ వ్యక్తిత్వం గొప్పది గొప్ప వ్యక్తిత్వం ఉన్నవాళ్ళకే మంచి మనసుఉన్న వాళ్ళకి నా మాటలు నచ్చుతాయి.
(18:42) ఏదో టైం పాస్ చిల్లరగా జీవితాన్ని బ్రతికేసేట వాళ్ళకి నా మాటలు నచ్చవు. నిజంగా నచ్చావు సో ఇంతమంది మంచి మనసున్నవాళ్ళు గొప్ప వ్యక్తులు గొప్ప క్యారెక్టర్ ఉన్నవాళ్ళు నన్ను ఫాలో అవుతున్నారంటే అది అది నేను నిజంగా మీ అందరికీ రుణపడి ఉన్నా నిజంగా ఎందుకంటే నేను పెద్ద డాక్టర్ ని కాదు పెద్ద వక్తని కాదు నాకు పెద్దగా మాట్లాడడం రాదు వచ్చి రాని నాలెడ్జ్ తో వచ్చి రాని తెలుగుతో నేను ఏదేదో మాట్లాడుతా ఉంటా అంటే నాకు తెలిసింది నిజం అని తెలిస్తే నేను మాట్లాడతా ఏదేదో మాట్లాడను నేను కరెక్ట్ అనిపిస్తేనే మాట్లాడతా సపోజ ఎప్పుడైనా నేను తప్పు మాట్లాడి ఉంటే నన్ను
(19:15) క్షమించండి నేను తప్పు మాట్లాడిన నేను ఓపెన్ గా యక్సెప్ట్ చేస్తా ఎందుకంటే ఏ మనిషి కూడా 100% కరెక్ట్ ఉంటాడా ఉండడు కానీ ఇట్లాంటి గొప్ప వ్యక్తులు మీరందరూ నన్ను నా మాటలు విని నన్ను అనుసరిస్తున్నారు యాక్చువల్ నేను నిజం చెప్తున్నా నేను రావద్దు అనుకున్నా ఏ ఒక రెండు నెలలు మూడు నెలు ఆరు నెలలు ఉందామని అనుకున్నా మర్చిపోయాను సార్ మళ్ళ ఆ సో చాలా మంది వచ్చిపోయినారు కానీ ఏందంటే నాకు వచ్చే మెసేజెస్ కామెంట్స్ కాల్స్ చాలా మంది చేసారు రికి నాకు నాకు బాధ అయింది. నాకు మంచి కూడా అనిపించింది.
(19:47) అరే ఇంతమంది ప్రేమించేటోళ్ళు ఉన్నారా మనల్ని ఈ ప్రేమ దొరుకుతదా నేను కోట్లు సంపాదించకపోవచ్చు. కానీ కోట్ల మంది మనసులో ఒక చోట అయితే ఉంది గా నాకు చాలది సరిపోతాయి ఈ జన్మకి ఏం కావాలి? ఎంతమంది ఎంతమంది సీఎంలు రాలే పీఎంలు రాలే కోటీశ్వరులు రాలే పెద్ద పెద్ద నాయకులు రాలే బిజినెస్ మన్లు రాలే కోట్లు లక్షల కోట్లు సంపాదించిపోయారు ఎంతమందిని గుర్తుంచుకున్నాం మనం ఇవాళ లేదు కదా నన్ను కూడా మర్చిపోతారు అందరినీ మర్చిపోతారు చెప్తున్నా మర్చిపోతారు ఇంకా ఇంకోటి నన్ను మర్చిపోయిన నేను ఎటువంటి రికగ్నిషన్ గుర్తింపు కోసం నేను చేసేది కాదు
(20:31) ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా ఏం ఫరగ పడదు ఓకే కానీ ఇంతమంది ప్రేమిస్తారంటే అది ఒక రకమైన సంతోషం అంతే కదా మమ్మీ సో ఇప్పుడు నేను చెప్పిన డైట్ లో మీకుేమైనా డౌట్ ఉందా ఇంతకుముందు చెప్పిన డైట్లో ఏం తినాలో మీకు అర్థమయిందా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి ఇంతే అన్నము అంతకూర రెండు పూటలు షుగర్ లేని వాళ్ళు తీపి అనేది నాలిక మీద పడనియకండి.
