Sunday, July 19, 2026

లవ్ అనేది ఒక కొవ్వు... అమ్మానాన్న సంపాదనతో బ్రతుకుతూ, ప్రేమలో పడి పొర్లకు! #love #relationship

లవ్ అనేది ఒక కొవ్వు... అమ్మానాన్న సంపాదనతో బ్రతుకుతూ, ప్రేమలో పడి పొర్లకు! #love #relationship

Author Name:Akella Raghavendra

Youtube Channel Url:https://www.youtube.com/@AkellaRaghavendraFoundation

Youtube Video URL:https://www.youtube.com/watch?v=z73IkMTVkDo



Transcript:
(00:00) లవ్ మ్యారేజ్ మంచిదా అరేంజ్డ్ మ్యారేజ్ మంచిదా అని చెప్పి చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు యాక్చువల్ గా నిజానికి లవ్ మ్యారేజ్ గురించే నేను ఇందులో ఈ మొత్తం వీడియోలో మాట్లాడుతాను అరేంజ్ మ్యారేజ్ మాట్లాడట్లేదు. లవ్ మ్యారేజ్ అనేది యాక్చువల్ గా చేసుకోవడానికి వ్యక్తిగతమైన విషయం అంతే కదా ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ఒక అబ్బాయిని ఒక అమ్మాయి ప్రేమించడం అనేది వాళ్ళకు సంబంధించింది కదా ఏదో నువ్వు నాకు నచ్చావు అనే సినిమాలో అనుకుంటే ఒక డైలాగ్ ఉంటుంది యక్చువల్గా అన్నయ్య సుహాసిని ప్రకాశ చెప్తాం అన్నయ్య ఏ క్షణాన తన మనసు జారిపోతుందని తెలిస్తే ఆ
(00:38) క్షణాన ఏ ఆడపిల్ల బయటికి వెళ్ళదు కదా అంటుంది యక్చువల్గా అంటే ఎప్పుడు ఎవరితో ఎక్కడ లవ్ లో పడతామో ఎవరికీ తెలియదు. లవ్ అనేది ఒక ఇన్స్టింట్ గా జరిగేది రిఫ్లెక్సివ్ యాక్షన్ గా జరిగేది అసంకల్పిత ప్రతీకార చర్యగా జరిగేది. నేను బలంగా నమ్ముతాను దీన్ని ఉదాహరణకి మీరు ఒక అబ్బాయిని చూశారు ఒక అమ్మాయి ఒక అబ్బాయిని చూసింది.
(00:58) ఆ అంతకుముందు అబ్బాయిని చూడలేదా? కానీ అంతకుముందు చూసిన అబ్బాయిలు ఎవ్వరి తోటి కలగని ఒకానొక లింక్ ఏదో మనసులో ఈ అబ్బాయితోటి ఎందుకు కలగాలి అంటే వేయ చేస్తా. అంటే అదే కదా లవ్ అంటే అందుకని లవ్ అనేది ప్రేమించడం అనేది ఒక వ్యక్తికి సంబంధించినది. ఆ వ్యక్తిగత విషయం గురించి నేను మాట్లాడట్లేదు అంతే కదా ఇంకా రెండో పాయింట్ లవ్ మ్యారేజ్ మంచిదా కాదా అన్నప్పుడు బేసిక్ పాయింట్ ఏంటి లవ్ చేయడం గురించి అవునా నేను ఏమంటానఅంటే జీవితంలో స్థిరపడ్డ స్థిరపడకుండా లవ్ చేయకూడదు అంటాను నేను అంటే నీ కాళ్ళ మీద నువ్వు బతకలేనప్పుడు లవ్ చేయొద్దు అంటాను నేను ఇంకా తిరగేయాలంటే నువ్వు లవ్ చేసి
(01:37) మ్యారేజ్ చేసుకున్న తర్వాత నీ కాళ్ళ మీద నువ్వు బతకగలిగేలా ఉండకపోతే చేసుకోవద్దు అంటాను ఇంకా చెప్పాలంటే నువ్వు ఇంకా జీవితంలో స్థిరపడకుండా లవ్లో పడ్డావ అంటే కుక్కవి పందివి నీచ నికృష్టమైన వ్యక్తివి దగుల్ బాజీవి దొంగవి అంటాను నేను అమ్మ నుంచిఏమో డబ్బులు తీసుకుంటావా నాన్న నుంచిఏమో డబ్బులు తీసుకుంటావా నువ్వు కొనుక్కున్న సెల్ ఫోన్ నీ డబ్బులతో కాకుండా మీ అమ్మ కొనిస్తేను మీ నాన్న కొనిస్తాను నువ్వు ఉంటున్న ఇల్లు మీ నాన్నది నువ్వు తింటున్న తిండేమో మీ అమ్మ నీ తసదిగా ఇన్ని చేసి అమ్మని ఆ నాన్నని మోసం చేసి నువ్వు ప్రేమ ప్రేమలో పడతావా సిగ్గు లేదా ఇలాంటి జాతినా
