Monday, April 14, 2025

 *_మినరల్ వాటర్ తాగితే ఏమవుతుంది...?_* 

*_మినరల్ వాటర్ వల్ల శరీరానికి అవసరమైన కాల్షియం,సోడియం, పాస్పరస్, సల్ఫర్, మెగ్నీషియం అందవు._* 

*_ఈ వాటర్ తాగే వారిలో త్వరగా మోకాళ్ల నొప్పులు వస్తున్నట్లు వైద్యులు గుర్తించారు._*

*_దీంతో పాటు రక్తంలో హిమోగ్లోబిన్ తగ్గడం, రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం జరుగుతుందన్నారు._*

*_త్వరగా జబ్బుల బారిన పడుతున్నారని అన్నారు. వీలైనంత వరకు ప్లాస్టిక్ బాటిళ్లలో అమ్ముతున్న మినరల్ వాటర్ని తాగొద్దని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు._*

No comments:

Post a Comment