(20:56) నాన్ వెజ్ వాడండి. కీళ్ల నొప్పి లేని వాళ్ళు అన్ని నూనెలు గానుగ పట్టించిన కొబ్బరి పల్లి నువ్వులు నెయ్యి వాడొచ్చు కానీ కీళ్ల నొప్పి ఉన్న వాళ్ళు నెయ్యి కొబ్బరి నూనె మాత్రమే వాడండి. ఈ ఒక్క నెల రోజులు కూరగాయలని పక్కన పెట్టి చూడండి అందరూ నాన్ వెజిటేన్స్ కాబట్టి ఓకే చేస్తారా మోషన్ టైట్ అయితే దోసకాయలో పొట్టు తీసేసి లోపల విత్తనాలు తీసేసి ఆ దోసకాయ తినండి.
(21:19) మోషన్ టైట్ అయితే నీళ్లు బాగా తాగండి. ఓకే ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా తిండి గురించి ఏమైనా డౌట్ ఉందా బేసిక్ డైట్ గురించి నేను మళ్ళీ మాట్లాడను లోపల అందుకే అక్కడ కూడా చెప్పిన ఎవరైతే డైట్ గురించి వినాలనుకుంటున్నారో వాళ్ళే లోపలికి రండి. మీకు ఐడియా వచ్చింది కదా ఇంక నేను చెప్పేది మీరు ఖచ్చితంగా చేయాలని కాదు. కానీ చేస్తే మీరు మంచిగా ఉంటారు మీరు మీరు హాస్పిటల్ నా దగ్గర కాదు ఏ హాస్పిటల్ కూడా వెళ్లాల్సిన అవసరం మీకు పడదు.
(21:44) అట్లే ఉండాలనేది నా కోరిక. ఓకే నువ్వైతే డైట్ చేస్తేలేవు. నిజం చెప్పు చేస్తే ఇట్లా ఉండవు నిజం చెప్పు వెయిట్ తగ్గినావా ఎంత తగ్గినావ్ 6 kg 6 kg తగ్గినావా ఎన్ని రోజుల్లో టూ మచ్ 6 kg అయినా థాంక్యూ ఐమ్ వెరీ హ్యాపీ ఇంకా ఏమైనా డౌట్ ఉన్నాయా డైట్ గురించి తక్కువ రైస్ ఒక్క పూట తింటే చాలా సంతోషం రెండు పూటలు తిన్నా ఓకే కానీ అన్నం తక్కువ చాలా చాలా తక్కువ కూర అంచుకి అన్నం కాదు అన్నం మంచి కూర కాదు కూర అంచుకి అన్నం ఓకే షుగర్ అన్నవాళ్ళు ఇక మీరు షుగర్
(22:29) టాబ్లెట్స్ వాడతారు కాబట్టి రెండు పూటలు తింటే ప్రాబ్లం అవుతాయి. మీరు మూడు పూటలు తింటే మూడు పూటలు తినండి కానీ తక్కువ తినండి అన్నం ఇంకోటి మీరు షుగర్ చెక్ చేసుకుంటూ ఉండాల ఎందుకంటే ఎప్పుడైతే మనం రైస్ తక్కువ చేస్తామో తెల్లన్నమే తినండి. తెల్లన్నం పొట్టు తీసేసిన వైట్ రైస్ కొద్దిగా తినండి. ఓకే షుగర్ ఉన్నవాళ్ళు రైస్ తక్కువ చేసే క్వాంటిటీ తక్కువ చేయడం వల్ల షుగర్ తక్కువ పడిపోతా ఉంటది.