(02:16) మనం కన్నాం కాబట్టి నేనైతే ఏమంటానంటే నువ్వు జీవితంలో స్థిరపడేంతవరకు లవ్ లోకి వెళ్ళకూడదు. సో జీవితంలో స్థిరపడకుండా లవ్ లో పడడం అనేది ఎంత తప్పు అంటే నువ్వు నష్టపోయి నీ కుటుంబాన్ని నష్టపరిచి అవతల అమ్మాయిని నష్టపరిచి అవతల కుటుంబాన్ని నష్టపరచడం ఒక ఆకర్షణకో దేనికో లోనవ్వడం తప్ప అంతకంటే ఇంకేమీ కాదు అందుకని ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ జీవితంలో స్థిరపడితేనే కా అంటే కాస్త నాలుగు డబ్బులు సంపాదించుకుంటేనే గన అంటే చదువుకునేటప్పుడు ఏం చేయాలిన్నమాట నువ్వు చదువు మీదే దృష్టి పెట్టాలి స్కిల్స్ మీద దృష్టి పెట్టాలి టాలెంట్స్ మీద దృష్టి
(02:46) పెట్టాలి జాబ్ మీద దృష్టి పెట్టాలి కెరీర్ మీద దృష్టి పెట్టాలి తప్ప అమ్మాయి మీద అబ్బాయి మీద బైక్ల మీద సినిమాల మీద కాదు సరదాగా గురించి మాట్లాడట్లేదు నేను డీప్ లవ్వును పనికిమాలిన కొవ్వు గురించి మాట్లాడుతాను. ఇక రెండోది ఏంటి ఇక్కడ ఇందులో అంటే ఈ ఈక్వేషన్ లో ప్రధానంగా ఒకవేళ స్థిరపడ్డ తర్వాత చేసుకోవచ్చా నువ్వు ఎప్పుడూ కూడా జీవితంలో ఒకసారి కనుక లవ్ లో పడ్డావు అంటే అర్థం అది కమిట్మెంట్ కాబట్టి దానికి నిలబడాలి నిలబడడం మాత్రమే కాకుండా మీ అమ్మకి నాన్నకి హర్ట్ అయ్యేలా ఉండకూడదు సాధారణంగా ఎక్కడో ఒక రేరెస్ట్ కేస్ లో తప్ప లేకపోతే గనుక అమ్మా నేను
(03:20) ఫలానా అబ్బాయి లేదా అమ్మాయి అని ప్రేమించాను అంటే ఎక్కడో కానీ పేరెంట్స్ యాక్సెప్ట్ చేయద్దు ఈ మధ్య కాలంలో మారినమాట నిజమైన అందుకని పేరెంట్స్ ని ఒప్పించి గనుక నువ్వు లవ్ బ్యాల చేసుకోవాలి అంటే అది ప్రేమించడానికి ముందు ఉండాలి కదా బుద్ధి నీకు ఒకప్పుడు ప్రేమించడానికి ఆ అమ్మాయికి మాట ఇచ్చేసి ప్రేమించడానికి ముందు ఉండాలి కదా మా తెలుగు సాహిత్యంలో దుష్యంతో పాక్షాం కదఉండదు యక్చువల్గా దుష్యంతుడు శకుంతులకి హామి ఇస్తాడు ఐ లవ్ యు ఐ మ్యారీ యు అని మరి ఆ స్థానానికి వెళ్ళిన తర్వాత మాత్రం మాట మారుస్తాడు మా మంత్రులు ఒప్పుకోలేదు అంటాడు యక్చువల్గా ఇదేంటిది అమ్మాయికి
(03:52) నువ్వు కమిట్మెంట్ ఇస్తున్నప్పుడు నమ్మా నాన్న గుర్తు రాలేదా మా అమ్మాయి కమిట్మెంట్ ఇచ్చేసిన తర్వాత అమ్మా నాన్న నీకు గుర్తొచ్చి అమ్మా నాన్న ఒప్పు ఒప్పుకో ఒప్పుకో ఒప్పుకో అంటున్నావా సిగ్గు లేదా నువ్వు కన్నక ఒక అమ్మాయితోటి ప్రేమలో పడితే అమ్మా నాన్న ఒప్పుకోకపోయినా చేసుకోవాలి నువ్వు ఎంత తప్పో ఒప్ప పక్కన పెట్టు లేకపోతే గనుక అమ్మా నాన్న ఒప్పించాలనుకుంటే గనుక వాడు ఒప్పుకుంటే ఓకే లేకపోతే అమ్మాయిని వదులుకోవాలి ఇంతకన్నా తప్పు మరట్లేదు ఇప్పుడు చెప్పు అదేదో బుద్ధి జ్ఞానం ఉంటే ముందే చేయొచ్చు కదా ముందే అమ్మా నాన్న చెప్ప అప్పుడు లవ్
(04:21) లో పడవు కావాలని గమనించు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే నిన్ను నువ్వు కంట్రోల్ లో పెట్టుకుంటే సరిపోతుంది నేనైతే వ్యక్తిగతంగా నమ్మేది ఏంటంటే లవ్ అనేది ఒక కొవ్వు అది ఉండకూడదు ఎవ్వరికీ అని నేను నమ్ముతాను ఇంకా లవ్ఏ ఉండకూడదు కాబట్టి లవ్ మ్యారేజ్ ఉండకూడదు అన్నది నా వ్యక్తిగత అభిప్రాయం ఇందులో ఎవ్వరికీ నేనేమి సలహాలు సూచనలు ఇవ్వట్లేదు నా వ్యక్తిగత అభిప్రాయం చెప్పాను అంతే ఈ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి

No comments:

Post a Comment