(22:53) సో నేను ఏం నోటిస్ చేసిన అంటే ఎవరికైతే షుగర్ ఉంటదో వాళ్ళ డైట్ నుంచి కార్బోహైడ్రేట్స్ తీసేస్తే కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి అన్నం రొట్టె మక్క రాగి జొన్న అవన్నీ కార్బోహైడ్రేట్స్ తీసేసి ఓన్లీ ఫ్యాట్ ప్రోటీన్ అండ్ ఫైబర్ ఫ్యాట్ ప్రోటీన్ అంటే నాన్ వెజ్ కానియండి కూరలు కానియండి ఇట్లాంటివి పెడితే షుగర్ గోలి వాడాల్సిన అవసరం పడతలేదు మిలెట్స్ కూడా కార్బోహైడ్రేట్స్ సో మీరు ఒక్కసారి కార్బోహైడ్రేట్ అంటే ఏంటి మీరందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే కార్బోహైడ్రేట్ అంటే ఏంటి ఫ్యాట్ అంటే ఏంటి ప్రోటీన్ అంటే ఏంటి మీరు కూడా తెలుసుకోవాల తెలుగులో కూడా దీన్ని
(23:28) చెప్తానేమో మీరు Google లో కొడితే మీకు తెలుస్తది కొవ్వు పదార్థాలు అంటే ఏంటి [గురకలు] కొవ్వు పదార్థాలు ఓకే ప్రోటీన్ మాంసపు కృత్యలు అవేంటి ఆ మన ఏమి కార్బోహైడ్రేట్ పిండి పదార్థాలు ఏంటి అది మీరు ఒకసారి మీరు తెలుసుకున్నారు అనుకోండి ఏది తక్కువ చేయాల ఎక్కువ చేయాల దేని వల్ల మీకు రోగాలు వస్తున్నాయో మీకు అర్థం అయిపోతది.
(23:52) మీ బీపి ఎందుకు ఎక్కువ అవుతుంది మీ షుగర్ ఎందుకు ఎక్కువ అవుతుంది మీకు అర్థం అయిపోతది. తెలుసుకొని మనం తినాల ఓకే ఈసారి కూడా డైట్ చేసి కొంచెం బాగా వర్క్ అయిపోయినారు. ఎంత వెయిట్ లాస్ అయింది సార్ మీరు? 10 kg తగ్గారా? ఎన్ని రోజుల్లో? ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్ సోఫోర్ మంత్స్ లో 10 kg తగ్గడం అంటే ఓకే అలా చేయడం వల్ల ఏమైతది అంటే [గొంతు సవరించుకోవడం] ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతది రెసిస్టెన్స్ తక్కువ అవుతది.
(24:16) బీపి ఉన్నవాళ్ళకి బీపి డోస్ తక్కువతది బీపి బంద అయ్యే అవకాశాలు ఉన్నాయి. షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ డోస్ తక్కువ అయితది షుగర్ బంద అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎవరి చేతిలో ఉంది మీ చేతిలోనే ఉంది అవునా [గురకలు] గవర్నమెంట్ [గొంతు సవరించుకోవడం] నుంచి కొన్న బీపి గోలి ఉన్నాయి ఎవరి దగ్గరనా గవర్నమెంట్ ఇచ్చిన బీపి గోలి ఉన్నాయా ఎవరి దగ్గర బీపి ఆంటీ గవర్నమెంట్ బీపి గోలి ఉన్నాయా షుగర్ చూపించమ్మ [గురకలు] ప్రైవేట్ లో కొన్న షుగర్ గోలి ఉన్నాయా ఆ చూపించు ఇది ఇది గవర్నమెంట్ షుగర్ గోలి ప్రైవేట్ ది షుగర్ గోలి ఎవరిదైనా ఉంటే ప్రైవేట్ పర్లేదు ఇది చూడండి ఓకే పర్లేదు దొరికింది
(24:59) ఇది ప్రైవేట్ షుగర్ గోలి ఇది గవర్నమెంట్ షుగర్ గోలి అలాగే ప్రైవేట్ బిపి గోలీలు ఉంటాయి గవర్నమెంట్ బిపి గోలీలు ఉంటాయి ఓకే ఈ గోలికి ఈ గోలికి ఎటువంటి తేడా లేదు నేను లక్షల మంది బిపి షుగర్ పేషెంట్స్ ని చూసిన సపోజ ఇది టెల్ మీ సర్టన్ ఉంది ఇది బిపి గోలి టెల్ మీ సడన్ 40 mg ప్రైవేట్ లో దొరుకుతది మీరు పైసలు పెట్టాలా అందరూ పైసలు పెట్టలేరు.
(25:26) సేమ్ గోలి గవర్నమెంట్ లో కూడా దొరుకుతది టెల్ మీ సడన్ 40 mg ఫ్రీగా వస్తుంది ఈ గోలి కూడా పని చేస్తది. సో ఎవరైతే ఆర్థికంగా బాగా ఇబ్బందులు పడతారో ఈ గోలి తీసుకొని ఆ కాంపోజిషన్ తీసుకొని మీరు గవర్నమెంట్ లో తీసుకుంటే వాళ్ళు ఇస్తారు సిస్టం మళ్ళీ ఇస్తారు డాక్టర్లు రాసిస్తారు. గవర్నమెంట్ గోలీలు చాలా బాగా పనిచేస్తాయి. సో గవర్నమెంట్ అంటే చీప్ కదా ఫ్రీగా వస్తుంది కదా అట్లా చేయకండి గవర్నమెంట్ గోలీలు బాగా పని చేస్తానే లక్షల మందిని చూసి చెప్తున్నా ఓకే మీరు నచ్చిన డాక్టర్ మీ ప్రైవేట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి ఆయన రాస్తారు మేబీ ఆయన పెద్ద స్పెషలిస్ట్ ఉండొచ్చు
(25:59) ఆయనకి ఎక్కువ తెలిసిఉండొచ్చు ఆ గోలికి తీసుకొని ఒకసారి చెక్ చేసుకుంటే మంచిదే కదా ఇది కూడా మీరు మీ ప్రైవేట్ డాక్టర్ ని కన్సల్ట్ చేస్తే చేయండి నేను ఇదే చేయమని చెప్తా నేను నేను నోటీస్ చేసింది మీకు చెప్తున్నా అంతే సో ప్రైవేట్ గోలీలు ఎంత మంచిగా పని చేస్తాయో గవర్నమెంట్ వి కూడా బీపి గోలీలు షుగర్ గోలీలు అంతే మంచిగా పని చేస్తాయి.
(26:19) సో దానికి మీరు చాలా మంది ఏం చేస్తారంటే బీపి ఉంటది. డాక్టర్ దగ్గర వెళ్ళే పైసలు ఉండవు. బీపి గోలీలు కొనుక్కునే పైసలు ఉండవు. గోలీలే వాడారు. అప్పుడు ఏమైతది పక్షవాతం వస్తది గుండె పోటు వస్తది హార్ట్ అటాక్ వస్తది దానికంటే అదే గోలిని మీరు మీరు గవర్నమెంట్ దగ్గర చూసి అమ్మాయి గోలి అంటే నర్స్ అమ్మాయి ఇస్తది డాక్టర్ గారు రాసేస్తారు అవునా అర్థమైందా నేను చెప్పేది సో పైసాలు లేని వాళ్ళు చూసుకోండి ఇది మీ మంచి కోసం చెప్తున్నాను ఓకే సో ఎవరైతే పైసలు పెట్టుకోగలరో వాళ్ళు మంచి ప్రైవేట్ గోలీలు వాడిన తప్పులేదు అవి చాలా మంచిగా పని చేస్తాయి. కానీ పైసలు లేవు పరేషాన్
(26:53) ఉందన్నప్పుడు ఏం చేస్తాం మనం గోలీలు బందపెట్టకండి గవర్నమెంట్ గోలీలు కూడా పనిచేస్తాయి అది నేను చెప్పాలనుకున్నాను ఓకే ఇప్పుడు డైట్ గురించి ఏం డౌట్ లేదు మిగతా ఏ డౌట్ కూడా ఏమంటే ఇప్పుడే అడగండి ఎందుకంటే మీరు ఒక్క డౌట్ అడిగితే 100 మందికి తెలుస్తది. ఉందా ఏమైనా డౌట్ నాన్వెజ్ లో ఫిష్మ అంటున్నారా ఎక్కువ మటనా లేదంటే మీకు మీ కుల మత ప్రాంత ఆర్థిక పరిస్థితుల ప్రకారం ఏం తినగలరో అది తినండి.
(27:18) కానీ అన్ని మార్చి మార్చి తింటే మంచిది చేపల్లో ఏముంటది ఒమేగా యసిడ్స్ ఉంటాయి గుండెకి మెదడికి మంచిది. కోడి గుడ్లో ఏముంటది విటమిన్ ఏడిఈకే ఉంటది అది చాలా మంచిది చికెన్ లో ప్రోటీన్ ఉంటది మటన్ లో గ్లూటమేట్ ఉంటది. సో అన్ని వాడితే మంచిది. మీ కులము మతము ప్రాంతము ఆర్థిక పరిస్థితుల ప్రకారం మీరు మీరు మీ తాతలు ఎటువంటి తిండి తిన్నారో మీ పెద్దలు అటువంటి తిండి తినడం చాలా ఉత్తమం.
(27:45) ఒకటి ఏందంటే వాళ్ళు ఇంత అన్నం తినరు ఎందుకంటే వాళ్ళు అంతా పని చేశరు కాబట్టి మనం ఇంతే అన్నం తినాలి ఆ ఏం పని చేయట్లేదు వ్యవసాయం చేసినవాళ్ళు కూడా అన్ని బటన్ నొక్కలే కదా మోటర్ వేసినామ అంటే ఏదో వేసిన అనుకోండి వెళ్లి బటన్స్ ఇచ్చేసి రావడం అంతే కదా సో అది సో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకోకండి ఇంకేమంటా మసాలా ఎంత తక్కువ వాడితే అంత మంచిది ఓకే మసాలాలు ఎంత తక్కువ వాడితే అంత మంచిది వాడొద్దు నన్ను వాడండి టేస్టీగా లేకపోతే ఇక ఏం తింటాం ఉప్పు వాడండి చింతపండు ఈ నెల రోజులు వాడకండి ఒక నెల రోజులు వాడకండి ఫస్ట్ ఎందుకంటే కొందరికి ఇష్యూస్
(28:25) వస్తాయి కొందరికి పేగులకు గర్స్ ఇష్యూస్ ఇక కీళ్ల నొప్పులు కొందరికి వస్తాయి చింతపండుతో సో ఒక నెల రోజులు తినకండి అంతే తినేద్దాం తర్వాత ఈ నెల అయితే నేను మీకు ఏం చెప్పినా ఓన్లీ నాన్వెజ్ కూరగాయలలో నేను నోటీస్ చేసింది ఏంటంటే అందరికీ అనను కొందరికి నాన్వెజ్ ఆ అందరికీ కాదు కొందరికి కొన్ని కూరగాయలు పడవు వంకాయ పాలకూర టమాటా శనగపప్పు చింతపండు కొందరికి పడవు అందుకే ఒక నెలలో తినకండి అంతే మజ్జిగా మజ్జిగా పల్సగా చేసుకొని ఆ పెరుగు బాగా తినాల ఎవరికైతే పెరుగు పడతదో వాళ్ళు బాగా తినాల పెరుగు పెట్టొచ్చమ్మ కళ్ళ లగనుంచి తాగేది వెంకటకి వెళ్లి తాగేది కానీ
(29:09) అప్పుడు మనిషి బాడీ వేరేగా ఉండే ఈ నెల రోజు దయచేసి ఎటువంటి ఆల్కహాల్ ఆల్కహాల్ అంటే బ్రాండీ విస్కీ రమ్ము కళ్ళు నీర ఏది వద్దు ఒక నెల తాగకండి ప్లీజ్ ఇంత అన్నం అంతకూర రెండు పూటలు ఇంత అన్నం అంత కూర అంతేగా తెల్లన్నం ఇంత అన్నం అంతకూర ఓట్స్ ఓట్స్ మన భారతదేశానికి చెందిందా విదేశాలు దానికి గుర్రాలక వేస్తారు అది గుర్రం తినే తిండి అది ఓకే నేను ఏమంటున్నా 100 సంవత్సరాల క్రితం మనం భారతదేశంలో పుట్టినోళ్ళము ఇక్కడ మనము మన తాతలు ముత్తాతలు ఎటువంటి ఏ తిండి తిన్నామో అదే తినండి కార్న్ ఫ్లేక్స్ మనది కాదు ఈ చాక్లెట్లు బిస్కెట్లు మనకి కావు
(29:52) మనం కూడా జంక్ ఫుడ్ తిన్నాం అప్పుడు ఏంటి హెల్దీ జంక్ ఫుడ్ అది అది ఒక హెల్దీ ఏది బొబ్బట్లు ఆ సునుండలు అవి ఆ నువ్వుల లడ్డూలు అవి మంచిది అప్పుడప్పుడు పండుగలప్పుడు అవి తినుకుంటే మంచిది పిల్లలు కూడా అదే పెట్టాలి నేను నా పిల్లలకి అదే పెడతాను అమ్మ నా భార్య ఉంది ఇక్కడ నేను నా పిల్లలకి ఏ వస్తువు కూడా బయట నుంచి కొని పెట్టా వాడు ఎంత గుంజుకున్నా సరే ఓకే మొన్ననే పారడైస్ బిర్యానీ తిన్నా ఒకసారి వేరే గతి లేకుండే అది కూడా [గురకలు] ఇంతే అన్నాం మీరు కూడా బిర్యానీ తినేది ఉంటే ఇంట్లోనే వండుకోండి బయట బయట తినేది ఉంటే అన్నం తక్కువ ముక్కలు ఎక్కువ కథ సో మంచి
(30:35) ఫ్యాట్ ప్రోటీన్ దొరికింది కార్బోహైడ్రేట్ తక్కువ తిన్నాం. ఇంకా చాలా మంది ఏం చేస్తారంటే చాలా మంది ఏం చేస్తారంటే ఆ బిర్యానీతో పాటు కూల్ డ్రింక్ తాగుతారు. అది బాగా డేంజర్ అది తెలుసుగా ఇంకా బిర్యానీ అమ్మేటోడు కూడా బిర్యానీతో ఇది ఫ్రీ అంటాడు. అదేం మార్కెటింగ్ ఇన్సిడెంట్ో అంటే మనం డబ్బు సంపాదించడం కోసం ఏమనా చేస్తాం చాలా మందికి తెలియదు కూడా చాలా మందికి బిర్యానీ తో కూల్ డ్రింక్ తాగద్దు అసలు కూల్ డ్రింక్ తాగదుఅని చాలా మందికి తెలియదు.
(31:03) వాళ్ళు అట్లే చేస్తారు కానీ తెలిసినా కూడా మార్కెటింగ్ చేస్తున్నారు. ఇది మంచిది కాదు. ఓకే ఇంకేమైనా డౌట్ ఉంటే ఇప్పుడు అడగండి అమ్మా నేను మళ్ళీ డైట్ గురించి లోపల మాట్లాడను ప్లీజ్ ఏమ అడగొద్దు ఎవరు కూడా అడగొద్దు నన్ను. ఏం డౌట్స్ లేవు కదా సోరియా మీకు స్పెషల్ గా లోపల అడుగుతా ఇప్పుడు చెప్పిన దాంట్లో ఏమనా డౌట్ ఉందా ఏమ లేదు కదా అది లోపల మాట్లాడతాను నెక్స్ట్ ఇంకా ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏమనా డౌట్ ఉందా లేదు కదా సంతోషం మీరందరూ హ్యాపీగా ఉండాలా మీరు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను మీరు నేను చెప్పినట్టు వింటే నేను హ్యాపీగా ఉంటాను
(31:45) లేదు మళ్ళీ వచ్చి సాక్షి టీవీ ప్రసారాలను నిలిపి వేయడం చట్టరిత్య నేరం సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్ లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.
No comments:
Post a Comment